Рет қаралды 118,363
Pooja vidanam PDF:::::
drive.google.com/file/d/19xoa...
పూజకు ముందు చూడవలసిన వీడియో,:
• ఎన్నో జీవితాలను బాగు చ...
పూజ గురించి అన్ని సందేహాలకు పైన ఉన్న లింకుని ప్రెస్ చేయండి మొత్తం సమాధానాలు అందులో దొరుకుతాయి
భోజనం ఎప్పుడు చేయాలి చంద్రుని చూసిన తర్వాత భోజనం చేయాలి చంద్రుడు రాకపోతే శివుడి చిత్రపటంలో శివుడి తల పైన ఉన్న చంద్రుడిని చూసి భోజనం చేయవచ్చు.
పూజ చేసిన మరుసటి రోజు గణపతి దేవాలయానికి వెళ్లి బ్రాహ్మణులకు స్వయంపాకం ఇస్తే చాలా మంచిది
పూజా అయిపోయిన తర్వాత పసుపు గణపతిని గౌరమ్మని నీళ్లలో కలిపి తులసి చెట్టుకు పోసేయండి కలశాన్ని తీసేసి ఆ కొబ్బరికాయను వంటకు వాడుకోండి వచ్చే నెలలో మళ్లీ కలశంపెట్టుకోండి