1964నుండి1968వరకు మీపాఠం విన్న నాకు ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ మీ ఉపన్యాసం వినే అవకాశం కలిగింది. ధన్యుడినయ్యాను.మనఃపూర్వక పాదాభివందనాలు గురువర్యా. పి.సత్యనారాయణ రాజు,అన్నవరం.
చాలా బాగా చెప్పారు, అలాగే శ్రీవీరబ్రహ్మేంద్రస్వాముల వారి గురించి చెప్పండి
@mullapudikoteswarrao514822 күн бұрын
నమస్కారం గోపాలరావు గారు. మీ రు నాకు మహారాజ వారి కాలేజీలో సమకాలికులు ఎప్పుడు మీ కార్యక్రమం సామాజిక మాథ్యంలో వచ్చినా తప్పకుండా చూస్తాను. మీరు సంస్కృత కళాశాలలో చదు వుతున్నప్పుడు నేను ఎం ఆర్ కళాశాలలో బి.యే చదివే వాడిని. మీ ఉపన్యాసాలు అధ్యంతం అద్భుతం. ధన్యవాదములు
@rameshbabunamala613520 күн бұрын
Nothing like that why he criticizing others Every country have their own ramayana. Muslims reading ramayana in Indonesia. Pls respect others ramayanas tulasi , kamban and other ramayana.
@kotamrajuramarao468021 күн бұрын
నిజం నిప్పు లాంటిది, నిజాన్ని ఎవరు దాచలేరు,సినిమా వాళ్ళు చేసిన మోసం బయటపడింది. ధర్మో రక్షతి రక్షతః...
@DharmaShakti13011 күн бұрын
రామాయణం అంటే వాల్మీకి డబ్బా రామాయణం కాదు హనమద్రామయణం ఎందుకు కాదు బాబ(డబ్బా)య్యా హనమద్రామయణం ఎలా మాయం అయ్యింది అబ్రహామిక్ చెంచాగిరి రక్తులారా
@KameswaraSarmaMuddu15 күн бұрын
అత్యద్భుతం
@annapurnaviswanadha1728Ай бұрын
గోపాలరావు మామయ్యగారికి నమస్కారాలు.మీ ప్రసంగం అద్భుతం గాసాగింది.మాకు కొన్ని అపోహలు ఉండేవి.అవి నేటి మీ ప్రవచనం తో ప్రక్షాలితమయ్యాయి.ధన్యవాదాలు.🎉.
@rameshbabunamala613520 күн бұрын
It is not political party meeting Whole speach criticizing others. Every langauge is great.
@sreelakshmi731317 күн бұрын
A very good analysis
@seshacharyuluvadapalliАй бұрын
Sri A gopala Rao garu Mee speech chala bagundi sir!--
@jayosthutv198319 күн бұрын
చాలా గొప్పగా చెప్పారు... గురువుగారు
@kooking10007 күн бұрын
ఎంత కాదన్నా రామాయణం నేటి బీహార్ లొ, మహా భారతం ఉత్తరాఖండ్ లొ రాసినట్టు స్థల పురాణాలు, ఇతర ఆధారాల్ని బట్టి తెలుస్తోంది. రాముడు, కృష్ణుడు ఉత్తర భారతదేశం వారే. రామాయణ, భారతాలు ఆర్యుల ప్రావుద్భవం. మన సంస్కృతిని భారతీయం చేయడంలో ద్రవిడ వేదం వెనుకబడింది
@yadayyathotakura53414 күн бұрын
బ్రిటీష్ వాళ్లు వాళ్ల స్వార్థ ప్రయోజనాల కొరకు ఆర్య, ద్రవిడ అనే పదాల అర్ధాలను మార్చివేశారు. వాల్మీకి రామాయణం పూర్తిగా చదివితే మన ధర్మంపై మనకున్న అనేక అపోహలు తొలగిపోతాయి
@lakshmikanthammahankali18 күн бұрын
Good narration about Ramayan Tq Gopal Rao sir
