మా నాయనమ్మ కు 90ఏళ్ళు.. జీవితంలో లంక కు వెళ్ళే అవకాశం లేదు ఈ వీడియో చూపించగానే ఉబ్బితబ్బిబ్బు అయ్యింది.. ఈ మధురానుభూతి కల్పించిన ఉమా గారికి ధన్యవాదములు 😍😍
@HariOm_1542 жыл бұрын
Wow
@Kalipurushudu27 күн бұрын
Tappu bro adi nijamaina Lanka kaadu..Mee nayanamma korika teeraledu
@purna.2.O2 жыл бұрын
నమస్తే ఉమా గారు 🙏 పవిత్రమైన పుణ్య స్థలాన్ని చూపించారు.🙏 సీతాదేవి 11 నెలలు రాముని కోసం ఎదురు చూపులతో బాధతో తపస్సు చేస్తూ గడిపిన అశోకవనాన్ని దానికి సంబంధించిన చరిత్రను వివరిస్తూ చాలా చక్కగా చూపించారు. సీతారాముల దేవాలయం హనుమంతుని పాదముద్రలు చూసిన మా జన్మ ధన్యం. మీరు చాలా అదృష్టవంతులు ఉమా గారు పవిత్ర పుణ్య క్షేత్రాన్ని దర్శించి మేము కూడాతరించే భాగ్యాన్ని కలిగించారు ధన్యవాదములు 🙏
@నాథ్అమర2 жыл бұрын
ఈ పుణ్య ఫలం మీ తరఫున మాకందరికీ కలిగినందుకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటివి మా లాంటి వాళ్ళు దగ్గరకు వెళ్లి చూడలేము ఇందులో మీ సహాయము వలన మాకు కొంచెం పుణ్యఫలం లభించింది థాంక్స్ ఉమా గారు జై ఇండియా జై కర్నాటక జై హింద్, 🙏🇮🇳♥️
@urstruly17272 жыл бұрын
Avunu
@sonaboinasruthi78242 жыл бұрын
@@urstruly1727 🙏🙏🙏
@Mrmadhan1082 жыл бұрын
హిందువుల జన్మ సుకృతం అయినట్టే ఈ వీడియో చూస్తే... ఒక్కసారిగా మనస్సు చెమ్మగిల్లింది భయ్య
@ramsai72442 жыл бұрын
థాంక్స్ బ్రో అడిగిన వెంటనే చూపించినందుకు రామసేతు నిర్మాణం సీతను బంధించిన స్థలం 🙏🙏🙏
@nagamaniilla-q3mАй бұрын
Babu uma swachamaina ni Telugu విడియోలు చాలా చూశాను చాలా చూశాను.చాలా అద్భుతం గా వున్నాయి.నేను retd tr 66yrs old.దూరాలు వెళ్లకపోయినా నీ వల్ల చూస్తున్నాను many more thanks to నువ్వు నూరేళ్ళు చల్లగా జీవించాలి
@yazalivenkatesh5922 жыл бұрын
Video chala bagundhi uma garu సీతా దేవి పడిన కష్టాలు మళ్ళీ ఒకసారి గుర్తుకు వచ్చేలా చేశారు మహా తల్లి ఎన్ని బాధలు పడిందో 🙏🙏🙏🙏🙏
@amulu12352 жыл бұрын
Awesome bro
@urstruly17272 жыл бұрын
@@amulu1235 haa
@rupeshsaisurya79672 жыл бұрын
Meru CHEPPINDI.... Correct Venkatesh garu.....
@malleshamnelavnimallesham53982 жыл бұрын
ok
@malleshamnelavnimallesham53982 жыл бұрын
Mnookoooooooo
@bindu24682 жыл бұрын
ఉమా నీవు సీతమ్మ తల్లి అంటున్నావు, నా కళ్లు ధారగా వర్షిస్తున్నాయి! Thanks.
