Secret Power Behind CJI? || సుప్రీంను సైతం శాసించగల రహస్యశక్తి ||

  Рет қаралды 72,585

Bharatavarsha

Bharatavarsha

Күн бұрын

Пікірлер: 629
@bharatavarsha4u
@bharatavarsha4u Жыл бұрын
Must Watch These Videos (10 Jul 2023) You Must Know This Variation ఇండియన్ వర్సెస్ భారతీయుడు #bharatavarshanews kzbin.info/www/bejne/mHe9aX6NopZ6a8U Secret Power Behind CJI? సుప్రీంను సైతం శాసించగల రహస్యశక్తి #bharatavarshanews kzbin.info/www/bejne/rmXdgH1jesyriJo 'Growing' Muslim Population హిందువుల సంఖ్య తగ్గుముఖం #bharatavarshanews kzbin.info/www/bejne/n3y1lX1th810hrM #bharatavarshaNEWS
@satyanarayanabv4479
@satyanarayanabv4479 Жыл бұрын
సామాన్యుడి విషయంలో కూడా అదేవిధంగా కోర్టు స్పందిస్తే భారతదేశంలో పేదవాడికి కూడా సంపూర్ణ స్వాతంత్య్రం వచ్చినట్లే.ఎన్ని కోట్లు ఆఫర్ రాబట్టి ఆవిధంగా స్పoదిచారో ఎవరికి తెలుసు.ఆయా రాజకీయనాయకులకు,మధ్యవర్తులు అయిన లాయర్లకు,న్యాయమూర్తి అనబడేదేవుల్లకు తప్ప.అదే చిదంబర రహస్యం,మన భారతదేశ పేదల దౌర్భాగ్యం.పేదల విషయంలో కూడా అదేవిధంగా కోర్టు స్పందిన్చాలని భగవంతుని ప్రార్ధిస్తూ .జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.జై మోదీజి.
@Yeduguri
@Yeduguri Жыл бұрын
ఏ వీడియో లు చూడనవసరం లేదు. దస్తగిరి కి ముందస్తు బెయిల్ రమణమహర్షి ఢిల్లీలో అధికారంలో ఉన్నప్పుడు వచ్చింది. అదెంత వరకు సబబో,న్యాయ పరంగా సెలవియ్యండి. కోడికత్తి కేసు ఇంతవరకూ తేలకపోవటం కూడా ఆయన ,మహాత్మ్యం అంటారు.
@siddireddybalreddy1455
@siddireddybalreddy1455 Жыл бұрын
ప్రతి పౌరుడు దీని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది
@Fielder-q3s
@Fielder-q3s Жыл бұрын
Arey reddy a1 reddy gadi bail sangathi cheppu
@mohanrao8822
@mohanrao8822 Жыл бұрын
Yes
@Yeduguri
@Yeduguri Жыл бұрын
@@Fielder-q3s కమ్మ రమణమహర్షి పోగానే, దొంగ కేసులన్నిటికీ, పోయాయి కదా? ఇంకా,బెయిల్ ఏమిటీ, కేసులే పోతుంటేనూ? బొల్లి నేని శీనూ, పోగానే, ఈ.డీ కేసులు,చంక నాకి పోయాయి. లక్ష్మి నారాయణ పెట్టిన కేసులకు, బాధాక్రిష్ణ, ఛంఢాలబాబూ, సాక్ష్యాలు చూపించి, శిక్ష పడేటట్లు చేయవచ్చు ,కదా ? అప్పుడు, రోజూ తప్పెట కొట్టే వారు కదా? నేరం నిజంగా జరిగి ఉంటే,డాక్యుమెంట్ ఎవిడెన్సులను చూపించటం ఏమంత కష్టం? పైగా, రమణమహర్షి ఢిల్లీ లో ఉన్న సమయంలో, నేరం నిరూపించబడలేదంటే, షేక్ ఛార్జ్ అని తెలీటం లేదా? ఏ మాత్రం అవకాశం ఉన్నా,జగన్ కు,శిక్ష పడ్డట్టు చంద్రబాబు చూడగలిగే వాడు రమణమహర్షి కాలంలో. పైగా, సంవత్సరం లోపే,శిక్ష పడాలి తీర్పు కూడా ఇచ్చాడు కూడా అప్పీలు కూడా, ఆయన పదవిలో ఉన్నపుడే, మూసేయాలని. కాని, ఎందుకో కుదరలేదు. అంటే, ఇంకా ఈ దేశం లో,మంచి న్యాయ మూర్తులు ఉన్నట్లే లెక్క, చంద్రబాబు లాంటి, ధూర్తులు ఉన్నత పదవిలో ఉన్నా కూడా.
@kkalluri1
@kkalluri1 Жыл бұрын
అత్యంత రహస్య అవినీతి మన న్యాయస్థానాల్లో నే ఉంటది ..
@kumarskuppa4273
@kumarskuppa4273 Жыл бұрын
కానీ ఇవే కోర్టులు అనేక వేల అవినీతి " కేసుల్ని" విచారణ జరిపి కామెంట్స్ చేసి శిక్షలు విధిస్తారు. మీకు "గురివింద గింజ" (తన _క్రింద నలుపు ఎరగదు) సామెత గుర్తుకు వచ్చిందా
@Damien_Mctyline
@Damien_Mctyline Жыл бұрын
Adi Bahiranga avinithi.
