Sir మీరు చాలా చక్కగా చెపుతున్నారు కాని ఒక బోర్డ్ పైన వివరిస్తూ చెపితే ఇంకా చక్కగా అందరికి అర్థం అవుతోంది అనీ నా యెక్క చిన్న సలహా ❤❤😃🙏
@vastu3608 ай бұрын
తప్పకుండా ఇకపై బోర్డు పై explain చేస్తాను.🙏
@mogaparthikoteswararao5695 Жыл бұрын
మంచి విషయము . డిగ్రీల గురించి తెలియ పరచుటు
@vastu360 Жыл бұрын
Thank you Koteswara rao garu
@sothkukeshav3232 Жыл бұрын
Digrilu kakunda fit esab chepandi
@sankuratirinagaraju88167 күн бұрын
Good sir 🙏🙏
@itsmemayu5 күн бұрын
100% true
@Shanmukha2469 ай бұрын
ఇలాంటి విషయాల్లో వీడియో చేయడం అనేది...... ఇద్దరు మాట్లాడుకుంటే వినడం బానే ఉంది కానీ, చెప్పేది పూర్తిగా గణితము ఆ తర్వాత చాలా శాస్త్రీయమైన గణాంకాలు లెక్కించే విధానము. కాబట్టి అది మామూలు వ్యక్తులకు చెప్తున్నప్పుడు మీరు దాన్ని ఉపయోగించే విధానం అంటే కోణ మాలిని అని ఉంటుంది,( కంపాస్ బాక్స్ ) దాన్ని ఎలా వాడాలో మీరు వీడియో ఎడిటింగ్ లో ఆ విధానాన్ని, డిజైన్ చేసి ఒక ఒక సాఫ్ట్వేర్ ద్వారా మీరు దాన్ని హౌస్ ప్లానింగ్ తో మ్యాచ్ చేస్తూ ఎలా సెట్ చేయాలని చూపించాలి. అలాంటి ప్రయత్నం చేస్తే వీడియో క్వాలిటీ, ఆ తర్వాత చూసే వాళ్ళల్లో లో తెలిసిన వాళ్లకి, తెలియని వాళ్ళకి అర్థమయ్యే రీతిలో సబ్జెక్టు బుర్రకి ఎక్కుతుంది అని నా సలహా. మీ ఇష్టం మీకు నచ్చినట్టు స్క్రీన్ ప్లే మీకు ఉంటుంది కానీ ఒక ప్రేక్షకుడిగా నాకు ఒక సలహా చెప్పాలనిపించి చెబుతున్నా....
@vastu3608 ай бұрын
మీ లాంటి వారి సలహాలు మాకు మరియు వీడియో చూసేవారికి అనుకూలంగా ఉంటుంది. Thank thank you sir 🙏
@kakanikomminenianitha8624 Жыл бұрын
Thank you sir
@vastu360 Жыл бұрын
You are welcome sir
@ravikumargoudpulipalpula68874 ай бұрын
West facing 240 degrees is good?
@anjichittimalla8263 Жыл бұрын
Hi sir west combined prahari undi but ma intiki west kante east prahari hight ekkuva undi
@reshmasayyad7078 Жыл бұрын
Suparsir
@savalasrinivasulu2954 Жыл бұрын
Where we put compass in a construct house east face house in real time