విటమిన్ B-12 లోపం మీకు కూడా ఉండచ్చు! ఎందుకు? తేలికైన ఇంటి వైద్యం ఏంటి? Vitamin B12 Complete guide

  Рет қаралды 2,696,891

Dr Sameer Nandan

Dr Sameer Nandan

Күн бұрын

Пікірлер: 2 500
@lavanyaavasarala9770
@lavanyaavasarala9770 2 жыл бұрын
చక్కనైన తేట తెలుగు లో సృష్టంగా స్వచ్చంగా తెలియపరిచిన Dr. sameer కు ధన్యవాదములు
@kramalingareddykrlr
@kramalingareddykrlr 2 жыл бұрын
విటమిన్ బి టోల్ గురించి చాలా అద్భుతంగా వివరించారు ఎంత మంచి వీడియో అందించినందుకు ధన్యవాదములు గాడ్ బ్లెస్స్ యు సర్
@ful36
@ful36 2 жыл бұрын
అచ్చ తెలుగులో ఎంతో చక్కగా అరటిపండు వలచి పెట్టినట్టు ఒక మంచి తెలుగు ప్రొఫెసర్ వలె వివరించారు. మీకు ధన్యవాదాలు🙏
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
సత్య సాయి students ఇలా నమ్రత తో మాట్లాడు తారు 👌
@vaakatibhargava1140
@vaakatibhargava1140 Жыл бұрын
​@@UshaRajavaram 000😊😅
@chandrasekharreddy5221
@chandrasekharreddy5221 Жыл бұрын
​@@UshaRajavaram❤❤
@Umarajeswari104
@Umarajeswari104 Жыл бұрын
Correct ga chepparu
@boyapallivasundhara7022
@boyapallivasundhara7022 Жыл бұрын
​@@UshaRajavaram9:08 9:08 ok qpel
@vb2912
@vb2912 Жыл бұрын
డాక్టర్ గారు మీరంటే ఈ ఒక్క వీడియో చూడంగానే గౌరవం పెరిగింది. మీరు చక్కగా చెప్పారు.
@mushunurilakshmanakumari147
@mushunurilakshmanakumari147 9 ай бұрын
మీరు.చాలాబాగా చెపుతున్నారు thankyou very much
@mastervenu4158
@mastervenu4158 Жыл бұрын
అందరికీ అర్థమయ్యే విధంగా అద్భుతంగా చెబుతున్నారు డాక్టర్ సమీర్ నందన్ గారు
@ponnalaposhetty4791
@ponnalaposhetty4791 2 жыл бұрын
ఎన్నో ఆరోగ్య సమస్యలు చుట్టు ముట్టి శుగర్ ఎటాక్ జరిగి వుంటుందేమొ అని జీవితం ముగిసిందేమో అని నిరాశతో ఉన్నవారికి అధ్బుతమైన విధంగా వివరించారు ధన్యవాదాలు
@psambaiah3893
@psambaiah3893 10 ай бұрын
సూపర్, సర్... మీకు తెలుగు భాషపై ఉన్న పట్టు అద్భుతం.... అక్షరాలను చాలా స్పష్టంగా, ఒత్తులను దీర్ఘాలను ఎక్కడా పొరపాటు చేయకుండా పలుకుతున్నారు.... 👌👌👌👌👌👌
@rameshnarendrula921
@rameshnarendrula921 2 жыл бұрын
చాలా చక్కగా పద్ధతిగా చెప్పారు సర్ b12 లోపం వల్ల ఇన్ని సమస్యలు వస్తాయని మీ వీడియో చూసాకే తెలిసింది థాంక్యూ సర్
@myssrilata2008
@myssrilata2008 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్తారు సమీర్ గారు... భయపెట్టకుండా మంచి తెలుగు లో మంచి ఉచ్ఛారణతో మా ఇంట్లో అబ్బాయి లా అనిపిస్తారు😊... శుభం భూయాత్...
