ఈ వీడియోను 10 sec కూడా skip చెయ్యకుండా కంటిన్యూగా చూసినవారు లైక్ చెయ్యండి.
@HONEY684292 жыл бұрын
Arey avvadanna 1/hour chustadura
@swathiaishu81172 жыл бұрын
Very inst subj
@yvlk-cf8gq Жыл бұрын
S.pl.v.gd.explanation n communication to public
@sultana1236 Жыл бұрын
I want to add 100 likes, how to rig ??
@sravanimovva7510 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🌹
@vasudevaraoanumolu3962 Жыл бұрын
ఇలాంటి మనస్తత్వం ఇండియాలోని అందరు డాక్టర్ లకు ఉండాలి అని కోరుకొంటున్నాను
@srinivaspeddapalli68305 ай бұрын
డాక్టర్ గారు.... మీకు శతకోటి వందనాలు...మీ గురించి ఎంత చెప్పినా తక్కువే సార్.. మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆ దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలి
@vinay3437 Жыл бұрын
మీ సేవలకు భారతరత్న, పద్మావిభూషణ్ లాంటి అవార్డ్స్ ఇవ్వాలి సార్ 😍
@RAVIKUMAR-xm8gh Жыл бұрын
Yes !!!
@chinnarangaanna55510 ай бұрын
Yes ivvali
@jyothic35782 ай бұрын
True
@None-uz2ep Жыл бұрын
డాక్టర్స్ లో ఇంత జెన్యూన్ గా మాట్లాడే వారుంటారని ఇప్పటివరకు తెలియదు.మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు.మీరు ఎప్పుడూ ఆరొంగ్య గా సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను.
@yedukondalupakki8269 Жыл бұрын
మీ నవ్వే సగం ఇబ్బందులను తగ్గిస్తుంది.. మీ మాటలు బాధలను పూర్తిగా పోగొడుతుంది
@srivanibarli3582 жыл бұрын
మా డాక్టర్ గారి నవ్వు చాలా బాగుంటుంది 🙏🙏🙏🙏🙏
@sridevikrishnaemani7844 Жыл бұрын
Ssssss....
@Siddu_Arush Жыл бұрын
Ori devuda.. ekkada kuda meeru vodilipettara..
@kalavalavnarayana823 Жыл бұрын
Super
@NSCBose-jx4zp Жыл бұрын
😊 33:52
@srinu6697 Жыл бұрын
రవిగారు మిగురించి ఎంతచెప్పినా తక్కువే అవుతుంది God bless you sir❤
@shobharani51952 жыл бұрын
డాక్టర్ అంటే మీలాఉండాలి.very good డాక్టర్. వృత్తికి న్యాయం చేస్తున్నారు. అందరి ఆశీస్సులు మీకు ఎప్పటికీ ఉంటాయి. God bless you.
@maheshwarareddy5021 Жыл бұрын
T
@yadaiaht-qt7pf Жыл бұрын
Tq
@Save_Andhra Жыл бұрын
డాక్టర్ గారు మిరు సూపర్ అండి, మీలాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను, ఎక్కడా చూసినా బిజినెస్ మైండెడ్ జనాలే కనిపించారు, మీలాంటి వాళ్లు చాలా అరుదు, దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా.🙏✌️❤️
@madhupadalakshmi43242 жыл бұрын
నాకు తెలిసి మన 2 స్టేట్స్ లో మనకి అందుబాటులో ఉన్న the best best doctor...Ravi Kanth kongara garu...
@sudhasudha50622 жыл бұрын
Nijamga andi
@gopi.m60302 жыл бұрын
💐
@anooshamatte57812 жыл бұрын
Correct good doctor
@varalakshmivelisetty76492 жыл бұрын
మన తెలుగు DRS చాలా సత్పురుషులు ఉన్నారు. కాకపోతే వారు బయటికి కనిపించరు. కొంతమందికి interviews, చానల్ ద్వారా రావడం ఇష్ట పడరు.
