చిన్న వయసులోనే జీవితం మీద మంచి అవగాహన తెచ్చుకున్నాడు ఈ తమ్ముడు !!! శుభమస్తు !!!!!
@AnitaRajput-de2go3 ай бұрын
Bocchem kadu
@ganweshi2843 ай бұрын
@@AnitaRajput-de2go చీకటి వైపు నడిచే వారికి వెలుగు మాటలు నచ్చవు.
@K.JayakarRao3 ай бұрын
@@AnitaRajput-de2go25000 rs. Okkaniki yenduku sari poovo lekka cheppura
@shekartg19883 ай бұрын
@@AnitaRajput-de2go😂😂😂👌👌👏👍
@shekartg19883 ай бұрын
@@K.JayakarRao😂😂😂😂😂👍👍👌
@mateenmd11642 ай бұрын
నువ్వునల్లనయ్య కానీ నీ మనసు తెల్లనయ్య.. హ్యాట్సాఫ్
@SwaruparaniMethari-wf9um2 ай бұрын
😂
@pavantejamunagala75992 ай бұрын
😂
@coolguys4422 ай бұрын
😂😂
@gogetit6642 ай бұрын
🤣
@MsSkile2 ай бұрын
Nee pooju nallane kani nee taste super
@DhanalakshmiMadiraju3 ай бұрын
100%నిజం చెప్పారు చల్లగా ఉండాలి బాబు
@kolavibalaram40272 ай бұрын
Very good point you telling
@gadekalavathi14212 ай бұрын
Baga cheppu vu nana 9:10
@RowdyboySilentboy3 ай бұрын
చాలా ప్రశాంతంగా చెప్తున్నాడు అన్నగారు అన్న చెప్పేది అక్షరాలా నిజం
@dhanashekarshekar76623 ай бұрын
👍🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@christilla8103 ай бұрын
తమ్ముడు నీవు చెప్పే ప్రతి మాట వాస్తవం. ఒక్కప్పటి హైదరాబాదు కాదిది. అమ్మాయిలయినా, అబ్బాయిలైనా మనిషి పైరూపం చూసి, మోసపోకండి. అమ్మాయిలు తస్మాత్ జాగ్రత్త! God bless you bro.
@suryanarayanapithani62942 ай бұрын
😊
@ravigoud20122 ай бұрын
చాలా అనుభవజ్ఞుడు, చాలా అద్భుతంగా చెప్పాడు
@BhavamCreations3 ай бұрын
బాగా చెప్పావు అమ్మ 🎉👌👌 స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండాలి...
@universaltalks28442 ай бұрын
మా ఆయన వ్యవసాయం చేస్తాడు మేము గ్రాడ్యుయేట్ కానీ మేము హ్యాపీ గా ఉన్నాం అత్త మామ పిల్లలు అందరం కలసి ఉంటాం ఎక్కడ ఉన్నా లైఫ్ నీ మనకు నచ్చినట్టు బ్రతకడం ఇంపార్టెంట్ మేము సిటీ లో ఉండే అన్ని వసతులు ఊరిలో ఆరెంజ్ చేసుకున్నాం ఒక్క hsptls మాత్రమే one hour distance అంతే విలేజ్ లైఫ్ విత్ పేరెంట్స్ లైఫ్ బాగుంది బాగుంటుంది కలిసి ఉండండి ఆనందం గా ఉండండి బ్రో
@swarnadas66772 ай бұрын
Adhrustam undaalamma …. Parents poina tharwatha oorellatam ledu idhivarakatla “ palakarimpulu levvu Village la ledu Vyavasaayam ledu panulu levu pellillaki. Dinalaki thappa 4 guru kalusukotallaa ‘mm??????
@benjoy11272 ай бұрын
I salute you
@shivasai88332 ай бұрын
Super
@challavenkataramana38482 ай бұрын
Super mam
@tarakgonthina26572 ай бұрын
చాలా మంచిగా చెప్పేవు, బాబు, ప్రతి ఒకడు నీలాగా అలోచించి ఉంటే, బాగుండేది. సూపర్ బాబు, రేట్ నీచ్చేపేది కరక్ట్. వైజాగ్ తారక్.
