అమ్మ శోభ రాజు గారు పుణ్యాత్మురాలు. భగవదనుభూతి పొందుతున్నారు. Ee స్వామి సత్య మైన స్వామీజీ. భగవత్ అనుభవం, భగవత్ జ్ఞానం ధర్మాన్ని పాటించే నిష్కల్మషమైన మనసు, భక్తి కలవారికి మాత్రమే, పరమేశ్వరుడు దయతో ఇస్తాడు. అది అందరికీ అర్థం కాదు. Reasoning ku, logical thinking ku అది అందదు. Om నమో వేంకటేశాయ 🙏🙏🙏
@AnjannaKunarapu2 ай бұрын
Om namo venkatesaya namaha
@GanvreddyАй бұрын
Avunu 💯
@Ammakutti8612 ай бұрын
ఈ స్వామి ఇలా వీడియో s ద్వారా అందరికి తెలిసేలా ఒక యుద్దాన్ని చేస్తున్నారు ధర్మం అనే యుద్ధం అధ్యాతిక త న్రేపిస్తున్నారు అందరిని ముందుకు నడిపిస్తున్నారు అని anipisthundhi
@mandlabadra32022 ай бұрын
Jai shree krishna jai shree ram jai hanuman
@PrasanthiN-ih7vf2 ай бұрын
🙏🙏🙏🙏 Guruvugaru
@gychary93152 ай бұрын
సమస్త ప్రాణుల ఆవిర్భావానికి మూలకారణం పంచ భూతాలు,సమస్త మానవాళికి కావలసింది స్వచ్చమైన మానవత్వం...ధనమ్మూలం ఇదం జగత్...ఇది నేటి జగత్తు..దర్శనాలు,మాట్లాడటాలు,తినిపించడాలు, నిద్ర పుచ్చడాలు,మేల్కొలుపడాలు అన్నీ భ్రమలు,ఊహలు,కలలు...మనిషిలో ,మనస్సులో ఏ కోరికలు,ఏ ఊహలు ఉండి తపన పడుతుంటారో అవే స్క్రీన్ ప్లే జరుగుతుంటాయి..అవే దర్శనాలు,మాటలు ఇంకా ఎన్నో...ఉదా...కు...చోరులు,జూదరులు,రేపులు,మర్దర్లు,దగా,మోసం,చేసేవాళ్ళకు మరియు దేవుళ్ళ గురించి తపన, ఆరాటపడేవాల్లకు కూడా వారి,వారి ఇచ్చానుసారం దర్శనాలు, మాట్లాడుకోవడాలు, తినిపించడాలు జరుగుతుంటాయి...కానీ,అన్నీ భ్రమలు ఊహలే నిజాలు కావు...కానీ...దేవుళ్ళకూ,దైవత్వానికి నిజ నిరూపణ సత్యం,ధర్మం,మనుషుల్లో ఉండే నిజమైన మానవత్వమే...నిజ మానవత్వం పరిమళించే మనుషులకి దేవుళ్ళతో పనిలేదు,అవసరం కూడా లేదు,ఉండదు.
@nagarajyamtokala76202 ай бұрын
🙏🙏
@LathaK-h3n2 ай бұрын
Om🙏
@parvegariraju2 ай бұрын
🙏🏻
@malleshgoudkasarapu55372 ай бұрын
Swamiji meru biri naresh ki okkasari noru muyinchandi
@_Lahari_2 ай бұрын
Naku kala lo ke vocchi peru tho pelicharu.. naku telusu kallumusukunni unna pileche vadu Balaji ani telusu.. niddralo ninchi chusanu everu ani Balaji ne side wise chusanu lechasarike leru.. couldn’t believe he was not there.. Eppudu pilustavu ani adaganu.. kani peru tho pelacharu…