@arunkambidi70412 жыл бұрын
Jai sri ram........... ఉమా అన్నా... మీకు చాలా చాలా థాంక్స్... అన్నా ఎందుకంటే మేము చూడలేనివి మీరూ మాకు చూపిస్తున్నారు...... మన రామాయణం కు సంబంధించినవి మీరూ చూపిస్తుంటే... వెంట్రుకలు నిక్కపొడుచుకుంటున్నాయి.......... At the same time.... ఏదో తెలియని బాధ కూడా.... 🙏
@SMLAXMANTALKS2 жыл бұрын
Jai sriman Narayana jai sri ram 🙏
@urstruly17272 жыл бұрын
@@SMLAXMANTALKS 🥰🥰🥰
@ArunKumar-gx2gg2 жыл бұрын
Jai shree ram 🙏🚩🙏🇮🇳
@ursvenky63942 жыл бұрын
Don't get emotional bro.
@ArunKumar-gx2gg2 жыл бұрын
Jai jai shree ram 🙏🚩
@mohammedakram84442 жыл бұрын
"అందరికి నమస్కారం.....! నేను మీ ఉమా..... అందరూ ఎలా ఉన్నారు?" This Line stole many Hearts. Wish you a Great Sucess Brother❤️
@urstruly17272 жыл бұрын
Yes
@urstruly17272 жыл бұрын
హనుమయ్య సీతమ్మ కి రాముని ఉంగరం ఇస్తారు.. సీతమ్మ తాను క్షేమంగా ఉన్నానని భర్తకి చెప్పమని తన చూడమణిని ఇస్తుంది.. ❤❤❤లోక కళ్యాణం కోసం ఆ దేవదేవులకే కష్టాలు తప్పలేదు.. మనమెంత నిమ్మితమ్మాత్రులం.. 👌👌❤❤❤❤🙏u rockzzzzzz uma garu
@SriHari-ys9jd2 жыл бұрын
Good morning sister
@urstruly17272 жыл бұрын
@@SriHari-ys9jd mrg bro😍😍😍
@tallurisatyanarayana46522 жыл бұрын
హనుమయ్యను సీతాదేవి మొదట నమ్మదు, అప్పుడు రాముని ఉంగరం, కాకాసురిని కథ కూడా హనుమయ్య చెబుతాడు
@urstruly17272 жыл бұрын
@@tallurisatyanarayana4652 avunu bro... Miss ayindi❤❤
@elizabethrani14472 жыл бұрын
Video appudae ayipoyinda anipinchindi........wonderful place 🙏🙏
@gopirajaede2 жыл бұрын
సూపర్ అన్నా నిన్న అడిగాను ఈరోజు చూసాను థాంక్స్ అన్నా ఇంకా ప్రపంచం మొత్తం లో ఫస్ట్ విమానాశ్రయం రావణ లంక లో ఉందంట ఇంకా రావణుడు ఉన్న ప్రాంతం కూడా చూపించు రావణుడి గుడి కూడా చూపించు అన్నా ఇంతవరకు ఎవరూ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు నువు చేయాలని ఆశిస్తున్నా plz అన్నా
@ksjayaramram75792 жыл бұрын
Nice video Uma bro.... All the best jai sriram
@gvijayakumar98132 жыл бұрын
చాలా చక్కగా విశ్లేషించారు, అశోకవనంలో సీత వర్ణన చాలా బాగుంది. మీకు అభివందనాలు, ఆరోగ్యం జాగ్ర్తగా ఉంచుకోండి.
@vishreddy4512 жыл бұрын
హాయ్ అన్నయ్య బాగున్నావా మీకు చాలా చాలా థాంక్స్ అన్నయ్య ఇంత మంచి పవిత్రమైన ప్రదేశం చూపించినందుకు చాలా చాలా థాంక్యూ అన్నయ్య ఆ అన్నయ్య కుడా నా తరుపున థాంక్యూ చెప్పు
@urstruly17272 жыл бұрын
కలియుగం కూడా కృతయుగం అవ్వాలంటే అందరు ఆ రామయ్య బాటలో నడిస్తే సాధ్యమవుతుంది... ఒకే మాట ఒకే బాణం ఒకే భార్య కామ క్రోడా మాధమాచార్యలను అదుపులో పెట్టుకుంటే కలియుగం కృతయుగం అవుతుంది.. పరిపాలించే వ్యక్తి రాముడావుతాడు.. కలియుగం రామరాజ్యం అవుతుంది.. Thank u uma garu for ur wonderful video🙏🙏🙏 Maa manasantha భక్తి భావం తో నిండిపోయింది.. 🙏🙏🙏❤❤❤👍 మాహ సాధ్వి అయినా సీతమ్మ అనుగ్రహం.. మహోనత చరిత్తుదైనా రామయ్య ఆశీసులు మీ పైన సదా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ ప్రయాణం లో తోడుగా ఉండాలని korukuntunnanu🙏🙏
@applesirnaresh11102 жыл бұрын
మీరు సూపర్ బ్రో.... రవి ట్రావెలర్... తన vlog లో గుడి లోపల చూపించలేకపోయారు ..... మీరు అసాధ్యాన్ని ...సుసాధ్యం...chesaru..... నేను మిస్సయిన ఫీలింగ్ మీ Vlog పూర్తయింది గొప్ప అనుభూతి బ్రదర్.... SPL thank to Ravi Traveller...and You (Uma )...