@badugusanthikumari2812 ай бұрын
తమ్ముడు వున్నది ఉన్నట్టు చెప్పావు వాస్తవాలు చెప్పావు 🤝God Bless You✋
@bsb63312 ай бұрын
జీవితమైన జీతమైన చేయ్యిజారితే తిరిగిరాదు ఓ మనసా ❤
@MakalaappannaAppanna1433 ай бұрын
నువ్వు సూపర్ బ్రో షటిల్ అంటే బతకాలంటే కనీసం జాబు ఉండాలి ఏదైనా ఒక ఉద్యోగం చేయాలి సిటీలో కష్టపడి పని చేసుకునేవాడు వాడు సంపాదన వారు ఖర్చులకి హౌస్ రెంట్ లకి సరిపోతుంది
@ranimarlapudi56673 ай бұрын
ఎవరైనా సరే ఉద్యోగం లేదని డిప్రెషన్ అవకాండీ. మనలను పుట్టించిన దేవుడు మన కోసం అన్నీ సిద్దంచేశాడూ. నిరీక్షణ తో వుండాలి. మనమూందు ఏపని వున్నా నిజాయితి గా ఛేయండీ. ఉన్న తమైనవీ పొందుకుంటారూ😢💯👍
@tejagraphics30453 ай бұрын
👍
@Asha-ny1cx3 ай бұрын
Yes
@SriRam-13b3 ай бұрын
yes correct
@mahisree57733 ай бұрын
Nijame bro devudu unnadu manaki edokala help chestadu
@nampallyrajender66642 ай бұрын
Yes
@jyothishyaconsciousbyshiva68912 ай бұрын
ఈ వీడియో కి ఇంకా షేర్స్ అండ్ attention అవసరం. ఈ వ్యక్తికి ఎంతో "దూరదృష్టి " ఉన్న వ్యక్తి. ఇలాంటి వాళ్ళు సమాజానికి అవసరం.అతనికి అంత మంచే జరగాలని కోరుకుందాం.
@remmasrinivas75633 ай бұрын
తమ్ముడు అందంగా లేకున్నా నీ మనసు చాలా అందంగా ఉంది
@syedmahamood9283 ай бұрын
అందం gurinchi comment cheyyadam chala అవివేకం and murkhathuam😢
@Diraj01-f3p2 ай бұрын
అన్న తను అందంగానే ఉన్నాడు బ్రో నీకు కళ్ళు లేక
@bhuvanagopavarapu61932 ай бұрын
Andam gurinchi evaru adigaru bro ninnu😒
@universaltalks28442 ай бұрын
అందం అంటే ఏంటో కొందరికి అర్దం కాదు oo తమరు అందం అంటే తెల్లగా ఉండటం అని అనుకుంటున్నారు కావచ్చు
@pavantejamunagala75992 ай бұрын
Naarayanudu nalupu eetamudu kuda ante ❤
@gajangiramchander91522 ай бұрын
బాబు సూపర్ చెప్పావ్ నీకు చాలా చాలా కృతజ్ఞతలు పిల్లల మారాలి
@satishullengala53342 ай бұрын
బ్రో నువ్వు చెప్పింది 100%నిజం చాలా బాగా చెప్పావ్
@KolaSREENU2 ай бұрын
అందరు బాయ్స్ బాధలు.... నువ్వు చెప్పావు అన్నా.... 👏👏👏👏
@rakeshrwg53962 ай бұрын
అబ్బాయి అందమైన అమ్మాయి నీ కోరుకుంటాడు. అమ్మాయి అస్తి ఉన్నా అబ్బాయి నీ కోరుకుంటది!!!!!!!!!
@tradefx56017 күн бұрын
Agree bro...
@muniswamy68242 ай бұрын
అన్నయ్య చాలా బాగా చెప్పావ్ ఇది నిజం
@akbarpasha12382 ай бұрын
కళ్లకు కట్టినట్లు చెప్పావు.👏
@SrinuSrinu-qt6hy2 ай бұрын
హాయ్ తమ్ముడు సూపర్ 👌👍 చిన్నవాడివి ఐనా చాలా బాగా మాట్లాడినావు 🙏🙏🙏
@vidyavathimasanapally34242 ай бұрын
💯 నిజాలు. God bless you. Have bright future.
@vijayadamodaran89222 ай бұрын
Nee amma nanna ki paada namaskaaralu..!!. Blessings to you..nuvvu life li chaala edhuguthavu..tandri!!!