@kkalluri1
@kkalluri1 Жыл бұрын
@@Damien_Mctyline ష్ ష్ కోర్టు ధిక్కారమని బొక్కలో ఏసేస్తారు , అన్ని ముసుకోవాలి ..వేరే దారి లేదు. కోర్టుల్లో న్యాయమూర్తులను కూడా వారే నియమించి కుంటారు.. కలెక్టర్ ను కలెక్టర్, డాక్టర్ నీ డాక్టర్ , టీచర్ ను టీచర్ ఎక్కడైనా నియమించి కున్నారా
@kkalluri1
@kkalluri1 Жыл бұрын
@@gamidisparjanraju8359 కాదు, నంబర్ వన్ న్యాయ వ్యవస్థ , నంబర్ టూ కార్య నిర్వహణ వ్యవస్థ, నంబర్ త్రీ రాజకీయ శాసన వ్యవస్థ. తరువాత రెవిన్యూ, పోలీసు, ఇతర శాఖలు
@siddireddybalreddy1455
@siddireddybalreddy1455 Жыл бұрын
ఇదే న్యాయం సుప్రీంకోర్టు సిజెఐ గారు సామాన్య పౌరులకు అందిస్తే ఎంతో మేలు జరుగుతుంది
@KK-on1bk
@KK-on1bk Жыл бұрын
So true but it’s not happening 😢
@shreedevis8192
@shreedevis8192 Жыл бұрын
Under which influence the jurists are working, every citizen of India must know the intangible power working behind the jurists. It is the right of the citizens of Bharat and duty of the judiciary to prove. All the similar cases have to be trialed in similar manner
@kittu2kali
@kittu2kali Жыл бұрын
ఎంతైనా ఎంతో విలువైన దేశద్రోహులు కదా, అందుకే అత్యవసర సమావేశం, తుఫాన్ సునామీ ఇలాంటి వచ్చినా కూడా ఇదే వాటికంటే అతి ముఖ్యమైనది గా భావించి మెరుపువేగంతో స్పందిస్తారు. సామాన్యులు మాత్రం తిప్పలు పడాల్సిందే యుగాలు పాటు.
@sivaprasadkanaparthy2997
@sivaprasadkanaparthy2997 Жыл бұрын
Eedesamulo ngata vyvasta cbi vyvastalu waste
@nag-zh6tr
@nag-zh6tr Жыл бұрын
బాగా విశ్లేశించారు 🙏
@csrao1966
@csrao1966 Жыл бұрын
ఆఖరికి నాయ వ్యవస్థ కూడా భ్రష్టు పట్టింది అన్నమాట
@RSURYAPRABHAKAR
@RSURYAPRABHAKAR Жыл бұрын
ఎప్పుడో అయింది, కాక పోతే, ఇప్పుడు ఎక్స్పోస్ అయింది.
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 Жыл бұрын
Yeppudo judges and judgement linked with influence and corruption it's public talk
@prameeladontula9839
@prameeladontula9839 Жыл бұрын
ఖంగ్రేస్ హయంలో నే బ్రష్టు పట్టించారు
@venkatanarasimhasharma1369
@venkatanarasimhasharma1369 Жыл бұрын
కాదేదీ కవిత కానర్హం అన్నారు కదా
@subramanyamvarada9741
@subramanyamvarada9741 Жыл бұрын
పట్టించారు. పట్టింది కాదు.
@enjamuribikshapathi8919
@enjamuribikshapathi8919 Жыл бұрын
ఖాన్ గ్రేస్
@bharadwajak4485
@bharadwajak4485 Жыл бұрын
ఖచ్చితంగా వుంది. ఆందోళనగా ఉంది. క్రైమ్ సినిమా చూసి నట్టు ఉంది. పెద్దవాళ్ల బ్యాంక్ అకౌంట్ లు తనిఖీ చేయాలి
@basavarajupalagiri7754
@basavarajupalagiri7754 Жыл бұрын
జార్జ్ సోరోస్ మరియూ జిన్ పింగ్
@BhimasenaPatriRao
@BhimasenaPatriRao Жыл бұрын
తప్పని సరిగా ప్రతి పౌరుడికి ఈ పరిస్తితి లోని సంక్లిష్టత గురించి స్పష్టతను తెలుసుకొనే హక్కు ఉన్నది!
@vulsaraghunath1016
@vulsaraghunath1016 Жыл бұрын
ప్రభావితం చేస్తున్న వ్య వస్త,తెలియాలి
@universalarchitects8313
@universalarchitects8313 Жыл бұрын
సూపర్ గా చెప్పారు సర్
@ramakrishnamrajudatla8138
@ramakrishnamrajudatla8138 Жыл бұрын
Jai hind Jai bharat
@sireeshatluri5886
@sireeshatluri5886 Жыл бұрын
Great India 🇮🇳 👍 👏 👌 money makes many things 👌 👍
@ramgopalramgopal2809
@ramgopalramgopal2809 Жыл бұрын
Superb comment; quite justified and serious concern.
@mohanacharycholleti4406
@mohanacharycholleti4406 Жыл бұрын
సీజేఐ గారు అంత హడావుడిగా రెండు బెంచీలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏముంది ఆయన పైన వచ్చినటువంటి ఒత్తిడి ఎక్కడ నుండి అన్ని విషయాలు ఆయనే స్వయంగా ప్రజలకు చెప్తే ప్రజలు ఆయన విశ్వసిస్తారు లేకుంటే న్యాయస్థాన పైన విశ్వాసం సన్నగిల్లుతోంది అందరికీ ఒకటే న్యాయం ఉండాలి కదా
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 Жыл бұрын
మహాదేవ పాపం అంతగా పెరిగిందా మహాదేవ
@sirilkumar9765
@sirilkumar9765 Жыл бұрын
Good. Every citizen must watch.
