రేయ్ మంజునాథ కంట్లో కన్నీటి ధార ఆగడం లేదు నాన్న.నీ అభినయనానికి నీకు జన్మ నిచ్చిన ఆ భాగ్యవంతులకు
@praveennaguluri539 Жыл бұрын
ఇప్పటికీ, ఎప్పటికీ మర్చిపోలేని మధురానుభూతి. ఈ పాటకు ప్రాణం పోసిన ప్రతీ ఒక్కరికీ నా అభినందనలు 🙏
@hemanth71194 жыл бұрын
డాక్టర్ వి.మధుసూదన రావు గారు నిర్మాతగా కళాతపస్వి కె.విశ్వనాథ్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని అపర శ్రీనాథుడు మన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారి అర్థవంతమైన శాస్త్రీయ గీతానికి మనందరి మేనమామ మన చందమామ కె.వి.మహదేవన్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా వాణి జయరాం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించారు.
@srinivaspaalakaveeti2082 Жыл бұрын
Ee paata ki lyric writer sirivennela gaaru andi..
@ammananmamalayalam6915 Жыл бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@POORNACHANDRAREDDY-r3d10 ай бұрын
Music director name pulahendi garu.. But as a honor Mahadevan sir name on cards.
@gangadevi28774 ай бұрын
Well said 😊 sir
@hemanth71194 ай бұрын
@@ammananmamalayalam6915 గారు ధన్యవాదాలు.
@tarunchunchu76194 жыл бұрын
నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు! పల్లవించును ప్రభూ పవళించు భువనాలు భానుమూర్తి... నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రధమ కృతిని... 👌👌👌👌
@prasadgovada95053 жыл бұрын
⁹9
@Sumanthvarada8482 жыл бұрын
👌👌
@buddholuschary28246 ай бұрын
Adhbhutham sir
@buddholuschary28246 ай бұрын
Oscar not required
@adapalasreeramulureddy7724 жыл бұрын
The entire Telugu jathi has to proud because of Viswanat Kasinadhuni
@rameshkumargorle74085 жыл бұрын
చలనచిత్రం :స్వాతికిరణం రచన : శ్రీ సి.నారాయణ రెడ్డి గారు గానం : వాణి జయరామ్ గారు సంగీతం : శ్రీ కే.వి .మహాదేవన్ గారు దర్శకత్వం : 'కళాతపస్వి' శ్రీ విశ్వనాధ్ గారు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
@Mkrupachari5 жыл бұрын
Lyrics I think SIRIVENNELA
@trinadhkalisetti6545 жыл бұрын
🙋🙏🙏🙏🙏🙏🙏💛💛💛👌👌👌💞💞
@utukurreddaiah48315 жыл бұрын
RAMESH GORLE t
@KESAVALyrics5 жыл бұрын
👏👏👏
@mohanbhai12215 жыл бұрын
🙏❤❤❤❤❤🙏
@vemana0077 жыл бұрын
ఎన్ని సార్లు విన్న మళ్లీ మళ్లీ vinalanipisthundi... Vani Jayaram గారికి సాష్టాంగ నమస్కారం చేయాలి
@saarikasaarika19006 жыл бұрын
Suppar song ma
@madhavilatha10386 жыл бұрын
సందేహం అక్కర్లేదు.
