Sri Shankaracharya - Atma Bodha Part 01 By paripoornananda swami || self knowledge

  Рет қаралды 594,465

Sreepeetam

Sreepeetam

Жыл бұрын

#youtubeshorts #shortvideo #short #shorts #yt #paripoornananda #sreepeetam #kakinada #శ్రీపీఠం
Iswaryambika Sundareswara Swamy Temple, Paripoornanandaswami videos, kakinadaswamiji, spiritual guru, Most Famous Spiritual Guru in india, most influentinal spiritual guru, paripoornananda swami, paripoornananda, paripoornananda swamiji, swami paripoornananda, paripoornananda swamy,sri paripoornananda swami, sri paripoornananda, paripoornananda swami speach, swami paripoornananda speach, swami paripoornananda speech,paripoornananda saraswati,paripoornananda swami about ttd,paripoornananda swamy speach,sri paripoornananda saraswati,sri paripoornanandagiri swami
----------------------------------------------------------------------------------------------------------------------------------------
* Official youtube channel of paripoornananda swami *
Address: Sreepeetam, Ramanayya peta, Pithapuram - Kakinada Rd, Sarpavaram, Kakinada, Andhra Pradesh 533005.
Contact Numbers: - 97057 22999 (Ravi), 93475 57143 (Rani)
---------------------------------------------------------------------------------
పూజ్యశ్రీ స్వామి పరిపూర్ణానంద వారి విధి విధానాలతో
భక్తి ప్రవచనాలు, ఆధ్యాత్మికం, జ్యోతిష్యం, పంచాంగం, పూజా విధానాలు, ధర్మసందేహాలు
ఇంకా చాలా...
అన్ని విషయ విశేషాలు మీ చెంతకు తీసుకువస్తుంది మీ Sreepeetam యూట్యూబ్ ఛానల్ మన మాతృభాష తెలుగులో...
ఇప్పుడే SUBSCRIBE చేసుకోండి.
/ @sreepeetam
---------------------
EVERYDAY SCHEDULE AT SREEPEETHAM
MORNING
5:00 A.M Harathi / Darshan
5:30 A.M Alamkara Seva
5:30 A.M Abhishekam
7:00 A.M Veda vidhyardhula veda parayana
9:00 A.M Gopooja
9:30 A.M Sahasra Namarchana with Silver Coins
11:00 A.M Mahanivedana
11:30 A.M Harathi
EVENING
4:30 P.M Darshanam
5:30 P.M Kumkumarchana
7:15 P.M Harathi

Пікірлер: 285
@omsiva872
@omsiva872 5 ай бұрын
Thanks
@JutthigaGollalakoderu
@JutthigaGollalakoderu 5 ай бұрын
U❤3 2:24 😅😢
@gaddamnagabhushanam8391
@gaddamnagabhushanam8391 3 ай бұрын
❤​@@JutthigaGollalakoderu
@sesharaothota6488
@sesharaothota6488 2 ай бұрын
¹1❤6 ​@@JutthigaGollalakoderu
@sivasri4507
@sivasri4507 2 ай бұрын
​@@JutthigaGollalakoderu🎉
@prakasaraokandarpa2476
@prakasaraokandarpa2476 2 ай бұрын
2-...2l1😊😊😊 ni😊L L L​@@sesharaothota6488
@avnarayana2414
@avnarayana2414 Жыл бұрын
స్వామి మీ విశ్లేషణ అరటిపండు ఒలిచి తినమన్నట్లుగా ఉంది. మీకు నమస్కారములు.
@veedalaravindranath7923
@veedalaravindranath7923 Жыл бұрын
మీ వివరణ సామాన్యులకు సైతం అర్ధమయ్యే రీతిలో అర్దం అవుతుంది. నమస్సులు ఆర్యా. యతిరాజా నమో నమః.
@karunakarreddy_king
@karunakarreddy_king Жыл бұрын
గురువుగారు జ్ఞాన బోధ చేసినందుకు ధన్యవాదాలు
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 Жыл бұрын
చాలా చక్కగా మూల కారకుడు గురించి తెలియ చేశారు, ధన్యవాదములు. సర్వే జీవా సుఖినోభవంతు.