@pallapatipersis4206
@pallapatipersis4206 7 ай бұрын
చాలా చక్కగ అర్దం అయ్యేటట్లు చెప్పిన మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు..🙏🙏
@shakuntalaelavala9445
@shakuntalaelavala9445 2 жыл бұрын
ఎంత చక్కగా, స్పష్టంగా చెపుతున్నారు doctor గారూ.... 🙏🙏చదువు రాని వారికి కూడా అర్థం అయ్యేలా చెపుతున్నారు... ధన్యవాదాలు 🙏
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
సత్య సాయి students ఇలాగే ఉంటారు
@haripriyav30
@haripriyav30 11 ай бұрын
6:25
@madansinghmegavath-qe5fs
@madansinghmegavath-qe5fs 5 ай бұрын
Qp​@@UshaRajavaram
@KantuSairam
@KantuSairam 4 ай бұрын
4
@harshitanaikchinnu6381
@harshitanaikchinnu6381 2 ай бұрын
Super sir Meerut
@arunaparapathi3254
@arunaparapathi3254 2 жыл бұрын
తెలుగులో స్పష్టంగా చక్కగా వివరించి చెప్పారు. కృతజ్ఞతలు.
@jayaramaiahkakarla1609
@jayaramaiahkakarla1609 2 жыл бұрын
అబ్బా మీరు సూపర్ డాక్టర్ చాలా వివరంగా క్లుప్తంగా విన్నవించారు థాంక్స్
@naraharivanamamalai5639
@naraharivanamamalai5639 Жыл бұрын
మీరు తెలుగులో చాలా క్లుప్తంగా ప్రతివారికి అర్థం కావడానికి చాలా మంచిగా చెప్పారు మీకు ధన్యవాదములు
@velurisailaja4856
@velurisailaja4856 9 ай бұрын
చాలా చక్కగా చెప్పారు ఈయన ఎంత మంది వీడియో లు చూసినా సరిగ్గా అర్ధం కాలేదు ఇప్పుడు అర్ధం అయింది
@jlegalreal-estatebusiness
@jlegalreal-estatebusiness 5 ай бұрын
మీరు మాట్లాడుతుంటే వినాలని వుంది అలానె బి12, లోపం గురుంచి చక్కగ వివరించారు
@alluraiahpuvvada2364
@alluraiahpuvvada2364 2 жыл бұрын
మీరు చెప్పే విధానము వింటూ ఉంటే మాకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు గుర్తుకు వస్తున్నారు బాబా వారు ట్రస్ట్ సభ్యులను అలాగా తీర్చిదిద్ది ఉన్నారు ధన్యవాదాలు
@UshaRajavaram
@UshaRajavaram Жыл бұрын
అవు నండి ఈ Doctor గారు అక్కడి student😊
@CommonMan2324
@CommonMan2324 Жыл бұрын
ఇక పాదపూజలు మొదలెట్టండి
@jagannadhveluvarti
@jagannadhveluvarti 9 ай бұрын
@tiluks2324 : you got pain in ass
@luckyschannel8575
@luckyschannel8575 Жыл бұрын
చాలా చక్కగా వివరించారు డాక్టర్ గారు..మీకు హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
@sumalathasuma6331
@sumalathasuma6331 2 жыл бұрын
Tq sir చాలా బాగా తెలియజేసారు. ధన్యవాదాలు మీరు చెప్పినవన్నీ కరెక్ట్ అని నాకు తెలిసింది. ఎందుకంటే ఆ లోపాలన్నీ నాలో ఉన్నాయి. ట్రీట్మెంట్ సరిగా తీసుకోక ప్రాణం మీదికి తెచుకుంటున్నాను
@maddukuriramarao6325
@maddukuriramarao6325 2 жыл бұрын
Hi madam nenu 1 year nuchi suffer avuthunnanu madam please suggons please
@kpullanna5072
@kpullanna5072 Ай бұрын
Madam emi problem s..
