చాలా చాలా చక్కగా చెప్పారు గురువుగారు శ్రీ మాత్రే నమః ధన్యవాదములు జైశ్రీరామ్
@SudharaniSirigiri-dp3lu22 күн бұрын
సంతోష్ గా రూ నమస్తే అండి మీరు చెప్పే ప్రతి మాట ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆచరించాలి మాకు ఎన్నో విషయాలు తెలిపారు ఏ పని చేయాలి ఏ పని చేయకూడదు స్త్రీలు ఎలా ఉండాలి పురుషులు ఎలా ఉండాలి తల్లిదండ్రులు మరియు పిల్లలు ఎలా ఉండాలి కుటుంబ వ్యవస్థ ఎలా ఉండాలి ఎన్నో విషయాలు ప్రజలకు తెలుపుతున్న అందుకు చాలా చాలా ధన్యవాదాలు మాకు ఎన్నో విషయాలు మాకు నేర్పిస్తున్నారు మీరు మీకు ఆయుష్షు ఆరోగ్యం ఐశ్వర్యం సీతమ్మ తల్లి శ్రీ రామచంద్ర ప్రభు రక్ష ఎల్లవేళలా రక్షించాలి జైశ్రీరామ్ జై భారత్
@umadevikothakapu519111 ай бұрын
ధన్యవాదములు అండి. ఇంతకుముందు క్రమం తప్పకుండా అర్ఘ్యం ఇచ్చేదాన్ని. కానీ ఈ మధ్యనే ఒక యూట్యూబ్ ఛానల్ లో స్త్రీలు అర్ఘ్యం ఇవ్వకూడదు అని చెప్పడంతో మిమ్మలిని ప్రశ్నించడం జరిగింది. మా అనుమాన నివృత్తి తో పాటు మరింత సమాచారం ఇచ్చారు. 🙏🏼
@rajyalaxmimadhu548311 ай бұрын
అవునండి... నేను కూడా రోజూ అర్ఘ్యం ఇచ్చేదాన్ని... Same... నేను కూడా ఈ మధ్య ఒక youtube channel lo స్త్రీలు ఇవ్వకూడదు అని విని... Dialama లో పడ్డాను... Thank you very much andi 🙏🙏
@Bridesdestination11 ай бұрын
అవునండి నేను కూడా చూసి మానేసాను. ఇప్పుడు వేద పండితులే చెప్పేసరికి మళ్ళీ మొదలుపెట్టాలనిపించింది. కుహానా మేధావి వర్గాలు ఉన్నాయండి మంత్రాలు చదవద్దు అంటూనే మళ్ళీ మంత్రాలు వీడియోలు పెడుతున్నారు.. ఏంటో..
@SrikanthVuppala-i4y10 ай бұрын
I am lakshmi tayaru guru Gary ki dhanyavadamulu
@kanakadurgamadapati90911 ай бұрын
గోమయం తో మండలం చేసే పరిస్థితి లేకపోతే ఏమి చెయ్యాలి . అర్ఘ్యం కూర్చొని ఇవ్వాలా నిల్చొని ఇవ్వాలా వీడియో చేసి మంత్రం స్క్రిప్ట్ పెట్టగలరు అని ప్రార్ధన.మంచి విషయం చెప్పారు.
@SarojaBandaru-fh8ynАй бұрын
స్త్రీ లక్షణాలు ఆమె కట్టు బొట్టు వస్త్ర ధారణ ఆభరణాలు గాజులు ఆమె వన్డే వంటలు చేసే పూజలు సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం లాంటి అనేకమైన లక్షణాలతో ఉన్న భార్య వలన ఆ ఇంట్లో ఉన్న భర్తకు పిల్లలకు పెద్దలకు ఆయుష్ ఆరోగ్యం గౌరవం పెరుగుతుంది అలాగే భర్త నడవడిక వలనే భార్య పిల్లలకు సంతోషం ఉంటుంది భార్యాభర్తలు బాధ్యతగా ఉంటే పిల్లలు కూడా సత్ప్రవర్తనతో ఉంటారు ప్రతి ఇంట్లో అందరూ సూర్య నమస్కారాలు చేసి ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని పొందగలరు ఇంతటి మంచి విషయాలు తెలిపిన గురువుగారికి శతకోటి వందనాలు
@gayathrich8261Ай бұрын
అర్ఘ్యం ఎలా ఇవ్వాలో కూడా చెప్పండి గురువు గారు, తాంబూలం ఎలా వేస్కోవాలి అందులో ఏమి పదార్ధాలు ఉండలి చెప్పండి ప్లీజ్.