@krishnamurthycr4312
@krishnamurthycr4312 6 ай бұрын
Beautiful pravchanam..thank you swamiji sreepeetam and KZbin
@manavaaradhifoundation4578
@manavaaradhifoundation4578 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 ప్రణామాలు గురువుగారు. ఎన్ని జన్మల పుణ్యమో నా నిజ తత్వాన్ని మీ ద్వారా తెలుసుకొంటున్నాను. నన్ను నాకు పరిచయం చేసుకుంటున్నాను. ధన్యోస్మి గురుదేవ నన్ను ఆశీర్వదించండి. 🙏🙏🙏🙏🙏
@poojahanicreations2151
@poojahanicreations2151 3 ай бұрын
స్వామి మీ పాదపద్మాములకు నమస్కారములు మీఆశీర్వాదం మీ మాట శబ్దం ద్వారా నా తలమీద మీచేతి స్పర్శ తగిలిన భావం కలిగింది. జై శ్రీ రామ్........
@padmaa9943
@padmaa9943 2 ай бұрын
ఎంత చక్కగా అర్థం అయ్యేలా వివరంగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు👣🙏
@bejjankiravinder7276
@bejjankiravinder7276 5 ай бұрын
నమస్కారములు స్వామి జీ, మిమ్మల్ని కలువాలని ఉంది. మీ పిలుపు కొరకు ఎదురు చూస్తున్నాను. 🌹💐🌹💐🙏
@velagasatyasrinivas303
@velagasatyasrinivas303 Жыл бұрын
Om Sri Gurubhyonamaha
@ramalingamurthy6760
@ramalingamurthy6760 Жыл бұрын
Swaamy paripoornaanda gari padapdmamulaku namasumanjali.🎉😊😮
@lakshmanaachari223
@lakshmanaachari223 Жыл бұрын
స్వామి పాదాభివందనం ఇది ప్రారంభం మాత్రమే చివరిదాకా విని చివరిదాకా మీ పాదాభివందనం చేసుకుంటూ ఉండాలని ఆ భగవంతుని మిమ్మల్ని కోరుతున్నాను పాదాభివందనం పాదాభివందనం పాదాభివందనం
@lakshmi-hp1dy
@lakshmi-hp1dy Жыл бұрын
🎉
@narsammaryali
@narsammaryali Жыл бұрын
​@@lakshmi-hp1dy11 కి❤😊q11 క కి జి వి😂o by by😅😅😅😅😅😅😅😅😅😊😊😊 Klkkkklllllllllkkkkkkkkkkkk Ki😊😅
@chintapalliramanaiah2478
@chintapalliramanaiah2478 Жыл бұрын
Excellent speech guruji 👏👏👌👌🙏🙏
@avadoothabalaraju5630
@avadoothabalaraju5630 Жыл бұрын
🌺సద్గురుబ్యోనమః 🌺 భగవద్గీత నేర్పిస్తారా స్వామి. మీ ద్వారా నేర్చుకోవాలని ఉంది. 🙏
@magapuseethalakshmi7606
@magapuseethalakshmi7606 Жыл бұрын
గురువు గారు మీరు కొంత కాలం కనబడకపోతే నా మనసు భాదలో మునిగి పోయింది మీరు బోధించే ప్రవచనం ఓదార్చి దైర్యం కలిగిస్తుంది చాలా సంతోషంగా ఉంది పాదాభివందనాలు తెలుపుతున్నాను 🙏
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
ఓం శ్రీ పరి పూర్ణానంద స్వామినే నమః
@GangakishanKedari-tz7xf
@GangakishanKedari-tz7xf 11 ай бұрын
Swamijee, Amazing explanation on Aatma and Aatma tatwam.Thanks
@somaiahkandi960
@somaiahkandi960 Жыл бұрын
Om gurubuyonamaha om sahaguruveynamaha om namosevaya om namonarayana
@ramadevikramadevi5494
@ramadevikramadevi5494 Жыл бұрын
Super clarity avagaahana
@dharmaraokillo471
@dharmaraokillo471 Жыл бұрын
ధన్యవాదాలు.స్వామీజీ గారికి సంకరచర్యులుగాబావించుకొంటున్నను.చాల బాగుంది
@AmudalaDathamaharishi-xo1ti
@AmudalaDathamaharishi-xo1ti 7 ай бұрын
పరిపూర్ణానంద స్వామి వారికి ప్రణామములు.. జీవ సృష్టి రహస్యమైన అద్భుతమైన పరమాద్భుతం.. సమాజంలో ఉన్న కుళ్ళుని తొలగించుటకు.సమాజ చైతన్యం ప్రజల్లో వ్యాప్తి చేయడము కొరకు మరో అడుత్యనాడ్ యోగి కావాలని ప్రార్థన... మీరు పరిపూర్నులు...🙏🙏🙏🙏🙏
@chandrasekharchandrasekhar3681
@chandrasekharchandrasekhar3681 Жыл бұрын
Ur speeches are completely awsome inspirational spiritual guriji i like u soooomuch swamiji.....as guru
@chakriraparti4226
@chakriraparti4226 Жыл бұрын
పాదాభివందనాలు గురువు గారికి....
