అన్ని క్లినిక్ లో సెటిల్ చేస్తే మా అడియన్సకి ఎం తెలుస్తుంది సార్ ఈ సస్పెన్సు తట్టుకోలేక పోతున్నాం 😅
@daskolukula86715 күн бұрын
అతను చాలా అమాయకుడు తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని తన రంకు సాగిస్తుంది ఆ అమ్మాయి ఈ రోజుల్లో క్లోజ్ ఫ్రెండ్ ఏంటి అన్న ఎవడ్ని నమ్మవద్దు కలికాలం ఇది
@parvathiparvathi4646Ай бұрын
Sar e sari sarigga cheppaledu enduku sar varu mimmalne nammukoni vachhinnaru plg help cheyyandi sar 😢😢😢
@ashok_entertainerАй бұрын
సార్ మాకు అర్థం కాదు ఎప్పుడు మాకు క్లినిక్ వచ్చి చేసుకుని ప్రోగ్రాం మీరు సొల్యూషన్ వెతుక్కోకుండా మా క్లినిక్ రెండు మా క్లినిక్ రానంటే మీకు భయం ఉన్నట్టే కదా అంతటి ప్రోగ్రాం ఆఫ్ చేసింది కళ్యాణ్ గురించి జాగ్రత్త
@naveenmanthena154414 күн бұрын
Annintiki cleanik rammantte e... program endhuku... solution cheppandi
@mvramana518817 күн бұрын
అతని సంభాషణ ప్రకారం, అతను చెప్పేది నిజం కాదని, భ్రమ లో ఉన్నాడు అని ఏ విధంగా అనుకున్నారు? ఆ విషయం తెలియచేయ్యలేదు.