@KesavaRao-d5s5 күн бұрын
Telugu nice talkingMadaram.
@anusha58527 күн бұрын
ధన్యవాదములు
@Padmav-xv7yk11 ай бұрын
ఘనాపాటి గారు 🙏,అర్ఘ్యం ఇచ్చే నీటిలో ఏమీ వేయకుండా కేవలం నీటినే అర్ఘ్యం ఇవ్వవచ్చా తెలపండి
గురువులకు నమస్కారములు 🌹🙏 నేటి మహిళలకు మీరు మంచి వివరణ ఇచ్చారు 🙏
@gayatrikolachina958410 ай бұрын
Chla baga chepparu gurugi.
@pagidirajeswari966111 ай бұрын
మంచి విషయాన్ని తెలియజేసిన మీకు చాలా చాలా కృతజ్ఞతలు గురువుగారు🙏 జై జగజ్జనని మాత🙏🙏🙏
@Kamakshil2021Ай бұрын
నమస్కరం 🙏💐🙏గురువు గారండీ
@subramanyam302111 ай бұрын
మంచి విషయాలు తెలియజేసారు స్వామి🙏
@umamaheswari632010 ай бұрын
గురువుగారు చాలా మంచి వివరములు చెప్పారు ధన్యవాదాలు
@sadaramchetan630611 ай бұрын
సూర్యనారయునికి అర్ఘ్యం ఇచ్చేటప్పుడు మంత్రం చదివారు కదా గురువు గారు అది డిస్క్రిప్షన్ లో ఇచ్చి ఉంటే బాగుండు గురువు గారు 🙏
@JayaLakshmi-rt2er11 ай бұрын
Argyam ichhe vidhanam video cheyandi guruvu garu
@sbvrjearswamy78302 ай бұрын
Super Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊
@kamaladattasrimata61372 ай бұрын
జై గురుదత్త శ్రీ గురుదత్త 🙇🏽♂️ ధన్యవాదములు 😊🙏😊🙏😊🙏😊🙏😊 సంతోష్ కుమార్ ఘనాపాఠీ గారు 😊😊😊😊😊
@vardhanammajayanthi845511 ай бұрын
నేను ఇస్తాను గురువుగారు 🙏🏿
@siriv711 ай бұрын
ఎంతో విలువైన విషయాలను తెలియజేశారు.ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏
@balajiraorajapu442111 ай бұрын
నమస్కారం గురువు గారు 🙏🙏🙏🙏🙏
@alliyadav257010 ай бұрын
Good knowledge for Hindus.
@VisalakshiSista10 ай бұрын
Tq guruvu garu 🙏🙏
@VishnuPriyaxk11 ай бұрын
🙏🙏 ధన్యవాదాలు అండి మంచి విషయాలు చెప్పారు
@sirikumar414011 ай бұрын
గురువుగారు చాలా మంచి విషయాలు చెప్పారు ఆడవారు వంట ఇంటిని ఎలా చూసుకోవాలో cheppagalaru🙏🏻
@sudharani483911 ай бұрын
అధ్భుతం గా ఉంది వివరణ నమస్కారములు
@mohanrao427811 ай бұрын
చాలా బాగా చెప్పారు కృతజ్ఞతలు గురువు గారు
@addagallanagalakshmi4248Ай бұрын
Chala baga chepparandi 🙏
@umashankardevalaraju852411 ай бұрын
భీష్మ ఏకాదశి నాడు అమావాస్య నాడు స్త్రీలు పిత్రుదేవతలకు ఆర్గ్యం ఇవ్వ వచ్చా తెలుప గలరు.🙏🙏🙏
@kanukolluvaralakshmi165211 ай бұрын
Chala bagundhi gurvu. Garu
@Sanvekadance11 ай бұрын
నమస్కారం గురువుగారు
@vasanthasclassics18310 ай бұрын
Baga chepparu nenu roju argyam esthanu guruvugaru
@raghavansai97411 ай бұрын
Jai sriram
@ramasrimurthy908311 ай бұрын
గురువు గారికి నమస్కారములు చాలా చాలా ద న్య వా దా లు సనాతన ధర్మం గురించి మాకు సరిగా తెలవదు మీ లాంటి వారి దయవలన కొంత తెలుసు కుంటూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తున్నాము సూర్యునికి ఆర్గగ్యం మూడు పూటలా ఇవ్వాళా తెలపండి 🙏🙏
ఓమ్ నమశ్శివాయ. ఓమ్ శ్రీ దుర్గా శక్తి మాతా నమః శివాయ. 🕉️🙏🌙🌿
@saradadevivemuri6206 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏
@ramaprasadpallavalli8545Ай бұрын
Very good
@RajyalakshmiKolanakuduru11 ай бұрын
Useful information guruvu garu🙏
@swarupavadlakonda3042 ай бұрын
Tq guruuvgaru
@gayatridevikasa92102 ай бұрын
Thq so much guruvu garu....🙏🙏🙏🙏🙏
@raghumaniivaturi8567Ай бұрын
గురువుగారికి పాదాభివందనం. గురువు గారు మీరు వీడియో లో చెప్పిన మంత్రములు PDF లో యివ్వండి, మేము అక్షర దోషం లేకుండా చదువు కుంటాము.
