సుక్క రాంనర్సయ్యతో ఫుల్ ఇంటర్వ్యూ..మనసులో మాటచెప్పిన రాంనర్సయ్య||sukka ram narsaiah vs apure somanna

  Рет қаралды 256,632

X Ray News Telugu

X Ray News Telugu

Күн бұрын

సంచలన విషయాలు బయటపెట్టిన సుక్క రాంనర్సయ్య..సుక్క రాంనర్సయ్యతో ఫుల్ ఇంటర్వ్యూ.. sukka ram narsaiah vs apure somanna

Пікірлер: 178
@Arunodaya70
@Arunodaya70 Жыл бұрын
మీ జ్ఞానం, తెలివి, తేటలు ఇక్కడ అంటే కల్తీ రాజ్యంలో పని చేయవు మిత్రమా ! రాబోయే తరాల కోసం నూతన ప్రజాస్వామ్య దళిత బహుజన సమ, సమాజ నిర్మాణానికి ఎంతో అవసరం ఉంది....
@Laxmitelugunews
@Laxmitelugunews 2 жыл бұрын
తమ్ముడు తమ్ముడు రా రామ్ నర్సయ్య చాలా చాలా ధన్యవాదాలు తమ్ముడు వయసులో చిన్న వాడు నేను పెద్దవాన్ని నేను మీకు ఏ విధంగా హెల్ప్ తమ్ముడు నీకు హెల్ప్ చేయాలి తమ్ముడు నేను
@rajeshwarneelakanti9589
@rajeshwarneelakanti9589 2 жыл бұрын
సుక్క రాంనర్సయ్య గారికి నమస్కారం... పాట పండుటాకైందని బాధ పడుతున్నవ్...గద్దరన్న జీవితమంతా పోరాటమే...ఆయన వయసును ...పోరాటాన్ని ...నీ పాట ద్వారా తక్కువ చేసిచూపిస్తా అనుకుంటే ..అది నీ విజ్ఞతకే వదిలేస్తున్నా...
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
🎉
@lingaiahpatel2278
@lingaiahpatel2278 3 жыл бұрын
మీరు లాస్ట్ కు పాడిన రాజన్న పాట వందకు వంద శాతం నిజం శాంతి చర్చకు పిలిచి అమాయకులను కాల్చి చంపారు
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala 11 ай бұрын
నీ మాటలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి😢😢😢
@kittukarrolla1445
@kittukarrolla1445 2 жыл бұрын
రామ్ నార్సన్న నీవు సూపర్
@ullengalayadagiri5878
@ullengalayadagiri5878 2 жыл бұрын
పాట.ప్రజలతోనె పేదలతోనే అది సుక్కరాంనర్సయ్యతోనే ఉండాలి. ...........ఉల్లేంగల యాదగిరి
@rajashankermalepu972
@rajashankermalepu972 3 жыл бұрын
రామ్ నరసన్న హాట్స్ అఫ్ అన్న
@laxminarsimhaarutla2007
@laxminarsimhaarutla2007 10 ай бұрын
అన్న నీవు సూపర్ .... నీలాంటి వాళ్ళకోసం మేము మారుతాం ....... 🙏🙏🙏🙏🙏
@foodblog8854
@foodblog8854 2 жыл бұрын
Excellent songs Ramnarsanna 🎵🎶🎵🎶🎵
@user-nt4zc9pr4y
@user-nt4zc9pr4y 11 ай бұрын
జై బీమ్ అన్న నువూ నిజమైన దళిత బిడవు మనకు చినప్పటి నుండి మనకు జరిగే అవమానాల్ ఎన్నో ఎదురుకొని బతుకమ్ముతాం కాబట్టి మనకు ఆటోమెటికి మనకు తెలుస్తాయి
@NareshNaresh-ep1vm
@NareshNaresh-ep1vm 3 жыл бұрын
రాంనర్సన్న అభిమానులు o లైక్
@thegreatestindianambedkar4382
@thegreatestindianambedkar4382 3 жыл бұрын
ప్రజల కొరకు తమ కలాలను, గళాలతో చైతన్యం చేసే కళాకారులు మాత్రమే ప్రజా కళాకారులు అవుతారు. అలాంటి కోవకు చెందిన వారే మన సుక్క రాంనర్సయ్య జై భీం
@kokkulakokkulalingam6174
@kokkulakokkulalingam6174 3 жыл бұрын
Very nice Ram Narsayya
@kokkulakokkulalingam6174
@kokkulakokkulalingam6174 3 жыл бұрын
Very nice Ram Narsayya
@akhilbathula4309
@akhilbathula4309 2 жыл бұрын
@@kokkulakokkulalingam6174 ....