@munsifkhani44752 жыл бұрын
Seriously, traveling a whole day then editing the video and uploading on time is not an easy task. Salute to the Dedication 😇.
@pc26802 жыл бұрын
Correct brother__sandya rani hyd
@jalaiahparimishetti9482 жыл бұрын
రాముడు అంటే నాకు చాలా ఇష్టం ఎందుకంటె రాముడు దేవుడు అని కాదు రాముడు ఒక మానవుడు జీవితం గడిపాడు ఒక సామాన్య మానవుడు జీవితం లో అనుభవించే అన్ని అనుభవించాడు రాముడు. నిజానికి కృష్ణుడు కి దేవుడు అని తెలుసు కానీ, రాముడు కి తెలవదు. చెప్పిన నమ్మడు నీను మానవుడిని అని అంటాడు. రాముడు అంటే ఒక్కటే మాట, ఏక పత్ని వతుడు, ఒక్కటే బాణం రాముడు=ధర్మం జై శ్రీ రామ్
@srikanthgoud93402 жыл бұрын
ఒకే బార్య కూడా
@jalaiahparimishetti9482 жыл бұрын
@@srikanthgoud9340 yes
@urstruly17272 жыл бұрын
@@srikanthgoud9340 అదే బ్రో ఎక్కపత్ని వ్రాతుడు అంటే
@kajamohiddin72992 жыл бұрын
మీరు చాలా రిస్క్ తీసుకుంటుంన్నారు. మా కొసం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలని కొరుకుంటున్నాము.ప్రపంచ యాత్రికులు ఉమా గారికి జై...
@k.v.dhanalakshmidevi10612 жыл бұрын
Punyathmulu anna Uma Prasad garu.Intha goppa, pavithramyna vishayaalu thelipinanduku chaala santhosham ga undi. Punyamanthaa meekay Uma garu. Health is wealth. Take care of your health. Mee parents adrustam. Mee vanti Koduku vundaali evarikynaa. Meeru innkaa baaagundaali. Subhamasthu. 🍏🍊🍇🌼🌹🌷🌼🌷🌼🙏🙏🙏
@SriHari-ys9jd2 жыл бұрын
12:51... మీరు వినాయక స్వామి వారి దర్శనం.. ఆశీస్సులు.. తీసుకొన్నారు.. ఇక.. అన్ని మంచి.. శుభలే..జరుగుతాయి.. 🙏
@urstruly17272 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏
@passionrockzzzzzzzz38372 жыл бұрын
ఎన్ని జన్మల పుణ్యం చేసుకున్నాయో ఉమా గారు మీ కాళ్లు, మీ కళ్ళు.. ఆకాండ భరతవని దాటి లంకలోని ఆ రామయ్య మీకు దర్శనాభాగ్యని కల్పించారు.. మీరు ఎంతో అదృష్టవంతులు. మాలాగ ఎంతో మంది అక్కడకి వెళ్ళాలి అనుకుంటారు.. కానీ వెళ్లలేము.. అది ఎవరికీ పుణ్యఫలముందో వారికే దక్కుతుంది.. లోకానికి ఆదర్శమైన దంపతులు సీతారాములు... సనాతన ధర్మ పరిరక్షకుడు రాముడు.. అయన కులసతి సీత భర్త అడుగుజాడల్లో నడుస్తూ ఆనోన్యమైన దంపతులుగా చరిత్రలో నిలిచిపోయారు.. ఎవరైనా పెళ్లి చేసుకుంటే సీతారాములు లా కలిసి మెలిసి ఉండండి అని దీవిస్తారు.. భారతదేశని ఇతర దేశాలు అంతా గౌరవించడానికి కారణం మన సనాతన ధర్మం.. మన వైవహిక వ్యవస్థ.. ఒకరితో ముడిపడిన బంధం బ్రతుకైనా, చితికైనా ఒకరితోనే సాగాలని చెప్తుంది.. అదే రామాయణ neethi🙏🙏🙏🙏 Thank u uma garu 🙏🙏maaku దర్శనం భాగ్యని కల్పించారు.. ❤❤👍🙏😇
@Kalipurushudu27 күн бұрын
Meeru amayakula unnare..nijamaina Lanka nagaram adi kaane kaadu..adi simhala dweepam...nijamaina Lanka samudram garbam lo tamilnadu nundi 1200 kms distance lo undi
@kotireddydurggempudi80592 жыл бұрын
నీ ఓపిక కి ఒక సలాం అన్న🙏. ఎక్కడకి వెళ్ళినా నువ్వు అందరినీ మిత్రులని చేసుకుంటావ్. సూపర్🥳
@dpsivam8612 жыл бұрын
