No video

రాహుకాల దీపం వెలిగించే విధానం, ఈ దీపం వెలిగించే టప్పుడు పాటించవలసిన నియమాలు.

  Рет қаралды 119,943

Dr. Vinay Prasad Bhakti channel

Dr. Vinay Prasad Bhakti channel

Күн бұрын

దుర్గాష్టకం
కాత్యాయని మహామాయే ఖడ్గబాణధనుర్ధరే ||
ఖడ్గధారిణి చండి దుర్గాదేవి నమోస్తుతే || ౧ ||
వసుదేవసుతే కాలి వాసుదేవసహోదరీ |
వసుంధరాశ్రియే నందే దుర్గాదేవి నమోస్తుతే ॥
యోగనిద్రే మహానిద్రే యోగమాయే మహేశ్వరీ
యోగసిద్ధికరీ శుద్ధే దుర్గాదేవి నమోస్తుతే || ౩ ||
శంఖచక్రగదాపాణే శార్జ్ జ్యాయతబాహవే ||
పీతాంబరధరే ధన్యే దుర్గాదేవి నమోస్తుతే || ౪
ఋగ్యజుస్సామాథర్వాణశ్చతుస్సామంతలోకినీ | బ్రహ్మస్వరూపిణి బ్రాహ్మి దుర్గాదేవి నమోస్తుతే || ౨౫ ||
వృషీనాం కులసంభూతే విష్ణునాథసహోదరీ ||
వృష్టిరూపధరే ధన్యే దుర్గాదేవి నమోస్తుతే || ౬
సర్వజ్ఞే సర్వగే శర్వే సర్వేశే సర్వసాక్షిణీ |
సర్వామృతజటాభారే దుర్గాదేవి నమోస్తుతే || ౭
అష్టబాహు మహాసత్తే అష్టమీ నవమీ ప్రియే |
అట్టహాసప్రియే భద్రే దుర్గాదేవి నమోస్తుతే || ౮
దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో యః పఠేన్నరః |
సర్వకామమవాప్నోతి దుర్గాలోకం స గచ్ఛతి ||
ఇతి శ్రీ దుర్గాష్టకం |

Пікірлер: 257
@vallepuanusha4458
@vallepuanusha4458 Жыл бұрын
మీ వీడియో లు చాలా బాగున్నాయి స్వామి. మీ వీడియోల ద్వారా తెలియనివి చాలా తెలుసుకుంటున్నాము...🙏
@bhagyasree6919
@bhagyasree6919 3 ай бұрын
గురువు గారు మీరూ చాలా చక్కగా పూజ విధానాన్ని వివరించారు ధన్యవాదాలు 🎉
@vanajashetty2204
@vanajashetty2204 5 ай бұрын
గురువుగారు మీకు పాదాభివందనాలు సంతోషిమాత గుడిలో నిమ్మకాయ దీపాలు వెలిగించి రాదు సంతోషిమాతకు పులుపు పనికిరాదు అన్యధా భావించ కూడదు మీ పాదాల్లో నా వందనాలు
@Rajaswari2953
@Rajaswari2953 9 ай бұрын
స్వామి మీ పాదాలకు శతకోటి వందనములు మీ వీడియోస్ అన్ని చూశాను స్వామి చాలా బాగున్నాయి మంచి విషయాలు తెలియజేస్తున్నారు మీకు చాలా ధన్యవాదములు స్వామి నా కామెంట్ ఏమిటంటే స్వామి కొన్ని సంవత్సరాల క్రితం మేము ఇల్లు కట్టుకున్నాము మాకు ఉన్న దాంట్లో అప్పు కూడా చేసి చాలా బాగాకట్టాము స్వామి కానీ ఏమి జరిగిందం గృహప్రవేశం చేసినప్పుడు చాలా సాంప్రదాయంగా చేసాము ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ వ్రతం కూడా చేశాము పాలు పొంగించినప్పుడు పాలు చాలా బాగా పొంగాయి ఆ పాలు అట్లే పెట్టేసి నేను పూజ గదిలోకి వెళ్లి పూజ చేసుకున్నాము స్వామి ఆ పాలు మామూలుగా గ్యాస్ పొయ్యి మీదనే పొంగిచ్చాము కానీ చుట్టుపక్కల గడ్డ కర్పూరం పెట్టిన వలన ఆ పాలు విగిరి గిన్ని కూడా మాడిపోయాయి స్వామి ఏదో తెలియని భయమేసి ఏమి జరుగుతుందో అని మళ్లీ వేరే గిన్నె పెట్టి పాలు పోసి నైవేద్యం చేసి మా విలువేలుపు స్వామికి పెట్టాం ఇప్పటికీ ఏదో తెలియని ఆందోళన అని దయచేసి మా కామెంట్ కి సమాధానం తెలియజేయండి స్వామి 🙏🙏🙏🙏🙏
