వెల కట్టలేని పాతపాటలు, సాహిత్యం గానీ, సంగీతం గానీ ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది.
@JAYARAMJANAKI Жыл бұрын
Meru patala pridu sir
@SpirichualKreatures4 жыл бұрын
*****Telugu Lyrics***** అల్లాయే దిగివచ్చి (2) ఆయ్ మియా ఏం కావాలంటే మిద్దెలొద్దు మేడలొద్దు పెద్దలెక్కే గద్దెలొద్దంటాను ఉన్ననాడు లేనినాడు ఒకే ప్రాణమై నిలిచే ఒక్క దోస్తే చాలంటాను ఒక్క నేస్తం కావలంటాను స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం (2) స్నేహమే నాకున్నది.. స్నేహమేరా పెన్నిధి స్నేహమే..!! స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం (2) *గుండెనే పలికించితే (2) కోటి పాటలు పలుకుతాయ్ మమతనే పండించితే మణుల పంటలు దొరుకుతాయ్ బాధలను ప్రేమించు భాయీ (2) లేదు అంతకు మించి హాయి స్నేహమే..!! స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం (2) *కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు కత్తిలా పదునైన చురుకైన మావాడు మెత్తబడిపోయాడు ఎందుకో ఈనాడు ఏమిటో నీ బాధ.(2) నాకైనా చెప్పు భాయి ఆ రహస్యం కాస్త ఇకనైనా విప్పవోయి (2) నిండుగ నువ్వు నేడు నవ్వాలి అందుకు నేనేమి ఇవ్వాలి (2) చుక్కలను కోసుకొని తెమ్మంటావా దిక్కులను కలిపేయమంటావా దింపమంటావా (2) ఆ చంద్రున్ని తుంచమంటావా ఆ సూర్యున్ని ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను ఏమి చేయాలన్నా చేస్తాను కోరితే ప్రాణమైనా ఇస్తాను దోస్తీకి నజరానా దోస్తీకి నజరానా చిరున్వ్వురా నాన్న (2) ఒక్క నవ్వే చాలు వద్దులే వరహాలు నవ్వెరా మావాడు నవ్వెరా నిండుగా (2) నవ్వెరా నా ముందు బంగారు పండుగ స్నేహమే..!! స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం (2)
@vanisri81803 жыл бұрын
Excellent Andi 🙏🙏
@nageshwar2121213 жыл бұрын
Excellent bro. But one small change is Navvera naa mundhu Ramzan panduga, not bangaru panduga. Adhi original lyric.
@jamesnaredla63532 жыл бұрын
Love you frnd!!
@shaikmastanvali89082 ай бұрын
రంజాన్ పండుగ
@NageshRao-jh4so2 ай бұрын
Balu garu meeru super andi. He recreated this magic again. No body can sing better than SPB sir this song in this world.
@vamshrajmaheshkumar66545 жыл бұрын
ఇలాంటి పాటలు ఇంకా రాయండి ఫ్రెండ్షిప్ కోసం ధన్యవాదాలు
@JAYARAMJANAKI Жыл бұрын
We miss you sir fan from ODISHA
@alamurushaikshavalli10804 жыл бұрын
ఇది మన రెడ్డి గారి *తెలుగు పాట* 📋🖊💖👌✨🙏
@pudotaravikishore42273 жыл бұрын
Reddy garu ina ,naidu garu ina,raju garu ina ,kamma varaina ,yadava lu ina ye kulapu varaina,ye matham varaina ,ye prantham varaina e pata Telugu vari pata ,Telugu jathi goppa సాహిత్యం mana Telugu vari andaridi
@bagadulasudhakarrao67204 жыл бұрын
ఈ పాత పాటలు వేలలేనివి నాకు చాల ఇష్షం sp balu గారంటే ఏంతో అభిమానం
Ilanti songs waiting pls swarbhisekam lo ilatyvyhee songs pls 🙏 ❤❤❤ veyandhi swarbhisekam daily monday to Saturday 4to4.45 run cyndhee swarbhisekam sumadurallu pls etv
@ragkvrags Жыл бұрын
దోస్తీకి నజరానా, చిరునవ్వు రా నాన్న ఒక్క నవ్వే చాలు, వద్దులే వరహాలు నవ్వెరా మావాడు.. నవ్వెరా నిండుగా నవ్వెరా నా ముందు , రంజాను పండుగ స్నేహమే..!! స్నేహమే నా జీవితం.. స్నేహమేరా శాశ్వతం
@manoharraosamsani36672 ай бұрын
Super sir
@SwarnaLatha-ju1ir Жыл бұрын
Super song Balu gaaru miss u
@raghavantr66112 жыл бұрын
Heart touching song SPB Sir superab. Santayana's performance supbarb .
