డా.గరికిపాటి నరసింహారావు గారు రచించిన పుస్తకాలను ఇంటికి తెప్పించుకోవాలనుకునేవారు ఈ లింక్ ద్వారా పొందవచ్చు: 📙 linktr.ee/srigarikipati
@padmalatha2192 жыл бұрын
ఎంత మంచి కలెక్టర్ అండి మీరు,హాయిగా తెలుగు లో మాట్లాడారు.మీ సాహిత్య అభిమానం చాలా బాగుంది.
@sridevitaadi95892 жыл бұрын
అమ్మా ప్రశాంతీ చాలా బాగా విశ్లేషించావు💐👏. ప్రతి రోజు గురువు గారి🙏 ప్రవచనాలు ఎంత శ్రధ్ధగా వింటామో, నీ ప్రసంగం కూడా అంతే శ్రధ్ధగా విన్నానమ్మా. మనసు నిండిపోయింది. గురువు గారు మననుండి ఆశించేది ఇదే, ఒక్కరు పాటించిన నా జన్మ ధన్యమంటారు. మా అందరికీ ప్రతినిధివైనట్లనిపించింది🤝. ధన్యవాదాలు అమ్మా.🙏
అమ్మా 🙏. మీకు మీ కుటుంబ సభ్యులకు శుభం కలుగుగాక. గురువు గారి వీడియో లు శ్రద్ధగా విని కొన్ని మాకు వివరించి నందుకు క్రృతజ్ఞతలు. తమరి లాంటి వారు చాలా బిజీగా ఉన్నా ,మన తెలుగు భాష లో మంచి గా మాట్లాడి నందుకు మీకు శతకొటి🙏🙏.
@rajasekhartummidi71162 жыл бұрын
తెలుగు భాషా చక్కగా మాట్లాడిన కలెక్టర్ శ్రీమతి ప్రశాంతి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు, మీలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని కోరుకుంటూ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు
@HARITHASA_AVM2 жыл бұрын
మీ విశ్లేషణాత్మక వ్యాఖ్య ప్రబోధాత్మకంగా ఉంది.ధన్యవాదములు********
@pvkrchannel93612 жыл бұрын
శ్రీ గరికిపాటి నరసింహారావు గారిని చక్కగా చదివి విశ్లేషించినందుకు మీకు ధన్యవాదాలు
@vaarahihardwares90482 жыл бұрын
అత్యద్భుతం మీ ప్రసంగం.
@prasannathomaala56502 жыл бұрын
కలెక్టర్ ప్రశాంతి గారు🙏🏻 చాలా చక్కగా మాట్లాడారు... ముఖ్యంగా హిందుత్వ గురించి మీ ఆలోచనతీరు చాలా బాగుంది అయితే చిన్న విన్నపం... వేదిక మీద కూడా బిళ్ళజవాన్ యొక్క ఉపస్థితి మీ అధికార దర్పాన్ని తెలియజేస్తుంది. దయచేసి గమనించగలరు
@kylasaraoyernena2 жыл бұрын
మాన్యశ్రీ కలెక్టర్ పి. ప్రశాంతిగారి ప్రసంగం మరియు ప్రోత్సాహం 🙏.
@madhuchakradhar64142 жыл бұрын
గౌరవ కలెక్టర్ గారు చాలా చక్కగా వివరించారు
@suribabuthirumalla89462 жыл бұрын
మేడం మీరు చాలా బాగా తెలుగులో మాట్లాడారు. ధన్యవాదాలు
@rameshj24272 жыл бұрын
Wow!! Such a brave Collector.. She even learnt a lot from Avdhani Garikapati gaaru. Thanks for uploading this video.
@లక్ష్మిజె2 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@లక్ష్మిజె2 жыл бұрын
1
@ramakrishnatelikicherla27292 жыл бұрын
పులి కడుపున పులి పుడుతుంది. మా తెలుగు మాష్టర్ బుచ్చిబాబు గారికి నమస్కృతులు. చక్కని సందేశాత్మక వివరణ ఇచ్చారు.
