చాలా సంతోషం అమ్మ గురువు గారి ని చూపించడం నేను రోజూ ఆయన పురాణం వింటాను ఎంతో గొప్ప వారు 🙏🙏🙏🙏🙏🙏🎉🎉
@eludutisandhya7385Ай бұрын
Nenu kuda ayana purana vintanu
@vhskappscaspirant3217Ай бұрын
మీరు చాలా అదృష్టవంతులు సాయి రాణి గారు గురువుగారి సేవలో తరిస్తున్నOదుకు శ్రీ గురు చరణం శరణం ప్రపద్యే
@vasukiranmeduru6125Ай бұрын
గురువు గారి కి నమస్కారము లు. Dress లో ఉన్నారు కావున అమ్మగారు కన్నా సతీమణి అంటే బాగుంటుంది . 🙏🙏🙏
@shivanandalaharisowndaryal1976Ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🕉️🪔🔯🙏
@chinnababu7547Ай бұрын
గురువు గారిని అలా చూపించినందుకు కృతజ్ఞతలు. నేను కూడా Brussels lo కలిసాము. చాలా హ్యాపీ గా ఫీల్ అయ్యం.
@sravanianukruthi5459Ай бұрын
Balam guroh pravardhathaam🙏🙏🙏
@JyosthanaReddyАй бұрын
గురు గారిని కళ్ళవడం చాలా అదృష్టం 💐💐💐
@palakodetivenkataramadevi489526 күн бұрын
Chala santosham. Happy to see this video 🙏
@budampadma5920Ай бұрын
గురువుగారి పాదాలకు శతకోటి నమస్కారాలు గురువుగారు చాలా బాగున్నారు ఈరోజు దిష్టి పరుగు దిష్టి ఊర్లో డిస్టి అంతా పోవాలి
@KAMALAPRASUNAMBA-d7lАй бұрын
Amma. Namasthe thanks guruvugaarini amma gaarini chupinchinanduku
@vimalpalusa5187Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః పుణ్య దంపతులకు ఆనందాభినందనాలు ,అమ్మ గారి పాదపద్మములకు శిరసా వందనములు-Vimal Gowd Hyderabad
@yashoddawvanapalli8995Ай бұрын
గురు దంపతులకు జయము జయము గురు దంపతులకు మా తరుపున శతకోటి పాదాభివందనములు దుబాయ్ లో ఉన్న సాయి రాణి గారి కి వా ల్ల పాప చిన్న సాయి రాణి కీ మా తరుపు శత కోటి కృతజ్ఞతలు శ్రీ రంగవేణిమాత కీ శ్రీ గురువు గారు చాలా చక్కగా ఉన్న రు సూట్ లో గురువు గారు అమ్మ నీ డస్స్ లో
@yashoddawvanapalli8995Ай бұрын
బలం గురుః ప్రవర్తితాం బలం విష్ణుః ప్రవర్దితాం బలం శక్తిః ప్రవర్దితాం