నరేష్ గారూ మీరు ఈ ప్రశ్నలు అడిగినందుకు మీకు కృతజ్ఞతలు.. ఎందుకంటే వాటి వలన ఇప్పటి వరకు కొంత కన్ఫ్యూజన్ వున్న హిందువులకి జ్ఞానం కలిగేలా లలిత్ గారు సమాధానం చెప్పారు.. లలిత్ గారు మీరు బాగుండాలి.. జై శ్రీరామ్ 🚩
@harinandandakoji4482 Жыл бұрын
ఇలాంటి ఇంటర్వ్యూస్ ఇంకా చాలా చాలా కావాలి లలిత్ కుమార్ గారి విశ్లేషణ చాలా బాగా ఇచ్చారు జై శ్రీ రామ
@raghugoud4189 Жыл бұрын
నిజంగా లలిత్ గారు ఎంత ప్రశాంతంగా అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు గట్టిగా ఇచ్చారు. మంచి ఇంటర్వ్యు
@Ksrkrishna37462 ай бұрын
లలిత్ కుమార్ గారు కొన్ని తెలియని సమాచారాలు ప్రజలకు అందించినందుకు కృతజ్ఞతలు
@Lucky69999 Жыл бұрын
Lalith గారు వివరణ, జ్ఞానం, ఓర్పు, నేర్పు, too excellent. ఒక హిందువుగా మీకు నా పాదాభివందనాలు
బైరి గారు, Next లలిత్ గారితో పాటు ఒక మంచి ముస్లీమ్ ప్రవక్త ను అలాగే ఒక క్రిస్టియన్ ఫాదర్ ను కూడా కూర్చోబెట్టి debate పెట్టండి....
@saijagadeeshveeranki53 Жыл бұрын
E total comments lo manchi comment edey
@MrGK-bt9lz Жыл бұрын
వాడికి అంత సీన్ లేదు. ..😂
@Ni_RajaJagan Жыл бұрын
@@MrGK-bt9lz vadu ante eavaru?
@DNAK369 Жыл бұрын
Avunu anna😊
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@saijagadeeshveeranki53 yes
@sridharpoduri5680 Жыл бұрын
లలిత్ కుమార్ గారు..మీ వివరణ అద్భుతం. చాలా బావుంది. ఈ ఇంటర్వ్యూ వలన మీరు చాలా పై స్థాయికి వెళ్ళారు sir.
@PullappakKamakkagaripull-oi4gu9 ай бұрын
లలిత్ కుమార్ గారు మీరు చాలా బాగా ఆలోచించి తెలివిగా సమాధానం చెప్పారు ధన్యవాదాలు
@sathishgarvandulags Жыл бұрын
లలిత్ కుమార్ గారి explanation చాలా బాగుంది ప్రతి విషయం గురించి వివరంగా చెప్పడం అతని జ్ఞానానికి ఒక నిదర్శనం🚩
@vemunurivenkatesh771 Жыл бұрын
జై శ్రీరామ్ నరేష్ గారు అడిగిన ప్రతి ప్రశ్నకు లలిత్ అన్న గారు చాలా చక్కగా ఓపికగా అందరికి అర్ధమయ్యే విధంగా సమాధానం చెప్పారు
@manoharyadav9121 Жыл бұрын
JAI SRI RAM ANNA 🚩
@kudamanmadharao9241 Жыл бұрын
అన్నా నరేష్ గారు మీ ఇంటర్వ్యూ చాల బాగుంది
@vallabonuraju8344 Жыл бұрын
Jai Sri Ram
@n.pavankumar6537 Жыл бұрын
అద్భుతం లలిత్ గారు మీ యొక్క సహనం, ఓర్పు, పరిజ్ఞానం
@Lokanath-ov6bn Жыл бұрын
kzbin.info/www/bejne/m4PQeaOOf9ioY6M
@dramakrishna678711 ай бұрын
మీ మాటలు నిజం
@NarendharreddyRaikoty11 ай бұрын
Bairi naresh interview super
@sravaninidadana3549 Жыл бұрын
Hey narayana plz bless lalith Kumar garu.......❤....... he has taken an extraordinary stand for our Sanatan Dharma...... Huge respect 💪💯
@nareshtelugutalks Жыл бұрын
ఎంత తెలుసుకుంటే మన ధర్మం పట్ల ఇంత ఓపిగ్గా అడిగిన ప్రశ్నలకు వివరణ ఇచ్చారు చాలా సూపర్ లలిత్ అన్న
@Karimnagartony Жыл бұрын
లలిత్ అన్న నీ ఓపిక అనేది సనాతన ధర్మం కి సంకేతం
@bodaparamesh9181 Жыл бұрын
ఇప్పటి వరకూ నేను హిందువుని అనుకున్న తప్పితే నా ధర్మం గురించి నాకు తెలియని ఎన్నో విషయాలు కళ్ళకడినట్టలు చాలా చక్కగా వివరించారు మన లల్లిత్ కుమార్ అన్న గారు
@writtenby7 Жыл бұрын
Dharman veru, Hindu matham very brother, sanathana dharmam lo dharmam vundi..
@venkatraman3264 Жыл бұрын
లలిత్ గారు మీరు ఇంత జ్ఞానం ఎలా సంపాదించారు, నరేష్ గారూ మిమ్మల్ని పూర్తిగా మాట్లాడ నివ్వడం లేదు.
@srinivasiripuram Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు హిందూ ధర్మం పట్ల చాలా చక్కగా వివరించారు.
@nareshchilakaraju9704 Жыл бұрын
హిందూ జన శక్తి , శివ శక్తి, కృష్ణ ధర్మ రక్ష ఇలా చాలా సంస్థలకి ధన్యవాదాలు
@manoharyadav9121 Жыл бұрын
String Vinod anna channel kuda brother
@srinivasderangula1961 Жыл бұрын
Hats off Lalitha sir,nee laage prati bharateeyudu alochinchali,muslimsm mariyu Christians andaru sanatana dharmam nundi balavantanga marchabadinavaru ee vishayam muslims and Christians telusukovali veeranta hindu vulato raktasambandam vunnavare kavuna hindu ,muslim andaru ee vishayam telusukondi
@DeshPremi-zn2qm Жыл бұрын
@@srinivasderangula1961 పురాతన మతంలో మీరు ఉండండి ..మేము నూతన అభివృద్ధి చెందిన మతంలో మార్గంలో ఉంటాం. విద్యలో ఆహారంలో ఆరోగ్య విధానంలో ఉద్యోగ సంస్థల్లో అన్ని రంగాల్లో ఉంటాము. మీరు ఎడ్ల బండి మీద నే ప్రయాణం చేస్తాం నా టు వైద్యమే చేసుకుంటాం తాళపత్రా లనే వాడు తామ్ పేపర్,కంప్యూటర్ విని యోగించం అని అంట లేరు గా..
