Hamara Prasad Sensational Interview | Big Debate Soon | Journalist Kranthi | KRTV

  Рет қаралды 259,349

KR TV

KR TV

Күн бұрын

Hamara Prasad Sensational Interview | Big Debate Soon | Journalist Kranthi | KRTV
#krtv #journalistkranthi #hamaraprasad #ambedkar #ambedkarism #Kadirikrishna #bairinaresh #renjarlarajesh #battulanresh #debate
KR TV is an official KZbin Channel which will constantly keep you updated with the latest breaking news, trending topics, entertainment videos, viral videos, latest happenings and other social media viral news exclusively on KR TV.
KR TV is always at the forefront in providing it's users with a variety of contents politicians interviews, interviews with astrologists, Devotional Interviews.
🔔 Subscribe 🔔 KR TV For More Interviews | 9441185152 |

Пікірлер: 3 100
@bathulavishnu3164
@bathulavishnu3164 3 ай бұрын
హమారా ప్రసాద్ అన్న ఈ ఛానల్ కి కాదు ఏ ఛానల్ కు దమ్ము లేదు ముస్లింల దగ్గర పోయి మాట్లాడకు దమ్ము లేదు
@peddakuruma3382
@peddakuruma3382 2 ай бұрын
Anti ra damu gurinchi anduku ra
@subhanmeer7374
@subhanmeer7374 2 ай бұрын
Already oka Muslim nayakudini interview chesindu oka sari videos check cheyandi bro
@VikramSena-r3v
@VikramSena-r3v 2 ай бұрын
​@@subhanmeer7374bochule.. vadini interview chesada.. vadi ucha thagada..
@acquiringknowledgeandtipsc3613
@acquiringknowledgeandtipsc3613 2 ай бұрын
BJP kanduvaa vesuko hamaraa prasad garu
@mohammadmujafar1756
@mohammadmujafar1756 Ай бұрын
Nv thagu ra​@@VikramSena-r3v
@pothedevender5344
@pothedevender5344 3 ай бұрын
క్రాంతి గారు మీకు ధముంటే కదిరి కృష్ణ అన్నతో చేయండి.....
@VRROP
@VRROP 3 ай бұрын
వాడు అసలు రాదు కదా🎉😂
@ismartshankar6909
@ismartshankar6909 3 ай бұрын
Niku Dammunte vanne rammanu
@nareshaka
@nareshaka 3 ай бұрын
Dr Kadir కృష్ణతో డెబిట్ అంటే మాటలు e మనువదులకు ucha padthadi
@VRROP
@VRROP 3 ай бұрын
@@nareshaka అవునా నిజమా, అవునూ అంబేద్కర్ పుస్తకాలు రాస్తుంటే కిటికిల్లో నుండి తొంగి తొంగి చూసేవాడట కదా కదిరి గాడి గురించి రాస్తున్నాడో లేదో అని నిజమేనా
@muralimc0110
@muralimc0110 3 ай бұрын
ఒక్కసారి కదిరే కృష్ణ గారిని ఇంటర్వ్యూ చేసి చూడండి అంతే సంగతి ఆయన ఒక్క శ్లోకం చదివితే ప్రసాద్ గారు దానికి వివరణ ఇస్తే చాలు
@rsentertainers9505
@rsentertainers9505 2 ай бұрын
వీడో vp, pp.... అవసరమా వీణ్ణి ప్రోజెక్ట్స్ చేయడం....
@nageswararaokotum9455
@nageswararaokotum9455 Ай бұрын
అన్నా వీడ్ని బొంద పెట్టాలి , అంకుశం లో రామిరెడ్డి లాగా వున్నావు వీడ్ని యూ ట్యూబ్ లో హైలైట్ చేయెడం అవసరమా వీడు ఎస్సీ కాదు
@bathulavishnu3164
@bathulavishnu3164 3 ай бұрын
ఏ మీడియా ఛానల్ అయినా ఎవరైనా ముస్లింల గురించి ఇంటర్వ్యూలు ఎక్కువ పెట్టరు వాళ్లకి ఇలాంటి క్వశ్చన్ లు వేయరు
@LgLg-xl1ce
@LgLg-xl1ce 2 ай бұрын
Muslims ni, christians ni mana hindu se tidataru, himsistaru, marala vallane bad ga chithrikaristaru, marala dammu adi ,edhi antaru , vallu edhaina thirigi matladite , desa dhrohi ani antaru , elanti valla walla yemi ,upayogam samajaniki , rechchakottataniki tappa.anni abaddalu ,asatyalu ,vedavalu ante vedavale ,vallaki ye matham tho sambandham leni vallu .
@sathyapotharla3368
@sathyapotharla3368 2 ай бұрын
​@@LgLg-xl1ceante vallu duddapusalu hindhuvule cheddavaru antara meeru ala aithe hindhu chesina okka dhadi chupiyandi okka dheshanni dhochukunnara ipudu yudhalu ekkada jaruguthunay Israel Palestine Russian Ukraine ivi hindhu dheshala cheppandi terrorist lu evaru hindhuvula motham mana dhesham jarigina blast lu hindhuvule chesara cheppandi
@Babu-p4k
@Babu-p4k 2 ай бұрын
Kaaranam
@RealRandomVideos
@RealRandomVideos Ай бұрын
@@LgLg-xl1cemuslimslu,kerala lo hyd lo ,UP lo,kashmir lo,pakistan lo,Afg lo,ippudu bangladesh lo.peace panchuthunnaru..christian’s bharathamata ki entha mandi husbands ani, ramunni, krishnunni nana matalu antu prema panchuthunnaru. me ambedkarists kooda anthe, hinduism ni matalu antu-knowledge panchuthunnaru..
@Raghanna_sainikudu_
@Raghanna_sainikudu_ 2 ай бұрын
క్రాంతి ఆన్న గారూ మీరు కదిరె కృష్ణ రేంజర్ల రాజేష్ బైరీ నరేష్ జిలకర శ్రీనివాస్ హమారా ప్రసాద్ కరుణాకర్ సుగ్గున లలిత్ కుమార్ రాదా మనోహర్ దాస్ గార్లతో ఇంటర్వ్యూ చేయండి
@proudtobeanindian9511
@proudtobeanindian9511 2 ай бұрын
😂 chetha kaadu
@Darmarakshana
@Darmarakshana 2 ай бұрын
@@Raghanna_sainikudu_ అమర ప్రసాద్ లలిత్ కుమార్ కరుణాకర్ సుగుణ రాధా మనోహర్ గారు ఈ నలుగురు పేర్లు చెప్తానే ఆ నలుగురు తోక మురుసుకొని పోతారు వాళ్ళు ఏడ వస్తారు డిబేట్ కు 😂😂
@Raghanna_sainikudu_
@Raghanna_sainikudu_ 2 ай бұрын
@@Darmarakshana అంతే 🤣🤣
@Kattar_Hindu1986
@Kattar_Hindu1986 2 ай бұрын
కదిరే గానికి భైరి గానికి రాజేష్ గానికి గుద్ద చినిగిపోతది 😂😂
@mallimallikarjuna761
@mallimallikarjuna761 2 ай бұрын
నువ్వు సూపర్ 😂😂
@shannu4313
@shannu4313 2 ай бұрын
ఎవడి ఉద్దేశం వాడిది మా ఉద్దేశంలో అంబేద్కర్ దేవుడు.
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 15 күн бұрын
Ela devudu?
@nagasaigautham9394
@nagasaigautham9394 3 ай бұрын
క్రాంతి గారు మీకు ఏ సబ్జెక్ట్ మీద ఇంటర్వ్యూ చెయ్యాలో తెలియదా ఎప్పుడు కులాల గురించి మతాల గురించి... మీ ఇంటర్వ్యూ పద్ధతి మార్చుకోండి దేశం లో చాలా సంఘటనలు ఉన్నాయ్ వాటి పైన ఇంటర్వ్యూ చెయ్యండి...
@mukharji4u398
@mukharji4u398 Күн бұрын
Yes
@mukharji4u398
@mukharji4u398 Күн бұрын
క్రాంతి ఆలోచన విధానం మారాలి
@TheMunna4321
@TheMunna4321 Күн бұрын
@ysrinivas8828
@ysrinivas8828 2 ай бұрын
వాళ్ళు కూడా బుక్స్ చదివే మాట్లాడుతున్నారు. అంబేద్కర్ గురించి
@srisailamkavali3404
@srisailamkavali3404 2 ай бұрын
జై అమరప్రసాద్, జై శ్రీరామ్ 🚩🚩🚩🚩
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 ай бұрын
అధికారం కోసమే అందరివోట్ల కావాలి దేశంలోని అన్నిపార్టీలకు.ఏ ఒక్కరు మినహాహింపు కారు.
