🙏🌹🌹 గురువు గారి కి నమస్కారం.స్వామి మీరు అనంతం,అఖండ జ్ఞానం ను చాలా చక్కగా చిన్న చిన్న వాక్యాలలో చెప్పవలసిన వేదాంత జ్ఞానం అంటే బ్రహ్మ జ్ఞానము ను అందరికి అందించటం వల్ల మోక్షం పొందాలి అనే జిజ్ఞాసువులు కు మీరు అందించే ఈ అమూల్యమైన జ్ఞానం అమృతం లాంటిది. నిజంగా బ్రహ్మం గురించి ఎన్ని సార్లు విన్నా ఇంకా ఇంకా వినాలనిపిస్తుంది. శ్రవణం చేసిందంతా అనుభవం కు తెచ్చుకోగలిగితేనే మోక్ష కాంక్ష సఫలీకృతం అవుతుంది.బ్రహ్మం ఉనికి తెలిసిన తర్వాత కాలంను వృధా చేయకుండా అపరోక్షానుభూతి పొందటం అనే సత్యాన్ని గురువుగారు చాలా చక్కగా చెప్పారు. బ్రహ్మ జ్ఞానము అందించే ఇటువంటి గురువు దొరకడం మన యొక్క అదృష్టం.ఆ పరమాత్మ అంశే వారు.🙏🙏🙏💐💐
@janavasanta9013 жыл бұрын
గురు దేవతలకు పాదాభివందనం 🙏🙏🙏 మీ ప్రవచనము మా తోటి సామాన్య వాల్లకి కూడా చాలా స్పష్టంగా అర్ధం చేసుకోగలుగుతున్నందుకు మీకు శతకోటి వందనములు 🙏
@souljourney58973 жыл бұрын
🙏🙏🙏🙏 ఈ అసలు సత్యం చెప్పారు.జీవిత పరమార్థం ఏమిటి, ఎలా అనే విషయం తెలీక అయోమయ పరిస్థితిలో ఉన్న మాలాంటివారికి మీ బోధన ప్రాణం పోసింది.ఈ రోజుల్లో ఇలా సత్యం చెప్పెవారే కావాలి.నిజమైన యోగి మీరు.నిజమైన భగవత్ స్వరూపులు మీరు.మనిషి పుట్టుక లేకుండా ఉండాలంటే ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో చెప్పేవారు కావాలి.
@samalaravinder9866 Жыл бұрын
గురువు గారికి అభినందనలు చాలా చక్కగా వివరంచారు
@sethumadhavigudipati65943 жыл бұрын
గురువు గారికి నమస్కారం 🙏 మీ ప్రసంగం ... ప్రతి ఒక్కరి కి అర్థం అయ్యే విధం గా చాల చక్కగా ఉంటాయి. ముఖ్యం గా నేను ఎవరు అనే విధం... జీవుడు ఆత్మ ఇది ఎప్పుడు విన్న ఇంకా ఇంకా వినాలి అనేవిధంగా వుంది... 🙏🙏
@devakis97192 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@gopalaraoalamuri3744 Жыл бұрын
p0
@mmohanrao15483 жыл бұрын
శంకరానంద స్వామి ప్రవచనాలు ఆధ్యాత్మిక చింతన ఎంతో గొప్పగా ఉన్నది శాస్త్ర సంబంధమైన విషయాలు బోధించేందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము
@adinarayanalingam66545 ай бұрын
సద్గురువులందరికీ పాదాభివందనములు. కలియుగములో నామ భక్తియే మోక్షానికి సోపానము. బాహ్యనామము ద్వారా అంతర నామాన్ని పట్టుకోవాలి.