@dyarapuashok9420 Жыл бұрын
నేను చూసిన ఇంటర్వ్యూలో అత్యంత విలువైన ఇంటర్వ్యూ ఇది సూపర్🙏🏻🙏🏻
@satyanarayanamarri6416 Жыл бұрын
Biri gadki poguru aniginda
@raghuinradha6292 Жыл бұрын
ఎప్పటికి అనగదు ఎందుకు.
@Pulihara Жыл бұрын
పేదవానికి ఉపయోగపడని ఏ చర్చయినా, సిద్దాంతమయినా శుద్ద వేస్ట్. పైగా టైం బొక్క
@GurramVenkat-j7l5 ай бұрын
శ్రీ అంటే శక్తి రా అంటే నారాయణ లోని రెండవ అక్షరం మ అంటే నమః శివాయ లోని రెండవ అక్షరం జై శ్రీరామ్ అంటే శివకెశవుల స్మారన..
లలిత్ కుమార్ గారికి నమస్కారం, సనాతన ధర్మం కోసం మీ ప్రయత్నం సూపర్. మీ ప్రయత్నం భారత దేశం మొత్తానికి చాలా అవసరం ఉంది.
@gurusatsang6138 Жыл бұрын
లలిత్ గారు శభాష్.... హిందూ మతం లో పుట్టి.....హిందూ మతం కోసం...చేస్తున్న మీ సేవ కు హ్యాట్సాఫ్
@iamhindustani4225 Жыл бұрын
Once upon a time vadu oka cristian neeku telusara houle
@elluturiarjun55953 ай бұрын
😂
@suneethaist Жыл бұрын
లలిత్, దారి తప్పిన మన సోదరులను మళ్ళీ భారతీయుల అసలు మూలాలకి చేర్చే ప్రయత్నం చాలా గొప్పగా చేస్తున్నారు.
@SairamPoorna78 Жыл бұрын
కులం పుట్టుకతోనే ఎవరూ బ్రతికించలేనంతగా హైందవం సచ్చింది.కులాన్ని చంపకుండా హైందవాన్ని ఆ బ్రహ్మకూడా బతికించలేడు
@Pipparipraveen Жыл бұрын
you are talking super anna లలిత్ jai sri ram
@jagannathravula8744 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న గారు ఈ డిబేట్ విన్నతర్వాత మీ పైన గౌరవం రెట్టింపు అయింది, మీరు సనాతన ధర్మానికి ప్రతినిధివి, మీలో నాకు వివేకానందుడు కనిపిస్తున్నాడు 🚩🚩🚩🚩, Dr.బైరి నరేష్ అన్న గారు కూడా మంచి పరిణతిని కనబరిచారు,.
@rjtelanganachannel7929 Жыл бұрын
Vivekananda manudaramam kavali, west fellow gadu
@priyamadhurimapetla4101 Жыл бұрын
😒😒😒 Vivekananda idhi chusthe kulli kulli edustharu bro please inkepdu ila anaku E Lalith ki sadhvimarsha cheitam radhu Vivekananda ekda buthulu thitti truth cheppaledhu so please never ever please don't say this again
@sandstorm99 Жыл бұрын
@@priyamadhurimapetla4101vivekananda garu great ee, lalith kumar gari ni ayana tho polchadadhu, but kalam ki anugunamga manam matlade thiru kuda martundhi kadha Nijam eppudu chedu ga ne untundi
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@sandstorm99 oh kalam ki anugunanga ante future lo parents ni kuda buthultho thitte Kalam vasthundhi apdu dhaniki anugunanga marali antava bro Kalam entha maarina ethics anevi konni untai bro avi em marina aa ethics marakudadhu manishiki Vivekananda unna kalam lo kuda buthulu unai aayanni kuda oppose chesina valu unaru but aayana ekda janalani rechagottaledhu buthulu vaadaledhu kalam ki anugunanga behave cheiledhu aayana human ethics ki value ichadu adhi oka scholar ki undalsina first lakshanam Kalam batti maripoyevadu scholar avvadu because vadiki mundhu stability ne ledhuga
@rajupaivedu3790 Жыл бұрын
Swamy vivekanandha vallana ami use ayindhi hindu dharmaniki hindu cultureki cheppagalara my dear seculer dogs
@bhupathiraju63739 ай бұрын
జై శ్రీ రామ్ లలిత కుమార్ గారికి నమస్తే. మీవివర్ణ చాలా బాగున్నది.
@rajashekarsharma1230 Жыл бұрын
లలిత్ కుమార్ గారు ధన్య వాదములు నీవు ధర్మం గురుంచి నీవు పోరాడు తునందుకు భగవంతుని ఆశిర్వాదములు మీ పైన ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరు కుంటున్న
@jarugullas8165 Жыл бұрын
Thana dharmam kosam kadhu my dear hindhu dharmam and bharath country kosam
Nee intlo kosam chusukondi ra mundhu తర్వాత dhesham kosam చూడండి😂
@AtheistFromCore Жыл бұрын
@@jarugullas8165 అయ్య్యా ఇవి మామూలు ట్విస్ట్ కాదు నాయనా. అంటే మన లలిత్ గారు లేకపోతే సంతానం సంకనకిపోతుంది అన్నట్టు చేస్తున్నారు నాయనా. వీడు ఒక లోఫర్ గడు మీరు ఒక కొండ గొర్రెలు
@rajkiran3285 Жыл бұрын
@@msgls2146 ni original name ento naku telvadhu....but first inti guremchi chuskovadam ante enti...?? Nuv ni inti guremchi em chestunav..??
@nufkistruff9961 Жыл бұрын
ప్రశ్నలు అడగటం చాలా... easy పని. కాని లలిత్‌గారు అద్భుతమైన సమాదానాలు వివరణ ఇవ్వడమే గొప్ప....🙏🙏🙏🙏🙏🙏🙏
@gellasathaiah50448 ай бұрын
భారత రాజ్యాంగం నను సరించి నడవాలి, మనుధర్మం కాదు.
@settiisaac68676 күн бұрын
Which is right. What is the best way to get heaven? Who's the powerful God? Can we fight against God or creater ? There is a day for every body to obey Real God if like or doesn't he has to accept.q
@nufkistruff99616 күн бұрын
@@settiisaac6867 Don't waste your time!!
