పుత్ర ప్రేమా, మాతృ ప్రేమా ఎంత ప్రేమ తల్లి నీకీ సూతనందనుడి పైన. మరి ఇంత ప్రేమను నాడెక్కడ దాచావమ్మా..... అలనాడు.... ఆనాడు అస్త్ర విద్యా పరీక్షా సమయాన ద్రోణాదిగా పెద్దలందరూ కలసి 'కులహీనుడా' 'సూతుడా' 'సూతుడా' 'కులహీనుడా' అంటూ అగ్ని సమ్మెట లాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దలు కొడుతుంటే 'కాదు....కర్ణుడు సూతుడు కాడు. వాడు నా బిడ్డ' అని చెప్పుకోలేకపోయిన నాడు ఈనాటి నీ మాతృప్రేమ ఏ కాష్టంలో కలిసింది తల్లీ ఏమమ్మా..... ధర్ముడికి యుధిష్ఠిరుడ్ని కన్నావు పవనుడికి భీముడ్ని పొందావు ఇంద్రుడికి అర్జునుడిని మోసావు ఇవి....ఇవన్నీ ఇష్టమయ్యాయే కానీ లోకసాక్షీ, కర్మసాక్షీ అయిన ఆ భాస్కర లబ్ధుడు కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా తల్లీ కనీసం ఎవరో దిక్కు లేని బిడ్డ నాకు దొరికాడని మీ పెద్దలకు చెప్పి నీ స్తన్యమిచ్చి లాలించి ఉంటే నా బ్రతుకిలా నక్కలు పీకిన కళేబరం అయ్యుండేదామ్మా....ఏడవకమ్మా ఏడవకు ఇప్పుడేడ్చి మాత్రం ప్రయోజనమేముంది జరగాల్సిందేదో జరిగే పోయింది నిజానికి ఇవ్వాళ నాకెంతో ఆనందంగా ఉందమ్మా నా తల్లి, నన్ను కన్న తల్లి,ఇన్నాళ్ళుగా నాకు దూరంగా ఉన్న తల్లి, నా ప్రభువుకు శతృవులయి చరించుచున్న పాండవుల కన్న తల్లి....నా వద్దకు, కురు రాజ్యాంగ శుశ్రూషాపరుడి వద్దకు, ఒక సూతుడిగా బతుకుతున్న నా వద్దకు వచ్చి 'నాయనా కర్ణా నువ్వు నా బిడ్డవు రా' అని చెబుతుంటే నా ఆనందాన్ని ఎలా చెప్పుకోను తల్లీ నీ పలుకులు విని సంతోషంతో పొంగిపోతున్న నా చెవులు 'కర్ణుడు' అన్న నామధేయాన్ని సార్థకం చేస్తున్నాయి, మాతా. చాలు తల్లీ....చాలు. ఈ జన్మకిది చాలు. ఇక నా వంశాన్ని గాని, నా ఔన్నత్యాన్ని గాని ఎవ్వరూ గుర్తించనక్ఖర్లేదు సమస్త ధరాచక్రం ఏకం అయి 'కర్ణా నువ్వు సూతుడివి రా' అన్నా నేనేమీ బాధపడనమ్మా. అదేమమ్మా....చిరునవ్వులు చిందాల్సిన ఈ సమయంలో ఆ విషాద ఛాయలేమిటమ్మా ఏం కావాలో కోరుకో తల్లీ నీలాల నింగిలోని నక్షత్రాలను దూసి మాల చేసి ఇవ్వనా నటరాజు జడలలో నడయాడే బాలచంద్రుణ్ణి నీ పాదాల ముందు దింపనా లేక నీకీ గతి పట్టించిన ఆ యముడిని పడగొట్టి మా పినతండ్రి శ్రీ పాండురాజుల వారిని తిరిగి కొని రమ్మంటావా ఏం కావాలో కోరుకో తల్లీ ఏంటమ్మా నువ్వనేది కౌరవులను వదలి పాండవులతో చెయ్యి కలపమంటావా అమ్మా దుర్యోధనుడే లేకపోతే ఈనాడు ఈ కర్ణుడు నీ ముందిలా నిలిచే వాడామ్మా ఏనాడో...