@VARMA88
@VARMA88 2 ай бұрын
దమ్ముంటే జాఫర్ ని ఇంటర్వ్యూ చేయండి
@evvsvprasad3794
@evvsvprasad3794 2 ай бұрын
ఇంటర్వూ చేయడంలో ఏమీ గొప్పతనం కనబడలేదు. కేవలం ఎలిగేషన్ తప్ప. ఉన్న యదార్థం చెప్తే ఉలికిపాటు ఎవరికైనా... అందుకే దేశం ఇలా ఉంది.
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
Ikkada Dalitulu ani Cheppukone Christians Ye Ekkuva Unnaru.....
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 3 ай бұрын
@@srinivasedits8569 akkada vadiki muslims nacharanta Christians nacharanta malla cricket team lo vunna vallu army lo vallu hospitals prathchota vunnaru vallu nacharanta indians nacharanta 😂😂😂😂😂😂😂
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
@@pawankalyanannafansclub2637 అది తన ఇష్టం బ్రో.... నీకు ఎందుకు నికు నచ్చితే ఫోటో పెట్టుకొని పూజ చెయ్యి....😁😁😁
@pawankalyanannafansclub2637
@pawankalyanannafansclub2637 3 ай бұрын
@@srinivasedits8569 devudu vunnada leda ambhethkar rajyagam rasinda ledha anedhi athanikenduku😂😂😂😂😂😂
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
@@pawankalyanannafansclub2637 మరి అంబేద్కర్ పేరు చెప్పుకొని దళితులని ఎందుకు మోసం చేస్తున్నారు......
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
@@pawankalyanannafansclub2637 Amedkarism పేరు చెప్పుకొని Christians గా Convert Chestunnaru Raa Ayya.....
@nallashankar909
@nallashankar909 2 ай бұрын
ప్రసాద్ చెప్పే విషయాలు రాంగ్ ఐతే వాటిని సరి ఐన ప్రూఫ్ చూపించి . అతన్ని అప్పుడు అనండి. అంతే కాని అడ్డంగా మాట్లాడ వద్దు
@LgLg-xl1ce
@LgLg-xl1ce 2 ай бұрын
@@nallashankar909 ayana ante whatsapp univarsity nundi proofs tisukostharu, andhuke thala, thoka lekunda matladatadu, ante appatilo unna medhavulantha sannasulu, eppudu veedemo mana gnani, cheppevadiki buddi lekapoyena, nammataniki manakudali kadha buddi.
@VikramSena-r3v
@VikramSena-r3v 2 ай бұрын
​@@LgLg-xl1ceNee ayya pettinadura WhatsApp university.. Matter teliyani charithra teliyani mundalu andaru vithandavadam cheyyatame..
@devaprasad777
@devaprasad777 2 ай бұрын
హమారా ప్రసాద్ మతమౌధ్యముతో ఉన్న ఒక చెత్త లో పనికిరాని చెత్త వెదవ నా నీవు సమర్డించేది
@mr_exploreguy01
@mr_exploreguy01 2 ай бұрын
Vadu cheppetivi Anne fack muchatlu
@anakalis9182
@anakalis9182 2 ай бұрын
​@LgLg-xl1ce neelanti yadhavalaku proofs avasaram ledu a kodukulu emi vagithe ade nijam anala. Historical proofs kavali adi prasad daggara tons koddi unnavi with pages no.
@DhanaYadav-f6q
@DhanaYadav-f6q 2 ай бұрын
ఈ క్రాంతి నే బ్రిటిష్ తొత్తు హిందూ అని చెప్పుకునే ముసుగులో ఉండే క్రిస్టియన్ ప్రసాద్ అన్న కరెక్ట్ ప్రశ్న వేసాడు హిందువులు ని మాత్రమే చులకన చేసినట్టు ఇంటర్వ్యూ చేస్తాడు ఈ క్రాంతి గాడు జై హిందూ జై శ్రీ రాం.... 🙏🙏
@laxman5666
@laxman5666 2 ай бұрын
క్రాంతి అన్న మీ ప్రశ్నలు సరిగ లెవ్వు ...తను తప్పుగా మాట్లాడుతాడు
@theegalathirumal6952
@theegalathirumal6952 3 ай бұрын
దళితుడు అని చెప్పుకునే ప్రతి ఒక్కడు వారి జీవితాలు ఎలా మారాయి అనేది తెలుసుకోండి ఫస్ట్ మన జీవితాలు ఎందుకు అలా మరినాయి అని కూడా తెలుసుకోండి
@drsandeshpasumarthy3260
@drsandeshpasumarthy3260 2 ай бұрын
Before British no dalit....all happy .
@padmajapatapati8947
@padmajapatapati8947 18 күн бұрын
Pedda abaddamu
@theegalathirumal6952
@theegalathirumal6952 17 күн бұрын
@@drsandeshpasumarthy3260 British vallu raka mundu nunde antarani thanam undhi bro plz okkadari charitra chadavandi bro
@theegalathirumal6952
@theegalathirumal6952 17 күн бұрын
@@padmajapatapati8947 first up all niku thelusa assalu
@victorbujji
@victorbujji 2 ай бұрын
అంబేద్కర్ ఎన్ని డిగ్రీలు చేస్తే అనే విషయం పక్కన పెడితే... ఆయన జ్ఞానం దగ్గర నువ్వెంత
@TrimurthuluDonepalli
@TrimurthuluDonepalli 25 күн бұрын
అందరూ ఒక్కటే
@ganiyadav4592
@ganiyadav4592 16 күн бұрын
60 ye undi 18 year girl mrg cheskudam bro Ede real
@ramadevimiriyala6642
@ramadevimiriyala6642 15 күн бұрын
Medhavi kadu unmadi
@msrmsr7695
@msrmsr7695 2 ай бұрын
వ్యాసుడు ఒక మత్స కుమారుడు. ఆయనను బ్రహ్మాలు నెత్తిమీద పెట్టుకొని పూజిస్థారు. ఆళ్వారులు చాలావరకు మాల లు . వారిని పూజిస్థారు. వారి మెదడు అమోఘం. బ్రాహ్మణుడు వారినుండే ఆదేశాలు పొంది.అనుశరిస్థ్హరు. జ్నానం ఎవరి సొత్తు కాదు. ఆచారాలు వాళ్ల వాళ్ళ ఇష్టం. Hats of to him
@nuthakkivenugopalrao6318
@nuthakkivenugopalrao6318 2 ай бұрын
హమారా ప్రసాద్ అనే వ్యక్తి అల్లాటప్పా వ్యక్తి కాదు అతను హిందూ మతము హిందూ సమాజానికీ దొరికిన మరో శివాజీ గారు
@jaimaheshbabu
@jaimaheshbabu 2 ай бұрын
వర్ణాల గురించి శాస్త్రం ఏమి చెబుతుందో తెలుసుకుందాం! జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః వేద జ్ఞానేషు విప్రాణాం బ్రహ్మ జ్ఞానంతు బ్రాహ్మణాః ఇది ఋగ్వేదం లోని ఐదవ మండలం లోని ఆత్రేయ స్మృతి లోని 141-142 వాక్యాలు అనగా పుట్టగానే అందరూ శుద్రులే,అనగా శిశువుకి పుట్టుకతో జ్ఞానం అనేది ఉండదు.