తిరుమల కన్నా పెద్ద గుడి అందుకే కట్టిస్తున్నా.. | 93 Year old Hari Mukundha Decided to Build Temple

  Рет қаралды 967,633

SumanTV Kurnool

SumanTV Kurnool

Күн бұрын

తిరుమల కన్నా పెద్ద గుడి అందుకే కట్టిస్తున్నా.. | 93 Year old Hari Mukundha Decided to Build Temple Larger Than Tirumala | SumanTV Exclusive
#sumantvexclusive #latestnews #teluguinterviews #exclusiveinterview #tirumala #tirupathi #tirumalatirupathi
SumanTV Exclusive is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, health and beauty tips, numerology tips and others. Stay updated with Tollywood latest happenings and other social media viral news exclusively on SumanTV Exclusive
SumanTV Exclusive is always at the forefront in providing it's users with a variety of contents with Celebrity interviews, politicians interviews, interviews with astrologists, Devotional Interviews which will be taken by experienced and content driven SumanTV anchors like Jaya, Nirupama, Nagaraju, Roshan, Netaji, Geeta, Manjusha, Lasya.
For Advertisements or Collaborations do reach us at brands@sumantv.com

Пікірлер: 1 500
@GVijayaLakshmi-f5e
@GVijayaLakshmi-f5e Жыл бұрын
ఆమహా తల్లి కి స్వామి వారి ఆశీస్సులు ఉండాలని కోరు కుంటూ🎉🎉🎉🎉
@rameshkommuru2642
@rameshkommuru2642 Жыл бұрын
దేవుడు పేరు చెప్పుకొని వ్యాపారం చేస్తున్న ఈ రోజుల్లో సొంత డబ్బులు ఖర్చు పెట్టి దేవాలయాన్ని కట్టిస్తున్న ఆ మాతృమూర్తి కి సత కోటి వందనాలు 🙏🙏🙏🙏
@parameswaramyerrala3848
@parameswaramyerrala3848 Жыл бұрын
🙏🏻 ఆ మహా తల్లీ కీ శతకోటి వందనాలు వారి కుటుంబానికి ఏడు కొండల వారి ఆసిస్సులు ఉండాలని కోరుచున్నాము.
@nagamanipeethala5498
@nagamanipeethala5498 Жыл бұрын
ఆలయం నిర్మిస్తున్న ఆ తల్లికి శతకోటివందనాలు ఆతల్లిని కూడా మాకు దర్శింపచేస్తే బాగుండేది🙏🏻
@akulapadmalatha7178
@akulapadmalatha7178 Жыл бұрын
Jaya sreeman Narayana 🙏 Amma garini chupisthy bagundunu
@sarunarao936
@sarunarao936 Жыл бұрын
ముందుగా వెంకటేశ్వర స్వామి కన్నా 110 సంవత్సరాలు వున్న మీ అమ్మగారికి శత కోటి వందనాలు. ఓం నమో వేంకటేశాయ. 🙏🙏🙏
@chalapathimuttuluru540
@chalapathimuttuluru540 Жыл бұрын
Kskis😅 .😮
@mamidihf.thulasidasbview2308
@mamidihf.thulasidasbview2308 Жыл бұрын
Wow great
@amareswarym7957
@amareswarym7957 Жыл бұрын
🎉❤😊
@umashankarkelli2835
@umashankarkelli2835 Жыл бұрын
ముందుగా వెంకటేశ్వర స్వామి కన్నా 110 సంవత్సరాలు ఉన్న మీ అమ్మ గారికి శతకోటి వందనాలు ఓం నమో వెంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
@umashankarkelli2835
@umashankarkelli2835 Жыл бұрын
పలాస కాశీబుగ్గ లో ఈ గుడి ఎక్కడ ఉందో కొద్దిగా చెప్పగలరా
@rajasekharneeli1214
@rajasekharneeli1214 Жыл бұрын
దయచేసి ఈ గుడిని దేవాదాయ శాఖలో మాత్రం కలపకండి.... మీరు చేస్తున్న ఈ కార్యక్రమం చాలా బాగా దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాము... ఓం నమో వెంకటేశాయ
@JNRao-rh2ej
@JNRao-rh2ej Жыл бұрын
True. To be independent
@krishnakaliga254
@krishnakaliga254 Жыл бұрын
No right to endowment
@SRAVANAM1976
@SRAVANAM1976 Жыл бұрын
అవును, ఈ ఒక్క గుడినైనా ప్రభుత్వ ఆదాయం నుండి కాపాడాలి. ( శ్రీనివాసా నిన్ను నువ్వే కాపాడుకోవాలి, భగవంతుడి మీద నమ్మకం పెరగాలి తండ్రి)
@kalyanim8473
@kalyanim8473 Жыл бұрын
దేవాలయ శాఖ వారు స్వాధీనపరచుకోకూడదు అంటే గుడి పేరు మీద గాని ఆ దేవుని పేరు మీద గాని డబ్బు గాని భూములు గాని ఉండకూడదు అలా ఉన్నాయో వాల్లు స్వాధీనం చేసుకుంటారు ఎలాంటి ఆస్తులు లేకుంటే ఆ గుడి జోలికి రారు
@satyavathikorlipara3019
@satyavathikorlipara3019 Жыл бұрын
​@@JNRao-rh2ejka
@laxminarayanmanchala
@laxminarayanmanchala Жыл бұрын
ఇలాంటి అద్బుతమైన, తిరుపతిని పోలిన మరో గుడి కట్టించడం మానవమాత్రులకు సాధ్యంకాదు. ఆ తల్లి మానవరూపంలో ఉన్న ఒక దేవత అయి ఉండాలి. ఆ తల్లి పాదములకు శతకోటి వందనాలు 🙏🙏🙏
@gopalamgvs6225
@gopalamgvs6225 2 ай бұрын
Om NamoVenkatesaya
@clnmurthy3762
@clnmurthy3762 Жыл бұрын
ఆ మహాతల్లికి ఆ గోవిందులవారి ఆశీర్వాదాలు ఎల్లప్పుడు ఉండాలని ప్రార్థనచేస్తూ.......!
