గురువుగారు మీ ప్రవచనం రోజు వ్యవసాయం చేసుకుంటా వింటాను గురువుగారు విద్యార్థులకు ఉద్యోగస్తులకు రాజకీయ నాయకులకు వ్యవసాయదారులకు మీ ప్రవచనం ద్వారా బాధ్యత గుర్తు చేస్తూ హృదయానికి హత్తుకునేలా నీ ప్రవచనం చెప్తున్నారు గురువుగారు నిన్ను నేను చూడకుండా నీకు పాదాలకు పాదాభివందనం గురువుగారు
@bhaskarthatipelli1959 Жыл бұрын
1 నరకయాతన వివరణ చాలా బాగుంది 2 మనోబుద్ధ్యహంకార చిత్తా ది వాస అర్థం తెలిసింది 3 ప్రవచనం ఆద్యంతం ఉత్తేజకరంగా సాగింది
@gktechviews2603 Жыл бұрын
మీకు లభంచిన శ్రీ సరస్వతీ కటాక్షానికీ మీ అపార జ్ఞానానికీ మీకూ వందనం 🙏 🙏🙏
@nageswararaopothireddy5537 Жыл бұрын
32:05 😊😊😊 ll 32:23
@manoharsagar7578 Жыл бұрын
@@nageswararaopothireddy5537q2p Jo koi 😊😊😅 😊😅😮😢😢🎉😂❤😊😊 2:27 😂❤😢😮😅
@nagavenkat4248 Жыл бұрын
R😊
@prakashreddytoom3807 Жыл бұрын
Om Shree Gurubyo Namaha.
@prakashreddytoom3807 Жыл бұрын
పద్మశ్రీ గరిక పాటి నరసింహ రావు గారికి. సాహస్ర అవధాని గారికి సహస్ర ప్రణామాలు.
@kanakaraoduddu9686 Жыл бұрын
గురువుగారికి పాధాభివందనాలు వింటుంటే నిద్రలేసినాపాటుంచి ఒక్క మాట అబద్ధము ఆడకుండా పాపం అంట కుండా సమాజంలో బతకాకలగమా మీరు ఖర్మ ఫలం ఎలా ఉంటుంది బాగా వివరించారు 🌹🌹🌹🌹
@bhaskarthatipelli1959 Жыл бұрын
1 అద్వైతానికి మించిన సిద్ధాంతం లేదు 2 ఆదిశంకరాచార్యులు మించిన జగద్గురు లేడు🙏🙏🙏👏👏👏👏
@nnrao9351 Жыл бұрын
Very true.
@kakinadachandhrarao40 Жыл бұрын
😊 bi
@krishnakaliga254 Жыл бұрын
ఇదే పిచ్చి ఆహారం,నిద్ర , భయం అందరికీ సమానమే.
@prakashreddytoom3807 Жыл бұрын
ఆమొగము.అద్భుతము.
@prakashreddytoom3807 Жыл бұрын
ధర్మరాజు ల వారి ఆర్థికం.అంతా. కౌరవుల కు తద్ధినా లకు సరిపోయింది.
@bhagavathakathauintelugu-s8045 Жыл бұрын
చిత్త వృత్తులు గురించి చాలా బాగా అర్ధం అయ్యే టట్లు వివరించారు. ఇన్నాళ్లు ఇది చెప్పిన వారు లేరు. శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🌹🌹🌹
I learned a lot from this lecture.. 1. Hell and heaven is with in us. 2. Those four “manas,buddhi,chittam and aham” 3. Standing with who is right 4. Yoga for cleaning chitta… this one is epic man… I was always thinking why they keep inhaling less time and holding exhaling long time… to avoid more chitta to us… just mind blowing sir…
@kesulokesh5489 Жыл бұрын
ఓం నమః శివాయ
@ksuryanarayana2946 Жыл бұрын
Reality is the speech of our. Narasimha. Garikipati
@venkateshkanagala66154 ай бұрын
మీ తల్లితండ్రులు ఎంత పుణ్యం చేసుకొని ఉంటే మీ లాంటి కుమారుడికి జన్మనిచ్చారు.. మీ తల్లి తండ్రులు కి పాదాలకి కోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు క్షమించగలరు.. నాకు నిజంగా ధనాభిషేకం ధాన్యాభిషేకం కల వచ్చేది ఆరోజు తప్పనిసరిగా ఓ అవమానం జరుగుతూ వచ్చేది.. అలాగే మలం కలలోకి వచ్చేది ఆరోజు నేను ప్రాప్తి.. ఇలా చాలా సార్లు జరిగింది.. నేను పూర్తిగా మిమ్ములను అనుసరిస్తుంటాను.. మీరన్నచాలావిషయాలను పూర్తిగా అనుభవించాను..