వేదం నేర్చిన వారే విప్రులు , బ్రహ్మజ్ఞానం కలవారే బ్రాహ్మణులు అని అర్థం‌. అదేవిధంగా " వేద విధులతో సంచరించక , దేవతలను పూజించక , వివేకములు లేక , కేవలం లౌకిక వాక్కులు నాశ్రయించువారు బ్రాహ్మణ కులంలో పుట్టిన వారైననూ వారు బ్రాహ్మణులు కానే కారు . శూద్రులే అగుదురు . బ్రాహ్మణులు అనడానికి వేదం ఆరు లక్షణాలు చెప్పింది వేదం చదవడం చదివించడం పాటించడం యజ్ఞం చేయడం చేయించడం దానం తీసుకోవడం దానం చేయడం ఇవి ఆరు లక్షణాలు ఈ లక్షణాలు లేని వాడు బ్రాహ్మణ వంశంలో పుట్టిన ఈ ఆరు లక్షణాలు పాటించకపోతే అతడి బ్రాహ్మణ్యం పోతుంది అంటే అతడు బ్రాహ్మణుడు కాదు. క్షత్రియుడు అంటే ధైర్యసాహసాలు ఉండి దేశాన్ని రక్షించే వారు. వైశ్యులు అంటే ధర్మబద్ధంగా వ్యాపారం చేసుకుంటూ ఉండే వాళ్లను వైశ్యుడు అంటారు. శూద్రులు అంటే వేదం చెప్పింది నమ్మరు అంటే ఈశ్వరుడు చెప్పినది నమ్మరు అలాంటి వారు శూద్రులు. కొంతమంది నల్లగా ఉంటే శూద్రుడు అని అంటారు అలా శాస్త్రంలో ఎక్కడా లేదు. ఇప్పుడు మనం ఏ వర్ణం కిందికి వస్తావో చూసుకోవచ్చు. గుణాలతో వచ్చేది వర్ణం. అంతేగానీ పుట్టుకతో వచ్చేది కాదు. అలా వచ్చిన దాన్ని నిలబెట్టుకోవాలి. నిన్ను ఏది అంటే నువ్వు బాధ పడతావో, నీకు ఏది చేస్తే బాధపడతావు అది చేయకుండా ఉండడం ధర్మం. సమాజంలో ఉన్న అందరినీ సమానంగా చూస్తూ ఉండడం ధర్మం. శూద్రులు అంటే తక్కువ కులాల వాళ్ళు అని కాదు. తక్కువ ఎక్కువ అనేది మనసులో ఉంది. మిమ్మల్ని మీరు ఎక్కువ అనుకుంటే ఎక్కువే మీరు తక్కువగా అనుకుంటే తక్కువే. ఎవరో కొంతమంది మూర్ఖులు ఎక్కువ తక్కువ అంటారు వాళ్ళని పట్టించుకోకండి. ఈశ్వరుడు అందరిలోనూ అందరితోనూ మమేకమై ఉన్నాడు. ఆయనకు వర్ణాలతో సంబంధం లేదు. కొంతమంది మేము గొప్ప పండితులము అనుకొని ఏవేవో చెబుతారు. భక్త కన్నప్ప ఎవరు? రాముడికి ఎంగిలి పండ్లను పెట్టిన శబరి ఎవరు? అల్లూరి సీతారామరాజు ఎవరు? గుహుడు ఎవరు? గుహుడితో రామచంద్రమూర్తి స్నేహం చేశారు. విశ్వామిత్ర మహర్షి క్షత్రియుడు గొప్ప రాజు కానీ తపస్సు చేసి గొప్ప బ్రాహ్మణుడిగా మారలేదా? వాల్మీకి మహర్షి శూద్రుడు కానీ సప్తరుషుల ఉపదేశం వల్ల బ్రాహ్మణుడిగా మారాడు. కాబట్టి వర్ణం అనేది గుణాలతో మారుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఏ వర్ణమో మీరే తెలుసుకోండి. మరి కులవ్యవస్థ ఎక్కడి నుంచి వచ్చింది అంటే? Casta అనే గ్రీకు పదం నుంచి Caste అనే పదం వచ్చింది కావాలంటే నెట్లో సెర్చ్ చేసుకో... ఈస్టిండియా కంపెనీ బ్రిటిష్ వాడు మనల్ని అంటే హిందువులను విడగొట్టడానికి తెచ్చిందే కుల వ్యవస్థ.కులము అంటే సంస్కృతంలో ఒక వృత్తిని సూచించేది. వర్ణము అంటే గుణాన్ని సూచించేది. కాబట్టి సంస్కృతం నేర్చుకుని సంస్కృత గ్రంథాల గురించి చదవాలి. అప్పట్లో కొంతమంది తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసి ఉండవచ్చు. కానీ వేదాలు మనుస్మృతి మన గ్రంథాలు ఎక్కడా చెప్పలేదు? అసలు శుద్రుడు అంటే హింస చేసేవారు. తక్కువ ఎక్కువ అని చెప్పి హింస చేసే వారందరూ కూడా శూద్రులే. అంబేద్కర్ మనుస్మృతి గురించి చదవలేదు అని నీకు తెలుసా? ఆయన రాసిన WHO WERE THE SHUDRAS? పుస్తకం, 11వ పేజి లో నేను మనుస్మృతి చదవలేదు కానీ దాని గురించి మ్యాక్స్ ముల్లర్ రాసిన పుస్తకాన్ని చదివాను అన్నాడు. If the warning is for the reason that I cannot claim mastery over the Sanskrit language, I admit this deficiency. But I do not see why it should disqualify me altogether from operating in this field. There is very little of literature in the Sanskrit language which is not available in English ఇక్కడ అంబేద్కర్ గారు చేసిన తప్పు ఏంటంటే, సంస్కృతం నేర్చుకోకపోవడం, అసలు సిసలైన సంస్కృత గ్రంథాలు చదవకపోవడం. అక్కడ జరిగింది తప్పు. ఈ మ్యాక్స్ ముల్లర్ గాడు ఎవడంటే బ్రిటిష్ వారి 🐕 వీడు బ్రాహ్మణుల దగ్గర వచ్చి సంస్కృతం నేర్చుకుంటాను అని చెప్పి, వాళ్ల దగ్గర నేర్చుకుని మనలో మనకు గొడవలు తేవడానికి, వీడు కుల వ్యవస్థను మన సంస్కృతంలో కొన్ని తప్పుడు పదాలు వాడి, మనల్ని విడగొట్టాడు. మీకు కావాలంటే ఇప్పటికీ అసలు సిసలైన మనుస్మృతి గ్రంథం it is available in Research and Publications Department of Jammu and Kashmir State, Under Accession Number 551 ఉంది. వాడు రాసిన పుస్తకాన్ని చదివి అంబేద్కర్ మనుస్మృతి గురించి రాశాడు తప్ప,అంబేద్కర్ కి సంస్కృతం రాదు ఆయన పుస్తకంలో ఆయనే రాసుకున్నాడు.... కాబట్టి ఇప్పుడు మీకు అంటుకున్న కులగజ్జి బ్రిటిష్ వాడు అంటించింది. హిందువులను విడగొట్టి, మతం మార్చడానికి... ఈశ్వరార్పణం 🚩🕉️🏹🔱🙏
@jeevankumarjeevan143
@jeevankumarjeevan143 2 ай бұрын
​@@jaimaheshbabu chala goppaga varninchi chepparu sir message meru pettina message avvatam other wise forward cheyyadaniki
@itube5529
@itube5529 Ай бұрын
Vyasudu matsyakarudu ela avuthadu???
@saisairam1617
@saisairam1617 24 күн бұрын
క్రాంతి అన్నా ఇ ఇలా వీడియోస్ తీసి పెట్టకూడ లైవ్ లో ఇంటర్యూ చైవ అన్న కామెంట్ అడుగుకుంటూ ఇ లాటి వాళ్ళని
@Outlookmedia2749
@Outlookmedia2749 3 ай бұрын
Kranthi brother ethanni రెంజర్ల Rajesh garini dibet pettandi anna
@mchennakesava599
@mchennakesava599 2 ай бұрын
జైశ్రీరామ్ ముందుగా క్రాంతి గారు మీకు ధన్యవాదాలు మీరు ఈ రకంగా రెచ్చగొట్టడం వల్లే అన్న అమర ప్రసాద్ గారు వాస్తవాలు చాలా బాగా వివరంగా చెప్పారు హమారా ప్రసాద్ గారు ఇలాగే ఇంకా చాలా విషయాలు నిజాలు వివరంగా చెప్పాలని కోరుకుంటూ నమస్కరించు కుంటున్నాను మీకు భారత్ మాతా కి జై జైహింద్ 🚩🚩🚩
@veeradiddi183
@veeradiddi183 3 ай бұрын
ఊర పంధి బలిసినట్టు బలిసిండు ఇంకో 1 year lo ఉండడు వీడు
@adhulapuramthirupathi9227
@adhulapuramthirupathi9227 3 ай бұрын
Nuvvu untava ra kolli ga
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
తన ఆకులు కూడా పికలేవు లే బ్రో
@veeradiddi183
@veeradiddi183 3 ай бұрын
@@srinivasedits8569 ఎందుకు బ్రో నువు పీకినవ
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
@@veeradiddi183 నీతో పీకిస్త....
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
@@veeradiddi183 తన కాలి గోటికి కూడా సరిపోవు..
@bathulavishnu3164
@bathulavishnu3164 3 ай бұрын
నువ్వు ఇంటర్వ్యూ ముస్లింలకు ఇప్పుడు ఇలా చేయగలవా దమ్ముందా నీకు
@a.mallikarjun340
@a.mallikarjun340 2 ай бұрын
Gudda loo rod diputharu
@gangadharradharapu9222
@gangadharradharapu9222 Ай бұрын
Hamara Prasad super Star in Hindus
@KmdmfMdmfm
@KmdmfMdmfm 18 күн бұрын
Luchan kuduka
@prashanthvibhoothi5898
@prashanthvibhoothi5898 2 ай бұрын
Kranti anna గారు హామారా ప్రసాద్ & కదిరే కృష్ణా ఇద్దరిని ఇంటర్వ్యూ చేయండి... Please
@seenapellymadhukar5960
@seenapellymadhukar5960 3 ай бұрын
ఈ భారత భూమి అన్ని మతాలకి అతీతం, అన్నీ కులాలకు నిలయం నా భారత దేశం.
@secular001
@secular001 3 ай бұрын
Ok good ఇప్పుడు ఈ దేశం అబ్రహమిక్ మతం ల కి కన్వర్ట్ ఐతే ఇది భారత దేశం లో వుండదు కదా దీనికి ఎం అంటావ్? నీకు example కూడా చెప్త! ఒకపుడు సింధు( పాకిస్థాన్) కూడా భారత దేశం నే అది ఎప్పుడు ఐతే హిందువుల నుండి దూరం అయింది అప్పుడు అది భారత దేశం లో వుండే సంస్కృతి అక్కడ మీకు కనిపిస్తుందా? నువ్వు పైన చెప్పిన మాట అక్కడ ప్రజలలో ఉందా?