@ramanathota5389
@ramanathota5389 Жыл бұрын
గొప్ప మనుషులు మన మధ్యే వున్నారు. మనం వారి నుండి నేర్చుకుని, నేర్పిద్దాం ముందు తరాలకు.... దేవతాంశ తో పుట్టిన వారు వారు.
@rathnakumaar3197
@rathnakumaar3197 Жыл бұрын
గుడి కట్టిస్తున్న ఆ మహానుభావురాలు , ఆ మాహాతల్లి, అమృతమూర్తి విష్ణు ప్రియా పాండ్య అమ్మ గారికి వారి కుమారుడు హనుమకుంద పాండ్య గారికి వందనాలు. వారిద్దికీ సమస్త దేవతామూర్తులు అండగా ఉంటూ వారు చేపట్టిన ఈ అద్భుతమైన సంపల్పాన్ని పూర్తి చేయించి భవిష్యత్తులో అన్నీ సక్రమంగా సజావుగా జరిపించమని సమస్త దేవతామూర్తులను కోరుతున్నాను.
@bhadarinarayanarajupakalap4543
@bhadarinarayanarajupakalap4543 Жыл бұрын
🕉🔯🙏👏👋👋👋👋🙏🔯🕉 Thalligaaru ki, koduku gaaru ki PaadaabiVandanaalu🙏👏👋👋🙏
@kasturikrishnarao4849
@kasturikrishnarao4849 Жыл бұрын
VISHŇUPRYÎYA PÃNDYà AMMA GÃRÎKÎ, MARÎYU KUTUMBAMUNAKU ANÈKÃNÈKA VANĎANAMULU. SVÃMÎVÃRÎ KÓVELA PÜRŤÎ AYYÃKA, MOĎATÎ ŘÓJU ĎARŠANAU NUNDÎ KÜDà BHAKŤULAKU SVÃMÎVÃRÎ PÃĎMULANU ÃÄŠRAYÎNCHHÎ ĎARŠANAMU CHÈSUKONUTAKU AVAKÊAMU VUNDUNATLUGà YÈRPÃTLU CHÈYAGALARU ANÎ MANAVÎ CHÈSŤÜ , VÈDUKUNTUNNÃNU! 🕉⚘️🙏🌹❗️ YÎĎÎYÈ SVÃMÎVÃRU SELAVÎCHHÎNA VΊHAYAMU KÜDÃ! ANĎARÜ PÃĎAMULANÊRĂYÎNCHUMANÎ CHÈPPÈĎARU ( KÃNÏ ) AVAKÊAMU MÃŤRAMU KALPÎNCHUTA LÈKŮNNAĎÎ [FROM: KRUSSHNAARAW] ## KRΊHŇA RÃMÃNUJÃCHÃRYA +919949212193 GRANDSON OF PREVIOUS PEĎĎÃPURAMU PÊËTHÃĎËŠULU// SRÏ-SRÏ-SRÏ NAMBÈRUMÃŁŁA NÃRÃYAŇA JÏYAR...