@ramuvishwa5020 Жыл бұрын
ఇంతవరకు ఎ ఒక్క ఇంటర్వ్యూ నేను ఇంత ఓపికతో చూడలేదు. ఈ ఇంటర్వ్యూ మాత్రం ఇంత తొందరగా అయిపొయిందా అనిపించింది. మీ ఇద్దరి వల్ల చాలా విషయాలు నేర్చుకున్న. ఇంకా కాసేపు వినాలనిపించింది. మీరు ఇలాంటి మరెన్నో విషయాలు చెప్తూ చైతన్యవంతులను చేయాలనీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.
@VijayKumar-gk5ke Жыл бұрын
Naku kuda ..... alage anipinchindi❤
@Kadimisetti.ramesh Жыл бұрын
నాకు కూడా అలాగే అనిపించింది టైం తెలియలేదు.
@tamaralavenubabu6232 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీరు విజయం తో పాటు హిందుత్వం ను బోధించి దేవాలయ సొత్తులు దుర్వినియోగం తద్వారా హిందు ను అనగ దొక్కే విధానాలు గురించి చాలా చక్కగా చెప్పారు. ధర్మం గొడుగు పాపం పిడుగు సప్త ఋషి మండలం ఆగశ్య, అత్రి, అంగీరస, బృగు, కాశ్యప్, వశిష్ట, వాల్మీకి, baradwaja💐, భగీరథ, జమాదాగ్ని, గౌతమ్, దుర్వాస ఈ మహాను బావుల్ని వారి అనుష్టాన క్రియల్ని పాటించాలి. అనర్హులతో అన్ని విషయాలు చర్చించకూడదు.
@pasulamoulali2255 Жыл бұрын
లలిత్ అన్న చాలా చాలా బాగా వివరణ ఇచ్చారు మీ జ్ఞాపకశక్తికి మీ పరిజ్ఞానానికి మీ ఆచరణకి ముఖ్యంగా ధర్మం పట్ల దేశం పట్ల మీకున్న భక్తికి ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం నేటి నుండి నేను కూడా మీ అభిమాని అన్న మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని నేను కూడా మీలాగా ధర్మం కోసం దేశం కోసం పోరాటాన్ని మొదలు పెడతాను
@kamrajrebell2361 Жыл бұрын
లలిత్ కుమార్ గారు అతను అడిగిన ప్రతీ సమాధానం మాటలో తేడా లేకుండా కరెక్ట్ గా హిందూ ధర్మం గురించి చెప్పారు జై శ్రీరామ్
@srirajesh6605 Жыл бұрын
లలిత్ గారి మాటలలో 100 శతం నిజం ఉంది మన దేవధాయ షాకలో వ్యాపారలే జరుగు తున్నావి
@Raju_patel__ Жыл бұрын
👍
@1crtarget-c7x Жыл бұрын
Jai sri ram
@madhupoli7003 Жыл бұрын
Ni bonda ra vado ....nuvvu ...
@AMurali-jb7uo Жыл бұрын
@@madhupoli7003em Bonda ra currect ga type chey
@saiprabha1299 Жыл бұрын
Ni ......
@mohanreddy7957 ай бұрын
లలిత్ అన్న చాలా చాలా బాగా వివరణ ఇచ్చారు మీ జ్ఞాపకశక్తికి మీ పరిజ్ఞానానికి మీ ఆచరణకి ముఖ్యంగా ధర్మం పట్ల దేశం పట్ల మీకున్న భక్తికి ధన్యవాదాలు మీలాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం నేటి నుండి నేను కూడా మీ అభిమానిని అన్నయ్యా🙏🙏
@naralanarasimha2253 Жыл бұрын
లలిత్ అన్నా.. నీ ఓపికకి హ్యాట్సాఫ్.. ఈ ఇంటర్వ్యూ వల్ల చాలా మంది హిందూ మతగ్రంథ బుక్స్ చదువుతారు మీ వల్ల చాలా నేర్చుకుంటారు..🙏
@manjumanju-dn8dd Жыл бұрын
We want next interview with lalith kumar sir and bairi naresh sir
@rjtelanganachannel7929 Жыл бұрын
Jai bheem ante meaning Intelligent
@naveenkumar-fm2tb Жыл бұрын
@@rjtelanganachannel7929Yakkada raasi undi
@srishylamk5182 Жыл бұрын
Biri Naresh exellent interview
@gayatriv3060 Жыл бұрын
Jai shree ram
@gopiroyal Жыл бұрын
Great Lalith garu.. అసలు ఈ వీడియో తో మీమీద ఉన్న అభిప్రాయం ఎంతో ఎక్కువ సోదరా భావంగా ఏర్పడింది, మంచి ఆలోచన సరైనరీతిలో సమాధానం. మాలాంటి సామాన్యులకు మీరూ ఒక ఆదర్శమార్గం సోదరా. మీ ఆలోచనా ఆచరణ దోరణికి మనస్పూర్తిగా మీ అభిమానినయ్యా🥰 🙏🏻 జై శ్రీరాం 🚩
@nnnrrr7942 Жыл бұрын
లలిత్ గారు ప్రతి ఒక్క హిందువు మీలాగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది 🙏
@anureddy3116 Жыл бұрын
Lalit sir super, but bairi naresh performance is very bad
@krishnamohanchavali6937 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీలాంటి వారికి ఉండాలి లక్షల్లో అభిమానులు హిందువుల్లో కానీ హిందువులు మన ధర్మo మీద ప్రేమ లేక అడ్డమైన వారికి దాస్యం చేస్తూ అభిమానిస్తూ వారికి వారే ద్రోహం చేసుకుంటున్నారు, ఈ ధర్మాన్ని దేశాన్ని ద్రోహులకి అప్పగిస్తున్నారు మీరు చల్లగా ఉండాలి మీలాంటి వారు వేలల్లో లక్షల్లో తయారు అవ్వాలి ఆ శ్రీ రాముని దివ్యనుగ్రహం తో 🙏💐
@vishalneelam7278 Жыл бұрын
Vadu pedha no1 Boku
@Harishkumar-sh5sk Жыл бұрын
Odhhu
@krishnamohanchavali6937 Жыл бұрын
@@Harishkumar-sh5sk ఏమి వద్దు అంటారు?