@user-pd4jl9lu8k
@user-pd4jl9lu8k 8 ай бұрын
🙏🙏me పాదల ku shetha koti vandanallu
@sweethoney3754
@sweethoney3754 3 ай бұрын
miru chaala baaga vivaramga cheptharu guruvugaaru.miku vandanaalu🙏🙏🙏
@saradar5428
@saradar5428 Жыл бұрын
Guruvu gaaru meeku paadabhi vandanam .🙏🙏🙏
@sumar2506
@sumar2506 Жыл бұрын
Namaskaralu gurugale 🙏 Om namo vikateshaya 🙏🙏🙏🙏 devarige chendu mallige hohu samarpane madabahuda thilisikodi gurugale swalpa janagalige sandesha ede Swami
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
chandu మల్లెపూలు శక్తి దేవతలకు మాత్రమే సమర్పించాలి శివుడికి విష్ణువుకు మామూలు దేవతలకు చెండు మల్లె పూలు సమర్పించ కూడదు ఓం శ్రీమాత్రే నమః
@lavanyasingamsetti7226
@lavanyasingamsetti7226 Жыл бұрын
Namaskaram, guruvugaru. Meeru chala manchi visayalu cheparu.Tq🙏
@karunakarkkr8754
@karunakarkkr8754 Жыл бұрын
చాలా మంచి స్తోత్రం చెప్పారు స్వామి
@mohanmk3533
@mohanmk3533 Жыл бұрын
స్వామి వీడియో బాగా వుంది నాకు ఒక సందేహం స్వామి రామాయణం, మహాభారతం, ఈ కల్పం లో జరిగాయా లేక జరిపోయిన కల్పలలో జరిగాయా ఆలా జరిగిపోయింది ఉంటే ఈ కల్పం లో జరిగినవి రామాయణ, మహాభారతలు, ఉన్నాయా స్వామి. ఆ ది దేవుడు ఎవరు ఇపుడు demigods అని అంటున్నారు మన దేవులని దేవతలని ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పు తరాని అందరికి సమాధానం చెపుతారని కోరుకుంటూ నన్ను 🙏🙏 🙏 గురుదేవ
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం గా ఒక వీడియో అందిస్తాం ఓం నమో వెంకటేశాయ 🙏
@manjulaananyamanjulaannany8512
@manjulaananyamanjulaannany8512 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ నమః 🙏🙏నమస్కారం గురువు గారూ
@rajeswariraje2329
@rajeswariraje2329 11 ай бұрын
Thankyou guruvu Garu
@Smilee4
@Smilee4 6 ай бұрын
Guruvu garu
@viswabharathi9374
@viswabharathi9374 Жыл бұрын
Chalabaga cheparu swami naskaram
@jyothilakalapalli12
@jyothilakalapalli12 Жыл бұрын
Sir chala baga vivarincharu tqu
@savithak2656
@savithak2656 Жыл бұрын
Clear explanation dhanyvadhalu
@swathiyada2243
@swathiyada2243 Жыл бұрын
Guruvu garu meeku 🙏🙏... Anni clear ga cheptaru meeru... Maaaku easy ardham aitunnai..
@jmohan2865
@jmohan2865 Жыл бұрын
e rahu kalam deepam video kesanand ko dhanyvad pooja ja re garu maru chasu sa video mala ti peda kutumba wala ki Pooja Rani wala ki khuda UPA yoga paduthunna andhuke makosam devudu pump Charu nimali
@tejaswithap1214
@tejaswithap1214 Жыл бұрын
Chala baga vivarincharu swamy. One kind request meeru purti shodashopachara puja vidanam vhepandi swamy ee Rahu kala pujaki.