@rojaramanib4045
@rojaramanib4045 Жыл бұрын
నేను ఒంటరి జీవితం గడుపుతున్నాను..మీ speeches vintunte నాకూ చాలా గుండె ధైర్యం
@bikshapathinoone4814
@bikshapathinoone4814 Жыл бұрын
మహర్షీ మీ పాదాలకు నమస్కారం.. ఈ దేశానికీ ధర్మానికి మార్గదర్శకం వహించే రాజర్షి... మా తరానికి వివేకా నందులు వారు, ధైర్యానికి ధర్మానికి రక్షకులు.. జై శ్రీరామ్ జై హింద్ జై భారత్ మాతా జై సనాతన ధర్మం 🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳🙏🚩🇮🇳
@anjaneyulukota5510
@anjaneyulukota5510 Жыл бұрын
సైన్టిస్ట్ పదర్థములో వెతుకుంటూ వున్నారు మహర్సులు నేను అనే తాత్వంలో వెతుకుతూ వున్నారు ఇందు బంధువులు గుడిలో ప్రసాదలలో, గజమాలలో వెతుకుంటూ వున్నారు దేవుడిని
@appammapavuluri
@appammapavuluri Жыл бұрын
స్వామి మీ ప్రవచనం చాలా చాలా బాగుంది వినేమాకుఅరటిపండు వలచి చేతిలోవుం చినట్లువున్నది
@user-fe3mk4sn3r
@user-fe3mk4sn3r Жыл бұрын
Easily understood. Great swamiji.
@shivasairam8925
@shivasairam8925 Жыл бұрын
మహా జ్ఞాని , మేధావి , విద్వాంసులు స్వామి స్వరూపానంద స్వామి వారి ప్రవచనాలు శరీరం నిర్మాణం జరిగే విధానం , ప్రకృతి ప్రసాదించిన ఆహారం మానవ శరీరంలో శక్తిగా మారి పురుషుని ద్వారా స్త్రీ లో ప్రవేశపెట్టబడడం , అందులో కొన్ని లక్షల జీవాణువులున్నా నెల రోజుల్లో ఒక్క సారి మాత్రమే విడుదలైన స్త్రీ అండం పురుష జీవాణువుల్లో సమర్ధ వంతమైన దానిని కూడి పిండంగా, వివిధ కాలాల్లో శిశువుగా మార్పు చెందిన విషయం బోధించారు . మొదట అండం సంగ్రహించిన అత్యంత శక్తివంతమైన , చైతన్య వంతమైన కణం పరిపూర్ణంగా శ్వాస గా ఈ శరీరంలో ఆత్మ రూపంలో ( పరమాత్మ ప్రసాదించిన తన అంశ ) శరీరంలోని అణువణువునా వ్యాపించి ఉన్న విషయం గుర్తించడానికి మూలం నుండి విపులీకరిస్తున్నారు . వారికి కృతజ్ఞతా పూర్వకంగా సాష్టాంగ నమస్కారాలు . ఈ ప్రవచనాలు మానవ సమాజానికి అందిస్తున్న యూట్యూబ్ వారికి కృతజ్ఞతలు. అభివందనాలు . 😌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayalaxmimuniganti8902
@vijayalaxmimuniganti8902 Жыл бұрын
అద్భుత ప్రవచనం 🙏
@ramakrishnaraon2478
@ramakrishnaraon2478 Жыл бұрын
స్వామి హరే కృష్ణ 🌹🪷🙏🙏🙏 మీ ప్రవచనం అధ్బుతం మీకు హృదయపూర్వక పాదాభివందనం 🙏🙏🙏💐
@venkataramanaiahn2639
@venkataramanaiahn2639 Жыл бұрын
Wonder world ..... Very good
@anjaneyulukota5510
@anjaneyulukota5510 Жыл бұрын
నిజమైన ఇందు ఆచారం బోధిసుతునందుకు మీ పాదాలకు కోటి కోటి కోటి నమస్సులు