జరిగి ఉండొచ్చు కాదు...జరిగిన ది.మీరు మీ చరిత్ర ను చూసి గర్వపడండి.సనాతన ధర్మం లో పుట్టినందుకు గర్వపడండి
@smartteluguramavlogs44242 жыл бұрын
అశోకవనం గురించి అశోక వనంలో ఉన్న సీతమ్మ తల్లి గురించి చాలా బాగా వివరించారు అశోకవనం చాలా బాగుంది వీడియో అన్నయ్య
@harishnaanis46882 жыл бұрын
Thank you. Anna. Nenu prathi video lo. Ramayanam gurinchi comment pettanu miru ee video cheyyatam naaku Chala happyga undhi. Endhuku ante mem Ela akkadiki vachi chudalem. Ni valla chusaam. Thank you Anna 😊 అలాగే రాముడు కట్టిన వంతెన గురించి చూపించటానికి ప్రయత్నం చెయ్యండి అన్న JAI SHREE RAAM 🙏🙏
@SMLAXMANTALKS2 жыл бұрын
జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ 🙏🙏🙏🙏uma అన్నయ్య చాలా చాలా ధన్యవాదాలు మంచి పురాణ స్థలాన్ని చూపించారు🙏😍 శ్రీలంక ప్రయాణం విజయవంతంగా పూర్తి చేసుకొని క్షేమంగా ఇంటికి వచ్చి మరిన్ని విదేశాలు వెళ్లి ఇంకా అనేక విదేశీ ప్రయాణాలు చేసి మరింత పేరు సంపాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను జై శ్రీరామ్ జై శ్రీమన్నారాయణ🙏🙏
@jayasreekusuma6232 жыл бұрын
Brother nee valla intha pavitramyna place choodatam maaku sadhyam indhi ramayanam mananam chesukunnam chala chala Tqs thammudu naa kallu dhanyam ayyai tq tq tq 👍👍👍 idhi maa friends ki share cheastha 🙏🏼👍🤗
@devarlakannaiah79512 жыл бұрын
నమస్తే ఉమా గారు, మాకు అశోక వనం ను కళ్ళకు కట్టినట్టు చూపించారు, మీకు మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను
@hemashmb31152 жыл бұрын
Wow super ...eppativaraku movies lo chudadame miru real place chupincharu ...maku Sita amma vari Darshan Bagram kalipincharu ...thanku very much Uma ...🥰🥰🙏
@elizabethrani14472 жыл бұрын
Goodmorning uma Babu........Really greatly &clearly hve explained about the RAMMAYANA......From my childhood.......I love Hanumanth......NAMMINA BHANTU......🙏🙏🙏🙏🙏🇮🇳
@sagaravlogs2 жыл бұрын
Thanks uma bhayya chaala రోజులు నుండి వెళ్దాం అనుకుంటున్న కానీ మీరు వెళ్ళారు ఆంజనేయ స్వామి మిమ్మల్ని ఆరోగ్యం గా చూస్తారు అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏🙏
@lokeswarreddyreddy53652 жыл бұрын
Jai sri ram 🇮🇳 love you uma anna
@bhukyahussain49142 жыл бұрын
అన్న చాలా చక్కగా చూపించారు మీరు మీరు దర్శించుకుంటే నేను దర్శించుకున్నట్లు ఉంది ఇలాంటి వీడియోలు ఇంకా చాలా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ప్రయాణం చాలా బాగుంటుంది ఇంకా ముందుకు సాగాలి
@SJSVeggieFeastFables2 жыл бұрын
Chala Thanks andi. Idi nenu eppatinuncho chudalanukkunna place. Thank u so much for the sharing 🙏
@boddupallivenkatajaganmoha12452 жыл бұрын