@mabbashachotu8196 Жыл бұрын
Mee conversation anti raa sulliga asalu mee mind lo am vundi
@prashanthprash468 Жыл бұрын
లలిత్ అన్న 👏👏.... మీ జ్ఞానం అధ్బుతం సనాతన ధర్మాన్ని కాపాడటానికి మీ లాంటి వాళ్ళు ఈ దేశానికి చాలా అవసరం .. జై శ్రీరామ్ 🚩🚩
@prasaddasarp114 Жыл бұрын
👍
@SRJOBTECNEWS Жыл бұрын
Ore manishini manishiga chudakunda india lo Mata pichi lepi chivariga yeduru tirige dashaki vastundi, chachaka yevadu yekkadiki pote yenti
@Pawankumar96362 Жыл бұрын
ఓపికగా వినాలి అనిపించి విన్నాను పూర్తిగా.చర్చలు అంటే ఇలానే జరగాలి.జై శ్రీ రామ్
@chandramohanrelangi3199 Жыл бұрын
❤❤❤
@challaramamurthysastry5089 Жыл бұрын
లలిత్ కుమార్ గారు ఇచ్చిన క్లారిఫికేషన్స్ అద్భుతం గా వున్నాయి --- లలిత్ గారికి ధన్యవాదములు
@MAHENDRAKUMAR-ll6yt Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీ లో అపారమైన సనాతన ధర్మం జ్ఞానం మీలో ఉంది మీరు చెప్పే ప్రతి మాట కి వేరే మతం మారిన ప్రతి ఒక్కరు సనాతన ధర్మానికి తిరిగి రావాల్సిందే జై శ్రీరామ్
@Raghudas44 Жыл бұрын
అలా ప్రతి ఒక్కరు తిరిగి వచ్చేది ఉంటే ఈ పాటికి హిందు మతము మొత్తం ప్రపంచంలో మొదటినుంచి విస్తరించి ఉండేది.
@sathishnaluvala6096 Жыл бұрын
కాని రారు ఎందుకంటే మతాన్ని నమ్మడానికి లేదు. ఎన్నో లోపాలు ఉన్నాయి
@MAHENDRAKUMAR-ll6yt Жыл бұрын
@@sathishnaluvala6096 వేరే matham lo లోపాలు లేవు ani గారెంటి enti vera matam ni nammadaniki emudni
@sathishnaluvala6096 Жыл бұрын
@@MAHENDRAKUMAR-ll6yt మతాలు అన్ని ఒక్కటే.
@AVM1985 Жыл бұрын
మీ ఇద్దరి ప్రశ్న సమాధానములు చాలా బాగున్నాయి 👌👌👌👌సామరస్య కోణంలో అందరికి అర్ధం అయ్యేలా చెప్పారు, శాంతి యుతంగా ముగిసినందుకు చాలా సంతోషం good 👌👌👌👌👌👌👌👌
@VenkataswamiReddy-m8x2 ай бұрын
Same definitions for all adjectives
@surojumahesh8786 Жыл бұрын
లలిత్ గారు 100% కరెక్ట్ గా చెప్పారు అన్నగారు మీకు వందనాలు
@nunavathramesh7527 Жыл бұрын
Laleth garu supar ansar
@muraarisatya8387 Жыл бұрын
మోడి కి నిలువు నామం ఇష్టం....వీరు జై శ్రీరామ్ జై కృష్ణ అంటారు.....అడ్డు నామాలు అంటే వీళ్ళకి ఇష్టం ఉండదు ...శివుడి పూజారులు ,శివ స్వామిలు వీరికి నచ్చరు ...కేవలం వీరికి రాముడు , కృషుణుడు మాత్రమే గొప్ప ....
@@muraarisatya8387శివుడు ఇష్టం లేకుంటే కాశీ కారిడార్, మహకాలేశ్వర్ కారిడార్ , ఙ్ఞానవాపి మసీదు ఇలా ఇవ్వన్నీ శివుడి దేవాలయాలు మోడీ విష్ణు భక్తుడు అయితే ఎందుకు చేస్తారు ఇవ్వన్నీ.
@Durgaprasad-ci7il Жыл бұрын
చాలా గొప్పగా చెప్పారు లలిత్ అన్నా. జై శ్రీ రామ్.
@srishailampalle5156 Жыл бұрын
లలిత్ కుమార్ అన్న ఏదో ఫేమస్ అవ్వాలి అని అలా మాట్లాడాడు.అన్ని నిజాలు తెలుసుకొని చాలా స్పష్టంగా మాట్లాడతాడు🙏✊ఆయన మన సనాతన ధర్మాన్ని తప్పుగా మాట్లాడితే ఊరుకోడు. ఇన్నాళ్లు హిందువులు ఊరుకున్నారు కానీ ఇంతలా మత మార్పిడి గాల్లు చలరెగుతుంటే ఉకొం,జై హింద్ జై శ్రీరాం 🚩జై భారత్ ✊🙏
@deekondanaveen2575 Жыл бұрын
లలిత్ గారు మీ యొక్క విశ్లేషణ జవాబులు చాలా సూపర్.... మీకు ఎప్పటికీ శ్రీ రామ రక్షా వుండాలని కోరుకుంటునేను. జై శ్రీ రామ్. మీకు పాదాభివందనాలు🙏🙏🙏🙏
@m.suryarao7723 Жыл бұрын
లలిత్ కుమార్ గారు మీకు ధన్యవాదములు మన హిందూ ధర్మం కాపాడడానికి ఎంతో కృషి చేస్తున్నారు మీ లాంటి మహానుభావులు ఉన్నంతకాలం మన హిందూ ధర్మం టచ్ చేయాలంటే భయపడాలి జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్🙏🙏
బ్రదర్ లలిత్ మీరు హైందవ గ్రంధాల్ని ప్రతి హైందవ కుటుంభంలో ఉండేటట్లు చెయ్యండి. మీ గ్రంధాల ద్వారా మీ సనాతనాన్ని కాపాడుకోవచ్చు.
@anjireddymuthyam397 Жыл бұрын
లలిత్ అన్న మీకు ధన్యవాదాలు...మీ ఓపికకు ..మీ వివరణకు... సెల్యూట్.. మీ అభిమానిని అయ్యాను.
@premsagargollapally Жыл бұрын
నరేష్ గారూ అడిగిన ప్రశ్నలకు లలిత్ జీ చాలా జ్ఞానంతో సమాధానాలు ఇచ్చారు,లలిత్ జీ మీకు ధన్యవాదాలు,చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము
@cheekativamsinadh2662 Жыл бұрын
Lalith anna super..
@Akkala.Prashanth Жыл бұрын
next laltih kumar interview chesthadu ,bairi naresh samadhanam chepalsi untundhi...hats off signature studio's❤
@sandstorm99 Жыл бұрын
Thop content
@bharathkadari6964 Жыл бұрын
Bairi naresh ki antha content ledu. 1St thana ki self respect ledu. Andari mundu thanani thakkuva chesi matladuthadu. Just eduti vallu tappu ga mayladela chesi, Danni batti content create chese talent undi. Don't expect bro
@mohammedabdulshafeeq8942 Жыл бұрын
Orey picchi na koduka lalith ki knowledge ledu naresh intilegent lalith gadu waste gadu
@srikanthvarmasagi7654 Жыл бұрын
Naresh thanani adiginadaniki thappa migatavi Anni matladathadu sambandham lekunda.