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
🎉
@venkatreddy5027
@venkatreddy5027 3 жыл бұрын
రాంనర్సయ్య పాట అద్బుతం
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
అవును.కదా.
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
🎉
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
🎉
@venkatreddy5027
@venkatreddy5027 3 жыл бұрын
సూపర్ ప్రోగ్రాం సార్
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Anna కు సహయం చెయాలి అందరూ ఉన్న వారూ
@satyamasteratoz5122
@satyamasteratoz5122 3 жыл бұрын
చాలా రోజుల తర్వాత చూస్తున్న ఒక నిజమైన ప్రజా గాయకుడిని.. సుక్క రాం నర్సయ్య. The Legend singer
@ananthakumar3174
@ananthakumar3174 3 жыл бұрын
Opportunist
@yl4131
@yl4131 Жыл бұрын
సూపర్ అన్న నీ పాట
@rajannarajanna6924
@rajannarajanna6924 2 жыл бұрын
Super నర్సన్న
@gnrnrasareddy7960
@gnrnrasareddy7960 3 жыл бұрын
సుపర్ పోగ్రామ్స్ సుక్కరాంనర్సయ్య ఇంటర్వ్యూ చేసినందుకు మీడియా వారికి ధన్యవాదాలు. ఒక్క సారి తీన్మార్ మల్లన్న సుక్క రాంనర్సయ్య గారిని ఇంటర్వ్యూ చేయండి
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
@laxmanoldisgoldvlogs
@laxmanoldisgoldvlogs 3 жыл бұрын
నువ్వు సూపర్ అన్న 💞💞👍
@sateeshsateesh1476
@sateeshsateesh1476 3 жыл бұрын
JAI BEEM JAI RAM NARSAIAH ✊✊✊✊👌👌👌👌👌👌👌 SUPER ANNA 👌👌👌👌👌 SUPER 👌👌👌
@rameshb6805
@rameshb6805 11 ай бұрын
🌹🙏మీ కలానికి సలాము మీ ఘళానికి సలాము 🙏🌹
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Anna నీ పాట వింటే ఏడుపు వస్తుంది super super song నీవు చలంగా ఉండాలని ఆదేవుని కొరుకుంటున
@macharlasrinivasgoud3551
@macharlasrinivasgoud3551 3 жыл бұрын
సుక్క రాం నర్సయ్య అన్న నీవు దమువున్న గాయకుడవు గద్దర్ ను రాజ్యసభ ను చేస్తాడేమో కెసిఆర్ ఒకాయను ఎమ్మెల్యే చేసిండు ఒకాయాను mlc చేసిండు అందుకే నోరు గడి పాట పాడుతుంది అన్న నువు సూపర్ 🙏
@ggopalachary3770
@ggopalachary3770 3 жыл бұрын
Super tone
@thegreatestindianambedkar4382
@thegreatestindianambedkar4382 3 жыл бұрын
మా లాంటి కళాకారులను ప్రోత్సహిస్తున్న X-Ray News చానల్ యాజమాన్యం మరియు మా పల్లె పాటల పాపన్న కు హృదయపూర్వక కృతజ్ఞతలు
@Raju-wb8bk
@Raju-wb8bk 2 жыл бұрын
33:40 రాం నర్సయ్య సాంగ్ 👌👌👌
@m.chinna3908
@m.chinna3908 3 жыл бұрын
Super anna
@gaddalaujwala5550
@gaddalaujwala5550 3 жыл бұрын
సూపర్ రామ్ నర్సన్న
@abdulnabi6818
@abdulnabi6818 2 жыл бұрын
Super. Ni galam silkA Ramnarsanna
@venkateshwarlupuli726
@venkateshwarlupuli726 3 жыл бұрын
Venkteshwarlu puli. Very good ANNA RAM NARSANA....
@venkateshwarlupuli726
@venkateshwarlupuli726 3 жыл бұрын
90593 10036
@ramachandraraotadakamalla5767
@ramachandraraotadakamalla5767 3 жыл бұрын
Anna you are great
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala 11 ай бұрын
సుక్కారాం నర్సయ్య నీవు తమ్మీ మనిషివి అంటే సూపర్
@padmavathibanala6337
@padmavathibanala6337 2 жыл бұрын
Excellent narsanna...