@poshaiahmudepelli34565 жыл бұрын
@@saarikasaarika1900 ßßsewwww2w2wwseþùù. , . 0
@trivenimodalavalasa91214 жыл бұрын
Avunandiii
@namburinagaseshu1372 жыл бұрын
చాలా బాగుంది ఈ సాంగ్ వాణీ జయరాం గారు తనదైన కోయిల కంఠంతో పాడిన పాట వింటుంటే మనసు పులకించింది
@padmasallisreenivasamurthy2770 Жыл бұрын
మధుర గానాలు మనకు ఇచ్చి తను తరలిరాని లోకాలకు వెళ్ళిపోయింది 😢😢
@gayathrisharma8453 Жыл бұрын
Very 😔 sad moment
@buddholuschary28246 ай бұрын
Panta pandinche rythu ki andharam.sahakaristhe annam.alage oka pata ki swara Sangeetha vuha an
@busilahari11824 жыл бұрын
2021 లో కూడా ఇలాటి సాహిత్యం దొరకదు
@sivarajpulla0072 Жыл бұрын
2023 లో కూడా
@basireddysudharshanreddy2975 Жыл бұрын
అమ్మ..... 😂 వాణిజయరాం గారు మరణం సంగీత ప్రియులను శోక సముద్రం లో ముంచింది. మహా గాయని మణి ని మరణం విశాదం గా మిగిసింది. మీ ఆత్మ కు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిన్నాను 🙏🌹🙏 😂😂😂😂😂😂 .... ఎంత చక్కని పాటలు పాడి , వీనుల విందు చేసావు.... అమ్మ 😂 భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనం...... 🙏 నాకు చాలా బాధగా ఉంది.
@gopinathguntupalli99424 ай бұрын
Bharatratna vanijayaram garu variki sathakoti vandanalu
@Kranthi_sri_revathi_srikanth4 жыл бұрын
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు పవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు పల్లవించును ప్రభు పవళించు భువనాలు భానుమూర్తి నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీ రాజసానికవి నీరాజనాలు భూపాల నీ మ్రోల ఈ బేల గానాలు నీరాజసామికవి నీరాజనాలు పసరు పవనాలలో పసికూన రాగాలు పసిడి కిరణాలు పడి పదునుదేరిన చాలు తలయూర్చు తలిరాకు బహుపరాకులు విని దొరలని దొరనగవు దొంతరని తరలని దారి తొలగి రాతిరిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
@itsmeesubbu3 жыл бұрын
Gud job
@sivanaidu54343 жыл бұрын
@@itsmeesubbu as
@gayathrirajugaru15432 жыл бұрын
Gud job
@Kranthi_sri_revathi_srikanth2 жыл бұрын
A p m 10 T i p 9
@eeshalucky61082 жыл бұрын
💖
@ayyappasabaripeetam91643 жыл бұрын
2021వింటున్న ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదములు
@shenbagavallinaicker63913 жыл бұрын
Ssssss__...l.....mm..lpnnnmimm.o.bu9
@advaitham32962 жыл бұрын
2022
@9959praveen Жыл бұрын
2023 lo kuda vintunnam
@sujathabhallam5625 Жыл бұрын
L
@RameshRamesh-dd3vv Жыл бұрын
2023❤
@machireddyshyamsunder9873 жыл бұрын
నీ ప్రాణ కీర్తన విని పలుకని ప్రణతులని ప్రణవ శ్రుతిని పాడని ప్రకృతిని ప్రథమ కృతిని ...!!! great writing ..
@sivanagarajukatta41704 жыл бұрын
ఈపాట చెప్పలేని మధురమైన ది
@brahmendra88449 жыл бұрын
vani jayaram garu , amazing voice she has. I like this song very much.
@AnandBabuReddiboena8 жыл бұрын
What a lyrics n added with excellent voice by the singer.. Simply superb
@vishnu.mprankmasters148 Жыл бұрын
Vani Jairam Amma
@raghusutram9844 жыл бұрын
Shaking the body movements while singing in the morning prayer by this young boy is brilliant to watch.
Me from Kerala. I love all songs from this movie. Hero was our Mammootty Sir. It's Malayalam version named was Pranavam
@HariKrishna-cj8gc4 жыл бұрын
After you comment, I have gone through pranavam songs and I think this song has sung by Chitra cheche... And can you tell the malayalam version of dalapathy movie. In that movie I need song on mother which was sung by Chitra cheche..
@babjee100 Жыл бұрын
This movie name in " swathi kiranam" directed by K.Viswanadh.