@devaraj.keleti1249 Жыл бұрын
సనాతన ధర్మం గురించి ఇంత చక్కగా ప్రతి ఒక్కరికీ వివంచినందుకు ధన్యవాదాలు....🙏
@oreymava9162 Жыл бұрын
బైరి నరేష్ గారి.... ఇంటర్వ్యూ అద్భుతం సమాజానికి చాలా మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా సత్యాన్ని చూపించే విధంగా మంచి ప్రశ్నలు అడిగారు...అన్న 💙🙏 ఈ ఇంటర్వ్యూ కి అవకాశం ఇచ్చిన Signature Studio వారికి ప్రత్యేక ధన్యవాదాలు... 🙏
@KK-gc5lj Жыл бұрын
Vaadoka konderripuku
@bijjulavenkatesh133 Жыл бұрын
@@KK-gc5lj nvvuu
@kaladar5377 Жыл бұрын
మరి లలిత్ మాటలు ఎలా ఉన్నాయి చెప్పు
@kotanageswaraprasad580410 ай бұрын
సిగ్నేచర్ స్టూడియోకి దేశ విద్రోహక శక్తుల సపోర్టు ఉన్నాయని చాలా మందికి అనుమానాలు వస్తున్నాయి.
@venky-om Жыл бұрын
లలిత్ అన్న గారికి నమస్కారాలు, అభినందనలు.చాలా చక్కగా, ఓర్పుగా, ఒద్దికగ సమాధానాలు చెప్పారు. జై శ్రీరామ్
@RamKumar-ds9te Жыл бұрын
లలిత్ అన్న నువ్వు చాల బాగా చెప్పావు. నీ జ్ఞానానికి ధాన్యవాదాలు..
@pavanpriya729810 ай бұрын
లలిత్ కుమార్ ఎల్లపుడూ ధర్మం వైపు పోరాటం చేయటం చాలా ఆనందం కలిగిస్తుంది.. లలిత్ sir U ARE ALWAYS GREAT AND GREET ABLE పర్సన్🎉
@vallabhaseenu4837 Жыл бұрын
నా వ్యక్తిగతంగా నేను నాస్తికున్ని.....ఇద్దరు మేధావుల కలయిక..... అద్భుతం... అర్థవంతమైన చర్చ జరిపే అవకాశము కల్పించినందుకు సిగ్నేచర్ స్టూడియో కి కృతజ్ఞతలు. తన జ్ఞానం తో సమాజ శ్రేయస్సు కోరి ఎన్నో ప్రశ్నలు సందించిన బైరి నరేష్ గారికి అద్భుతమైన సమాధానాలు వ్యక్తం చేసిన లలిత్ అన్నకి 🎉🎉🎉🎉
ఈ interview చూసాక కూడా నరేష్ ని మేధావి అంటున్నావు అంటే నువ్వు పెద్ద మేధావివే... 😂
@anveshanaanand3673 Жыл бұрын
మంచి సంభాషణ
@vallabhaseenu4837 Жыл бұрын
@@adityagoud5582 మట్టి బుర్రల కు మేదావులు అర్ధం కారు లే బ్రో బాధపడకు
@chaiswatkesari5264 Жыл бұрын
@@rallabandiramakrishna2427 eemaata manam cheppe hakku ledu bro..... Appudu Christianity ki Islam ki teda enti...... Materialistic outlook tho kuda manchiga brathakacchu nemmadiga spiritual growth annadi vastundi..... Oka vithanam vesina tarvata ade edugutundi
@rajvadde1042 Жыл бұрын
హిందూ దర్మం మరియు ఇతర అనేక అంశాలపై చాలా చక్కగా ఓర్పుతో అపారమైన జ్ఞానంతో సమాధానాలు చెప్పిన లలిత్ కుమార్ గారికి హృదయ పూర్వక ధన్యవాదములు
@kumarnm6284 Жыл бұрын
బొక్కేమ్ కాదు
@anandswathiswathi2237 Жыл бұрын
@@kumarnm6284 nee Amma pookura
@yenumulahanok Жыл бұрын
*మారిపోతున్నారు మారిపోతున్నారు.* *మతంమారి పోతున్నారు అని గగ్గోలు పెట్టే మూడు శాతం మూఢులారా!* ఎందుకు మారిపోతున్నారని నిన్ను నీవు ప్రశ్నించుకున్నావా? మనమంతా హిందువులంటావ్, బంధువులంటావ్, భరతమాత నుదిటి సింధూర బిందువులంటావ్. గుడిలోకొస్తే గుడ్డలిప్పదీసి కొడతావ్. ప్రసాదమడిగితే పసివాళ్ళనే కనికరం కూడా లేకుండా పిర్రలపై వాతలు పెడతావ్. మంచినీళ్ళు తాగినందుకు మరణదండన వేస్తావ్. ఆడబిడ్డలను మాతంగులను దేవదాశీలను చేసి అన్యాయంగా అనుభవిస్తావ్. మనిషిగా గుర్తించవు సరికదా పశువులకన్నా హీనంగా చూస్తావ్. నువ్వూ ఒక మనిషేవేనన్న సంగతి మరచి పోతావ్. అద్దెకు ఇల్లివ్వవ్, ప్రేమిస్తే పెళ్ళికి పిల్లనివ్వవ్. పైగా ప్రేమించిన పాపానికి చంపేస్తావ్. చదువుని, జ్ఞానాన్ని, అర్హతలనూ గుర్తించవ్. పోస్టుల్లో పక్కన పెడతావ్.. లెక్కల్లో చివరన పెడతావ్.. కడబంతిలోనే ఆకులేస్తావ్.. సాటి మనిషి అనే సోయలేకుండా బ్రతికేస్తావ్. తలపాగా పెట్టుకుంటే తలతీసేయాలనుకుంటావ్. గుర్రమెక్కిన నేరానికి గు..పగల తన్నుతావ్. చెప్పులేసుకుని నిలబడితే సివాలెత్తిపోతావ్. పంచె కట్టుకుంటే పంచాయితీ పెడతావ్. పట్టుకోక కడితే పిచ్చెక్కి పోతావ్. క్షణక్షణం కులగోత్రాలు చూస్తావ్. అవసరానికి వాడుకుంటావ్, అవసరం తీరాక.. నీ హిందువు అనే నీ బంధువునే నిమ్నజాతివాడని నిలువులోతు పాతరేస్తావ్. నికృష్టుడని ప్రచారం చేస్తావ్. నీ హిందువులైన నీ బంధువులైన అంటరాని వారి సమాధులపై నీ ఆకాశ హ్రమ్యాలకు పునాదులేసుకుంటావ్. మారిపోతున్నారని ఏడ్చే ముందు నిన్ను నువ్వు సంస్కరించుకో. సర్వ మానవులు సమానమేనన్న నిజంతెలుసుకో. మనిషిని మనిషిగా గుర్తించడం ప్రేమించడం నేర్చుకో. సమానత్వాన్ని కాదనే అశాస్త్రీయ శాస్త్రాలను తిరగరాసుకో. మతమౌఢ్యం నుంచి కులక్రౌర్యం నుంచీ నువ్వు బయటపడితే చాలు, ఒక్కడు కూడా బయటికిపోడు. నువ్వు మారకుండా, నిన్నునీవు సంస్కరించుకోకుండా, మనిషిని మనిషిగా చూడకుండా ఉన్నంతకాలం మతమార్పిడి జరుగుతుంది. జరుగుతూనే ఉంటుంది. ఆపడం నీతరం కాదు కదా నిన్ను పుట్టించాడని నువ్వు నమ్మే ఆ బ్రహ్మ తరం కూడా కాదు..
