మీరు సినిమా పాటలో వున్న సాహిత్య, సంగీతలలో పరిశోధన వ్యాసం లా అద్భుతంగా present చేస్తున్నారు.
@ramadevibuddharaju958720 күн бұрын
తల్లి! మీరు ప్రతి పాటనువివరించేతీరుఅధ్బుతంగావుంటుంది, విన్న ఎవరికైనా సంగీతసాహిత్యాలపట్లగౌరవం,మక్కువఇనుమడింపజేసేవిధంగావుంటుంది రాగాలగమకాలపదనిసలనడకలు విశ్లేషణ చెప్పేతీరుచాలబాగావినసొంపుగినూ, అర్థమయ్యే టట్లూవుంటుంది, చాలా సంతోషం కలిగింది,మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, సదా వాగ్దేవి ఆశీస్సులు మీకుఅందాలనిఆశిస్తున్నాను
@ksrguptakota788028 күн бұрын
అమ్మా! ముందుగా మీకు ధన్యవాదములు. సంగీత పరిజ్ఞానం మాలాంటి వారికి ఈ వీడియో ఎంతో ఉపయోగకరం.
@SrinivasamurthyRallabandi28 күн бұрын
చక్కని సంగీత పరిజ్ఞానం, విశ్లేషణ ఇంకా ఎన్నో పదాలు పరిచయాలు సంగతులు జ్ఞాపకాలు వెరసి చాలా విషయాలు మాలాంటి పామరులకు అందజేయడానికి తపిస్తున్న మీకు అభినందనలు 👌👏👃
@0hyderabad25 күн бұрын
Thank you so much. I was very much attracted to this song when I was a kid.I didn’t know the meaning of charanams till today.Finally, I got meaning of the lyrics of koluvaitiva song.
@manikyambamanugarra980124 күн бұрын
మీరు సంగీత,సాహిత్య,స్వర,నాద,నాట్య...ఇలా అన్ని రంగాలలోనూ ప్రవేశ,ప్రావీణ్యాలున్న ఆల్ రౌండర్ గా అనిపిస్తున్నారు🎉🎉🎉
@bhavanidevi7243Ай бұрын
మీ నోటినుండి వెలువడే ఈ మధుర గీతాలు మరింత మధురంగా, వినసొంపుగా ఉన్నాయి. మీకు అభినందనలు మీ అభిమాని
@SubhashiniVuppaladadiumАй бұрын
శ్రీరంగనాథునితో మన నిత్యజీవితం యెలా ముడిపడివున్నాయో చాలా బాగా వివరించారు మీరు👌👍మీరు చాలా బాగా పాడుతున్నారు. చాలా బాగా పాట అనేది యెంత కష్టపడితే మనకు చేరుతుందో వివరించారు👌👌👏👏🤗
@Suritdsuri22 күн бұрын
I'm really blessed to watch your video today. I've been listening to కొలువైతివా for the past few decades. Every time, I listen to this, I feel immense pleasure. The picturisation was so unique comparing an otherwise sorrowful event majestically linked to grandeur of Ranga Nayaka swamy. The shooting of the song was done on the pandals of the Narasimha Swamy temple in Korukonda near Rajahmundry in Andhra Pradesh. The picture was also shot in and around Rajahmundry. It's a bilingual movie shot in Telugu and Kannada languages. It's for the first time I came in contact with you ma'am. I really appreciate your keenness coupled with enthusiasm to truly bring out several nuances behind the making of the song. Thank you ma'am. Regards!
@hymavathiappala8303Ай бұрын
మీరు చాలా బాగా మాట్లాడు తున్నారు ante😄స్నేహి తులుగా,, ఇంకా ఎన్నో పాటలు మీరు అందించాలని, మీ సంగీత జ్ఞానం అమోఘం 🙏🏼🙏🏼👏🏼👏🏼👍🏼👍🏼👌🏼👌🏼💐💐💐
@srinivasacharyulupanchanga1943Ай бұрын
మీ పరిశీలన,పరిశోధన ల స్థాయి శ్లాఘనీయం
@bhagavathakathauintelugu-s804528 күн бұрын
మీ విశ్లేషణ చాలా అద్భుతంగా వుంది 🙏👏👏👏👏👏
@bhagavathakathauintelugu-s804528 күн бұрын
మీ వాయిస్ కూడా ఇంకా చాలా బాగుంది
@SubhashiniVuppaladadiumАй бұрын
పాట పూర్వాపరాలు అద్భుతంగా వివరిస్తూ సంగీతదర్శకుల గొప్పతనాన్ని మాకు పరిచయం చేయడం చాలా బాగా అనిపించింది
@nagayagnasomayajuluveliven1673Ай бұрын
అద్భుతః చాలా బాగుంది తల్లి నీ విశ్లేషణాత్మక వివరణ. సుష్మ పలుకులు సుమధురమ్ములు. ఎల్లవేళలా సరస్వతి మాత ఆశీస్సులు నీకు కలగాలని ఆకాంక్షిస్తున్నాను
@rkumar950924 күн бұрын
sorry to message in english . it is a wonderful channel explaining carnatic music classic very beautifully , a remarkably outstanding work. pray god for your good 🎉🎉
@sanjaneyulu680423 күн бұрын
Ghatramu super
@medikonduruanjanidevi3245Ай бұрын
సుష్మగారికి. అభినందనలు. ఏంతో సంగీత పరిజ్ఞానం, తో, పరిశీలాత్మకంగా, రాగాల వివరణ, తెలియచేసేరు. అద్భుతంగా వుంది, వింటుంటే, పాటల వెనుక, ఇంత చరిత్ర వున్నదా, అని,మీవల్ల తెలుసుకున్నాము.స.పా.స. ప్రోగ్రామ్స్, అన్ని చూస్తాము..💐💐💐
@Sam-rajaniАй бұрын
అద్భుత వివరణ... సాహిత్య విలువలు, గొప్ప గొప్ప కవనాలు మరిచిపోతున్న ఈ తరం తమ చెవులుకు పట్టిన తుప్పును వదిలించే మీ ప్రయత్నం చాలా గొప్పది. మంచి మంచి సాహిత్యం, గొప్ప కవులు, ఆచార్యులు, సంగీతం సాహిత్య విలువలు ను మీరు బాగా వివరిస్తున్నారు..అభినందనీయం.
