నసదీయ సూక్తం లోని మంత్రాలని..శ్లోకాలుగా పేర్కొన్నాను. నిజానికి, రిగ్వేదంలోని ప్రతి వాక్యం మంత్రంగా పరిగణించబడుతుంది. చేసిన ఈ పొరపాటు మన్నిస్తారని భావిస్తున్నాను. మీ సూచనలకు నా కృతజ్ఞతలు.
@sridharjonnalagadda33908 ай бұрын
అక్షరాలు కొద్దిగా పెద్దవిగా ఉంటే బాగుండేది.... మీ ప్రయత్నం చాలా గొప్పగా ఉంది. ఇంత ఇన్ఫర్మేషన్ అందించినందుకు ధన్యవాదాలు
@JaiVeeraBramhendhraswami6 ай бұрын
yes 💯
@sriramsistaАй бұрын
Zoom it bro.
@dsailendrakumar55489 ай бұрын
🙏🙏🙏🙏🙏వేదాలలో దాగివున్న ఎవ్వరు చెప్పని ఒక సృష్టి రహస్యం చెప్పారు మాకు వివరించి చాలా బాగా చెప్పారు మీకు చాలా చాలా ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🌹
@velagavenkataramana66639 ай бұрын
ఓసారి నోబెల్ గ్రహీతలందరికీ ఏఏవిషయాలపై లభించాయో చూస్తే అవి ఎంతవరకూ నిలబడ్డాయో ఎంత సత్యదూరమో అవగతమౌతుందేమో. వేదంలో చెప్పినవాటిని విషయపరంగా ఖండించటానికి ప్రయత్నం చేసిచూడండి
@saipusa55018 ай бұрын
Bible: Genesis(ఆదికాండము) 1.ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. 2.భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను; దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. 3.దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. 4.వెలుగు మంచిదైనట్టు దేవుడుచూచెను; దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. 5.దేవుడు వెలుగునకు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. 6.మరియు దేవుడుజలముల మధ్య నొక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. 7.దేవుడు ఆ విశాలము చేసి విశాలము క్రింది జలములను విశాలము మీది జలములను వేరుపరపగా ఆ ప్రకారమాయెను. 8.దేవుడు ఆ విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా రెండవ దినమాయెను. 9.దేవుడుఆకాశము క్రిందనున్న జలము లొకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును గాకని పలుకగా ఆ ప్రకారమాయెను. 10.దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను, జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను, అది మంచిదని దేవుడు చూచెను. 11.దేవుడుగడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమిమీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాకని పలుకగా ఆ ప్రకార మాయెను. 12.భూమి గడ్డిని తమ తమ జాతి ప్రకారము విత్తనములిచ్చు చెట్లను, తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములుగల ఫలవృక్షములను మొలిపింపగా అది మంచిదని దేవుడు చూచెను 13.అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. 14.దేవుడుపగటిని రాత్రిని వేరుపరచునట్లు ఆకాశవిశాల మందు జ్యోతులు కలుగును గాకనియు, అవి సూచనలను కాలములను దిన సంవత్సరములను సూచించుటకై యుండు గాకనియు, 15.భూమిమీద వెలుగిచ్చుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై యుండు గాకనియు పలికెను; ఆ ప్రకారమాయెను. 16.దేవుడు ఆ రెండు గొప్ప జ్యోతులను, అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. 17.భూమిమీద వెలు గిచ్చుటకును 18.పగటిని రాత్రిని ఏలుటకును వెలుగును చీక టిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు వాటి నుంచెను; అది మంచిదని దేవుడు చూచెను. 19.అస్తమయ మును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. 20.దేవుడుజీవముకలిగి చలించువాటిని జలములు సమృ ద్ధిగా పుట్టించును గాకనియు, పక్షులు భూమిపైని ఆకాశ విశాలములో ఎగురును గాకనియు పలికెను. 