@Telugu_stories765
@Telugu_stories765 3 ай бұрын
Eppati nundi
@Educateagitate
@Educateagitate 3 ай бұрын
Jai bheem ✊✊
@secular001
@secular001 3 ай бұрын
Modda gudu
@Telugu_stories765
@Telugu_stories765 3 ай бұрын
@@Educateagitate🤦🤦
@RajeshDaniel
@RajeshDaniel 2 ай бұрын
క్రాంతి గారు మీరు సూపర్ అండి . చాలా బాగా ఇంటర్వ్యూ తీసుకుంటారు. మీ ఇంటర్వియస్ నీ చూస్తాము అండి . ఒక పాస్టర్ ని కూడా చేయండి అలా . గుడివాడ పాస్టర్ కిరణ్ పాల్ గారి ని చేయండి .
@sripatelmedia225
@sripatelmedia225 3 ай бұрын
JAI BHEEM JAI INDIA
@SORTS12341
@SORTS12341 2 ай бұрын
Jai bhem అంటే ఉపయోగం లేదు bro ఇలాంటి వాళ్ళను తరిమి కొట్టాలి
@djsale9226
@djsale9226 3 ай бұрын
ఏ మతాన్ని గాని ఏ కులాన్ని గాని విమర్శించే హక్కు ఏ ఎదవకు లేదు ఇలాంటి పందులను తీసుకొచ్చి ఇంటర్వ్యూ చేసి మీ ఛానల్ కు ఉన్న విలువ తీసుకోకండి....
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
నిన్ను ఏం అనాలో అర్థం కావట్లేదు బ్రో.....
@adhulapuramthirupathi9227
@adhulapuramthirupathi9227 3 ай бұрын
Nuvvu ra asali pandhi
@exploringemotions4953
@exploringemotions4953 3 ай бұрын
నువ్వు కల్తీ గాడివా??? అంటే 50-50
@kirankumarreddy7108
@kirankumarreddy7108 3 ай бұрын
Oree goree nayala musukoraa chalu salegaa
@KallepoguMahesh
@KallepoguMahesh 19 күн бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@duddushankar3833
@duddushankar3833 Ай бұрын
Hamara prasad garu is a great person. 🙏🙏🙏👍👍👍👍
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 ай бұрын
దేవుడు అంతర్యామి,సర్వాన్తర్యామి.
@divasandesham2518
@divasandesham2518 10 күн бұрын
మీరు చెప్పారు కదా అమర ప్రసాద్ గారు ప్రతి వాని మీద ఒక నింద వేసి పాపులారిటీని సంపాదించుకోవడం కోసమని చెప్తున్నారు ఒక్కసారి ఆలోచించు ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి మీద విమర్శలు చేస్తున్నారు నేను ఉన్న ఒకటే అడుగుతున్న మీరు హిందువుల విషయంలో మాత్రం పోరాడుతున్నారు కాబట్టి నీకు మిగతా వాళ్ళు అంటే నచ్చదు కాబట్టి మీరు చెప్పే విషయం ఏంటి మీకు అంబేద్కర్ నచ్చదు గాంధీ నచ్చడు నీకు ఎవరు నచ్చ ఒక హిందూ మతం మాత్రమే నచ్చుతుందా సరే అన్న మీ హిందూమతంలో ఎలాంటి లోటుపాట్లు లేవు కరెక్ట్ కంటెంట్ తో ఉన్నారా ఒక్కసారి మీరు ద్వేషంతో ఆలోచించి నీ గ్రంథాల్ని చదువు అప్పుడు నీ గ్రంథం కూడా నీకు దేశాన్ని పుట్టిస్తుంది నీకు విమర్శలే కలిగిస్తుంది మీరు ఆలోచించే విధానం బట్టి ఉంటుంది దయచేసి మీరు ఒకరిని అవమానించడం కించపరిచిన మారండి ప్రతి ఒక్కరం ఇక్కడ ఇండియాలో పుట్టటం అందరం ఇండియన్స్ ఇక్కడ ఎవరిని ఎవరు కించపరచు కోసం అవసరత లేదు ఇండియాలో పుట్టిన మనమే ఒకరి మీద ఒకరి విమర్శించుకుంటూ ఉంటే చూసేవాళ్ళకు లోకువ అయిపోతుంది హిందువుని కాదు గాని మనమందరం ఇండియాస్ అని చెప్పుకుంటే బాగుంటుంది
@izumallajagadish5684
@izumallajagadish5684 3 ай бұрын
క్రాంతి ఒక్కసారి ఖురాన్ చదివి అందులో ఉన్న మూఢ నమ్మకాలు, మూఢ ఆచారాలు, హిజాబ్, హలాల, వాటి గురించి, అడుగు...
@nusratnussu3882
@nusratnussu3882 3 ай бұрын
Maddagudu
@Prashanthkapu-qt1yn
@Prashanthkapu-qt1yn 2 ай бұрын
​@@nusratnussu3882😂
@rameshrock3025
@rameshrock3025 2 ай бұрын
Correct 💯💯💯
@rameshrock3025
@rameshrock3025 2 ай бұрын
​@@nusratnussu3882 NV gudu
@saivarma4375
@saivarma4375 2 ай бұрын
Nv gudu mundu ​@@nusratnussu3882
@srinukanakala3469
@srinukanakala3469 2 ай бұрын
క్రాంతి గారు ఇంటర్వ్యూ ఎలా ఉంటది అంటే , చూసే జనాలు అబ్బా క్రాంతి ఎంత తెలివైనవాడు అని అనుకోవాలి అనే ఫీలింగ్ తో ఇంటర్వ్యూ చేస్తారు మళ్ళీ సోయింగ్ కి ఇంటర్వ్యూ ఆపేయమంటావా అన్న , అందరూ అనుకోఆవలి క్రాంతి పద్దతి అని... ఆయన స్టార్టింగ్ నే చెప్పారు నే ఇంటర్వ్యూ ఎలా ఉంటది అని, ఒకసారి అవతలి వ్యక్తి భావజాలం ఎంఏంటి ఎందుకు అలా మాట్లాడుతున్నారు, అనేది ప్రేక్షకలు తెలుసుకోవాలి అని కానీ క్రాంతి వచ్చి పిచ్చి పిచ్చి ఇతాండవడం చేస్తారు... ఇది ఒక ఇంటర్వ్యూ లాగా ఉండదు వల్ల ఇద్దరి బావజాలలు వేరు వదించించుకుంటున్నారు అని కనిపిస్తుంది... నువ్ కరుడుగట్టిన హిందువు అంటున్నావు కదా జై శ్రీరామ్ అంటే ఏంటి అన్నా అని అంటావు పిచ్చి గాని ఉందా అని అనుకుంటాను నేను ... డబ్బులు సంపాదించడానికి ని దేవుడు మీనింగ్ అడుగుతున్నావు నువ్... ఇదేనా హిందూయిజం అంటే, నేను నిను ఇంటర్వ్యూ చేస్తే ఫస్ట్ క్వశ్చన్ క్రాంతి నీకు మెంటల్ ఉందా అని, ఎందుకు అడిగాను అంటే చాలా కామెంట్స్ మీకు అలానే వస్తాయి అంటే , is it right way to interview... ప్రతి రాజకీయ పార్టీ కూడా అందరిని కలుపుకుని ముందుకు పోతుంది లేదంటే వల్ల votes పడవు కాబట్టి, నరేంద్ర మోడీ గారు అంటే ఇష్టం అని అంటే మరి ఆయన బీజేపీ పార్టీ అంబెద్కర్ అని అంటావు... ఇప్పటికి ఒక క్రిస్టియన్ ని ఇంటర్వ్యూ చేసావ చెప్పు, నేను చెప్తున్నాను క్రిస్టియనీటి పరువు తీస్తున్న కొంతమంది పాస్టర్ లు జనాలని మోసం చేసి మనీ కోసం డబ్బులు కోసం జబ్బు నయం చేస్తాం దెయ్యం వదిలిస్తాం అని చేస్తున్నారు నీకు దమ్ముంటే వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్... హమారా ప్రసాద్ గారు వలన సమాజానికి పెద్ద నష్టం ఎం లేదు కానీ ఇలాంటి వాళ్ళ వలన జనాలు మోస పోతున్నారు, ఒకప్పుడు క్రిస్టియనిటీ వేరు ఇపుడు వేరు...
@syam1492
@syam1492 2 ай бұрын
ABN Radha Krishna laga anu kuntadu
@pencilart2.o837
@pencilart2.o837 Ай бұрын
వీడిని చూస్తే నాకు కోపం వస్తుంది దరిద్రుడు
@swarupad2911
@swarupad2911 4 күн бұрын
Interviewer or interview?