@madhavilathamannava9665 Жыл бұрын
@@anooshamatte5781 Enta chakkaga navvutunnavayya saami😀
@hareeshaligi7110 ай бұрын
డాక్టర్ గారు మీరు భలే మాట్లాడుతారు తెలుగు. మీ నవ్వు వెన్నెల,మీ మనసు బంగారం. మీరు మాకు తెరిచిన పుస్తకం లా అనిపిస్తున్నారు సార్. మీరు దేవుడు సార్. మీరు నిండు నూరేళ్లు సంతోషం గా ఉండాలి.
@shaikabdulwahab7950 Жыл бұрын
ఇన్ని వందల కామెంట్స్ లో కనీసం ఒక్క నెగిటివ్ కామెంట్ కూడా లేదు...డాక్టర్ గారూ మీ గొప్పతనం గురించి తెలియడానికి ఇంతకన్నా నిదర్శనం అవసరం లేదు...
@Ok_lava_1239 ай бұрын
Chala perfect ga matladutharu.... Smile super ga untundi ... Sirr
@mvbsrinivas50347 ай бұрын
కృతయుగం ట్రేతయుగం ద్వాపారాయుగం లో కూడా మీరు జన్మించి వుంటారు ఈ కలియుగం లో మంచి చేయడానికి మళ్ళీ వచ్చారు డాక్టర్ గారు మీరు మీ కుటంబం ఎంతో బాగుండాలిని కోరుకుంటూ నాను
@jaggumark96512 жыл бұрын
దేవుడు ఏర్పాటు చేసినా దేవతా మూర్తులు మీరు మిమ్మలిని కన్న తల్లిదండ్రులకు పాదాభివందనములు మీరు ఎంత శ్రద్ధతో మీ M B B S ని చదివారో ఇంకా M S లు చేశారో నిజంగా మీరు కారణ జన్ములు నాయన, మీరు, మీ కుటుంబము పచ్చగా పది కాలాల పాటు వర్ధిల్లాలి
డాక్టర్ గారు నమస్కారం మీ వీడియోస్ అన్ని చూస్తూనే ఉంటాను చాలా బాగా అర్థం అవుతుంది, అలా వివరంగా చేప్పుతారు మీదేగ్గిరకు వచ్చి నా వారు కూడా మీ గురించి చేప్పారు , మీకు మీ కుటుంబానికి దేవుడు చేసిన గోప్ప దేవుడు మీరు🙏🙏🙏🙏
@keepsmiling1385 Жыл бұрын
🙏
@madhoo0207 Жыл бұрын
మనిషి ఇద్దరి దగ్గరకు పోవద్దు అంటారు ఒకటి జైలుకి ఒకటి డాక్టర్ దగ్గరకి ...కానీ మీ మాటలు మీ మంచి మసను చూసి మీ దగ్గరికి రావాలి అనిపిస్తుంది వస్తే క్యాన్సర్ అయిన తగ్గించే ఔషధం ఉంది అనిపిస్తుంది డాక్టర్ గారు
@anandaraopampana81642 жыл бұрын
డాక్టర్ గారు గురించి ఇంత లేటుగా సుమన్ టివీలో చుాపించడం చాల లేటు అయ్యంది మేడమ్, అయన ఎప్పుడో U Tube లో పాపులరి్ అయ్యారు, Great doctor, in Telugu States.
@UshaRajavaram2 жыл бұрын
ఇది సుమన్ టీవీ కాదు
@srilakshmidanda1063 Жыл бұрын
It's a signature studio sir
@ramuamukapati343710 ай бұрын
Anadam...Suman kadu Signature
@ponugupatibhadraiah9885 Жыл бұрын
మీరు మీ నవుతోనే మా రోగాలు మటుమాయం. దేవుడు కలకాలం చలగా చూడాలి అని భగవంతుడు ని కోరుకుంటున్నాను.
@vijayapriyadarshini76302 жыл бұрын
"వైద్యో నారాయణో హరిః ..."/ " దైవం మానుష రూపేణా" ...ఇది మీలాంటి వారిని చూసి చెప్పి ఉంటారు సర్ 🙏🙏🙏. మీకు, సమాజం పట్ల మీరు చూపే బాధ్యతకు .... శతకోటి వందనాలు🙏🙏
యాంకర్ గారు మీరు చెప్పిన ప్రతి ఒక్క అక్షరం నిజం. నిజం చెప్పాలంటే డాక్టర్ గారు మన తెలుగు జాతికి దొరికిన ఆణి ముత్యం.