@UmaDevi-mj7gg
@UmaDevi-mj7gg Ай бұрын
నమస్కారం గురువు garu🙏🙏🙏 స్వామి లలితా సహస్రణామం కూడా ఇలా నేర్పించండి ప్లీజ్ 🙏🙏🙏
@sairealestate7206
@sairealestate7206 Жыл бұрын
Guruvugaru chala baga vivaranga cheputunaru chala visayalu telustunsi maku danyavadalu guruvugaru
@shankarshanakar3129
@shankarshanakar3129 9 ай бұрын
Chala chakkaga vivarincharu andi
@saraswathikishore1160
@saraswathikishore1160 8 ай бұрын
Dhanyawadalu guruvu garu.🙏🙏
@sreesrchannel6808
@sreesrchannel6808 Жыл бұрын
ఓం నమశ్శివాయ స్వామి గారు
@lakshmidevi6462
@lakshmidevi6462 Жыл бұрын
Nice super.....❤❤❤❤❤
@SriyaSriya-bv2ys
@SriyaSriya-bv2ys Ай бұрын
👍👍👍🙏🏻🙏🏻🙏🏻
@allamahima9409
@allamahima9409 10 ай бұрын
Challa baga chepparu guruvu garu
@bujji9095
@bujji9095 Жыл бұрын
Guru gariki namaskaram 🙏 స్వామి శని గ్రహం వున వాలు ఇంట్లో ఎలాంటి పూజ చెయ్యాలి లేదా మంత్రం వుంటే చేపరా కొంచం అహ్ దోషం పోవాలి అంటే ఎం చెయ్యాలో 😢😢
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
దశరథ కృత శని స్తోత్రం పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం జపించండి తప్పకుండా అన్ని శని దోషాలు తీరిపోతాయి ఓం శ్రీమాత్రే నమః 🙏
@bujji9095
@bujji9095 Жыл бұрын
@@vinayreddy9153 thanks Swami 🙏🙏🙏
@lathayeanuga5236
@lathayeanuga5236 Жыл бұрын
Guruvu garu Lakshmi devi ammavari ring peattu kunnappudu patinchavalasina niyamalu cheppandi
@vuttham6
@vuttham6 6 ай бұрын
Some say, intlo velugincha vacchu ani, kondaru veligincha vaddu ani. Correct 100% yevaru cheppatledu swami.
@pallavigogikar6968
@pallavigogikar6968 10 ай бұрын
Guru garu.. పోచమ్మ temple lo నిమ్మకాయ దీపాలు పెట్టవచ్చా ?
@Priyadads_angel143
@Priyadads_angel143 26 күн бұрын
Pelli kani varu ani nimakayalu petali swamy
@user-uf2cr3yy6w
@user-uf2cr3yy6w 6 ай бұрын
tq Sir " i love ❤
@user-dn5vf4xy6s
@user-dn5vf4xy6s 10 ай бұрын
Guru Garu devudu patalu
@user-zc2qt9ey8r
@user-zc2qt9ey8r 10 ай бұрын
Danyavadalu guruvu garu
@jonywalker-ik7bj
@jonywalker-ik7bj Жыл бұрын
Guruvu gariki padabivandanamulu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏.
@rajendersabitha1774
@rajendersabitha1774 6 ай бұрын
Guruvu garu namaskaaram
@kouktlabuchamma5859
@kouktlabuchamma5859 7 ай бұрын
Sri matre namaha 🙏🙏🙏🙏🙏👍
@lokeshwaripuli567
@lokeshwaripuli567 7 ай бұрын
Nice explanation .
@sugarartlover
@sugarartlover 9 ай бұрын
excellent demonstration
@bhanupulla6042
@bhanupulla6042 Жыл бұрын
నమస్తే గురువు గారు మీరు చెప్పేవి చాలా బాగుంటాయి. గురువు గారు కలలో కుక్కలు కనిపిస్తే మంచిదేనా చెప్పండి. నాకు కుక్క,పిల్లి కలలో కనిపించాయి. మంచిదా కాదా చెప్పండి
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
కుక్క కాలభైరవుని స్వరూపము చాలా శుభప్రదం మీ ఇంట్లో అమ్మవారికి పూజ చేసి ఓం ఐం హ్రీం శ్రీం లలితాదేవ్యైనమః ఈ మంత్రాన్ని 21 సార్లు జపించండి చాలా మంచి జరుగుతుంది ఓం శ్రీమాత్రే నమః
@chinninaiduchinninaidu9480
@chinninaiduchinninaidu9480 Жыл бұрын
నమస్కారం గురువుగారు అమ్మవారికి ఒడిబియ్యం కట్టాలి అని చెప్పారు కదా గురువుగారు ఒడిబియ్యం కట్టే విధానం కూడా ఒక సారి వివరంగా చెప్తారా గురువుగారు