@muralidharmaddali5275
@muralidharmaddali5275 2 ай бұрын
అంబేత్కర్ గారు మేధావి యే గాక గొప్ప మానవుడు కూడా. ఆయన దేశానికి మంచి చెయ్యాలనే దృక్ఫదంతో, ప్రపంచ దేశాల రాజ్యాంగాలలోని మంచి విషయాలను , తోటివారి సాయంతో, సంకలనం చేసి, భారతరాజ్యాంగాన్ని ఏర్రరచటంలో కృకకృత్యులు అయిన వారు. ఆయన కేవలం దలితులకు ప్రతీక గా కాక భారతదేశప్రజలందరకూ ఉపయోగ పడిన మంచి నేత గానే భావించాలి. పంచవర్ష ప్రణాళికలు 5కాలాలు అంటే 25 సంవత్సరాల తర్వాత రిజర్వేషన్ల ను రద్దుచెయ్యాలి, లేనట్లైతే అది రజకీయ అస్త్రంగా మారి, దేశానికి నష్ఠం చేకూరుస్తుంది అని ఆయన సూచించారు. రిజర్వేషన్ల ప్రక్రియ ద్వారా, అర్హులైన వారు క్రొద్ది మందికే అందుతున్నవి ఆ ప్రయోజనాలు. అనర్హులు అనేకులు సాధిస్తున్నారు. తక్కిన ప్రజానీకంలో అర్హులైన ఇతర కులాలవారు, అనేకమంది పేదవారు అన్యాయం చెందుచున్నారు. దలితులు ఈరిజర్వేషన్లు, కులాల విభజనలు రద్దు పరచాలని ఉద్యమించాలి. జై హింద్ !
@vishnuvardhan536
@vishnuvardhan536 2 ай бұрын
కులం జబ్బు and మతోన్మాదం కల్లజోడు తిసి చుస్తే మనిషి మనిషిలా కనిపిస్తారు మనుషులందరూ సమానమే అని తెలుస్తుంది క్రాంతి గారు...
@parody101
@parody101 2 ай бұрын
avuna ? mao zedong oka atheist matam kulam leni manishi, mari konni lakshala mandini ela champadu brother. matladite konchem gnanam tho matladali, midimidi gnanam tho matladakudadu.
@sanjeevs382
@sanjeevs382 Ай бұрын
నీ మనుగడ కి ఇబ్బంది కలిగింది కాబట్టే నీకు Dr.B.R. అంబేద్కర్ నీకు నచ్చడు
@waitingforyou2168
@waitingforyou2168 3 ай бұрын
హమారా ప్రసాద్ నీ తిట్టే ప్రతి వారికి one suggestion ఏమిటి అంటే .. ఇక్కడ హమారా ప్రసాద్ నీ తిట్టే బదులు మీ favorite ambedkar ist లని హమారా ప్రసాద్ తో డిబేట్ చేయమని ఫోర్స్ చేయండి అబ్బా ...... హమారా ప్రసాద్ తన ప్రతి ఇంటర్వ్యూ లో డిబేట్ కి సిద్దం ,అది ఎవరితోనైనా సిద్దం అని ఛాలెంజ్ చేస్తున్నాడు ...... మీ అంబేద్కర్ ఇస్ట్ లు ఎందుకు రావడం లే డిబేట్ కి ...వచ్చి అతని నోరు ముపించవచ్చు గా, తనని wrong Ani prove చేయవచ్చు గా ...... ఏమి ఇన అంటే వాడికి డిబేట్ చేసే అర్హత లేదు అని సెటైర్ లు మల్ల...... కొంచెం మీరు ఇక్కడ నోరు జారే బదులు మీ వాళ్ళని (అంబేద్కర్ ఇష్ట్ లని )ఫోర్స్ చేయండి . హమారా ప్రసాద్ తొ డిబేట్ చేయమని
@agolapuprudhvirajgoud1415
@agolapuprudhvirajgoud1415 2 ай бұрын
🤣🤣🤣🤣 adhaaralu chupettaleru kabatti raleru brother...
@mamidalapochaiah
@mamidalapochaiah 3 ай бұрын
Veedu daridruduchettana suuuu
@devaprasad777
@devaprasad777 2 ай бұрын
హమారా ప్రసాద్ చెత్త లో పరమచెత్త ఒక వెదవ
@ayyagariprasad6083
@ayyagariprasad6083 2 ай бұрын
నువ్వు అంతకంటే ఎక్కువేమో ఆలోచించు
@ayyagariprasad6083
@ayyagariprasad6083 2 ай бұрын
ఆయన కాలిగోటికి పోలరు ఎవరు. ఆయన ప్రతివిషయం రుజువులతో మాట్లాడుతారు.
@rajeshrs4768
@rajeshrs4768 3 ай бұрын
పసద్ గాడు ఎవడు వీడు ఎవరికి పుట్టినాడు
@Shivakumar-jn8uh
@Shivakumar-jn8uh 3 ай бұрын
ఔను bro
@velmalapellygopalachary4100
@velmalapellygopalachary4100 2 ай бұрын
ప్రసాద్ గారూ అసలైన భారతీయునికి పుట్టాడు
@srinivasaraokukkala9040
@srinivasaraokukkala9040 2 ай бұрын
నువ్వు మీఅమ్మకు అబ్బకు పుట్టవార
@perumandlashivakrishna1838
@perumandlashivakrishna1838 2 ай бұрын
అమర ప్రసాద్ వాళ్ళ అమ్మ నాన్నకే పుట్టాడు మరి నువ్వు ఎవరికి పుట్టావు అతని ఇష్టపడేవారు అడుగుతే దానికి సమాధానం ఏమని చెప్తావు
@satyasatya1247
@satyasatya1247 2 ай бұрын
Valla ayyaku mi amma ku
@Content05082-k
@Content05082-k 3 ай бұрын
అంబేద్కర్ ఆతు పీకడానికి కూడా పనికి రాడు వీడు.... అంబేద్కర్ ను విమర్శిస్తున్నాడు
@kirankumarreddy7108
@kirankumarreddy7108 3 ай бұрын
Avunu correct hamara panikiradu nuvuaite saripotav 😂😂
@ramashramash6715
@ramashramash6715 2 ай бұрын
Avunu anna vidu phichudu
@veeranjaneyuluvemparala1004
@veeranjaneyuluvemparala1004 19 күн бұрын
I Love my Jesus ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@swamyirekulla1218
@swamyirekulla1218 2 ай бұрын
క్రాంతి కుమార్ గారూ, ప్రసాద్ గారి బిజినెస్ ఏంటో తెలుసా ❓❓ లిక్కర్ బిజినెస్ + ఇతనికి అంబేద్కర్ గారు ఇచ్చిన స్వాతంత్ర్యంతో తెలివి లేని ఇతను తెలివి తేటలు కలిగిన అంబేద్కర్ ని విమర్శించడమా.....❓ వీని బలుపు చూడు వీని సొళ్ళు వినడానికా.. వీన్నీ స్వాతంత్ర్యం అప్పుడు. చరిత్ర లో 290 మంది వ్రాసిన స్క్రిప్టు లు అన్నీ ఒక పద్దతిలో పెట్టి న వాడు అంబేద్కర్..
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 ай бұрын
ముసపిర్లు వివిధ గ్రామాలకు వస్తరు కొన్నిరోజులు గడిపి వేరొక గ్రామానికి వెళ్తారు.అయితే వాళ్లకు ఆగ్రామం సొంత గ్రామంగా పరిగణిస్తారా అసలు గ్రామస్థులు అదేగ్రామంలో పుట్టినోళ్లు ఒప్పుకుంటారా.
@narasimhammedavarapu6908
@narasimhammedavarapu6908 2 ай бұрын
Tamara Prasad's way of speaking is really I spiring . Especially, emphasizing the facts with the references is very good. People must realise it.
@christvoiceamenchurch9372
@christvoiceamenchurch9372 2 ай бұрын
క్రైస్తవుడు లేకపోతే విని యిట్ల వెలిగే లేదు క్రాంతి గారు
@jeevankumarjeevan143
@jeevankumarjeevan143 2 ай бұрын
Bharatha desham hinduvu andharu okkatey anakapothey niku India lo puttagathulu levu
@dhanimudigonda4503
@dhanimudigonda4503 2 ай бұрын
కదిరే క్రిష్ణ ఆన్న నీ interview చెయ్యండి
@BathulaRavi-x5d
@BathulaRavi-x5d Ай бұрын
మర్యాద పూర్వకంగా మాట్లాడు హమారా
@srikanthgoud387
@srikanthgoud387 3 ай бұрын
Thanks for doing interview ❤ such a great personality
@Aerosacademy7
@Aerosacademy7 3 ай бұрын
Kranthi we have many issues in the society why are you doing like this ? Any useful information to this society
@i_modern_saint
@i_modern_saint 3 ай бұрын
But I guess this is also important to the Indians to know history and backstabs happened and think what we are hearing wrong must be clarified for better understanding of the India
@narasimhammedavarapu6908
@narasimhammedavarapu6908 2 ай бұрын
Tamara Prasad's way of speaking is really inspiring . Especially, emphasizing the facts with the references is very good. People must realise it.
