పాయింట్ టూ పాయింట్ ఎన్ కౌంటర్| Karunakar Sugguna Counter to Pastor Vijayprasad Reddy పాస్టర్ విజయ్ ప్రసాద్ గారు నా ఛాలెంజ్ స్వీకరించారా ? పాయింట్ టూ పాయింట్ ఎన్ కౌంటర్ Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@NagababuTadichettuАй бұрын
నమస్కారం కరుణాకర్ సుగుణ గారు జై శ్రీరామ్ పాట అత్యద్భుతం ఆ ఒక్క పాటను మాత్రం సపరేట్గా రీ రికార్డింగ్ చేసి రిలీజ్ చేస్తే చాలా అద్భుతంగా ఉంటుంది ప్రజలందరూ కోరుకుంటున్నారు ఈ విషయంపై దృష్టి పెడతారని కోరుకుంటున్నాను జైశ్రీరామ్
@ritantareprises7967Ай бұрын
జై శ్రీ రామ్
@Rajeshdarma91Ай бұрын
నిన్న వైజాగ్ లో ఒక ఆటో ఎక్కను .... ఆ ఆటో డ్రైవర్ ... ఒక హిందు ఫ్యామిలీతో మాట్లాడుతున్నడు అని నాకు అర్థం అయింది ...వాడు ఆ ఫామిలీ మొత్తానికి బ్రెయిన్ వాష్ చేస్తున్నాడు ..ఆటోలో మా ఫామిలీ ఉంది మేము కనక మహాలక్ష్మి గుడికి వెళ్లి వచ్చే వాడి ఆటో ఎక్కం మాకు కుంకుమ బొట్లు కూడా ఉన్నాయి ఆయన సిగ్గులేకుండా ఫోన్ లో ఆ హిందులు బుర్రతినేస్తున్నాడు ..మీరు మంచి మార్గంలో వచ్చారు అని ..ఇంకా మీ పిల్లలు చిన్న వాళ్ళు కాబట్టి వాలాని ఇప్పుడే కంట్రోల్ లో పెట్టలి ఏసుకోసం చెప్తూ ఉండాలి మీరు అని ...ఒక ఆటో నడుపుతూ వాడీ మత ప్రచారం మాత్రం ఆపలేదు
కరుణాకర్ అన్న గారు మీరు చేస్తున్న కృషి కి మీకు పాదాభివందనం 🙏🙏🙏🙏
@akellaindira8566Ай бұрын
కరుణాకర్ గారు మీ ఓపిక కి శతకోటి నమస్కారాలు. ఎవ్వరూ ఇంత విశదంగా మీ లాగ చెప్పలేరు 🙏🙏👍👏👏
@chintuDundi-b9lАй бұрын
😂😂😂
@Artist_raaajАй бұрын
Im your big fan bro ekkada hinduthva vidio unna idhi coment pedthav akkada evariki pedthavo ardam kaka naku pichekkedhi..... Kani ippudu ardamindhii😅
@RepanaRamaRaju96326 күн бұрын
జైశ్రీరామ్
@NandyalakhkАй бұрын
నవాబు తల బోడి అయితే నా తలకూడా బోడే అని వగలాడి వెర్రవీగిందంట 😂😂😂👌👌👌👌..
@sindhurasindura1988Ай бұрын
VP మాట్లాడుతుంటే నాకు BP పెరుగుతుంది. మీ సహనానికి హ్యాట్సాఫ్ కరుణాకర్ గారు. జై శ్రీ రామ్ 🙏🙏🙏...