@sreekarkoundinya1693 Жыл бұрын
❤
@purnachirivella7614 Жыл бұрын
Something I learned today. . జ్ఞానం వైపు పయనం. Thank u లలిత్
@g.prabhakarrao3992 Жыл бұрын
బుద్ధి లేని మాటలు బుద్ధి లేని వాదన అని నాకు అని పిస్తూంది.
@kalyanisatya86052 ай бұрын
So nuvv gorrevaina secularists Aina ayyundaali 😢
@kranthikumar8899 ай бұрын
Lalith garu very very excellent ga explain about our India 🇮🇳 next upcoming days problems. We all should save our freedom of life in India
@parvathalumandhecha9484 Жыл бұрын
ఒక వ్యక్తి పదే పదే 10 సార్లు సారీ సారీ అని అంటున్నారు... మరొకరేమో ఎంతో హుందాగా ఉన్నాడు...చాలా స్పష్టంగా అర్థమవుతుంది... హైందవంలో హుందాతనం ఉంది...ఇందులో ఎవరు సహనంతో మాట్లాడుతున్నారు...ఎవరు ఆరాటపడుతున్నారు నాకు స్పష్టంగా తెలుస్తుంది...లలిత్ కుమారు గారు❤...నరేష్ గారూ🙏. హైందవం అందరినీ గౌరవిస్తుంది🙏👍
@priyamadhurimapetla4101 Жыл бұрын
Adhi hundha kadhu pogaru🤣
@parvathalumandhecha9484 Жыл бұрын
@@priyamadhurimapetla4101 అవునండీ తాను అనుసరించే దానిపైన స్పష్టమైన అవగాహనతో ఉన్నాడు...నాదృష్టిలో ఎవరికీ పలుమార్లు సారీ చెప్పాల్సిన పరిస్థితిని తెచ్చుకోకూడదు...కాబట్టి...
@priyamadhurimapetla4101 Жыл бұрын
@@parvathalumandhecha9484 స్పష్టమైన అవగాహన ఉంటే సరిపోదు అండి కాస్త ఓర్పు మర్యాద ఉండాలి పొగరు, గర్వం ఉండకూడదు అప్పుడు ఎంత అవగాహన ఉన్న అది వ్యర్ధమే గా
@ktr2593 Жыл бұрын
❤❤
@parvathalumandhecha9484 Жыл бұрын
@@priyamadhurimapetla4101 అది ముందు అవతలి వారు పాటిస్తే...ఇవతలి వారూ పాటిస్తారు...ఎదుటి వారు ఏది ఇస్తే అదే మనం కూడా తిరిగి ఇవ్వాలి...అదే ఇక్కడ జరిగింది....
@chukka738 Жыл бұрын
లలిత్ అన్న మీరు చాలా అధర్శావంతూలు...🙏 మేము అంటే హైందవ ధర్మం......🚩
సరిగ్గా చూడు అది వాంతులు కాదు వంతులు అనే ఉంది . ఎక్కడినుండి వస్తారురా బాబు
@chasssnorumusuko Жыл бұрын
@@Sanathani_Sainik Rey edited ani kanipinchatledaa neeku paina.. sarigga chudu saami.. Adi kudaa vaanthulu Ni vantuuulu chesaadu.. aadarsavantulu Ni adarsavantuuulu chesaadu.. kompadessi bairi gaadi classmate vaa endi
@priyamadhurimapetla4101 Жыл бұрын
Avnu bro adharsha vaaaanthule e lalith😂
@nkfriendschannel4122 Жыл бұрын
లలిత్ ఆన్న చదివిన కొంచెమే అయినా ప్రతిదీ క్షుణ్ణంగా చదివి నట్లు ఉన్నాడు....చాలా క్లియర్ గా ansr చేస్తున్నాడు
@ammaammananna5610 Жыл бұрын
1మీవోలే లీక్ chesidremo తెలుసుకో 😅😮😅
@r.narasimhacharychary3820 Жыл бұрын
🐏🧠✋
@laughingclub5775 Жыл бұрын
@@ammaammananna5610poy paster dagara vangu po dasama bagalu aduguthadu ichi
@zuberkhan288 Жыл бұрын
Ledu anna Ved lo devudki asalu rupam ledu ani unnadi ayina kani kotla devudlanu nammutaru y
@1-1730 Жыл бұрын
@@zuberkhan288❤
@crazyfunzone0302 ай бұрын
లలిత్ అన్న చాలా బాగా వివరణ ఇస్తున్నారు....❤❤❤❤❤
@shravankumar-ok6vp Жыл бұрын
లలిత్ కుమార్ గారు, ధర్మాన్ని మాత్రమే నమ్మిన హిందువుగా చెబుతున్నా... You have a great future as a torchbearer of hindhuism......... thank you sir... We love you as kshetra paalaka of our Hinduism....
బైరి & లలిత్ సూపర్ ఒక మంచి ప్రశ్నకి ఒక మంచి సమాధానం నేను విన్న ద బెస్ట్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ
@zenithkarthi5805 Жыл бұрын
లలిత్ అన్నా వివరణాత్మకంగా సమాధానం అబ్బురపరిచే విధంగా వుంది. ప్రతి ఒక్క హిందువు మన మతం, ధర్మం చెప్పినట్టు మానవత్వం కోసం కృషి చేయాలి. అలాగే "దుష్ట సంహారానికి షరతులు ఏమి లేవు" అని గుర్తుపెట్టుకోవాలి.