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 Жыл бұрын
మీ వీడియోస్ చూసిన తరువాత నేను ఒక మూడు వారాల క్రితం నుండి కామాక్షి దీపం కొని తెచ్చి అంటే గురువారం ఏకాదశి నాడు తెచ్చి వెలిగిస్తున్నను అలాగే ఐశ్వర్య దీపం కూడా అదే రోజు సాయంత్రం అంటే శుక్రవారం నాడు నుడి వెలిగిస్తున్నను స్వామి.నాకు చాలా సమస్యలు వున్నాయి స్వామి ఎందుకు ఇలా కలలు వస్తున్నాయ్ తెలియజేయండి స్వామి 🙏🙏🙏 please swami
@vijayalakshmi1902
@vijayalakshmi1902 Жыл бұрын
😊 12:09
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా తొందర్లోనే మీ అన్ని సమస్యలు తీరుతాయి భగవంతుడిని నమ్మినవాళ్ళు ఎప్పుడూ చెడిపోరు నిత్యము కనకధారా లక్ష్మీ అష్టకం పారాయణం చేయండి ఓం నమో వెంకటేశాయ 🙏
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 Жыл бұрын
@@vinayreddy9153 TQ swami
@santoshv7385
@santoshv7385 Жыл бұрын
Meeku ami kalalu vastayi
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 Жыл бұрын
నైట్ అమ్మవారు ఆకాశం లో వెయ్యి కళ్ళతో కనిపించారు తరువాత మళ్ళీ కాసేపటి తరువాత నల్లపిల్లి వచ్చింది అందుకే భయపడ్డాను
@vallepuanusha4458
@vallepuanusha4458 Жыл бұрын
స్వామి నాకు మీ నుంచి ఒక సహాయం కావాలి స్వామి...స్వామి మాది అద్ధెఇల్లు మా ఇంటి ఓనరు ఇప్పుడు కాలి చేయమన్నారు.మేము ఒక ఇల్లు చూసాము.ఆ ఇల్లు తూర్పు మరియు పడమర రెండు వైపుల గుమ్మం వుంది.లోపలకు వెల్లాలంటే పడమర గుమ్మం నుంచే వెల్లాలి.అది శెట్టి గారి ఇల్లు.ఆ ఇల్లు మంచిదేనా....అని ఒక సందేహం వుంది.అలాగే మేము 10 రోజు లో మారాలి. ఏ రోజు మంచిదో ఏ టైము మంచిదో చెప్పండి స్వామి. ..దయచేసి తొందరగా చెప్పండి స్వామి. నా నిర్ణయం మీరు చెప్పే మాట మీద ఆధారపడి వుంది
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పడమర ఇల్లయినా కూడా మంచిదే తప్పులేదు సోమవారం 31వ తారీకు బావుంది తెల్లవారి బ్రహ్మ ముహూర్తంలో వెళ్ళి పాలు పొంగించండి లేకపోతే ఆరవ తారీఖు పంచమి ఆదివారం బాగుంది ఆ రోజైనా మీరు షిఫ్ట్ అవ్వచ్చు లక్ష్మీదేవి చిత్రపటము తులసి మొక్క మొదలైన మంగళకరమైన వస్తువులు తీసుకు ని ఇంట్లోకి ప్రవేశించటం చాలా మంచిది ఓం శ్రీమాత్రే నమః 🙏
@vallepuanusha4458
@vallepuanusha4458 Жыл бұрын
వెంటనే తెలియజేసినందుకు చాలా సంతోషం స్వామి..
@anithahebbare8357
@anithahebbare8357 9 ай бұрын
Om shree matrey namaha 🙏
@muralisaya
@muralisaya Жыл бұрын
ayya namaste meru anni pooja vidhanalu bagane cheptunnaru alage lakshmi pooja vidhanamu e timelo chepandi ade simple lakshmi pooja vidhanamu chepandi because memu practice chesukuntamu ave mantralu meru tomorrow varalakmi vratham unnappudu cheptaru undhuke e time lo adugutunna vedio cheyandi meme pooja chesukuntamu
@cuterainbow7584
@cuterainbow7584 Жыл бұрын
Swami nija sravana masam lo srinivasa vidya gurinchi cheppandi. Maa husband ki full night shift. He can't do. But i will do for my family. Please ladies ela chesukovalo cheppandi
@deepthichinnaparapu7797
@deepthichinnaparapu7797 Жыл бұрын
Avunu swamy maa varu ekado dooramga vunaru naku cheyali ani vundi ela cheyali cheppandi 🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