@parvathir45262 жыл бұрын
మీ Explanation , way of talking super madam
@msakella2 жыл бұрын
ఉన్నత స్థానంలో ఉన్నవారే ఆదర్శవంతంగా ఉన్నత ప్రమాణాలను పాటించి చూపి మార్గదర్శనం చేయాలి ఈ కలెక్టరమ్మలాగా.
@arunakumaribhogaraju70782 жыл бұрын
మీలాంటి కలెక్టర్ ని ఇంతవరకు చూడలేదమ్మా.చక్కటి విశ్లేషణ, వ్యక్తీకరణ
@valluruvenkatasatyanarayan98242 жыл бұрын
కలెక్టర్ గారిప్రసంగం చక్కగా వుంది
@sandysndu2 жыл бұрын
Thanks collector madam for coming forward and supporting Garikipati sir speech.
@venugopalnagumalla88352 жыл бұрын
కలెక్టర్ గారి ప్రసంగం చాలా బాగుంది.
@khajashaik47482 жыл бұрын
Tq guru gaaru
@subbareddypeketi14912 жыл бұрын
సన్మానాగ్రహీత శ్రీ గరికిపాటి నరసింహం గారికి, వారి శ్రీమతి గారికి నమస్కారుములు..!! సన్మానములు రెండు రకాలున్నాయి *శివ సన్మానం,శవ సన్మానం* మొదటిది ఎంతో భక్తి,ప్రేమ,గౌరం తో చేసేది..!! రెండోవది ఎదో మొక్కుబడిగా, మొహమాటం కోసం చేసేది..!! పద్మశ్రీ డాక్టరు గరికిపాటి గారికి చేసే సన్మానం *శివ సన్మానం* అందువల్లనే జిల్లా కలెక్టర్ ప్రశాంతి గారు వారు ఎంతో హడావిడిగా ఎన్నో పనుల్లో తలములకై ఉన్నా కూడా పద్మశ్రీ డాక్టరు గరికిపాటి నరసింహారావు గారి సన్మానం కార్యక్రమానికి విచ్చేసారు అంటేనే..తెలుస్తూంది అవిడగారు ఎంత అద్భుతంగా ప్రభావితం అయ్యారో.. గరికిపాటి వారి ప్రవచనాలతో..అంతేకాదు గరికిపాటి గారికి ఎంతో ఇష్టమైన *తెలుగు తనం ఉట్టిపడేలాగా* ఆ మహాసాధ్విని కట్టుబొట్టు,చక్కటి తెలుగు భాషలో ప్రసంగం సన్మాన కార్యక్రమానికి ఒక ప్రత్యేకత..!! కలెక్టరు ప్రశాంతి గారికి అభినందనలు,ధన్యవాదాలు.. వారికి అనేక మంగళశాసనాలు..!! పద్మశ్రీ డాక్టరు గరికపాటి గారి గురుంచి మాట్లాడటం అనేది *సూర్యుడి ముందు దివిటి వెలిగించడం* లాంటిది..!! మా గురువుగారు *సోమనాధ మహర్షి* గారు అద్భుతమైన మాట చెప్పేవారు *ఎవరో పండించిన పంటలు, ఎవరో వడ్డించిన వంటలు* తింటున్నంతకాలం నీలో *జ్ఞానం* వికసించదు అని.. అలాగే *కృషియే దైవం సాధనే శక్తి* జిజ్ఞాసలేకుండ జింకచర్మంబు కూర్చుండ కలుగునా మోక్షంబు!! జపము జేయుచు జగములెల్లదిరిగిన జలములోని కొంగ జపము చేపలకొరకె సోమ!! సర్వమంగళానిభావంతు.. స్వస్తి..!!💐
@sreedharsseducationalchannel2 жыл бұрын
Great madam .,salute to U
@grr88662 жыл бұрын
Very worthy speech by the collector. She deserves everyone's appreciation. She is very good observer and analyst.She is definitely a successful administrator throughout her career.