@latharajan8923 Жыл бұрын
❤q❤❤@@HariKrishna-cj8gc ❤41ws😂qa❤1
@yashwanthsooryamekala37305 ай бұрын
Music by Another Malayali legend KV.Mahadevan sir
@shankarsubramanian-cr1st4 ай бұрын
@@babjee100 కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు
@pavankumarb60847 жыл бұрын
singing competition between legendary singers S P Balu sir (Mamotty sir),Vani mam (Manjunath),Chitra mam (Radhika mam)n judges are Viswanath sir n Mahadevan n result all are winners n extraordinary 👌👌💐☺ n we are audience☺
@rameshbabuno.1news7997 жыл бұрын
Pavankumar B ii
@Avis41347 жыл бұрын
Telugu language is the sweetest of all. Be proud to be telugu.
@psatyavati77476 жыл бұрын
Me too well said
@bkchaitany6 жыл бұрын
Because every word ends with vowel.
@jhansilakshmi83335 жыл бұрын
Yes
@govjob45692 жыл бұрын
@@bkchaitany wow good insight can you explain more.
ಈ ಸಿನಿಮಾ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. ಕೊನೆಯಲ್ಲಿ ಕಣ್ಣು ತುಂಬಿ ಬರುತ್ತದೆ. ಹಾಡುಗಳು ತುಂಬಾ ತುಂಬಾ ಇಷ್ಟ 🥰
@srilakshmigavara6647 Жыл бұрын
What a tribute to the Sun God....pratyaksha daivaaniki inthakante andamaina neerajanam undhaa
@BRN_TLM_Creations2 ай бұрын
నేను ఇప్పుడు వింటున్న...2024🎉🎉
@faheemakhther7801 Жыл бұрын
Teneloluku theeyadanam vanamma bani ke sadhyapadindi ,wow what a wonderful singer .👏🙏👍😍🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟💓💓💓💓
@swarnabujji1233 жыл бұрын
Vani jayaram garu ur voice is splendid ala vellipotundi ears loki soothy ga. What a melody
@nagarajabhatt50129 жыл бұрын
vani jayaram amma really a legend singer
@ravimallela12194 жыл бұрын
Yenni sadly Vinna malli vinali aanipistundi
@mallikarjunas46454 жыл бұрын
🙏 🙏 🙏
@sunnimogulapalli57142 жыл бұрын
0
@kumaryaar72073 жыл бұрын
Rip సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు 🕉️🙏
@mallelasirisha67258 жыл бұрын
heart touching lyrics. singer voice is amazing
@sabhashmurali10 жыл бұрын
music is ocean which cannot end if you go through it.howmuch you want to take down from ocean yet so much drops remains.the words in each song highlight
@krishnamurthy85103 ай бұрын
What a beautiful lines its true
@Removehandle2 жыл бұрын
2:42
@venurachakonda11104 жыл бұрын
స్వచ్ఛమైన తెలుగు పాట
@somusambrao78026 жыл бұрын
Wow ...entha baga padaaru..such a sweet voice 👌
@ravisri21454 жыл бұрын
Yenni saarlu vinna thanivi teeradam ledu.....waaaaaa....Vani Jayaram gaaru super madam
@shafeekmunnavarsheik2100 Жыл бұрын
Miss you vishwanath and vani Jayaram garlu
@deekshithmade62924 жыл бұрын
ఎన్ని సార్లు విన్న జోలపాట లా ఎంత తియ్యగా ఉంటుందో
@neelamkurmi69735 жыл бұрын
मैं तेलगु ठिक से नहीं जानती पर नदी किनारे के दृश्य और सुर बहत सुंदर है प्लिज ईस फिल्म को हिंदी में डब किजीए, प्लिज
@nagarajabhat77536 жыл бұрын
magnetic voice of vani amma
@vprasannakumari7305 ай бұрын
2024 lo kuda vinttunnam.kalaathapaswi vishwanada gari laanti vaaru kaaranajanmulu 🙏🙏🙏.