@rgr195614 күн бұрын
very nice presentation
@pushparajumallela609328 күн бұрын
ధన్యవాదములు మేడమ్ 🙏
@padmavathimbr2667Ай бұрын
బంగారు తల్లి sobhagyavati భవ
@DrRavi-MusicallyYoursАй бұрын
Madam, this is a beautiful post.. loved the way you connected the movie versions with the originals.. So happy to have run into your video.. we dont get many such music related videos in Telugu.. Thank you for your efforts. Btw, Ramesh Naidu garu was one of the legendary music directors for whom I have a great respect - thank you for highlighting his compositions.. 🙏
@vijayadurga774528 күн бұрын
చాలా అద్భుతమైన విశ్లేషణ 🎉
@raghavgaiksАй бұрын
Sponsors Theo and Brothers I use to follow them. Very nice channel Happy to sponsor today’s episode 👏🏻👏🏻
@phanikumari3409Ай бұрын
Thank you very much for depicting🎉 fantabulous composition of legendary Ramesh Naidu garu. As the present generation didn't notice the aesthetic sense and enormous talent of music maestros, you had taken this extraordinary step to introduce wonderful songs. My kudos to you and the sponsors 🎉🎉🎉
@sanjaneyulu680423 күн бұрын
Super voise
@chlbssАй бұрын
అద్భుతం తల్లి..మీ గాన సౌరభం..
@bulusueshwarkumar1407Ай бұрын
Mi vivarana chala bagundi, chala vishayalu teliya chesaru. Dhanyavadalu.
@srinivasulugottipati5393Ай бұрын
Great presentation.. చాలా బాగా చెప్పారు.. చాలా బాగా పాడారు
@lakchanna8200Ай бұрын
Your voice is so so so beautiful and your work is so amazing
@miki-dg9lvАй бұрын
Was reminded of the lines daari podugunaa parichina paarijaathamulapai... as we gathered paarijaathams on our weekend walk. This being margasira maasam, can you please post link to your raaramma ammalaaraa raremamma ... Thank you so much.
@sedimbijayalakshminarasimh9231Ай бұрын
Beautiful programme. Your detailed comment on "Koluvaitiva "and "Mundu telisina" are Superb. Please do one episode on " Hayi hayi ga aamani saage" song.
@venkateswararaovayugundla5890Ай бұрын
🎉❤
@ppadmapriya8386Ай бұрын
ఎంతో బాగా చెపుతూ ఉన్నారు
@seehechveeveeАй бұрын
మహానుభావులకు ధన్యవాదాలు
@LaxmiK-e8uАй бұрын
🌷👍👍👏👏అద్భుతం
@vijayalakshmi-fo7qr20 күн бұрын
Thank you so much Sushma garu. Chala chala baga vivarincharu. Miru sangitam classes teesukuntara? Pls. Mee no. Ivvandi. 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@RadhadeviVinnakotaАй бұрын
ఆహా
@nageshc7620Ай бұрын
super madem
@sarmanvrk53Ай бұрын
👌👏
@PRASADPVLN-g1xАй бұрын
Excellent 🎉🎉
@mayaVr_TeluguSimilSimulTunesАй бұрын
Best Wishes. :)
@LAKSHMIRAGHAVAАй бұрын
Chaitramu kusumanjali song ragham amrutha varshini
@LAKSHMIRAGHAVAАй бұрын
Thanks for the reply madam me program excellent madam
@arunavemparala2661Ай бұрын
Super madam
@kundurthibhaskarrao1047Ай бұрын
🙏
@kgkmurthy3253Ай бұрын
🙏👌👏
@LAKSHMIRAGHAVAАй бұрын
Mundhu telisana prabhu kanada ragham madam
@LAKSHMIRAGHAVAАй бұрын
Poorvi kalyani madam 2d charanam
@roykorupolu7066Ай бұрын
మీరు మాట్లాడుతూ ఉంటే సంగీత పరిజ్ఞానం లేని నావంటి వారికి కూడా సంగీతం పై భక్తి ఏర్పడుతుంది. సాహిత్యానికి పెద్దపీట వేయటం మీ ప్రత్యేకత. ఎంచుకున్న విషయం యొక్క స్థాయి పెంచి, దాన్ని ఉదాత్తముగా తీర్చి దిద్దటం గొప్ప విమర్శ కురాలి లక్షణం. శతమానం భవతి.
You are BRIDGE for the forgotten music and their origins of RADIO... Awesome!! kzbin.info/www/bejne/gmeWiWeNrp10jpY
@phanikumari3409Ай бұрын
Thank you very much for depicting🎉fantabulous composition of legendary Ramesh Naidu garu. As the present generation didn't notice the aesthetic sense and enormous talent of music maestros, you had taken this extraordinary step to introduce wonderful songs. My kudos to you and the sponsors 🎉🎉🎉