@lavz136
@lavz136 Жыл бұрын
i like ur speeches each n everytime swamiji i am inspired a lot guruji ur enlightening each n every human by ur speeches........u r none other than gods incarnation i feel sometimes......ur so blessed guruji by ur wonderful 👍 speeches swamiji iam lucky to listen ur speeches swamiji.....i like u soo much as guru....swamiji
@rajamallaiahgajangi9967
@rajamallaiahgajangi9967 Жыл бұрын
జగద్గురు శంకరాచార్య కి జై
@pochirajusomasankararao2500
@pochirajusomasankararao2500 2 ай бұрын
Very analytical with wondrous narration.pranamamulu swamiji
@choppavarapuvenkateswarlu4352
@choppavarapuvenkateswarlu4352 5 ай бұрын
Adbhuthamaina Pravachanam.Guruvu gari Padalaku Pranamamulu.❤❤❤...
@manjunathak7502
@manjunathak7502 Жыл бұрын
🙏 ಆತ್ಮ ರಾಮ,,,,, ಶ್ರೀ ರಾಮ,,
@yashoddawvanapalli8995
@yashoddawvanapalli8995 5 ай бұрын
గురు బ్రహ్మ గురు విష్ణుః గురువు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తత్మ్ శ్రీ గురవే నమః గురువు గా రి తల్లిగారి కీ గురువు గా రి తండ్రి గా రి కీ మా తరుపు శతకోటి పాదాభివందనం గురువు గా రు మీ కు మా తరుపు శతకోటి పాదాభివందనం మీ లాంటి మంచి గురువు నీ నేను నా కుటుంబం పొందినందు మా మీ కు తరుపు శతకోటి కృతజ్ఞతలు ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ మాత్రే నమః
@dwarakakrishna.v344
@dwarakakrishna.v344 Жыл бұрын
తెలియనిదాని గురించి తెలిపే అద్భుతమైన ప్రవచనం. ధన్యవాదములు.
@ananthavihari6670
@ananthavihari6670 Жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🚩🙏🏻
@mokshatv89
@mokshatv89 Жыл бұрын
గురుగారీకి నమస్కారం
@anjaiahatikam5502
@anjaiahatikam5502 Жыл бұрын
Guru devula pada padmàmula ku vañdañamulu krishnam vandhe jagath guruvu 🙏🙏🙏🙏🙏
@vijayshreeiyer986
@vijayshreeiyer986 Жыл бұрын
SriRama JayRama Jay JayRama 🙏🏻🌺🚩
@chowdappas
@chowdappas Жыл бұрын
Wonderful knowledge 👌
@avsmlingadevara8997
@avsmlingadevara8997 Жыл бұрын
ప్రసంగం బాగా చెప్పారు. విడివిడిగా వివరించి చెప్పటం మీ ప్రత్యేకత.
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Жыл бұрын
థన్య వాదాలు గురువు గారు 🙏🌹🙏
@lodkrishnankrishnan
@lodkrishnankrishnan Жыл бұрын
Swamiji aneka namassumanjalulu.Marala kovvur yeppudu anugrahistaru?
