నేను జీవా గారితో flight లో పక్క సీట్లో ప్రయాణం చేసే అవకాశం దొరికింది.. ఆయన ఎంతో ఆప్యాయంగా పలకరించి, "ఏం నాన్న ఎక్కడికీ ఈ ప్రయాణం, భోజనం చేశావా, ఈ ఏరోప్లానాల్లో భోజనాలు పెద్దగా బాగోవు, ఎప్పుడు తిన్నవో ఏంటో" అని అడిగారు.. ఎంత మంచి మనిషో! May God bless him with long and happy life!
@PrasadManuukonda9 ай бұрын
You are so lucky ఈరోజుల్లో హీరోల కంటే సినిమాల్లో విలన్ గా act చేసిన వాళ్ళే నిజమయిన హీరోస్
@naapremakavitalutelugu3 жыл бұрын
జీవా గారి తెలుగు ఎంత స్పష్టం గా ఉందో. తల్లి తండ్రులను గౌరవించాలి అని సంస్కారవంతులు అయిన బెనర్జీ గారు జీవా గారు చెప్పిన మాటలకు నా నమస్కారాలు.
జీవా గారిది కోబాల్ట్ పేట.బ్రాడీపేట ప్రక్కనే ఉంటుంది. ఆయన భాష మంచి హుందాతనంతో కూడి ఉంటుంది.
@rahhhuliyerindian3 жыл бұрын
@@yedukondaluchirala3033 avuna bro
@venkateshgurram33323 жыл бұрын
Jeeva Gari koduku kuda chakaga telugu lo mataladadu Santhosam
@rahhhuliyerindian3 жыл бұрын
@@venkateshgurram3332 matladada leka matladautada sariga type cheyyi bro
@thatikondaramakrishna42653 жыл бұрын
అలీ గారు నమస్తే (నా)మా కోరిక ప్రకారం పాత యాక్టర్స్ ని తీసుకుని వచ్చినందుకు (నా)మా హ్రూధయపూర్వక ధన్యవాదాలు దయచేసి ఇలా పాత తరం వారిని తీసుకుని వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తారని ఆశిస్తున్నాము జై ఈటీవి జై జై ఆలీతో సరదాగా
@Kprasadsingerkadiam3 жыл бұрын
👍👍👍
@murali27872 жыл бұрын
Alage thappakunda chddamu
@khajapasha6333 жыл бұрын
😱ఆలీ గారికి నా తరఫునుండి ఒక request😖 మీ షో కి మంచి positiveness ఉంది🎥🧐 హీరో వడ్డే నవీన్ పిలవాలని చాలా మంది request చేస్తున్నారు☺️😴 .. వాళ్ల అభిమానాన్ని గౌరవించండి please sir💗💖🙏
@naveenbinola54593 жыл бұрын
🙏🙏
@rahhhuliyerindian3 жыл бұрын
Paid artist lu Naveen vadde kavali anne postlu pedutunaru Please call Naveen vadde
@chinnichinna7533 жыл бұрын
@@naveenbinola5459 v
@NationalMaths7853 жыл бұрын
Yes ...plss vadde naveen sir..
@ninginelacreations2 жыл бұрын
చాలా బాగుంది షో ఆలి సర్. ఆ పాత మహనుభావులను ఈ ఈ షో లో చూసినందుకు 😊🙏
ఇడియట్ మూవీ లో ఆలీ, జీవా గారి కామెడీ ప్యూర్ వెజిటేరియన్ లా ఉంటుంది😀😁
@davudkhanshaik59633 жыл бұрын
idharu idhare legendary actress mee idharu e alitho saradaga show ki vachinandhuku chala happy ga anipinchindi thank you so much jeeva sir @ benerji sir..
@n.chandu1993 жыл бұрын
ఇలాంటి మంచి నటులను ఇంటర్వ్యూకి పిలిచినందుకు అలీ గారికి ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏
@BIGBOSS-ry3vw3 жыл бұрын
వడ్డే నవీన్ గారిని పిలవాల అనుకునే వాళ్ళు ఒక లైక్ చేయండి...👍....👍
@naveenbinola54593 жыл бұрын
S
@gubbalasatyavathi10063 жыл бұрын
Plz twara ga pilavandi
@rahhhuliyerindian3 жыл бұрын
Orey entamandhi ra nayana naveen vadde anne .full ga payment mutunati natundhi miku Sir naveen vadde ni pilavande
@rahhhuliyerindian3 жыл бұрын
@@narikallinone1147 ra ledhu bro.please ippichandi .
