సమగ్ర వ్యవసాయంలో 150 ఆపిల్ బేర్ మొక్కలు || Apple Ber in Integrated Farming || Malla Reddy

  Рет қаралды 88,892

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

#Raitunestham #Integratedfarming
జగిత్యాల జిల్లా, జగిత్యాల రూరల్ మండలం లక్ష్మీపూర్ గ్రామానికి చెందిన మల్లారెడ్డి.. వృత్తిరిత్యా ఉపాధ్యాయుడు. వ్యవసాయం అంటే చాలా ఇష్టం. సహజ సిద్ధంగా, ప్రకృతి నడుమ పంటలు పండించాలనే సంకల్పంతో తనకున్న 7 ఎకరాల్లో.. 70 రకాల పండ్ల చెట్లు.. 25 రకాల కూరగాయలు, జీవాలు పెంచుతున్నారు. సేద్యంపై మక్కువతో... చిన్నపాటి ఆహార అడవినే సృష్టించారు. ఏడాది మొత్తం కాసే చెట్ల నుంచి డిమాండ్ ఉన్నప్పుడే పంట దిగుబడి తీస్తున్నాని.. తోట వద్దే మొత్తం అమ్మడవుతున్నాయని వివరించారు.
సమగ్ర వ్యవసాయం, పంటల నిర్వహణ, యాజమాన్య పద్ధతులు, మార్కెటింగ్ తదితర అంశాలపై మరిన్ని వివరాల కోసం ... మల్లారెడ్డి గారిని 99598 68192 ఫోన్ నంబర్ లో సంప్రదించి తెలుసుగోలరు !!
--------------------------------------------------
More Agriculture Videos of Mallareddy
--------------------------------------------------
365 రోజుల్లో ప్రతిరోజు రూ. 5 వేలకుపైగా రాబడి
• సమగ్ర వ్యవసాయం || 365 ...
అంజీరతో ఏడాదంతా ప్రతిరోజు ఆదాయం
• అంజీరతో ఏడాదంతా ప్రతిర...
జామ సాగు - మార్కెటింగ్
• ఏడాదిలో ఎప్పుడంటే అప్ప...
Music Attributes:
The background musics are downloaded from www.bensound.com
1. Music: bensound-perception
Website: www.bensound.com
2.Music: bensound-dreams
Website: www.bensound.com