@ISowmya-qi7okАй бұрын
హార్ట్ఎటాక్ వచ్చి పోతావేమూ డాక్టర్ నీ కలువు 😂😂😂😂😂😂
@srinivasraokalle9532Ай бұрын
హార్ట్ ఎటాక్ అతనికి రాదు... వెర్రి కేకలు వేస్తున్నడే ఆ ముసలి పాస్టర్ గాడు వాడికి వచ్చిద్ది... గొర్రె మెదడు నా బిడ్డ లా వున్నాడు ఆ ముసలి పాస్టర్ గాడు...... జై శ్రీరామ్
@ISowmya-qi7okАй бұрын
@@srinivasraokalle9532 ఒహో కరుణాకర్ నీకు కుర్రవాడిలాగా, విజయప్రసాద్ రెడ్డీ ముసలివాడు లాగా ఉన్నాడా? నీకూ రేచీకటి అయినా అయ్యి ఉండాలి లేదా వింతజబ్బు ఏమైనా ఉండి ఉండాలి
@hrudaykumar4315Ай бұрын
@@ISowmya-qi7okkrusedulu vinnara akka adhi veti kosam evari.madya jariginavo telusa
@hrudaykumar4315Ай бұрын
@@ISowmya-qi7okhitlar jews people endhuku kill cheysadu Jesus ni champinadhuka akka .
@nagalavanagalava7626Ай бұрын
నువ్వు సూపర్ అన్న ఇలాంటి వాళ్ళకి ఇలానే సమాధానం చెప్పాలన్న లేకపోతే ఒక్కొక్కడు రెచ్చిపోతున్నారు
@AsatomaSatgamayaOmNamahsivayaАй бұрын
😂😂😂 బెల్లంపల్లి అమ్మతేజ ఇద్దరిని పరిశుద్ధాత్మ బాగా ప్రేరేపిస్తుంటే ఇతను ఏమి చేస్తాడు 🤣🤣🤣 vp రెడ్డి త్వరలో వెర్రిపుష్ప అవ్వక తప్పదు
@prasanthkumar258Ай бұрын
కొత్తగా అయ్యేది ఏం లేదు. కాకపోతే సీజన్ కి ఒకసారి నిరూపించుకుంటాడు
@AnuDANAV_Candy_IslandАй бұрын
@@prasanthkumar258అతని కామెంట్ కంటే మీ రిప్లై ఇంకా బాగుంది😂😂😂😂😂😂🎉
@vishwayt-0736Ай бұрын
@@prasanthkumar258వామ్మో ఏమి వాక్చాతుర్యం అండి. మంచి reply.😊😊😊
@mallisettypushpalatha9210Ай бұрын
జై శ్రీ రామ జై శ్రీ కృష్ణ నమస్తే కరుణాకర్ గారు
@nationalistbharatiyudu72Ай бұрын
మెరుగైన ప్రపంచం కోసం ఎడారి మత మాఫియా ను భూస్థాపితం చేద్దాం. జై శ్రీ రామ్ జై హింద్ జై శివ శక్తి.
@bairun6806Ай бұрын
I agree 👍
@Anupama-z5kАй бұрын
Adhi ninnu puttinchina babu valla kuda kadhu
@GOPIKRISHNA-d4sАй бұрын
ప్రతి హిందూ సోదరుడు మన చిన్నప్పుడు ఎన్ని చర్చ్ లు వున్నాయి.... ఇపుడు ఎన్ని చర్చ్ లు, దాని అనుబంధ సంఘాలు వున్నాయి.... వూరు మొత్తం తిరిగి ఫోటో లు తీయండి.... రాజ్యాంగానికి లోబడి న్యాయ సంబంధ చిక్కులు తలెత్తకుండా హిందువులను చైతన్య వంతం చేసే కరపత్రాలు పంచండి.... చాప కింద నీరులా హిందూ దేవుళ్ళు, పురాణాల పైన విషం చిమ్ముతున్న ఈ మతాల గురించి సమాజానికి తెలియాలి... మనం పట్టించుకోకుండా వుంటే... దేశం లో ఇంజనీరింగ్ కాలేజీ ల కన్నా బైబిలు కాలేజీ లు పెరిగిపోతాయి.... గుంపులు గుంపులు గా పాస్టర్ లను వదులుతున్నారు సమాజం లోకి... అందరు మిత్రులు ఆలోచించి కార్యాచరణ రూపొందించుకోండి.... జై శ్రీరామ్ జై హింద్
@SarathrajahmundryАй бұрын
@@Anupama-z5kయేసు గాడి బాబు వచ్చినా నా హిందూ ధర్మం ముందు బూడిద అవుతాడు .ఓం నమశ్శివాయ
@SarathrajahmundryАй бұрын
@@Anupama-z5k ఏసుకు మేకు నీకు కేకు😂😂
@rahullreddyy1725Ай бұрын
మీ లాంటోళ్ళు ఉండబట్టే సనాతన ధర్మం ఇంకా బ్రతికే ఉంది కరుణాకర్ గారు. మిమ్మల్ని ఒకసారైనా కలవాలని ఉంది అండి.