@kumaribogavalli5584
@kumaribogavalli5584 Жыл бұрын
కనీసం వక లైక్ చెయ్యమని కూడా చెప్పలేదు స్వార్ధం లేకుండా చెప్పారు మీరు బావుండాలి
@simmayyakorrayi1004
@simmayyakorrayi1004 8 ай бұрын
మీలాంటి డాక్టర్లు వల్ల ఈ సమాజంలో ఉన్న ప్రజలకు ఉపయోగము
@emaniravikumar1547
@emaniravikumar1547 Жыл бұрын
Sir, you are doing great service to the society. You have proved the proverb "VAIDYO NARAYANO HARI"". Thank You Sir.
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 23 күн бұрын
As usual, చక్కటి ఉచ్చారణలో, స్వచ్ఛమైన తెలుగులో చాలా బాగా వివరించారు.
@GSA446
@GSA446 2 жыл бұрын
చాలా బాగా టీచర్ లాగా explain చేశారు doctor గారు . చాలా thanks.
@peddiramesh2851
@peddiramesh2851 2 жыл бұрын
Tnq sir, you gave good and very useful information to all.PEDDI RAMESH, Lecturer in ZOOLOGY VANINIKETAN DEGREE & PG COLLEGE,MUKARAMPURA,KARIMNAGAR.
@venkateshwarrao-i3r
@venkateshwarrao-i3r Жыл бұрын
డాక్టర్ సమీర్ నందన్ వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి. ధన్యవాదాలు
@mahesharimakula7622
@mahesharimakula7622 Жыл бұрын
చాలా క్లియర్ గా అర్థం అయ్యేలా చెప్పినందుకు చాలా థాంక్స్❤❤❤😂😂😂🎉🎉🎉
@sruthikota6032
@sruthikota6032 11 ай бұрын
ఎంత చక్కగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదాలు
@RtHarish-te7yq
@RtHarish-te7yq 10 ай бұрын
థాంక్యూ సర్ మీరు విటమిన్ బి12 గురించి చాలభాగా చెప్పరు
@mukundareddy1877
@mukundareddy1877 2 жыл бұрын
ఎంత బాగా వివరించారు. మీకు ధన్యవాదములు
@sitalaxmi6423
@sitalaxmi6423 10 ай бұрын
మా తమ్ముడో, మా అన్నో, మా అబ్బాయో నన్ను కూర్చోపెట్టుకుని నా ఆరోగ్యం కోసం శ్రద్ధ తీసుకుంటూ చెప్తున్నట్ల ఎంతో చక్కగా, ఆప్యాయంగా చెప్పావమ్మా సమీర్.. డాక్టర్ సమీర్ ❤❤❤❤
@Saidu-f5f
@Saidu-f5f 5 ай бұрын
ఎంతో మంది డాక్టర్స్ సరైన సమాధానం చెప్పలేదు సార్ కాని మీరు అరికాళ్ళ మంటలు, కాళ్లుచేతుల్లో మంటలు, తిమ్మిరులు, గురించి బాగా వివరించారు సార్ ఎందుకంటే చాలా మంది షుగర్ వ్యాధి లక్షణాలు అనుకొని భయపడ్తున్నారు అలాంటి వాళ్ళకి మీ సమాధానం ఊపిరి పీల్చుకుంటారు...
@padmavatikandarpa2240
@padmavatikandarpa2240 4 ай бұрын
చాలా బాగా చెప్పారు. మీ ఉచ్చారణ, భాష వినసొంపు గా ఉంటాయి.నేను chustunnanu మీ videos.
@saradakolluru6947
@saradakolluru6947 Жыл бұрын
థాంక్యూ బాబు. సబ్స్క్రైబ్ చేసుకుని, మాకు తెలిసిన వాళ్ళకి షేర్ చేస్తున్నాం. ఇంత మంచి విషయాలు హెల్త్ గురించి సామాన్య ప్రజలకి అవగాహన ఇస్తున్నందుకు. థాంక్యూ సో మచ్.
