స్తోత్రించెదను - స్తోత్రించెదను యేసు దేవుడా మాజీవనాధా - ప్రేమనాధ స్తోత్రించెదను ||స్తోత్రించె|| 1. ఏడు నక్షత్రములను - కుడిచేత పట్టుకొని యేడు దీపంబులమధ్య - సంచరించువాడా ||స్తోత్రించె|| 2. మొదటివాడా కడపటివాడా - మృతుడైనవాడా మృతిని గెల్చిలేచిన వాడా- మది నిను దలచెదను ||స్తోత్రించె|| 3. వాడియైన రెండంచుల - ఖడ్గము కలవాడా పాడి నిన్ను భజియించెదము - పరమపురివాస ||స్తోత్రించె|| 4. అగ్ని జ్వాలలవంటి కన్నులు - కలిగినవాడా అపరంజిని బోలిన పాదములు - దేవుని కుమార ||స్తోత్రించె|| 5. ఏడు నక్షత్రములు - దేవుని ఏడాత్మలునూ కలిగినవాడా కరుణించి మము - కాపాడుమయ్యా ||స్తోత్రించె|| 6. దావీదు తాళపు చెవిని - కలిగినవాడా సత్య స్వరూపి పరిశుద్ధుండా - సంఘములకు కర్తా ||స్తోత్రించె|| 7. ఆమెన్ అను వాడా - నమ్మకమైన నాధుండా సత్యసాక్షి దేవుని సృష్టికి - ఆదియు నీవేగా ||స్తోత్రించె||
@gloryg37522 жыл бұрын
Thankyou brother
@manmadhauppalapati58942 жыл бұрын
Praise the lord GLORY to God
@Uks8gf22 жыл бұрын
God bless u and ur family brother✝️
@venkateshdunaboina78992 жыл бұрын
Praise the lord 🙏🙏🙏
@balarajuyadala6182 жыл бұрын
God bless you brother
@chinnamchinna42732 жыл бұрын
Wonderful
@rajupalivela20775 жыл бұрын
పపంచ చరిత్ర లో మీరు కీరితించబడుదురు గాక హలేలూయ ఆమెన్
@eliababuoguri74934 жыл бұрын
అన్నా, మన స్తుతులు మహిమ ఘనత ప్రభావములు Lord and Saviour యేసయ్యకే సమర్పించాలి
@rajupalivela20774 жыл бұрын
@@eliababuoguri7493అన్నా మన ప్రభువు నామమున వందనములు నేను ఓపిరు గారిని స్తుతించి లేదు మహిమ పరచ లేదు అయన పాట బాగా పాడాడు అని చెప్పి ప్రపంచంలో అందరూ ఆయన్ని ఆయన పాటలు మెచ్చుకోవాలి అని నా అర్థం కానీ మన యేసయ్య కే మహిమాస్తుతులు ఘనత ఎప్పుడు చెందాలి అంతేగాని నరునికి ఎప్పుడూ చెందవు. పొర పాటుగా అర్థం చేసుకున్నారు నన్ను క్షమించండి .
@satishnaidu51802 жыл бұрын
Amen amen
@Sureshpalakeeti Жыл бұрын
GLORYTOGOD...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@rekadinagababu72437 ай бұрын
చిన్నప్పుడు నాకు సరిగా అర్థం కాలేదు కానీ ఈ పాట అంటే నాకు చాలా ఇష్టం ఎన్నిసార్లు విన్నా ఇంకా వినాలి అనిపించే పాట దేవునికి స్త్రోతం⛪⛪⛪
@ShireeshA-w9p2 ай бұрын
Halleluya stotram yesayya 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@balarajuyadala6182 жыл бұрын
రచన, స్వరకల్పనా, పాడిన వారు, సంగీతం ఇంకా సభ్యులందరిని దేవుడు దీవించును గాక.. ఎంత అద్భుతమైన పాట.. ప్రభువైన యేసుక్రీస్తు కె మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమేన్ ఆమేన్...
