వేటూరి గారి పాండిత్యానికి ఈ పాట ఒక ఆణిముత్యం. కలకత్తా నగరం గురించి ఇంత బాగా చెప్పిన కవి ఎవరూ లేరు.
@darlaadinarayana7798 Жыл бұрын
స్వర్గం లో స్వరస్వతి దేవి వద్ద.. ఎన్నో శ్లోకాలు రచిస్తున్న వేటూరి సుందర రామ మూర్తి గారు ఈ పాటకు దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇవ్వాలి...కాని ఇవ్వలేదు ఎందుకంటే దాదా సాహెబ్ పాల్కె అవార్డు ఇచ్చే సభ్యులకు హిందీ పాటలు మాత్రమే అర్ధం అవుతాయి.. మన తెలుగు పాటలు అర్ధం కావు... ఇటువంటి చెత్త వ్యవస్థ ను క్షమించండి
@dronacharybanala2840Ай бұрын
( Corect Sir yours .great )
@nalinidharanipragada199710 ай бұрын
బ్లాక్ హోల్ అనే పదం తెలిసే వాడారో, తెలియకుండానే సత్యం పలికారో నాకు తెలియదు. కాని హాట్స్ ఆఫ్ టు యు సార్. మీరు సరైన పదం వాడరు. అందుకే ఈ పాట అంత అద్భుతం 🙏🏼🙏🏼
@MeeVeturi10 ай бұрын
pl listen again andi, he is telling about Calcutta, The Black Hole of Calcutta was a dungeon in Fort William in Calcutta, prisoners were kept in there and the conditions are so bad that many people died from suffocation and heat exhaustion, as it was called as Black Hole for the mass muders happened there long ago.
@parsuramgadi4 күн бұрын
Sir ji,,,,వేటూరి sir తెలీకుండా ఏ పదం వాడరు....I think u understand
హరిహరన్ గొంతులో రాగాలు అద్భుతం గా పలికాయి... మంచి సంగీతం తెలిసిన గాయకుడు
@bokkaprasadkumar56397 ай бұрын
జై తెలుగు తల్లి జై తెలుగు సాహిత్యం 🙏🙏🙏
@lucky-jm7mf9 ай бұрын
My all time favourite song
@venugopalm69977 ай бұрын
అద్భుతమైన సాంస్కృతిక చారిత్రక ఆధునిక ధార్మిక ఆధ్యాత్మిక విషయాల నే పథ్యం లో బెంగాల్ కలకత్తా పురిని ఆ ప్రాంతంలో ని మహా వ్యక్తులను సముచితంగా పరిచయం చేయుట వేటూరి కే చెల్లింది.. సరస్వతి పుత్రుడు స్వరపుత్రుడు శబ్ద విరించి పాటల తోటల బాటలలో బహు రకాలుగా ఉత్సాహంగా విన్యాసాలు చేస్తూ అలుపెరుగ కుండా బహుదారులలో పయనించి బహుముఖ ప్రజ్ఞాయుత గీతాల శిల్పాలు చెక్కుతూ సాగిన అనుపమాన బాటసారి... వేటూరి.... వేణు గోపాల్ ముని గోటి
Jeevitham Saptasagara Theeram - USA Uppongele Godavari - Godavari Yamaha Nagari - Calcutta Adigo Adigo Bhadragiri - Bhadrachalam Telugu Padaniki - Annamayya Only Veturi can glorify great people and great places!
@shahazamagullu924611 ай бұрын
Ninam ga Veturi gari lanti kavi raaru, raboru...... Veturi garu the great legend ❤❤❤❤❤❤❤
ఈ సినిమా బెంగాలీ లోకి , హిందీ లోకి డబ్బింగ్ అయితే బావుండేది.ఆ ప్రయత్నం ఎందుకు జరగలేదో ? 28-10-2024
@sankarsanapathi6889 Жыл бұрын
ఈ పాట బాలసుబ్రహ్మణ్యం గారు పాడి ఉంటే బాగుండేది
@Ramana_Gaadu Жыл бұрын
appatlo hari haran voice chiru ki baga set ayyindhi chala songs lo.
@gopibeldari76489 ай бұрын
హరి హారన్ గారి కి మాత్రమే suit అయింది
@DrRavi-MusicallyYours9 ай бұрын
Fully agree… While Hariharan ji is an amazing singer/musician, as Veturi garu said, he struggled to sing this song due to the complexity of Telugu words.. In our Balu garu voice, both the language and music would have sounded better with more emotion, depth and expression - that’s the specialty of our Balu Bangaram. But our music directors like MaNi Sharma in those days wanted variety and gave many songs to Hariharan ji and Udit Narayan 🤔
@DURGA-xc3fi9 ай бұрын
.. అవును. బట్ మనం ఇంకా సంతోషించాలి... శంకర్ మహదేవన్ తోనో.. కుమార్ సానుతోనో పాడించనందుకు!