ఏనాడో ఆత్మహత్య చేసుకుని ఉండేవాడు అమ్మా రాజ్యమాతనిదైనా రాజరికం నాదిగా కనుసన్నల కౌరవ సామ్రాజ్యాన్ని ఏలమని మకుటంలేని మహాధికారాన్ని నా మస్తకాన ఉంచిన ఆత్మీయుడమ్మా నా సుయోధనుడు సూతకునితో చెలిమా అని చోద్యాలు పోతుంటే జగతి ఘాతకుడు కాదురా సూతుడైనా గాని అని నన్ను సమర్ధించి, నా స్నేహాన్ని మన్నించి ప్రాణంగా చూసుకున్న పవిత్రమూర్తమ్మా నా ధార్తరాష్ట్రుఁడు పాండవులతో సమరానికి సుయోధనుడికి సైన్యమెంత అంటే....ఇంత అని కర్ణుడే నా సైన్యం, నా బలం, నా జనం, నా ప్రాణం నేనే కర్ణుడిని ....కర్ణుడే నేను అని చాటిన మహా మానసుడమ్మా నా రారాజు అమ్మా తన భార్య కొంగు లాగిన నా తొందరపాటును కూడా స్వీకరించి నా పక్షాన భార్యకు క్షమాపణలు చెప్పుకున్న స్నేహమూర్తమ్మా నా కౌరవాన్వయుడు అటువంటి రారాజును విడిచి ధర్మజుడితో చెయ్యి కలిపి నెయ్యాన్ని కయ్యం చేసుకునేంత మందుడ్నికానమ్మా.....నన్ను క్షమించు అమ్మా నా నెత్తురు అతనిచ్చిన పానీయం నా కండలు అతనిచ్చిన ఆహారం నా మేధస్సు అతని శ్రేయస్సు ఈ ఒక్కటి తప్ప ఏం కావాలో కోరుకో తల్లీ ఏమిటమ్మా ఆజిరంగంలో పాండవులను వధించ రాదా కుత్తుకను కత్తరించి కోకిలను పాడమంటున్నావా తల్లీ కోరలు తీసేసి నల్లత్రాచుని కాటేయ్యమంటున్నావా అమ్మా మాటిచ్చాను.....మాట నిలబెట్టుకుంటాను ధర్మరాజు....పాపం శాస్త్రాలతో తప్ప శస్త్రాలతో పరిచయంలేని వాడు, అతనిని వధించను భీముడు....అడ్డుపడి ఆవహం చేస్తాడే తప్ప అస్త్రాల సంగతి అసలే పట్టదు, అతనికొచ్చిన ప్రమాదమేమీ లేదు మాద్రేయులు....వచ్చీ రాని వయస్సు మా అస్త్రాభ్యాసం అంతైనా లేదు వారి ప్రాయం, వారిని వధించటం మాకే అవమానం ఇక మిగిలినది అర్జునుడు....అరిహృద్విభంజనుడు అమ్మా అర్జునుడే ఎదురైతే నన్ను నేను మర్చిపోతాను....నన్ను రారాజు ఆవహిస్తాడు మిగిలేది కర్ణుడా లేక కౌంతేయుడా అన్నది దైవ నిర్ణయం అమ్మా అర్జునుడే కూలితే కర్ణ, ధర్మ, భీమ, మాద్రేయులు ఐదుగురూ అదే ఈ కర్ణుడే కూలితే ధర్మ, భీమార్జున, నకుల, సహదేవులు ఐదుగురూ ఆరుగురు బిడ్డల తల్లీ నీ కొడుకులు ఐదుగురే పంచ పాండవులే సెలవు మాతా సెలవు
@sanjeevvaidyamedico5 жыл бұрын
Tq bro
@nambirajkamal32485 жыл бұрын
Super Brother.
@Sahumerchant5 жыл бұрын
అద్భుతం సోదరా!!