@madhavich142 жыл бұрын
Dr బాబు కి జై 🙏🙏🙏👏👏👏
@mallikarjunalatha.channel.3535 Жыл бұрын
Wow nice sir.
@srinivasrao7673 Жыл бұрын
వదల కుండా చూసాము మంచి డాక్టర్ గారితో interwe చేసినందుకు మీకూ డాక్టర్ గారికి సేతకోటి వందనాలు 🙏🙏💐💐
@maddipatlachandana47498 ай бұрын
Pls address send me dr.ravikanth
@krishrajnaik3041 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏 ఒపికకు.రైతులు,కాయకష్టం చేసేవారు మీ నోట ఇలాంటి మాటలు వచ్చినందుకు థాంక్స్ సార్.
@VenkataRamana-xh2ey3 ай бұрын
ఒకడాక్టరు సమాజాన్నిఎడ్యుకేట్ చేయటానికి తనవిలువైనసమయాన్నివెచ్చించటం ఈయనతోనేమొదలైనది.గ్రేట్ రవికాంత్ గారూ.
@venkey.varikuppala441682 жыл бұрын
ఏమనుకున్నారండి మరి మా డాక్టర్ గారంటే thanku అక్క మా డాక్టర్ గారితో ఇంటర్వూ చేసినందుకు 🙏
@sirrasirisha6877 Жыл бұрын
డాక్టర్ గారు మీ మంచి మనసు కు నా నిండు వందనాలు ❤️❤️❤️❤️❤️
@ratnakumari9872 Жыл бұрын
అంజలి గారు చాలా మంచి వ్యక్తి ఇంటర్వ్యూ చేశారు, మీరు చాలా మంచి ప్రశ్నలు వేశారు అడిగే వ్యక్తిని బట్టి మంచి మంచి సమాధానాలు రాబట్టే గలుగుతాం అని మరోసారి రుజువు చేశారు.
@LalithaFoods.54072 жыл бұрын
నమస్కారం డాక్టర్ బాబు మంచి మీ నవ్వకి సమాజం మీద మీకున్న గౌరవానికి మీ ప్రతిభకు మాటలు సరిపోవు మీ ఇంటర్వ్యూ చాలా బాగుంది అందుకే మౌనంగా ఇలా 👌👌👏👏👏🙏🙏💐💐💐💐💐💐
@ఆయనేనాజీవము Жыл бұрын
నిజమైన నీతిగల డాక్టర్ తమ్ముడు వందనములు
@Houseforsaleinbhimavaram Жыл бұрын
నమస్తే రవికాంత్ గారు.... మా నిజాయితీ గల డాక్టర్... నేను ఎంతో మంది.... దొంగ డాక్టర్స్ ను చూసాను.... 1స్ట్ టైమ్.... ఇంత మంచి డాక్టర్ నీ... చూసాను.... రవికాంత్ గారు.... The genuine Doctor....📣📣..
@pmreddy2055 Жыл бұрын
చెప్పడానికి మాటలు రావట్లేవు డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఏమి తెలియని అమాయకుల కోసం మీరు చేసే ప్రతి వీడియో ఉపయోగకరంగా ఉంటుంది సార్, మీ వీడియోస్ ద్వారా మేము Basic knowledge ని తెలుసుకోగల్గుతునము. Thanku you sooo much డాక్టర్ గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@yedukondaluupputella9270 Жыл бұрын
నాయనా డాక్టర్ గారు. నాకు 64. చిన్నవాడి వైన... మీకు అభినందనలు.. అభివందనములు.. దేవుడు చల్లగా చూసి ఆరోగ్యం బాగానే అనుకుంటున్నాను. మా పంతులు గారి ఆరోజుల్లో అద్భుతంగా పాఠాలు చెప్పేవారు. విద్యార్థుల అయినమమ్మల్ని కన్న బిడ్డల కన్నా ఎక్కువగా చూసేవాళ్ళు ఇన్ని రోజుల తర్వాత ..నాకు వారిని గుర్తుకు తెచ్చారు అయ్యా మీరు
@ankalaraomasimukku Жыл бұрын
నేను డాక్టర్ తో విద్య లో మార్పు అనే మాటకు ఏకీభవిస్తున్నాను.తప్పకుండా చిన్ననాటి విద్యా విధానం లోనే ఆరోగ్యం అవగాహన కోసం పాఠాలు బోధించే విధానం అమల్లోకి వచ్చిన రోజు ఇంకా అంతా మంచే జరుగుతుంది.