Пікірлер: 65
@sankararao2299
@sankararao2299 3 жыл бұрын
చాలా గొప్పగా వివరించారు...ఔత్సాహికులకు ఉత్సాహన్నిచ్చే విధంగా వుంది మీ వివరణ... మీరిచ్చిన జ్ఞానానికి నా ధన్యవాదములు...
@rajukanukula3983
@rajukanukula3983 3 жыл бұрын
This is one of the highly nutritious fruit and cultivation is very easy too. I failed in cultivation due to in my professional job, but still having 3 large plants.
@telugugardenerseedbank4099
@telugugardenerseedbank4099 3 жыл бұрын
Good information. Thank you for sharing
@venkatakrishnaraomeegada1282
@venkatakrishnaraomeegada1282 3 жыл бұрын
వివరణ చాలా బాగుంది. ప్లాంట్స్ ఎలా పొందవాచో తెలపండి
@Iphoneraja2.0
@Iphoneraja2.0 3 жыл бұрын
Ivi antha adavilo peruguthayi ❤️❤️❤️
@amarchadbagan8667
@amarchadbagan8667 3 жыл бұрын
Khub sundor seyar valo laglo
@SkSk-ip4cr
@SkSk-ip4cr 3 жыл бұрын
Great information brother.
@vemulapallibrahmajirao1401
@vemulapallibrahmajirao1401 3 жыл бұрын
ఈ చెట్టుకి ముళ్ళు ఉంటాయా సర్.ఈ పళ్ళకు పక్షుల బెడద ఎక్కువ ఉంటుందా సర్.మొక్క ఖరీదు ఎంత సర్.ఎన్ని మొక్కలు నాటాలి సర్.
@kamunisrinivas3466
@kamunisrinivas3466 3 жыл бұрын
Maa oooru pakkane,. 👌
@sagiribabu8332
@sagiribabu8332 Ай бұрын
ఎలాంటి నేలలు అనువైనవి కాస్త చెప్పండి
@SkSk-ip4cr
@SkSk-ip4cr 3 жыл бұрын
Super
@vadlanarasimha9011
@vadlanarasimha9011 Жыл бұрын
Ganga renu pandla nenu ado anukunna
@parrotnocelongtailanuraag1754
@parrotnocelongtailanuraag1754 3 жыл бұрын
Good.. 🕉✝☪💐💐💐💐
@seshujaripiti8234
@seshujaripiti8234 3 жыл бұрын
ఈ మొక్కలు కావాలి ప్లీజ్. 9177228886
@kuchasrinivasareddy3950
@kuchasrinivasareddy3950 3 жыл бұрын
👌 ok
@lakshminarayana8109
@lakshminarayana8109 3 жыл бұрын
మీరు అంటు మొక్కలు ఎక్కడ కొన్నారు, మీ దగ్గర ఏమైనా దొరుకుతాయా.
@venkatreddy7332
@venkatreddy7332 3 жыл бұрын
great
@sushmauppalapati
@sushmauppalapati 3 жыл бұрын
Very posh..Don’t be ashame of calling with our Native Names.. This is called Seema(Gangi)Ragai.. Other country ppl stolen our seeds and make little modifications n name different but we shouldn’t go for modify Name
@lokiniraju1472
@lokiniraju1472 2 жыл бұрын
Trees me daggara dorukuthaya
@venuvasamsetti7205
@venuvasamsetti7205 3 жыл бұрын
అవి రేగు పండ్లను పోలి ఉన్నాయి
@krishnab8916
@krishnab8916 3 жыл бұрын
polivundatam kadhu, avi regu palle
@venuvasamsetti7205
@venuvasamsetti7205 3 жыл бұрын
@@krishnab8916 మరి ఆపిల్ బేర్ అంటున్నారు కదా
@krishnab8916
@krishnab8916 3 жыл бұрын
@@venuvasamsetti7205 ma daggara vatine gangi regu pallu antaru
@midraju3771
@midraju3771 3 жыл бұрын
Krishna B@ఆంధ్ర ప్రాంతంలో నైలాన్ నెట్ సంచుల్లో 20రూ.కు అమ్ముతుంటారు .మొదట పచ్చగా తర్వాత బ్రౌన్ కలర్ లోకి మారే తియ్యని సీమరేగి పండ్లేనా ఇవి?
@rajeshfarms2285
@rajeshfarms2285 3 жыл бұрын
@@krishnab8916 mere cheppe regi pandlu veru. Ivi kasmir apple ber.
@vijaysankartata271
@vijaysankartata271 3 жыл бұрын
PLEASE GIVE PLANTS INFORMATION WITH RATE AND WHERE TO BUY?
@devi_rajesh_sales
@devi_rajesh_sales 3 жыл бұрын
Plant cost 70 rupees
@rrpalle6256
@rrpalle6256 3 жыл бұрын
Ekkada దొరుకుతాయి sir
@gouthamimattapati4725
@gouthamimattapati4725 3 жыл бұрын
🥰🥰🥰
@chukkavenkateswarulu5768
@chukkavenkateswarulu5768 2 жыл бұрын
How many tons acre?
@jamaal7899
@jamaal7899 3 жыл бұрын
Can u share number of farmer n plant purchasing details when u upload videos 🙏
@appalanaidupentakota3735
@appalanaidupentakota3735 3 жыл бұрын
Sir puta ralipotundi Ami cheyali
@bhaskarbabu6661
@bhaskarbabu6661 3 жыл бұрын
ప్లాంట్స్ దొరికే ప్లేస్ ఫోన్ nomber
@chakrireddy8853
@chakrireddy8853 3 жыл бұрын
How much cost Sir
@sureshb3244
@sureshb3244 3 жыл бұрын
మా apple bear మొక్క చనిపోయింది కారణం చెప్పగలరు
@ravindrareddyJ
@ravindrareddyJ 3 жыл бұрын
Mostly due to root issue.. Or water too much.. Freeqtly we should take care of root
@attimallarajinikanth8892
@attimallarajinikanth8892 3 жыл бұрын
Nakaithe edhi apple mokkalaga ledhu pedhha neraduplla laga undhi .dhani akulu
@myvillagetech_1006
@myvillagetech_1006 3 жыл бұрын
Plant cost yenta
@sureshharsha7836
@sureshharsha7836 3 жыл бұрын
I need small plants 🪴for half acre
@lm3allemsav223
@lm3allemsav223 3 жыл бұрын
Bro Mee land ekkada I'm looking for one acre land please emina unte cheppandi
@satheeshbingi5058
@satheeshbingi5058 3 жыл бұрын
@@lm3allemsav223 where is it village
@rajeshfarms2285
@rajeshfarms2285 3 жыл бұрын
Call me for details 8555057065
@sureshharsha7836
@sureshharsha7836 3 жыл бұрын
@@lm3allemsav223 I had 1 acre for sales
@sureshharsha7836
@sureshharsha7836 3 жыл бұрын
@@lm3allemsav223 at kuppam chittoor
@srisuryavenkatesh982
@srisuryavenkatesh982 3 жыл бұрын
Hi bro
@maheshb5550
@maheshb5550 3 жыл бұрын
Regu pandu
@Funfactsandlearning143
@Funfactsandlearning143 3 жыл бұрын
Yes
@nandakishore7070
@nandakishore7070 3 жыл бұрын
ఈ రకమైన ఆపిల్‌కు అనువైన వాతావరణం ఏమిటి?
@alluganesh
@alluganesh 3 жыл бұрын
ఏ వాతావరణం లో అయినా బ్రతుకుతుందండి
@ntranthati3277
@ntranthati3277 3 жыл бұрын
Plants yekkada dhorukuthai sir. Pleess send me pn no. Nunbar
@chkomrelly3579
@chkomrelly3579 2 жыл бұрын
రైతు ఫోన్ నెంబర్ పెట్టండి
@ganeshtechvlogs2838
@ganeshtechvlogs2838 3 жыл бұрын
Meru మొక్కలు akada కొన్నారు sir Apple ber
@rameshbabu-yx4bo
@rameshbabu-yx4bo 3 жыл бұрын
నేను అతనికి కాల్ చేసాను.. నెగ్లెట్ గా సమాదానం చెప్పాడు.. ఎక్కడ దొరుకుతాయో కూడా చెప్పలేదు
@Raagam123
@Raagam123 3 жыл бұрын
@@rameshbabu-yx4bo మనం అతని దగ్గర ఆ పళ్ళను కొనుక్కొని వాటిని తిని ఆ విత్తనాలను నాటుకోవాలి
@user-bj9px2qi6v
@user-bj9px2qi6v 2 ай бұрын
మీ no పంపండి
@sikinderrathode5499
@sikinderrathode5499 Жыл бұрын
Sir me number send cheyyagalara me contact elaa
大家都拉出了什么#小丑 #shorts
00:35
好人小丑
Рет қаралды 93 МЛН
GIANT Gummy Worm Pt.6 #shorts
00:46
Mr DegrEE
Рет қаралды 10 МЛН