@raghavpaturi40792 ай бұрын
తమ్ముడు నువ్వు చెప్పింది అక్షరాలా నిజం హైదరాబాద్ మునుపటి లాగా లేదు అందరూ డబ్బుకు లోకం దాసోహం అన్నట్లుగానే ఉంది జనరేషన్ మారితే హైదరాబాద్ బాగుంటుంది శ్రీ మాత్రే నమః
@Talented_but_no_value2 ай бұрын
ఈ అన్నయ్య మనసు వెలకట్టలేనిది ❤️❤️❤️❤️
@UipathDeve3 ай бұрын
He is very matured guy .god bless you brother
@meenaiahgardas16112 ай бұрын
Super chinna ఛాలా బగా cheppinavu థాంక్స్🙏
@PrudhviRaj-q7s3 ай бұрын
మీరు చెప్పేవన్నీ అక్షర సత్యాలు నేను hyd లో ఉంటాను
@korrasuribabusuribabu13412 ай бұрын
సూపర్ బ్రో మంచి విషయాలు చెప్పారు
@madugulaanitha20303 ай бұрын
Annaya miru challa మాట్లాడారు సుపర్ tq అన్న❤❤
@Gundurlaxmanlaxman2 ай бұрын
నువ్వు చెప్పినట్టే నడుస్తుందన్న ఈ కాలం ఇంతేనా నువ్వు ఎంత చెప్పినా ఈ మనుషులు ఈ కాలం మారదు
@laxminarayanagoli2654Ай бұрын
ఫ్రెండ్షిప్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అనుభవం ఉంది నాకు ఒకసారి మంచి మాటలు చెప్పావు దీర్ఘాయుష్మాన్ భవ
@kadalividyasree59102 ай бұрын
Chaala correct ga cheppavu thammudu neeku eye open ayyindi ninnu chesuunna ammayi sukhapadathadi Godbless you nanna
@baskerchary968913 күн бұрын
చాలబాగా మంచివిషయాలు చెప్పావు తమ్ముడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు 😊
@UmaReddy-y5w3 ай бұрын
సూపర్ బాబు భలే చెప్పావు
@balaraju96042 ай бұрын
Life gurinchi poorthiga cheeppavu brother....100% correct
@bsb63312 ай бұрын
కన్నపేగు ఆకలి అమ్మ కే ఏరుక, అమ్మ లేని స్రృష్టి అంతా చీకటి దీవించే వాడు దేవుడు అయితే దీపం వెలిగించేది అమ్మ ❤❤❤
@jeevanprakash4312 ай бұрын
మీరు మాట్లాడిన ప్రతి మాట 100 శాతం నిజం.
@laxmanm26762 ай бұрын
ప్రతి అక్షరం కూడా నిజమే.. జీవితం అంటే ఇలా ఉంటుంది అని చెప్పినాడు..
@ranimarlapudi56673 ай бұрын
వక అన్నగా, కుటుంబ సభ్యుడిగా జాగ్రత్త లు చెప్పారు. 😢🙏🙌 మీ మాటలు వినకుండా జీవితం కుటుంబ సంస్కారంముతో ప్రవర్తన కాపాడుకోకపోతే..... వారి నాశనానికి వారే కారణమౌతారు. 💔
@chetanarjun2192 ай бұрын
సూపర్ తమ్ముడు మంచి మాట్లాడుతున్నావ్
@RadhaTusali3 ай бұрын
సూపర్ సూపర్ తమ్ముడు రండి పల్లెటూరు రండి ఏదో పని ఉంటుంది 🎉🎉
@Xyz-ct9tp3 ай бұрын
Five young boys can maintain 40 buffallows (Dairy farm) and earn atleast Rs 50,000 monthly But they(Youth) are wasting their lives and enjoying in Hyd
@LakshmiGorela18 күн бұрын
సూపర్ బంగారుకొండ Thanq.
@madhavigurram6243 ай бұрын
చిన్నవాడైన నీవు బాగా చెప్పావు అమ్మ నాన్నను మర్చిపోతున్నారు పిల్లలు సిటీ మోజు, సినిమాలు చూసి , ఫ్రెండ్స్ క్తో తిరిగి చెడిపోతున్నారు వాస్తవం చెప్పారు పిల్లలు చెప్పిన వినటంలేదు అమ్మ నాన్న ను అర్థం చేసుకున్నారు బాబు మీకు నమస్కారాలు
@Xyz-ct9tp3 ай бұрын
Cell vuntey pellam akkarledu ?
@KurthadiSatyababu3 ай бұрын
చాలా చక్కగా చెప్పారు అన్నయ్య
@tsriharikrishna12422 ай бұрын
100% True 👏👏👏👌👍🙏💐💐💐
@rekulapallyvidya79942 ай бұрын
కరెక్ట్ గా చెప్పావు బాబూ
@MohammedZaheeruddin-nr5sp2 ай бұрын
Highly appreciable message to young girls. ❤. You have given a best and valuable message like a Swamy and Maulana. Stay blessed always 🙏
@uppalapatisrinivasarao62892 ай бұрын
Brother what you are saying is 100% correct.👍👍
@OndopuLasya-sf2qg2 ай бұрын
👌🏻🙏🏻కారట్
@malleshyadav75983 ай бұрын
💯👌👍 సూపర్ గా చెప్పారు అన్న మీరు 💯👌👍👌👍
@Roserithikas3 ай бұрын
Really chinna chala correct ga chepinav....may god bless u....and good patience....