అది చాలా కష్టమైన విద్యా శ్రీనివాస విద్య బిల్వ వృక్షం కింద పడుకోవాలి పురుష సూక్తం శ్రీ సూక్తం తెలిసి ఉండాలి ఆ వేద మంత్రాలను స్త్రీలు స్పష్టంగా గోచరించే లేరు ఎందుకంటే దానికి గురువు కావాలి కాబట్టి అది కష్టమైన విద్య దాని బదులు వైభవలక్ష్మి పూజ చేసుకోండి తప్పకుండా లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది ఓం శ్రీ మాత్రే నమః 🙏
@Alaaharithathokaasepu
@Alaaharithathokaasepu 19 күн бұрын
Swami devi khadgamala chadavocha? Devi astakam naku radhu
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 Жыл бұрын
నమస్తే గురువు గారు శుభోదయం . గురువు గారు నాకు శుక్రవారం నాడు నైట్ 12 :00 తరువాత నాకు ఒక కల వచ్చింది స్వామి .అది ఆకాశం లో ఒక అమ్మవారి కళ్లు కనిపించాయి .మొదట రెండు కళ్ళు కనిపించాయి మళ్ళీ వెంటనే ఆకాశమంత అమ్మవారు కళ్ళు చాలా కళ్ళు కనిపించాయి అప్పుడు నా పక్కన వేరే వాళ్ళు వున్నారు.కానీ వాళ్లకు కనిపించలేదు నాకు మాత్రమే కనిపించాయి .నేను అదిగో అక్కడ అమ్మవారి కళ్ళు కనిపిస్తున్నాయి మీరు చూడండి అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను .ఇలా ఎందుకు వచ్చింది అని సందేహం గురువు గారు.అలానే మళ్ళీ కొద్దిసేపటి తరువాత 4:00 తరువాత మళ్ళీ ఒక కల వచ్చింది నేను ఒక చోట వున్నాను అక్కడ నీరు వుంది పొలం ల మధ్య ఒక వున్నట్టు అనిపించింది అక్కడ నేను వున్నట్టు అక్కడే మా అమ్మ వున్నట్టు అనిపించింది. వెంటనే అక్కడ ఒక పిల్లి కూడా కనిపించింది .అది నేను చూసినప్పుడు ఒక రంగులో కనిపిన్చింది .దాన్ని నేను నా కాలు తో గట్టిగా అదిమి కొట్టిన అప్పుడు ఆ పిల్లి నల్ల రంగులో కి మారింది కానీ అది చాలా సేపటి తరువాత లేచి చూస్తుంది .నల్లని పిల్లి కలలో కనిపించిన మంచిది కాదు అని అంటారు కదా గుర్వుగారు మరి నేను దాన్ని కొట్టినట్టు కల వచ్చింది ఇది మంచిదేనా .నాకు నెలసరి సమయంలో అంటే 4 వరోజు నైట్ ఇలా కలలు ఒకదాని వెంట మరొకటి వచ్చాయి
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
మీకు వస్తున్నటువంటి అన్ని గండాలను అమ్మవారు తన కళ్ళతో చూసి ఆ గండాలను పోగొడుతుంది మీరు ఏమి భయపడవలసిన అటువంటి అవసరం శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేయించి ఓం ధుం దుర్గయే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి అన్ని దోషాలు తీరిపోయి అమ్మ అనుగ్రహం తో అన్ని శుభాలే కలుగుతాయి
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
మీకు వస్తున్నటువంటి అన్ని గండాలను అమ్మవారు తన కళ్ళతో చూసి ఆ గండాలను పోగొడుతుంది మీరు ఏమి భయపడవలసిన అటువంటి అవసరం శుక్రవారం రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్లి అమ్మవారికి పూజ చేయించి ఓం ధుం దుర్గయే నమః అనే మంత్రాన్ని 27 సార్లు జపించండి అన్ని దోషాలు తీరిపోయి అమ్మ అనుగ్రహం తో అన్ని శుభాలే కలుగుతాయి అటుకులు నల్ల నువ్వులు బెల్లం మూడు కలిపి అక్కడ ఎవరైనా భక్తులు కనిపిస్తే వాళ్లకి పంచి పెట్టండి చాలా శుభప్రదం
@nagamanibusharaju7945
@nagamanibusharaju7945 Жыл бұрын
TQ గురువు గారు 🙏🙏🙏
@Smilee4
@Smilee4 6 ай бұрын
Thnks sir
@saikrupa8651
@saikrupa8651 Жыл бұрын
Hi I m folower of ur channel from first day I want to know about more santanm remedies poojas and show us shodasopachara pooja details
@Sreejatho
@Sreejatho 11 ай бұрын
స్వామి మా అత్తగారు ఒక శుక్రవారం రోజున ఇంట్లోనే వెలిగించారు చెబితే వినరు... ఏదయినా అపాయమా....