@Janakiramgundu2 жыл бұрын
అమ్మా, చాలా చాలా బాగా, ఉచ్చారణ స్పష్టంగా, చెప్పావు తల్లీ. చిన్న దానివైనా నమస్కరిస్తూ, దీవెనలు.
mee prasangam Ananda bhashpalato vinnaamu mee lanti ammayi ni ichina mee parents dhanyulu godblessyou amma .🙏🏻🙏🏻🙏🏻👏👏👏👏
@palepuramamohanarao73622 жыл бұрын
Collector Mam, You great, Very Inspiring for all.
@chandramouli96942 жыл бұрын
Namaste madam garu, excellent speech madam garu
@ravindrakumarveeramallu68192 жыл бұрын
Chala baga chepparu madam garu. Thank you collector garu
@syamalak24672 жыл бұрын
Yes mam Prasanthi mam very dynamic lady
@srikrishnamurthybondada91812 жыл бұрын
Smt prasanthy medam your comments and expressions are very clear.your spirtuval words are. Very fact but not tact.we i.e our dt people are very luck because your type of spirtuval person is our collecter.God bless you medam.Thanks to sri Garikipaty varu.
@ramaprasadm42682 жыл бұрын
Thank you colleter gaaru deerghaayushmaanbhava
@venkatdrtati2 жыл бұрын
గరికపాటి వారి గురించి కలెక్టర్ గారి విశ్లేషణ చాలా బాగుంది కృతజ్ఞతలు
@dyanamchendra64252 жыл бұрын
Hatsap Medam.
@sureshchikkam25042 жыл бұрын
What a knowledge for Hinduism medam garu excellent 🙏🙏🙏🙏🙏
@bapunarendra66012 жыл бұрын
Very good very good collector Mam chaalaa baagaa chepparu. Narender JEDCHERLA MAHBUBNAGER Telangana🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vinodsuryag4s2232 жыл бұрын
My eyes are flowing Ananda bhas paalu from your great, greatest speech. No words to express your Adhyatmik knowledge. We are proud of you as a collector. Iam inspired & got athma relaxation.Once again Hats off talli. God bless you in your future endeavor s.
@ganapathiraogorthi66112 жыл бұрын
అమ్మ ఉపాన్యసం విన్నా తరువాత ఇది కధా IAS అంటే మీ లాంటి వారు మా కలెక్టర్ గా ఉంటం మా అదృష్టం
@bhagawanthreddy1092 жыл бұрын
Very good speech of Collecter
@sathyavathiperasani52302 жыл бұрын
👌chala manchi spech🙏
@sureshbabukesarla48452 жыл бұрын
Great speech Madam
@reddemmarallapalli71582 жыл бұрын
Thank you so much Akka 💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@panduvizag73502 жыл бұрын
Great collector🙏🙏🙏🙏🙏🙏🙏
@saradhipardha10942 жыл бұрын
Great summary of your undestanding Madam about Guruvu garu. As you stated in your speech, Guruji speeches always makes us think and correct ourselves.
@sudhavallim6012 жыл бұрын
Chala goppaga chepparu collector garu
@hemalatayaddanapudi75642 жыл бұрын
God bless u Prasanthi garu , u r a great speaker , u hv great knowledge about Guruvugaru 🙏🙏💐
@gopalakrishnarajualluri3232 жыл бұрын
Excellent Speach
@bashasribio98232 жыл бұрын
Thank you for speaking in telugu madam
@prakashtumati64312 жыл бұрын
Yes madam each n every word is true namaskar guruvugaru
@thukuntlarajareddy13872 жыл бұрын
Medam meeru chala Baga chepparu 🙏🙏🙏🙏🙏
@ssraotannidi72092 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌷🌷🌷
@nareshgurram60972 жыл бұрын
ధన్యావాదాలు...