@prakashreddytoom3807
@prakashreddytoom3807 2 жыл бұрын
అవును కదా.సుక్క రామ్ నారాసన్న.
@chiruvolusaibabu1915
@chiruvolusaibabu1915 3 жыл бұрын
Super రాంనర్సన్న
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 3 жыл бұрын
సూపర్ బ్రదర్ రాం నర్సన్న ఎక్సలెంట్
@apprajanatyamandali9219
@apprajanatyamandali9219 3 жыл бұрын
Good
@ramuk8554
@ramuk8554 11 ай бұрын
Sukka ramnarsaiah anna your super great singer in Telangana.
@bobbilinarsimlu125
@bobbilinarsimlu125 2 жыл бұрын
Great Ram Narsaiah your singing song. Believe houre cominity .
@luckykavya7558
@luckykavya7558 3 жыл бұрын
అన్నా ఈ ఛానల్ యాంకర్ చాలా మంచిగా మాట్లాడుతుంటే చాలా మంచిగా అనిపిస్తుంది యాంకరింగ్ చేస్తూ ఉండు అట్లనే రామ్ నరసన్న మొన్న ఒక వేరే ఛానల్లో ఇంటర్వ్యూ ఇచ్చినావు ఆ చానల్ నీకు సపోర్ట్ చేయాలి అన్న నీకు బాధ ఏంటి నీ కడుపులో నొప్పి ఏంటి నాతో మాట్లాడు నాకు మంచి ఆ నిపించలే ఛానల్ యాంకరింగ్ చాలా మంచి చేసిన అన్న ని మాట్లాడుతున్న మాట్లాడాలి
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
🎉
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
😢
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 11 ай бұрын
🎉
@saidinesh4798
@saidinesh4798 3 жыл бұрын
Great anna 👌👌👌
@tirupathiarepally3206
@tirupathiarepally3206 11 ай бұрын
Anna nipatalu. Naku chala estam nuvvu anna nindu Nurendlu.challaga undali anna elage patalu enka chala padali
@ramuk8554
@ramuk8554 11 ай бұрын
Super anna.your songs very very superb
@user-nt4zc9pr4y
@user-nt4zc9pr4y 11 ай бұрын
ఫస్ట్ నిను కన్నా అమ్మ నాన్నలాక్ పదబి వందనాలు నువ్వు చాల వీడియోలో చెప్పావు ఎన్నోసార్లు మీ
@SRIRAM-9339
@SRIRAM-9339 3 жыл бұрын
Excellent Brother 🙏
@kothasrikanthreddy8356
@kothasrikanthreddy8356 3 жыл бұрын
Super brother.. Ram narsaiah great bro
@karmikanesthamsevasamithi1620
@karmikanesthamsevasamithi1620 3 жыл бұрын
సూపర్ అన్నా 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@rajumedishetty1384
@rajumedishetty1384 Жыл бұрын
👌
@NareshNaresh-ep1vm
@NareshNaresh-ep1vm 3 жыл бұрын
నువ్వు ఏ పార్టీకి అమ్ముడు పొవొద్దు అన్న
@srisrinivas1267
@srisrinivas1267 3 жыл бұрын
Super bro God bless you 🙏
@ashrishkumargali9311
@ashrishkumargali9311 3 жыл бұрын
Supar Anna ram narshanna
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Anna పూజారులు అందరూ సమానమే అని చెప్పి తే ఒక్క నెలల్లోనే సమానంగా ఉంటారూ లేకపోతే పూజారులు నరకానికి పోవును
@sathyanarayanakalpaguri7003
@sathyanarayanakalpaguri7003 3 жыл бұрын
Raman a super
@sampathkumarsam4245
@sampathkumarsam4245 3 жыл бұрын
Super Anna jai beem
@kittukarrolla1445
@kittukarrolla1445 2 жыл бұрын
నిన్నూ కలవాలి అన్న
@pintuarohan235
@pintuarohan235 3 жыл бұрын
Anna ram narsaiah mobile number please
@e.sainikhil9558
@e.sainikhil9558 3 жыл бұрын
Anna నీ యుద్ధం కళాకారుల పైన కాకుండా ఉండాలి
@sarojaravva9072
@sarojaravva9072 3 жыл бұрын
Evaru correct kaka pote valla ni prasninchali.