Hi uma garu. Gdmrng. Ee video kosam memu eagerly waiting. Thanks for such a video of historical place. ఆ లోకమాత సీతమ్మ తల్లి అశోక వనం లో పడిన కష్టాలు తలుచుకుంటే భాదగా ఉంది. ఆవిడ స్నానం చేసిన నది, హనుమంతుడి పాదాలు . 🙏🙏 ఒక్కసారిగ రామాయణం అంతా కళ్ళ ముందు కదలాడే నట్టు ఉంది. అలాంటి పుణ్యస్థలం ను ఈ వీడియో ద్వారా దర్శించే భాగ్యం కల్పించారు. 🙏🙏. మేము దన్యులం. థాంక్స్ ఫర్ such a great video Andi. 👍🙏☺️ . Jaisri ram, jai hanuman ji . 🙏🙏💐💐
@rameshreddy30902 жыл бұрын
Nice explanation about all important aspects, You are unique & Your passion for detail is clearly visible when you are explaining the reason for calling it as Ashoka Vanam and in showing the Ashoka Tree. Thanks & Best wishes for you.
@rajasekharkm94532 жыл бұрын
Hi Anna namaste, Sri Lanka (Ashoka vanam) sitha Amma varini bandhi ga chesina place ni , natural mountains ni, hanumantuni paadam, chudatam Chala santoshamga undi, video Chala bavundi, dummu lepu all the best Anna.
@gotlathirupathigotlayadavg75462 жыл бұрын
చాలా చాలా ధన్యవాదాలు బ్రదర్ మీరు శ్రీలంక వెళ్లి అక్కడ సీతమ్మవారు అందులో , బందీగా ఉన్న అశోకవనంలో ప్లస్ ను చూపెట్టడం అదృష్టంగా భావిస్తున్నాం జై శ్రీరామ్
@kavalashiva2 жыл бұрын
E trip lo eroju the most interesting video cheysi maku choopinchav thank you sooo much annaya....😀
@sainadh-09072 жыл бұрын
Anna srilanka lo devudulu bridge chesaru kadha adhi chpu annna 💛💛love you anna
@malleswarichelluboina40452 жыл бұрын
Uma garu miru chupisthutte memu kuda akkade vunnattu vundu. Nenu mathramu andulo linamayipoyanu. Devudu ki harathi ichi miku isthunte nenu kuda akkade vundi nattu vundi. Nenu harathi thisukonnanu. Memu chudalekapoyinvi miru chupisthunnaru. Super sir. Miku a devuni blessing yeppudu vunttundi. Ilage miru yenno cheyyalani anukottunnanu.
@legendyt97392 жыл бұрын
జై శ్రీరామ చాలా..... కన్నుల పండువగా వుంది మేము చూడ లేనివి చూపించి మాకు పుణ్యం వచేలా చేసారు మీకు ధ న్యవా దాలు
@HariHari-sn3cc2 жыл бұрын
అన్నా ఈ స్టోరీ కోసం ఇన్నో రోజులు నుండి చూస్తున్న tq.. అన్నా అండ్ మీరు జాగ్రత్త
@bravenewworldgrk20092 жыл бұрын
అన్న మీరు మాట్లాడే విధానమే 👌 మీరు చెప్పే విధానం👌 మీ voice 👌 almost mee videos అన్ని మంచి సందేశం తెలుపుతున్నాయి🙏👍
@bharathkumarkar1232 жыл бұрын
Anna ...adbhutham asalu ....memu life lo choodalemu Anna places Anni me dwara choodagalguthunnam Anna...chala thanks ..neku eppudu manchi jaragalalani korukuntunna ...
@phanipadmasivaraju25332 жыл бұрын
U are so lucky to see such a holy place directly.we are also so lucky because of you uma garu. Take care of your health. God bless you
@chinareddy77372 жыл бұрын
Thank q so much ana neku sitama thali ante chala istam
@sivanarayana85992 жыл бұрын
Excellent Uma , you shown the place of Mata Sita excellently , we are all happy after seeing the places , river , Ashok Vanam / Vatika . thanks for showing good places to us. Take care , all the best.