@ravindranathvelagapudi8579 Жыл бұрын
ధనప్రాప్తి..
@GangakishanKedari-tz7xf Жыл бұрын
Garikapaati Guruvu Shatakoti vandanalu, Wonderful resolutions about doubts of life, transparent guidelines for his devotees , Wonderful spiritual leader, Amazing directions on spirituality. 👏
@prakashreddytoom3807 Жыл бұрын
మనసు.చిత్తము.బుద్ధి.అహంకారము.ఈ నాలుగు అంతక్కరనాలు.
@prakashreddytoom3807 Жыл бұрын
అందుకే మన చిత్తము లో ఆలోచనలు నిలువ ఉండకూడదు. నిలువ ఉంటే అదే మరుజన్మలో మొదలు అవుతుంది.
@prakashreddytoom3807 Жыл бұрын
యాతన శరీరము.
@prakashreddytoom3807 Жыл бұрын
యోగాభ్యాసం.ద్వారా ముక్తి పొందుతాము.
@prakashreddytoom3807 Жыл бұрын
యుధిష్ఠిరుడు.దుర్యో దనుడు.ధైర్యాన్ని కి యుద్ధము లో ధర్మ రాజు పారిపోయాడు.
@prakashreddytoom3807 Жыл бұрын
దగ్గరి బంధువులే శత్రువులు.
@sagarkasula3930 Жыл бұрын
Panchama Vedam. Idokkati chalu Anni Samasyalaki parishkaram
@arsiganilakshmi4677 Жыл бұрын
Gurugaru meku vandhannallu 🙏🙏🙏 🎉
@nagamalleswararaochitturi908 Жыл бұрын
Thank you sir God bless you 🙏👌👍
@krishnamurthy9958 Жыл бұрын
Vande mathram jai Garikapati ji❤❤❤🙏🙏🙏
@karunakarguntaka4611 Жыл бұрын
ఈనాటి యాంత్రిక జీవితంలో , ఇప్పటి పిల్లలకు సరియైన. దిశా నిర్దేశం చేసే మనిషి దొరకడం చాలా. చాలా. గొప్ప వరం , ఈరోజుల్లో. మానసిక వైద్యులు , మరియు కౌన్సిింగ్ చేసేవారు వేలకు వేలు సంపాదించుకుంటున్నారు ,,,,🙏🪔 గరికపాటి భగవంతుడు ప్రాణం తో పంపిన , మానవ రూపంలో వున్న మరో దైవం , వినటం మన ధర్మం , లేదంటే. మన ఖర్మ
@sivaprasadkota5909 Жыл бұрын
VERY GOOD VIDEO PRESENTATION WITH GOOD NARRATION ,EXPLANATION WITH GOOD SUGGESTIONS, TWISTS AND IN THE LAST WITH GOOD MESSAGE. SHUBHAM.