@kasturikrishnarao4849
@kasturikrishnarao4849 Жыл бұрын
SARVÈJANÃH SUKHÎNÓBHAVANŤŲ!🙏🕉⚘️🕉
@subbaraopuvvadi1924
@subbaraopuvvadi1924 Жыл бұрын
NAMO NAMO NAMAHA
@ravularekha8015
@ravularekha8015 4 ай бұрын
Chala gret
@sujathajonnada2928
@sujathajonnada2928 Жыл бұрын
అమ్మ గారికి అభినందనలు చాలా బాగా గుడి కట్టారు అమ్మ మీ పాదాలకు శతకోటి వందనాలు
@girajalanagasheshavani3273
@girajalanagasheshavani3273 Жыл бұрын
58. 3y⁹ ❤
@Psivaramaprasad8385
@Psivaramaprasad8385 Жыл бұрын
గుడి చాలా బాగుంది ఈ సమాజం లో సంపాదన చందాలు ఇచ్చి పేరులు రాపించు కునే రోజుల్లో ఇలాంటి వాళ్లు ఉంటం కలియుగం లో దర్శించుకోవటo ఆ అమ్మవారికి పాదాభివందనములు
@janardhanajana9289
@janardhanajana9289 Жыл бұрын
Very very great
@bhaskarbontha2754
@bhaskarbontha2754 Жыл бұрын
I am also
@kpam156
@kpam156 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@abhiramking4448
@abhiramking4448 Жыл бұрын
తిరుపతి లాగే ఇక్కడ గుడి కడుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది చాలా మంది భక్తులు ఇక్కడికి కూడా వస్తారు**గుడి కట్టిస్తున్న అమ్మ అని చూపించిటెచాలా బాగుండు*ఓం నమో నారాయణాయ నమో వెంకటేశాయ గోవిందా గోవిందా గోవిందా 🌺🙏
@seetayyafoundationspt
@seetayyafoundationspt Жыл бұрын
మాతృమూర్తి సంకల్పానికి శత కోటి వందనాలు.. గుడి నిర్మాణం గురించి తెలియపరిచిన SUMAN TV వారికి అభినందనలు 💐
@balagovinda8752
@balagovinda8752 Жыл бұрын
నిజంగా భగవంతుడు ఎలా ఉంటారో తెలియదు కాని ఈ మహా తల్లి గారి ఫోటో ఒకసారి చూపించండి మేడం ఆమె పదాలకి పాదాభివందనం చేయాలి 🙏🏼🙏🏼🙏🏼
@pakalapatibala9244
@pakalapatibala9244 Жыл бұрын
Realy great madam god bles u
@sriramulu6913
@sriramulu6913 Жыл бұрын
విష్ణు ప్రియా పాండ్య అమ్మవారు మీకు శతకోటి దండాలు ఆ ఏడుకొండల వారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ నీ భక్తుడు
@chandrakantharecipes1706
@chandrakantharecipes1706 Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ🙏 🙏🙏 ధైవం మానుషరూపేణ అన్నారు. భగవంతుడు ఆ తల్లిలో వున్నాడు. 🙏🙏🙏
@polisettisubbarao-guruswam9032
@polisettisubbarao-guruswam9032 Жыл бұрын
🙏🙏🙏 అతల్లికి పాదాభివందనం గోవిందా గోవింద అతల్లిని అనుగ్రహించు గోవిందా
@kancharlajagadish1101
@kancharlajagadish1101 Жыл бұрын
ఇది కదా నిజమైన భక్తి అంటే, ఎక్కడ కూడా డబ్బు మాటే రాలేదు. గుడి కట్టడానికి ఎంత ఖర్చయింది అంటే దేవుడికి ఖర్చుపెట్టే దానికి లెక్క ఏముంది మేము ఎప్పుడూ లెక్క వెయ్యలేదు అంటున్నారు ఆ మహానుభావుడు దర్శనానికికే కానీ కళ్యాణం జరిపించుకున్న అన్ని ఫ్రీగానే చేసుకోవచ్చు 🙏🙏🙏🙏🙏
@pinkshow6565
@pinkshow6565 Жыл бұрын
ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను
@krishnamurthy6268
@krishnamurthy6268 Жыл бұрын
Great persons
@kanugulajyoshna1943
@kanugulajyoshna1943 Жыл бұрын
😢😢😢😢r😢😊
@Harakriahna9999
@Harakriahna9999 Жыл бұрын
గోవిందా గోవింద 🌹🙏
@bharathigiddi6040
@bharathigiddi6040 Жыл бұрын
Great om namo venkatesa ❤
@RAMADEVI-jf9tp
@RAMADEVI-jf9tp Жыл бұрын
Mana Uru mana gudi mana gullu manam devalap chesukovali pujarlu bathukutharu manam evriki thala vanchalsin pani ledu
@venkatramanareddy712
@venkatramanareddy712 Жыл бұрын
ఒమ్ నమో వెంకటేశాయ.🙏🙏🙏 శతకోటి వందనములు తల్లీ ..🙏
@harimoksha1422
@harimoksha1422 Жыл бұрын
నిజంగా అద్భుతం సంకల్ప బలం నిరూపించుకోవడానికి ఇది నిదర్శనం .....ఆ మహా తల్లికి వందనాలు