@srisailamg252
@srisailamg252 3 жыл бұрын
Nee talentuku shathakoti vandanallu anna
@srikanthgoud5299
@srikanthgoud5299 3 жыл бұрын
Nice anna
@ravinderbaddam4761
@ravinderbaddam4761 Жыл бұрын
Hats up sir
@lingaiahpatel2278
@lingaiahpatel2278 3 жыл бұрын
డప్పు ద్వానిలో విప్లవకారుడు ఉన్నాడు
@sandeepsuram84
@sandeepsuram84 2 жыл бұрын
చాలబగునది
@pokalanaveen9810
@pokalanaveen9810 Жыл бұрын
అన్న సుక్క రామ్ నర్సయ్య 📱 ఫోన్ నెంబర్ ఇవగలరా
@ramaraju1238
@ramaraju1238 3 жыл бұрын
Super songs Anna Ne daring ki na hats off Anna Chanel variki vinnapam Narasayya Anna mobile number msg pettarandi please
@satyanaryananammula6046
@satyanaryananammula6046 3 жыл бұрын
గద్దర్ అన్నను రాజ్యసభ మెంబర్ చేస్తాడేమో కెసిఆర్. ఒకాయన mlc అయ్యిండు నోరు గది పాట పాడుతుంది.
@yadaiahmanimadde5217
@yadaiahmanimadde5217 3 жыл бұрын
Anna supar
@baskarrairamneni6757
@baskarrairamneni6757 11 ай бұрын
Warangal. Seenanna. Sukkaramnarsaiah.meegundenibbaranikinajoharlu
@pulluribalakishan7782
@pulluribalakishan7782 3 жыл бұрын
సుఖ రాంనర్సయ్య గారికి అభినందనలు కెసిఆర్ మోడీ అన్నా మంచిగా చెప్పినవ్ అన్న ఒకవేళ జెమినీ ఎలక్షన్ ఆస్తి కెసిఆర్ మోడీ యావత్ ప్రపంచం మొత్తం వీళ్ళ ఇద్దరికీ ఓట్లు ఏదో ప్రజలు
@ggopalachary3770
@ggopalachary3770 3 жыл бұрын
God bless u
@Telangana_Maanchaala
@Telangana_Maanchaala 11 ай бұрын
పౌరుషం అంటే నీది తమ్మీ
@ArendulaSubhash
@ArendulaSubhash 11 ай бұрын
Super bro
@prabhakarang7838
@prabhakarang7838 4 ай бұрын
ఇప్పుడున్న కళాకారులంతా దొంగలే గద్దర్ను ప్రశ్నించే హక్కు నీకు లేదు ఇప్పుడు ప్రతి ఒక్క కళాకారులు పార్టీకి ప్రజలకి పార్టీ నాయకులకి ప్రజాశక్తికి అమ్ముడుపోయిన కళాకారులు , అందులో చనరసయ్య కూడాఅందులో చుక్కారాం నరసయ్య కూడా ఒక నెంబర్ అందులో ఏపూరి సోమన్న అండ్ గద్దర్ అన్న తప్పు అని చెప్పడానికి సుఖ రామ్ నరసయ్య హరూరు కాదు
@pulijalanagaiah3307
@pulijalanagaiah3307 3 жыл бұрын
అన్నా మీ ప్రశ్నతోనైనా మిగతా కవులకు గాయకులకు నాయకులకు సిగ్గు శరం ఏమన్నా మిగిలి వుంటే కరెక్ట్ దారిలోకి రావాలి
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
😢
@sammaiahs9319
@sammaiahs9319 3 жыл бұрын
Anna nv thernmaar mallanna tho interview cheyali anna... Nv inka chaala prajalaloki ravali... Milanti kalakaarulathio aina prajaswamyam marali anna...
@premanandarao8702
@premanandarao8702 3 жыл бұрын
Super anna enni tarala tarvatha na jathilo puttena nejayethi manishi ram narsaiah thank you anna
@ShaikKalam.suryapet...dist.
@ShaikKalam.suryapet...dist. 10 ай бұрын
All.happy..33.40..