@lovekush91033 жыл бұрын
వడ్డే నవీన్ is ill
@anil59953 жыл бұрын
జీవా గారిని బెనర్జీ గారిని పిలిచి నందుకు ఆలీ గారికి ధన్యవాదములు🙏🙏🙏🙏🙏🙏🙏
Villons carrector lo King sir meeru okkati goppa actors meeru 👌👌 thank you all ETV
@srinivasrao76603 жыл бұрын
సర్ అలీ గారు నమస్తే. ఆలీతో సరదాగా కార్యక్రమానికి గొప్ప నటీమణి ఊర్వశి శారద గారిని ఆహ్వా నించండి. ఆవిడ అనుభవాలు వినాలని ఆశ
@Shaik3863 жыл бұрын
Amazing amazing amazing words from benarji Garu and jeeva Garu about parents
@chettysarithagoud84613 жыл бұрын
జీవా గారి కి బెనర్జీ గారి కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@chinnivasanthavada47053 жыл бұрын
Very nice episode,me 3 members combination chala bagundi, recent episodes movie promotions ekkuva unnayi,e episode back to back alitho saradaga la undi chala bagundi
@narasimhareddymule99633 жыл бұрын
Please call Yandamoori veerendranath Garu Prakash Raj Garu Raviraja pinisetty Garu Mohan Babu Garu Muthyala subbayya Garu Manisharma Garu Chitra Garu They are legends Their experiences and knowledge definitely useful for next generations
@humanbeing88543 жыл бұрын
Love Jeeva & Bannerjee 👌🏼
@g.harish33002 жыл бұрын
జీవా గారు సినిమా ఇండస్ట్రీలో ఒక అద్భుతమైన జీవితాన్ని జీవించిన వ్యక్తి ఒక దళిత కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న మహోన్నతమైన వ్యక్తి మాలాంటి దళితులు అందరికీ ఆదర్శప్రాయుడు ముక్కుసూటిగా మాట్లాడే మనసున్న వ్యక్తి ఏ విషయం అయినా కుండబద్దలు కొట్టి చెప్పే నిజమైన నిఖార్సయిన వ్యక్తి జీవా. దళితులకు సినిమాల్లో అవకాశం ఉండదు సినిమాలో ఛాన్స్ ఇవ్వరు అని ఎన్నో విన్నా కానీ అవన్నీ టికి పూర్తి భిన్నంగా జీవ గారు ఎదిగిన విధానం ఇండస్ట్రీలో అద్భుతమైనది. ఇప్పుడు కాస్ట్ పిచ్చి ఎక్కువైపోయింది ఈ సమాజంలో అప్పుడు ఇప్పుడు కూడా మా క్యాస్ట్ హీరో మా కాస్ట్ విలన్ అని చెప్పుకునే దరిద్రమైన సంస్కృతి ఏర్పడింది. అందరూ చూడవలసిందే ఏ కాస్ట్ నుంచి నటించాడు అని కాదు ఎంత అద్భుతంగా నటించాడు డైరెక్టర్ చెప్పినదాన్ని ఎంత అద్భుతంగా పండించాడు ఒక నటుణ్ని నటునిగానే గుర్తించండి క్యాష్ తోనూ కులంతో ప్రాంతంతో గుర్తించకండి అది సమాజానికి అంత మంచిది కాదు ప్లీజ్ మై అంబులి రిక్వెస్ట్. జీవా గారు దళితుల్లో ఉన్న భయం పోగొట్టడానికి ఒక నిదర్శనం.