@kummarasreeramulu7682
@kummarasreeramulu7682 Жыл бұрын
అవ్వకి తాత కి నా యొక్క హృదయ పూర్వక పాదాభివందనం👃👃🌹🌹🌹🌹🌹
@akkunaidu4423
@akkunaidu4423 Жыл бұрын
గురు పౌర్ణమి రోజు మంచి వీడియో చూపించిన సుమన్ టీవీకి నా శతకోటి ధన్యవాదాలు 🙏🙏🙏
@cineflicks369
@cineflicks369 Жыл бұрын
ఇంత మంచి మనుషులు సినిమాల్లో నే కాకుండా నిజ జీవితంలో కూడా ఉన్నారని నిరూపించారు. హరి ముకుంద కుటుంబానికి అంత మంచే జరగాలని + వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 💯
@enjamuriramulu2639
@enjamuriramulu2639 Жыл бұрын
తిరుపతిలో దేవుణ్ణి చూడాలంటే టిక్కెట్ ఎందుకు సామాన్యులకు దేవుణ్ణి దూరం చేయ్యాలనేకధా
@bandisivasankar5799
@bandisivasankar5799 Жыл бұрын
Free Dharshanam...undiga
@ramanjanidevi8444
@ramanjanidevi8444 Жыл бұрын
గురుపౌర్ణమి శుభాకాంక్షలు విష్ణు ప్రియే అమ్మ కు పాదాభివందనం హరిముకుంద‌ గారి కి సహస్ర అభి వందనం ధన్యవాదాలు
@pailanagaraju5199
@pailanagaraju5199 Жыл бұрын
వీళ్ళు దేవుళ్ళు మనిషి రూపంలో ఉన్నారు ఈ రోజుల్లో ఇలాంటి పనులు ఎవ్వరు చేయలేరు మీ రూపం దేవుడు ఉన్న మనిషి రూపం మా కోటి వందనాలు
@akkunaidu4423
@akkunaidu4423 Жыл бұрын
ఎస్ 👍
@Sriram_53
@Sriram_53 Жыл бұрын
విష్ణు ప్రియా పాండ్యా అమ్మగారికి శతకోటి వందనాలు... ఎంతోమంది మహారాజులు ఎన్నో గుళ్ళు కట్టించారని విన్నామే కానీ మనం చూడలేదు కదా... ఇలాంటి దాతృత్వం కలిగిన పుణ్యమూర్తుల కాలంలో పుట్టటం మన అదృష్టంగా భావించాలి... కలికాలంలో ఇది మహాద్భుతం... దైవత్వం మనుషుల్లోనే ఉంది అనటానికి ఇది గొప్ప నిదర్శనం.. మన ఇష్ట దైవాలందరినీ ఒకే చోట చూసుకోవడం నిజంగా అది మన అదృష్టం.... విష్ణు ప్రియ పాండ్యా తల్లికి మనందరి ఆయుషు ఇద్దాం... ప్రపంచంలోని హిందువులందరూ ఆ తల్లికి రుణపడి ఉంటారు.. 🚩🙏🏾🙏🏾🚩🕉️🕉️
@srinivasareddyvustipalli88
@srinivasareddyvustipalli88 Жыл бұрын
మాతృమూర్తికి వందనం. అన్నగారికి నమస్సులు. హిందువుల కోసం మీ త్యాగం, శ్రమలో మాకూ అవకాశం కల్పించండి అన్నా.
@dandasreenivasulu7969
@dandasreenivasulu7969 Жыл бұрын
కళియుగంలో మీ పేరు స్థిర స్థాయిగా ప్రసిద్ధి చెందుతుంది మీకుస్వామి వారి ఆశీస్సులు శాశ్వతం., తల్లి మీకు నా హృదయపూర్వక పాదాభివందనాలు
@chandramohan8023
@chandramohan8023 Жыл бұрын
సంకల్పం కొంతమందికి ఉంటుంది కానీ, సంకల్ప బలం కొందరికే ఉంటుంది. ఆ కొందరిలో విష్ణు ప్రియా పాండ్య అమ్మ గారు స్థానం ప్రప్రధమం 🙏🙏🙏🙏🙏🙏
@sangarajuramachandraraju4053
@sangarajuramachandraraju4053 Жыл бұрын
As great person in india
@sasikalatirukkovaluri5604
@sasikalatirukkovaluri5604 Жыл бұрын
Aame adrushtam aa BHAGAVANTUDI Daya aame mida kuripimchadu
@duttalanarasimhareddy5473
@duttalanarasimhareddy5473 Жыл бұрын
అమ్మగారి పాదాలకు నమస్కారాలు గ్రేట్ పెర్సన్ ఆకుటుంభానికి అష్ట ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాము దేవుడు ఆమె యందువున్నాడు.ఆ దేవుడే ఆమె చేత చేయిస్తున్నారు.శ్రీఓం నమో వెంకటేసశాయ నమః
@SatishKumar-pl1fz
@SatishKumar-pl1fz 2 ай бұрын
I​@@sangarajuramachandraraju4053
@chandrasekharkondisetti7759
@chandrasekharkondisetti7759 Жыл бұрын
వారికి ఆ వెంకటేశ్వర స్వామి అయుర్ ఆరోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ వారికి యేళ్ళ వేళల ఆ స్వామి అసిసులు ఉండాలని కోరుకుంటున్నాను
@spkeleti
@spkeleti Жыл бұрын
1992 లో నేను తిరుపతి వెళ్ళినప్పుడు కూడా, ఇప్పుడు ఉన్నంత ఆర్భాటం, హడావిడి, ధన దాహం లేదు. ఇప్పుడు బాగా Commercial అయిపోయింది.