@k.v.dhanalakshmidevi10612 жыл бұрын
Jai Uma Prasad brother. Covid precautions theesukoondi Uma Prasad babu. Meeru baaguntay meemu santhoshisthamu. Subscribers inkaa peruguthaaru. Mee videos chaala informative ga vunnaayi mari. Meeru abhivrudhi chendaali ani Venkateswara swamy ni vaydukunnnaamu. Seetharaama kataaksha Siddhirasthu .Wish you happy journey. From Kurnool AP. Shubham bhooyaath. 🌼🌼🌼🌼🌹🌹🌹😀🙋🙏🙏
@praveenpraveen-sl6qc2 жыл бұрын
Love from srikakulam Anna ❤️
@nagarajubingi16102 жыл бұрын
ఉమా అన్న చాలా థ్యాంక్స్ ఒక హిందువుగా చాలా గర్వపడుతున్నాను, ఇలాంటి వీడియోస్ చూసినందుకు, దేవుళ్ళకే కష్టాలు తప్పలేదు ఇక మనం ఏంత చెప్పు అన్న 🙏🙏🇮🇳
@bellamkondanarasimharao11742 жыл бұрын
చాలా బాగుది గుడి, ఉమా జీ 👍🇮🇳
@SRITV1232 жыл бұрын
అన్న బీసీ లో వీడియో చూశాను ఆ వీడియో చూసినప్పటి నుంచి నాకు చాలా గర్వంగా ఉంది మిమ్మల్ని అలా చూసినందుకు చాలా సంతోషంగా ఉంది 🙏👍👍👍👍👍👍👍👍👍👍
@MuraliKrishna-wl4vl2 жыл бұрын
చాలా బాగా వివరించావు తమ్ముడు ఉమ ❤️❤️❤️
@Balajigundubogula2 жыл бұрын
జై శ్రీ రామ్✊️✊️✊️ నీ దయతో మొదటిసారి చూసా అన్న థాంక్స్ యు 🤩🤩🤩
@AmericaChowrasta2 жыл бұрын
Saw one of your video about 6 months ago. Can’t believe you achieved this much. Congratulations Uma ❤️
@cillasivabaluvalmiki67712 жыл бұрын
చాలా సంతోషం నేను అడిగిన వెంటనే చూపించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది అన్న
@usharanivattikonda39952 жыл бұрын
Good to see The Asoka Vanam! Very knowledgeable 👍👍
@mohmmedsharif88612 жыл бұрын
ఉమా గారూ మీరు రియల్లీ సింప్లీ సూపర్బ్ మీరు అన్నీ చాలా చక్కగా కళ్ళకు కట్టినట్లు చూపిస్తారు. ధ్యాంక్యు సార్
@Karthiksrinugiridi2 жыл бұрын
ఏంటో.....ఎంతో విలువైన మన ఆలయాలు మాత్రం ఇలా ఉన్నాయి....ఈ ఆలయం చాలా విలువైనది కానీ చూడటానికి ఒక సాధారణంగా ఉన్నట్టు ఉంది అదే మన దేశం లో మస్జిద్ లు గాని చర్చ్ లు ఎంత శుభ్రంగా ఎంత అందం గా ఉంటాయో....కానీ మన దేవాలయాలు మాత్రం అందం గా తీర్చి దిద్ధట్లేదు మన ప్రభుత్వాలు...మన ఇల్లులు సినిమా లు చూడటానికి ఐమాక్స్ dheatres పెద్ద పెద్ద హోటల్స్ పార్క్స్ ఇలా ఎన్నో ఎన్నో touresum కోసం డెవలప్ చేస్తున్నారు కానీ మన దేవాలయాలు మాత్రం సరిగ్గా పట్టించుకోవట్లేదు....చాలా బాధాకరమైన విషయం ఇది మాత్రం మన దేశం లో కన్న మన దేవాలయాలు ఇతర దేశాల్లో చాలా అందం గా ఉంటున్నాయి.. నేను వెళ్లి చూసాను కానీ ఇక్కడ ఉండాల్సిన వాటి కన్న ఘోరం గా ఉంటున్నాయి....మన ఆలయాలు నీ మనమే కాపాడుకోవాలి శుభ్రంగా గా ఉంచుకోవాలి...అందం తీర్చి దిద్దుకోవాలి ....నా మాటలు ఎవర్ని అయిన బాధ పెట్టుంటే క్షమించండి
@pramakwt95382 жыл бұрын
నిజంగా మీరు చాలా అదృష్టంవంతులు ఉమా గారు మీరు చూడమే కాక మాకు చూపిస్తున్నారు ఆ మహత్యం
@PsyGear2 жыл бұрын
Glad to know that your in eliya thanks for showing me mountains. Love nature. Peaceful vlog.