@saimaheshsarma77925 жыл бұрын
kzbin.info/www/bejne/nqalaouJf8hsec0
@natarajmatam72675 жыл бұрын
Super
@mkk13014 жыл бұрын
చాల సినిమాల్లో చాలా మంది కర్ణుడు పాత్ర పోషించారు కానీ మీ ఏకపాత్రాభినయం చూసి స్వర్గం లో ఉన్న కర్ణుడు కూడా సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయిపోతాడు. అంత బాగా చేసారు. మీలాంటి multi talented star ని మన తెలుగు industry గుర్తించకపోవడం మన దౌర్భాగ్యయం..God bless you and your family sir 🙏
@rakeshdarnasi63282 жыл бұрын
Bro, Sai Kumar gaaru baga chesaaru, kani okkasari Dana Veera sura karna movie NTR gaari acting choodu, chaalaa nachuthadhi neeku
@narayanamurthy435 Жыл бұрын
కర్ణుడు పాత్రలో కృష్ణంరాజు బాగా చేశారు
@narayanamurthy435 Жыл бұрын
బాగుంది. కానీ గాంభీర్యం చాల్లేదు. పేపర్ పట్టుకుని డైలాగ్స్ చదివినట్లుంది
@rakeshsharmaniyogi3542 Жыл бұрын
@@narayanamurthy435 correct 💯 krishnam Raju garu is best
అద్భుతం, అత్యద్భుతం. నేను మహామహా నటులని ఈ కర్ణ ఏకపాత్రాభినయాన్ని గత అరవై ఏళ్ళుగా చూస్తూ వచ్చాను. కానీ ఈనాటి ప్రదర్శన, హావభావాలు, పదోచ్చారణ, ఠీవి- తలమానికమనిపించాయి. శభాష్! పదోచ్చారణ, ఠీవి- తలమానికమనిపించాయి. శభాష్! ధన్యోస్మి భవదీయుడు రామ్
@anjireddy79295 ай бұрын
🫂🫂🤝🤝
@Reddy3156 ай бұрын
Who is back here after watching Kalki 2898 AD? To learn about such characters from our ancient historical epics, it is a true privilege!!
@parvathiputhraperformances21553 жыл бұрын
గ్రేట్.. డైగయలాగ్స్.. మన.. తెలువారి గర్వకారణం.. అన్నగారి తర్వాత. డైలాగ్ చెప్పడంలో కొందరున్నారు. వారిలో సాయికుమార్ కూడా ఒక్కడవ్వటం మన గౌరవం
@masulaashokkumar33144 жыл бұрын
కర్ణుడికి ప్రాణం పోసావు నువ్వు ఆ పాత్రకు నూటికి నూరుశాతం న్యాయం చేశావు
@markandeyuluprathivada37732 жыл бұрын
కుల బలం , వారసత్వ బలం లేక తెలుగు సినీపరిశ్రమలో సరైన అవకాశాలు దొరకని ఒక మాణిక్యం సాయికుమార్ .
@ArunMoturu3 ай бұрын
Orei Kulam: Brahmin Vaarasatvam: Vall ananna artist Sharma....yem mandu tagi replies pedtarra mee ayya
@MohammadMurtujaKhadri4 ай бұрын
😢😢❤He is a versatile actor , i just mesmerizing while he delivering the dialogues, I felt like I'm in that emplacement, Jai Sai Kumar jai Karna
@sinivasgoudpanjala10764 жыл бұрын
అన్నయ్య నీకు నువ్వే సాటి నీకెవ్వరూ రారు పోటీ. జయహో సాయి
@kanuturijagadeesh13594 жыл бұрын
Wonderful dialouge king
@KJyothil-m1n5 ай бұрын
Sai kumar dialogue king acting dialogue delivery double performance marvelous speechless namaskaram.
@maantheshraj21653 ай бұрын
వెంట్రుకలు అలా లేచి నిలబడ్డాయి అయ్య ఒక్క 10 నిమిషాలు... సూపర్బ్ సాయి కుమార్ గారు
@ravulavinod9489 Жыл бұрын
కర్ణుడి pawer నీ voice లో తెలుస్తుంది జై సై కుమార్ జై కర్ణ
@harishm92294 жыл бұрын
Memu aaa kurnudu nii chudaleduu kani sai Kumar garini epuduu chusina ee pathraloo aaa lotu tiripothundii 😍😍😍🙏🙏🙏🙏🙏
@eswarsai20023 жыл бұрын
This..... Is beyond anything I've ever seen, still it is the most extraordinary words in all history
@badeumapathi96183 жыл бұрын
సార్ ఏమీ భాష హ హ హ మీరు మాటలు ఆడు తుంటే నావల్లు పులకరించి పోతుంది సార్...🙏🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️
@nagapraveen15834 жыл бұрын
Fantastic performance.. I was always looking for karna performance by sai kumar garu.. Loved it.. Super..
