నిరుపమ గారూ పీఠాలకు అధిపతులుగా చాలా మందే ఉన్నారు. నాకు తెలిసిన కొందరిని తెలియచేస్తాను. బాపట్ల పక్కనే ఉండిన జిల్లెళ్ళమూడి అమ్మ, పెద్దకాకాని ప్రక్కనున్న నంబూరు లో ఉన్న కాళ్ళీమాత,కావలి పట్టణానికి దగ్గరగా ఉన్న రాజమాత బండ్లమాంబ,పెంచలకోన లో ఉంటున్నటువంటి అమ్మ ఇలా ఎందరో ఉన్నారు.
@venkit95306 ай бұрын
చాలా బాగా చేప్పారు
@nandiniv30156 ай бұрын
Chala baaga chepparu amma sri gurubyo namaha
@bbhagyalaxmichaganti40375 ай бұрын
అమ్మ మీకు, తండ్రి గురువు గారికి🙏🙏🙏🙏 పాదాభివదనాలు ❤
@nagarajuparvathala4535 ай бұрын
అమ్మా మీకు గురువు గారికి నా హృదయపూర్వక పాదాభివందనాలు
@ramachandraramachandrarao24562 ай бұрын
నిరుపమ గారూ మీరు చాలా చాలా చాలా అదృష్టవంతులు అండీ
@JaganmohankumarBalusula5 ай бұрын
జై ప్రత్యంగిరా ప్రత్యంగిరా ప్రత్యంగిరా దేవి మాతా జై జై
@subramanyamkethapalli99606 ай бұрын
Suman.tv.gariki.congrajulations
@battu.shivaji87235 ай бұрын
అమ్మ మహిమలు బాగా చెప్పారు అమ్మా మి పాదాలకు నమస్కరించి మొక్కుతాను మాత😢😢😢😢😢😢😢
@gudururajeswari10516 ай бұрын
మేము తిరుపతి లోనే ఉన్నాము కానీ మీ వీడియో చూసిన తర్వాతనే
@venkatanarayanasarmaakella79804 күн бұрын
ఓం శ్రీమాత్రేనమః!
@vinodatakkada16546 ай бұрын
Sri matre namaha. Sri Gurubhyo namaha.
@vijayalakshmi-qn6vm5 ай бұрын
Srimatre namaha. Srigubhyo. Namaha , 🎉🎉🎉🎉
@venkateshwarreddyyellavula12765 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః 🕉🙏🚩🌹🌷🦢
@Lifeofram-g3mАй бұрын
మా ఊరి పక్కనే ఉంటుంది ఈ పీఠం,రాయల చెరువు పక్కనే.....
@vishnupriyadeviaraveeti61946 ай бұрын
Sri matre namaha
@sureshphotographytenali30965 ай бұрын
తిరుపతి నుoడి 22.కమ్. దూరం లో.. వున్నది... ఈ పీఠం 🙏
@nagarajuparvathala4535 ай бұрын
Om namo gurubyonamaha.
@anuradhaa87046 ай бұрын
అమ్మ adrus cheppandi తిరుమల తిరుపti vachinapudu తప్పకుండా దర్శనం chesukuntamu
@RadheShyam-fd9jb5 ай бұрын
గురుభ్యో నమః 🙏🌳
@jrambati6 ай бұрын
JAI MAA
@JaganmohankumarBalusula5 ай бұрын
మరకత కాళీ మరకత కాళీ అమ్మ వారికి జిందాబాద్
@pavanipolisetty24405 ай бұрын
మరకత మణి అంటే ఆకుపచ్చని రాయి మనకు రాజరాజేశ్వరి విగ్రహం విజయవాడ పడమతలో 20 - 25 సంవత్సరాలు క్రితం గణపతి సచ్చిదానంద స్వామి వారు ప్రతిష్టించారు. అంటే ఆకుపచ్చని రాగులో వున్న అమ్మవారు. ఇండియా లోనే అందునా ఆంధ్ర లోనే ఉన్నారు. And కుర్తాళం పీఠాధిపతి వారు పెటిన్న అమ్మవారు కూడా శక్తీ క్షేత్రమే గుంటూరు లో వున్న రామ్యానంద భారతి వారి ఇంట వున్న కాళీ అమ్మకు కూడా రమ్య అమ్మ పూజ చేస్తారు. ఆ విగ్రహం ఐతే సిద్ధేశ్వర నంద భారతి వారు పూర్వ జన్మలలో పూజ చేసిన విగ్రహం ఆకాశం లోనుంచి అందరూ చూస్తుండగానే వచ్చింది.