@HemaShankar-gj7rp
@HemaShankar-gj7rp Жыл бұрын
Namaste gurugaru panchagavya depam gurinchi cheppandi please 🙏🙏🙏🙏🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా చేసుకుందాము ఈసారి గోశాలకు వెళ్ళినప్పుడు ఆ వీడియో మీకు ఖచ్చితంగా అందిస్తాం శ్రీ మాత్రే నమః 🙏
@officialcrimsongamerZ
@officialcrimsongamerZ 5 күн бұрын
Santhoshi mata ki pulupu istAmundadu kada andi.
@divyasri2117
@divyasri2117 8 ай бұрын
1 స్వామి పాడ్యమి రోజు శివ పార్వతి లకి మరియు కుమారులకి పాలాభిషేకం చేసి సాయంత్రం రాహు కాల దీపం పెటావాచా స్వామి, పాడ్యమి యొక్క ప్రత్యేకతి తెలియచేయండి 2 మంగళవారం వెలిగించినట్టు అయితే మళ్లీ శుక్రవారం చేసి మళ్లీ మంగళవారం అలా చేయడం మంచిదే నా స్వామి
@priyankagoukanapalle8742
@priyankagoukanapalle8742 Жыл бұрын
స్వామి అఖండ దీపారాధన ఎలా చెయ్యాలో వివరించండి గురువుగారు
@LearnwithAmul
@LearnwithAmul 10 ай бұрын
నవరాత్రుల్లో అన్నీ రోజులు రాహు కాలం లో వెలిగించికోవచ్చా అండి?
@rams613
@rams613 Жыл бұрын
Namaste Guruvu garu, gaya shraddam procedure dayachesi vivarimpagalaru
@sarvaniram6370
@sarvaniram6370 2 ай бұрын
Guruvu garu na cheyi tagili deepam padipoyindhi solution cheppagalaru bhayam ga undhi
@user-fv8or1wk5s
@user-fv8or1wk5s 11 күн бұрын
Nimmakaya deepam pedithe upavasam undala
@madharshai017
@madharshai017 3 ай бұрын
ఈ దీపం ఆడవాళ్లు మాత్రమే పెట్టాలా లేకపోతే మగవాళ్ళు పెట్టొచ్చా స్వామి
@sravanireddy931
@sravanireddy931 Жыл бұрын
pooja chala baga chupincharu.sutakam vunavaalu amma ku vadi biyam poyavachuna.suvasinilaku pasupu kumkuma evacha swami
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
41 రోజులు ముగిసి ఉంటే ఒడిబియ్యం సమర్పించవచ్చు పసుపు కుంకుమలు ఇవ్వవచ్చు తల్లి ఓం శ్రీ మాత్రే నమః 🙏
@Srisaijaynayudu
@Srisaijaynayudu Жыл бұрын
🙏🏻 Guruvu garu adivarram modallu pettavachaa adivarram rahukala eipudoo teliyacheyyandi 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
ఆదివారం సాయంకాలం 5 నుండి 7 గంటల వరకు ఉంటుంది రాహుకాలం వీళ్ళు ఉన్నవాళ్లు అప్పుడు కూడా చేసుకోవచ్చు తల్లి ఓం శ్రీ మాత్రే నమః
@thattaniyambharathi127
@thattaniyambharathi127 4 ай бұрын
Guruvu garu repatinunchi veligincha vachha andi deepalu
@laxminaidu5611
@laxminaidu5611 Жыл бұрын
Swami 🙏 Meru intlo rahu kalam dipam pettakudadu antunnaru . Kani naku telisi chala mandi intlone dipam patuthunnaru Swami. Nenu kuda chala years nundi prathi dasara navaratrulu 9 days rahukala dipam intlone petuthunna swami . Oka nimmakayatho rondu dipalu veligisthunna Swami . 🙏
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
వాకిలి దగ్గర వెలిగించేది రాహుకాల దీపం కాదు రాహుకాల సమయంలో మధ్యాహ్న సమయంలో దేవాలయం దగ్గర వెలిగించేది రాహుకాల దీపం
@SS-ye1jo
@SS-ye1jo Ай бұрын
Rahukaladepam pettalante upavasam undala swami
@user-cp4qc7lt6o
@user-cp4qc7lt6o 28 күн бұрын
పూరషులు దీపాలు వెలిగించవచ్చా గురు గారు
@subbaraolingineni7040
@subbaraolingineni7040 8 ай бұрын
వివాహం కోసం నవగ్రహ దోషాలు పోవాలి అంటే ఎం చేయాలి స్వామి
@rajeswarir1173
@rajeswarir1173 Жыл бұрын
Nimmarasam i tlo pindukuni vellavachcha gurugaru🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పిండుకొని వెళ్ళవచ్చు కానీ ఆ రసం మనం వాడకూడదు ఎక్కడైనా బయట వేసేయాలి ఓం శ్రీమాత్రే నమః
@shilpabala1178
@shilpabala1178 Жыл бұрын
Bharta chedu vyasanalu manukovali ani korukovacha guruvu gaaru.telupagalaru🙏🏻🙏🏻🙏🏻mee kaallu pattukuntanu ee chedu alavatlu manadaniki enka pariharalu unte cheppagalaru🙏🏻🙏🏻🙏🏻