@Jayakrishna76832 ай бұрын
Baga matldaru bro👏 Good message Namminchi mosam chesvallane girls chala easy ga nammestaru....debba thakaka realise avutaru...💔 Be careful....girls
@vangariaravind14712 ай бұрын
Super ఇలాంటి interw cheyali meeru mee chanal 100/ ok❤I like your channel
@Laasya-xy93 ай бұрын
100% correct your words
@sakaestherrani58043 ай бұрын
👏👏👏 chala baga matladavu, andaru youth nilaga unte India bagupsdthadi. Boys andaru ni la unte India lo ammayilu safega untaru.
@HariekrisshnaPidaparthi3 ай бұрын
Marrige అయింది నాకు 16000 శాలరీ నాకు ఎటువంటి సపోర్ట్ లేదు,ఆస్తులు,లేవు ఓన్లీ నా శాలరీ తో అడ్జస్ట్ అవుతూ నవ్వలేక, చెప్పుకోలేక లైఫ్ లీడ్ చేస్తున్న
Don't worry bro,just depend on God,he will take care of your future,no one is trustable on this earth ,only God and our parents R trustable.Just pray for God brother, definitely you will settle with good position in your life.I wish you good luck for your future
@SangeethaT-qw8bw2 ай бұрын
Super ga cheppinav brother..
@dasarisyamala81943 ай бұрын
👌👌1👍💯💯💯మంచి అవగాహనా వచ్చింది నేరుకు చక్కగా ఊరికి వెళ్ళిపోయి హాయిగా వ్యవదయమో కూలి పనో చేసుకుని నలుగురితో కలిసి బేహక్కడ కన్నా గొప్ప విలువవైనది ఏముంది బాబూ... Urgent గా వెళ్ళిపో నాయనా బతికేనాన్నాళ్ళుమన వాళ్ళతో బతకడం కంటే అదృష్టం ఏముంటుంది
@jOeNkOOk_ofFiCiAl3 ай бұрын
Nijam cheppavu tammudu
@swarnadas66772 ай бұрын
Yes Brother
@LaxmiD-y4g2 ай бұрын
Vunnaadhi vunnttu chaalaa supergaa cheppevamma God bless you👍👌👍👍👍
@barthireddy55262 ай бұрын
God bless you tammudu 👌
@rajinigangu2113 ай бұрын
Hatsoff🎉🎉🎉🎉🎉,, hiyer education unavalaku kuda e gnanem ledu
@Ourhafeezsahabinshallah2 ай бұрын
Correct Anna నువ్వు చెప్పింది......100....percent 😢😢😢
@daphneambosta43823 ай бұрын
Very good advice you have the respect 🙏 for your parents God bless you 🙏 👍 🙌 👏 thank you 😊 🙏
@krishnakumari80892 ай бұрын
Inni nejalu chayppina Neeku God bless you Best of luck amma
సూపర్ బ్రో. చాలా మంది అమ్మాయిలకు చేతిలో డబ్బులులేక ఇబ్బంది పడి డబ్బుకోసం, జల్సాలకు అలవాటు పడి శీలం వాల్యూ మర్చి పోతున్నారు. శీలం ఉన్న ఆ డది ఎక్కడైనా డేర్ గా నిలబడగలదు, మాట్లాడగలదు. అదే శీలం లేని ఆడది అంత డేర్ గా ఉండదు. పైకి మాత్రం బింకం ప్రదర్శిస్తారు. కానీ అన్ని ప్లేస్ లలో ఆలా ఉండలేరు. దేవుడికి ఎదురుగా నిలబడమను దమ్ముంటే. ఆత్మన్యూనతా భావం గుర్తురాకుంటే చాలెంజ్. అదే లంజెకు, పతివ్రతకు ఉన్న తేడా. లైఫ్ లాంగ్ గుర్తుకు వస్తూనే ఉంటుంది. తిరిగి తీసుకోరాదు. జాగ్రత్త.
@jhansilakshmibai22222 ай бұрын
నువ్వు అబ్బాయిలు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందని కూడా చెప్పు.చెడిపోయిన అబ్బాయికి ఏ పేరు లేదా
@anilmattiguntaАй бұрын
Brother chala baga chepparu..