@paulpulapakula5546
@paulpulapakula5546 2 жыл бұрын
చాలాబాగుంది డాక్టర్ గారు చెప్పేమీవిధానం ధన్యవాదములు 🙏
@kachammakaburlu
@kachammakaburlu 2 жыл бұрын
ఎంత చక్కగా స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పారు డాక్టర్ గారు. ఇంకా పాటించకుండా ఉంటామా, తప్పకుండా పాటిస్తాం. 🙏🙏🙏🙏
@NazeerHusian
@NazeerHusian 2 жыл бұрын
🤤
@NazeerHusian
@NazeerHusian 2 жыл бұрын
Supar doctor sameer bhai
@ashokbabu5721
@ashokbabu5721 2 жыл бұрын
ఎంత చక్కగా స్పష్టంగా అర్ధం అయ్యేలా చెప్పారు డాక్టర్ గారు.తప్పకుండా పాటిస్తాం🙏🙏🙏
@UshaRajavaram
@UshaRajavaram 2 жыл бұрын
ఎంత స్పష్టత ఉందో తెలుగు భాష కే అందం వచ్చింది 👌🏼👌🏼
@subramanyamm2566
@subramanyamm2566 2 жыл бұрын
@@NazeerHusian ........ .
@godsawblade7705
@godsawblade7705 2 жыл бұрын
Dear sameer. sairam. I got clarity after listening to your explanation in detail about B12. YOUR EXPLANATION IS GOOD AND SIMPLE .
@Naina_3786
@Naina_3786 2 ай бұрын
Love you doctor garu 😊 ఎంత చక్కగా అర్థం అయ్యేలా చెప్తున్నారు , ఎవరికి అయినా అర్థం అవ్తుంది,😊
@Hanu-g665
@Hanu-g665 Жыл бұрын
మీకు ఎలా కృతజ్ఞత లుచెప్పలో, అర్ధం కావడం లేదు ధన్య వాదాలు సర్
@hemalathaaluri8555
@hemalathaaluri8555 2 жыл бұрын
చాలా థాంక్స్ డాక్టర్ గురువు గారూ
@sivaprasadswamy6776
@sivaprasadswamy6776 2 жыл бұрын
చాలా చక్కగా వివరించారు.. ధన్యవాదములు..
@khajanayeemkhan4522
@khajanayeemkhan4522 11 ай бұрын
భారత దేశంలో మీలాంటి డాక్టర్ దాదాపు లేరనే చెప్పాలి.ఆ దేవుడు మీకు ప్రజల కోసం ప్రత్యేకంగా పుట్టించాడు.మీ గురించి ఎంత చెప్పినా తక్కువే.. మిక్కిలి ధన్యవాదాలు మీకు డాక్టర్ గారు🎉❤
@RaghavaRaghava-u3f
@RaghavaRaghava-u3f 3 ай бұрын
చాలా బాగా వివరించారు సార్ ధన్యవాదాలు 🙏
@purushothamnarada9962
@purushothamnarada9962 2 ай бұрын
మీరు చెప్పే విధానం చాలా బాగుంది, ఎంత చక్కగా వర్ణించారు థాంక్స్ డాక్టర్ గారు
@dvvramanarao7808
@dvvramanarao7808 2 жыл бұрын
I am proud of you Dr.Sameer Nandan as you are educating the people in simple language. I am retired from govt Service i used to educate my patients reg common ailments and prevention. Best wishes. Dr RamanaRao. MBBS.
@DrSameerNandan99
@DrSameerNandan99 2 жыл бұрын
Thank you very much sir. Mine is a drop of service in the ocean of creation. 🙏🏻
@chaitanyakvk
@chaitanyakvk 2 жыл бұрын
@@DrSameerNandan99 sir, b12 tab ki constipation vastadi kada, what is the solution?