@rameshbabunamala613518 күн бұрын
What narration. Criticizing others poets and writers
పూజలు గోపాలరావు గారికి నమస్సులు శ్రీ నారాయణం నరసింహమూర్తి గారు ఈ రామనారాయణం నిర్మాణం ముందు ఇప్పుడు ఉన్న మిమ్స్ హాస్పటల్ దగ్గర అంటే ఆ జాగాలో నిర్మిద్దాం అనుకున్నారు దానికి కావలసిన కార్యచరణ కొంత ప్రారంభించిన తర్వాత నాకు కొన్ని ఫోటోలు ఎలాగంటే బాగుంటుంది ఏమిటి అని అడిగారు నాకు తోచినవి కొన్ని నేను చెప్పాను అయితే జాగాలో నిర్మాణానికి అవకాశం కుదరలేదు తదుపరి ఇక్కడ నిర్మాణం చేపట్టారు రాముడు ఇక్కడ కొలువుండాలని నిర్ణయించాడో ఏమో ఇక్కడ వైభవంగా నిర్మాణం జరిగింది నరసింహమూర్తి గారితో నాకు చాలా అనుబంధం ఉంది నన్ను ఎంతో ఇష్టపడేవారు ఏమైనా సరే రామనారాయణ అన్నది దేశంలోనే అత్యంత పవిత్రమైన స్థానంగా నిలబడింది నిలబడుతుంది నరసింహమూర్తి గారి కుటుంబంతో కూడా నాకు అనుబంధం ఎక్కువ ఉంది మా నవగ్రహ దేవాలయానికి కూడా వారి కుటుంబ సభ్యులు అంటే నాగేశ్వరరావు గారు తదితరులు భక్తుల సౌకర్యాలు మెరుగుపడ్డానికి కావలసిన వనరులు ఏర్పాటు చేశారు భగవంతుడు సేవ చేయడం అందరికీ సాధ్యం కాదు అందరికీ అవకాశం కూడా దొరకదు ఇది వీరికి మాత్రమే దొరికింది వారు ధన్యురు
@KameswaraSarmaMuddu15 күн бұрын
అత్యద్భతం
@udayaramaraochamiraju5718Ай бұрын
మీరు చాలా బాగా తెలియ చేసారు గురువు గారు 🎉
@MrGanesh196123 күн бұрын
మా అజ్ఞానాన్ని తొలగచి మంచి ప్రచోదనం చేశారు ధన్యులము. తప్పకుండా వాల్మీకి రామాయణాన్ని చదువుతాం.
Guruvugariki vandanaalu mavoore guruvugariki naaku chinnappatinuchi telesuila choodatam chala anandamuga vundi oke streetlo vundevallamu v z m lo
@BhavamCreationsАй бұрын
జై శ్రీమన్నారాయణ
@doddibheemasankararao236921 күн бұрын
ధన్యవాదాలు
@drajasekhar5518 күн бұрын
Pl let me know the availability of the book written by you .
@HanumanthaReddy-q7s21 күн бұрын
Sir awaiting Yama for you.
@mokkapatisitaramasastry190323 күн бұрын
శ్రీ గురుభ్యోనమః 🎉🎉🎉
@venkateswararaokalavalapal27436 күн бұрын
Mahasaya chala aalasyam ayindi ,prajalloki allredy ramayanam vellipoyindi ,ippudu savarinchadam chala kastam sir ,ani na abhiprayam
@spvramana778318 күн бұрын
Jai Sriram to Gopalaraogaru. You have presented the reality. But you have omitted the episode related to Shivalingam made by Sriram at Rameswaram. This is for your kind information. Jai Sriram! Jai Bharat!
@epcservices601818 күн бұрын
బోయవాడు కాదా !? అయితే గ్యారంటీగా గొప్ప కులానికి చెందిన వాడు అవుతాడన్న మాట! సూపర్ అన్లిమిటెడ్ కథలు!