@manikantac59Ай бұрын
కరుణాకర్ గారు మీరు మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న అటువంటి మీ కుటుంబ సభ్యులకు కలిపి శతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మన హిందుత్వం బ్రతికి ఉండడానికి గల కారణానికి మూలంగా ఉన్నటువంటి మీకు నా పాదాభివందనాలు
@BHUKYANAGESH265Ай бұрын
పాస్టర్ VP రెడ్డి జై శ్రీరామ్ అన్నందుకు క్రైస్తవుల ఉన్మాదం భారతీయులు చూడాలి
@keerthikameswari4994Ай бұрын
VP ne vaadu Reddy kaadu .
@BHUKYANAGESH265Ай бұрын
@@keerthikameswari4994 పాస్టర్ విజయ్ ప్రసాద్ రెడ్డి పేరు పెట్టుకున్నారు కదా ఎవరు మరి అతను మీకు తెలిస్తే చెప్పు మరి
@narsiblrАй бұрын
జై శ్రీరామ్ 🙏 జై హింద్🙏
@srikanthchamalellyАй бұрын
Yesudey yesudu 😂😂😂 karunakar anna🙏
@muralipasunuri6896Ай бұрын
Karunakar Garu mee daggara prathi prashnaki javaabu undhi, hats off
@jangamveereshkumar126Ай бұрын
శివ శక్తి ఈ సమాజానికి చాలా అవసరం
@saisrinivas218Ай бұрын
మీరు చాలా గ్రేట్, కరుణాకర్ గారు. మీరు తీసిన షార్ట్ ఫిల్మ్ బాగుంది. ఫుల్ టైం సినిమా లా ఉంది. మళ్ళీ సినిమా తియ్యండి. 🙏🏻🙏🏻
@naluvalashivaji6443Ай бұрын
Jai shree Ram Annagaru
@MahiDyapaАй бұрын
Jai Sri Ram...karunakar Anna miku ma support apudu untundhi
@radeonmani5923Ай бұрын
Vp ki మొగుడు లాగా ఉన్నావ్ అన్న 🤣😂ఈడ్ని vp అనడం లో తప్పే లేదు 😅జై శ్రీరామ్ 🚩
@Rajkumar-kq2heАй бұрын
VP ki modgudu kadhu
@radeonmani5923Ай бұрын
@@Rajkumar-kq2he mari neeku mogudaa🤔😂
@pradeeppaintingworksartist1856Ай бұрын
కరుణాకర్ సినిమాల్లో పాస్టర్ల పై బురద్ధ చల్లుతాడు తప్ప దేవుని పై నింద వేయలేడు ఆ దమ్ము లేదు కాని హనీ జూన్షన్ గారు తీసే మూవీస్ లో మి దేవుళ్ళే తప్పు చేశారు అని చూపించేరు అది తప్పని చూపించగలరా బ్రదర్ అప్పుడు మొగుడెవరో మీకు తెలుస్తుంది
@radeonmani5923Ай бұрын
@@pradeeppaintingworksartist1856 కరుణాకర్ సుగుణ about శివలింగం అని టైప్ చెయ్యండి, meeku ఒక వీడియో వస్తుంది, 🤗అది చూసాక మీరే క్రిస్టియన్ ని అని చెప్పుకోవాలంటే సిగ్గు తో చస్తారు 🤗అప్పుడు అర్థం ఔతుంది మొగుడు ఎవడో అని 🤣😂