@muralimohan9319
@muralimohan9319 Жыл бұрын
Yes you are Obsalyutli Correct said ser and Good info Posting thank you very much Ser D. S. P gaaru 🙏🙏🙏🙏🙏
@ramakrishnasarmavedula5250
@ramakrishnasarmavedula5250 Жыл бұрын
దేశ దౌర్భాగ్యం
@upendrablissfulkumar6465
@upendrablissfulkumar6465 Жыл бұрын
ఇంకెవరు సోరోస్, అసలు సుప్రీమ్ కోర్ట్ జడ్జిస్ అకౌంట్స్ మరియు లావాదేవీలు స్కరుటని చేయించాలి ఫోన్ కాల్స్ చెక్ చెయ్యాలి
@sitha124
@sitha124 Жыл бұрын
అహంకారం మోది నే కేసులు వేసి ఇబ్బందిపెట్టిన నేను,జైల్లో వుండటమా అనే అహంకారం
@venkatrao5516
@venkatrao5516 Жыл бұрын
Yes Sir.
@santhoshananthula8917
@santhoshananthula8917 Жыл бұрын
భారత దేశ న్యాయవ్యవస్థ విదేశీయుల చేతుల్లోకి వెళ్ళిపోయింది రానురాను ఇలాగే కొనసాగితే భారత దేశ ప్రజలకు న్యాయ వ్యవస్థ మీద నమ్మకం పోతుంది. ప్రతిపక్షాల రూపంలో మరియు మీడియా రూపంలో ఎన్జీవోల రూపంలో దేశద్రోహులు చాలా మంది ఉన్నారు ఇలాంటి దేశద్రోహ పు వెదవల వల్ల భారతదేశం అభివృద్ధి చెందడం లేదు ఇలాంటి దేశద్రోహులు విదేశీయులు ఇచ్చే ఎంగిలి మెతుకుల కు అలవాటు పడ్డారు భారతదేశానికి బయట శత్రువుల కంటే అంతర్గత శత్రువులే ఎక్కువగా ఉన్నారు జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై భారత దేశ ప్రజలలో మార్పు రానంత వరకూ ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి
@sowmyakudupudi4639
@sowmyakudupudi4639 Жыл бұрын
Yes 👌🏼👌🏼
@koteswarrao1298
@koteswarrao1298 Жыл бұрын
తుషార్ మెహతా గారి ధైర్యాన్ని అభినందించాలి.
@rameshbabusanaka3155
@rameshbabusanaka3155 Жыл бұрын
న్యాయాదిపతులు(అన్యాయాదిపతులు)….
@chinmayarkdeevi2318
@chinmayarkdeevi2318 Жыл бұрын
కొలిజియం వ్యవస్థ ని రద్దు చేస్తే కొంతమేరకు ఈ దుర్మార్గం తగ్గుతుంది.
@MsRavi1976
@MsRavi1976 Жыл бұрын
ఇంకా ఇలాంటి వ్యవస్థలో ఉన్నాము.డబ్బులతో ఏమైనా కొనవచ్చు అని నిరూపణ అయ్యింది
@siddireddybalreddy1455
@siddireddybalreddy1455 Жыл бұрын
ఉంది
@Upendra126
@Upendra126 Жыл бұрын
నాకు తెలిసినంతలో లాయర్స్ మాత్రమే లంచం తీసుకుని కుమ్మక్కు అవుతారని అనుకున్నాను కానీ జడ్జిలు కూడ అదే కోవలో ఉన్నారని కొత్తగా వింటున్నాను దువ్వాడగారు
@ravigoud2465
@ravigoud2465 Жыл бұрын
న్యాయ వ్యవస్థ చాలా కాలం గా భ్రష్టు పట్టింది...దాన్ని ధులపాలీ
@srinivasabhakthipracharape2987
@srinivasabhakthipracharape2987 Жыл бұрын
ఉన్నది దయచేసి RTI క్రింద 4 సార్లు ఎవరితో మాట్లాడారు సన్నిధి ఆ ఫోన్ నంబర్స్ ఏమిటి? మీరు అప్లై చేయండి ఖర్చులు నేను భరిస్తాను ఇద్దరం ఢిల్లీ వెలధము స్వామి లేక మనతరుపున ఎవరైనా చెస్తారా చూడండి. ఓమ్
@kurampandurangarao6363
@kurampandurangarao6363 Жыл бұрын
R t I క్రింద దరఖాస్తు పెడితే వాళ్ళు మీకు సరియైన సమాధానం యిస్తారు అనుకుంటున్నారా వాళ్ళు ఏ దో వొక సమాచారం యిస్తారు అది సరి యైనదో కాదో ఎలా నిరూపిస్తారు
@srinivasabhakthipracharape2987
@srinivasabhakthipracharape2987 Жыл бұрын
@@kurampandurangarao6363 సమాధానం Myself అది వంకరదో సక్రమమో భరత వర్ష viideo పెడితే మనమే తెలుసుకో గలం అంతగా అవసరం అయితే రాష్ట్రపతి కి విన్నవించు కోగలం కదా....ప్రయత్నమయితే మొదలు కావాలి స్వామి ఓమ్
@santhamurthyaavula8755
@santhamurthyaavula8755 Жыл бұрын
Yes what you told that is correct
@chandrasekhar5835
@chandrasekhar5835 Жыл бұрын
Certainly we hv every right to know
@kameswararao6872
@kameswararao6872 Жыл бұрын
ఎప్పటినుండోరాజకీయ వ్యవస్థ..మొన్న పోలీస్ వ్యవస్థ,నిన్న అడ్మిన్ వ్యవస్థ.నేడు న్యాయవ్యవస్థ... బ్రష్టుపట్టయి..ఇంకమిగిలింది..రక్షణ వ్యవస్థ...బ్రష్టు...పట్టివుంటే..రేపు తలలు నరకె వ్యవస్తా వస్తే ఎలాగూ..
