ఓం శ్రీ గురుభ్యో నమః నేను నేను గా ఎలా ఉండటం అనే దానికి అద్భుతంగా అందించారు, ఇటువంటి మాటలు ఎక్కడ దొరకదు ఎంత ఖర్చుపెట్టిన రానిది, వెల కట్టలేని వి అందించారు..... ఆలోచనలు, కోరికలు లేని స్థితికి వెళ్తే ఇంకేముంది అస్సలు ఎంత శాంతి అక్కడ ఏ రాజు,ఏ చక్రవర్తి సరికాడు అలా ఉన్నప్పుడు, నిజమైన సంపద ఇదే నిజమైన గమ్యం ఇదే నిజమైన బ్రతుకుకు పరమార్ధం ఇదే కృతజ్ఞతలు గురుదేవ 🙏🏻🙏🏻 కృతజ్ఞతలు తండ్రీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@hariharish91762 жыл бұрын
Om Sri paramathamane namaha 🙏🙏 kruthagnathalu gurudeva 🙏🙏 kruthagnathalu Amma Jai guru Dev
@muthyalakirankumar55302 жыл бұрын
The real and permanent happiness truly explained by Bhavaghni Gurudeva and after watching this satsangam thoughts are controlled. Everyone please watch this video and make your life happy and peaceful 😀 Krutagnatalu Gurudeva 🙏 Krutagnatalu Amma 🙏
@saiswaroop44732 жыл бұрын
🛐🌹🛐ఓం శ్రీ గురుభ్యోనమః 🛐🌹🛐అశాంతి అసంతృప్తి అలజడి పోగొట్టుకొని శాంతిగా సుఖంగా సంతోషంగా ఎలా ఉండాలో తెలియచేసి అసలైన ఆనందం అంటే ఏంటో శాస్త్రం ప్రకారం జ్ఞానం తెలియచేసి మమ్మల్ని జ్ఞాన మార్గంలో నడిపిస్తున్న గురుదేవులకు అమ్మకు వేలకొలది సార్లు కృతజ్ఞతలు తండ్రి 🛐🌹🛐
@ramadevimoturi51934 жыл бұрын
నేను నేనుగా వుండటానికి ఈభోద చేసిన గురుదేవా ప్రణామాలు.అధ్బుతంగావుంది!
@vanigolla13632 жыл бұрын
కృతజ్ఞతలు తండ్రి గురుదేవా కృతజ్ఞతలు అమ్మ 🙏🙏🛐. అలాగే వుంటాము తండ్రి
@vyasaa62553 жыл бұрын
చాలా పుణ్యం చేసుకున్నాం గురువు గారు 🙏🙏👌
@SuryaPrakash-fl2iu2 жыл бұрын
అద్భుత ప్రసంగం
@vyasaa62553 жыл бұрын
వేల కొలది కృతజ్ఞతలు తండ్రి 🙏🙏🙏 గురువు గారి కి అమ్మ కి పాదాభివందనం 💐💐💐
Common people also should understand guruvugaru, excellent
@sivaparvathirayi5064 Жыл бұрын
Om vyasa devaya namaha🙏🙏🙏 , krutagnathalu gurudeva, krutagnathalu Amma 🙏🙏🙏🙏
@shaiksaidababu21714 жыл бұрын
Adhbutamga bodha chesaru gurudeva 🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@krishnakumar-rp8gh11 ай бұрын
కృతజ్ఞతలు తండ్రీ కృతజ్ఞతలు
@rattaiahborra10592 жыл бұрын
Verygoodmessage gurudevaa
@ushasri9213 Жыл бұрын
🙏JAI GURUDEV 🙏🌺🌺
@magantipadmaja6024 Жыл бұрын
Krutagnatalu gurudeva krutagnatalu amma 🙏🙏🙏🙏
@kodurulaxmi26384 жыл бұрын
కృతజ్ఞతలు తండ్రీ
@navakrishna68064 жыл бұрын
Pranàmaalu guruvugaru
@krishnakowshick50442 жыл бұрын
🙏🙏🙏🙏
@spandanaaluri68734 жыл бұрын
Kruthagnathalu gurudeva 🙏🙏🙏
@amoghamammachethivanta70144 жыл бұрын
Jai gurudeva.kruthagnathalu thandri
@punyavathiparimi17632 жыл бұрын
ఓం శ్రీ పరమాత్మ నేనమః🕉🙏 🕉🙏🌺
@sridevikar0417 Жыл бұрын
Kruthagnatalu GurudevulakuAmmaku🙏🌺
@parimipunyavathi67804 жыл бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః ఓం శ్రీ వేదవ్యాసాయనమః🙏🙏🙏🙏🙏🌺🌹🌺🌹🌺🌹👏
@nagamani5758 Жыл бұрын
Thandri vela vela kruthagnathalu,
@basaveswararaobuggala31043 жыл бұрын
Good
@janavaani37514 жыл бұрын
ఈ జ్ఞానం సకల ప్రజలకు తెలియాలి. అందుకే నేను షేర్ చేస్తున్నాను. ప్రజలు సుఖశాంతులతో జీవించాలి అంటే ఈ జ్ఞానం తప్పని సరి. మీ వీడియోలను చూచువారు తప్పక సుఖశాంతులతో పొందగలరు.
@saidababushaik86034 жыл бұрын
Om sre paramathmanenamaha sree gurubyonamaha 🙏🏽🙏🏽🙏🏽🙏🏽💐💐💐💐🌹🌹🌹
@padmatsr60654 жыл бұрын
మానవ జన్మ సార్థకం చేసుకోవాలని మనందరి కోసం మన గురుదేవులు భోదిస్తున్నది. వారి బోధనలు విన్న వారందరూ పూర్వజన్మ సుకృతం చేసుకున్న వారే. జై గురుదేవ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