@yoga78703 жыл бұрын
Both are so humble n simple and down to earth person...meredharu Superb Sir
@krishnahcl96993 жыл бұрын
One of the best episode Ali tho saradaga
@baburaonayak55023 жыл бұрын
నేనే గనుక తెలుగు సినిమా డైరెక్టర్ అయితే మీ ఇద్దరికీ ఎక్కువ పాత్రలు ఇచ్చేవాన్ని, పరభాషా నటులు నీ అవాయిడ్ చేసేవాణ్ని 👍
Next week celebrate eavaru ani promo kosam wait chestunnaro vallu like friends
@narasimhareddymule99633 жыл бұрын
Thank you so much for calling these wonderful celebraties 🙏🙏🙏
@mojifeats87243 жыл бұрын
Both are versatile Actors and Ali gaari anchoring is very nice :-)
@SantoshKumar-wn3wv3 жыл бұрын
Such a great words about parents by extraordinary Actors🙏🙏
@shekar0093 жыл бұрын
Thank you for bringing Jeeva garu and Benarji garu. I think I am seeing first time both in interview
@komminenikiran79183 жыл бұрын
Kabaddi kabaddi movie lo jeev garu comedy super
@shivasameer19953 жыл бұрын
What a lovely interview. It has everything, fun, emotions are nicely carried out. Jeeva sir's son spoke very nicely maturely. Rarely father and son shares their emotions, Jeeva's son expressed his emotions about father properly. Lovely interview.
@anwarbasha36673 жыл бұрын
Go on ali garu and don't stop this ali tho saradaga journey please continue
@saikirannaalla25513 жыл бұрын
This interview was close to heart felt so much happy
@ramojuchinna85853 жыл бұрын
దయచేసి R. నారాయణా మూర్తి గారిని పిలవండి
@rajkumarvarma17433 жыл бұрын
Plese
@sreehari76143 жыл бұрын
Avunu plzz pilavandi sir
@Jagadish111993 жыл бұрын
Avunu sir r narayana Murthy pilavandi
@jayarajuduggiralameo46973 жыл бұрын
Yes. Narayana murty
@arunkumarkoduri77173 жыл бұрын
Pelavandi R narayana murthi
@gangadar98773 жыл бұрын
సుపర్ అలీగారు బెనర్జీగారు జీవగారు మంచి సరదాగా సంభసన చాలా బాగుంది ధన్యవాదాలు
@anandhareddy68133 жыл бұрын
One of the best episod.....wowww
@sunildiddu64973 жыл бұрын
Great actor jeeva sir like her
@tirupathiraopatnala89763 жыл бұрын
Rip English 😂
@srinivasnimmala75083 жыл бұрын
Mr Ali showing the meaning of THE SUCCESS YOU KNOW BUT STRUGGLE YOU DON'T 👍
@sabihabanu63623 жыл бұрын
E episode chala nachindi tq ali ji n 2 seniors actors both are all the best 👍
@rajmovies73 жыл бұрын
ఈ ఎపిసోడ్ ఇంకా కొంచెం సేపు ఉంటే బాగుండేది అనిపించింది
@venkatarajeshphanithapu38843 жыл бұрын
Such a great interview aligaru
@d.r.padminimannar87303 жыл бұрын
Amazing to see Jeeva garu and Banerji garu senior artists pull their legs , so wonderful to see their closeness wonderful
@socialmediaworld20233 жыл бұрын
Old actors= gold actors. 👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
@gaddamramesh41812 жыл бұрын
Both are great villons,👌👌👌❤️❤️❤️💕💕💕🙏🙏🙏🙏 hat's off jeeva gaaru and benarji garu 👍👍👍👌👌👌👌💕💕💕
@sathirajuvalluri61243 жыл бұрын
We have so much interest old actor's own experience,,,,,,
@kottasrinivas12473 жыл бұрын
Director Sir, We all family eagerly waiting every Monday to see the Episodes with children. But, this Episode I feel unnecessary questions on Ra... scences was asked many times..If continue like this, family audience may not see in future.. It is very good show, it gives many inspirational stories of our beloved Actors.. My request future take care this aspects..
@vaniusha11333 жыл бұрын
Srihari and amma nanna LA goppathanam gurinchi bhaga chepparu sir's thanq and Ali garu.