21.దేవుడు జల ములలో వాటి వాటి జాతి ప్రకారము జలములు సమృద్ధిగా పుట్టించిన మహా మత్స్యములను, జీవముకలిగి చలించు వాటినన్నిటిని, దాని దాని జాతి ప్రకారము రెక్కలుగల ప్రతి పక్షిని సృజించెను. అది మంచిదని దేవుడు చూచెను. 22.దేవుడు మీరు ఫలించి అభివృద్ధిపొంది సముద్ర జలములలో నిండి యుండుడనియు, పక్షులు భూమిమీద విస్తరించును గాకనియు, వాటిని ఆశీర్వ దించెను. 23.అస్తమయమును ఉదయమును కలుగగా అయి దవ దినమాయెను. 24.దేవుడు వాటి వాటి జాతి ప్రకారము జీవముగల వాటిని, అనగా వాటి వాటి జాతి ప్రకారము పశువులను పురుగులను అడవి జంతువులను భూమి పుట్టించుగాకని పలి కెను; ఆప్రకారమాయెను. 25.దేవుడు ఆ యా జాతుల ప్రకారము అడవి జంతువులను, ఆ యా జాతుల ప్రకారము పశువులను, ఆ యా జాతుల ప్రకారము నేలను ప్రాకు ప్రతి పురుగును చేసెను. అదిమంచిదని దేవుడు చూచెను. 26.దేవుడు మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమిమీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురుగాకనియు పలికెను. 27.దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను. 28.దేవుడు వారిని ఆశీర్వ దించెను; ఎట్లనగామీరు ఫలించి అభివృద్ధిపొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి; సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను. 29.దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును. 30.భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. 31.దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగ నుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
@bunnyharish91918 ай бұрын
@@saipusa55017 రోజుల్లో సృష్టి అంతా అవిర్భవించింది అంటావ్ 😅😅😅 వెర్రి బైబిల్ చదివితే ఉన్న బుర్ర కూడా దొబ్బుద్ది. విశాలము మీది జలములు విశాలము కింది జలములు అంటే మీనింగ్ ఏంటో తెలుసా నీకు 😂😂😂 ఆకాశం నీలంగా ఉంటే అది నీరు అనుకున్నారు మీ గొర్రెలు.😅😅
@souryachakra80697 ай бұрын
@@saipusa5501 Vedas are in existence before Bible existence.
@jogaraopilla46897 ай бұрын
Highly enlightening message😊
@hlstym7 ай бұрын
సనాతన ధర్మాన్ని రక్షించటానికి ప్రతి హిందువు నిబద్ధుడై వుండాలి
@chintadav.suryarao25794 ай бұрын
ఆచరించాలి కూడా... అప్పుడే విస్తరిస్తుంది.
@raghurammankala74519 ай бұрын
వేదాలు సారాంశం ప్రపంచానికి అందించాలి.ధన్యవాదాలు.
@Vinay-vu4pfСағат бұрын
ప్రపంచం లేదు వేదాల సారం ఇదే
@pruthvirajdesaboina11326 ай бұрын
సృష్టి ఉద్భవ రహస్యము భగవంతుడు వేదము ద్వారా తెలియ జేసినాడు. జై సనాతన.
@alaadinarayana78518 ай бұрын
సంస్కృతం సాగదీసి ఎంత చెబితే అంత బాగుంటుంది.
@ppurushotham3139 ай бұрын
చాలా బాగా చెప్పారు ఈ టైం జీరో స్పెస్ జీరో టైం అంటే సంకల్పమని స్పెస్ అంటే బుద్ది అని ఈరెండు ఆగిపోయినపుడు వుండేదే నిర్వికల్పము ఈ స్థితిని చేరుకున్నవాడే పరమాత్ముడు ఈ స్థితినే జీవునకు సర్వభంధములనుండి విముక్తి అని వేదాలు చెపుతున్నాయి ఆత్మసంయోగన సాధన ద్వారా ఈ స్థితికి చేరుకోవడం సాధ్యం, మిత్రమా శ్లోకాలు మంచిగా కనిపించేవిధంగా పెద్ద అక్షరాలుగా చూపించివుంటే మరీ బాగుండేది. "" ఓం శుభం భూయాత్ ""
@shyamaayt9 ай бұрын
మీ అభిప్రాయలు పంచుకున్నందుకు ధన్వవాదాలు..మీరు సూచించిన విధంగా future లో ప్రయత్నిస్తాను..
@bhagat79279 ай бұрын
వేదంలో శ్లోకములు కలవు అవి మంత్రములు, అభేద అభిప్రాయములు, ఋక్కులు అంటారు .