@hemambarchoudhri7509
@hemambarchoudhri7509 Жыл бұрын
Excellent brother
@madhukarm442
@madhukarm442 Жыл бұрын
Congrats, for your bold explanation, never ever disclosed The judiciary system must be made responsible for their monopoly decisions which hurt Indian culture and action’s according to interest of political parties. Judicial committee must be established for appointment of judges
@bethireddydurgaprasad1604
@bethireddydurgaprasad1604 Жыл бұрын
సంఘా విద్రోహి శక్తుల చేతులలో మన న్యాయ వేవస్తావుంది
@raghunandhkotike7305
@raghunandhkotike7305 Жыл бұрын
దొరికిన అవకాశం వదల కుండా జాగ్రత్తగా అంతు తేల్చుకోండి.
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Жыл бұрын
సుప్రీంకోర్టు కొలీజియం తక్షణమే రద్దు చేయాలి.All India Judicial Commission వెంటనే ఏర్పాటు చేయాలి
@naidumusings8268
@naidumusings8268 Жыл бұрын
Mee modi evarini chepthenee vallnini cji gaa pettali antgeegaa
@kasiviswanadhkopparthi8746
@kasiviswanadhkopparthi8746 Жыл бұрын
@@naidumusings8268 భారతదేశం న్యాయవ్యవస్థ లో పాతుకుపోయిన వామపక్ష కార్యకర్తలు మాత్రమే ఇటువంటి తప్పుడు తీర్పు లు వ్రాస్తున్నారు. ఇంత అత్యవసరం గా ఒక సామాన్యుడి కేసులో ఎప్పుడైనా స్పందించిన దాఖలాలు ఒక్కటంటే ఒక్కటి చూపగలరు! సహజీవనం సరైనదే, హిందూ మతం లో మాత్రమే జోక్యం వంటి పనికి మాలిన తీర్పులు కాలం చెల్లిన వామపక్ష కార్యకర్తలే వ్రాస్తారు.
@mysteriousanonymous2519
@mysteriousanonymous2519 Жыл бұрын
​@@naidumusings8268అయ్యా maaku ma nyaya vyavastha ఈ దేశం లో sarigga Pani cheyaali
@charudattasarmagullapalli7487
@charudattasarmagullapalli7487 Жыл бұрын
Cancel the colligium
@KK-on1bk
@KK-on1bk Жыл бұрын
@@naidumusings8268neekemina burra vunda 😂😂. Prathidaniki modi meeda padi edavadame. Adi nyayavyavasta gurinchi
@narasimhamkanamarlapudi8015
@narasimhamkanamarlapudi8015 Жыл бұрын
Judges should be selected by conducting competetive examination.
@sasikanth4957
@sasikanth4957 Жыл бұрын
S
@rasoolsahib2203
@rasoolsahib2203 Жыл бұрын
Govt. already traing to enter in coligim system. If conducted exam it seems a six line highway .
@relangivaraprasadarao5849
@relangivaraprasadarao5849 Жыл бұрын
EXCELLENT FACTS SIR
@sraghukumar77
@sraghukumar77 Жыл бұрын
ధనం మూలం ఇదం జగత్ జై హింద్ జై భారత్ జై శ్రీ రామ్
@Yeduguri
@Yeduguri Жыл бұрын
ఏమైనా, రమణమహర్షి పోతూనే, న్యాయ వ్యవస్థ చాలా బాగుపడింది.
@veerannav1650
@veerannav1650 Жыл бұрын
మీ వీడియో చాలా అద్భుతంగా ప్రదర్శిస్తున్నారు, మీరు చెప్పిన అంశాలు చాలా ఉపయోగకరమైన వి, మరియు ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి. పలానా వాళ్ళు దేశ వ్యతిరేక విషయంలో కూడా వాళ్ళు ఏదైనా చేయవచ్చు.
@nageswararaochinni2874
@nageswararaochinni2874 Жыл бұрын
ఇలాంటి దారిద్ర న్యాయమూర్తులు ఉన్నంతకాలం న్యాయ న్యాయ అవినీతి పరుడు ఇలాంటి వాడిని చూసి సభ్య సమాజం
@sudhakamalam3556
@sudhakamalam3556 Жыл бұрын
చంద్ర చూడు గారి వైఖరి ఎప్పుడూ అనుమానాస్పదమే
@thuvvaraju1142
@thuvvaraju1142 Жыл бұрын
అవునూ,,,
@sridharelluri2828
@sridharelluri2828 Жыл бұрын
@sudhakamalam3556, Enduku ala cheptarandi. Mana CJI sir judgements super 1. Extra marital affairs tappu kaadu. Idi enta gopa theerpu. Sir ki ilaanti relation chaala istam anukunta. 2.Shabharimala ku evaraina vellochu. Idi kooda enta goppa judgement. Sir entha goppa daiva baktudo baaga telustundi. Ippudu kooda teesta sethalvad no 1 desha bakturaalu kaabatti, sir bail istaadu anthe. Ledante teesta sir ki thaata teestadi.
@sureshbabu-xp4xb
@sureshbabu-xp4xb Жыл бұрын
Nationalist minded fearless and impartial legal professionals should be inducted into the judiciary in the interest of justice.