@mahithamahitha55772 жыл бұрын
BBC lo me interview chusanu chala baga cheparu bro me success gurinchi meru inka chala videos cheyali ane korukuntunamu bro all the best
@jcpmlg26182 жыл бұрын
రావణాసురుడు చాలా lucky,ఇంత అందమైన ప్రాంతాన్ని పరిపాలించాడు. అప్పట్లో ఇంకెంత అందంగా ఉండేదో!
@ramanaraogs90802 жыл бұрын
ఏకాదశి రోజు సీతారామలక్ష్మణ హనుమ దర్శనంతో జన్మ పూనీతమైంది. చాలా చాలా బావుంది.Thank you Uma gaaru
@parasavenkateswararao69422 жыл бұрын
ఉమా గారు చాలా బాగుంది మీ అశోక వనం సీతమ్మ వాటిక వీడియో ధన్యవాదాలు. మొన్న RTT వీడియో కూడా చూశాను మీఇద్దిరీకి ధన్యవాదాలు 🙏🏼🙏🏼💖💖💖💖💖💟💟💟💟💟💟💘💘
@karrisuresh75142 жыл бұрын
Ravi anna temple lopala video tiyaleduu Kani nvuu chupinchavv anna keep going Love from Bellary Karnataka
@TemplesGuide2 жыл бұрын
thank you uma garu .. chala baga vivarincharu
@rajamallareddyreddy60972 жыл бұрын
super bro....nuvu 100 years elagey challaga tirigi anni chupinchu ..maku... ...nuvu kastapadda vadivi...twaraga epudu unna dani kantey inka manchi position ki ravali brooo....
@srinivas21782 жыл бұрын
Hi Mr Uma. I really appreciate you with wholeheartedly which I suppose to inform you earlier itself is that you are owning people wherever you go irrespective of the country and community which is not easy unless you can keep your mind and soul with more of purity. This is what I am observing you from the day one watching your vlogs. I am appreciating, wishing and blessing you today with happiest tears one specific reason ie everytime you say Seetammatalli i felt it sounds more like a chanting of goddess Seetammatalli. I felt with tears and goosebumps while watching vlog and commenting. God bless you
@mnindira18272 жыл бұрын
ఉమ వీడియో బాగుంది...టీ తోటలు..అశోక చెట్టు..అన్ని బాగున్నాయి.. మొన్న రవి గారు. కూడా. ఇదే టెంపుల్ కి. వచ్చారు.....ఉమ. మాస్క్. తప్పని సరి.
@rakshithr72982 жыл бұрын
Love forever from Kolar Karnataka ❤️❤️❤️❤️❤️
@rajkanak11642 жыл бұрын
Me also
@chadharangamchess28722 жыл бұрын
Love from chikballapur karnataka😍😍
@babulumodelvlogs90772 жыл бұрын
హాయ్ ఉమా గారు చాలా బాగుంది మేము అక్కడ ఉండు చూసినంత ఆనందం వేసింది హ్యాపీ🙏🙏🙏
@rajeshkondru40092 жыл бұрын
Hello Bhaiyya.....I was just waiting to see this temple, you are lucky to visit. Thanks and keep exploring.