@alaharividyadhari25698 ай бұрын
Great bro .... super explanation
@Bro.Ashish52397 ай бұрын
ఇంత కష్ట పడ వలసిన.పని లేదు చేసిన తప్పులు ఒప్పుకొని నీతిగా జీవిస్తే మోక్ష ప్రాప్తి
వివరణ చాలా స్పష్టంగా ఉంది. హృదయ పూర్వక ధన్యవాదాలు. దుర్భాగ్యం ఏమిటి అంటే వేదాలను వల్లె వేయడం, వేయించడం లోనే జీవితాలను అంకితం చేస్తున్నారు. దానిని కూడా ఒక శాస్త్రం లాగా అధ్యయనం చేయించడం, చెయ్యడం ప్రారంభించాలి. మీ చిరునామా తెలుప గలరా.
@thallasathish59026 ай бұрын
మీయొక్క విశ్లేషణ పరమాత్మ యొక్క సృష్టి రహస్యాన్ని విశదీక పరుస్తున్నది అది ఆత్మ జీవాత్మల రహస్యమును కూడా విశదీక పరుస్తున్న ది ఓం నమో భగవతే వాసుదేవాయ
@arr33759 ай бұрын
వేధాలు, ఉపనిషత్తులు చదివిన వారితో పోటీ పడలేక చదివి ఆకలింపు చేసుకోలేని లేని కొందరు కొంచెం చదవడం, రాయడం నేర్చుకుని అందరు కలిసి మేమే మేధావులమని వేధాలను, ఉపనిషత్తులను, ముఖ్యంగా బ్రాహ్మణులను కించపరుస్తూ శూనకానందం పొందుతున్నారు.అసలు ఈ మేధావులనబడే వాళ్లలో ఒక్కడు కూడా వేధాలు చదివి అర్థం చేసుకోలేరు.వాడికి రాక ఇంకొకలను విమర్శించం తేలిక. కాబట్టి ఆ మార్గాన్ని ఎంచుకుంటారు.
@paripurnacharirevuri15076 ай бұрын
Yes❤🎉
@srikanthvarma41809 ай бұрын
సృష్టి, దైవం, ప్రకృతి, జీవం ఇలా అన్నిటిలోనూ సంపూర్ణ జ్ఞాన విజ్ఞానముల అనంతకోటి బాండాగారమే నా సనాతన ధర్మం. నా సనాతన ధర్మం ఒక అతిపెద్ద మీరు పర్వతం ఐతే ఈ ఆధునిక విజ్ఞానం దానిముందు ఒక ఇసుక రేణువు. అందుకే ఈ ధర్మంలో పుట్టినందుకు గర్విద్దాం - ఈ ధర్మాన్ని మనం పాటిస్తూ పదిలంగా తర్వాతి తరాలకు కూడా అందిద్దాం. జై శ్రీరామ్ జై సనాతన ధర్మం జై భారత్.🙏
@tirumalalakshmanarao80056 ай бұрын
భారతీయ తత్వ జ్ఞాన దర్శనం చేయిస్తున్నందుకు ధన్యవాదములు.వేదము పట్ల ,వేద ప్రతిపాదిత దేవుని పట్ల అపనమ్మకం కలగడానికి కారణం గుడిలో విగ్రహారాధనకో, పెళ్లి తంతుకో, పూజల ఫీజుకో వేదమంత్రాలు పరిమితమయ్యాయి . పరిశోధనతోనే వేద విజ్ఞానానికి ప్రపంచ ఖ్యాతి రాగలదు.మహర్షి దయానంద సరస్వతి స్వామీజీ ఆర్య సమాజ స్థాపన చేసినదందులకే.