@kishoresabbi7682 Жыл бұрын
Great Doctor garu మీ మాటలు విన్న చూసిన రోగికి సగం జబ్బు నయం అవుతుంది
@choppakatlanaresh9601 Жыл бұрын
డాక్టర్ గారు మీ విలువైన సమయాన్ని గంట 14 నిమిషాల 21 సేకల పాటు మీ అనుభవంతో చెప్పినటువంటి సలహాలు, వైద్యరంగంలో మాకు తెలియనిటువంటి ఎన్నో విషయాలను చాలా సులువుగా ఆచరించే ఈ విధంగా మాకు తెలియ జేశారు మీరు పేషెంట్స్ కి చెప్పే విధానం చాలా బాగా బాగుంది. భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు ఇచ్చి ఇలాంటి ఎన్నో విషయాలు ప్రజలకు తెలియజేసే శక్తిని ప్రసాదించాలని మనస్పూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాను నమస్కారం
@kjaipal3844 Жыл бұрын
ప్రపంచంలో నీ అంత మంచి డాక్టర్ ఉండడేమో అని నా అభిప్రాయం మీరు కలకాలం చల్లగా ఉండాలి ఇలాగే తెలివిని పంచాలి ఐ లవ్ యు సార్
@SrinivasamurthyRallabandi10 ай бұрын
చాలా చక్కని ఇంటర్వూ. మా డాక్టర్ గారికి భగవంతుడు మంచి ఆరోగ్యము ఇవ్వాలని కోరుకుంటూ ఇంకా ఎన్నో మంచి విషయాలు తెలుసుకునేందుకు ఎదురు చూస్తూ.... మీ అభిమాని.❤🎉
@satyagowriballa79132 жыл бұрын
మా డాక్టర్ గారితో ఇంటర్వ్యూ చెయ్యడం మంచిపని చేసారు అంజలి గారూ
@suryanarayanabadithamani7686 Жыл бұрын
మీరు ఎప్పుడో తప్పక చేయాల్సిన ఇంటర్వ్యూ మరియు మీరు మాత్రమే చేయాల్సింది!👌👌👌👏👏👏👏👍👍👍
@ysgaming99322 жыл бұрын
సిగ్నేచర్ స్టూడియో వారికి ధన్యవాదాలు ఒక మంచి ఫామిలీ డాక్టర్ గా భావించే కొంగర రవికాంత్ గారి ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలు సలహాలు ,అనుభవాలు తెలియ చేసినందుకు డాక్టర్ గారికి అభినందనలు🙏
@sriperambudurukurmaramanuj2558 Жыл бұрын
మీరు సమాజానికి పంచుతున్న వైద్య విజ్ఞానము, విసిదీకరిస్తున్న విధానము అత్యుత్తమము. మీకు కృతఙ్ఞత్తాభివందనాలు అండి.