@sailajajs960414 күн бұрын
స్పష్టంగా స్కాంద పురాణం వ్రాయబడిఉంది. ఆ వాల్మీకి మహర్షి ఎవరో. చదివాక మీకే అర్థం అవుతుంది. వాస్తవం గ్రహించడం ముఖ్యం. కులం విషయం కాదు
, venu gopala karuna dasa, Vijayawada, jai sri ram, jai jai sri ram 💐🙏
@pssastri5696Ай бұрын
Good
@kkraokkrao821214 күн бұрын
అయ్యా గోపాలరావు గారు మీరు చాల గొప్పగా వివరించారు, రామాయణం త్రేతాయుగం లో జరిగింది అని ఆ తరువాత ద్వాపరయుగం కలియుగం అని చెబుతారు, కానీ ఇవన్నీ ఆర్యులు భారతదేశం లో ప్రవేశించిన తరువాత జరిగినవని మర్చిపోతారు, వేదములు కూడా క్రీ పూ 1400 తరువాత రాయబడినవి అని మరువకూడదు, దశరథుడు తో విశ్వామిత్ర మహర్షి ఉన్నట్టు చూస్తాము కానీ వాల్మీకి పేరు కేవలం సీత అడవిలో వదిలివేసిన తరువాత చూస్తాం అప్పుడు అంతక్రితం జరిగిన వాటి గూర్చి ఎలా రాశారు
@Santoshsmarty నేను కేవలం అవి ఎప్పుడు జరిగినవో తెలుసుకోవాలి అని కోరుతున్నాను అంతే,
@Santoshsmarty14 күн бұрын
@@kkraokkrao8212 ok watch janakiram videos ur mind will blow ok. Then u will know eppudu jarigaayo evaru rasaro 👍 All the Best
@radhakrishnagarimella2241Ай бұрын
Ayya namaskaram. Uttarakanda Valmeekamantaaraa.
@chakribharaddwaj5122 күн бұрын
చక్కగా వివరించారు గోపాలరావు మావయ్య గారు వాల్మీకి రామాయణం ప్రామాణికo కదా
@rameshbabunamala613520 күн бұрын
He made this a political party
@SivaramBhiravabhatlaАй бұрын
నమస్కారం చక్కగా తెలియజేసేరు
@jayaramakrishnakalavacharl3528Ай бұрын
🙏అనేక అనేక ధాన్యవాదాలు వాల్మీకిరామాయణం మీద జరిగిన ఘోరాలని బాగా వివరించారు.అట్లాగే మహాభారతాన్ని సినిమావాళ్లు బూతు. భరతం చిత్రీకరించారు.ద్రౌపది మహాపతివ్రతని వేశ్యా గా కూడా పై చి పిచ్చి మాటలు వ్రాసారు.ఈ సినిమావాళ్ళు నాలుగు డబ్బులు కోసం అట్ల చేసారు
@crksagar578619 күн бұрын
మీ వివరాలనలు అద్భుతం. అలాగే మను చరిత్ర మీద కూడా వివరలనలు ఇవ్వండి. రామారావు ఇలా రామాయణం , భారతం మీద దాన వీర శూర కర్ణ లాంటి సినిమాలు తీసి అత్యంత దారుణం చేశాడు. అందుకునేమో బిడ్డల చేత తన్నులు తిని చివరలో దారుణమైన చావు చచ్చాడు. ఫ్యూచర్ జనరేషన్స్స్ కి మీలా చెప్పేవాళ్ళు కావాలి. ఒక చాగంటి, గరికపాటి కాదు. వాళ్ళు ప్రవచనాలు చెప్పి భేషజం పోయావళ్ళు.
@srinivasaraju545116 күн бұрын
Vore bevars nakodaka ntr meeda Karu kootalu koosina neeku puttagatulu vundabu.
@williamcarey136013 күн бұрын
సార్! రామాయణం పైన ఇంకా యెన్నో సందేహాలున్నాయి. ఎక్కువ మంది సందేహ నివృత్తి చేయడం లేదు. ఏవేవో చెబుతుంటారు..!
😢నిన్నటిదాకా శిలనైనా.. నీ పదము సోకి నే గౌతమినైనా Here soki Not thaki there is defferent in them.
@dr.m.muralikrishna453721 күн бұрын
క్రింద ఒక కామెంట్ చూశాను ..బ్రాహామణులు వ్రాసుకున్నవి అంటూ కామెంట్ చేశారు ......మీరు ఒక్కటి గమనించండి ..బ్రాహామణులు వ్రాసుకున్నవి అయితే పిలకలు పెట్టుకొని పూజలు చేస్తూ ఉపవాసాలు వుంటూ గుళ్ళ చుట్టూ ఎందుకు. తిరగడం ..వాళ్ళు వ్రాసినవేగా ...బోగస్ అని వాళ్ళకే తెలుసుగా ..మరి ఇంతలా ఎందుకు ఆచరిస్తున్నారో ..హాయుగా ఇంట్లో పడుకొనేదానికి .... చెప్పండి
@jp-yr3hu18 күн бұрын
కథ చాన ఉంది తమ్మీ పిల్లే పిత్రగానివి కొద్ది రోజులు ఆగు
@DharmaShakti13011 күн бұрын
ధర్మం అంటే పూజలు వ్రతాలు సంతర్పణలు కాదు దుష్టత్వంతో పోరాడటం శిష్టత్వంని రక్షణ చేయటం బాబూ
valmiki boyavade ani . ante mee gantu poyedhe emindhi.vlamiki boyavade. sathkaryalu dhiva bakthi , lo vunnadu kabatte ayana bharushi iyyadu.
