ఎప్పుడూ ఒకటే విషయం చెప్పాలనిపిస్తుంది..ఏ తరం లోనైనా మనుషులు.. దేవుని యుక్తి లేకపోతే కట్టులేకతిరుగుతారు.. ఇది మాత్రం సత్యం.. ఎవ్వరికైనా దేవుడు లేకపోతే వాళ్ళు లోకం లో ఎంత ప్రగతి సాధించినా అది పతనం అనే చెప్పాలి.... రోజు రోజుకు ఇలా వికృతచేష్టలతో పిల్లలు పాడైపోతున్నారు.. మన ఊహకు అందడం లేదు.. ఏ అమ్మాయి, అబ్బాయి శరీరం తో తప్పు చేయాలంటే, ముందు వాడి ఆలోచన లో తప్పు జరిగిపోయింది.. ఇది, కూడా వుండే తల్లిదండ్రులు కి తెలియడం లేదు.. అంతా అయిపోయాక తెలుస్తుంది. నాకు తెలిసి దేవున్ని పిల్లలకి చిన్నప్పటినుండి పరిచయం చేయాలి. ఇంకా తల్లిదండ్రులు చాలా వరకు దేవునికోసం తెలుసుకోలేదు అనిపిస్తుంది.. ఇది చాలా బాధాకరం
@MangaMolleti-z3b2 ай бұрын
అమ్మ నివు.ని.కుటుంబం.సలగ.వుడలి
@Gloryofficialforever2 ай бұрын
God bless you sister
@SavaraLakshmi-hp9bg2 ай бұрын
Akk vandanalu🎉🎉💐💐
@elisharaomadda76272 ай бұрын
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏👍
@sudhauddhagiri52302 ай бұрын
Vandhanalu akka 🙏
@Surendrakumar-jr9hz2 ай бұрын
God bless you talli
@DaliparthiVeerababu2 ай бұрын
వందనాలు సిస్టర్
@jsatyaveni27122 ай бұрын
🙏🙏🙏💐💐👌👌
@JooliJooli-h7g2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@munjetirajesh91542 ай бұрын
🙏🙇♂️🙏Akka
@JanuManupati2 ай бұрын
🙏🙏🙏🙏
@SwarnakumariOgirala2 ай бұрын
Ma pillalu keerthana srikeerthi kosam preyar cheyandi sister