@seenapellymadhukar5960
@seenapellymadhukar5960 3 ай бұрын
కనిపించే మనుషులను మనుషులుగా చూడరా బాబు
@srinivasedits8569
@srinivasedits8569 3 ай бұрын
Ela Bro Christians Convert Chestunnaru Kada...Alage Chudala
@prasadmondem7709
@prasadmondem7709 2 ай бұрын
మనుషులను మనుషులుగా చూడమ్మనవు బాగుంది కానీ వాడు చెడు చేస్తే మంచిగా చూడాలా ఎవడిది వాడికి ఇచ్చేయాలి బ్రో
@lavankothuri2932
@lavankothuri2932 2 ай бұрын
​@@srinivasedits8569sare convert chesthunnaru chesthunaru ante mana operation secret leaks M anna shatruvalaki pothundhaa... hindhu devalayala medha dadichesinavallani dhadicheyyali kani convert ite evri ishtam valladhiii... Valle realize itaruuuu.... Okavela pakka ravali ani evdnna Christian himsistee vadi sangathi choodaliii anthry kani evri ishtam valladhi
@srinivasedits8569
@srinivasedits8569 2 ай бұрын
@@lavankothuri2932 అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్లు అమాయకపు హిందువులకు అబద్ధాలు చెప్పి మత మార్పిడి చేస్తే చూస్తూ ఊరికే ఉండాలా.....???
@lavankothuri2932
@lavankothuri2932 2 ай бұрын
@@srinivasedits8569 nuvu amayakudvii abba evvru amayakulu kadhuuu... Mathamarpidi chesi kaththuluu goddali ichiii narikeyy antunnaraa.... Okkatiiii aasl mathamarpidi ani moragadam banjjesii Nv amayakulu ankuntunna valla dhaggaraki velliii manchi chedulu kanukooo prblm m undhii ani telskoooooo... Amayakulu anta pedha intelligent follow achinduuu ee mathamarpidi lu ane mata banjeesii dharmam gelavaliii thappu chesinod medha yudjam cheyyadammm dhonga thanalu mosaluu neraluu etlanti medha pedhala meedha jargevi spandhinchu anthey kani mathalu anta kulal anta ntra babuu inkanaaa inkaaanaaaa
@nedhuritharun20
@nedhuritharun20 2 ай бұрын
Dr kadhire krishna sir tho cheyyandi debet dhammunte okkko smadhanam dhaddharilli pothundhi
@lepakamvenkateswarlu6493
@lepakamvenkateswarlu6493 2 ай бұрын
ప్రసాద్ గారూ పోన్ హార్ట్.
@ananddurgam1295
@ananddurgam1295 3 ай бұрын
Hindhuvu okadu nasthikudu okadu. Thurkodu okadu muggurni interview Chey bro
2 ай бұрын
Hamara Prasad is really straight forward and honest. He will eat those jai bhim gangs alive with his knowledge
@mohammadzameeruddin7860
@mohammadzameeruddin7860 2 ай бұрын
He is an anti ambedkarist means anti constitutionalist
@SBLR1
@SBLR1 Ай бұрын
He is useless fellow
@SBLR1
@SBLR1 Ай бұрын
Hamara prasad useless fellow
@pramodphamu8421
@pramodphamu8421 Ай бұрын
Suli ga jai bheem antalesdu ra suli ga valu wst ine antundu ra
@AkarapuVamhikrishna-zw3lp
@AkarapuVamhikrishna-zw3lp Ай бұрын
Kranthi anna super INTERVIEWS
@gurijalasrinivas8796
@gurijalasrinivas8796 2 ай бұрын
కదిరి కృష్ణ అన్న తో చెయ్యండి
@eakalavya
@eakalavya 2 ай бұрын
kadhiri krishna annaa naa😂😂😂😂
@mandavamshikrishnamandavam5466
@mandavamshikrishnamandavam5466 3 ай бұрын
హమారా ప్రసాద్ అనే వ్యక్తి 2014 కి ముందు ఎక్కడ వున్నాడు, ఇప్పుడే ఎందుకు వచ్చాడు , ఎవరు తీసుకువచ్చరు,
@g.kstudeos7485
@g.kstudeos7485 3 ай бұрын
2014 mundhu social media intha form lo ledhu bro
@arunjillela6880
@arunjillela6880 3 ай бұрын
@@mandavamshikrishnamandavam5466 aayana 2014 ki mundh ekkada vunnado gani nuvvu matram edo primary school lo chaduthuntav
@nayakotinaresh512
@nayakotinaresh512 3 ай бұрын
నువ్వు ఎప్పుడు వచ్చావ్ సోషల్ మీడియా కి 3 ఇయర్స్ బ్యాక్ అంతకి ముందు ఎం పికావ్ అంటే నిన్ను ఎవరి తీసుకోచ్చారు 🤣🤣🤣
@mandavamshikrishnamandavam5466
@mandavamshikrishnamandavam5466 3 ай бұрын
@@arunjillela6880 avna meru chusara
@mandavamshikrishnamandavam5466
@mandavamshikrishnamandavam5466 3 ай бұрын
@@nayakotinaresh512 చాలా బాగా చెప్పారు సార్, ఇదే కదా రెస్పెక్ట్ అంటే
@glnarasimha3508
@glnarasimha3508 3 ай бұрын
క్రాంతి brother మీకు దమ్ముంటే . దిగంబర కాంబ్లీ నీ రెంజర్ల రాజేష్, కంచె ఐలయ్య కత్తి పద్మారావు.. ఖాసీం,జిలకర శ్రీనివాస్,ప్రో సుదర్శన్, N9 media రాకేష్..వీరంతా సో కాల్డ్ దళిత ముసుగు బ్యాచ్ లో ఎవరినైనా ...హమారా ప్రసాద్ అన్న తో dibet చేయించండి..
@charanneerudi4547
@charanneerudi4547 2 ай бұрын
Super continue this kranthi అన్న
@SORTS12341
@SORTS12341 2 ай бұрын
కంచె ఐలయ్య కత్తి పద్మారావు లాతో మాట్లాడే దమ్ము హమారా ప్రసాద్ కి ఉందా
@SampathKumar-pv1wb
@SampathKumar-pv1wb 2 ай бұрын
ఎందుకు లేదు వారే చెప్పుతున్నారు, ready అని చెప్పి ok na
@rajendarpanchagiri8492
@rajendarpanchagiri8492 2 ай бұрын
Jai sriram jai Hamaara prasaad
@sbalubalu3178
@sbalubalu3178 2 ай бұрын
జై శ్రీరామ్ జై భవానీ జై శివాజీ మహారాజ్ జై అన్నయ్య
@BhaskarPesari
@BhaskarPesari 3 ай бұрын
JAI HAMARA PRASAD JA🎉🎉😍
@simha8942
@simha8942 3 ай бұрын
Rajyanganni Ambedkar Rachinchadani 74 years ga Abaddhapu Pracharam Chesaru
@kirankarinolla4134
@kirankarinolla4134 2 ай бұрын
Mari Nuv rasava?
@merimpureshotham7387
@merimpureshotham7387 2 ай бұрын
Ippudu mi WhatsApp University lo vunna ni lanti student smajam midha pddaru. Inka miku Gandhi, Nehru, Ambedkar, ante istam vundahu,,,,,😂 antha jai shree ram,,,😃😃
@pllokesh5179
@pllokesh5179 2 ай бұрын
​@@merimpureshotham7387గొర్రెలు కసాయి వాడిని మమ్ముతాయి అని విన్నాను కానీ ఇప్పుడు చూస్తున్నాను
@LgLg-xl1ce
@LgLg-xl1ce 2 ай бұрын
74 years tharuvatha వాట్సాప్ univarsity nundi vachi నువ్వు nijam cheputunnavu. Wow what a great massage.
@merimpureshotham7387
@merimpureshotham7387 2 ай бұрын
@@LgLg-xl1ce jai shree ram,,,, anthe ga,,,,antha jai shree ram😃
@rajkiranreddy6773
@rajkiranreddy6773 2 ай бұрын
వీడికి.... ప్రశ్నించే ఎం అర్హత ఉన్నదో ఇప్పటికి.... ఒక్కటి అంటే ఒక్కటి కూడా కారణం కనిపించడం లేదు.