@satyasri6881
@satyasri6881 2 жыл бұрын
Egg full ga tinevacha yellow part tesevala
@harikumarveeramalla4410
@harikumarveeramalla4410 2 жыл бұрын
@@DrSameerNandan99 మీ సంస్కారానికి నా హృదయ పూర్వక నమస్కారాలు🙏
@kalyanicoach4440
@kalyanicoach4440 2 жыл бұрын
Hlo Andi meeku Wight thagalani serious ga vunte nenu help chesthanu 👍
@krishnaupputella8556
@krishnaupputella8556 2 жыл бұрын
సార్ నమస్తే.. మీ కోసం ఎన్ని రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను ..సార్.. మీ మంచి ఆరోగ్యకరమైన టిప్స్ విందామని చూద్దామని. మీ మాటలు వింటుంటే ఒక దైవ స్వరూపం కనబడుతుంది
@aparnavi9596
@aparnavi9596 2 жыл бұрын
God bless you Doctor ..Well explained in good telugu language..
@rchandrika4579
@rchandrika4579 Жыл бұрын
Super sir...chaala baga present chesaru topic..very useful information...thank you..God bless you.
@mgmedia7763
@mgmedia7763 Жыл бұрын
న సమస్యకు పరిష్కారం దొరికింది ధన్యవాదాలు సర్..🙏🙏🙏
@tulasiprasannaciripireddy7606
@tulasiprasannaciripireddy7606 2 жыл бұрын
Excellent explanation sir. I have all the symptoms which you said in this video. Thank you very much sir for educating the people.
@TheEBQ
@TheEBQ 2 жыл бұрын
One of the best videos which I have seen... The way of explaination and content is extremely superbb!!!
@pmnath1956
@pmnath1956 2 жыл бұрын
I am 66. I subscribed to your channel. We the aged should establish a family doctor and take his guidance. But young doctors like you can guide us for next 2 decades. Also you can guide us to good generic drugs to keep our medical bills low. Some of us are middle class, retired, with no pensions. We value your guidance.
@hemalathameka6292
@hemalathameka6292 Жыл бұрын
😊😊
@jcbabujoda4661
@jcbabujoda4661 9 ай бұрын
Thank you sir ! చాలా చక్కగా సొంత friend లా ఎంతో సౌమ్యం గా వివరించారు 🙏 🙏 🙏
@paandumyaka6772
@paandumyaka6772 Жыл бұрын
మీకు చాలా ధన్యవాదాలు సర్. మీరు చెప్పిన విషయం వల్ల నా సమస్య కు కారణం తెలిసింది. నా భయం తొలగించారు.Thank you somuch sir.
@kareemmahammad6540
@kareemmahammad6540 2 жыл бұрын
Excellent explanation Sameer ji. God bless you.
@betavidyasagar1177
@betavidyasagar1177 2 жыл бұрын
DR.SAMEER NANDANJEE, I ENJOYED YOUR VIDEO.IT IS WORTH WATCHING.YOU HAVE EXPLAINED EVERY ASPECT VERY WELL. THIS VIDEO SHOULD GO WELL WITH ALL THE VIEWERS .VERY EDUCATED VIDEO. I LOVE TO WATCH YOUR OTHER VIDEOS ALSO.
@krishnamurtypulipaka5699
@krishnamurtypulipaka5699 2 жыл бұрын
Many doctors are explaining many subjects on health issues But NO ONE has taken as much interest as You are sincerely with care and share We are really great full to you
@kasubabupalepu5614
@kasubabupalepu5614 2 жыл бұрын
Thank you sir నాకు మీరు చెప్పిన దంట్లో నాకు 10 పైగా ప్రొబ్లెమ్స్ వున్నాయి sir
@bijjaramvenkatesh3326
@bijjaramvenkatesh3326 11 ай бұрын
మంచిగా చెప్పారు డాక్టర్ గారు ధన్యవాదములు
@balachandrudubangi2752
@balachandrudubangi2752 2 жыл бұрын
Sir Excellent narration about B12.Thank You Sir very much.
@marutidevinelluri5194
@marutidevinelluri5194 Жыл бұрын
Millet ambali is best source of vitamin b12. I tried for 3 months as a breakfast and could see improvement. Unfortunately there is no mention of this in video.