@karridurgareddy37715 ай бұрын
ఓం శ్రీ మాత్రే నమః ఓం శ్రీ మాత్రే నమః 🙏🕉️🕉️🙏
@narayananmadhavacharyulu25285 ай бұрын
Eran ejrayal yuddanni aapataniki santi cheyandi .loka santi.
@venkit95306 ай бұрын
Adeers mam
@MLavanya-p6q5 ай бұрын
Varahi amma kali matha photo intlo pettukovachha...
@telugutvchanel29175 ай бұрын
పెట్టుకోవచ్చు వారహి అమ్మ ఫొటో
@vikramaditya40665 ай бұрын
Yes
@ramakrishnabandi34375 ай бұрын
శ్రీ మాత్రేనమహ శ్రీ గురుభోనమహ
@RajannaAtkapuram-s9i5 ай бұрын
Nenu velli dharsanam chesukunnanu kurthala bharati sakti petam Sankaracharulu jagad guruvulu mounaswamy Sri Sri Sri siddheswarananda swamiji pada padmamulaku sastanga namaskaralu 🙏🙏🙏🙏 🙏
@nagarajukalavakollu32975 ай бұрын
Amma mee darsanam chesukone adrushtam eppudu vastundo......
Sankara sampradayam antunaru mari Sringeri Jagadguruvu anumati unda
@PrakhashraoParasikka2 ай бұрын
నిరుపమ గారు మీరు చీర కట్టుకొని వస్తే బాగుండేది......?
@narsinghrao57576 ай бұрын
మేడం గారు విశ్లేషిస్తూ సాయిబాబా గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు. మన హిందూ దేవాలయాల్లో ఒక ముస్లిం గురించి ఎందుకు ప్రస్తావిస్తున్నారు. జై మాత ది.🙏🏻🕉️🏹🚩❤️
@shyamalasayarwar92846 ай бұрын
Llpplliy7upñ❤❤❤❤❤❤
@gsandeep73696 ай бұрын
Yes sir you are absolutely right. Jai shree Krishna Jai Sri Ram sree maathray namaha. Smt subhaashini thirupathi.
@charyrajoji41096 ай бұрын
This is fake peetam and a step to fool people just like Ramanananda maharshi.
@charyrajoji41096 ай бұрын
I had looked into their website which says this peetam is traditional adi sankara peetam. We should ask them below questions: 1. Who gave them yogapatta 2. From whom they received Sanyasa deeksha 3. Did they receive approval from singeri?
@swapnareddy76836 ай бұрын
ఆ గుడిలో బాబా విగ్రహం ఉంది. అక్కడ ఉన్న గురువులకి తెలియదా బాబా గురించి.మీకు కర్మ పెద్దది అయ్యి అలా మాట్లాడుతున్నావు
@RnRaju-xv8fh5 ай бұрын
అమ్మా me ku పూర్వ జన్మ సుకృతం తల్లీ మీ దగ్గరకు మగ వారు రావచ్చా మీరు చెప్పితే నేను మీ దగ్గరకు వస్తాను
మసీదులో ఉన్నారు.... సర్వమతసమానం ఆ రూపం యొక్క రహస్యం
@ramanujacharyulu34325 ай бұрын
Oka Christian channel Suman tv aa anchor jagan gaadi bhajana mundaa etuvantivarini mana temples loniki raanivakandi please
@charanteja69935 ай бұрын
Okarini okala ilanti sthreemurtuluni okala chudoddu... Adavallaki aadavalle satruvula chustunnaru... Plz meeru oka adugu mundukesi ammavarini White Saree lo pettaru... Pooja kosam vachevaru andaru colour full sarees tho kalakala aadutu pooja chesukune bhagyam I can do... Meere sreekaaram cheyandi... Garikapati varu kida entho positive ga chebutaru.... Plz Anna....