@svvsnmurthyvellanki9821
@svvsnmurthyvellanki9821 5 ай бұрын
జై శ్రీ రామ్. జై శ్రీ మాత్రే నమః.
@madhusudhanaraokommineni2406
@madhusudhanaraokommineni2406 Жыл бұрын
భగవదనుగ్రహముతో మాత్రమే మీ పలుకులను వినగలుతున్నాను.
@guluruvenkatarnam5983
@guluruvenkatarnam5983 Жыл бұрын
@ ,
@guluruvenkatarnam5983
@guluruvenkatarnam5983 Жыл бұрын
#
@bnrao9787
@bnrao9787 Жыл бұрын
భారత్ మాతాకీ జై
@indirapeddinti5107
@indirapeddinti5107 Жыл бұрын
Physics+chemistry +Mathematics =art(creation).No difference between creation and creator .అనిపిస్తుంది.
@sumapallam2220
@sumapallam2220 Жыл бұрын
Na kantte 22years pedha meeru na life lo ninu motta modhatti chusina abbaee antte meere,eppattiki ninu chachipoyedaka kuda meere......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subbalakshmimusunuri6865
@subbalakshmimusunuri6865 Жыл бұрын
Swamigi miku mi padamulaku na namasumanjali
@ravishankarhalepalli5310
@ravishankarhalepalli5310 Жыл бұрын
స్వామి నమస్కారం స్వామి మీ భజగోవిందం అన్ని వీడియోలు విన్నాను స్వామి నా కోరిక ఏమిటంటే మీరు అన్ని పద్యాలు ఒకటేసారి పాడితే మేము అవి పొద్దున లేచినప్పుడు నుంచి వినడానికి మాకు బాగుంటుంది స్వామి దయచేసి అలాంటి ఆడియో వీడియో పెట్టండి స్వామి
@ybhagyalakshmi875
@ybhagyalakshmi875 Жыл бұрын
🌹🙏🌹 ఓం గురుభ్యోనమః 🙏🌹🙏
@sarvajagannadhareddy1238
@sarvajagannadhareddy1238 Жыл бұрын
Dear, EXCELLENT . CONGRATULATIONS !
@nadarlokesh
@nadarlokesh Жыл бұрын
Sadguravey namaha
@ravipulluru1311
@ravipulluru1311 Жыл бұрын
SWAMY SRI PARIPURNANADA SWAMY KI SHTHAKOTI PRANAMAMULU. 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌷🌷🌷🌷🌷
@sanatatababu896
@sanatatababu896 7 ай бұрын
CHALA santosam guru ji
@chakravarthychallapallisriniva
@chakravarthychallapallisriniva Жыл бұрын
🕉🚩🇮🇳🙏(1). Shri Gurudeva Datta, (2). Shri Gurudeva Datta, (3). Shri Gurudeva Datta, (4). Shri Gurudeva Datta, (5). Shri Gurudeva Datta, (6). Shri Gurudeva Datta, (7). Shri Gurudeva Datta, (8). Shri Gurudeva Datta, (9). Shri Gurudeva Datta, (10). Shri Gurudeva Datta, (11). Shri Gurudeva Datta.🕉🚩🇮🇳🙏 -- C S Chakravarthy.
@laxmipadmaja658
@laxmipadmaja658 10 ай бұрын
Swamiji u r so great🙏🙏🙏🙏. we r so lucky for having a great swamiji with us.we are all waiting for ur darshan swamiji.
@bhaskararaomalurothu7579
@bhaskararaomalurothu7579 3 ай бұрын
జైశ్రీరామ్.గురువుగారు.