@ALONE666-p1i3 ай бұрын
ఈ ఇంటర్యూ వలన సనాతన ధర్మం తెలియని వారు కు మన భారతదేశంలో హిందువు మతం తప్ప మరే ఏ విధమైన మతాలు లేవు జై శ్రీ రామ్ 🙏🙏🙏🙏🙏
@ramkodandu2598 Жыл бұрын
మొదటి వీడియో లోనే అర్ధమయింది లలిత్ గారు మీరు.. గెలుస్తారు.. హిందూ ధర్మం గురించి సామాన్యుడికి సైతం అర్ధం అయ్యేలా చెప్తారు అని..వీళ్ళ.. జ్ఞానం ఏపాటిదో వీళ్ళ వీర అభిమానులకి కూడా.చూపిస్తారని... జైహింద్.. 🚩
@ganeshtallapudi2688 Жыл бұрын
ఇది గెలుపు కోసం జరిగిన డిబేట్ కాదు జ్ఞానం కోసం జరిగిన డిబేట్ ఈ డిబేట్ ని ఏర్పరచిన సిగ్నేచర్ స్టూడియోకి ధన్యవాదాలు 🙏🙏🙏
@khadeermd7637 Жыл бұрын
Super super👌
@devinemother7139 Жыл бұрын
Excellent
@ikonicfactstelugu Жыл бұрын
Right sir
@rammanturu6525 Жыл бұрын
True avunu
@Ram-xs4rw Жыл бұрын
Fuku emi kadu na moda gudandi hindus gathi motham dengaystadi oka 10 years India Christian county avutadi
@gowthamsidharth9484 Жыл бұрын
శాంతియుతంగా చర్చలు జరగటం చాలా సంతోషకారం 🙏🙏🙏
@newmelodeiey9 ай бұрын
బైర్ నరేష్ గారు అండ్ లలిత్ గారు మీరు చెప్పే విధానం మీరు మాట్లాడే పద్ధతి దేశానికి చాలా అవసరం అదేవిధంగా ఒక ముస్లిం సోదరుడిని ఒక క్రిస్టియన్ సోదరున్ని కూర్చోబెట్టి డెబిట్ పెట్టి దేశానికి మంచి మెసేజ్ ఇచ్చి దేశాన్ని కాపాడుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కులాలు మతాలు అనేవి ఎప్పటికీ అలాగే ఉండిపోతాయి కానీ సనాతన ధర్మం క్రిస్టియన్ ధర్మం ముస్లిం ధర్మం అంటూ కొట్టుకోవడం కాకుండా అందరూ సామరస్యంగా ఉండేలా ఒక డెబిట్ చెయ్ నరేష్ అన్నగారు మీ సమక్షంలో ఇంకొక డెబిట్ చూడాలని ఉంది 🙏🙏
@madhuyadav3902 Жыл бұрын
లలిత్ అన్నా మీద గౌరవం..కొండంత..పెరిగింది... ఆ నాలెడ్జి...సహనం... జ్ఞానం... 🚩🚩🚩🚩🚩🚩 Perfect...sanathani 🚩🚩🚩🚩
@nallagatlaramakrishna4792 Жыл бұрын
లలిత్ గారి వివరణ అద్భుతం 👌👌జై శ్రీరామ్
@malluriravikumarsharma2479 Жыл бұрын
లలిత్ గారు చాలా బాగా చెప్పారు. మన హిందూ ధర్మం గురించి, మన దేశం గొప్పదనం గురించి.
@hyderabadcentraluniversity3563 Жыл бұрын
Mo.... ఎం కాదు
@cheekativamsinadh2662 Жыл бұрын
@@hyderabadcentraluniversity3563su...ku
@adavibidda93949 ай бұрын
డాక్టర్ నరేష్ గారు మీ ప్రశ్నల వలన చాలా మంచి విషయాలు నేర్చుకున్నాను, ..మనిషి అనేవారు దగ్గర నుంచి మానవత్వం వర్ధిల్లాలి.
@shivacrestion.s4308 Жыл бұрын
చాలా బాగా చెప్పారు లలిత్ కుమార్ గారు🔥🔥🔥🙏🏻 మీలాంటి వాళ్ళు ఉంటే హిందూ ధర్మం దేశం బాగుపడుతుంది ధైర్యానికి సెల్యూట్
@Madhuyadavaavula12 Жыл бұрын
లలిత్ కుమార్ గారు చాలా ఓపికగా సమాధానం చెపుతున్నాడు
సొల్లు చెప్పీ సంపాదించే వాళ్ళకి ఓపిక ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ అమ్మ
@drgiriprasad.7977 Жыл бұрын
Increased Maturity 👋👍
@SakkaramSrikanth Жыл бұрын
చరిత్ర లో నిలిచిపోయే వివరణ - లలిత్ కుమార్ గారి వివరణ అద్భుతంగా ఉంది. బైరి నరేష్ గారికి కూడా అభినందనలు
@Keerthikrishnan202211 ай бұрын
లలితకుమార్ గారు మీరు అంటే నాకు చాలా అభిమానం 🙏🙏🙏🙏
@somojusairam Жыл бұрын
Hats off laith kumar garu ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీ మీద గౌరవం ఇంకా పెరిగింది sir super
@sreerohithreddy257 Жыл бұрын
లలిత్ గారు...spr... ఒక్క మాట గుండే పులకించినది.హిందువు ధర్మం కోసం పోరాడి చంపిన సపోర్ట్ చెస్తాను అని చెప్పరు ...సూపర్ sir...
@krishnakk9454 Жыл бұрын
మీ ధర్మం మీ లోని మానవత్వాన్ని చంపుతుందా?? సాటి మనుషులపై ద్వేషాన్ని కుల మత వివక్ష ని పెంచుతుందా? 👉 అయితే అది ధర్మం కాదు వ్యాక్సిన్ లేని వైరస్..
@rajaiahkonata9954 Жыл бұрын
Hindu Dharmam ante enti ?? Manudharma ante enti ??