@trayeeinnfraprojects58472 жыл бұрын
I saw photo in Hanuman foot print when you trun the camera ...pls see once again ...its very mesmerizing...pls verify the video ..I will take screen shots ...also
@srikantholety85142 жыл бұрын
Uma Anna, Thanks for the Srilanka Rama Sita Lakshmana Anjaneya nd Ganesha Darshanam 🙏🙏🙏🙏🙏
@mahimaheswari7482 жыл бұрын
మేము జీవితాంతం ఉన్న ఇలాంటి ప్రదేశాలు ప్రత్యక్షంగా చూడలేము ఉమా గారు మీవల్ల పరోక్షంగా నైన చూస్తున్నాం చాలా సంతోషంగా ఉంది ధన్యవాదాలు.💐🙏🇮🇳
@shekarvlogss2 жыл бұрын
అన్న మీ గురించి BBC న్యూస్ లో రావటం ఆనందంగా ఉంది అన్న ఇలానే మరెన్నో వీడియోస్ చేసి ఇంకా ముందుకు వెళ్ళలని కోరుకుంటున్నను
@lionveer45212 жыл бұрын
ఉమా విడియో చాన బాగుంది దయచేసి లంక లోకి వెళ్లి వీడియో చేయ్యు. చూడాలి అని వుంది. నీ వీడియో మా కుటుంబ సభ్యులం అందరం చూసాము. 👍
@vedanshnaveen41172 жыл бұрын
your doing most amazong job brother, your dedication to showcase unique content is very much appreciable.
@saikiran-xh5lt2 жыл бұрын
Thanks, Uma for this video. You've covered more than compared to other videos. Keep rocking.
@mallikarjunyadav25752 жыл бұрын
I heard some rumours when I was kid that sri lankan people will worship Ravan but now I can see from your video that in srilanka also we have shree rama swamy temple
@raveendars2 жыл бұрын
anna nuv srilanka vellinav anagane nenu expect cheshanu e video chestav ani thank you so much . i am really waited for this video from you
@chitra27632 жыл бұрын
🙂Your patience is your power🙂
@rameshbabupolakala51362 жыл бұрын
BBCలో మీ ఇంటర్వ్యూ చూశాను.చాలా బాగుంది.
@chandu.m14002 жыл бұрын
Love you anna ❤️❤️❤️❤️❤️ be safe happy journey 💖💖💖
@purnachandrayerra62482 жыл бұрын
Super bro.. Ilantivi manam life lo kuda chudalemu kani mi valla ilantivi chustunnam..thank you very much..
@umarshaik00752 жыл бұрын
Waiting for ur video anna superb 😍😍
@siindhhukyatham13768 ай бұрын
mi valla live lo chusinattiu undhi anna chlaa neat clear ga chepthunv anna chlaaa tnx nuvu eppduu chlgaa unndali anna jai sriram
@sureshkosuru51182 жыл бұрын
Supar bro 👍👍👍👍👌👌👌
@kartheekravula42742 жыл бұрын
Video చాలా బాగుంది. రోజు మిమ్మల్ని అడుగుతున్నా వీడియో ఇది... చాలా బాగా story చెప్పారు + గుడి కూడా బాగా చూపించారు. ధన్యవాదాలు 🙏🙏🙏 Waiting for రావణ శ్రీ గిరి వీడియో (రావణ లంక ).. Love from చీరాల (AP) ప్రకాశం డిస్ట్రిక్ట్...
@ArunKumar-gx2gg2 жыл бұрын
YOU ARE INSPIRATION TO ALL THE INDIANS ANNA🇮🇳🙏🇮🇳🙏🇮🇳 BHARAT MATA KI JAI 🙏🇮🇳🙏
@gjagannatham97772 жыл бұрын
ఉమా గారు రామాయణం కాలం నాటి కి తీసుకుని పోయారు ధన్యవాదాలు ఉమా చాలా సంతోషం గా ఉంది. మీ అరుణాచలం జగన్.
@keerthanareddy.g56462 жыл бұрын
Its great to see you on BBC telugu ❤️.keep going brother . You will always be an inspiration to many people.
@harikrishnaravineni18282 жыл бұрын
Very good Video Uma, good memories around seetha Vatika.Jai Sita Ram Jai Hanuman
@vamsivamsi73692 жыл бұрын
Good morning అన్న 🤩🔥
@khusuluammu82462 жыл бұрын
Hi Uma Garu Ashoka vanam lo Seethamma padda kastalu gurinchi Chala Baga explain chesaru vedio Chala bagundi, and take care of u r health.
@gayatvitha94872 жыл бұрын
So Nice, feeling like we went there directly..so good 🙏
@ramyak7792 жыл бұрын
Hi sir .me every vedio superb.anni places chudaley I vallaki e vedio valla happy ga oonatundhi konchem aiyina