Srishaila Vasuda Sri Mallikarjuna // Lord Shiva Special Song // By Gajjela Srinu // Kodad

  Рет қаралды 907,932

Gajjela Srinu kodad

Gajjela Srinu kodad

Күн бұрын

Пікірлер: 93
@chinnaramoshna8677
@chinnaramoshna8677 2 ай бұрын
శ్రీశైల వాసుడా శ్రీమల్లికార్జున అమరావతీ నిలయ అమరా లింగేశ్వర పాలన వాసుడా పాహి పరమేశ్వరా మేళచెరువు నిలయ శంభో లింగేశ్వర గంగమ్మ దొరుడా గంగమ్మ దొరుడా గంగమ్మ దొరుడా గంగాధర పార్వతీనాధుడా పరమేశ్వరా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2" గరలాన్ని మింగి నీవు గరళ కంఠుడైనావు కాటిలోన కాపురం ఉండే కాలకంటుడు నీవే అమ్మేలా రావయ్య అమ్మేలా రావయ్య అమ్మేలా రావయ్య మంజునాధుడా వేదన తీర్చవయ్య వైద్యనాథుడా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2" ముల్లోకాలేలేటి ముక్కంటి నీవయ్యా మంచు కొండల్లో ఉన్న మహేశ్వర నీవయ్యా జాలన్న చూపవయ్యా జాలన్న చూపవయ్యా జాలన్న చూపవయ్యా జంగమేశ్వరా నాగన్న చుట్టుకున్న నాగేశ్వరా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2" మారేడు దళములిచ్చి పూజలే చేసాము నేరేడు ఫలములిచ్చి నైవేద్యం పెట్టాము చల్లంగా చూడవయ్యా చల్లంగా చూడావయ్యా చల్లంగా చూడవయ్యా సంగమేశ్వరా విన్నపాలు మన్నించు విశ్వేశ్వరా ఓం శివాయ నమఃశివాయ ఓం శివాయ నమఃశివాయ "2"
@kolayelladas5716
@kolayelladas5716 Жыл бұрын
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం సకలం సాకారం సఫలం సుఫలం విలువలు గల విలువైన కాలం వేడుకునే వేడుకలు చూసే రోజులు పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే ఎదురుచూసే విధానానికి స్వస్తి వత్తిడి నుండి విముక్తి సమయానికి పనులు కొదువలేని తనం ఉన్న కొంతవరకే విధానానికి స్వస్తి తిన్నది అరగటానికి పనులు వేచి వేడుకుని పుట్టినవాళ్లం గౌరవిద్దాం గౌరవంగా గర్వపడేలా బ్రతుకుదాం
@kchiru3237
@kchiru3237 Ай бұрын
Hara Hara mahadev❤
@allasrinivasu9656
@allasrinivasu9656 Жыл бұрын
శ్రీశైల వాసుడా, శ్రీమల్లికార్జున అమరావతి నిలయ అమరలింగేశ్వర పాలంగాన వాసుడా,- పాహి పరమేశ్వర వేళా చేరువు నిలయా శంభోలింగేశ్వర గంగమ్మ లోలుడా, గంగమ్మ లోలుడా, గంగమ్మ లోలుడా గంగాధర- పార్వతి నాదుడా పరమేశ్వర ఓం శివాయ నమఃశివయ - ఓం శివాయ నమఃశివయ !2! ! గరాలాన్ని మింగి నీవు గరళ కంట్టుడయినావు కాటిలోన కాపారముండే కాల కంట్టుడవునీవే !2!!గర! మమ్మేళరావయ్య, మమ్మేళరావయ్య, మంజునదుడా,వేధనలు తీర్చవయ్య వైద్యనాధుడా ఓం శివాయ నమఃశివయ - ఓం శివాయ నమఃశివయ !2! ముల్లోకాలేలేటి ముక్కంటి నీవయ్య మంచుకొండల్లో ఉన్న మహేశ్వర నీవయ్య !2! జాలైన చూపవయ్యా, జాలైన చూపవయ్యా, జాలైన చూపవయ్యా, జంగమేశ్వర నాగన్న చుట్టుకున్న నాగేశ్వర ఓం శివాయ నమఃశివయ - ఓం శివాయ నమఃశివయ !2! మారేడు దలము లిచ్చి పూజలే చేసాము నేరేడు పలములిచ్చి నైవేద్యం పెట్టెము !2!! మారేడు! చల్లంగా చూడవయ్య, చల్లంగా చూడవయ్య, చల్లంగా చూడవయ్య సంగటేశ్వరా, - విన్నపాలు మన్నించు విశ్వేశ్వర ఓం శివాయ నమఃశివయ - ఓం శివాయ నమఃశివయ !2!