@ayalurutv3267
@ayalurutv3267 Жыл бұрын
అయ్యా మేము దాదాపు 2800 మంది బ్యాంక్ ఉద్యోగులము, పెన్షన్ గురించి 2010 లో ఢిల్లీ కోర్టు లో , మాలో చాలా 70 పైగా వయసు ఉన్నవారమే. కానీ 12 సంవత్సరాలు అయినా ఇంకా మా కేసు ఒకసారి కూడా కోర్టు వినలేదు. మాలో కొంతమంది చనిపోయారు, బహుశా అందరూ పోయాక, ఇంకా ఎవరు లేరు అని కేసు మూసివేస్తారు అనుకుంటాను
@OMINDAN
@OMINDAN Жыл бұрын
mimmalni contact avvaali anukuntunnaanu, meeku inkaa e samasya gurinchi poradi samasya ku parishkaram kavali anukunte maku sampradinchandi makumee vivaralu paminchandi, Bharatavarsha ku manam comments roopam lo kaadhu support cheyalsindi edaina aardika sahaayam chesthe vallu inkaa inkaa desham kosam panichestharani maa abhipraayam
@purushottamaprasadgabbita9864
@purushottamaprasadgabbita9864 Жыл бұрын
I am also a Pensioner from LICI as a retired employee. Petitions from our Unions / Associations to direct the management of LICI to grant revision of basic pay for Pensioners also whenever wage revision takes place for the existing Employees. Courts are unable to to do so.
@jayantisekhar3282
@jayantisekhar3282 Жыл бұрын
At least supreme court eeppatikaina kallu terachi vari badanu aartham chesukoni aacase tondaraga cheyandi
@RamaRaju-yf5qu
@RamaRaju-yf5qu Ай бұрын
ఆలస్యంగా ఇచ్చే తీర్పు అన్యాయం తో సమానం అని చట్టం చెబుతుంది! ఐతే 40, 50 సంవత్సరాలుగా పరిష్కరించ badani కేసులు దేశవ్యాప్తంగా కొన్ని లక్షల సంఖ్యలలో ఉన్నాయి.ఎందుకంటే మనం. తీ స్థాలం కాలేము కదా!
@ayalurutv3267
@ayalurutv3267 Ай бұрын
@@OMINDAN అయ్యా నేను భరత వర్షకు అలాగే హిందూ జన శక్తి నేషనలిస్ట్ హబ్ శివశక్తి వంటి సనాతన ధర్మం కోసం పోరాడే దాదాపు అన్నింటికీ paid subscriber. అలాగే మన వాళ్ళు ఏదైనా ప్రత్యేక కార్యక్రమాలు చేసినప్పుడు (ఉదా సినిమా తీశారు) అప్పుడు వారికి ప్రత్యేకంగా నాకు చేతనైన సహాయం చేస్తున్నాను. ఎందరో మహానుభావులు వారికి సహాయం చేస్తూ వుంటారు. వాళ్ళందరి తో పోలిస్తే నేను చేసేది చాల తక్కువగా ఉండవచ్చు. కానీ తప్పక ఇది నా భాధ్యత అనుకుని చేస్తాను. రిటైర్ అయ్యాను, పెన్షన్ లేదు అందుకే కాస్త తక్కువగా సహాయం చేస్తాను 🙏🙏🙏 మరో విషయం సనాతన ధర్మం కోసం ఉన్న ఏ ఛానల్ వీడియో అయినా సరే ముందు లైక్ చేసి, ఆతరువాత వీడియో చూస్తాను. KDR, తిరుక్షేత్రాల రక్షణ సమితి, parasuram talks ఇలా దాదాపు అన్ని చానల్స్ నేను చూస్తాను లైక్ చేస్తాను , కామెంట్ కూడా చేస్తాను. నాకు ఎవరో చెప్పారు కామెంట్ కూడా అవసరము అని 🙏🙏🙏
@kathrajirajkumar709
@kathrajirajkumar709 Жыл бұрын
సర్వోన్నత న్యాయస్థాన్నే ప్రభావితం చేయగల శక్తి ఉంది అన్నప్పుడు.. అది సర్వోన్నతం ఎలా అవుతుంది. మన న్యయవ్యవస్థ సనాతన ధర్మానికి అనుగుణంగా ఉండాలి.
@Nageshwar3256
@Nageshwar3256 Жыл бұрын
100% undali
@chinnimarpukosamcmk9602
@chinnimarpukosamcmk9602 Жыл бұрын
ఉంది సార్
@satyanarayana-qn6ld
@satyanarayana-qn6ld Жыл бұрын
దీని గురించి సిజ వివరణ ఇవ్వాలి లేక పోతే తప్పు సంకేతం వెలుతుంది
@kalyanakumarbatta3461
@kalyanakumarbatta3461 Жыл бұрын
Certainly, OK.. వ్యవస్థ యొక్క అవస్త ని చక్కని వివరణ ఇచ్చారు. ఇదే దూకుడు, ఫోన్ కాల్ లేకుండా ఇంకో 100 కేసులు క్లియర్ చేయమని CJI గారికి విన్నపం. పబ్లిక్ అందరికీ కేసు తెలుసు. మచ్చ నుంచి కాపాడుకోవడానికి ఒక మార్గమని భావిస్తున్నాను
@sivasankarababughanta6842
@sivasankarababughanta6842 Жыл бұрын
దీనిలో వింత ఏముంది. ఇలాంటివి ఎప్పటినుంచో జరిగేవే కదా...!!! ఇది కొత్తఏమి కాదుగా...!!! కోర్ట్ లలో ఎప్పుడు న్యాయం ఎప్పుడు అన్యాయం అవుతుంది. అన్యాయం ఎప్పుడు న్యాయం అవుతుంది. కోర్ట్ లలో జరిగే తీర్పు కు అర్దాలు వేరు ఉంటాయి. వాటిని ప్రజలు తెలుసుకువాలంటే ఒక కొత్త డిస్టనరీ రాయాల్సి ఉంటుంది.