@paparaorali74136 ай бұрын
చాలా క్లిష్టమైన మైన విషయం, చక్కగా వివరించారు..మీ ప్రయత్నం చాలా గొప్పది, అభినందించదగ్గ ది... మీకు మా నమస్కారములు🙏🙏🙏
@saibabaeluri42068 ай бұрын
👍👌🙏🙏 ఆది అంతి మం లు ఈ స్రుష్టి కీ లేదని ఈ సూత్రం నిజాయితీని ప్రకటించుకుంది. ఈ missing link నే దేవునిగా /స్రుష్టికర్త గా భావిస్తాము. మరి ఆ ఆది అంతమం లు తెలిస్తే ఆ స్రుష్టికర్త కే తెలియాలి అని కూడా ఎంచక్కా ప్రకటించింది. ఈ సత్యాలను చెప్పినందుకే వేదాలను దైవ వాచ /గ్రంథాలని అంటారు.అలా అని అక్షరాలుగా follow అవ్వాలని కాదు. ప్రస్తుత పరిస్థితుల కు అన్వయించుకోవాలి. ఈ సత్యం వలన అంతా ఒక్క టే అనే ఏకత్వం తెలుస్తుంది. తెలియని వారు పాపాత్ములు వారిని కడతేర్చాలి అని మాత్రం అనలేము.
@RadioRambabu9 ай бұрын
ఎంతటి ప్రాచీన కాలానికి చెందినా ఇప్పటికీ నిత్య నూతనంగా ఉంటాయి వేదాలు
@THINKER7708 ай бұрын
అవును ఎలాంటి ఉపయోగం లేకుండా
@saibabaeluri42068 ай бұрын
@@THINKER770 మన Scientists లు ఈ విశ్వం పుట్టుక ను ఇంకా అన్వేషిస్తునే వున్నారు. మరి ఈ అన్వేషణ లు అన్ని ఉపయోగము లేనివే అని అనుకుంటె , వీరు అందరూ వెర్రి వాల్లా
@siddus72868 ай бұрын
@@THINKER770Nuvvemo, not vedas. Thinker.... 😂
@agamproduction35767 ай бұрын
కొన్ని వందల శతాబ్దాల కింద కొన్ని వందల దేశాలది ఉచ్చరణ మార్చారు కొన్ని లక్షల పుస్తకాల లాల. కొన్ని లక్షల మంది వేదాల ఉచ్చారణని ఎన్నో ఏళ్ల తరబడి మార్చేద్దామని ప్రయత్నాలు చేశారు అలసిపోయారు కూడా ఒక్క అక్షరాన్ని కూడా అలాగే వేదాలు పలికే అటువంటి విధానం గాని రెండిటిని సీమంత కూడా కదిలించలేకపోయారు ఎందుకంటే అది మానవుల తోటి ఐయే పని కాదు గనుక. అదొక్కటి చాలు కదా దాని విశిష్టత దాన్నికి భగవంతుడు వేసిన పునాది ఇంతకంటే రిఫరెన్స్ ఇంకేం చెప్పాలనుకున్న అవసరం లేదు అందులో ఉన్నటువంటి పవర్స్ కూడా ఎంత ఉంటాయో అది చెప్పనవసరం లేదు కాబట్టి అన్నగారు అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను వే దల సారాంశాన్ని వాటి గొప్పత తనాన్ని
@souryachakra80697 ай бұрын
@@THINKER770 blind can't see the light. He says no light. Same as you.
@chochitv51355 ай бұрын
హిందువునని గర్వించు హిందువుగా జీవించు ❤ బ్రహ్మాండం పుట్టినప్పుడు పుట్టింది నా సనాతన ధర్మం ❤
@VasuSvasu-yd7we2 ай бұрын
నాసదీయ సూక్తాలు అన్నీ కూడా విరాట్ విశ్వకర్మ భగవానుని సూచిస్తూ ఆయనను కీర్తిస్తూ మన ఋషులు చెప్పినటు వంటిది ముఖ్యంగా విశ్వకర్మ భగవానుని గూర్చి ప్రజలు తెలుసుకోవాలి విశ్వకర్మ భగవానుని వేదం సర్వస్య కర్త, విరాట్ పురుషుడు, సృష్టికర్త, ఇంకా మొదలగు జ్యేష్ట పదములతో కీర్తించబడింది నమో విశ్వకర్మ నణే
@venkatrao-mc8ye4 ай бұрын
మంచిగా వివరించారు దయచేసి మనవేదాలగురించండి శుభం
@Vghhgduhhbb9 ай бұрын
Everything is bounded by space and time. ఎంతో చక్కగా వివరించినందుకు ధన్యవాదములు 🙏 🙏🙏
@sureshattorney60559 ай бұрын
No photons are not bounded to space and time. Google it
@himagiriparasingi81429 ай бұрын
మీకు మా హృదయ పూర్వక ధన్యవాదాలు..