@vijendrakbkarthik999
@vijendrakbkarthik999 2 ай бұрын
Wht the food u eat in that some farmers will be Christian and muslim and they will grow and sell then ur saying u feel ackward then how u will eat that le loudeke ball ballari ki vachi ikla makladu nuvu
@christvoiceamenchurch9372
@christvoiceamenchurch9372 2 ай бұрын
అందరూ చదువుకోవాలని చట్టాన్ని తీసుకొచ్చిందే అంబేద్కర్ అలాంటి అంబేద్కర్ను దుర్భాషలాడుతాడు
@shivashankear4014
@shivashankear4014 9 күн бұрын
Hamaraprasadh🙏🙏🙏🙏🙏👌👍
@RoddaSuman-qq8hp
@RoddaSuman-qq8hp 2 ай бұрын
ఒక్కటి మాత్రం కంఫర్మ్ రాసింది అంబేద్కర్ గారే నువ్వు ఎంత మొత్తుకున్న ఎంత గింజకున్న నీ కలలు నెరవేరవు రాజ్యాంగం జోలికి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎం జరిగిందో చూసే ఉంటావ్..... అదే ఇంక రిపీట్ అవుతాది జై భీమ్ జై భారత్ జై samvidhan
@killoramesh1867
@killoramesh1867 2 ай бұрын
ఇప్పుడు అసెంబ్లీ లో ఎంత డిబేట్ అవుతుందో. అలాగే అప్పటి అసెంబ్లీలో ఇంచుమించు 3 sawanthralu. డిబేట్ చేసి రాశారు. ఏ ఒక్కడి వల్లకాదు. అన్ని వర్గాల వాళ్లు నిర్ణయం తీసుకున్నారు. కుదరని చోట మార్పులు చేర్పులు జరిగాయి. ఇవన్నీ గూగుల్ ఫొటో తో సహ ఉన్నాయి. ముందు చదువుకొని అర్దం చేసుకో. ఇంకా గట్టిగా చెప్పాలంటే ప్రజల అభిప్రాయాలను కూడా పత్రిక ద్వారా తీసుకోవడం జరిగింది. రాజ్యాంగం రాసే సమయంలో కొందరు ఆరోగ్యం బాగు లేఖ ఇంచుమించు ముగ్గురు చనిపోయారు. ఆ ప్లేస్ లో వేరే వాళ్లను తీసుకోవడం జరిగింది. ఈ అన్నీ ఎన్నో డిబేట్ (గొడవలు) తొ జరిగింది. గది లో కూర్చొని రాయడానికి అది స్టోరీ కాదు రా, రాజ్యాంగం. మీ లాంటి వాళ్లు రాజ్యాంగం నిర్మాణం దశల ను చదవవలె. ఎవడో చెప్పిన విషయం నమ్మ కూడదు. నిజమా కాదా, చదివి తెలుసు కో. మొబైల్ పట్టుకొని గేమ్ ADATAM కాదు కాస్త గూగుల్ ఓపెన్ చేసి అందులో కాస్త చదివితే నిజం ఏంటో ఫోటో సహ తెలుస్తుంది.
@RoddaSuman-qq8hp
@RoddaSuman-qq8hp 2 ай бұрын
@@killoramesh1867 ఎందుకు రా కడుపు మంట అంబేద్కర్ గారి మీద తక్కువ జాతోడు రాసిండు అని ఏడుపు చిన్న కులం వాడు అని నా...
@TrimurthuluDonepalli
@TrimurthuluDonepalli 25 күн бұрын
చాలా మంది రాసారు
@supportnrc-caa5625
@supportnrc-caa5625 20 сағат бұрын
​@@RoddaSuman-qq8hpఅక్కడ రాయలేదు అని చెప్తుంటే రాసేడు అని మాట్లాడుతావు, పోనీ డిబేట్ కి అయన రెడీ అంటున్నాడు విత్ ప్రూఫ్ మిగిలిన వాళ్ళను కూడా ప్రూఫ్స్ తో రమ్మను. నిజాలు తెలిసిపోతాయి ప్రజలకు. నీకు నాకు కూడా తెలుస్తాయి. డిబేట్ కి ఎందుకు రావటం లేదు మిగిలిన వాళ్ళు.
@rajubochu1048
@rajubochu1048 2 ай бұрын
India లో బహుజన మతాలు ఉన్నాయి only హిందు మతం మే లేదు
@ManchineellaRaju
@ManchineellaRaju 21 күн бұрын
Hamara prasad is 10000000%true
@gsrinathkumarsri
@gsrinathkumarsri 2 ай бұрын
Bayya Allah vunnadu ante, Jesus unnadu ante , Naa ramudu kuda vuntadu , ramudu Ledu ante Allah kuda ledhu Jesus kuda ledu Naa prakaram Andharu dhevudle kaalaniki anugunanga devudu maradu anthe.
@ulendarravi3987
@ulendarravi3987 3 ай бұрын
Anna karanti jarra oyc ni interview chaiye bahauya
@krishnaiahyelisetty4441
@krishnaiahyelisetty4441 2 ай бұрын
జై సద్గురు హమారా ప్రసాద్ గారి మాటలు చాలా వాస్తావాలు. క్రాంతి అడ్డగోలు ప్రశ్నలకు చక్కగా హమారా ప్రసాద్ సమాధానాలున్నాయి. ఇంటర్వూ చేసే వ్యక్తికి కనీశ జ్ఞానం ఉండాలి .అది ఏ మాత్రం క్రాంతికి లేదనిపిస్తుంది. చానల్ చేసేవాడు తగిన జ్ఞానంతో ప్రశ్నించాలి. ఆ మాత్రం జ్ఞానం ఈ క్రాంతికి లేదు. జై సద్గురు
@DRDmusic2007
@DRDmusic2007 2 ай бұрын
క్రాంతి గారికి అస్సలు నాలెడ్జ్ లేదు ఎలా question చేయాలి తెలీదు ఇంటర్వ్యూ తరువాత అర్ద అయింది
@Pawankumar-uf7is
@Pawankumar-uf7is 3 ай бұрын
ఎవడు విడు😂
@PeddintirajuRaju
@PeddintirajuRaju 2 ай бұрын
ఎవడు వీడు అన్నప్పుడు వాడు సచ్చిండు వాడి కోసం మాట్లాడడం వేస్ట్
@venkateshvenkatesh4312
@venkateshvenkatesh4312 Ай бұрын
We support జై హమారా ప్రసాద్
@veeraballisreenivasulu5971
@veeraballisreenivasulu5971 2 ай бұрын
ప్రసాద్ తిరుపు ఇవ్వడనికి నీవు, ఎవ్వడు, దేవుడే తిరుపు ఇవ్వకూడదు అన్నాడు. కాబట్టి నీవు అవ్వడవో నీకె తెలియదు.
@hosannaswagathbiriyanivija9875
@hosannaswagathbiriyanivija9875 2 ай бұрын
ఏవండీ క్రాంతి గారు ఇలాంటి ఎదవ నా కొడుకులు ఇంటర్వ్యూ వి డితో చేయవద్దు ఎప్పుడు వీడికి ఎక్కువ గౌరవించ వద్దు మీరు ఈ నా కొడుకు ఎక్కడ దొరికితే అక్కడ కుక్కను కొట్టినట్టు కొడతాం జై భీమ్ జై జై జై భీమ్
@rajinikanthkamepally8219
@rajinikanthkamepally8219 2 ай бұрын
Ambedkar రజ్గ్యాగం రాసిన రయకపోయేన దళితుల జీవితాలు మర్చిది ambedkar ra అమర ప్రసాద్
@sobhanbabu3735
@sobhanbabu3735 2 ай бұрын
Andhukena SC lo vodincharu Ambedkar ni .....appati SC lu evaru Ambedkar ni won chesukoleduu ..... Inthaki ayana SC laki em chesado cheppu chuddam ....teliyakapothe history chaduvkoo...
@traveller2485
@traveller2485 2 ай бұрын
​@@sobhanbabu3735andukey na BC lu kooda okka bc cm ni cheyyatley 😂😂
@anilbidar18
@anilbidar18 2 ай бұрын
Ambedkar.. Rajagam rayakapote ...maku property undedi .. yenduku ante SC valu 💯 naksalet ayevalu
@lagachinnaaitiraju5398
@lagachinnaaitiraju5398 Ай бұрын
Hamara Prasad Jai Hind
@deepaknyathi6819
@deepaknyathi6819 2 ай бұрын
అందరికీ నమస్కారం క్రాంతి గారు మీరు ఇంటర్వూ చేస్తున్నట్టు అనిపించలేదు, నిలదీస్తున్నట్టు అనిపించింది.
@NarsimhaRaoPanthulu858
@NarsimhaRaoPanthulu858 3 ай бұрын
విభూతి అంటే ఐశ్వర్యం.డబ్బుమినహా మిగతావి అన్ని అని అర్థం.విభూతి ధారణ చేస్తే స్వాత్మానందం కలుగుతది.శుభమస్తు హర ప్రసాద్.
@HamaraPrasadN
@HamaraPrasadN 3 ай бұрын
thanks
@lavudyaravi378
@lavudyaravi378 2 ай бұрын
Hamara prasadh...sir... too good....