@gudururajeswari10516 ай бұрын
ఆ గ్రామం పేరు
@swapnareddy76836 ай бұрын
రాయల చెరువు
@JamesKames-nh6mp5 ай бұрын
KZbin లో నిండా christain మతము details ఎక్కువగా వున్నాయి , hindus నీ christain మార్చుతున్నారు, మీరు మాత్రం ఏమీ తెలియనట్టు వుంటున్నారు
@srujanahindu6 ай бұрын
మధ్యలో ఆ తురక సాయి ఎందుకు తల్లి 🤦🏻♀️
@swapnareddy76836 ай бұрын
నీకు కర్మ పెద్దది అయ్యి అలా మాట్లాడుతున్నావు .అలా మాట్లాడకండి
@swapnareddy76836 ай бұрын
శక్తి పీఠం లో బాబా విగ్రహం ఎందుకు పెట్టారో అమ్మవారు చెప్పారు ఆ ఒకసారి వినండి. అయినా అంత పెద్దగురువులకి తెలియదా బాబా గురించి.మీరు అలా మాట్లాడుతున్నారు.బాబా విగ్రహం ఆ గుడిలో ఉంది
@saumyap11074 ай бұрын
షిర్డీ సాయిబాబా ದತ್ತಾತ್ರೇಯ అవతారం .. మల్లాది చంద్రశేఖర స్వామి ఇంకా Nanduri Srinivas, Garikapati gari videos వింటే అందరికీ తెలుస్తుంది
@Sripaada3 ай бұрын
ఈ వాట్సాప్ యూనివరశిటీలో, యూట్యూబ్ యునివర్సిటీ లో మిడి మిడి జ్ఞానం నేర్చుకుంటే ఇలా నే ఏం తెలియకుండా ఎగసి పడుతున్టారు. కుర్తాల సిద్దేశ్వరి పీఠాధిపతి అయిన శ్రీ మౌన స్వామి ని ఆయన గురువు అయిన శ్రీ తెంబే స్వామి వారు షిరిడి సాయిబాబా దగ్గర కి పంపి యోగ విద్యలు నేర్చుకోమాంతారు. శ్రీ మౌన స్వామి సాయి బాబా వారి దగ్గర కి వెళ్లి సాధన చేశారు. అప్పట్నుంచి ఆయన సాయి బాబా వారి భక్తులు అయ్యి...కూర్తాల పీఠం లో సాయి బాబా విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. అది 1916 నుంచి అన్ని కుర్తాళ పీఠాల లో సంప్రదాయం గా వస్తుంది. మీలాంటి మానసిక వ్యాధులకి అది అర్థం కాదు లెండి. సాయి దత్తార్పనం 🙏
@Sripaada3 ай бұрын
ఈ వాట్సాప్ యూనివరశిటీలో, యూట్యూబ్ యునివర్సిటీ లో మిడి మిడి జ్ఞానం నేర్చుకుంటే ఇలా నే ఏం తెలియకుండా ఎగసి పడుతున్టారు. కుర్తాల సిద్దేశ్వరి పీఠాధిపతి అయిన శ్రీ మౌన స్వామి ని ఆయన గురువు అయిన శ్రీ తెంబే స్వామి వారు షిరిడి సాయిబాబా దగ్గర కి పంపి యోగ విద్యలు నేర్చుకోమాంతారు. శ్రీ మౌన స్వామి సాయి బాబా వారి దగ్గర కి వెళ్లి సాధన చేశారు. అప్పట్నుంచి ఆయన సాయి బాబా వారి భక్తులు అయ్యి...కూర్తాల పీఠం లో సాయి బాబా విగ్రహం ప్రతిష్టించడం జరిగింది. అది 1916 నుంచి అన్ని కుర్తాళ పీఠాల లో సంప్రదాయం గా వస్తుంది. మీలాంటి మానసిక వ్యాధులకి అది అర్థం కాదు లెండి. సాయి దత్తార్పనం 🙏
@divimakeupartist_official66614 ай бұрын
Worst staff… Asal ela behave cheiyalo kuda theliyadu vallaki chala rude behaviour