@sadashivan89
@sadashivan89 Жыл бұрын
B12 మామిటి కాయ జీడి లో వుంటుంది.. జీడి ని టెంకల నుంచి వేరుచేసి ఎండ పెట్టీ పొడి చేసి రోజుకు 10 గ్రాములు తీసుకొంటే ... B12 లోపాన్ని ఉచితంగా అధిగమించ వచ్చు.. జోనాగడ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ, గుజరాత్ వారి పరిశోధన... ప్లీజ్ ...
@brammeswarijavvaji4581
@brammeswarijavvaji4581 Жыл бұрын
Aa powder shops lo dorukutunda, please reply
@abhignajanani8406
@abhignajanani8406 Жыл бұрын
​@@brammeswarijavvaji4581అమజోన్ లో దొరుకుతోంది
@dabprasad2816
@dabprasad2816 Жыл бұрын
Natu vydyam moolikalu amme shops lo try cheyyal8😊
@SudhaVelaga-f7r
@SudhaVelaga-f7r Жыл бұрын
Mamidi seed poison ani anevaru ma chinnappudu, bhayam tho aa powder teesukovatledu, please confirm this
@anilkumargoli5167
@anilkumargoli5167 Жыл бұрын
Amezon lo dorukuthundi kavalante link peduthaa bro
@rbggaming7509
@rbggaming7509 Жыл бұрын
Super sir chala bhaga chepparu mi talking chala bhagundhi
@mudhavathmothilal3597
@mudhavathmothilal3597 10 ай бұрын
చాలా చక్కగా వివరంగా చెప్పారు సర్
@harisumanthkishore8759
@harisumanthkishore8759 2 жыл бұрын
Post COVID effects , care gurinchi cheppandi Doctor garu
@swathidevarabhotla1919
@swathidevarabhotla1919 2 жыл бұрын
Thanks doctor...b12 deficiency tho pins and needle effect kuda vastundi...which is hard to control
@gravindra5079
@gravindra5079 2 жыл бұрын
thanku dr
@noorjahanbegum3824
@noorjahanbegum3824 2 жыл бұрын
నమస్తే సార్ చక్కగా భాషా వివరణ బాగుంది.
@parapatitarakeswararao3308
@parapatitarakeswararao3308 Жыл бұрын
మంచి విశియాలు చెప్పారు Dr గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు
@padmavathivudupa6294
@padmavathivudupa6294 Жыл бұрын
Sir u r mentioned clearly B12 grand thanks🎉🎉 u sir language clearly many more videos for us🎉🎉
@nerallavenkatarao4554
@nerallavenkatarao4554 2 жыл бұрын
Dear Doctor... Thank you very much for providing a comprehensive information on the need of taking vitamin B12.
@gudevijayalakshmi3721
@gudevijayalakshmi3721 2 жыл бұрын
Doctor garu chala chaala baga chepparu,, 🙏🙏
@dheerajstime6374
@dheerajstime6374 2 жыл бұрын
Doctor garu Naku 130 unadi how many injection use chai yali
@dheerajstime6374
@dheerajstime6374 2 жыл бұрын
Naku tounge pain and bourning please sir
@satyasai539
@satyasai539 Жыл бұрын
Thanks to Dr Sameer garu for the presentation on B12 deficiency. It is very useful for those who are suffering with vitamin deficiency. Jai Sai Ram.
@చింతలచెరువువెంకటేశ్వర్లుసింధు
@చింతలచెరువువెంకటేశ్వర్లుసింధు 2 жыл бұрын
విటమిన్ 12 బాడీలో మినిమం ఎంత పర్సంటేజ్ ఉండాలో చెప్పండి డాక్టర్ గారు మీరు చెప్పిన సింటమ్స్ మొత్తం నా బాడీలో ఉన్నాయి నేనొక షుగర్ పేషెంట్ ని దయచేసి త్వరగా వివరించండి ప్లీజ్
@a-7849
@a-7849 2 жыл бұрын
మీరు B12 test చేయించుకోండి
@TatiniSridivya-vd5hd
@TatiniSridivya-vd5hd 9 күн бұрын
Tq doctor
@hymavathia280
@hymavathia280 Жыл бұрын
Tq Dr garu chalachakaga cheparu nise vidio and heliyanivariki Baga theleceylaga cheparu sootq tq
@nature524
@nature524 2 жыл бұрын
Naa samasyemito telieni timelo manchi solution chepparu thank you so much sir
@Pramodkumar-gn9iy
@Pramodkumar-gn9iy 2 жыл бұрын
Excellent information, a lay man can understand.Thanks for explaining nicely about vit. B 12.in future also we expect more from you.🙏🙏
@radhavoruganti799
@radhavoruganti799 Жыл бұрын
Dr... thank you for the exhaustive and effective explanation of the importance of vitamin B12 and how it's deficiency can manifest in us. However my question is why is this deficiency so prevalent since the last 1-2:years only. Earlier we never heard of this deficiency. Vegetarians for generations had not faced this predicament that their food is inadequate for good health. Kindly respond.What is the main reason?