@sodiyabaladrawings6152
@sodiyabaladrawings6152 Жыл бұрын
Jai Hind
@k.v.chalamaiah5297
@k.v.chalamaiah5297 Жыл бұрын
Andaru telusukovalasina avasaramu vunnadi 🕉🚩💐🇮🇳
@dhanapathivarmauddaraju9757
@dhanapathivarmauddaraju9757 Жыл бұрын
The CJI must explain to the Nation, why such unnecessary speedy action took place. If he remains calm, there may be something wrong with the system.
@pr7301
@pr7301 Жыл бұрын
Please save India 🇮🇳🚩🚩🚩🚩
@ghantasalasongsbyrachapundaree
@ghantasalasongsbyrachapundaree Жыл бұрын
ఈ దేశం లో విమర్శిస్తూ దిన దినం..అలోచనలు,ఆందోళన లతో ఈ జన వాహినిలో జీవించే కంటే అన్నీ వదిలేసి..హిమాలయ ల్లోనో,దట్టమైన అడవుల్లోనో ధ్యానం చేసుకుంటూ బ్రతకితే తప్ప శాంతి లేదు..ఛీ ఛీ..ఒకటా,రెండా,అన్ని వ్యవస్థ లు భ్రస్ఠు పట్టే.,పొద్దున లేస్తే అన్నీ అందోళన వార్తలే...🤠🤠🍯
@santoshlgs3624
@santoshlgs3624 Жыл бұрын
Analysis maind blowing Super
@sivakoppula2097
@sivakoppula2097 Жыл бұрын
Jai Bharat 🇮🇳
@shanmukesh3139
@shanmukesh3139 Жыл бұрын
న్యాయ వ్యవస్థ కూడా అమ్ముడు పోతుంది
@ramakrishnaraoparisa6988
@ramakrishnaraoparisa6988 Жыл бұрын
సుప్రీం కోర్ట్ పై ఇలాంటి అభియోగాలు వస్తే, ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ తను ఆ న్యాయ పీఠం వదిలేయడం మంచిది.
@svaraprasad2239
@svaraprasad2239 Жыл бұрын
మీరు చాలా బాగా చెప్పారు ఇంకొంచెం లోతుగా చెప్పండి సార్ మన భారతదేశంలో చాలా మట్టి బుర్రలు ఉన్నాయి వాళ్ల కోసం అయినా మీరు ఇంకా లోతుగా అన్వేషించే ఇంకో వీడియో చేయండి అన్నా
@vandrasimadhu888
@vandrasimadhu888 Жыл бұрын
మనం న్యాయం న్యాయం అని ఎంత గొంతు చించుకుని అరిస్తే ఏం లాభం sir. దేశంలోని న్యాయ వ్యవస్థ తప్పుడు మార్గంలో పయనిస్తూ ఉంటే ఇంకా ఎవరు ఏమి చేయగలుగుతారు sir. స్వాతంత్రం వచ్చి 74 సంవత్సరాలు ఐనా ఇప్పటికీ కూడా మనం మన దేశాన్ని పాలించుకోలేక పోతున్నాం. ఏంటి sir మనకీ దౌర్భాగ్యం.
@iPhoneunlock1007
@iPhoneunlock1007 Жыл бұрын
సాధారణ ఫోన్ కాల్ కి కూడా cji అందుబాటు లో ఉన్నారంటే ఇండియా లో దుర్మార్గులకు ప్రజాస్వామ్యం ఉందని అర్ధం
@csrao1966
@csrao1966 Жыл бұрын
ఈ ముఠా ఆట కట్టించేది??? 🤔🤔🤔
@ambatiramkrishna9569
@ambatiramkrishna9569 Жыл бұрын
Cji 420
@vamsikrishna3921
@vamsikrishna3921 Жыл бұрын
He is communist.
@kurnisankar273
@kurnisankar273 Жыл бұрын
చంద్ర చూడ్ కాల్ పై దర్యాప్తు చేసి అతని పై చర్యలు తీసుకోవాలని డిమాండ్... రాష్ట్రపతి శ్రీ ద్రౌపది ముర్ము గారు నిఘా ఉంచాలని వినతి... జై శ్రీరామ్ జై భారత్
@vasu1964
@vasu1964 Жыл бұрын
correct
@chandrasekharmaganti1659
@chandrasekharmaganti1659 Жыл бұрын
మంచి సలహా అమలు చేస్తారా
@ramakrishnamadamanchi5235
@ramakrishnamadamanchi5235 Жыл бұрын
Yes it is need to our demacrocy
@MrPrasadvallampati
@MrPrasadvallampati Жыл бұрын
దర్యాప్తా, ఇంకా ఏమైనా, వారు రాజ్యాంగ అతీతులు, దైవ సామానులు, వారు ఎవ్వరినైనా ప్రశ్నించవచ్చు కానీ వారిని ఎవ్వరు ప్రశ్నించకూడదు,ఒక న్యాయ మూర్తిని అధికారం నుండి తొలగించాలి అంటే బ్రాహ్మండం బద్దలవుతుంది.