@jattiramu2262
@jattiramu2262 5 ай бұрын
Super Song Swamy
@spiritualswithsunny
@spiritualswithsunny 3 ай бұрын
Thank you for lyrics 🙏
@parameshparri7062
@parameshparri7062 2 ай бұрын
Tq for lyrics swami ❤
@balarajukomaraju3397
@balarajukomaraju3397 Ай бұрын
Omnamashivy
@sivasaileelabharathtelukut8765
@sivasaileelabharathtelukut8765 Жыл бұрын
super ga paduthunav anna motham
@uppib1200
@uppib1200 2 жыл бұрын
Nice srinu sir...chala chala bagundi 🙏🙏🙏
@Subbugoud9640
@Subbugoud9640 Жыл бұрын
బ్యూటిఫుల్
@chandumandava955
@chandumandava955 2 жыл бұрын
Superb swamy...
@gopalchowdarythumati99
@gopalchowdarythumati99 2 жыл бұрын
Excellent 👍 Super Swami Om Namaha shivaya
@7699usman
@7699usman Жыл бұрын
Super song om namah shivaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@shivaramyoutubechannel2327
@shivaramyoutubechannel2327 2 жыл бұрын
సూపర్ సాంగ్ అన్న గారూ 🙏🙏🙏
@childstarsjakshithanalgoda1576
@childstarsjakshithanalgoda1576 2 жыл бұрын
Anna super super om namah shiva ya
@santhoshsiliveru6123
@santhoshsiliveru6123 2 жыл бұрын
🙏🙏🙏🙏పాట చాలా అద్భుతంగా ఉంది స్వామి ఇలాంటి పాటలు ఎన్నో పాడాలని 👏👏మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం స్వామి🙏🙏🙏
@GajjelaSrinukodad
@GajjelaSrinukodad 2 жыл бұрын
Tq swamy
@seshagiriraoramella7909
@seshagiriraoramella7909 2 жыл бұрын
Srinu Swami garu, Ee Song Chala Chala Bhaga Padaru, Om Namah Sivaaya🙏🙏🙏🙏🙏 👌👌👌👌👌
@GajjelaSrinukodad
@GajjelaSrinukodad 2 жыл бұрын
Tq swamy
@seshagiriraoramella7909
@seshagiriraoramella7909 2 жыл бұрын
Srinu Swami garu, Mee Voice, Pade Vidhanamu Chala Chala Bhagundhi, Mee Yokka New Bhakti Songs KZbin lo Auplod Cheyagalaru. Om Namah Sivaaya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 .
@GajjelaSrinukodad
@GajjelaSrinukodad 2 жыл бұрын
Ok swamy
@MadhuGongali
@MadhuGongali 2 ай бұрын
ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ
@mahendradhoni2942
@mahendradhoni2942 2 ай бұрын
Swami saranam song super nenu nerchukunanu♥️♥️♥️🙏🙏🙏 Mona darsi vacharu kada subbarao swami bajanaki 4 th naa nenu metho chalasepu matladanu swami super🥁🥁🥁
@sekharntr9557
@sekharntr9557 2 жыл бұрын
లిరిక్స్ పెట్టండి స్వామి సాంగ్ చాలా అద్భుతంగా ఉంది
@chswamyayyappasongs4951
@chswamyayyappasongs4951 2 жыл бұрын
గురువుగారు చాలా బాగా పాడారు అద్భుతం🌹🌹🌹🙏🙏🙏
@pylamani
@pylamani 2 ай бұрын
Supar song ❤
@pothubalakrishna7184
@pothubalakrishna7184 2 жыл бұрын