@SivaKumar-ex8inАй бұрын
చిలక పలుకుల VP రెడ్డి అమాయక హిందువులకు చాల ప్రమాదకరం
@YekkuvagaaAlochinchaku-wk5xoАй бұрын
జై శ్రీరామ్ జై కరుణాకర్
@Msdsiva7Ай бұрын
Frist like.jai శ్రీరామ్
@KrishnamVamdeJagadgurumАй бұрын
జై శ్రీ రామ్
@srivenkateswaraswamydevast8893Ай бұрын
జైశ్రీరామ్
@tangulaswamy7872Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై హింద్ బరత్ మాతా కీ జై షుప్పర్
@Gsrinivas-nu5vxАй бұрын
❤❤❤❤ jai sri ram
@srihariy1011Ай бұрын
కరుణాకర్ గారికి అభినందనలు తాటతిస్తున్నారు
@chintuDundi-b9lАй бұрын
😂😂😂😂😂
@VishaliKulkarniАй бұрын
మా బాబు వేదం నేర్చుకుంటున్నాడు సెలవులకు ఇంటికి వచ్చాడు అప్పుడు మా సందులో మా వీధిలోకి వచ్చి పుస్తకం ఇచ్చి సత్యం తెలుసుకోమని చెప్పారు వాడికి వాడు చిన్న అబ్బాయి ఎనిమిదేళ్ల అబ్బాయి నేను వెళ్లి అడిగితే తాగుడు మానేస్తారు మా దేవుడు ప్రేమ దేవుడు అని చెప్పారు వాళ్లు చిన్న పిల్లల్ని కూడా వదలట్లేదు వీధివీధిలో తిరుగుతూ
@AmarGoud-l6yАй бұрын
క్రిస్టియన్ గాలు క్లారిటీగా ఉన్నారు ఓ హిందూ నువ్వు ఎప్పుడు మెలుకుంటావు jai హింద్
@raviyaddanapudi7840Ай бұрын
Karunakar gariki padabivandanam ❤❤❤❤ma ganaretion ki స్ఫూర్తి మీరు. మీకు మా ఆయుష్ కూడ తీసుకొని ఇంకా ఎక్కువ కాలం మీ పోరాటం చేయాలని ఆ ఈశ్వరుడిని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏
@manuuuu7305Ай бұрын
అన్న జేమ్స్ పాల్ గాడు రెచ్చిపోతున్నాడు ఈ మధ్య, మన దేవుడ్ని కూడా దూషించాడు. వాడి గురించి ఒకసారి చూడు.
@freefireaccount9032Ай бұрын
జాన్ పాల్ అలియాస్ మణికంఠ
@manuuuu7305Ай бұрын
@@freefireaccount9032 ఆయన కాదు. జేమ్స్ పౌల్ కూడా ఉన్నాడు.
@manuuuu7305Ай бұрын
@@freefireaccount9032 James paul eeyan kuda unnadu. John paul veru.
@iqoo7517Ай бұрын
చూసిన ఏం పీకలేడు లే...
@Xyzoooooo007Ай бұрын
పరమత సహనం ఒక్క హిందువులకు తప్ప ఏ ఇతర మతాల వాళ్లకి ఉండదు...రాదు.మనం అంత సహన శిలూలం కాబట్టే వాళ్ళు ఇంత రెచ్చిపోతున్నారు...ఇంత ప్రశాంతంగా ఉంటున్నారు.