@vinayreddyharikathalu6658
@vinayreddyharikathalu6658 Жыл бұрын
తప్పకుండా భర్త చెడు అలవాట్లు మానాలని అమ్మవారిని కోరుకొని తొమ్మిది వారాలు రాహుకాల దీపం వెలిగించి దుర్గా స్తోత్రం పారాయణ చేయండి అమ్మ వారు రక్షిస్తారు మీరు ఉంటే ప్రతి నిత్యము దుం దుర్గాయై నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేసుకోండి అమ్మ అనుగ్రహం తొందరగా కలుగుతుంది శ్రీ మాత్రే నమః 🙏
@shilpabala1178
@shilpabala1178 Жыл бұрын
@@vinayreddyharikathalu6658 nenu chestanu guruvu gaaru 🙏🏻🙏🏻🙏🏻🙏🏻. Dum durgayaye namaha Om durgayaye namaha Rendetilo edi correct cheppandi🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@laxmikadakuntla9731
@laxmikadakuntla9731 Жыл бұрын
గురువు గారు ధన్యవాదాలండీ. ఒక సందేహం వితంతువులు .రాహు.కాల పూజ చేయవచ్చా గురువు గారు
@vkmahalaxmilaxmi1836
@vkmahalaxmilaxmi1836 2 ай бұрын
🙏🙏🙏👌
@sridevikondepudi7913
@sridevikondepudi7913 Жыл бұрын
Namasthe guruvugaru,. Lalithadevi ki mandalam puja Ela cheyali, puja vidhanam cheppandi, pasupu Ganapathi ni everyday cheyala, teliyacheyagalaru
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
పసుపు గణపతి బదులు మామూలు గణపతి ని అంటే ఇంటిలో ఉన్నటువంటి గణపతి నే పూజించుకోవచ్చు ఇక అమ్మవారి పూజ గురించి ఒక వీడియో ని అందిస్తాం శ్రీ మాత్రే నమః 🙏
@VijayaNallapu1290-bm8dz
@VijayaNallapu1290-bm8dz Жыл бұрын
🙏🙏🙏
@girijaperuri7965
@girijaperuri7965 5 ай бұрын
Guruvu gaaru namasthe. sunday raahu kalom lo chesukovachhuna?. please cheppandi
@sravaniallamsetty4397
@sravaniallamsetty4397 4 ай бұрын
Namaskaram andi Mom and daughter kalisi okaesaari temple lo veliginchavacha pls reply ivvandi
@vemavarapuambica5630
@vemavarapuambica5630 9 ай бұрын
Guruvu garu aa nimma rasam yintloki vadamu maku theliyaka nimmakayakanu yintlone sidhham chesi pattukuni vellam maku theliyaka plz guruvu parishkaram cheppandy plz plz guruvu garu 🙏🙏plz guruvu garu reply yivvandy 🙏
@sweetyswarna9050
@sweetyswarna9050 Жыл бұрын
Navagraha Pooja vidanam chepandi Swami🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి తొందరలోనే వీడియో అందిస్తాం ఓం శ్రీమాత్రే నమః 🙏
@Telnganaammyi21
@Telnganaammyi21 4 ай бұрын
Ugadhi ela chiyali epudu chiyali vifeos chiyandi ayya 🙏🙏
@chinninaiduchinninaidu9480
@chinninaiduchinninaidu9480 Жыл бұрын
నమస్కారం గురువుగారు అమ్మవారికి ఒడిబియ్యం ఎలా చేయాలి అనే విధానం ఒక సారి వివరంగా చెప్పండి ప్లీజ్
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
తప్పకుండా దాని గురించి ఒక వీడియో చూసి ఆనందిస్తాం ఓం శ్రీమాత్రే నమః 🙏
@MuraliKrishna-fd7ci
@MuraliKrishna-fd7ci Жыл бұрын
శుభోదయం గురువుగారు శివ నాగమ్మ గుడి లో రాహుకాల దీపాలు వెలిగించి వచ్చా ? పంచోపచార పూజా విధానం చెప్పండి అలాగే షోడశోపచార పూజా విధానము గుడిలో ఎలా చేయాలి చెప్పండి గురువుగారు🙏🙏🙏
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
వెలిగించు కోవచ్చు పూజా విధానం వీలున్నప్పుడు తప్పకుండా అందిస్తాము ఓం శ్రీమాత్రే నమః 🙏
@raniuma8295
@raniuma8295 6 ай бұрын
🌹🙏🙏🌹
@allumrudula6439
@allumrudula6439 9 ай бұрын
Raahu kala deepam pettaka pasupu ganapati, gowrammani yem cheyali guruvu garu
@user-lk3sb9lt6p
@user-lk3sb9lt6p 5 ай бұрын
🙏🙏🙏🙏
@muralimohanraoyalla3634
@muralimohanraoyalla3634 Жыл бұрын
గురువు గారు శివ లయం లో ఉన్న అమ్మవారు దగ్గరా దీపం పెట్టవచ్చా ప్లీజ్..?