ఓం నమః శివాయ స్వామి
@panduriayyappa2834
@panduriayyappa2834 2 жыл бұрын
Super 👌
@srikanthsadam2682
@srikanthsadam2682 2 жыл бұрын
Super song 👌🌹🙏🌹🙏🌹🙏🌹
@v.mallikarjunav.mallikarju4818
@v.mallikarjunav.mallikarju4818 2 жыл бұрын
Om namah shivay 🙏🙏🙏🙏🙏👏👏
@rangamsandhyarani3677
@rangamsandhyarani3677 2 жыл бұрын
Super ❤️
@Ravitalks903
@Ravitalks903 2 жыл бұрын
Om namah శివాయనమః...guruji 🙏🙏🙏🙏
@VenkatisvaraoPatti
@VenkatisvaraoPatti 2 ай бұрын
పాట అద్భుతంగా ఉంది లిరిక్స్ పెట్టండి తెలుగు
@g.sumanthkumarsumanth3978
@g.sumanthkumarsumanth3978 2 жыл бұрын
Superrrrrrr swami
@venkataramanajonnalagaddakodad
@venkataramanajonnalagaddakodad 2 жыл бұрын
సూపర్ శ్రీను అన్న స్వామీ చాలా భాగున్నదీ
@MentaSubramanyam
@MentaSubramanyam 2 жыл бұрын
ఓం శివాయ నమః శివాయ 🌱🌱🌱🌹🌺🙏🙏🙏
@doggavenkatnaidu257
@doggavenkatnaidu257 2 жыл бұрын
.teluguwriting
@ayyannasrinu4140
@ayyannasrinu4140 2 жыл бұрын
సూపర్ అన్న గారు
@Vurukunbu
@Vurukunbu 11 ай бұрын
🙏🌺🙏🌺🙏
@navaganapathiyouth4414
@navaganapathiyouth4414 2 жыл бұрын
Super Anna garu🙏🙏🙏🙏
@krishnakomati7120
@krishnakomati7120 2 жыл бұрын
Supar song👌👌👌👌🙏🙏🙏
@GajjelaSrinukodad
@GajjelaSrinukodad 2 жыл бұрын
Tq krishna
@sirangijagan3498
@sirangijagan3498 2 жыл бұрын
Super super rrrrrrrrrr chala Baga paderu
@sivasaireddy8267
@sivasaireddy8267 2 жыл бұрын
super senu Swamy namaste
@ynschanalallinone7530
@ynschanalallinone7530 2 жыл бұрын
super anna swami miku tiruguledu
@mogiliganeshbabu3341
@mogiliganeshbabu3341 2 жыл бұрын
Ohm namaha shivaya 🙏🏻 🙏
@gedelamuralimohanarao5753
@gedelamuralimohanarao5753 2 жыл бұрын
Srinu anna swamy super music excellent.
@VenuGopal-dp7pz
@VenuGopal-dp7pz 2 жыл бұрын
Super 👌👌👌👍👍👍
@yadagoud1312
@yadagoud1312 2 жыл бұрын
ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర
@mveerababu2801
@mveerababu2801 2 жыл бұрын
Nice song 💐💐💐💐
@vottesaidulu2947
@vottesaidulu2947 2 жыл бұрын
Super
@MurthiEdipalli
@MurthiEdipalli Жыл бұрын
Super song
@bhaskarreddythumu6831
@bhaskarreddythumu6831 Жыл бұрын
ఈపాటచాలబాగపాడినాఉ.ఓంనమఃశివాయ
@erllasrinu7455
@erllasrinu7455 Жыл бұрын
Manikanta❤🎉❤❤❤
@lovarajugeesala1925
@lovarajugeesala1925 3 ай бұрын
Ar rehamen మ్యూజిక్ సూపర్ ఉంటుంది
@avinashgamingbhai133
@avinashgamingbhai133 2 жыл бұрын
super sir
@puramsettigopi8035
@puramsettigopi8035 2 жыл бұрын
స్వామి మీ గానం ముకు కేలసం లో శివుడు కూడా నాట్యం చేస్తాడు.