@venkataramarao67263 жыл бұрын
Aha emi gonthu...adhbutham.....excelent song
@raghavaize3 жыл бұрын
The lyrics from 3:18... 🙏🙏 Exemplary usage of language... Entha pogidina thakkuve aa lyrics nu
@tejusakshi53885 жыл бұрын
Beautiful movie and more beautiful songs this movie talks about the proudness of the guru which has taken a life of his sishya . Especially anataniyara is master peace. Thank you for this wonderful movie this is For all the music lovers .
@tejavikramchalamala6547 Жыл бұрын
1:23 🌺🌺🌺పల్లవి🌺🌺🌺 తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ....... ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ... ఇల గొంతు వణికింది పిలుపునీయనా ప్రభూ నీ దోవ పొడవునా కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మళకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 🌺🌺🌺చరణం:1🌺🌺🌺 ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు గారాబు కవనాల గాలి సంగతులు నీ చరణ కిరణాలు పలుకరించినా చాలు పల్లవించును ప్రభూ పవళించు భువనాలు భానుమూర్తీ.... నీ ప్రాణ కీర్తన వినీ పలుకని ప్రణతులని ప్రణవ శృతిని పాడని ప్రకృతిని ప్రథమ ప్రకృతిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ..... 🌺🌺🌺చరణం:2🌺🌺🌺 భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు నీరాజసాని కవి నీరాజనాలు పసరు పవనాలలో పసి కూ...న రాగాలు పసిడి కిరణాల పడి పదునుదే..రిన చాలు తలయుచూ కలిరాకు బహుపరాకులు విని దొరలని దోర నగవు దొంతరనీ తరలనీ దారి తొలగి రాతిరిని తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ... ఇల గొంతు వొణికింది పిలుపునీయనా ప్రభూ నీ దోవ పొడవునా కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ 🌺🙏🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@VinayKumar-ke6rt5 жыл бұрын
Wow what a beautiful nature in dis song! n now ippudu ilanti goppa nature no Manam paduchestunam
@janakivanarasa1698 жыл бұрын
ee...paatani ni pogadataniki okka maata chaladu... 👌viswanath shastry gaaru..
@gvrao83 Жыл бұрын
Sirivennela Gaaru Pranamam Lu💐💐
@shvprkatta4 жыл бұрын
a great song in the praise of the divine !....which is seen every day in the sunlight....yet we forget to take pause and appreciate it.
@santhoshabhignan71974 жыл бұрын
Really we are missing those deep meaning and lyrics in this generation songs
@divyasri61272 жыл бұрын
Who is listening in 2022 also.......
@sabhashmurali10 жыл бұрын
the essence or bava in this song makes us purify us
@pavankumar-gf3vz5 жыл бұрын
super
@mallikarjunakuruba61337 ай бұрын
Great Music as well as lyrics 🎉
@AshokJavvaji6 ай бұрын
తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ ఇల గొంతు వణికింది పిలుపునియ్యన ప్రభు నీ దోవ పొడవున కువకువల స్వాగతం నీ కాలి అలికిడికి మెలకువల వందనం తెలి మంచు కరిగింది తలుపు తీయనా ప్రభూ
@sashirekhaalakshmanan2185 Жыл бұрын
Ohm Shanthi vani jayaram gaaru. February 4,2023.🙏🙏🙏
@srinivaswritings69896 жыл бұрын
Hat's off to lyricist and singer Vani Jayaram garu
@gudivadasivakumar39482 жыл бұрын
E song vinna pratisaari edo teliyani anndam
@subrahmanyamgogathoti12846 жыл бұрын
Vanijayaram garu wonderful ga padaru
@s.vijayakumar8788 Жыл бұрын
Vani amma receives the third highest civilian award The Padma Bhushan.
