ఆహా..అద్భుతః.. చిన్నోడు *చిచ్చర పిడుగు* ఈ బాల మేధావిని కన్న తల్లిదండ్రులు ధన్యులు.. వాళ్లకు ధన్యవాదాలు..👍👌💐 సుమన్ టీవీ వారికి,మరియు యాంకర్ *అంజలి మేడమ్* గారికి ప్రత్యేక కృతజ్ఞతలు.. అంజలి మేడమ్ గారిలో కూడా చాలా ప్రత్యేకతలు ఉన్నాయి ఆవిడ గారి అందం, హావభావాలు, చాలా సహజంగా ఉంటాయి..అలాగ మీడియాలో చాలా కొద్ది మంది ఉంటారు..వారిలో అంజలి మేడమ్* ఒకరు.. కాకినాడ బలమేధావిని లోకానికి పరిచయంచేసే భాగ్యం కూడా ఆవిడకు వచ్చినందలకు శుభాకాంక్షలు..👍👌💐 ఈ సృష్టిలో మనిషి మాత్రమే తెలివి గల్గిన జీవి..!! ఎందుకంటే.. ఈ సృష్టిలో సుమారుగా 84 లక్షల జీవరాసులు ఉన్నాయి.. కంటికి కనిపించేవి, కవిపించనివి,కలిపి అందులో మానవుడికి ఉన్న మేధస్సు మహోన్నతమైనది.. అందులో ఎలాంటి సందేహం లేదు..ఇప్పటివరకు మెదడును ఉపయోగించింది కేవలం 12% మాత్రమే.. అదికూడా *ఆల్బర్ట్ ఐన్ స్టెయిన్* గారు ఒక్కరే ఆయనగారు సూత్రీకరించిన *Quantom ఫిజిక్స్* సూత్రాలను ఆధారంతోనే.. ఈ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది..మిత్రులారా అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నాను అంటే.. కాకినాడ బలమేధావిని రికార్డ్స్ కోసం తయారు చేయాలని ఆలోచన ఉందని వారి ప్రస్థానంలో తెలుస్తోంది..అందుకనే ఇంత ఉపోద్ఘాతం .. సచిన్ పేరుపెట్టి క్రికెట్ కాకుండా చెస్ ఆట నేర్పించటం ఆహా..అద్భుతః.. ఆ బుడతడకు తండ్రి గురువు కావటం..అద్భుతః.. సచిన్ తాను ఇంతటి నైపునట్యం ఎలా సాధించింది చెప్పను అంటున్నాడు కదా..కాని నేను అంతకంటే.. అద్భుతమైన రహస్యం బహిరంగంగా బట్టబయలు చేస్తాను.. సుమన్ టీవీ వారు కేవలం 15 నిముషాలు ఇస్తే అది కూడా *అంజలి మేడమ్* సమక్షంలో మాత్రమే..ఇది నిబంధన అది మీకు నచ్చితేనే సుమా.. నాకు టీవీ కనపడాలని ఎంత మాత్రం కుతూహలం లేదు.. నేనొక యోగ మాస్టర్ నేను మా గురువు గారికి *ఏకలవ్య శిష్యుడిని* చాణిక్యుడు, చంద్రగుప్తుడిని తయారు చేసాడు..అలాగే ద్రోణాచార్యడు, అర్జుడిని తయారు చేసాడు కాని *ఏకలవ్యుడు* ద్రోణాచార్యుడిని గురువుగా భావించి, ఆయనకు కూడా తెలియని విలువిద్య సాధించాడు.. అదిఎలా.. ఇలాంటి రహస్యాలను చక్కగా వివరిస్తాను.. సచిన్ ఇంకా ప్రయోజకుడు అవటానికి, అలాంటి జిజ్ఞాస ఉన్న పిల్లకు మరి కొంతమందికి ఉపయుక్తంగా ఉంటుంది.. అని నా అభిప్రాయం.. నా మోబ్ - 9398 016 962 అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా అంతా ఆహారంలో ఉంది అనుకుంటున్నారు కాని కాదు ఆహారం పాత్ర కేవలం 25% మాత్రమే..!! ఆ రహస్యం కూడా చెబుతాను.. సచిన్ మేధస్సును ఇలాగే స్థిరంగా ఉంచాలి అంటే..అది మాత్రం పాపం వాళ్ళ తండ్రికి తెలియదు.. ఆ రహస్యం యోగ సాధన ద్వారా తెలుసుకోవచ్చు.. నాకు, ఈ అవకాశం కల్పించిన చిరంజీవి సచిన్ వాళ్ళ తల్లిదండ్రులు మరియు సుమన్ టీవీ వారికి
@nivedithamandru52322 жыл бұрын
అంటే యోగా ద్వారా నే చెప్పాలనుకుంటున్నారా? లేక సైన్స్ చెప్పాలనుకుంటున్నారా?