@shaikabdulirfan5874 Жыл бұрын
Spb gaaru...❤ U andi...
@sarmashussain32722 жыл бұрын
పాట రాసిన రచయితకు...ప్రాణం పోసిన బాలు గారికి పాదాభివందనం
@JAYARAMJANAKI Жыл бұрын
Meru supar sir
@TeluguIndian7294 ай бұрын
SPB garu👏👏👏👏🙏🙏🙏🙏
@vanisri81803 жыл бұрын
Wow Eami Sahithyam Adbhutham Amogham Soooooo Sweet Balu Bangaram Voice Eami Energetic Balu Meeru Learanna Cheadu Nizam Jeernichukoleka pothunnam TV Chudalani Leadu Balu Bangaram 😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧😧 Love You Soooooo much Balu Bangaram
@srinivaskallakuru13493 жыл бұрын
NTR , Satyanarayana sirs action z at peaks, CNR sir lyrics and Satyam Sir music are fascinating. Great song to be remembered for ever...
@JAYARAMJANAKI Жыл бұрын
Super
@venkatswamy40492 жыл бұрын
NTR, SATHYAM, CNR, S.P. BALA SUBRAMANIAM (PAATAKU DIKSCHOOCHILU) NORTH SOUTH EAST WEST LASNTIDHI.
@ravichepuri339210 ай бұрын
Great song
@prasadkln66993 жыл бұрын
This type of songs never come again. Beautiful ghajal lyrics associated song. Dr. C. Narayana Reddy only can write this type of songs. Satyam gave beautiful music to this song.
@saradasekuru6902 жыл бұрын
Spb great legend u r alive forever
@SsmultiInfo4 жыл бұрын
Who are listening after passing balugaru?
@m.v.v.prasad37702 ай бұрын
వింటున్నాము ఇప్పటికి కూడా 04-08-2024
@m.v.v.prasad37702 ай бұрын
డా.. C. నారాయణ రెడ్డి గారు పాట రచించారు
@NagarajuNagaraju-sm2ds5 жыл бұрын
Balu sir your superb
@yadagiriagulla98496 жыл бұрын
ఇలాంటి పాటలు మళ్ళీ రావు
@vasanthraghuanthoju41483 жыл бұрын
S
@k.madhulicmaddileti6716 жыл бұрын
Marapurani Madhura Geetham
@a.srinivasarao14743 жыл бұрын
Super
@padmavathigoli55912 жыл бұрын
Super song
@techmanthra5576 жыл бұрын
Exalent kadha song
@balsreedevi80136 жыл бұрын
Superb song uncle
@sivachittari88672 жыл бұрын
Handsome
@ramachandra91402 ай бұрын
Ilanti patalu Balu garu thappithe marevaru Padagalaru?
@kolisettisreenivasarao36204 жыл бұрын
I enjoyed somuch
@rajeshseedi95624 жыл бұрын
Snehamera jeevitham 😍😍😍😘😘😘😘
@syedsunil16134 жыл бұрын
I miss you sir😭😭😭😭
@bhargavamadineni1664 жыл бұрын
Yes bro
@koppuravarinasaraiah54306 жыл бұрын
wow
@udayabhaskar39224 жыл бұрын
Veediponi bandam snehame
@narendramotukula33566 жыл бұрын
balu garu merante naku chala istamandi aa deudu mimmalani challaga chudali