@PopcornRajamusic2 ай бұрын
బ్రో మీరు చెప్పింది నిజం..... 😊😊😊😊😊🎉
@chaitanyapopuri32877 ай бұрын
సనాతన ధర్మానికి సాష్టాంగ నమస్కారము
@creator25452 ай бұрын
ఈ శ్లోకం గొప్పతనం ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ ఇంకా ఎంతో కొత్త కొత్త అనుభవం తెస్తుంది..... నేను రోజుకు కనీసం రెండు సార్లు వింటున్నాను..... ఋషిలకి, మునులకి, వేదాలకి, ఈ ఛానల్ కి ఇంటర్నెట్ కి ధన్యవాదములు 🌹🤝🙏🙏🙏🙏
@kalikishore88759 ай бұрын
అహింసో పరమో ధర్మః ధర్మ హీంసా త ధై వ చ
@krishnaiahyelisetty44412 ай бұрын
జై సద్గురు మీ వివరణ ప్రతి పదానికి అర్థం వచ్చేవిధంగా ఉంటే స్పష్టంగా ఉంటుంది. సృష్టికి పూర్వం ఏమిలేని అఖండత ఉంది. దానినే కైవల్య ఉపనిషత్ చక్కగా వివరిస్తుంది . అచింత్య మవ్యక్త మనంతరూపం శివం ప్రశాంత మమృతం బ్రహ్మ యోనిం తథాది మద్యాంత విహీన మేకం విభుం చిదానంద మరూప మద్భుతం దానిగుండా బ్రహ్మం ఏర్పడింది. దానినుండే త్రిగుణాత్మకమైన మాయ ఏర్పడింది. ఆ మాయనుండి పంచభూతములు,మనసు,బుధ్ధి,అహంకారం అను అష్టావిద ప్రకృతులు ఏర్పడ్డాయి. ఈ త్రిగుణాలనుండే అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, పంచ ప్రాణాలు,పంచ కర్మేంద్రియాలు, పంచ విషయాలు ,పంచ భూతాలు ఏర్పడ్డాయి. ఈ పంచ భూతాలనుండి శరీరాలు ఏర్పడ్డాయి. ఈ శరీరంలో ఆ బ్రహ్మం నుండే ప్రత్యగాత్మ ఏర్పడింది. ఇదే ఆత్మ లేదా జీవుడు. ఇది ఉపనిషత్తులులో వివరింపబడింది. జై సద్గురు
@purnachandrarao96998 ай бұрын
అద్భుతంగా చెప్పిన మీకు కంఠ ధ్వనికి నా జోహార్లు యశస్విభవ
@subbarayudukalluri31909 ай бұрын
నిరాకార పరమాత్మ స్వరూపాన్ని బాగా చెప్పారు
@saiy69186 ай бұрын
నమస్కారం సార్ ధన్యవాదాలు
@SomaSreenivaas6 ай бұрын
చాలా విపులంగా వివరించి చెప్పినరు 🙏🙏🙏🙏🙏🔱🕉❤
@ChennaVenkatesh-i1u9 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏 జయము జయము భారతమాత జయము జయము 🙏🙏🙏🙏🙏
@kodhanda41859 ай бұрын
🙏🙏🙏 సనాతన ధర్మానికి ఉపద్రవములు కొత్త కాదు ఎన్ని వచ్చినా ఇది నిలిచి ఉంటుంది కారణం ఇది సత్యం నిత్యము మురుగు తొలిగితె కదా స్వచ్చమైన నీరు కనబడేది
@venkatalakshmikaruturi65409 ай бұрын
🙏🙏🙏🙏💯💐
@vijayalakshmiduraivelu64389 ай бұрын
ఈ సృష్టి కీ మూలం భగవంతుడు శాశ్వత సత్యం సనాతన ధర్మం 🙏🙏
@DharmaShakti1308 ай бұрын
సృష్టి కి ఆద్యంతాలు లేవు. దేవుడు అందులో ఒక పాత్ర మనలా
@vijayalakshmiduraivelu64386 ай бұрын
సైంటిస్టులు పరిశోధించి గాడ్ పార్టీకల్ అని చెప్పారు అద్భుతమైనదిఈ సృష్టి . భగవంతుడు అందు లో ఒక పాత్ర మనలా అనుకుంటే అది మన భ్రమ
@prakkisatyamurty9539 ай бұрын
Nasadiya sukta is excepcional. Most of Rigveda is full of praises to Indra, Agni, Soma, Asvins, Varuna, Rudra and his sons Maruts. There is no order in the compilation. Purusha sukta is another excepcion. It narrates an upheaval of the society and creation of a new order.