@nageshrao2345
@nageshrao2345 Жыл бұрын
మనసుకు హత్తుకునేటట్టు చెపుతారు సాయి రాం గురూ గారూ
@akulakrishna7484
@akulakrishna7484 Жыл бұрын
Swamiji's discourse is excellent
@udgirvijayvijjuvijay1997
@udgirvijayvijjuvijay1997 Жыл бұрын
చాలా గొప్పగా ఉంది మీ ప్రవచనాలు అదేవిధంగా ఎన్నో విషయాలను మీ ద్వారా మేము నేర్చుకుంటున్నాము మీ ప్రారంభకు చాలా ఆత్మ బోధ మరియు సమాజ బోధ జరుగుతుంది కాబట్టి మీలాంటి గురువులు ఈ దేశానికి ఈ ప్రపంచానికి అవసరం జై పరిపూర్ణానంద స్వామి
@vishwanathachar
@vishwanathachar Жыл бұрын
😊😊😊
@vishwanathachar
@vishwanathachar Жыл бұрын
😊😊😊😊
@geddadalakashmi1034
@geddadalakashmi1034 Жыл бұрын
​@@vishwanathachar 😊😊😊😊
@griddatirevathi
@griddatirevathi Жыл бұрын
​@@vishwanathachar❤
@mandaparvathi376
@mandaparvathi376 Жыл бұрын
😮😮😮😮😮
@umadasa8226
@umadasa8226 Жыл бұрын
Sri gurubhyonamaha You are explaining very difficult and depth subject in such a way that even children can understand We are very great full to you My heartfelt padabhivandanamulu to you
@vudayamuppalaneni2630
@vudayamuppalaneni2630 Жыл бұрын
వందనములు.
@malleshkokulla4061
@malleshkokulla4061 5 ай бұрын
Adbhutham amoogam swami ji 🙏🙏🙏🙏🙏
@velooruvijaya3197
@velooruvijaya3197 Жыл бұрын
Naaku nachina subject clearga exlent ga ecahaaru gurujiiiii tqqqqqq
@pandarityarla5539
@pandarityarla5539 Жыл бұрын
మరోక వివేకానంద స్వామి మీ పాదాలకు నా ఆత్మ ప్రణామాలు
@laxmanlessons1669
@laxmanlessons1669 Жыл бұрын
ఆత్మీయత అనే పదం కూడా ఈ ఆత్మనుండే ఉద్భవించిందా అనిపిస్తుంది కదా ఓ ఆత్మభందూ! తమకు ఆత్మీయ ప్రణామాలు
@shivagauri188
@shivagauri188 Жыл бұрын
@@laxmanlessons1669 1
@sreenivasuludarisi7118
@sreenivasuludarisi7118 Жыл бұрын
​@@laxmanlessons1669 1111h
@iyerrajyalakshmi2437
@iyerrajyalakshmi2437 Жыл бұрын
​@@laxmanlessons1669 7❤😂😅75666y585bb
@renukakoneti89
@renukakoneti89 3 ай бұрын
Gurudeva dhanyavadhamulu
@GopalaRaoVanapalli
@GopalaRaoVanapalli 11 күн бұрын
Chala baga chepparu guruji.namaskaramulu.jai sripitam.
@suryuduarkatla4042
@suryuduarkatla4042 7 ай бұрын
Guruvu gaariki sastanga pramanamulu chala baga artha mavuthundi
@padmajab2036
@padmajab2036 Жыл бұрын
శ్రీ రామ
@sharadhanethikoppula3754
@sharadhanethikoppula3754 5 ай бұрын
Swami.paripurnananda.ku..namaskaramulu.chalabagaunadi.atama.boda.🙏🙏🙏🙏🙏🙏🙏
@kantetitejaswini9076
@kantetitejaswini9076 9 ай бұрын
Sri sadgurubhyonamaha paripurnanda Swami charanam shirasa namami 🙏🙏🙏
@ponnamparsharamulu65
@ponnamparsharamulu65 Жыл бұрын
జై గురు దెవ
@bgopalsingh9769
@bgopalsingh9769 Жыл бұрын
చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా మీ ప్రవచనం వినాలని ధన్యవాదాలు గురువుగారికి,
@user-vu4bs7cg8z
@user-vu4bs7cg8z 3 ай бұрын
Sri paripurnanada swamiye Namaha.
@cvrvishuals2078
@cvrvishuals2078 Жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 Жыл бұрын
🌹🙏🙏🙏🙏🙏🌹 శ్రీ గురు పాదపద్మములకు శిరసాష్టాంగ నమస్కారములు ...