@UpendraGudeda
@UpendraGudeda Жыл бұрын
ఓం నమశివాయ
@SunithaR-ou2lj
@SunithaR-ou2lj 8 ай бұрын
❤❤❤❤❤❤❤❤❤😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@tekinagavijayalaxmi2519
@tekinagavijayalaxmi2519 4 ай бұрын
Om namah shivaya Om namah shivaya
@MurthiEdipalli
@MurthiEdipalli Жыл бұрын
Lircys unttava patode guruvu garu
@Mahalaxmaiah-yya
@Mahalaxmaiah-yya 2 жыл бұрын
ఓమ్ నమః శివాయ🙏
@pavankumard1424
@pavankumard1424 Жыл бұрын
🌹🙏🙏OM NAMAH SHIVAYA🙏🙏🌹
@kunchalaeswar945
@kunchalaeswar945 Жыл бұрын
🔱🔱🔱🕉️🕉️
@anishkumar6610
@anishkumar6610 2 жыл бұрын
🕉 Nama Shivaya 🙏🙏
@kbhemraj2940
@kbhemraj2940 2 жыл бұрын
🙏🙏
@vinaybabubhogadi1169
@vinaybabubhogadi1169 2 жыл бұрын
Om namah shivaya
@veerababur355
@veerababur355 2 жыл бұрын
Nise
@keethaneha1916
@keethaneha1916 2 жыл бұрын
Song super sir
@రాంబాబురాంబాబుఎ.స్
@రాంబాబురాంబాబుఎ.స్ 2 жыл бұрын
పాట రాసికొవడనకి లింక్ పెట్టండి గారు గారు
@vydehichava7586
@vydehichava7586 15 күн бұрын
S .s😊
@venkatasaranyamani4812
@venkatasaranyamani4812 Жыл бұрын
Super song swamy 😊lyrics please
@maheshguttamalla5351
@maheshguttamalla5351 2 жыл бұрын
Super
@madhavtechniques9371
@madhavtechniques9371 2 жыл бұрын
Swami lyrics pettandi
@koradasuresh5149
@koradasuresh5149 2 жыл бұрын
Pettara begha repu Puja undhi
@sambashivaraopabbathi4097
@sambashivaraopabbathi4097 2 жыл бұрын
Super swamy linics pettandi
@koradasuresh5149
@koradasuresh5149 2 жыл бұрын
Repu paduthaaa
@mudunuridurgaprasadraju405
@mudunuridurgaprasadraju405 2 жыл бұрын
ఏం సాంగ్ అండి బాబు సుుమార్......
@koradasuresh5149
@koradasuresh5149 2 жыл бұрын
Swamy lyrics pettaraa rashu
@crazynagaraj5330
@crazynagaraj5330 2 жыл бұрын
Lyrics pettandii guruv garu please
@rambaburam4289
@rambaburam4289 2 жыл бұрын
Meelanti matram ravalante meeku enni gantalu pettali swami
@srinivasyadav5322
@srinivasyadav5322 2 жыл бұрын
లిరిక్స్ పెట్టండి స్వామీ
@soldiermuralipalli5616
@soldiermuralipalli5616 2 жыл бұрын
Excellent super song please sen song lyrics
@soldiermuralipalli5616
@soldiermuralipalli5616 2 жыл бұрын
Please send me song lyrics sir
@jakkanageswararao5290
@jakkanageswararao5290 2 жыл бұрын
Nise
@erllasrinu7455
@erllasrinu7455 Жыл бұрын
Manikanta
@12345678979602
@12345678979602 2 жыл бұрын
Swamy song lyrics
@siddu.m423
@siddu.m423 2 жыл бұрын
Song.paperl.raci patand.
@siddu.m423
@siddu.m423 2 жыл бұрын
Lyrics
@nareshparepalli6891
@nareshparepalli6891 2 жыл бұрын
🙏🙏🙏
@cprogrammingmadeeasy8047
@cprogrammingmadeeasy8047 Жыл бұрын
Lyrics pettandi swamy
The Best Band 😅 #toshleh #viralshort
00:11
Toshleh
Рет қаралды 22 МЛН
Support each other🤝
00:31
ISSEI / いっせい
Рет қаралды 81 МЛН
Hara Om Namah Shivaya || Lord Shiva Devotional Songs || Disco Recording Company
21:34
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 545 М.
chor chor chor 🤣 #shortsvideo
0:16
arati sahani & jyoti 2.0
Рет қаралды 20 МЛН
chor chor chor 🤣 #shortsvideo
0:16
arati sahani & jyoti 2.0
Рет қаралды 20 МЛН
Хорошее время было!
1:00
Дмитрий Романов SHORTS
Рет қаралды 1,1 МЛН
Урыла😏 #кино #film #fypシ #minions
0:37
Faron
Рет қаралды 8 МЛН