@rajupilli76112 ай бұрын
Chala manchi message Thamudu
@rg2k1652 ай бұрын
Baga chepparu 100% true
@AjayKumar-rl4zl2 ай бұрын
Super ga chepparu anna thanks ur parents🎉wt a message
@pradeep4222 ай бұрын
nice tammudu read city life clearly, save money when ur young and gl for future.
@SaiPriya-xb4rc3 ай бұрын
Wow super brother very good message for boys nd girls
@krishnapriya99773 ай бұрын
Correct ga chepavu abbayi👏👏👏✅👌👌👌 stay blessed dear
@michaelcurran17973 ай бұрын
Good advice to young girls living in Hyderabad to be careful and be good and think of their loving parents who brought them up with love and care. Be safe, be happy.God bless this man
@adabalasairam79393 ай бұрын
ఉన్న ఊరు కన్న తల్లి తమ్ముడు
@J.Gouthami2 ай бұрын
Correct ga chepparu
@AnushaPathlavath-pk6xg3 ай бұрын
Present generation la Boys jagaratha ga vundandi girls chala speed vunnava chala take it easy anukunta velipothuru Boys manakantu oka family vundhi mana family kee responsibility chusukovali
@dhruvatara61782 ай бұрын
Eee? Girls ki family undadha?
@BebakkaVlogyoutube2 ай бұрын
God bless you my son
@skr422012 күн бұрын
Johar tammudu. Nee understanding on life and message to youth is priceless. You can be a great activist on behalf of Hindu culture. Please join somewhere to provide your valuable messages to youth and come more in KZbin.
@jesusali68963 ай бұрын
God bless you brother garu 🙏🇮🇳👌🇮🇳
@sravanikorivi96912 ай бұрын
U r 100% right. God bless u
@deepikapaidi68023 ай бұрын
Nilanti koduku undali chinna Baga cheppinavu God bless you always 🙏
@justwatching_Me2 ай бұрын
it is always responsibility of self. if everyone starts taking care of themselves with righteous life, then there wont be any problems.
@PushpaLatha-jb4yb2 ай бұрын
నిజమే అన్న అందరూ మోసగల్లె ఉన్నారు అడుగడుగునా మోసగల్లి
@sujeethrao36393 ай бұрын
💯 currect Thamudu
@ChinthojuSukanya9 күн бұрын
తమ్ముడు చాల బాగ చెపినవ్ మీ మాటలు చాలా బాగున్నాయి సూపర్
నువ్వు చాలా కష్టపడి ఉన్నావ్ ఫ్రెండ్ అందుకే నీకు బాధ్యత అనేది అర్థం అయింది😂 ఆ దేవుడు కూడా నీకు అందం ఇవ్వలేదేమో కానీ😂 మంచి మనసు ఇచ్చాడు🎉 ఈ కాలంలో మన మనసుని చూసి ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉంటారు చెప్పండి😂 మీ పని ఏదో మీరు కష్టపడి చేసుకోండి😂🎉 ఆ దేవుడు ఆశీర్వాదాలతో మీకు అంతా మంచే జరగాలని కోరుకుంటాము😂🎉🎻🎇🎇🎇🙏🧔
@rathnakumari13802 ай бұрын
What is the beauty comenesens is beauty.
@UrlapuSanthoshikumari2 ай бұрын
Tammu super gaa cheppav... 👌👌👌
@K.parvathiSuchi3 ай бұрын
Very good experience good naliju 💐💐
@GidiPaddu2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😢😢😢😢😢😢😢i ఐ హేట్ హైదరాబాద్
@ChkumarKumarch-jd2cb3 ай бұрын
గ్రేట్ బ్రో 👍
@anilkumarkota50272 ай бұрын
ముక్క తినుడు లేదు చుక్క తాగుడు లేదు . ఇది మా బ్యాపనోల్ల పద్దతి . కనుక మా పోరగాళ్ళు ఎంత తక్కువ జీతముకైనా కొల్వుకి జైనైతారు . తమ్మీ ఈ లోకములో ఎవరికి ఎవరు కారు . ముక్క చుక్క లకి దూరం వుండు బేషజానికి పోక ఒక చిన్న సైకిల్ మీద ఛాయ్ దుకాణం పెట్టుకో . మంచి పాలు , ఛాయ్ పత్తావాడు . ఒక ఆరు నెలలలో నీ జిందగీ నువ్వు ఊహించలేని ఎత్తుకు ఎదుగుతావ్ .
@anuradhaseethamraju45292 ай бұрын
Bagaa cheppaaru bro.🎉🎉
@PoshetiSende-mf6hf2 ай бұрын
Super cheppav brother
@sowmyareddy4063 ай бұрын
Super 👌 thammudu chala baaga explain chesav good nanna 👌👌👌👌👌👌👌