@aumsath3620
@aumsath3620 Жыл бұрын
B12 is generated by the body in the intestines. This is literally killed or prevented due to fertilisers and pesticides used when growing crops, preservatives in foods (biscuits etc) and acidic liquid (cola, etc) intake.
@bms6956
@bms6956 9 ай бұрын
Using A2 milk and curd,. i.e.desi cow milk might be helpful. 1 litre costs around rs 110/- in vizag.
@gajjasai
@gajjasai 2 жыл бұрын
Effective information. Thank you!
@dswapna6439
@dswapna6439 Жыл бұрын
Meeru cheppe vadhnam chala bagundhi sir Mee voice chala bagundhi
@wunnavapadmaja3652
@wunnavapadmaja3652 3 ай бұрын
Excellent Dr. Chala clear ga chepaaru about Vit B 12 Thank you🙏
@mohammedkhaleelahmed1434
@mohammedkhaleelahmed1434 2 жыл бұрын
సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో సరళమైన తెలుగులో..... అద్భుతం....
@vijayalakshmiv3043
@vijayalakshmiv3043 2 жыл бұрын
Very clearly explained .Easy to understand for everyone.especially diet food..... Thanks a lot lot lot for providing very needful n useful information.
@jameerbashaskr8426
@jameerbashaskr8426 2 жыл бұрын
చాల చాల బాగ అందరికి అర్ధం అయ్యేటట్లు చెప్పారు.థాంక్స్
@rajendraraju060
@rajendraraju060 Жыл бұрын
మీరు మనుషుల్లో దేవుడండి! చాలా క్లుప్తంగా విషయం వివరించి చెప్పినందుకు కృతఙ్ఞతలు. ప్రజలకు ఇంకా ఎన్నో ఆరోగ్య విషయాలు ఇలాగే తెలియచేస్తారని మనసారా కోరుకుంటున్నాను.😄🙏
@sureshreddy6190
@sureshreddy6190 2 жыл бұрын
Hi Dr Sameer, Great efforts to educate everyone. I have viewed some of your videos and following your instructions where possible. Definitely i will be continuing watching your videos to change my lifestyle to become more healthy and active. Thank you. :)
@upenderbathula2418
@upenderbathula2418 Жыл бұрын
Wow wonderful suggestion s to improve health. God bless you sir.
@RaviVarma-wp6bu
@RaviVarma-wp6bu Жыл бұрын
God bless you sir
@dr.sreenivasreddypeddiredd6612
@dr.sreenivasreddypeddiredd6612 2 жыл бұрын
SIR,YOUR EFFORT IS EXCELLENT AS A DOCTOR & PROVIDING GOOD INFORMATION ON HEALTH
@dhananjayanuthi6689
@dhananjayanuthi6689 2 жыл бұрын
డాక్టర్ గారు మంచిగా వివరించారు. ధన్యవాదాలు.