@Ramulu-g4e16 күн бұрын
Maa aadhipathyam emaipovaale,bhale vaare,
@sankarswati3 күн бұрын
అగ్ని ప్రవేశం నిజమా? చెప్పలేదు.
@jagadishwargone374721 күн бұрын
Present situation un wantedly discuss on valmiki .Hindus already insulting by other religions so this debate I think no use we ourselves insulting each other .
@nageswart998528 күн бұрын
Ram ayanam ela andariki chepp ali e vedieo andariki Cheppali
@SriRamanarayanam27 күн бұрын
Share To All
@venkataramanaprasadvydadi14 күн бұрын
అంతే మరి. అంత గొప్ప గ్రంథాన్ని ఒక బోయ వాడు వ్రాశాడు అంటే ఒప్పుకుంటా బాబు
@seshagiriraomadhavapeddy265320 күн бұрын
అయ్యా వాల్మీకి తండ్రి గారి పేరు చెప్పారు గాని స్పష్టంగా లేదు, క్లియర్ గా చెప్పండి
Visit Ramanarayanam... Here's Ramayana Research Centre Location : 39F9+WRR, Korukonda Road, Vizianagaram, Andhra Pradesh 535004
@Ramulu-g4e16 күн бұрын
@@SriRamanarayanam Gorakhpur vaari Geetha press lo chavkaga dorukuthundi.
@NarasimhaMurthyPakka-bs1evАй бұрын
boyavadu goppavadu. nenu bramhanunne, nenu boyavari pillani ,pelli chesukonna, mee bramhanulu nanu velesaru,kaneesam pedhakodukuina natho, ma nanna chanipothe korivi sradhakaryalu cheyineelay, mee,mana bramhanalu. first kulalu thesasy pravachanalu cheppandi . andhuke manam 12%dhesham lo migilam. jagratha bramhanalara dhesham gurunchi alochinchandi. antu, modugu vadhaleyali, lekunte hindhu matham veray mathalaki egabadatharu.
@BalaNarasimsha25 күн бұрын
Vooriperu jilla peru cheppaledhu
@yarlagaddavara24 күн бұрын
తురకలని మంచి మనుషులుగా మార్చటం ఎంత కష్టమో.....ఇది అంతే....నీకు నువ్వు నేను ఇది అని నిర్ణయించుకుని,అవతలివాళ్లు నన్ను ఉద్దరించాలి అని అనుకున్నావు చూడు అది నువ్వు చేసే అతి పెద్ద తప్పు నీ జీవితంలో.... మనం అంతా ఒక్కటి అనే భావం నీలో రానంతవరకు నువ్వు అక్కడే ఉంటావు.....ముందు మీ ఇల్లు నువ్వు ఊడ్చుకో.... ఈ మాట అర్థం అయితే నీ జన్మ ధన్యం....
@sudheerubantu588018 күн бұрын
మొత్తానికి ఏది తిన్నగా లేదన్నమాట. ఇలా రామాయణాన్ని బ్రిటిష్ వాళ్ళు రాసి మార్చారేమో! మీరు చెప్పిన గోనబుద్ధారెడ్డి లాంటి వాళ్లంతా ఆంధ్ర సాహిత్యంలో గొప్ప పేరు ఉన్నవాళ్లే. ఈరోజు గోన బుద్ధారెడ్డి గారిని గోపాలరావు గారు విమర్శిస్తున్నారు. "బ్రాహ్మణానాం అనైకత్వం"ఇది వాస్తవం. ఏవి నిక్షిప్తాలు? ఏవి ప్రక్షిప్తాలు? సంస్కృత భాషకు ఉన్న నానార్ధ విస్తృతి, విస్తృత విభక్తి వినియోగము, శివ కేశవ వర్గాలలో ఉన్న పండితుల వాగ్వివాదాలు, వైరుధ్యాలు, పూజించ దగ్గ దేవతలు ఎక్కువగా ఉండడం, వారికి భక్తులు ఎక్కువగా ఉండడం ఇవన్నీ ఈ గందరగోళానికి కారణాలే.