@vinayreddy9153
@vinayreddy9153 Жыл бұрын
అమ్మవారి ముందర భాగంలో పెట్టవచ్చు తప్పులేదు ఓం శ్రీమాత్రే నమః 🙏
@revathireddykota7170
@revathireddykota7170 Жыл бұрын
🙏🙏
@chandu8510
@chandu8510 8 ай бұрын
Guruvugaaru ee nimmakayapooja upavasum chesey cheyyaala,leka upavasum cheyyakunda kooda cheyyacha
@charitadhana3123
@charitadhana3123 6 ай бұрын
🙏 Swami nenu Friday s Rhukala deepam veligisthunnanu ee week Friday roju na Chollangi Amavasya vachindi Nene aa roju rahukala deepam veliginchavachaa Swami please reply evandi Swami 🙏🙏🙏
@geethathota7518
@geethathota7518 3 ай бұрын
Guruvu garu adde intlo paalu ponginchakudadu ani vinnanu nijamena
@kasanisirisha7044
@kasanisirisha7044 10 ай бұрын
Nakalalo nallapamu kalalo intloki vastunnatlu kanipinchindi ami cheyyalo cheppara andi
@jmohan2865
@jmohan2865 Жыл бұрын
me video ilaaj kaun sa gallan Durga Mata ne korukuntunna mo
@ramyamca314
@ramyamca314 6 ай бұрын
Garugaru 🙏, Saturday roju velligavchha maku office unntamdi Friday and tuesaday
@rajendersabitha1774
@rajendersabitha1774 6 ай бұрын
Village temple lo pochamma gudilo pettukovacha sir
@Telugusisters555
@Telugusisters555 8 ай бұрын
గురువుగారు మా ఊరిలో శివాలయం లో కామాక్షి అమ్మవారు రామలింగాశ్వరా స్వామి ఆలయంలో వాలిగించనా లేదా కన్యాకాపరమాశ్వారి అమ్మవారి దగ్గరికి వాళ్ళానా
@harikiranpadma600
@harikiranpadma600 Жыл бұрын
Namaste gurugaru. Ma Anna vallu kotthaga illu kaduthunnaru.inti Pani modhalu petti sravanmasam ki one year avuthndhi.rendava savasharamlo gruha pravesam cheya vachha.guruvu garu.
@yassujyoshiteluguvlogs3285
@yassujyoshiteluguvlogs3285 Жыл бұрын
swaamy taaagudu chedu vyasanalu taagfaslante em remedy cheyali swamy pls cheppaandi
@Totalcreations888
@Totalcreations888 10 ай бұрын
Pooja ayyaka gourama thisukovada andi please reply evvandi
@anushanitturi2197
@anushanitturi2197 Жыл бұрын
Please guruvu garu cheppandhee
@sukanyasukanya9099
@sukanyasukanya9099 7 ай бұрын
Arati aaku paina pettakudadha swamy
@ruhikayedla6650
@ruhikayedla6650 10 ай бұрын
Opavasam undi cheyyala ee pooja cheppandi swamy
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,9 МЛН
Box jumping challenge, who stepped on the trap? #FunnyFamily #PartyGames
00:31
Family Games Media
Рет қаралды 32 МЛН
Fortunately, Ultraman protects me  #shorts #ultraman #ultramantiga #liveaction
00:10
天使救了路飞!#天使#小丑#路飞#家庭
00:35
家庭搞笑日记
Рет қаралды 83 МЛН
Пройди игру и получи 5 чупа-чупсов (2024)
00:49
Екатерина Ковалева
Рет қаралды 2,9 МЛН