@anjireddykarasani9459
@anjireddykarasani9459 Жыл бұрын
S
@jarugulasarishma6280
@jarugulasarishma6280 Жыл бұрын
విష్ణు ప్రీయా పాండ్య అమ్మ గారికి శతకోటి వందనాలు,వేంకటేశ్వరుని ఆసీసులు మీకు ఎల్లపుడూ ఉండాలి🙏💐
@chandrashekarrenikindi7722
@chandrashekarrenikindi7722 Жыл бұрын
అమ్మ గారు గ్రేట్, పాదబివందనాలు అమ్మ గారికి
@srinu-pt4zs
@srinu-pt4zs Жыл бұрын
Amma గారికి నా హృదయపూర్వక వందనాలు
@hemasriyoutubechannel3685
@hemasriyoutubechannel3685 Жыл бұрын
ఓం నమో నారాయణాయ 🙏🙏🙏 ఆ తల్లి కారణ జన్మురాలు,, విష్ణు ప్రియా పాండ్యన్ అమ్మ .. ఉదార స్వభావం గల తల్లి..ఆ శ్రీ వేంకటేశ్వరుని ఆ ఆలయంలో పూజలు, స్వామి వారి కైంకర్యం లు చేయడానికి చూచుటకు ఆలయ అభివృద్ధి కోసం స్వామి వారి ఆశీస్సులు అమ్మ కు ఇవ్వాలని భక్తులు అందరి తరపున భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాను.ఓం నమో వెంకటేశ 🙏🌹🌺💐🌷
@mvvsnreddy7260
@mvvsnreddy7260 Жыл бұрын
Great service amma
@srinusinger8320
@srinusinger8320 Жыл бұрын
Great service Amma 🙏🙏🙏
@baburaomalla6927
@baburaomalla6927 Жыл бұрын
110 వయసు గల మీ అమ్మ గారికి, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు దండిగా ఉంటాయి, మీకు 93 వయసు, దగ్గర ఉండి గుడి కట్టడం చాలా అద్భుతం, భగవంతుడు మీ అమ్మగారు కోరిక తప్పక తీరుస్తాడు, మీరు పలాస_కాశీబుగ్గ ప్రాంతము వారు , ఎవరు డీటైల్స్ పంపిస్తారా, నేను పలాస వాడినే
@KrishnaMurthy-pt1ml
@KrishnaMurthy-pt1ml Жыл бұрын
ఓం నమో వేంకటేశాయ 🙏🙏🙏.అ తల్లి ఎంతో పుణ్య వంతు రాలు,🙏
@srinivascharry2319
@srinivascharry2319 2 ай бұрын
అమ్మ నీకు పాదాభివందనం మీకు ఆశీర్వాదం ఆశీర్వాదం ఉండాలని కోరుకుంటున్నాను నీ కొడుకు ఇంత పెద్ద మనిషి అయి మీ అడుగుజాడల్లో నడుస్తున్న అందుకు చాలా సంతోషం జై శ్రీ శ్రీనివాస రక్ష
@nnssrr7543
@nnssrr7543 Жыл бұрын
శ్రీ వారు... ఇక్కడకూడా ఉండదలిచి...వారికి.... ఇటువంటి మహాసంకల్పం కలిపించారు
@someswarraosuru2280
@someswarraosuru2280 2 ай бұрын
అంతా ఆశ్రీవెంకటేశ్వర ప్రభువు క్రుప. ఆ భగవంతుడే వారిచేత చేయిస్తున్నారు.ఇది ఖచ్చితంగా నిర్మాత అద్రుష్టం.వారి సుక్రుతం. భగవంతుడు వారికి ఆయురారోగ్యాలను ప్రసాదించు గాక. మొత్తంమీద ఈరోజుల్లో రిమార్కబుల్ అండ్ గ్రేట్ డీడ్.
@maheshwaribandari8139
@maheshwaribandari8139 Жыл бұрын
జన్మ జన్మల అదృష్టం🙏
@srinivasamurthy5550
@srinivasamurthy5550 Жыл бұрын
ఈ తాత గారికి వెంకన్న ఆశీస్సులు లభించు గాక.
@anvyinfra8224
@anvyinfra8224 Жыл бұрын
విష్ణు ప్రియ అవ్వ గారి పాదాలకు నా నమస్కారం
@maninaga4568
@maninaga4568 Жыл бұрын
అమ్మ గారికి,అయ్యా మీకు శత కోటీ వందనములు,ఆ ఏడు కొండల స్వామి మీకు,దీర్ఘ ఆయుషు ఇవ్వాలని కోరుకుంటున్నాo💐🙏🙏
@mglraorao3736
@mglraorao3736 Жыл бұрын
ఆ మహా తల్లికి పాదాభివంధానము
@AllariAahi
@AllariAahi Жыл бұрын
Nijang ne nenu kuda tirumala ki vellali ayanaki vesina bada naaku vesindi
@vijaychowhan9631
@vijaychowhan9631 Жыл бұрын
అయ్యా మీకు నా వందనాలు.... మీ సంకల్పానికి ఎల్లపుడూ ఆ వేంకటేశుడు ఆశీర్వాదం వుండాలని కోరుకుంటూ ఒక భక్తుడు
@garapatiramakrishnarao991
@garapatiramakrishnarao991 Жыл бұрын
ధన్య మయిన జీవితం భగవంతుని కృప
@chennurianandarao6933
@chennurianandarao6933 2 ай бұрын
విష్ణు ప్రియ పాండ్య అమ్మ గారికి శతకోటి వందనాలు ఆ వేంకటేశ్వర స్వామి ఆశీస్సులు మొత్తం ఆ అమ్మకే ఉండాలి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను.గోవిందా గోవింద❤❤❤❤❤ ❤ ❤❤❤❤
@krlsarma1933
@krlsarma1933 Жыл бұрын
చాల గొప్ప విషయమే భగవంతుడు అందుకే వారికి సంపద ఇచ్చాడు
@padmavatipadmavathi8249
@padmavatipadmavathi8249 Жыл бұрын
గుడి కట్టిస్తున్న ఆ మహానుభావురాలు , ఆ మాహాతల్లి ప్రియా పాండ్య అమ్మ గారికి వారి కుమారుడు హనుమకుంద పాండ్య గారికి పాదాభివందనాలు..