@ssvarmajamesbond00183 жыл бұрын
Natanalo vilakshnam jevva garu posina jeeviam ee kalamathalliki. Jevva gari fans assosiciaon leader from 🏴. We love jeeva sir acting 👌👌👌
@yerramnavadeep67473 жыл бұрын
ALI ANNA S.P.B SIR INTERVIEW THARUVATHA MALLI MEERRU CHESINNA CHAKHANNI INTERVIEW BENEERJEE SIR JEEVA SIR MEERRU SUPER..... LOVE YOU ALI ANNA GOD BLESS YOU 😍
@perivani28513 жыл бұрын
Jeeva gari diction, pronunciation was good as well as Benarjee gari voice super,still he is looking young in his voice
@routhurameshnaidu78393 жыл бұрын
Jeeva garu meku telugu bhasa meeda vunna pattu ku na hrudayapoorvaka 🙏🙏🙏🙏🙏🙏
@tirukovelakrishnakumar38303 жыл бұрын
Nice lnterview....... Down to earth Benarjee sir and jeeva sir.....
@srikrishnaemani44643 жыл бұрын
ఎంత సున్నితమైన మనస్సులు వీరివి
@guruyadav6453 жыл бұрын
After 2weeks Nenu ee show chusi satisfied ayya
@hisateesh3 жыл бұрын
Gnapika team.....the best show recent times....Kudos to you all....one small request....maintain one hour for this show.....lots to discuss.....👍🙏
@ramajiramaji2473 жыл бұрын
ఆలీ గారు మీ షో కు సుధాకర్ గారి నీ పిలవండి సర్ ప్లీజ్
@firebrand41483 жыл бұрын
Jeeva and benarji gaaru manchi actors and good human beings
@mekalanaresh1523 жыл бұрын
విజయశాంతి, జానకి వడ్డె నవీన్ గారిని పిలవండి 🙏🙏🙏
@rajukardigudda52713 жыл бұрын
Na,korika,kuda.adi,anna
@m16chintu3 жыл бұрын
జీవా గారు హిందిలో RGV's 'సర్కార్' సినిమాలో అమితాబ్ బచ్చన్ తో అనుభవాలు తెలుసుకోవడం మర్చిపోయారు...
@pandulilly59463 жыл бұрын
Supper actors
@jayaram34363 жыл бұрын
Benarjee sir miru okka mata cepparu great amma nanna devulu
అలీ గారు కామెడీ కింగ్ బ్రహ్మానందం గారిని పిలవండి🙏🙏🙏🙏
@amasavenkatadri58043 жыл бұрын
ఇపుడే వద్దు ఎపుడా ఎపుడా అని ఎదురుచూస్తున్న అభిమానులకు కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోందని ఆశ
@ramakrishanramakrishan13183 жыл бұрын
This episode is very good👍👍👍👍
@chandrakalabanidrajubandi68873 жыл бұрын
గల్ఫ్ లో చూసేవాళ్ళు ఒక లైక్ వేసుకోoడి
@srinivasdonakanti23843 жыл бұрын
Great Actor’s Jeeva Benerjee gaaru 👍❤️❤️
@ramkwt4713 жыл бұрын
Very good actors ali garu nice interview
@Maheshch-xw2hi3 жыл бұрын
ఈటీవీ వారు దయచేసి కొత్త actors నీ తీసుకు రావద్దు. Only సీనియర్ actors నీ మాత్రమే తీసుకురండి
@nagabhushanampakam34393 жыл бұрын
బెనర్జీ గారు, జీవా గారి ప్రోగ్రామ్ చాలా బాగుంది... బెనర్జీ గారు తండ్రి రాఘవ గారు శ్రీ రామారావు గారి అనేక చిత్రాలలో నటించారు... అప్పట్లో మేము ఆయనను శ్రీ రామారావు గారి అసిస్టెంట్ అనుకునే వారం... ఇక జీవ గారు మంచి టైమింగ్ ఉన్న నటుడు... కామెడీ పాత్రలను కూడా ఎంతో చక్కగా పోషించారు
@srikanthrocks0013 жыл бұрын
In my Opinion, So far.... Disco Shanthi, SP Charan, Suman-Bhanu Chandar Jodi, Kota-Babu Mohan Jodi, Sai(Agni) Kumar, Director Teja, Ravi Babu, Ravi Shankar, Jd Chakravarti, Suresh... are few best episodes. *Edit* Anantha Sri Ram SP Balu Sir episode.