@sriram24163 жыл бұрын
Anni sarllu vinna malli malli venalani anepenche song super
@srilakshmiponnaluri54628 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉 no words
@chaithansaichavali6117 Жыл бұрын
2023 Feb after k.v vishvanath death I lession this song and this song lyrics written by kV vishvanath garu how asome after 20 years also ...old is gold means this
@dayakarreddy5386 жыл бұрын
All time best singer vanijayaram garu
@totapratap89092 жыл бұрын
తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.. నీ కాలి అలికిడికి మెలకువల వందనం!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు ఈ పూల రాగాల పులకింత గమకాలు..గారాబు కవనాల గాలి సంగతులు!! నీ చరణ కిరణాలు పలుకరించిన చాలు.. పల్లవించును ప్రభూ పవళించు భువనాలు!! భానుమూర్తీ.. నీ ప్రాణ కీర్తన వినీ పలుకని..ప్రణతులని ప్రణవ శృతిని.. పాడని ప్రకృతిని ప్రధమ ప్రకృతిని!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు.. భూపాల నీ మ్రోల ఈ వేల గానాలు.. నీరాజసానికవి నీరాజనాలు.. పసరు పవనాలలో పసి కూన రాగాలు.. పసిడి కిరణాల పడి పదును దేరిన చాలు.. తలయుచూ.. కలిరాకు బహుపరాకులు విని.. దొరలని..దోర నగవు దొంతరనీ.. తరలనీ దారి తొలగి రాతిరిని!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ.. నీ దోవ పొడవునా కువకువల స్వాగతం.. నీ కాలి అలికిడికి మెలకువల వందనం!! తెలి మంచు కరిగింది తలుపు తీయనా.. ప్రభూ.. ఇల గొంతు వణికింది పిలుపునీయనా.. ప్రభూ..ఊ ఊ ఊ
@SivaKumar-zj6rq6 жыл бұрын
Thank you singing such a wonderful song....enni sarlu vinna Malli Malli vinali anipistundi😘😘😘😘😘😘😘😘😘😘
We elder people are very lucky to hear such beautiful songs in the past
@jillanibasha7591 Жыл бұрын
Rip rip viswanath Garu 😔 😔 😔 sadest day today
@indirabammidi8024 жыл бұрын
I like all these songs very much I want to hear again and again ❤️
@sriharsha0385 жыл бұрын
any one in 2019
@varisipriyanjali63795 жыл бұрын
Sriharsha Ksh 2019 july
@songmannattil69915 жыл бұрын
From Kerala
@chiranjeevireddy30634 жыл бұрын
Nenu
@bingobango74183 жыл бұрын
Nope
@dammavalamsreedhar54443 жыл бұрын
2021
@mail2deepu3317 жыл бұрын
awesome song my heart is full of divine soul and the beauty of the nature
@johnutube565110 ай бұрын
From Kerala. Just remembered this song. But I forgot all the lyrics except for the word Prabhu, Prabhu. Googled the song and found it with some difficulty. In Malayalam also words are somewhat similar Teli = Clear for us. It is white for you. Manchu is snow. Karikindi = melt right ? Now I won't forget it ever. I am going to get the rest of the words traslated with help of google. Time to remembering Vani Amma.
@sambica7586 Жыл бұрын
👌👌👌song
@aalpunyapu3 жыл бұрын
Super vani jayaram voice number 🎤🎙👍👌👏
@sambica7586 Жыл бұрын
E pata vinte manasu telika avutundhi 😌
@akshukoride3915 Жыл бұрын
Om shanti Vani jayaram Ji
@kiranthamada7673 Жыл бұрын
Vani Amma Garu🙏🙏🙏
@sainathtulli46683 жыл бұрын
Desam santhoshistundi mana hindu culture ramyamina sanghetham
@k.nageswararao66747 ай бұрын
ఓం శం శనైశ్చరాయణ నమః
@ArunKumar-zf4vj8 жыл бұрын
viswanath laanti director marokaru puttaalantey assadhyam.
@nishithnation8 жыл бұрын
Excellent lyrics and awesome location and all of the above the singer's voice amazing...Altogether an ever-remembering song...
@Krishnamurthy-em1qh4 жыл бұрын
Yes. Location is chunchanakatte, Mysore district, Kaveri river