@charyulunanduri56739 ай бұрын
బాగా సెలవిచ్చారు. కాలము, సూన్యము రెండూ సున్నా అయినప్పుడు, అంతా మార్పు చేర్పులేని పరిస్థితియే కదా! అసుమంటప్పుడు, సృష్టి అంతా ఒక్కటే. మతాలు అన్నవి మానవుల వైరుధ్యము వలన ఏర్పడినవే ! అంతేకాని అందరూ ఒక్కరే. శ్రీ రామకృష్ణులు నరేంద్రునికి చెప్పినది ఏమిటి! అన్నియు చుట్టూ ప్రకృతి, గోడలు, చెట్లు, అంతా తానే అయినప్పుడు, దైవము కనుగొనలేదా ఆ వివేకానందుడు !!!
@kodhanda41859 ай бұрын
మనది మతం కాదు ధర్మం, అనగా కర్తవ్య పాలన, మతం అనగా నిర్వివాదమైన మార్గం అనగా ముందు ఉన్న గొర్రెను వెనకాల గొర్రెలు అనుసరించుట. ఒకటి లోక కల్యాణం ఐతే ఇంకొకటి మూర్కత్వం ఈ విషయమై అందరికీ స్పష్టత అవసరం
@godavari20127 ай бұрын
As a science guy, I 100% accept our Vedas knowledge was and is real and eternal. Thank you Shyamaa for putting your efforts to make this video. Please do more our vedas science for the people.
@krishnakishore49329 ай бұрын
అద్భుతమైన విశ్లేషణ, ధన్యవాదములు
@brahmalingeswar9 ай бұрын
చాలాసంతోషమండి. విజ్ఞాన దాయకమైన నాసదీయసూక్త దృశ్య శ్రవణాన్ని అందించిన మీకు ధన్యవాదములు
@trinadkarri98869 ай бұрын
జైభారత్ జైశ్రీరామ్
@ramchandermamidala26989 ай бұрын
జై హింద్ , సనాతన ధర్మం మించిన ధర్మం లేదు
@Sriharihara7777 ай бұрын
మనిషి ఎలా బతకాలి,ఆనందం గా,సుఖ సంతోషాల తో ఎలా బతకాలి దగ్గరనుండి..అసల్ మనిషి జీవిత లక్ష్యం ఏమిటో అనీ ఉంటాయి...సృష్టి రహస్యాలు ఉన్నాయి
@sivavanarasa7382 ай бұрын
నాసా,,,, వారు నాసా కి ఆ పేరు వేదం లో నుంచే పెట్టుకున్నారని ఇప్పుడు అర్ధం ఇయిన్ది 🙏🏻
@satyanarayananarahari29469 ай бұрын
మంచి ప్రయత్నం ధన్యవాదాలు 🎉🎉
@panyalamanikprabhu12399 ай бұрын
వేదమునకు నమస్కారము.
@sanathansatya16674 ай бұрын
నాసాదియ సూక్తం సృష్టి రహస్యం గురించి చెప్పిందేమిటంటే ఆ రహస్యం ఎప్పటికి ఎవరు తెలుసుకోలేరు అని.
@picl177 ай бұрын
There is nothing greater than Sanatan dharma. We are blessed to be born in Bharat.🙏
@haranadhkaki3919 ай бұрын
మంచి విషయాన్ని చాలా చక్కగా చెప్పారు ❤... మన వేదములు సైన్స్ అభివృద్ధి అయ్యి కొద్ది వాటి గొప్పతనం మరింత వికసిస్తున్నది... మన విద్యా వ్యవస్థ లో ఎప్పుడూ వేదం గురించి నేర్చుకుంటాము?