@sudharaniratnala7578 Жыл бұрын
శ్రీ మాత్రే నమః
@hemalathakota3096 Жыл бұрын
Sir, very nice excellent.. 🙏🙏🙏
@balamurali6418 Жыл бұрын
Sri gurubhyo namaha
@srinivasaraochalla5357 Жыл бұрын
OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA, OME SRI SHIRIDI SAI NADHAYA NAMAHA, OME SRI VIGNESWARAYA NAMAHA, OME SRI VENKATESHAYA NAMAHA, OME SRI SURYANARAYANAYA NAMAHA, OME SRI SUBRAHMANYA SWAMIYE NAMAHA,OME SRI NAGENDRAYA NAMAHA, SAMASTHA STHREE DEVATHALLARA, KANNATHALLI THANDRULARA, ATTAMAMALLARA, KARUNINCHI KAAPADANDI AMMA, VANDHEMATHARAM,JAI BHARATH MAATHA, JAI JAI BHARATH MAATHA, BHARATH MAATHAKI JAI,JAYAHO BHARATH MAATHA, JAI JAWAN JAI KISAN, AMARAVEERULANDARIKI,NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MARIYU CHAGATI KOTESWARARAO GARIKI NAA HRUDAYAPOORVAKA NAMAH SUMANGALILU, JAI SRI RAM, JAYA JAYA SRI RAM, JAI SITA RAMA ANJANEYAYA, LAXMA BHARATHA SATHRUGNA SAPARIVARULANDARUKI,NAA NAMAH SUMANGALILU. OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. JAI BHARATH MAATHA, JAI HINDH.
@tulasiravikumar1969 Жыл бұрын
Thank you,sir for clarifying the difference. Sree Gurubhyo Namaha 🙏🙏🙏
గురువు గారూ 🙏సర్., మూలభారతం అంటే ఏంటండీ., యోగవాశిష్టం చదవాలా,,వ్యాసభారతం చదవాలా ఈ సందిగ్ధం నాకు అర్హత ఉంటే తెలియపరచా గలరా sir
@DGiridharBalajiPhysio Жыл бұрын
sound body has sound mind
@satishbabu1183 Жыл бұрын
జై జగన్మాత 🙏
@eswarareddytetala4919 Жыл бұрын
Dhana Veera sura karna , cinema oka pedda weast cinema,andulo motham abadam chepparu ,droupathi ni pandavulani thakkuvaga chupinchadu
@nagasuryamarya7584 Жыл бұрын
అయ్యా! కలియుగం ప్రారంభం లో ఉన్నాది, ప్రపంచం ఇంకా ఎన్ని ఆరాచకాలు చూడాల్సి వస్తుందో? అందుకే మీ లాంటి వాళ్ళని "సమాజ మేలుకొరకు 1116 మందిని అయినా పుట్టించమని లేదా ఉన్నవాళ్ళలో కొంతమందిని అయినా తయారు చెయ్యమని శివుడుని ప్రార్ధిస్తున్నాను.
@kantamnenisatyanarayana9548 Жыл бұрын
Sir, JARASANDHUDU was Father-in law of KAMSA. And KAMSA was killed by KRISHNA and BALARAMA in their very first visit to MADHURA. And JARASANDHA repeatedly tried to invade MADHURA. There is possibility of BALARAMA teaching JARASANDHA.
@kantamnenisatyanarayana9548 Жыл бұрын
A mistake in the last sentence. What I mean is ' There is NO possibility of BALARAMA teaching JARASANDHA.
@EswarraoBethapudi-mw5iu Жыл бұрын
Garikapati vari address kavali please
@ramaraogalla Жыл бұрын
చిన్న సందేహం గుర్వు గారు అవకాశం స్పందించండి జరాసంధుడు కంసుని మామగారు కదా... కంసుని చెల్లి పిల్లలు వీళ్ళు.. జరాసంధుడు బలరాముని గురువు ఎలా ..
@boddanavenkataramana5139 Жыл бұрын
RC FM all
@bairykarthik99588 ай бұрын
Ramakoti
@SrisudhirTadepalli Жыл бұрын
Rajasuya yagnam cheste enduku 12 years problems vastayo cheppaledu
@O_O_smile Жыл бұрын
Telugu sanskrit raaka manam entha kolipoyamo😢...
@bnsanuradha6201 Жыл бұрын
మరి సాయి బాబా సంగతి ఏమిటి?! ఉదరగొడుగుతున్నారు. దేవుడు అని???????????