@nagaratnakumarisure5643 Жыл бұрын
సార్ మీ ప్రతి వీడియోలు నేను చూస్తూ ఉంటాను మీ గురించి ఎంత చెప్పినా తక్కువే ఎల్లప్పుడు ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు
@nraosimha47325 ай бұрын
ప్రజలను ఆరోగ్య విషయాల్లో చైతన్య పరచాలి, అందరికి విషయాలు అర్ధం అవ్వాలని మీరు పడుతున్న ఆరాటం, తాపత్రయం మీ గొంతులో, మాట విధానం, ముఖ కవళికల్లో స్పస్టంగా కనిపిస్తుంది. సదా ఈశ్వర అనుగ్రహం మీకు ఉండాలని కోరుకుంటాను
@padmajayayaram602 Жыл бұрын
మీ లాంటి మానవతా విలువలు కలిగిన, సామాజిక బాధ్యత కలిగిన వైద్యులు ఈరోజుల్లో కోటికొక్కరు..నాకు తెలిసి మీరొక్కరే..🙏🙏🙏
@nallurikoteswararao9988 Жыл бұрын
అద్భుతమైన డాక్టర్ తో ... మీరు చాలా సమాచారాన్ని అందించారు . మీకు కృతజ్ఞతలు.
@nallurikoteswararao9988 Жыл бұрын
నేను.... ఈ రోజు రవి గారి వద్ద ట్రేట్ మెంట్ కు వెళ్లి... ఆ దేవుడ్ని కలిసి.. ధన్యుడిని ఐనాను.
@nirmalanekanti33372 жыл бұрын
ఎంత బాగా వివరంగా చెప్పారు డాక్టర్ గారు.
@mayurimayuri6082 Жыл бұрын
ఒక్క క్షణం కూడా ఆపకుండా Full video చూశాను...reayally impressed... మీ ఓపిక... ఇంతటైం.. మాట్లాడటానికి..కూడా.. దానివెనుక సొసైటీ కి మంచి చేయాలనే తపన వుంటే గానీ ఈ మాటలు రావు sir...really amazing
@bimarisiddart5309 Жыл бұрын
ఇలా నిజాలూ సహజంగా ఏ డాక్టర్లూ చెప్పరూ సర్ మీరూ గ్రేట్
@kalavathib9117 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@damarlamallesh Жыл бұрын
అబ్బబ్బ ఏం డాక్టర్ అండి బాబు... మీకు పాదాభివందనాలు.... చూస్తున్నంత సేపు ఒక్కసారి కూడా స్కిప్ చేయలేదు గంటసేపు వీడియో అయినా కానీ ఎక్కడ బోర్ కొట్టలేదు ... అంతా విలువైన సమాచారం సలహాలు ఇచ్చారు....మీరు చాలా గ్రేట్...👃👃👃
@jvvteam3082 Жыл бұрын
ఇప్పుడు 2.49 AM. రవికాంత్ గారి ఇంటర్వ్యూ చూడటం ప్రారంభించాక మధ్యలో ఆపలేకపోయాను. చక్కటి ఇంటర్వ్యూ అందించిన అంజలి గారికి ధన్యవాదాలు.
@bademallesh4145 Жыл бұрын
Same situation but time is different
@Samsatish9 ай бұрын
The best interview I have ever seen. Hatsoff to you sir Dr. Ravikanth Kongara.
@sathishchakradhar3060 Жыл бұрын
చాలా ధన్యవాదాలు డాక్టర్ రవికాంత్ గారూ మీ వివరణ నిజంగా ఆశ్చర్యం కలిగించింది❤️
@vijayakosuri6847 Жыл бұрын
👌🏻👍🏻చాలా బాగ చెప్తున్నారు వినేకొద్ది వినాలనిపిస్తుంది మీ నవ్వు 👌🏻🙌🏻
@manoharsandarikari869210 ай бұрын
ఒక మంచి ఇంటర్వ్యూ dr గారు మీరు బ్రిలియంట్,గొప్ప మానవతావాది.
@MadhaviLathabonala8 ай бұрын
Doctor gaaru meeru chala care తీసుకోండి . మిగిలిన doctorski మీరు నచ్చ రు.ఫ్రీ గా అన్ని చెప్పేస్తున్నారు
@nallurikoteswararao9988 Жыл бұрын
అద్భుతమైన , అందమైన చిరువు నవ్వు, వినసొంపైన మాటలతో.. విలువైన సమాచారాన్ని అందించే డాక్టర్ గారు. ఒక్క నెగటివ్ మెసేజ్ కూడా ఉండవు.