@balanagupuppala2118
@balanagupuppala2118 Жыл бұрын
ఈ పుణ్యాత్ములు ఎంత భాగ్య మంతులో... 🙏🙏🙏
@sanjeevareddymitta129
@sanjeevareddymitta129 Жыл бұрын
Amma మీకు శతకోటి వందనాలు తల్లీ ఆ కలియుగ దైవం యొక్క అనుగ్రహముతోనే మీరు ఈ కార్యక్రమానికి పూనుకున్నారు మీరు కూడా దైవాంశ సంభూతులే ఓం నమో వేంకటేశాయ నమో నమః
@sathyanarayanarao7616
@sathyanarayanarao7616 Жыл бұрын
Great అమ్మగారు ,ఓం నమో వేకటేశాయ 🙏🙏🙏
@poppavenkatasubbaiah6094
@poppavenkatasubbaiah6094 Жыл бұрын
ఆ మహాతల్లి కి ఆ కుటుంబ సభ్యులకు శతకోటి వందనాలు ఆ శ్రీనివాసుని కరుణ దీవెనలు కటాక్షం ఇవ్వాలని ఆ దేవ దేవుని ప్రాస్థిస్తూ నాను గోవిందా
@HariKrishna-c
@HariKrishna-c Жыл бұрын
ఇలా ప్రతి ఊరిలో నిర్మాణం జరిగితే బాగుంటుంది 👌👌👌👌💐
@venkypathivada
@venkypathivada Жыл бұрын
మా ఊరి లో మేము కట్టించం
@NaiduYandava
@NaiduYandava Жыл бұрын
Madam mede MA social
@HariKrishna-c
@HariKrishna-c Жыл бұрын
@@NaiduYandava ఏంటి అర్థం కాలేదు
@venkatavani1191
@venkatavani1191 Жыл бұрын
ఆ తల్లి గారికి కోటి కోటి వందనాలు 🙏🙏🙏
@aviswanatham3654
@aviswanatham3654 Жыл бұрын
ఆతల్లిగారికిశిరసువంచిపాదాభివందనం.ఆతల్లిఅపరవకుళమాత
@satyanarayanatavva8776
@satyanarayanatavva8776 Жыл бұрын
తల్లి మీరు చేసిన కృషి నిజంగా ఎలా అద్భుతం దేవుడిని కాదు మిమ్మల్ని చూసిన వాళ్ళు ధన్యులు తల్లి నమస్తే 🙏🙏🙏🙏🙏q
@ramulupunna5156
@ramulupunna5156 Жыл бұрын
శ్రీమతి విష్నుప్రియ పాండా గారికి మరియు శ్రీ హరిముకుందా పాండా గారికి హృదయపూర్వక శతకోటి వందనాలు. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి కరుణ కటాక్షములు ఎల్లవేళల మీకు ప్రసాదించాలని, మీరు ఆయురారోగ్యాలతో ఉండాలని, ఆధ్యాత్మిక సేవ లో ఉండి సర్వ జనులకు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం లభించాలని కోరుకుంటున్నాము.