@glnraotanukurao89962 жыл бұрын
Nice analisation.🙏🙏🙏
@sujathaboddapati30942 жыл бұрын
Great collecter Medam
@bhargavgundawar27292 жыл бұрын
చాలా అందంగా ఉంది మీ భాష
@radhakrishnacherukupalli51902 жыл бұрын
A great salute to you Madam You have touched all issues and your speech is simply superb madam May God bless you all with happiness prosperity and success in life Madam
@venkataramanagsuper55912 жыл бұрын
Saraswati Devi ki pratirupam amma challagaa vundu
@narsingpanasa54482 жыл бұрын
Madam,super speech for all category people....
@devamani17422 жыл бұрын
Great speech ammai 🙏
@prajalamanishi48882 жыл бұрын
కలెక్టర్ గారు. చాలా బాగా మాట్లాడారు. 👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻
Very nice crisp speech… what a courageous lady, she didn’t bother about her official status but summarized objectively. Hats off Collector garu 🙏🙏🙏
@SanPot1232 жыл бұрын
Jagan gaadu emantado
@balamms61812 жыл бұрын
💯🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@srivanivegesna93822 жыл бұрын
ధన్యవాదములు కలెక్టర్గారు 🙏🙏🙏🙏👌🙏
@kalamgalam71562 жыл бұрын
Wow what a wonderful speech of Collecter gaaru. Hats off to Madam🙏
@jagadishkumarghanathe55432 жыл бұрын
Good reality words from heart madam
@sureshchikkam25042 жыл бұрын
Excellent words by you medam garu hat's off
@padminiranikodali32611 ай бұрын
Parvathi parameswaralaku padhabi vandanam ulu hrudayapoorvaka namaskaramu🙏🙏🙏
@roopkumarmysa86832 жыл бұрын
Very good information
@visalakshipemmaraju18182 жыл бұрын
Excellent speatch
@drajasekhar552 жыл бұрын
Very nicely said madam.🙏
@ksrinivas33002 жыл бұрын
Too good 🌷🙏
@chitkaladevialava4312 жыл бұрын
Thank u very much andi
@anjanadevikotha27862 жыл бұрын
Chala chala baga chaparu madam Thankyou
@gundiahgundi2302 жыл бұрын
Excellent speech n explanation
@yanalasuryanarayana54912 жыл бұрын
Super 🙏🙏🙏
@padmasreekorimilli9872 жыл бұрын
Very good speaker
@srinivasaraoinampudi64892 жыл бұрын
Super mam.
@madalakasivisweswararao57832 жыл бұрын
Very good speech madame
@ganapatithamad51772 жыл бұрын
మీ తెలుగు పలుకులు చాలా చక్కగా వున్నాయి
@kakarlameena1192 жыл бұрын
Nice speech man
@Abhi-rd1wt2 жыл бұрын
Super nice collector nice speech meeru teacher ga kooda paniki vastharu mee lanti manchi collectors politicians ki anuvuga kakunda janalaki use ayye laga pani cheyyandi paniki Malina cm lu MlA lu MP lu waste mee lanti. Collectors society ki use meeru pani cheyyandi
@umamaheswararaotallam77022 жыл бұрын
thank you mam
@salapatirambabu28192 жыл бұрын
Speech chala baagundi madam
@sridevivegesna80382 жыл бұрын
Chala ....... Chala....... baaga matladaru.
@nagarajkusam88592 жыл бұрын
👏👏👏👏 ఇంట్లో వాళ్ళు రామాయణ మహాభారతాలు చెప్పాలి అండి బడుల్లో కూడా నేర్పాలి మన సంస్కృతి ముందు మస్టర్ల్ని కూడా మార్చాలి
@Abhi-rd1wt2 жыл бұрын
Garikipati gari kanna collecter garu baga chepparu
@sarathchandramnv32342 жыл бұрын
Om Namah Sivayya 🙏 Guruvu Gariki Namaskaram 🙏
@RamPrasadM-vu1vz Жыл бұрын
Please update full speech of the episode thank you sir