@sravya9tha685 ай бұрын
అంజలిగారు చాలా విలువైన సమాచారంఅందించి నందుకు సంతోషం. Dr గారి వివరణ మనస్సులో హత్తుకున్నవి. Dr గారు చెప్పినంత సేపు వారి ముఖంలో ఉచ్చా హం తొంగి చూసింది ధన్యవాదములు dr. అనంతపురం. Ramabhupal.
@jvvteam3082 Жыл бұрын
రవికాంత్ గారు అద్భుతమైన వ్యక్తి.. సమాజానికి ఒక వైద్యుడు ఏంచేయగలరో, ఎటువంటి సేవ చేయగలరో చేసి చూపిస్తున్న వైద్యుడు. ఆయన చిరంజీవిగా ఉండాలి.
@kotapadma31899 ай бұрын
Yes
@lalithakumari9562 Жыл бұрын
మీకు నమస్కారము లూ చాలా చాలా థాంక్స్ మీరు తెలుగులో పూర్తిగా మాట్లాడుతున్నారు మిమ్మల్ని ఇంటర్వూ చేసేవాళ్ళు ఇంగ్లీషులో మాట్లాడుతున్నారు మిరుతెలుగులో పూర్తిగా మాట్లాడుతున్నది మకు చాలా బాగున్నాయి చాలా బాగా అర్థమవుతున్నది
@meghanaramesh48842 жыл бұрын
Nanduri gari tarvata miru chesina one of the best interview Anjali garu...Tx a ton..All good vibes to u..Ravikanth garu is amazing..
@habauch654Ай бұрын
మీరు అంత బిజీ డాక్టర్ అయినా ప్రజలకోసం మంచిచెయ్యాలని తాపాత్రాయపడే, ప్రజలకు అర్ధమయ్యేలాగా, చెప్పగలిగే, నిజం నిజాయితీగా, చెప్పగలిగే డాక్టర్ సార్ మీరు మీరు పది కాలాలపాటు చల్లగా ఉండాలి
@mohanamuralipasupuleti8408 Жыл бұрын
అద్భుతమైన ఇంటర్వ్యూ.ఇంటర్వ్యూ మనలో ఆరోగ్యంపై అవగాహన కలిగిస్తుంది.TQ డాక్టర్ సార్,&అంజలి గారు
@poornak59 Жыл бұрын
సార్ నిండు నూరేళ్ళు చల్లా ఉండాలని అందరికీ ఉపయోగపడే డాక్టర్ బాబు గారు సలహాలు సూచనలు తెలియజేస్తూ నందులకు హృదయపూర్వక ధన్యవాదాలు
@kirankumarpanguru2 жыл бұрын
This is not just a interview,it's best awareness for society....great sir 👏ur a soldier
@ravisow25862 жыл бұрын
Ur great👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 Dr sir hat's off
@estherurani8952 Жыл бұрын
Exactly sir
@balrajhanumappa9480 Жыл бұрын
Good massage sir🙏🙏
@golimalleshammallesh2546 ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼 మీ వీడియోలు చాలా చూశాను ఒక అన్న లాగా కుటుంబ సభ్యుని లాగా సమాధానం నాకు బాగా నచ్చాయి
@sathyasree24452 жыл бұрын
Usually doctor tho interview ante boring ga untundhi, but Ravi gaari interview last minute varaku chala intersting ha undhi, yet very informative ga undhi. Happy ga navvuthu matladuthunte oka family members matladithe vintunatlu undhi
@Umarajeswari1049 ай бұрын
E Dr maku vachhina vyadiki reason edi cheppakunda mandulu ichheyadum meevalana memu enno telusukuntunam meeku danyavadamulu Dr garu🙏🙏🙏
@trickymaths3492 жыл бұрын
No negativity only positivity...!!
