ప్రసాద్ బాబు గారు మీరు చెప్తున్న మంచి మంచి విషయాలు ఆరోగ్యము గురుంచి పాతకాలపు అలవాట్లు ,మన పాతకాలపు ఆహారం గురించి చాలా మంచి చెప్పారు, ఇప్పుడు అవేమీ పట్టించుకోవట్లేదు అండి, మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు సార్,నిజాలు ఎవ్వరికీ నచ్చదు అండి,నాకైతే మీ పద్ధతులు, మీ ఆరోగ్య సూత్రాలు మాకు చాల చాల బాగున్నాయి అండి, TNQ Sooo Much Andi🙏🙏🙏
@ninginelacreations2 жыл бұрын
మీ మంచి మాటలు ఆరోగ్య సుత్రాలు బాగున్నాయి సర్ మీరు మాట్లాడుతే ఇంకా వినాలనిపిస్తుంది సర్ ..
@chittibabuvipparapalli76712 жыл бұрын
Mee Aarogya sootraalu baagunnayi sir evi tappakunda paatistu sir, Sir,Naaku Rumatoid Artharaitis 2years gaa vundi sir deeni food and treatment cheppagalara sir.🙏
@syedkhaderbasha8504 Жыл бұрын
మంచి ఆరోగ్యానికి అవసరమైన చాలా మంచి విషయాలు చెప్పారు సార్ ... మంచి ఆరోగ్యకరమైన ఆహారాల గురించి తెలిపినందుకు కృతజ్ఞతలు ...
@mahalakshminaidukarrivenka94162 жыл бұрын
సార్ మీరు చెప్పేతీరు చాలా చాలా బాగుంది మీకు పాదాభివందనాలు
@lakerajarao3265Ай бұрын
😊
@epcservices60182 жыл бұрын
కలి మాయ వలన ఆధునికులకు వాస్తవాన్ని,ధర్మాన్ని,నియమాన్ని పాటించే శక్తి ఉండదు ప్రాప్తం కలిగిన అతి కొద్ది మంది మాత్రమే సహజంగానే, సంస్కారం గానే మీరు చెప్పే వాటి పట్ల ఆసక్తి కలిగి ఉంటారు , ఇంతకు ముందు నుండే వారు ఆచరిస్తూ ఉంటారు!
@pavanipavvi7512 Жыл бұрын
😊😊❤❤😊❤😊😅🎉
@chirupower3648 Жыл бұрын
Mee information lo manavatvam kanipistundhi sir good
@geethanageshwari7380 Жыл бұрын
Thanks 👍 sir ,chala ardamayyela chepparu 🙏
@crazyvideo5222 жыл бұрын
డాక్టర్ లు వారి కోసము బాగా తినమని చెబుతారు తక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యం నిజమే గురువు గారు బాగా చెప్పారు
@sodumsrilakshmireddy17052 жыл бұрын
RT
@sodumsrilakshmireddy17052 жыл бұрын
కానీ
@jannuvishnu12834 ай бұрын
Good information sir chala clear ga chepparu andhariki ardham ayyela 🙏
@VijayReddy-gb5li2 жыл бұрын
anchors తెలుసుకోవలసినది = chief speaker/Guest ను. మీరు ఇంటర్వ్యూ చేసే టైంలో వారు చెప్పేది. వినండి. మీరు కూడా leading గా , మీకు కూడా తెలిసి నట్లు overtake చెయ్యకండి..When they are talking,let them finish the sentence or the annotations
@venkataramanatoleti70112 жыл бұрын
ఠఙశ
@boyalinganna9734 Жыл бұрын
Ultimate speech,, don't miss everyone.
@446samba2 жыл бұрын
Chala baga chepparu I will try to follow it
@ravitejatallari86192 жыл бұрын
Really Exllent Great 🥰 Words Sir. Your way of explanation really ☺️ awesome 🙂
@ymurthy23632 жыл бұрын
Good morning.p.v.prashd.garu.verygood.spech.lam.Following.
@khajavali29712 жыл бұрын
Very good information. Thanks alot.
@komalabv5671 Жыл бұрын
Chala bagacheppinaru sir tq very much
@ramadevimovidi99622 жыл бұрын
చాలా మంచి వీడియో. .....అందరికీ ఉపయోగపడే వీడియో.
@ramalingareddy86992 жыл бұрын
Y
@shaikgulzar80112 жыл бұрын
Superb Tatayya garu. Excelent
@theshadowgaming2153 жыл бұрын
Many thanks for your kind information
@satyaprasad37 Жыл бұрын
Very Good Information Kindly Train volunteers to Propagate this Knowledge to Future Generations for Better Health 👍👍👍 🙏🙏🙏🙏🙏
@devakireddy40622 жыл бұрын
Namaskaram peddaaina... Chala baga cheperu e generation ardham ainatu... Andariki telisina vishayam kani evaru patinchukoru... But meeru chepe vidhanam andariki entertain chesinatu and chala baga explain cheseru... Thank you and channel should show such live experiences from elderly people where present generation can easily understand... Definitely we will like to bring changes in our diet after being aware of many such facts..
@satyapaluri8308 Жыл бұрын
Namste sir. We are so lucky that we have senior people like you.
@vijayajallu71022 жыл бұрын
వరి పంట taggipovali,సిరి దాన్యల పంటలు పెరగాలి
@mantrarajamgiridhar9471 Жыл бұрын
Good explanation sir super.
@NithinPavvala7 ай бұрын
Chala manchi video andhariki use ayye video
@vandanapusridhar18082 жыл бұрын
ప్రసాద్ గారు చాలా బాగా వివరణగా చెపుతారు.వారు ఎప్పుడూ చాలా హుషారుగా వుంటారు .మనం అందరం వారి సూచన ప్రకారం ఆహర నియమాలను పాటిద్దాం
@chiranjeevithallapally47972 жыл бұрын
Prasad Garu your health and food information currect sir Thank you
మీ విలువైన సమయాన్ని మీకు తెలిసిన విషయాలు మాకు తెలియజెసినందుకు ధన్యవాదాలు జైశ్రీరామ్
@gangadharilakshiminarayana43312 ай бұрын
Miru health Tips Super ga chepthunnaru Thanks sir
@anjaneyuluadddaguri6693 Жыл бұрын
Meeru cheppindi chala bagundi
@Sunilkummada7 ай бұрын
Good explanation sir seriously great
@meRajkumari37 ай бұрын
Nice interview with lot of good information about health 🙂🎉❤
@Sravani-sv6wz2 жыл бұрын
Super ga cheparu sir meru chala manchi remedies baga maku teliyajesaru miku ma krutagantallu sir chala important vishayalu andhin Charu sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ravichandranappoji28432 жыл бұрын
Naturalga mee matalu chaala bagundi sir 🙏
@bharathiannadi16992 жыл бұрын
మీరు చెప్పింది 100% కరెక్ట్ కానీ పాటించే వాళ్ళు వన్ పర్సెంట్ కూడా లేరు అందరూ రుచిగా ఉండే ఫుడ్డుకి అలవాటు పడ్డారు