@sivaprasadkota5909
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD INFORMATION AND USEFUL NARRATION WITH GOOD EXAMPLES AND EXPLANATION. SHUBHAM
@GLeela-mk4io
@GLeela-mk4io Жыл бұрын
Excellent information doctor Garu thank you
@anujoshi4707
@anujoshi4707 2 жыл бұрын
Good knowledge. Thank you Doc🙏
@radhikam7145
@radhikam7145 2 жыл бұрын
Thank you sir really very useful information
@parvateeswararaolokanadham2153
@parvateeswararaolokanadham2153 2 жыл бұрын
Well explained about Vitamin B12 deficiency and remidies. Thank you Doctor garu🌹🌹🌹
@pabbakavitha2606
@pabbakavitha2606 2 жыл бұрын
OK doctor, v follow your advice. 🙏🙏
@sridevigouribhatla7727
@sridevigouribhatla7727 2 жыл бұрын
Super doctor chala Baga chepparu 🙏🙏🙏🙏🙏
@anuradhanedunuri4622
@anuradhanedunuri4622 2 ай бұрын
ఎంత చక్కగా చెప్పారండి నాకు ఒక 3 నెలలు నోరు పొంచి ఏమీ తినలేకపోయా. జుట్టు బాగా రాలిపోతుంది జుట్టు రాల కుండా ఏమి చేయాలి.
@irfan0066
@irfan0066 2 жыл бұрын
Very good sir nice explanation most helpfull... And also indepth information you said it is not normal information
@kodesankararao4102
@kodesankararao4102 2 жыл бұрын
Thank you, Doctor garu. Very good information regarding Vitamin B.12.
@pushparao4819
@pushparao4819 2 жыл бұрын
Dr sameer nandan Pleasure getting the info Such a beautiful voice message Lovely behaviour tone And explanation with genuine feelings to reach the normal folks God bless you 🙏 Dr.i have seen too many Drs in the world 🌎 and all you can see is chip. Pushpa rao here from canada 🇨🇦
@satyakadam4392
@satyakadam4392 2 жыл бұрын
Awesome, explained in detail...very well, thanks doctor 🙏
@vasumathijogadhenu7540
@vasumathijogadhenu7540 Жыл бұрын
చాలా చక్కగా స్పష్టంగా బాగా అందరికి అర్థం అయ్యేటట్లు వివరించారు.. చాలా ధన్యవాదములు Dr,, సమీర్ గారు.. 🌹🌹
@shakubhadra9857
@shakubhadra9857 Жыл бұрын
Supar ga cheparu Naku elage. Vundhi
@juliankarve5189
@juliankarve5189 2 жыл бұрын
Thank you docter for clearly explained.
@srinivasgeddam5778
@srinivasgeddam5778 2 жыл бұрын
Thank you so much doctor
@anuanitha5281
@anuanitha5281 2 жыл бұрын
Super explanation sir tq so much
@mrpraveenraju9293
@mrpraveenraju9293 2 жыл бұрын
@@anuanitha5281 Hi Anitha
@padmaiyengar5387
@padmaiyengar5387 2 жыл бұрын
diagnosed with b12 deficiency in 2018. age 40 , a vegetarian. lots of fatigue. took loads of methylcobalamin iv. 10-15 soaked almonds in the morning for vit e. no difference in fatigue, can't go to office/work from home. now started burning feet. present test results show good numbers, doctor has stopped IV /tablets for b12. i don't feel it from inside 😏
@yvv1588
@yvv1588 2 жыл бұрын
check VIT D levels also, do CBC test. I have similar issue, no much improvement, I feel week and dull, my eyes feels like closing you should also consult Neurologist
@deepu0028
@deepu0028 2 жыл бұрын
Me too 40,vegetarian ,took vit b12 inj for 6 months then took oral tabs for 1 year, blood levels corrected quickly but symptoms improved after almost 2 years of starting vit b12,probably covid adds to my problem ,please take tab nurokind lc with both vit b12 and folic acid it improves slowly but definitely takes time
@lotus4276
@lotus4276 2 жыл бұрын
Me too suffering covid added to my problem
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
How Strong Is Tape?
00:24
Stokes Twins
Рет қаралды 96 МЛН
Tuna 🍣 ​⁠@patrickzeinali ​⁠@ChefRush
00:48
albert_cancook
Рет қаралды 148 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.