@vajramnageswararao801119 күн бұрын
ఉత్తమ డాక్టర్... ప్రజా డాక్టర్ రవికాంత్ కొంగర.. ఆరోగ్యపరమైన విషయాలలో చక్కని అవగాహన కలిగిస్తున్నారు ధన్యవాదములు
@kramalingareddykrlr2 жыл бұрын
నమస్కారం సార్ సిగ్నేచర్ స్టూడియో వారికి నమస్కారం మీ వీడియో టాప్ టు బాటమ్ అంతా చూసాను సార్ ప్రతి జబ్బు గురించి కంపారిజన్ చేసి హై ఫై ఎక్స్పీరియన్స్ తోటి ప్రతి సెంటెన్స్ అర్థమయ్యేటట్టు అరటిపండు వలసి చిన్నపిల్లలకు తినిపించినట్టు ఫ్లాష్ బో ఎఫెక్ట్ గురించి అంజలి గారు అడిగిన ప్రశ్నలకు అన్నిటికి చాలా చక్కటి సమాధానాలు చెప్పారు సార్ ఇంత ఓపిక ఎలా వచ్చింది సార్ మీకు మళ్లీ హాస్పిటల్ లో పేషెంట్లను చూడాలి బయట మళ్ళీ వీడియో ప్రోగ్రాములు చేయాలి మీ పేషెన్సీకే హాట్సాఫ్ సార్ ఇంత మంచి వీడియో అందించినందుకు తమరికి ధన్యవాదములు సార్ మీకు మీ కుటుంబ సభ్యులకు గాడ్ బ్లెస్స్ యు సర్ ఇంకా ముందు ముందు సైకాలజీ వీడియోస్ అందించాలని కోరుకుంటున్నాను సార్ మీరు సైకాలజీ డాక్టర్ కాకపోయినా ఆ టాలెంట్ మీకు ఉన్నది సార్ గాడ్ బ్లెస్స్ యు సర్
@habauch654Ай бұрын
మీరు చాలా గ్రేట్ సార్ దేశంలో వున్న డాక్టర్స్ అందరూ మీలాగా ఉంటే ఎంత బాగుంటుంది
@salmasiddiq42892 жыл бұрын
డాక్టర్ గారు నమస్తే అండి ఈరోజు చాలా మంచి విషయాలు చెప్పినారు ధన్యవాదములు
@laskhmiaparna4025 ай бұрын
మీరు చేసిన ఇంటర్వ్యూస్ అన్నిటిలోకి బెస్ట్ ఇంటర్వ్యూ అంజలి గారు
@adilakshmibagineni240 Жыл бұрын
Meeru chala clear take chestaru I like yours smile also.god bless you my child.your mum good luck mum.
@krishnaharichenna.71735 ай бұрын
సార్ మీ నిజాయతీ కి శత ఖోటి వందనాలు ❤️🌹🙏🙏
@TheSindhulakshmi2 жыл бұрын
He is enjoying the doctor life....he is living in the life as a doctor
@manikumarilakkoju621 Жыл бұрын
బాబుని చూడటానికి వేళ్ళను నేను ఉన్నది ఉన్నటు చెప్తారు హాస్పటల్ కూడా చాల ప్రశాంతం గా ఉంటుంది
@JayaLakshmiPuvvala Жыл бұрын
మీరు ప్రతీ విహాయాన్ని చాలా వివరంగా అందరికీ అర్ధమయ్యే విధంగా చెప్తారు. Really you are people God's gift
@shobhabemanapelli691910 ай бұрын
Nijangaa meeru great sir.now a days doctors business chestunnaru meeru chala baga chebthunnaru
@prasadbgvr2951 Жыл бұрын
Ravi is a Complete Man, Indian REAL HERO.