@madhukarambilapu331010 ай бұрын
Gurubyom namaha
@dhanushroyal341811 ай бұрын
Jai sree ram
@Devi-t8f2 ай бұрын
చాలా బాగా చెప్తారు
@MahaLakshmi-fg4qnАй бұрын
Thank you sir bhaga cheparu
@venkatalaxmi703Ай бұрын
జై భారత మాతకు జేజేలు జై సనాతన ధర్మం సత్యమేవ జయతే ధర్మో రక్షతి రక్షితః జై శ్రీ రామ రామ రాజ్యం కావాలి రామ రాజ్యం రావాలి జై జవాన్ జై కిసాన్ హిందువుల ఐక్యత వర్ధిల్లాలి శ్రీ గురుభ్యోన్నమః జయహో అఖండ భారతావనికి జయము జయము జై హింద్ దేశం కోసం ధర్మం కోసం భారతీయులు
ఇంకా చెప్పాలంటే నన్ను వెలివేయు అన్న దేనికి పిలవటం లేదు చెప్పిన మంచి మాటలు చేదు అనుభవాలు
@prasannaprassu1307Ай бұрын
Guruvu garu meeru cheppe vishayalu, vidhanam chala saralanga undi, dhanyavadalu, oka sandeham undi adentante prati nela baishtu samayam tharvatha gaju gajulu kothavi mathrame vesukovala, dayachesi cheppandi
@rajibharadwaj233111 ай бұрын
Chala chakkati video guruvu garu!! Aadavaru arghyam ivvakudadani nenu oka you tube channel lo chusanu, ayina kuda arghyam isthunnanu... Aina clarity ga cheppinanduku thanks గురువు గారు
@SathishKumar-cp7cl11 ай бұрын
గురువుగారి కి పాదాభివందనం చాలా బాగా చెప్పారు. స్వామి. ధన్యవాదములు. గుర్వుగారు.
@lakshmipanduri47323 ай бұрын
Om sri maatrenamaha
@malleshamnandadeepam834011 ай бұрын
అద్భుతమైన సమాచారం గురువుగారు. మీకుపాదాభి వందనం చేస్తున్నాను
Rajaswala ayyaka 5 va rojuna snanam chesthe saripothundi. Gaajulu marchavalasina avsram ledu. Edi marchavalasina avsram ledu. Battalu matram uthukkovli.
@vasudhanayak635911 ай бұрын
Namaste Guruji, I am enlightened by this video .my sincere request that can u put the samskrit sloka u recited regarding the sumangali lakshanam in the video when u quote the sloka.
@MeenaKumari-cz9pm11 ай бұрын
Thank you so much guru ji 🙏
@wolff_gaming11 ай бұрын
ధన్యవాదాలు గురువుగారు
@PriyaVris11 ай бұрын
Great video గురువు గారు. 🙏🙏
@priyadeepu811 ай бұрын
Chala dhanyavadalu guruvugaru
@Gowthami129Ай бұрын
Pillala jatakam chebuta swami
@sriharim456511 ай бұрын
Great Indians
@bharghavikalluri836611 ай бұрын
మంచి విషయం గురించి చెప్పారు.ధన్యవాదాలు గురువు గారు🙏🙏🙏జై శ్రీరామ్ 🌹🙏జై శ్రీకృష్ణ 🌹🙏
Guruvu garu dwadasi pournami gurinchi oka vedio cheyandi pls pls guruvu garu🙏🙏🙏
@sssrrr406Ай бұрын
Aba crct vachindi guruvu gaaru ee video .. thank you. Can you please argyam ela ivvalo kuda please please please oka video pettara.. nenu canada lo untanu.. telusu ivvochu ani ela ivvalo teledu.. only water theesukoni surya 12 names mantralu anukoni argyam istunna manam money plant antam kada aa kundi lo vestunna. 🙏🙏🙏