@manjunathak7502
@manjunathak7502 Жыл бұрын
🌹🙏🌹 ಸೃಷ್ಟಿಯ ಬಗ್ಗೆ ಸಂಪೂರ್ಣ ವಿವರಣೆ ನೆಡಿದೀರಾ,,,,, ನಿಮ್ಮಗೆ ದೀರ್ಘ ನಮನಗಳು,,,,,, 🙏🙏🙏🙏🙏
@ramachandraveeraboina84
@ramachandraveeraboina84 Жыл бұрын
గురుభ్యోనమః
@user-zv8lq8ch5u
@user-zv8lq8ch5u Ай бұрын
Jaigurudev
@politicaltvofficial
@politicaltvofficial Жыл бұрын
superrrrrrrrrrrrrrrrrr
@rajathegreatgowsala8535
@rajathegreatgowsala8535 7 ай бұрын
❤❤❤❤❤ guruvu garu❤❤❤❤❤
@sanampudiadinarayana8199
@sanampudiadinarayana8199 Жыл бұрын
Maanavudu anukuntaadu thaanu aadhunika vignaana swarupamani Anni thelusani kaani lothukaa aalochinchithe anthuleni aakaasam asankhyaaka nakshathramulu suryuni ananthasakthi chandruni kalalu bhumi samudramulu annee ayomayame ayinaa ahankaaramutho andhathwamu yinkekkadaa
@karunasrigonepalli3824
@karunasrigonepalli3824 Жыл бұрын
Jai శ్రీమన్నారాయణ
@jayasrich3169
@jayasrich3169 4 ай бұрын
swami ji super Ayya .prati episode taravata next emundo telusukovalani vundi.🎉
@nanidonavalli9760
@nanidonavalli9760 11 ай бұрын
🙏🛐🙏🛐🙏
@MGRSspiritualsongsbyramadevi
@MGRSspiritualsongsbyramadevi 6 ай бұрын
జై గురుదేవ🙏🙏🙏
@user-dn9ei5yb6s
@user-dn9ei5yb6s 6 ай бұрын
Guruvulu yentha cheppina vishnu maya lo chi bayatapadaleru ardha jivulam Guruvulaku paadhabhi vandhanamlu jai sri sri krishna
@venkatasatyanarayanakuppil1144
@venkatasatyanarayanakuppil1144 4 ай бұрын
Sri Gurubhyonnamaha🙏🙏🙏🙏🙏
@narasimhachari6711
@narasimhachari6711 5 ай бұрын
Dhanyavaadamulu
@thallapallylingam8639
@thallapallylingam8639 4 ай бұрын
జైశ్రీరామ్
@rajugorre4924
@rajugorre4924 Жыл бұрын
🙏🙏
@sujathaaravapalli8246
@sujathaaravapalli8246 11 ай бұрын
Om Sri gurubhyo namah
@ChaLamacharlaKalyani
@ChaLamacharlaKalyani 3 ай бұрын
Jaisriram
@narasimhachari6711
@narasimhachari6711 5 ай бұрын
Pranamalu. Swamy 🎉
@kumarj4167
@kumarj4167 Ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏
@durganageswari9723
@durganageswari9723 Жыл бұрын
Na Janma dhanyamayimdhi swami. Mi mataluvine koddhiiivinalanipisthumdhi🥰🥰🥰tq very much swami🙏🙏🙏🙏
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 19 МЛН
Happy 4th of July 😂
00:12
Pink Shirt Girl
Рет қаралды 60 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 46 МЛН
SWAMY VIDYA PRAKASHANANDA JI(GITA-3 b-KARMA YOGAM
53:00
SWAMI VIDYA PRAKASHANANDA GIRI MAHARAJ
Рет қаралды 530 М.
Sri Vidhya Prakashananda Giri Swamy Pravachanam/ #Athma Samyana Yogamu
54:58
WHO LAUGHS LAST LAUGHS BEST 😎 #comedy
00:18
HaHaWhat
Рет қаралды 19 МЛН