@garrepallisrinivaschary27369 ай бұрын
అన్నా మన మంత్రాలకి 🙏🙏🙏
@gvaraju99893 ай бұрын
చక్కగా వివరించారు.ఇది పరమ సత్యం.ధన్యవాదములు 🙏🙏🙏
@sureshbabu81213 ай бұрын
అజ్ఞానమనే మంచు ప్రజల బుద్ధిని కప్పివేసిన కారణంగా.., సర్వవ్యాపకుడు, అనంతుడు, స్వయంభువు అయిన విశ్వకర్మ పరమాత్మను తెలుసుకోలేక పోతున్నారు అని ఋగ్వేదమే (10-82-7) ఘంటపథంగా చెప్పడం చాలా ఆలోచింపజేస్తుంది. వేదం ఎల్లప్పుడూ సత్యమే చెప్తుందను నమ్మకాన్ని మరొకసారి ఋజువు చేస్తుంది.
మన సనాతన ధర్మము ప్రపంచమంతట ప్రచారము జరగాల్సిన రోజు పరమాత్మానుగ్రహముతో భవిష్యత్తులో మీలాంటి వారితో చెయిస్తాడేమో ఈశ్వరానుగ్రహము
@venkatrao-mc8ye2 ай бұрын
Good god bless you sir
@kathieeswaraiah54779 ай бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ సార్ OK 👍👌💯
@mallikharjunadurthi36599 ай бұрын
సైన్స్ అనేది ఎంత అభివృద్ది చెందితే సనాతన ధర్మం యెక్క గొప్పతనం అంతగా ప్రపంచానికి తెలుస్తుంది.
@gsgoud12339 ай бұрын
ఇది 131సంవత్సరాలకింద వివేకానంద స్వామి చెప్పినాడు.
@Dhana_Prasanna_Kumar9 ай бұрын
@@gsgoud1233Can you explain in detail.
@papple81888 ай бұрын
Yes, science is one part of spirituality to prove it practically.
@thallasathish59026 ай бұрын
కరెక్ట్ గా చెప్పారు మీరు కృతజ్ఞతలు జై గురుదేవ్
@DharmaShakti1306 ай бұрын
అప్పుడేగా హం బకాలు నానార్ధాలు తీసి ఏంబుష్ చేసేది
@subrahmanyamgunturu21719 ай бұрын
☘️🙏ధన్య వాదములు 🙏☘️
@lalithadevarakonda90779 ай бұрын
చాలా చక్కటి వివరణ ధన్యవాదాలు
@chakrichakravarthi74610 сағат бұрын
Quantum fluctuation happened. I love nasadiyasuktam.
@ramkrishnagalla2 ай бұрын
Chala manchi research chesaru on gold mines .. thank you🙏🙏🙏
@modifan31448 ай бұрын
మంచి ప్రయత్నం. మత మార్పిడి గొర్రెలు కి అర్ధం అవుతుందని అనుకొట్లా.
@kaavyasri27057 ай бұрын
ఈ బ్రహ్మాండంలో మనిషి ఒక సూక్ష్మాతి సూక్షం.. అందులో మూర్ఖులే అధికం.. వారికి అర్ధం అయ్యేలా చెప్పడం మూర్ఖత్వం
@srinivasvennamera8169 ай бұрын
JAI SRI RAM 🚩 BHARAT MATA KI JAI 🚩 ⚘️ 🙏🏻
@shanmukhaprem26189 ай бұрын
ధర్మో రక్షతి రక్షితః
@madhavarao32759 ай бұрын
Annaya mathastulluku kanuvippu gaa mana sanathana dhatamm. Great rushulu
@chithrakaritholubommalatal76518 ай бұрын
అద్భుతమైన విడియో అండి.. ధన్యవాదాలు 🙏
@prabhakarnaripinni15413 күн бұрын
Mee presentation bagundi mee nundi ilantivi chala raavali
@kosuriprabhakar297224 күн бұрын
🌺 జై విశ్వకర్మ భగవాన్ జగత్ సృష్ఠి కర్త 🌺 🙏🙏🙏🙏🙏
@svsv84257 ай бұрын
Om namasivaya
@sadgurusishya17056 ай бұрын
Excellent. అత్యద్భుతం
@NageswaraoRam3 ай бұрын
No words are there document Amazing Hatsoff to our ancestors
@Bharavi-yk5gp22 күн бұрын
9:13 అదృష్టం, బాధ్యత!