@LavanyaJettiboyanaАй бұрын
జై శ్రీ రామ్ ❤❤❤❤🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ysreddyreddy7027Ай бұрын
Jai shree ram lord ram
@yeddulajojireddy2919Ай бұрын
I need one Crore youngsters like Karunakar to reinstate our Hindu Sanctity,,Very Content Person is Karunakar ,,who is mighty elite for Hinduism
@rajupottala8531Ай бұрын
Jai sriram🙏🙏
@vanamarajukoppadi2451Ай бұрын
జై శ్రీ రామ్ 🙏
@kavacham384Ай бұрын
Jai shree Ram Jai Shiva Shakthi 🕉️
@VenkateshuluVenkat-w7eАй бұрын
❤️🙏🏻 జై శ్రీ రామ 🙏🏻❤️
@pvenkateswara2061Ай бұрын
Siva Shakti 🔥🔥✊
@Jhoney887Ай бұрын
Jai siva sakthi
@lakshmitotha629Ай бұрын
Jaishreeram
@gnaneshwarch3932Ай бұрын
🕉Jai sri Ram..🙏🙏🚩🚩
@surisurendra9468Ай бұрын
You are a warrior anna 🪖💪🏻 Mana devulla aashishilu niku eppudu undaali anna ❤
@muralipanigrahi8042Ай бұрын
Jai Sri ram
@thanaymariserla7Ай бұрын
Jai Shree Ram
@FarmCmRАй бұрын
లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది....ఈ వీడియో జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️
@luckyrathod3158Ай бұрын
Jai sriram
@sribujji3609Ай бұрын
Jai shree Ram 🎉❤🎉
@mangapathiraju4396Ай бұрын
జై శ్రీరామ్ 🙏 జైహింద్
@ramupalivella25082 күн бұрын
Super Anna meru thank u Jai Sri Ram🙏🙏🙏🙏🙏🙏🙏
@chattuudaykirankhammam1026Ай бұрын
అన్న కిక్కు ఉందన్న ఈ వీడియో సూపర్ సూపర్ అన్న వీడియో నాకు చాలా బాగా నచ్చింది
@Hanmanayak416Ай бұрын
Jai Sri Ram🚩
@muralipasunuri6896Ай бұрын
Karunakar Garu meeru chakkaga chepparu vaadiki baditha Pooja cheshaaru,🌻🌄👍👐
@sivakumarisivakumari8034Ай бұрын
సూపర్ గా వీడియోస్ చేస్తున్నారండి మీకు ధన్యవాదాలు జై శ్రీ కృష్ణ
@kavaliarunababu1344Ай бұрын
Jai sriram 🚩🚩
@eswararaok6475Ай бұрын
జై సీతారామ్
@srinivastelugu8052Ай бұрын
Jai sreeram 🎉❤🎉❤Jai shiva shakti 🕉 🕉
@GossipsGodaroduАй бұрын
సూపర్ బ్రదర్... మీరు 👌🏻👌🏻👌🏻
@sathishtadikonda5662Ай бұрын
ప్రపంచంలో మొత్తం అన్నీ దేశాల్లో దాదాపు 5 లక్షల మంది పసి పిల్లలపై చేర్చి పాస్టర్లు ,ఫాదర్స్ మానభంగాలు చేసింది అన్ని టీవీ ఛానళ్లలో చూపించారు ,ఇంకా ఎన్ని చిపించాలి.......🙏
@Anupama-z5kАй бұрын
India babu lu em cheyyatledha?
@sanju465Ай бұрын
@@Anupama-z5k India baba la ni punish chei. Evru vaddu anaaru. Mee christianty lo laaga....koodakattukuni....pastors snghaalu antha....ekamavtledu ga. Meeru Mee siggumaalinathanam ...chiii edava jaathi meeru😂
@Kirankumar-jd7jeАй бұрын
@@Anupama-z5koo avunaaa me dhantlo ne kadha dera babalu lantolu puttindhi 😅ante vadni anandi anthe kani entire religion medhaki raaludadhu chethakani vaalalaga aa karunakar laga 😅
@ckamalakanth953228 күн бұрын
@@Kirankumar-jd7jeదేరాబాబాలు హిందుత్వానికి ప్రతినిధులా? శ్లోకాలు, పద్యాలు ఎవరైనా, చివరికి క్రిస్టియన్ లైనా చెప్పవొచ్చు. పీఠాల అధిపతులు చేస్తే అనాల. మామూలు జనాల్లో ఉండే కొందరు దగుల్బాజీ గాండ్లు ఏ మతం వాళ్లయినా ఇట్ల మోసాలు చేస్తుంటారు. నమ్మేవాడి బుద్ధిని బట్టి ఉంటుంది. అదే క్రిస్టియానిటీ లో ఐతే, ఆ మతం ప్రతినిధులైన పాస్టర్లే ఇట్లాంటి నీచపు పనులు చేస్తుంటారు.
@shankarnayak9219Ай бұрын
Jay Shri Ram
@powerpuneetrajkumarfanschi4462Ай бұрын
Karunakar anna next movie lo budget lo teesi theater lo release cheyyanna andariki upayogam avtadi. Jai shree ram 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@venkateswarreddyg4741Ай бұрын
Great SivaSakti 🙏🇮🇳🙏
@muralipasunuri6896Ай бұрын
Super super super counter ichcharu 👍
@srinivasrao2422Ай бұрын
ఒక లైక్ 👍🚩
@HP-nc5joАй бұрын
Karunakar garu meru chepthunadhi akshara satyam. Christians ki mana devulani dhushinchadame pani. Jai sanathana dharma.