@psatish6755
@psatish6755 Жыл бұрын
🙏🙏🙏 అతల్లికి పాదాభివందనం గోవిందా గోవింద అతల్లిని అనుగ్రహించు గోవిందా hindupur
@kalavathibrungi9798
@kalavathibrungi9798 Жыл бұрын
అమ్మగారికి వందనం
@aligivenkatapandurangarao5648
@aligivenkatapandurangarao5648 Жыл бұрын
మీరే అంత కష్టపడి గుడి కట్టిన ఎండోమెంట్ వాళ్ళు వచ్చి ఆ గుడిని వాళ్ళ సొంతం చేసేసుకుంటారు మళ్లీ అక్కడ కూడా 300 వందలు 400 వందలు టికెట్ పెడతారు అలా జరగకూడదు అంటే మీరు ఉచిత దర్శనం ఎవరి దగ్గర కానుకలు స్వీకరించకూడదు ఆదాయం లేని గుడిని ఎండోమెంట్ వాళ్ళు స్వాధీనం చేసుకోరు
@sirishaalla5509
@sirishaalla5509 Жыл бұрын
Lord Venkateswara himself is making you build this temple, defitely the management and system has polluted the purity of tirumala temple, Om namo Venkatesaya 🙏🏻
@bhulaxmireddy6614
@bhulaxmireddy6614 Жыл бұрын
వీళ్ళు నిజమైన వెంకటేశ్వర స్వామి
@mohanks8029
@mohanks8029 Жыл бұрын
Very great mother and her family,we feel very happy about this great mother
@kurellajitendrkumar3486
@kurellajitendrkumar3486 Жыл бұрын
Entha Goppa Bakthi & Bakthudu Hari Mukundha garu Jai Venkata Ramana Govinda 🙏🏻🙏🏻🙏🏻
@sirishaalla5509
@sirishaalla5509 Жыл бұрын
Lord Venkateswara himself is making you build this temple, definitely the management and system has polluted the purity of tirumala temple, Om namo Venkatesaya 🙏🏻
@nageswararaoduddu1416
@nageswararaoduddu1416 Жыл бұрын
ఆ మహాతల్లి శతకోటి పాదాబివందనాలు ఆతల్లి ని కూడా వీడియో లో చూపించితే చూసి తరించే వాళ్ళము
@rajasekharneeli1214
@rajasekharneeli1214 Жыл бұрын
మీకు పాదాభివందనాలు... మీరు చేస్తున్న ఈ కృషి ఎన్నో ఏళ్లుగా నిలబడిపోతుంది
@muralikrishnaakella4067
@muralikrishnaakella4067 Жыл бұрын
అయ్యా శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@G.laxmaiahTsspdcl
@G.laxmaiahTsspdcl Жыл бұрын
ఓం నమో వెంకటేశాయ🙏🙏🙏🙏🙏
@gurunathagupta2775
@gurunathagupta2775 Жыл бұрын
ఆ దేవదేవుని ఆశీస్సులు వారి యెడల ఉండాలని మనసారా కోరుకుంటూ.. నమస్తే..
@mattakala5929
@mattakala5929 Жыл бұрын
🙏🙏🙏🙏 శతకోటి వందనాలు అమ్మ
@ch.ravipratap2604
@ch.ravipratap2604 Жыл бұрын
ఈ వీడియో TTD వాళ్ళు చూడాలి, ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి చాలా దూరం నుండి వస్తున్నారు, కానీ ఏ భక్తుడికి సరైన దర్శన భాగ్యం లభించదు....... కచ్చితంగా చెప్పారు.... వ్యవస్థ మొత్తానికీ లోపభూయిష్టంగా ఉంది.... మీకు మీ తల్లి గార్కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏..... వేంకటేశుని ఆసేసులతో మరో 110 సంవత్సారాలు జీవించాలని కోరుకుంటూ...
@nagarajunadella8748
@nagarajunadella8748 Жыл бұрын
Great job sir,
@kumaralamanda2487
@kumaralamanda2487 Жыл бұрын
✨🙏ఓం నమో నారాయణాయ✨🙏 అంతా నా స్వామి వారి ఆశీర్వాదం 🙏✨🙏✨👏
@ktprasad8462
@ktprasad8462 Жыл бұрын
ఆ మహాతల్లికి శతకోటి వందనాలు శ్రీ విష్ణు ప్రియ పాండే వారికి ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని ప్రార్థించుచున్నాను ప్రపంచంలో డబ్బు ఉండే వాళ్ళు కోట్ల మంది ఉన్నారు ఇటువంటి సంఘసంస్కర్తలు దయార్థ హృదయులు కోటికి ఒకరు కూడా ఉండరు ఆ తల్లికి హాట్సాఫ్
@gaddapunarsimulu6296
@gaddapunarsimulu6296 Жыл бұрын
Supar
@balasubrahmanyamseelam8979
@balasubrahmanyamseelam8979 Жыл бұрын
ఎంత కట్టినా,, అది తిరుమల కాలేదు... ఈ విషయం గ్రహించండి.. స్వామి ఒక్క డే.. నువ్వు కడితే ఎగేసుకు రాడు...
@madhuraavi8259
@madhuraavi8259 Жыл бұрын
🌹🌺🌹ఓం నమో వేంకటేశాయ🎉🌹🌼🌹
@nagarjunabotla1086
@nagarjunabotla1086 Жыл бұрын
ఆ తల్లి గారి పాదాలకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను🌹🌹🌹🙏🙏🙏
@Chackokonda
@Chackokonda Жыл бұрын
Great people without selfishness. Ome Sree Venkateswara.🎉🙏🙏🙏🙏
@dannayakrajendraprasad6098
@dannayakrajendraprasad6098 Жыл бұрын
భగవంతుడు తన గుడి పరమ భక్తురాలు bakthulu తో నిర్మించుకున్న du❤❤the best ప్రపంచములో నా ప్రగడ భావన. ❤
@dannayakrajendraprasad6098
@dannayakrajendraprasad6098 Жыл бұрын
, ,హరీ om hariom Hariom భగవంతుడు తాను కూర్చొని వుండే స్థలము అదిమొదలు కావచ్చును ❤❤
@GenexEngineering
@GenexEngineering Жыл бұрын
Great.Lord Sri Venkateswara Swami will always be there with them
@kosurikalyani5589
@kosurikalyani5589 Жыл бұрын
Remember :-- తిరుమల లో స్వామి విగ్రహం తయారు చేసినది కాదు, స్వామి తనకి తాను వెలిసినది. మనిషికి లాగానే ఆ స్వామి కి చెమట పోస్తుంటుంది.
