అన్నగారు సూపర్ స్టాటు ఇప్పటి వరకి నువ్వు రాయలేదు ఎస్సీ వర్గీకరణ పై గుండెల గునపం దిగేలారాయాలి ఐదు చరణాలతో పాట ను అందించాలి అన్నగారు మన కష్టం మన విలువలు మన ధర్మం గురించి అలోచించి రాయన్న బై
@KrishnaK-fz5vv18 сағат бұрын
సూపర్ అన్న ❤ మాదిగల పైన మీరు చాలా పాటలు రాయాలి బ్రదర్ 🙏
@ChoppadandiRajkumar11 сағат бұрын
జై మంద కృష్ణ మాదిగ
@nramesh439320 сағат бұрын
Jai mrps Jai manda krishna anna ❤❤
@rajuerla796015 сағат бұрын
సురేందర్ అన్న ఈ పాట పూర్తి చేయాలి
@rameshnama108010 сағат бұрын
❤❤❤❤❤మిట్టపల్లి❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@AK_FARMS_19Сағат бұрын
Anna super song ❤❤❤
@VijayanartsСағат бұрын
I too support MRPS......❤🎉
@anthamgarimadhavi4 сағат бұрын
Jai mrps madiga 🙏👍💪👍🙏
@NarasimhuluNarasimha-yg4di2 сағат бұрын
ఇక్కడ ఆస్తి విషయం కాదు. ప్రతిభ విషయం అని తెలుసుకో. అందరూ అప్పు - సప్పో చేసి కష్టపడి చదివి వచ్చే వాళ్ళే. మాలలు రాజరికం నుంచి, జమీందారులనుంచి రాలేదు. చెప్పులు కుట్టటమంటే బలవంతంగా చేపిచ్చే పనికాదు. అది ఆపి వేరే పని చేసుకోవచ్చును. ఒక మాదిగ పల్లి వుంటే ప్రతి ఒక్కరూ చెప్పులు కుట్టరు. ఏ ఒక్కరో కుడుతుంటాడు. ఇలా యే ఒక్కరో చేసే పని అందరికీ ఆపాదించుకొని సానుభూతి కి ట్రై చేయరాదు. గౌరవ ప్రొఫెసర్ కాశీ మ్ గారు చెప్పులు కుట్టి ప్రొఫెసర్ అయినార! చదువుకుంటే చరిత్ర రాస్తారు గానీ, చెప్పులుకుట్టి చరిత్ర ఎలా రాయగలుగుతారు? చెప్పులు కుట్టితే తప్పు కాదు. ఒకవేళ చిన్న తనం అని ఎవరికైనా అనిపిస్తే బలవంతం యేముంది! వేరే పని చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ చెప్పులు , బూట్లు , రకరకాలుగా తయారు చేస్తున్నారు. ఆ కులం, ఈ కులం అని లేదు అన్ని కులాలు వారు చెప్పులు తయారు చేస్తున్నారు. అమ్ముతున్నారు. నచ్చని చెప్పులు తీసి , బట్టతో తుడిచి మళ్ళీ పెడుతున్నారు. తప్పు ఏముంది. నచ్చిన పని చేసుకోవచ్చు.