@sathishdiddi4757Ай бұрын
Karunakar anna garu meeru super 👍
@shivasasanala1254Ай бұрын
జై శ్రీ రామ్, భారత్ మాతా కీ జై✊
@pokurisanthoshkumar8614Ай бұрын
జై శ్రీరామ్ భారత్ మాతాకీ జై❤❤❤
@DharmaDuganaАй бұрын
జై శ్రీరామ్ అన్న
@kavalianjaneyulu2261Ай бұрын
Hindhu ధర్మం kosam meeru chala కష్టపడుతున్నారు really meeru great sir 😊😊
@manjunathamd5325Ай бұрын
Shivashakti
@srinustrak2042Ай бұрын
Karunakar anna mere super
@sivakrishna5123Ай бұрын
జై శ్రీరామ్ 🚩
@durgareddy9878Ай бұрын
ఈ vp ని మన సెకులర్ బొందుగాళ్ళు లేపుతున్నారు నువ్వు సూపర్ అన్న తురుము అన్న ని ఫ్యాన్ నువ్వు బాగా మాట్లాడతావు అంటూ vp ని నెత్తి మీద పెట్టుకుంటున్నారు
@siva4u391Ай бұрын
Avunu andi nenu chusa alanti comments .nenu hinduvu ni mimalni follow avutunna miru baga matladataru nijalu cheptaru miru correct ga unnaru ila evevo antu ayanani thega pogudutu untaru
నువ్వు SCవి కావు. BC-Cవి. వెళ్ళి క్రొత్త ధృవీకరణ పత్రం తెచ్చుకో.
@chatladhananjaya4991Ай бұрын
Jai shree ram karunakar sir supero super
@lavannya4355Ай бұрын
Jai Srikrishna 🚩🚩🚩
@ashokchimakurthi1232Ай бұрын
Jai shree ram.
@keerthiramya12Ай бұрын
Jai Sri Ram❤
@durgaprasad2236Ай бұрын
జై శ్రీరామ్ జై శివ శక్తి....
@6789dileepАй бұрын
Superb
@knowingbibleunderstandingc2811Ай бұрын
Super karunakar garu
@PriyamachariPriyamachariАй бұрын
🙏🌿🌼జై శ్రీరామ 🌼🌿🙏
@ShivaSankar-js7ksАй бұрын
సూపర్ అర్థం అయ్యే విధంగా చెప్పారు. కారుణకర్ గారు 🙏
@ouruniverse2129Ай бұрын
ఉన్నది ఉన్నట్లుగా పుస్తకాలలో, మనుషుల మాటల్లో, వారి భావజాలాల్లో ప్రతి అడుగు నొక్కి చెప్పటం లో శివశక్తి మాత్రమే టాపర్. For Ex: about .... short films, budjets, proofs, challenges etc..
@meerasahebuАй бұрын
Jai sree ram 🙏🙏🙏🙏🙏🙏
@NagababuTadichettuАй бұрын
నమస్కారం కరుణాకర్ సుగ్గుణ గారు మిషన్ ఇండియా ఇన్ పాసిబుల్ అనే సినిమాలో చివరిగా బ్యాగ్రౌండ్ స్క్రోల్ లో వచ్చేటువంటి పాట జైశ్రీరామ్ అనే ఒక గానం అత్యద్భుతం చాలామంది ఈ ఒక పాటని రీ రికార్డింగ్ చేసి శివశక్తి ఛానల్ లో రీ రిలీజ్ చేయాలని చాలా మంది ఆకాంక్షిస్తున్నారు ఆశిస్తున్నారు కోరుకుంటున్నారు దయచేసి ఈ యొక్క పాటలు రికార్డింగ్ చేసి శివశక్తి ఛానల్ లో రిలీజ్ చేయవలసిందిగా ప్రార్థన ఈ విషయంపై దృష్టి సాగిస్తారని కోరుకుంటూ జైశ్రీరామ్