@Santoshsmarty14 күн бұрын
A gandaragolamantha neekenduku. Manam edi nammutamo adi acharinchukunte saripoddi kada. Sanatanam annadi bhratadesam lo proofs tho saha undi inkem kaavali meeku
@ChandraSekhar-rc7id19 күн бұрын
Valmiki tadri Peru pracheta maharsi.valmikamu ante putta ani artham puttalu kattetattu tapashu chesinadani Valmiki ayyinadu. Athaniperu Rukkudu
@DharmaShakti13011 күн бұрын
రామాయణం అంటే వాల్మీకి డబ్బా రామాయణం కాదు హనమద్రామయణం ఎందుకు కాదు బాబ(డబ్బా)య్యా హనమద్రామయణం ఎలా మాయం అయ్యింది అబ్రహామిక్ చెంచాగిరి రక్తులారా
Evvadu kottukuchaavale. Avi discussions. Nammevallam memu temples ki veltune untam
@ravikumark526112 күн бұрын
Asalu ramayaname oka kalpitham, aa kalpithaaniki enni kalpithaalu jata cheste vacche nastam enti boss? Ramayanam, mahabharatham morals ni establish cheyadam kosam devudi peru meeda kalpichinave, chivariki vedalu kuda kalpithaale, devudu icchindi kaadu emi kaadu. Devudu icchadu ante andaru nammuthaaru ani. Prapanchamlo anni mataalu grandhaalu kalpithaale, kevalam daivam maatrame satyam. Nammithe raayi kuda daivame nammakapothe devudu kuda saadharana srusti laaga untaadu.
@epcservices601818 күн бұрын
రామాయణ, మహా భారతాలను ఇంకెంత మంది, ఇంకెన్ని విధాలుగా చీల్చి చెండాడ నున్నారో ఏమో🙏!?!?!?!!!?!?!? జయీ భవ భారతీయు లకు , సనాతన ధర్మ వారసులకు విజయీ భవ! జై భారత్
@maruthiprasadvavilla4691Ай бұрын
vaalmiki raamaayanam chadivithe sitamma measurements anni kallaku kattinatlu kanipisthavi
@sampathkumarncs269629 күн бұрын
అంత ఆనందం ఎందుకో???
@kvenkat00117 күн бұрын
Mee Amma garu kuda sitamma lantide kada raa
@rameshbabunamala613517 күн бұрын
Go tamilnadu say don't read kamban Ramayana. Then you will get good treatment
@friendsfriends333315 күн бұрын
అయితే వాల్మీకి మహర్షి బోయ కాదు రామాయణము ఆటవికుడు రాయలేదు బ్రాహ్మణుడు వ్రాశాడు హిందుత్వం అంటే బ్రాహ్మణ పురాణమన్నమాట
@ramakrishnatvh929315 күн бұрын
ఐతే ఇబ్బందేమిట్రా కుక్క.
@narayanrl811021 күн бұрын
" రామాయణం రెగ్యులేటరీ అథారిటీ " లాంటి ఓ సంస్థని ఏర్పాటు చేస్తే బాగుండేది ఆ టైములో. రకరకాల వేరియేషన్లు (versions) వచ్చి ఉండేవి కావు. పాపం వాల్మీకి గారికి ఇంత ముందుచూపు లేకపోవచ్చు !!!???
@dokkadharmarao-pz3vsАй бұрын
Ghuruvugaru. Bagavennavincharu. Tappulannuvarutandopatndambhulu. V.. V.. Ta. V.. V.. V
@NarasimhaMurthyPakka-bs1evАй бұрын
brmha rushi iyyadu.
@karanamsagarmurthy6354Ай бұрын
Now everybody speaks about our epics. No body knows their wisdom. Now a days it is a fashion to speak rubbish
@sunlightstechАй бұрын
Boycott such caste feels fellow s that r not pure
@gunthalagarisrinivasulu551322 күн бұрын
రామ నామ పఠన చే మహి వాల్మీకి పరగ "బోయ"డయ్యి, బాపడయ్యే కులం ఘనం కాదురా , గుణం ఘనంబు రా విశ్వధాబి రామ వినురవేమ...