@gamalielpaul43083 жыл бұрын
Song composed by pastor K.Zachaiah my father and Rajith Ophir great mighty man of God sang.my name is Gamaliel
What a wonderful song ayyagaru devuniki mahema kalugunu gakha
@sharonangel99662 жыл бұрын
అగ్ని రగిలించారు అనా
@seluvaraju5724 жыл бұрын
అద్భుతమైన పాట
@biblemissionyanam Жыл бұрын
స్తోత్రించెదము స్తోత్రించెదము యేసు దేవుడా మా జీవనాధ ప్రేమనాధ స్తోత్రించేదము 1॰ ఏడు నక్షత్రములను కుడిచేత పట్టుకొని ఏడు దీపస్థంభముల మధ్య సంచరించువాడా 2॰ మొదటివాడ కడపటివాడా / మృతుడైనవాడా మృతిని గెల్చి లేచినవాడా / మదినిను దలచెదమా 3॰ వాడియైన రెండంచుల ఖడ్గము గలవాడా పాడి నిన్ను భజించెదము పరమ పురి వాస 4॰ అగ్ని జ్వాల వంటి కన్నులు కలిగినవాడా అపరంజిని బోలిన పాదముల దేవుని కుమార 5॰ ఏడు నక్షత్రములు దేవుని యేడాత్మలను కలిగినవాడా కరుణించి మమ్ము కాపాడవయ్యా 6॰ దావీదు తాళపుచెవిని బడసినవాడా సత్యస్వరూపి పరిశుధ్ధుండా సంఘములకు కర్తా 7॰ ఆమేన్ అనువాడా నమ్మకమైన నాథుడా సత్యసాక్షి దేవుని సృష్ఠికి ఆదియు నీవేగా
@pasagadulaapparao37472 жыл бұрын
దేవుని కే మహిమ 🙏🙏🙏🙏🙏🙏👍
@bandelasravya85664 жыл бұрын
I. Love the song
@SanthiRaju_7777 жыл бұрын
Anna super ga padav Anna...
@Ananya-k1k4 жыл бұрын
NAA most favourite song 😊
@jaykar4363 жыл бұрын
kzbin.info/www/bejne/oJ63poaNe9KWr8k
@prascillagajulavarthi45044 жыл бұрын
Wonderful song to covenant keeping God it gives the knowledge of glimpses of Israel's history remembering el elohim Israel the song also remember king David's heart amen 🎈🎈🎈🎈🏆🏀🏆🏆
@kalapalababurao17884 жыл бұрын
No words to express my feelings of joy, Out standing performance in all dimensions like voice and music and lyrics
@bandelasravya85664 жыл бұрын
Ho. Sing. This. I. Love it
@jacobdavidmittagadpula74072 жыл бұрын
మంచి రాగంతో పదాలను కలిపి పాడారు ధన్యవాదములు
@prabhakarb32086 жыл бұрын
Glory be to God. Lord we are fortunate and blessed to have you as our God . Praise the Lord for this excellent song
@Chandrasekharchitturis3 жыл бұрын
A true perfect praising song
@springsoflife11943 жыл бұрын
Praise to our Lord Jesus Christ … this is very beautiful song thank you so much.
@kancharlaram55276 жыл бұрын
exlent song one of the song ayyagaru
@marylovaraju3164 жыл бұрын
Exlent song🙏🙏👍👌👌👏👏👏
@MosesKolipaka8 ай бұрын
❤❤❤❤❤❤
@shekharbollam55266 жыл бұрын
wt a lyrics ..super singing ayyagaaru....Glory to Jesus
@anushachinta53513 жыл бұрын
Amen🤲🙏💖
@prudhviraj-tf9kf4 жыл бұрын
Excellent music and meaning
@vijaykumar-bv8wk6 жыл бұрын
Beautiful meaning ,super song ,thanks ophire garu
@ratnakarbadipati43006 жыл бұрын
Good and no noise song ,simple words Perfect meaning and bueatyfull theam song.
@venkateshdunaboina78992 жыл бұрын
Praise the lord 🙏🙏🙏🙏🙏
@melordgeddam34862 жыл бұрын
Thank you so much 🙏
@rajeshyaraamset64275 ай бұрын
Prise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@venkateshdappu26693 жыл бұрын
Nice song
@gaddamprakashgaddamprakash30855 жыл бұрын
Pastor jakkyya garu rachinchina song amazing. P opher garu
@dashudaramalla58336 жыл бұрын
Glory to lord
@vasupailwan9306 жыл бұрын
Super meaningfull song... Brother.
@ranis1736 Жыл бұрын
Yes
@kalapalababurao17884 жыл бұрын
very good song
@josephsammeta63996 жыл бұрын
super song
@mosesgaddala27675 жыл бұрын
Add lyrics in description pleaseeeeee🙏 Wonderfull song...want to listen to to again and again .....