@suseeladevibokka2410Ай бұрын
Wonderful... Really...amazing
@jesviksen13764 жыл бұрын
అద్భుతమైన గొంతు సార్ మీది
@suhanyaandhemanya96215 ай бұрын
Actual ga Inka chala powerful voice Sai Kumar di. Kani, ee natakam time lo Edo issue vachi vundochu..
@maruthilvy5 ай бұрын
Great voice ..n...acting
@annimucchatlu93364 жыл бұрын
Thanks mana TV enno rojula nundi vethukuthunna ee performance chudaalani
@srikanthnasthik57193 жыл бұрын
I think he is only actor who was Underrated all the time . Tollywood lo all time number ga undalsina actor ni kondharu yadhavalu kodupumantatho piki ranivakunda chesaru
@Vaaleegowtham2 жыл бұрын
Emi voice andi sai kumar meedi..Adbhutham adbhutham...
@SantoshKumar-np1wr5 жыл бұрын
Love u sir from Karnataka...
@arunrajkumar53494 жыл бұрын
Sai kumar garu dialogues ae kadu Oka goppa natudu I wish he should achieve a greater roles and big awards m a big fan of his work
@sontyanabrahmaji35683 жыл бұрын
Splendid performance...Saikumar Garu done justice for this role..he is a underrated actor in Tolly wood....
@RamRam-sh4pf2 жыл бұрын
My god. I'm getting goosebumps
@kslkss7 ай бұрын
స్వరం సాయికుమార్ గారి సర్వస్వం. తండ్రి నుండి గళ వారసత్యం పొందిన ధన్యుడు. నటన గురించి ఆలోచించే సమయం ఉండదు వారి కంఠం కర్ణములబడితే! ధన్యుడు సాయి కుమారు! 🇮🇳🙏
@manojdarshanala89645 жыл бұрын
Nice acting your voice is god blessed sir
@maheshbabubabu27645 жыл бұрын
Legend voice
@pillalamarrisanthoshkumar2633 жыл бұрын
Super saikumar sir mahabharatam lo nakento istamaina karnudi character ni adbutam gaa chesaru
@shivakumarpj175218 күн бұрын
The prayer in the beginning is what every living being should follow
@CarSpecKannada5 жыл бұрын
Extraordinary performance super saikumar sir and love you Karna
@shivastylish9199 Жыл бұрын
Great performance Sir...🙏
@Sushilkumar-yv1su4 жыл бұрын
Dynamic..Truely Marvellous
@murthygvr32412 жыл бұрын
Legendary voice that stands in the history perennially
@sivakoppati36424 жыл бұрын
Super... Saikumar garu.
@KumarKumar-lf8pz Жыл бұрын
Goosebumps ⚡⚡⚡👆
@siddharthkore993 жыл бұрын
Wow!! What a performance 👌
@sreedharsreedharcheenepall36284 жыл бұрын
Memory superb sir
@vineethlopinti62462 жыл бұрын
అద్భుతం...
@AshwingoudSundaragiri4 жыл бұрын
Meeuuu superrr... Fabloussssss mind blowingggg meerru supeerr@@
@murthygvr32414 жыл бұрын
Extraordinary performance of the dialogue king sri saikumar garu
@nsurendrababu4422 жыл бұрын
Kharnude దిగివేచినట్టుంది. సాయికుమార్ hat's up 👋👋👋
@pullareddypullareddy1436 Жыл бұрын
My favourite karna 🔥🔥🔥✊✊✊🏹🏹🏹🏹🏹🏹🏹🏹
@enagaluruvenki85995 жыл бұрын
Super sir
@jsri23664 жыл бұрын
Vere level anthey
@usollaramaiah29705 жыл бұрын
King of dialogues sai Kumar
@karnakarmenchu58923 жыл бұрын
Supar sir
@saikumarpudipeddi84746 ай бұрын
Dhanyosmi🙏
@jamalaiahmanchala12505 ай бұрын
I like your voice somuch sir.your great pronunciaton should be learnable way to learn who like this type of pouuranika patralu
@abd4447 Жыл бұрын
Superb acting sir
@shekarkummari88784 жыл бұрын
Super anna
@vishnuvardhan6405 жыл бұрын
Superrrrrrrrrrrrrrrrrrrrrrr sir
@luckylakshmana30365 жыл бұрын
Great actor.....