@saikrishnavadla3651 Жыл бұрын
@@rajaiahkonata9954g9oooo😊
@jaganchalumuri6814 Жыл бұрын
@@rajaiahkonata9954 ilanti videos lo questions adagoddu...meeku kaavaalante aa lalit garike phone cheyyandi
@BrahmaGoud Жыл бұрын
లలిత్ కుమార్ గారు ఇ ఇంటర్వ్యూ పూర్తిగా చూసి తర్వాత మీపై ఉన్న గౌరవం మరింత పెరిగింది ,జై శ్రీ రామ్ అన్న 🙏 బైరి నరేష్ అన్న మీరు ఇలాగే మంచిగా మట్లడుతున్న , హిందూ ధర్మాన్ని హేళన చేయడం మానుకోండి, మీరు అడిగిన ప్రశ్నలు ఇద్దరూ చాలా మంచిగా చెప్పారు
@Praveenkumar-dw5me Жыл бұрын
హిందూ ధర్మం లో ఉన్న లోపాలను చెప్పడం తప్పేమీ కాదు
@BrahmaGoud Жыл бұрын
@@Praveenkumar-dw5meఎక్కడ తప్పు ఉంది హిందూధర్మంలో ఉంటే గింటే క్రైస్తవంలో ఇస్లాం లో చాలా దారుణంగా హింసించడం జరుగుతుంది కావాలంటే చెక్ చేసుకోండి వాళ్ళ
@kimudurajukumar9451 Жыл бұрын
సూపర్ ఇంటర్వ్యూ... జై హింద్ చాలా నేర్చుకున్న లలిత్ అన్నయ్య.... ప్రతి ప్రశ్న కు సమాధానం... 👌
@beechaniraghunath2522 Жыл бұрын
లలిత్గారు మీరూ వివరించె తీరు విశేషించే విధానము ప్రతి ప్రశ్నకు డీటైనా సమాదానాన్ని ఇచ్చాయీ చాల హుందాగా ఉన్నది
@srinivasshathagopam2902 Жыл бұрын
ఇందులో లలిత్ కుమార్ గారు యాంకర్ గారు అడిగిన ఒక ప్రశ్నకు అద్భుతమైన జవాబు ఇచ్చారు అదేందంటే ప్రతి మతస్తులు తప్పక గుర్తుపెట్టుకొని మనసులో నిక్షిప్తం చేసుకోవలసిన అంశం అది ఏంటంటే "మనుషులు"చేసిన తప్పులను మతానికి ఆపాదించవద్దన్నది.
@NarendharreddyRaikoty11 ай бұрын
Anchor kaadu ,DrDr bairi naresh phd
@kr-ft6qo Жыл бұрын
లలిత్ గారి ప్రతీ మాట నూటికి నూరు శాతం వాస్తవం. లలిత్ గారి మ్యాచురిటీ లెవెల్ 100 పర్సెంట్
@gelile3715 Жыл бұрын
అందభక్తి బత్తాయి😂😂😂
@KarthikChondi Жыл бұрын
@@gelile3715arey neekendhuku ra noppi
@dileepchintu992 Жыл бұрын
😂😂
@deepakjayanthi7402 Жыл бұрын
@@gelile3715inthaki nuvvevaru gorre va ,barre va ,
@Ram-ft4qo Жыл бұрын
@@gelile3715అంధ ద్వేషి వాట్ కాయ
@keshavulugopasi686111 ай бұрын
మాకు, మా తల్లదండ్రులే దేవుళ్ళు, సూపర్ బైరి అన్న, మీ ద్వారా మాకు జ్ఞానోదయం అవుతుంది.
@maradanarajani53942 ай бұрын
Abbo..super..chinnappati nundi school lo adhe kuda chepthunnaru..matrudevobhava..pitrudevobhava aacharya devobhava ani..kani ippudu meeku gnanodhayam ayinattundhi ee nasthikudi valla
@officesaigoud Жыл бұрын
లలిత్ కుమార్ గారు చాలా గొప్పగా సనాతన ధర్మం గురించి చక్కగా చెప్పారు
@konkavenkatesh4 Жыл бұрын
హ్యాట్సాఫ్ టు లలిత్ గారు... మీ ఓపిక, జ్ఞానం, నియంత్రణ, ఉన్నతమైన వివరణ... అద్భుతం సార్ బైరి నరేష్ గారు మీరు ఈ షో లో యాంకర్ గా ఉన్నప్పటికీ నాకు మీలో నాస్తికుడే ఎక్కువగా కనిపించాడు. నెక్స్ట్ ఇంటర్వ్యు లో నాస్తికుడు అస్తికుడు కాని పక్కా యాంకర్ నీ మీలో చూడాలని ఆశిస్తున్నాను.
@otherside4722 Жыл бұрын
లలిత కుమార్ గారు మీ ఓపికకి సహనం కి ధన్యవాదాలు జైశ్రీరామ్ భారత్ మాతాకీ
@gurrampaparao3756 Жыл бұрын
Evadraninniadigindi
@prasadk-xt2rs Жыл бұрын
లలిత్ కుమార్ గారు చాలా బాగా చెప్పారు. దాన్యవాదాలు. జై శ్రీరామ్
@ppallaiah4662 Жыл бұрын
జై శ్రీ రామ్
@thotarameshrameshh5351 Жыл бұрын
సూపర్ అన్న laleeth
@venkatpabbati Жыл бұрын
Awesome interview. Kudos to Lalith Kumar for handling toughest questions with appropriate answers.
@vandematharam9166 Жыл бұрын
మేము అంటే హిందూ మతం ను గౌరవించి హిందూ ధర్మం కోసం తన వంతు పాటుపడే వారు...జై శ్రీ రామ్..
@Bhasker-Mudhiraj Жыл бұрын
జయహో హిందూ జనశక్తి జై లలిత కుమార్
@vsmurthy2223 Жыл бұрын
యక్ష ప్రశ్నలు ఎదురు క్కొన్న ధర్మ రాజు మీరు, జ్ఞానములో బ్రాహ్మణు లే మీరు. ధర్మ కోసము తిరిగే వైశ్యులు మీరు. ధర్మ కోసము పోరాడే యోగులు మీరు మీకు శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
Christian teachings, the love for others is not limited to just their neighbors but encompasses a broader sense of love and compassion for all humanity, including those who may have different religious beliefs.
@balakrishna1213 Жыл бұрын
లలిత్ అన్నా గారు మాటలో 100 శాతం నిజం జై శ్రీ రామ్...
@manoharmuli233 Жыл бұрын
After seeing this interview now am completely fan of Lalitha sir
@nallagatlaramakrishna4792 Жыл бұрын
లలిత్ గారు హిందూ ధర్మం గురించి బాగా చెప్పారు 👌👌🙏🏼..
@hyderabadcentraluniversity3563 Жыл бұрын
బొంగు రా
@lakshmipenchala4704 Жыл бұрын
లలిత కుమార్ అన్న గారు మీరు చాలా చక్కగా మాట్లాడారు,మీ వల్ల నాకు ఇంకా హిందూ మతం మీద అభిమానం పెరిగింది