@lakshmipolukonda91769 ай бұрын
God is truth, he /she expressed himself as creation,five elements,and jeevatma to one within himself,we are him,thanks for Satya Darshanam which was delivered by our scriptures and rishimunis time immemorial.
@venkataramanaiahgarige6917Ай бұрын
అన్ని ఎవ్వడో చెప్పిన తరువాత చెపితే ప్రయోజనం వుండదు. చెప్పేదేదో ఎవ్వరు చెప్పకపోతే ముందే చెప్పాలి. అప్పుడే దానికి విలువ
@KalluruSrinivasareddyАй бұрын
Neeku naku aavishayam kuda teliyadu kada
@ramachandrudus770828 күн бұрын
Nerchuko
@VIGOZETRAvideos-eq8rm5 ай бұрын
GREAT EXPLANATION - THIS IS THE BEST EXPLANATION AND TRANSLATION AVAILABLE IN KZbin FOR TELUGU AUDIENCE - NASA NAME IS A COPY FORM THIS SLOKAM
@pbalu94579 ай бұрын
ధన్యవాదాలు గురువు గారు
@muralikrishnabhuvanagiri57663 ай бұрын
Dear Sir, Jai Sri Ram ! The Nasadeeya Suktham is Exciting. The Nasadeeya Suktham is Thrilling. The Nasadeeya Suktham is Interesting. The Nasadeeya Suktham is Inspiring. Thank you very much for your great services. Wish You All The Best. Bharat Mata Ki Jai ! Jai Hind !
@yesrajful6 ай бұрын
Naaa enno prashanalaku samadhanaalu dorikaayi…. Meee paadhalaku na sastanga namaskaramulu anna 🙇🙇🙇
@featherenvironment9 ай бұрын
Excellent explanation sir, the above slokas are called MANTRAS. conclusion is great.
@shyamaayt9 ай бұрын
Thank you for great feedback sir..I will try with out such errors in future
@prasadaraoaryasomayajula42229 ай бұрын
త్రిసంధ్యా నమస్కారములు మరిన్ని వీడియోలు వేదాలమీద చేయవలసినదిగా ప్రార్థన
@msobert49 ай бұрын
Thank you Some educated illiterates cannot tolerate this , thank you sir 🙏🙏
@ramakumar54364 ай бұрын
Stupendous. Very Great Work Sir. 💯👌
@mackernimanjunath57207 ай бұрын
It’s true our Rishi’s have given us immense issues but latter generation maintained secrecy which is why our culture and country is lagging behind at least people like you try to give these type of knowledge in simple understanding way it reaches to Common people &glorify our treasure of heritage,thank you keep doing 💐
@Venkatpasumarthy7 ай бұрын
మీ ప్రయత్నం చాలా బాగుంది. ఇంకా చాల videos చేయగలరు.
@Mr.T-m4b4 ай бұрын
Great work sir ilanti poorvakaalapu gnananni telusukovalani enni pryathnalu chesina kudharaledhu thank you very much for your work
@ramanjaneyagosala64698 ай бұрын
Good explanation ❤
@subrahmanyeswarvinjamuri36479 ай бұрын
Yours idiology is very good and appreciated
@guruprasaad87708 ай бұрын
సనాతన ధర్మాన్ని తప్పు పట్టడానికి వీలు లేదు కాని అద్భుతమైన ప్రవచనం భాగుంది. కాని అక్షరములు మరీ చిన్నవిగా ఉన్నవి కొంచెం అక్షరం సైజు పెంచి తే బాగుంటుంది .
@DharmaShakti1306 ай бұрын
హం బక్ 👆😁😜 నా అస తీయ భోక్తం
@नमामिनव्यभारतीम्9 ай бұрын
చాలా బాగుంది అన్నయ్యా
@vasanthamurthy2438 ай бұрын
Extremely greatful for your informative video. .... You have explained very clearly and slowly so everyone can listen and understand.. I have no words to express my joy and gratitude.... Please enlightenment all of us with your dedication for sanatana Dharma.... God bless you with long and healthy life. 🙏🙏🙏🌹🇮🇳
@harshack13 ай бұрын
You are simply superb dude..!!❤ we need this type of videos little more descriptively..!!