@saikishor_world2 жыл бұрын
గురువు గారు నేను సన్యాసం స్వీకరించాలి గురుదేవ నాకు సన్యాస దీక్ష ప్రసాదించండీ గురుదేవా.. 🙏
@sS-lt3nr3 жыл бұрын
మీరు, బ్రహ్మాణుల కారని అనిపిస్తుంది. కాని మీకు ఇంత గొప్ప స్తితి రావటం అద్భుతం. మీకు Naa Padabhivandamulu
స్వామి మి ఆశ్రమం ఎక్కడ వుంది ఎలా మి దగ్గరకు చేరుకోవాలి దయ చేసి మీ చిరునామ తెలియ జేయ గలరు
@pantadisaikrishna3 жыл бұрын
Good morning Swamiji Maharaj 🙏🌷🥀
@gsvrao32163 жыл бұрын
ఈ జన్మ లో కామ మద మోహములు మాత్సర్యము లు మనస్సులో పూర్వ జన్మ వాసనలు గూడు కట్టుకొని ఉన్నవి,అనస్త్రాలు వివిధ పరిశోధనలు వాటి పయి చేసి గెలవ గలిగిన జన్మ సాఫల్యం అగును వాటి వలన నే సకల కష్టములు కలుగును తొలగించి బ్రతుకులు సా ర్ధకం చేసుకొమ్ము
గురువు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. తాము వివరిస్తున్న సాధనాపరమైన విషయాలు మాలాంటి వారికిఎంతో ఉపయుక్తంగా ఉన్నాయి. మీకు శతకోటి వందనాలు🙏🙏🙏🙏🙏
@gsvrao32163 жыл бұрын
జన్మ పోవలేనన్న కర్మ పోవలెను,కర్మలు తపస్సు వలన భస్మం అగును ఇక జాన్మ ఉండదు ప్రయత్నం చేయుము,భోజనం కాదు అన్ని బందు చేసి మనస్సు ప్రాణం ఇంద్రియాలు గాలి నీరు మానుము,చచిపోవు దృష్టి ఓం మీద ఉంచిన బ్రహ్మ ప్రాప్తి కలిగి ఇష్ట కామ్మ్యం లభించును
@balaji33k2 жыл бұрын
Guru garu , guruvulu cheppina Gnanamu,sadana dwara maya tholagi, nenu jeevudanu kadu , manasu kadu, nenu atma swaroopamani telusukonna tharvatha a spurana ellapudu manatho unte a atma shakti dwara jeevitham lo e samasya ayna avaleelaga parishkaram chesukovachu kada ani na nammakam.Nenu atma swaroopam ani ellapudu spurana unadalante sadhana roju cheyala guru garu.Nenu adigina prashna lo emaina dosham unte sawarinchagalarani prardhana.
@kondadevakumar79803 жыл бұрын
ఓం ఓం ఓం జై గురుదేవ🌷🙏🙏🙏🙏🌷
@mohans32503 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః
@ShivaKumar-uu5gl10 ай бұрын
Om namo shree guruparabramhane namaha om
@diwakarprasad3362 Жыл бұрын
Swamiji's, Mee ashram address teliya jestara. Thanks for your teaching.
@jeevanjeevan34353 жыл бұрын
Om gurubhyonamha
@suryanarayanapolamada85199 ай бұрын
❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@kameshvoleti3 жыл бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏 మంత్ర సాధన గురించి వీడియో చేయండి గురూజీ 🙏
@rangaraomacharla51383 жыл бұрын
M l Sarojini ilavaram Guruvugariki padabhivandanam
@tarakaramaraosanapala78683 жыл бұрын
Jai Gurudev.
@srimannarayana94103 жыл бұрын
ఆచార్యదేవోభవ....🙏🙏
@lokeshgaming86562 жыл бұрын
Om Hreem Kleem Shreem Shivaya Shri Bramhaney Namaha 🙏🙏🙏
@jangaiahgurrappa81363 жыл бұрын
Om sri gurubyo namaha
@Bharatha2313 жыл бұрын
Swami devaya. Reborn
@naidugunupuru31003 жыл бұрын
Gurvugariki na yokka padha padmamulaku namaskaramulu nenu sivuni lingarupamunu na nayanamulutho brukiti madhayana unchu chunnatlu ledha sawasa meedha dyasa unchala ledha surya kanthini kanulu musukoni dyanamu chayala ledha om arunachala sivaya namaha allappudu mansulo uchharinchala avidhamuga chayali na pai dhaya unchi javanu estharani aduru chusthu untanu
@balajivaraprasad34823 жыл бұрын
గురుదేవ ఆశ్రమం ఎక్కడ ఉంది కడపజిల్లా లో
@npccnpcc28603 жыл бұрын
Jai Gurudeva
@subbarayudubandi48993 жыл бұрын
Sweet tone
@padmachittimali61073 жыл бұрын
Jai. Guru dev. 🙏🙏🙏
@sumanch1113 жыл бұрын
Sri gurubyo namaha🙏🙏
@vikramdanampally94873 жыл бұрын
Om namo bhagavate sri ramanaya🙏🙏🙏
@ramadevimanikonda413 жыл бұрын
Guru ji Hyderabad lo Leda
@SivaPrasad-zv1ld3 жыл бұрын
ఓం గురుభయోన్నమః, మీ అత్మ బోధ ద్వారా మమ్ములను తరింపచేయడం మీ యొక్క అనుగ్రహానికి నిదర్శనం. హరి హి ఓం. 🙏🙏
@edigaeranna17053 жыл бұрын
classical'beauty,scientific vefantam or spirituality
@narsappakuberakubera21343 жыл бұрын
జైగురు దేవాయ నమో నమః.
@srinivasaraokottakota79623 жыл бұрын
ధన్యవాదాలు🙏
@gajendranv50183 жыл бұрын
👌🙏🙏🙏
@vsplawchannel17773 жыл бұрын
🌹🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🌹
@usharanimangamuri1573 жыл бұрын
Pl4lrjdhdcbuysjeyeyurtikedhusgwwksjccifhdhdchfcjcghcjch chi jccjfjYhahahajsuduchesuushsusuxuxixxoxixjxjxjx