@golisatyam5365 Жыл бұрын
మన డాక్టర్ చాలా చాలా మంచి వారు👌👍
@kalyanigangisetty74482 жыл бұрын
Thank you madam ,ఇన్ని రోజులకు Dr గారిని interview చేసినందుకు
@praneethatada8195 Жыл бұрын
Dr garu ఎన్నో తెలియని విషయాలు చాలా సులభంగా అర్థమయ్యే విధంగా వివరించారు మీరు కలకాలం సుఖంగా వుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను జై వైద్య వృత్తి 🙏👍
@ananthamarneedi23212 жыл бұрын
డాక్టర్ అంటే ఇలా ఉండాలి సూపర్
@Hemanth1987 Жыл бұрын
చాలా బాగా మీ అందమైన చిరునవ్వుతో ఎన్నో విషయాలు మాకు telitaparicharu మీకు నా కృతజ్ఞతలు
@SreemannarayanaNarayan-rl9lo Жыл бұрын
❤ లవ్ అన్నయ్య.. మీరు మా పెద్దన్నయ్య లాంటి వారు🙏
@anjiapuvra6035 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏దేవుడు ఎక్కడ లేరు మనిషి రూపంలో ఉన్నారు సార్ అలాంటి దేవుళ్ళు మీరే సార్ మీలాంటి మంచి డాక్టర్లు సార్
@ramadevivelpula63832 жыл бұрын
I am seventy years old woman from Wgl aa varaku Ravi Garu videoluchuste Oka book chadivinantha happy gavuntundhi thanku Ravi garu
@suryapratappodagatlapalli576 Жыл бұрын
Congratulations sir.... milanti Doctors ki... enni thanks cheppinaa CHALAVU
@srujana84632 жыл бұрын
మీ యొక్క విషయ విశ్లేషణకు మీ యొక్క పరిజ్ఞానానికి హాట్సాఫ్ అండి,చాలా చక్కగా వివరించారు సార్👌. ఈ రోజుల్లో మీలాంటి వారు ఉండటం చాలా అరుదు. Very thankful to you sir.
@kotapadma31899 ай бұрын
Hi sir Doctors andaru meelaage manchi manasuto vunte chala baguntundi sir meeru really great real hero sir meeru maa devudu sir nenu mee daggaraku vachanu sir 👏👏💯👍😊👏💯👍 meeru mee famili andaru sampoorna aayuraarogyalato santoshaga mee family vundali Sir 🎉🎉🎉🎉❤❤❤❤❤❤❤
@kchandika1356 Жыл бұрын
Dr.Babu god bless u 🙏 (MBBS lo foundation భాగుండలి Ani clear గా చెప్పారు)
@narendrababumallampati4660 Жыл бұрын
ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూడాల్సిన వీడియో చాలా చాలా బాగా చెప్పారు Dr రవికాంత్ గారు హెల్త్ గురించి Tq very so much sir ❤❤❤
@mohansunke61032 жыл бұрын
మేడం మీకూ చాలా మంచి వ్యక్తులు interw ఇస్తూన్నారు, 1) బబుగోగినేని గారు 2) రవికాంత్ డా" గారు అద్రుష్టం
@ja61990 Жыл бұрын
గోగినేని గాడి పేరేందుకు
@NETHA_ji Жыл бұрын
1st vodu ep gadu
@cherukupallijyothirmai76072 ай бұрын
సార్ మీ వీడియో లు చాలా వరకు నేను చూస్తుంటాను.. ఆరోగ్యం.. మీద ఎంతో అవగాహన తెచ్చుకున్నాను.. ఎంత పెద్ద సమస్య నైనా సింపుల్ టెక్నిక్ స్ తో సరళీకరణ చేసి మానసిక నిబ్బరం కలిపిస్తారు... థాంక్స్ alot సార్.. 🙏🏻
@shaikbasheer35322 жыл бұрын
మీరు చెప్పే విధానికి హ్యాండ్సఫ👍👌🙏🙏❤❤💐💐🤲🤲Tq sir🌹🌹
@edocha_123 Жыл бұрын
Yes, ravikanth garu super doctor, motivation baga chestharu. Next 10 crores peoples ki family doctor varu.great doctor.
@msri5452 жыл бұрын
హాయ్ డాక్టర్ గారూ 🙏సార్ మీకు memu ఏమిచెప్పిన తక్కువే సార్ మీలాంటి వారు నేను చుసిన మొదటిమంచి డాక్టర్ గారూ 💐💐💐💐మీ అమ్మగారికి నాన్నగారికి మా కృతజ్ఞతలు సార్
@GangaGuntreddi Жыл бұрын
Sir meeru devudu sir. 12 hours operation ante. No words to seek. Meeru great sir chala manchi msg ichharu. Memu tappakunda fallow avutamu.
@sowjanyareddy8072 жыл бұрын
Tq Anjali garu, maa doctor garini interview chesinanduku he is our role model 🙏🙏 thank you sir😊