@chagantipatiharish84854 ай бұрын
Super 🎬
@narenderreddy95655 жыл бұрын
Great sir
@VenkateswaraRaoNvswami3 ай бұрын
Super super
@sarbharaam84314 жыл бұрын
indhulo balakrishna(dhuryodhana) gari performance untadhi yevaraina petandi He was inspired after watching this performance then he started suddenly
@nikithasugandhamnikhithasu39223 жыл бұрын
Amazing 🙏😄 karna sai garu
@obulesuasadi8234 Жыл бұрын
Super
@sreenivaskuncham9022 Жыл бұрын
Excellent actor ❤❤❤❤
@kashokchandra62183 жыл бұрын
Karan the great E padalu saripovu athani gurinchi varninchadaniki
@narendaryadavjakkula70684 жыл бұрын
Super baapu
@uklhyd51924 жыл бұрын
Super Sai Kumar garu
@raginiragini87753 жыл бұрын
Super sir love u sir
@ExploreExciteLive5 ай бұрын
amazing perf
@lakshmipathik.v.41463 жыл бұрын
Love u Duryodhana
@bchandrababu63024 жыл бұрын
Supar voice
@mylifemyrules987 Жыл бұрын
Dialogue King
@rajmurari46333 жыл бұрын
Great actorrr
@Laxmiganapthi6664 жыл бұрын
Sai Kumar golden word's
@m.saidulugoud29324 жыл бұрын
Never before ever after... .
@laxmanpanila71712 жыл бұрын
super
@saicharan65894 жыл бұрын
Super super Sai kumar
@sunilkkumar48794 жыл бұрын
sir miru super
@vi14485 жыл бұрын
Sai kumar gaaru meeku padabhivandam .
@rsrajasana4 жыл бұрын
Voice is god gifted to you Anna
@suryavemaraju3 жыл бұрын
SVR tarwatha meere anna
@Anil.99994 жыл бұрын
Great actor
@harishkamal62013 жыл бұрын
Can anyone pls tell me on which movie this Karna dialogue had exists??
@rajeshvicky39285 ай бұрын
Which movie dialogue it is?
@kmrswmy97552 жыл бұрын
Sai Kumar sir
@murthygvr32414 жыл бұрын
Kudos to dialogue king
@vinaysuriya1573 Жыл бұрын
Jai Karna 🚩🚩🚩🚩🚩🚩
@devadasumendem65792 жыл бұрын
I love music
@srinivaskwt724 жыл бұрын
A great voice sai garu
@balajitiruchanur57874 жыл бұрын
Wonderful diction
@gadderlavudya59164 жыл бұрын
Super voice
@kvconstructions20512 ай бұрын
❤❤😢😢😢
@ramlaksham48744 жыл бұрын
Super super super voice
@vinayreddi39925 жыл бұрын
Which movie
@ramunomula36015 жыл бұрын
Plzz upload this dailogue
@bmallikarjuna8247 Жыл бұрын
💥
@202IndoCanadian3 жыл бұрын
I bet none of the so called nepotistic star heroes can ever dare to perform a stage show like this.
@dronadulaadithya76233 жыл бұрын
👌👌👌
@TedExplored4 жыл бұрын
7 vaaraala nagalu kalla mundhu unnaa alankarinchukovadam raani aadadhani vantidhi Telugu Cinema Industry. Sai Kumar lanti Maha natana ratnaalanu upayoginchukovadam Raaledhu TFI ki.
@KJyothil-m1n5 ай бұрын
Dana veera sura karna dana karnudu ivalty rojuna dana karnulu dabbu vunna vallalo entha mandi vunnaru
@withmyexperience44535 ай бұрын
NTR గారు తన నటనతో కర్ణుని విషయంలో 80% అబద్ధాలను పైగానే అబద్ధాలు ప్రచారం చేశారు ఆ ప్రభావం ఇప్పుడు ఎప్పుడు చేరిగిపోనిది.. జనాలు అసలు మహా భారతం చదవడం కంటే దీన్నే మూర్ఖంగా గుడ్డిగా నమ్ముతున్నారు