@chinnaramubandaru1604
@chinnaramubandaru1604 Жыл бұрын
భారత దేశం అభివృద్ధికి ఆటంకంగా ఐదు రకాల శక్తులు స్వాతంత్ర్య తర్వాత నుండి పని చేస్తున్నారు, కాంగ్రెస్, కంప్యూనిస్ట్, ఖాన్ సమాజం,కట్టర్ లిబరల్ మరియు అతి మేథావులు... పైకేసులో వారంతా కట్టర్ ఖాన్ంగ్రేస్ వాదులు 🙏ఓ భారతీయిడా ఈసారి జర భద్రం 🙏
@MrNidhinaidu
@MrNidhinaidu Жыл бұрын
ప్రధానమంత్రి మరియు పార్లమెంట్ కంటే న్యాయమూర్తి తీర్పు ఉన్నతమైనదా? ఒక న్యాయమూర్తి వ్యభిచారం తప్పు కాదు అంటాడు అతక వృత్తిగా భావించమంటాడు మరొక న్యాయమూర్తి ఒకరి భార్య వేరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంటే తప్పు కాదంటాడు న్యాయమూర్తులు ఉన్నది నైతిక విలువలను కాపాడడానికా లేదా తీయడానికా కాటేయ్యడానికా ? డబ్బుకి కాపలా ఉండాల్సిన వాడే ఆ డబ్బుని దోచేస్తే ఇంగ్లీషులో embezzler అంటారు. సమాజంలో నైతిక విలువలను కాపాడే బాధ్యతలో ఉన్న న్యాయమూర్తులే ఆ నైతిక విలువలను నలిపేస్తుంటే వీళ్ళని ఏమనాలి ??? అసలు న్యాయమూర్తులుగా రోబో ల ని పెట్టాలి. వాటికి రూల్స్ తప్ప ఏమీ పట్టించుకోవు రోబో ల ని పెడితే కేసులన్నీ చకచకా పరిష్కారమవుతాయి. అవి అలసిపోవు. అవి సెలవు తీసుకోవు. వాటికి సొంత పైత్యం ఉండదు. వాటికి అందరూ ఒక్కటే
@pydichittibabu954
@pydichittibabu954 Жыл бұрын
Correct
@srinvasm-g8x
@srinvasm-g8x Жыл бұрын
Good solution
@rkraop7512
@rkraop7512 Жыл бұрын
It is clear, I Dia developing fast. Good system.
@bsarveswarrao912
@bsarveswarrao912 Жыл бұрын
ఇలాంటి వారి బ్రోకర్లే ఖరీదైన న్యాయవాదులు కావచ్చు
@psubramanyam6309
@psubramanyam6309 Жыл бұрын
TRUE
@prashanthkatherapelly9796
@prashanthkatherapelly9796 Жыл бұрын
ఇక నుండి సామాన్య మనుషులకి కూడా ఇదే పద్దతి అవలంబిస్తారు అనుకుంటున్న....
@chinnarimata6330
@chinnarimata6330 Жыл бұрын
ఇది చాలా తీవ్రమైన చర్యగా భావించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. రమేష్
@mohanmaddiboina9395
@mohanmaddiboina9395 Жыл бұрын
It must know the bharat people
@sudhakarbhurneni1888
@sudhakarbhurneni1888 Жыл бұрын
దేశంలో సమాచార వ్యవస్థ (మీడియా ) చట్ట వ్యవస్థ న్యాయ వ్యవస్థ అన్నీ కూడా ధన వ్యవస్థ కు ఎక్కువ శాతం అమ్ముడుపోయాయి దేశం మీద భక్తి కలిగిన కొంతమంది మాత్రమే దేశం కోసం పనిచేస్తున్నారు ముఖ్యం గా 70సంవత్సరాలనుండి దేశాన్ని భ్రష్టు పట్టించారు ఆ మురికిని శుభ్రం చేయడానికి చాలా సమయం పడుతుంది నా స్వంత అభిప్రాయం ఏంటంటే ప్రజాస్వామ్యం లేదు తొక్క లేదు మోడీ ఆధ్వర్యంలో అధ్యక్ష పాలన సముచితం లైక్ చైనా అండ్ రష్యా
@rajugrsn2813
@rajugrsn2813 Жыл бұрын
న్యాయస్థానములో న్యాయమూర్తులు ఇలా దిగజారితే ఎంత సిగ్గుచేటు. దానికి మధ్యంతర బెయిల్ ఇవ్వడానికి సుప్రీం న్యాయమూర్తి న్యాయస్తానం యొక్క విలువను మంట కలిపేరు. ఇది ఎవ్వరూ హర్షించరు.
@dharamram4596
@dharamram4596 Жыл бұрын
అన్న అసలు ఆమె AG కూతురేనా అంటే చెట్టు నంబర్ 1ఐతే కాయ నంబర్ 1అవుతుంది అన్న. ఎందుకుకంటే వాళ్ళ నాన్న నిజాయితీ మనిషి కానీ ఈమె అలా లేదే. మనం చేస్తున్న పనిని బట్టే మన పూర్వికులను అంచనా వేస్తారు అన్న. ఇదంత ఖాన్ గ్రేస్ అలవాటు చేసిందే...
@KK-on1bk
@KK-on1bk Жыл бұрын
Valla nanna elantivado 🧐. Nehru gadi time lo vallani antha tondaraga nammakudadu.