@janakigunna3589
@janakigunna3589 Жыл бұрын
ఆ వెంకటేశ్వర స్వామి తిరుమల లో స్వయంభువు గా వెలిశాడు .ఇక్కడ కూడా తన భక్తులను తరింప జేయడానికి ఆ తండ్రి సంకల్పించారు . పుణ్యాత్మురాలు విష్ణు ప్రియా పాండ్య గారు ఇలాంటి దేవాలయం కట్టిస్తున్నారు అంటే అది ఆ భగవంతుడి లీల .
@niranjanandsaraswatisarasw5439
@niranjanandsaraswatisarasw5439 Жыл бұрын
Ayitey ye mantaavu,Neevu chooshyava chematalu pattey di,yevaro ok manchi Pani chesthunnaru deeni valla chala mandiki jeevanopaadhi labhisthundi,oka punya kaaryam neevu oka 7x7 feet vaala ek Mandir banakey dekho,ye Punya kaarya tumsey baneygy?
@gvraju482
@gvraju482 Жыл бұрын
SHE IS GREAT MATHER
@k.k5795
@k.k5795 Жыл бұрын
నమో వెంకటేశాయ నమో నమః 💐💐💐💐🙏🙏🙏🙏🙏
@k.vramaraju8283
@k.vramaraju8283 Жыл бұрын
అమ్మ గారికి వందనాలు
@charanvss931
@charanvss931 Жыл бұрын
ఓం నమో వేంకేశాయ గుడ్ సార్ మీ లాంటి మంచి మనిషి కి ఆ భగవంతుడు ఆశీస్సులు పొందుతారు గ్రేట్
@samrajyamkanamarlapudi9197
@samrajyamkanamarlapudi9197 Жыл бұрын
చాల బాగా వున్నది చాల goppa vishayam,, 💐🙏
@KuppasadhiGanesh
@KuppasadhiGanesh Жыл бұрын
ఏడుకొండల వాడా వెంకటరమణా గోవిందా గోవింద 🙏🙏🙏
@ravinuthalagowrisankar1746
@ravinuthalagowrisankar1746 Жыл бұрын
We heard about Queen Ahalya Bai Holhar, who renovated Shri Kashi Visweswara Swamy Temple and Pallavan Queen Saamavayi, who submitted abundant jewellery to Sri Venkateswara Swamy. Now we hear about this great divine personality..Shatha Koti Pranamaalu.
@harichandrareddymadireddy340
@harichandrareddymadireddy340 Жыл бұрын
వారికి వారి కుటుంబానికి వెంకటేశ్వర స్వామి. అష్టైశ్వర్యాలు ఇచ్చి. దేశంలో రాష్ట్రంలో.ఇలాంటి. మరిన్ని. దేవాలయాలు నెలకొల్పడానికి భగవంతుడు వారికి ఆయురారోగ్యాలు సంపూర్ణంగా అందించాలని మనస్పూర్తిగా. దేవున్ని వేడుకొనుచున్నాను
@harichandrareddymadireddy340
@harichandrareddymadireddy340 Жыл бұрын
దేవాలయ నిర్మాణ దాతకి శతకోటి వందనాలు
@rameshchetty4716
@rameshchetty4716 Жыл бұрын
We appreciate their determination to build a lord of seven hills temple . However, original structure will always attract the people. We wish him all the best in their endeavor.
@drmnrg1377
@drmnrg1377 Жыл бұрын
Great ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఈ కుటుంబానికి ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను Goppavallaku Goppa Aalochanalu Vastayi Aaa Talliki Naa Paadabhi Vandanaalu 🙏🙏🙏
@ambitisathyanarayana5160
@ambitisathyanarayana5160 Жыл бұрын
😢devude Mee manasulo ituvanti chithralu kaligisunnadu ayana Mee cheta cheyistunnadu anta devudi krupa
@manoharrao8073
@manoharrao8073 Жыл бұрын
God. Is here with you
@syleshv
@syleshv Жыл бұрын
gr8 and all the best..!! Need to make such temples multiple places to avoid overflow/irrelevant rules to get Darshan..!!
@satyanarayanabangaru3836
@satyanarayanabangaru3836 2 ай бұрын
Very great madam good working sir god bless you 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН
Every parent is like this ❤️💚💚💜💙
00:10
Like Asiya
Рет қаралды 18 МЛН
The joker favorite#joker  #shorts
00:15
Untitled Joker
Рет қаралды 30 МЛН
Help Me Celebrate! 😍🙏
00:35
Alan Chikin Chow
Рет қаралды 58 МЛН