@savinay9998 күн бұрын
Oka manishi jivitaanni glorify chesi poetry raasi and escalate cheste andaru devulle....blind bats propagating blindness to new born humans since thousands of yrs.....absolutely humans should write past humans experiences , so thst future humans will learn from these writings and conduct their lives by following dos n donts
@rameshbabunamala613521 күн бұрын
It is not polilical party. Ramayana not belong to one caste. Ramayana was written by the others like tulasi das and kamban and some others in every indian languages are not fools. Indonesia also there is thier own ramayana. Pls not criticize. You allowed to speak good not point out others writters. The speaker criticising other famous writters All poets written ramayana because of love and devotion of lord rama. Pls not criticize others writters. Not under estimate other writters. Tulasi das introduce laxmana rekha. Tulasi das was not fool .Because of people like you. Tamil people hating lord ram and ramayana. The speaker not said greatness of ramayana and rama He waste of our time critizing others sants It is totally against Ramayana. Lord rama never critized any one even kaikaiye and manthra in 14:yrs exile. How you can sir?
@KakarlaDastagiriАй бұрын
Kathaku.kallulevu.munthaku.chevululevu
@dr.gvramalingeswararao9390Ай бұрын
ఆధ్యాత్మిక ఉపన్యాసాలలో కుల మతాల ప్రశక్తి మంచిదేనా?
@khymavathi6125019 күн бұрын
Don't go for cheap publicity suppose someone talks bad about Dr.Abdul Kalam or P V Narasimha Rao nothing happens to them their fame cannot reduced similarly the value of RAMAYANAM cannot be reduced by such half knowledge people
@khymavathi6125019 күн бұрын
Why every body comments on Our Holy Scripture SRIMAD RAMAYANAM if you people have real courage you try to comment on other religious books. you people are cowards and start talking nonscence about our own holy books instead of praising and promoting goodness of our religion you peple in the mask of truth you people downgrade our own religion and help other religious people to talk bad about ourselves kindly if you cannot talk good about our religion atleast don't propagate poison on our religius books. your education should help to promote our religion but not to crticise publicly in the social media if somebody talks bad about your father or mothewr how do you feel will you tolerate kindly change your attitude your scholarliness should be useful for promoting our religion but not for crisizing that too publickly in such social media where children also read and misunderstand and get attracted to other religios and convert themselves i am afraid you have been bribed other religion promoters to talk this way about our hoghly respected SRIMAD RAMAYANAM K V N Sarma
@TirumalaDevi-8619 күн бұрын
కులము అని తిడుతున్నారు, ycp Paytm batch లాగా బ్రాహ్మలను తిట్టి పే తీసుకుంటున్నారా?
ఈ పురాణాలు అన్నీ బ్రహ్మణులకు సంస్కృతం బాగా వచ్చు కనుక వారే రాసుకున్నారు అని చెప్పడంలో తప్పేది లేదని అనిపిస్తుంది ఈయన వాల్మీకి మహర్షి బోయ వాడు కాదు అంటూ ఉంటే. నీ సొమ్ము ఏదైనా పొయ్యేది ఉందా అయ్యా, మానవులు అందరూ కశ్యప ప్రజాపతి సంతానము అని గోత్రం తెలియక పోతే కశ్యప గోత్రం చెప్పుకోవచ్చు అంటారు. మీ bramhins ముందు వేద గాయత్రీ సరిగ్గా చేసి సమాజ రక్షణకు ధారపోయండి, మీకు ముందు మీ వర్ణ ధర్మం మీద శ్రద్ధ లేదు,, మీకు అనుకూలంగా ఎన్ని అయినా మార్చుకోవచ్చు (ధర్మం విషయంలో) ఇతరులు మాత్రం కాదు, అజ్ఞానం 😂
@TirumalaDevi-8619 күн бұрын
మీకు తెలియదేమో. సంస్కృతం మునుపు అందరికీ వచ్చేది. ముస్లిం, క్రిస్టియన్ పాలన వచ్చాక, పోయింది. Knowledge develop చేసుకోండి
@aumsreeyogadhamam2277Ай бұрын
Avunu sir cinimalu pramanikam kaadu.
