Рет қаралды 20,466
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట మండలానికి చెందిన అయోధ్య లంక అనే గ్రామం గోదావరీ మధ్యలో వున్న ఒక గ్రామం...... ఈ గ్రామములో చాలా మంది వలసలు పోతున్నారు.....
#godavari #village #harshasriram77 #konaseema #అయోధ్య #ayodha #ayodya