@sudhakarreddy3786
@sudhakarreddy3786 3 жыл бұрын
nuvu question chai np mee castbut nuvu madigodivi ani cheptahvau but same cast maadhigodivee anteee casst feeling and ou required reservation
@maddisureshsuresh3273
@maddisureshsuresh3273 3 жыл бұрын
Sukkanna super anna
@krishnakalakuntla4823
@krishnakalakuntla4823 2 жыл бұрын
👏👏👏👏👏👏👏👏👏👏
@prabhakarang7838
@prabhakarang7838 10 ай бұрын
You are super very nice Anna 11:30
@macharlasrinivasgoud3551
@macharlasrinivasgoud3551 3 жыл бұрын
X RAY NEWS🙏
@srikumarputhyakodiyil4094
@srikumarputhyakodiyil4094 Жыл бұрын
Selfless Public Singer Ram Narsanna , salute to you.
@Dr.KrishnaOfficial
@Dr.KrishnaOfficial 3 жыл бұрын
super...nice
@balaiahgaini3627
@balaiahgaini3627 10 ай бұрын
కవి,గాయకుల లో మీరే గొప్ప,
@ramuduchinna8360
@ramuduchinna8360 3 жыл бұрын
,👏👏👏👏👏👏👏
@jnrentertainment1407
@jnrentertainment1407 2 жыл бұрын
ఒకరోజు ఈయన కూడా మోసం చేసేవాడే చూడండి
@sambaiahmoggam1376
@sambaiahmoggam1376 3 жыл бұрын
Super Ramu
@srikanthvlogssaudiarabia9425
@srikanthvlogssaudiarabia9425 3 жыл бұрын
సూపర్ అన్న
@vishwanathambandham6971
@vishwanathambandham6971 3 жыл бұрын
Hats off to ram narsanna
@satyanaraveni585
@satyanaraveni585 6 ай бұрын
S.nijam
@gorkatiravi9887
@gorkatiravi9887 3 жыл бұрын
Super
@jayarajunatta4972
@jayarajunatta4972 11 ай бұрын
Annaok
@skristafat7264
@skristafat7264 3 жыл бұрын
Supar
@sarojaravva9072
@sarojaravva9072 3 жыл бұрын
Prasnichevallaki padavi, pension ,Leda kanabadakapovadam jaruguddi
@rameshfamilyaudiosvideosrv4448
@rameshfamilyaudiosvideosrv4448 3 жыл бұрын
Anna super talet
@sudhakarreddy3786
@sudhakarreddy3786 3 жыл бұрын
anna only one question mee drustiloo andharu arrgaa cast valluu money unnollu
@sampathrontala6688
@sampathrontala6688 3 жыл бұрын
అన్నా సుఖ రామ్ నరసన్న నీ ఫోన్ నెంబర్ నీతో ఫోన్లో మాట్లాడాలి నీ ఫోన్ నెంబర్ కావాలి ప్లీజ్ పంపగలరు
@mahendher1834
@mahendher1834 3 жыл бұрын
nijame mitrama......prasninche gonthu mugaboindi...... gaayakulandaru ammudupoindru
@RAJU5KPHYSICALTRAINAR
@RAJU5KPHYSICALTRAINAR 3 жыл бұрын
🙏🙏🙏
@sureshmaroju3110
@sureshmaroju3110 3 жыл бұрын
180 ml anna
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН
Brawl Stars Edit😈📕
00:15
Kan Andrey
Рет қаралды 11 МЛН
Magic or …? 😱 reveal video on profile 🫢
00:14
Andrey Grechka
Рет қаралды 67 МЛН
Sukka Ram Narsaiah (folk singer) Exclusive Interview | Signature Studios
45:34
Ashwini Folk Songs | Gaddar Songs | Telangana Folk Songs |Latest Folk Song 2021 | Palle Patalu
18:10
Telangana Folk Video Songs -Telugu DJ Songs
Рет қаралды 6 МЛН
Viplava Geethalu  || Disco Recording Company || Folk Songs || Jukebox#lyrics by  Mittepally Surender
51:24
Disco Recording Company - Telangana Folks
Рет қаралды 2,5 МЛН
kammanaina Amma Pata Vinte Lyrical Video Song | Super Hit Sensetional Song | Mother songs Telugu
6:47
Telangana Folk Songs - Janapada Songs Telugu
Рет қаралды 9 МЛН
ДОКАЗАЛ ЧТО НЕ КАБЛУК #shorts
00:30
Паша Осадчий
Рет қаралды 1,5 МЛН