@singanamalasreedhar23
@singanamalasreedhar23 Жыл бұрын
Supreme Court lost its credibility , Jai Hind 🇮🇳
@satyas7004
@satyas7004 Жыл бұрын
It is necessary to change our Useless Contitution
@RavisekharMothe-vq1wf
@RavisekharMothe-vq1wf Жыл бұрын
ప్రతీ వ్యవస్థ కొందరు భయబ్రాంతులకు గురి చేయడం వల్ల లొంగిపోతోంది, కానీ ఇలాంటి వాటికీ భయపడకుండా విధులు నిర్వర్తించే వారే నిజమైన హీరోలు.
@rambabuseethalam7578
@rambabuseethalam7578 Жыл бұрын
Really, I'm astonished.
@veeraswamyoorugonda8370
@veeraswamyoorugonda8370 Жыл бұрын
ఆ సమయం లో CJI ఎవరితో అన్నిసార్లు మాట్లాడాడో తెలుసుకోవడం అసాధ్యం అయిన విషయం కాదు. అయితే ఫోన్ చేసిన వ్యక్తికి సదరు కేసుతో సంబంధం ఉందని నిర్దారణ చేసి చెప్పలేం. అయితే ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే ఇంతటి గంబీరమైన విషయం పైన ఒక అవగాహనకు రావచ్చు.
@singothuyedukondalu4133
@singothuyedukondalu4133 Жыл бұрын
న్యాయ వ్యవస్థ లో వున్నా ఈ conspiracy ఏంటో బయటకు చెప్పాలి...
@haritube8
@haritube8 Жыл бұрын
ప్రజలందరికి న్యాయవ్యవస్థ పై నమ్మకం పోయింది. దీనిపై వ్యాఖ్యలు చేసుకోవటం కాకుండా, పరిష్కారం సూచించటం అవసరం.
@bvsmurthy129
@bvsmurthy129 Жыл бұрын
సుప్రీం కోర్టు న్యాయమూర్తులు విశ్రుంఖలంగా ప్రవర్తిస్తున్నారు. దేశ ద్రోహుల కొమ్ము కాస్తున్న న్యాయ మూర్తులు మేము తింటున్నది సామాన్య ప్రజలు కట్టే పన్నులనుండి.
@thuvvaraju1142
@thuvvaraju1142 Жыл бұрын
అవును అందుకే కొలీజియన్నీ రద్దు చెయ్యం అని చెప్పారు దేశ ద్రోహులు ,,, మన పన్నుల కంటే మన మలన్నీ తింటే సిగ్గు వస్తుందేమో ఈ నికృష్టులకు,,,
@mbtsundaramma9277
@mbtsundaramma9277 Жыл бұрын
Really.. Vinadagina.vishayameee.thank.u
@ramakrishnamadamanchi5235
@ramakrishnamadamanchi5235 Жыл бұрын
Good information 👍 we expect more information about judiciary system
@akasatyateja5636
@akasatyateja5636 Жыл бұрын
Anna very good explanation. Also good to see Journalists with Both
@anjaniprabhakarchapparapu3755
@anjaniprabhakarchapparapu3755 Жыл бұрын
గతంలో జరిగిన పాలకుల తప్పిదాలు వెంటాడుతున్నాయి దర్మము జయించునని ఆశిద్దాం
@upenderreddy2685
@upenderreddy2685 Жыл бұрын
100% అనుమానం.
@RamaraoVelagapudi-oz9tt
@RamaraoVelagapudi-oz9tt Жыл бұрын
There's definitely a tilt towards influential people.
@thatikondamadhu1405
@thatikondamadhu1405 Жыл бұрын
Centpercent correct sir.
@SanthoshKumar-mz2nl
@SanthoshKumar-mz2nl Жыл бұрын
న్యాయ వ్యవస్థలోని ఈ అవినీతిని రూపుమాపాలి.ప్రపంచంలో జడ్జీలను జడ్జిలే నియమించుకోవటం భారతదేశంలో తప్ప ఎక్కడ లేదు.కోలిజియం పేరుతో జడ్జీలు తమకు తెలిసిన వాళ్ళను,గతంలో తమకు సహాయం చేసిన సీనియర్ లా బంధువులు,చుట్టాలను న్యాయమూర్తులుగా నియమించుకుంటున్నారు.
@rrajeswar123
@rrajeswar123 Жыл бұрын
It is absolutely true
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Жыл бұрын
రాహుల్ ఉండవచ్చు
@3697papa
@3697papa Жыл бұрын
ఇది మాత్రం కాదు, కొందరు రాజకీయ నాయకులు, ఇండస్ట్రియల్ పెద్దల కు కూడా ఇలాంటి సహాయము అందుతుంది. ప్రైవేట్ ముఠా లేక ప్రభుత్వరంగ పెద్దలు కావచ్చును
@venkateshwarlualloju4912
@venkateshwarlualloju4912 Жыл бұрын
Charity begins at home. Corruption,Nepotism begins at........honourable place.
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 Жыл бұрын
కమ్యూనిస్టు భావజాలం గలా న్యాయమూర్తిలతోనే సుప్రీం కోర్టు పరువు గంగలో కలుస్తుంది
@somusivasankararao8596
@somusivasankararao8596 Жыл бұрын
మనుషులలో కొంతమంది మాత్రమే ఎన్నతగినవారు అలాగే న్యా య వ్యవస్థ లో కూడా ఎన్నతగిన వారు కొందరే వుంటారు.
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 14 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 48 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 22 МЛН
Trick-or-Treating in a Rush. Part 2
00:37
Daniel LaBelle
Рет қаралды 38 МЛН
Population In India || #bharatavarshanews
12:39
Bharatavarsha
Рет қаралды 27 М.
Which team will win? Team Joy or Team Gumball?! 🤔
00:29
BigSchool
Рет қаралды 14 МЛН