@gadugumahender5208
@gadugumahender5208 2 ай бұрын
Zero Knowledge Prasad
@RoddaSuman-qq8hp
@RoddaSuman-qq8hp 2 ай бұрын
ఒక్కటి మాత్రం కంఫర్మ్ రాసింది అంబేద్కర్ గారే నువ్వు ఎంత మొత్తుకున్న ఎంత గింజకున్న నీ కలలు నెరవేరవు రాజ్యాంగం జోలికి వస్తే మొన్న జరిగిన ఎన్నికల్లో ఎం జరిగిందో చూసే ఉంటావ్..... అదే ఇంక రిపీట్ అవుతాది జై భీమ్ జై భారత్ జై samvidhan
@NaveenKumar-ov5qo
@NaveenKumar-ov5qo 2 ай бұрын
Ayana drafting committee chairman ayana rayaledu andi he is head of Committee
@chiranjeeviyugandharnerell4944
@chiranjeeviyugandharnerell4944 2 ай бұрын
He cant take the fact Bro​@@NaveenKumar-ov5qo
@udayascientist9835
@udayascientist9835 Ай бұрын
Why to fight? Refer wikipedia and relevant documents. Whats true. Dr aMbedkar and constitution
@NanuBani-f5m
@NanuBani-f5m Ай бұрын
పిచ్చోళ్ళ తో ఇంటర్వ్యూలు ఎందుకయ్యా
@alavalasathish
@alavalasathish Ай бұрын
తరతరాలుగా ఒక జాతిని మనిషి వేసి ఊరికి నెట్టివేసి గూ డుకి, నీరుకి,గుడ్డకి, టి వేసి భారత సమాజంలో ఉన్న కొంతమంది చిత్రకరించి, భారత సమాజంలో కొంతమంది ఈ వ్యవస్థ కొంతమందిపైవివక్షతచూపించడం ఎంతవరకు కరెక్ట్, సమాజంలో జరుగుతున్న అన్యాయాన్ని ఖండించిన అందుకు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారిని విమర్శించడం సహజం. ఇలాంటి వాళ్ళ వల్లే నేరాలు పెరిగి వ్యవస్థ నాశనం అవుతుంది. అన్న గారు ఇలాంటి వారిని ఎప్పుడు ఇంటర్వ్యూ చేయకండి.
@mnagaraj6087
@mnagaraj6087 2 ай бұрын
మొత్తం మీద బత్తాయివనిపించుకున్నావ్
@rpprashanth746
@rpprashanth746 2 ай бұрын
నువ్ గొర్రె బిడ్డావు అనిపించుకున్నావ్
@exploringemotions4953
@exploringemotions4953 3 ай бұрын
దేవుడు ఉన్నాడా లేడా ప్రక్కన పెడితే... దేవుడు లేడు అని బ్రతకడం, వున్నాడు అని బ్రతకడం తేడా ఉంది.. ట్రైన్ లో టిక్కెట్ కొని చేసే ప్రయాణం, టిక్కెట్ లేని ప్రయాణం చాల తేడా... టిక్కెట్ లేకుంటే tc ఎప్పుడు వస్తాడా అని భయపడుతూ ప్రయాణం చేయాలి...
@sabhanitturi139
@sabhanitturi139 2 ай бұрын
అలాగే రాజ్యాంగ లేకుండా బ్రతకడం.రాజ్యాంగాన్ని పాటిస్తూ జీవించడం కూడా same 2 same 😂😂😂😂😂😂😂😂.
@hihoney5609
@hihoney5609 2 ай бұрын
​@@sabhanitturi139సార్ రాజ్యాంగాన్ని పూర్తిగా పాటించింది హిందువులే.ఇది నిజం
@shantharajshantharaj2896
@shantharajshantharaj2896 2 ай бұрын
Super Hero ANNa
@pambalayellaiah2154
@pambalayellaiah2154 2 ай бұрын
హమారా ప్రసాద్ అంటె బ్రాహ్మణ ఆరెస్సెస్ ఎజెంట్. ఉన్మాదబ్రాహ్మణుల నోటి నుండి చెప్పలేక ఇటువంటి బ్రాహ్మణుల సొల్లు తాగే లఫూట్ గాళ్ళతో చెప్పి స్తున్నారు.
@anilbidar18
@anilbidar18 2 ай бұрын
@sarveshsarvesh3484
@sarveshsarvesh3484 2 ай бұрын
E village baabu
@sudheekgamer2527
@sudheekgamer2527 2 ай бұрын
అగ్ర కులాల వారు.. వలస వాదులు.. ఇదే నిజం
@jwalapagadala7134
@jwalapagadala7134 2 ай бұрын
Valasa daruki puttina burrakaki entha kante em cheptharu
@i5VoiceHD
@i5VoiceHD 2 ай бұрын
దమ్ముంటే బ్రహ్మణులకు వేతిరేకంగా పోరాటం చెయ్యి నీతో పాటు మేము కూడా వస్తాం కులాంతర పోరాటం చేద్దాం నువ్వు సిద్ధంగా ఉండు ప్రసాద్ గారు
@Krishnapremamayi
@Krishnapremamayi 2 ай бұрын
Enduku ?
@rakeshrocky1694
@rakeshrocky1694 2 ай бұрын
హమారా ప్రసాద్ గారిని బాడీ shameing తో ఎవరైనామాట్లాడితే బాగుండది మా హిందు ధర్మం పవర్ చూపిస్తాం ఖబర్దార్ 💥💥🔥
@ramuluramulu5534
@ramuluramulu5534 3 ай бұрын
🚩🚩🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️ జై బీజేపీ
@ravikanthero1996
@ravikanthero1996 Ай бұрын
Great heroism ambedkarism 💙
@balrajnaidu7714
@balrajnaidu7714 3 ай бұрын
Yeah grt work Anna …we believe ur idealogy coz you are working with references to aware of public 🫶🏻🙏🏻
@ShravanKumar-xm7hw
@ShravanKumar-xm7hw 3 ай бұрын
Osmania University ichindi Degree kaadu ra Doctorate, Degree ki Doctorate ki teda telavadu veeediki veedu cheptundu
@HamaraPrasadN
@HamaraPrasadN 3 ай бұрын
అందుకేరా మిమ్మల్ని బుర్రలేని అంబేడ్కరిస్టులు అనేది. బాచులర్ డిగ్రీ, మాస్టర్ డిగ్రీ, డాక్టర్ డిగ్రీ అని పిలుస్తారు. డిగ్రీ అంటే ఏదైనా కావొచ్చు.. నేను చెప్పిన డిగ్రీ ఒకటైతే నువ్వు అర్ధం చేసుకున్న డిగ్రీ ఇంకొకటి.. అందుకేరా మిమ్మల్ని బుర్రలేని అంబేడ్కరిస్టులు అని పేరు పెట్టాను.
@praveen136
@praveen136 3 ай бұрын
@@HamaraPrasadNasaluku nuvvu degree chadivava leka konukunnava basic knowledge kooda ledu neeku. Sanathana dharmam ante definition theleedu kaani daani kaapadathafantae chetha nayala
@ShravanKumar-xm7hw
@ShravanKumar-xm7hw 2 ай бұрын
@@HamaraPrasadN Ite a degree icharo cheppu reference ista annav kada ivvu
@nattalarajeswarao2881
@nattalarajeswarao2881 24 күн бұрын
క్రాంతి అన్న వెరీ గుడ్
@bhimakoregaon9934
@bhimakoregaon9934 2 ай бұрын
అమర ప్రసాదు గత ఇంటర్వ్యూలలొ చరిత్రకు సంబంధించి చాలా తప్పులు చెప్పాడు, మళ్ళీ ఈ ఇంటర్వ్యూలో కూడా తన అతి తెలివిమాటలతో చరిత్రని,వ్యక్తులను తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తాడు. అమర్ ప్రసాద్ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసిన కూడా ఈ తరం యువత చరిత్రను చరిత్రని తెలుసుకుంటుంది, మీ మాటలు ఇలా స్టూడియోలో కూర్చుని మాట్లాడటం వరకే. అంబేద్కర్ గారి గురించి కించపరిచినట్లు మాట్లాడటానికి నీకు అర్హత లేదు. ఎవరో డబ్బులు ఇస్తున్నారు నీకు నోరు ఉంటదని వాగుతున్నావ్ అంతే. జై భీమ్....✊🏽
@rockykgf1999
@rockykgf1999 2 ай бұрын
Jai louda ambedkar
@parameshkumarjanampet225
@parameshkumarjanampet225 2 ай бұрын
​@@rockykgf1999నువ్వు నీ అమ్మ కు సరిగా పుడితే చెత్త మాటలు మాట్లాడవు అంబేద్కర్ గూర్చి .
@narendrangbs.
@narendrangbs. 2 ай бұрын
Amaraa said words with proof and evidence..... If any wrong ask against him...
Hamara Prasad Sensational Latest Interview | Signature Studios
33:47
Signature Studios
Рет қаралды 332 М.
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 26 МЛН
OYUNCAK MİKROFON İLE TRAFİK LAMBASINI DEĞİŞTİRDİ 😱
00:17
Melih Taşçı
Рет қаралды 13 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
14:17
Signature Studios
Рет қаралды 62 М.