@Ramulu-g4e16 күн бұрын
But vidyaku dooramaina paamara janaalaku cinema le entho kontha mana culture nu parichayam chesinai ,
@sudheerubantu588018 күн бұрын
గోబ్రాహ్మణులు చల్లగా ఉంటే ప్రపంచమంతా చల్లగా ఉన్నట్టే. వారికి ఏమైనా జరిగిందంటే ప్రళయమే. వీరి కలిమి ఇంద్ర భోగము వీరి లేమి సర్వలోక దారిద్యం.😂😂😂😂😂
@rameshbabunamala613520 күн бұрын
You come Chennai say same thing You say same thing in North India. See what will happen
@rk4188522 күн бұрын
మీ ఉపన్యాసం ఆ పిల్లలకు ఎంత నరకయాతననో ఊహించారా ఒక్కరైనా వింటున్నారా? పసిమనసుల ముందు కులప్రసక్తి అవసరమా? తెలుగు బ్రాహ్మణ అని చెప్పుకునే వాళ్లకు మాత్రమే కుల జాఢ్యం ఉంది వాడు సినిమా పాటలు రాసేవాడైన ఇలా ప్రసంగాలు చేసేవాడైనా. ఉత్తర భారతదేశం వాడెవ్వడైనా వాల్మీకి బోయవాడు అంటాడా?
🎉 యాప్ పంతులుగారు.... 😂 మీ వాల్మీకి రామాయణంలో దశరథ మహారాజుకు ముగ్గురు భార్యలను పెళ్లి చేసుకొని 60,000 సంవత్సరాలు జీవించి కనీసం ఒక్క భార్యకు కూడా పిల్లలను పుట్టించలేకపోయాడు. అంటే దశరథ మహారాజుకు మగతనం లేదనే కదా.. 😂 అయోధ్యలోని ప్రజలందరూ పుత్ర పౌత్రాదులతో జీవించారు అని రాశారు. 😂 దశరథునికి పిల్లలు పుట్టలేదు అంటే.... అయోధ్యలో దశరధుడే లేడు. 😂 దశరథుడు ఆ పాయసం పంచేవాడు ముగ్గురికి సమానంగా పంచాలి కాని.... ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఎందుకు పంచాడు. దీనికి మీరు సమాధానం చెప్పగలరా ? చెప్పలేరు.... ఎందుకంటే శ్రీరాముడు పుట్టనే లేదు. 😂 ఈ భూమి మీద ఉన్న ఏ దేవుడు మరియు దేవత జీవించిన ఆధారాలు లేనే లేవు. ఈ దేవుళ్ళను అందరిని తమ బ్రతుకుతెరువు కోసం ఆర్య బ్రాహ్మణులే సృష్టించారు . 👍 జై భీమ్, జై ఇన్సాన్, జై బుద్ధిజం. 😂😂
@ramanasarma878219 күн бұрын
రాముని రూపాలే నరసింహుదుకదా మరి రాముడే లేడు అనుకున్నప్పుడు రామునికి సంబంధించిన పేరు ఎందుకు పెట్టుకున్నావు గురు
@krishna106519 күн бұрын
నువ్ మీనాయన కు పుట్టనే లేదు, మీ పక్కింటి వాడికి పుట్టావ్, అడిగి కనుక్కో రేయ్, క్రాస్ బ్రీడ్ గా
@cheruvuramesh530418 күн бұрын
బౌధ్ధాన్ని అనుసరించే వాడివి అయితే, ఈ postలో ఎందుకు పాల్గొంటున్నావ్? పిల్లలు పుట్టక పోతే మగతనం లేనట్టా - సంస్కారమే కాదు science కూడా తెలియదా😂 By the way, which religion Suddhodhana and Maya Devi followed?
@vramaraju834317 күн бұрын
యేసుక్రీస్తు ఎలాగ పుట్టాడో నువ్వు కూడా అలాగే పుట్టివుంటావ్..
@Santoshsmarty14 күн бұрын
Neeku baaga pettaru ga
@kesanakurtisomanadham3433Ай бұрын
No valmiki brahmin wrote in several years like poet trio nannaya tikkana yarrapragada translated bharatam into telugu valmiki is bogus