No video

సమస్య వేరు .. అది పెద్ద సమస్య అనిపించడం వేరు | goosebumps | Kanth’Risa

  Рет қаралды 4,789

Kanth’Risa

Kanth’Risa

Күн бұрын

En incident between me and my friend
#comedy #philosophy #quotes #stories #telugu

Пікірлер: 34
@operation50-oldisgold6
@operation50-oldisgold6 Ай бұрын
ప్రాపంచిక జీవితంలో ప్రతి ఒక్కరికీ నిత్యం ఏవేవో సమస్యలు వస్తూనే ఉంటాయి.! ఆ సమస్యల విషయంలో మనసనేది చాలా చిత్రంగా ప్రవర్తిస్తుంది.! సమస్య తనది మాత్రమే అయితే తల్లడిల్లిపోతుంది.! సమస్యల వలయంలో పడి విలవిలలాడి పోతుంది.! అందుకు...పరిష్కారం కోసం ప్రక్క వారి వైపు చూస్తుంది.! అందరిదీ అదే సమస్య అయితే మాత్రం... అది సమస్యే కాదన్నట్టు కులాసాగానే ఉంటుంది.! అది మరణమైనా సరే.! మాయదారి మనసు మనుషుల్ని నిండా ముంచేస్తుంది.! మనసు చేసే మాయ నుండి బయట పడితే తప్ప మనిషికి ముక్తి లేదు.!
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Ай бұрын
ఎందుకో వీడియో లో మీ సందేశం వింటే కొంత బాగం చాలా బాగుంది, కొంత నాటకీయంగా ఉన్నది.ధన్యవాదాలు
@krcofficial8255
@krcofficial8255 Ай бұрын
I loved it @ Dr Ravi Chandra 🙏
@manjulabolla7334
@manjulabolla7334 Ай бұрын
Naaku morning meeru cheppina last words accidentally anukunna.. Neither our death nor our living don't matter to the world.. Just living is for living.. Kuchh faraq nahi padtha..
@Imro45venkat
@Imro45venkat Ай бұрын
నీ జ్ఞానం అమోఘం బ్రదరూ❤
@Manchivishayam
@Manchivishayam Ай бұрын
Super , ఆచరణ యోగ్యం.
@Lalitha963
@Lalitha963 Ай бұрын
Pieces of mind swamiji vishyamlo meeru ala cheyyaledu kada… Ade vishayam mee bidda chebutunte adi vere annaru…elano vivarinchi unte baagundedi Chala varaku meere maatledestunnaru (one side)yeduti vaallaku avakasam ivvatledu anipistundi. Choose vallaki same doubts undipotunnayi
@psurya2376
@psurya2376 Ай бұрын
Thanks Mee valla enno jeevithalu ippidu mounam rama
@IndianStarMoji
@IndianStarMoji Ай бұрын
గుండు example 👌😂👌
@user-hq4xn1eh7c
@user-hq4xn1eh7c Ай бұрын
Love you anna. చాలా మంచి టాపిక్ మాట్లాడారు.... ఇంతకన్నా చెప్పడానికి మాటలు లేవు..
@KanthRisa
@KanthRisa Ай бұрын
🙏🙏🙏
@IndianStarMoji
@IndianStarMoji Ай бұрын
గ్లాసు లో కప్పలు 😂
@Sheshu-us7nr
@Sheshu-us7nr Ай бұрын
కృతజ్ఞతతో🎉🎉🎉🎉🎉
@venkatanandanvlogs
@venkatanandanvlogs Ай бұрын
Hi sir... Edyna job kaavali.. job needy.. Edyna job unte chepandi.. I'm btech graduate
@sriram-dw1ty
@sriram-dw1ty Ай бұрын
👌👌👏👏👏🎉
@r.venkateswarreddy1758
@r.venkateswarreddy1758 Ай бұрын
@shailajasaidulu3799
@shailajasaidulu3799 Ай бұрын
❤❤❤
@rajyalaxmigayam9864
@rajyalaxmigayam9864 Ай бұрын
సూపర్ వీడియో
@manu12ogirala87
@manu12ogirala87 Ай бұрын
Anna🙏🙏
@rudravenikarthik8027
@rudravenikarthik8027 Ай бұрын
Tqqq Anna good message
@LamuShi-uu5be
@LamuShi-uu5be Ай бұрын
🙏🙏🙏🙏🙏🙏✨📒
@krishnarapolu2640
@krishnarapolu2640 Ай бұрын
❤ Krishna surat 12.28pm
@nandemadhu5693
@nandemadhu5693 Ай бұрын
Hai risaaa namaste good morning
@lovereachable
@lovereachable Ай бұрын
3:06 - 4:16 😆🎉
@subhashiniramineni4014
@subhashiniramineni4014 Ай бұрын
Vunndi vunchukunnadi Rendu kooda others dongilisthe (money kosam business chesthe) AlAge anipisthundi.Meeru kooda before marriage friends ni mi wife ni mi mother ni mottam others ki ammi vesthe AlAge Yedupu vasthundi..Thana dAka vasthe kadA Pakka VAri bAdha Artham ayyedi...Athani sri murithi ni neevu bhajinchadam valla athaniki A paristhithi vachindi Ani ardham ayyi fa.
@srinivasarangarao1385
@srinivasarangarao1385 Ай бұрын
నీను ఒక మిత్రుడును ఆపాను, కొంత కాలానికి,నన్ను పొడిచి, పారిపోయి, ఒకరోజు తరువాత రైలులో బుర్ర పెట్టి చనిపోయారు.ఆ కేసునుంచి‌ నన్ను ఆ కుటుంబమే కాపాడారు.ఏది ఏమైనా చని పోవాలి అనుకునే వారికి ఆశ గురించి చెప్పాలి.ఆ తరువాత నిర్ణయం అతనిది.
@harikrishna1194
@harikrishna1194 Ай бұрын
Avnaa 😮😮😮
@KanthRisa
@KanthRisa Ай бұрын
Vyaktini batti
@sharadakoppula4040
@sharadakoppula4040 Ай бұрын
Kya farak padta😂😂😂😂
@rajyadhav143
@rajyadhav143 Ай бұрын
Anna 🙏, Nenu oka Auto 🛺 driver ni. ఎండ వాణ చలి మూడు సీసన్స్ లో ఆటో నడుపుతను. బట్ వాతావరణములో మార్పు వచ్చినప్పుడల్లా ఈ దేహం తట్టుకోలేక పోతుంది. పరిష్కారం ఉంటే చెప్పు అన్న. యోగ లో ఏమైనా చేయాల? ఫుడ్ లో ఎమన్న మార్పుచేయాల. తెలిసుంటే దయచేసి చెప్పన్న.
@KanthRisa
@KanthRisa Ай бұрын
అది నీవే ఆలోచించాలి
@gangadharyadav3652
@gangadharyadav3652 Ай бұрын
You tube lo tracman duty and petrolling Ani type chey .
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 2,7 МЛН
小丑和白天使的比试。#天使 #小丑 #超人不会飞
00:51
超人不会飞
Рет қаралды 33 МЛН
Fake watermelon by Secret Vlog
00:16
Secret Vlog
Рет қаралды 2,7 МЛН