@gopalreddysambidi78882 жыл бұрын
Lol
@boyazpulluri99092 жыл бұрын
Anchor gaaru chaaaaala baaaga matladuthunnaru....🥰👌 Sachin supperr ra chinnaaa👌👌👌💞
@sattaiahaluvoju32562 жыл бұрын
Sachen neeku bagavathune anugram kalagale
@baddaashok2442 жыл бұрын
ఇటువంటి మల్టీ టాలెంట్ చైల్డ్స్ ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత మనలో ప్రతీ ఒక్కరికీ వుంది. ఈ టాలెంట్ సచిన్ తోనే ఆగిపో కూడదు. ఇటువంటి టాలెంట్ అందరికీ రాకపోవచ్చు కానీ ప్రయత్నిస్తే రాని విద్య లేదు. ఈ భాధ్యత ప్రభుత్వపరంగా ప్రారంభం కావాలని కోరుకుంటూ ...
@amireddykasireddy85702 жыл бұрын
This child is simply wonder kid with outstanding memory power and definitely he will have very bright future and go newer hights in his real life. God bless you dear child.
@rkmudhira2 жыл бұрын
సూపర్ రా చిన్న ఇది దరిద్రం ఏంటంటే నువ్వు ఇండియాలో పుట్టావు అదే ని దరిద్రం
@chenchubabupanguru115Ай бұрын
India the great the Boy great... God bless boy....
@janardhandasari5702 жыл бұрын
నేను చిన్నప్పుడు ఇలా నే ఉండే వాన్ని నన్ను ఎవరూ ఇంటర్వ్యూ చేయలేదు అని ఇప్పుడు అన్ని మర్చిపోయా.. 😜Sachin no words 🙏
@tejarathod13642 жыл бұрын
God blesse you nanna.... Life lo nevvu success avali dad& mammy happy avvali... All the best upcoming IPS officer sachin
@ssgiri89982 жыл бұрын
Excellent boy.My respects to beloved parents of Sachin Wonderful interview Nice anchor
@sreenivasulureddy54052 жыл бұрын
Hi my boy super chinna. Anchoring superb🙏
@babjiyenugupallibabjiyenug78612 жыл бұрын
Super 👌God bless you sachin
@kooraharichander50883 ай бұрын
Wow. Super. Chinna.nee talent ki. Anchor garaki.tq.
@brahmamkammarakallutla4789 ай бұрын
All the best u chinna. May God bless u long live with healthy wealthy 👍❤✋
@raogovind33272 жыл бұрын
All the best nd God bless you babu
@asikasivaram48922 жыл бұрын
Wow Superb excellent great 👍👍👍
@radhaghattamaneni96452 жыл бұрын
Very talented very very intelligent the god is great and the parents are very lucky they have like this child god bless you chinna wish you bright future
@umabitr81572 жыл бұрын
Super kid the boy got well memory power any have talented
@anisettisushmithareddy65462 жыл бұрын
Super... Bro God bless u chinna..🥰
@krishnaprasadmynampati6342 жыл бұрын
కంప్యూటర్ మైండ్...హాట్సాఫ్.
@abhinayvani99752 жыл бұрын
God bless you నాన్న
@bhanusaiprakash38152 жыл бұрын
Super sachin, very great talent . Have a great future ahead
@krishnadeesari20972 жыл бұрын
సోది ఆపండి రా బీఫ్
@balreddyvatti2 жыл бұрын
Wonderful kid.God bless you 🎉🎉😚💝💝💝💝💝
@rameshboina88322 жыл бұрын
MY GOD BLESS YOU CHILD HAVE YOU GOOD FEUCHER
@dharmaraopattnaik82992 жыл бұрын
Thanq gitanjali garu for introducing genius kids helping talented kids to reach the line of real role model as an encouragement now a days my god sachin is a multi talented one god bless him n thank his parents brought him up
@dharmaraopattnaik82992 жыл бұрын
Teluginta intelectual yes vande mataram
@hussansk34172 жыл бұрын
Super talent boy
@bajasrinu19912 жыл бұрын
All the best for entire international levels. 💕💕💕 mr. Sachin ❤️
@sureshbabu-bi8ss2 жыл бұрын
👏👏👏👏👏
@isakuachanta17992 жыл бұрын
God bless you all the best
@999ntr292 жыл бұрын
God bless you chinna...
@shirishasiri39872 жыл бұрын
Super Sachin👌👌👌
@eswaraiahmacharla73662 жыл бұрын
All the best God is great
@didlasrinivasarao7674 Жыл бұрын
Super talent God bless you sachin
@乃工匕匕2 жыл бұрын
సూపర్ తమ్ముడు 👌👌👌
@keswar60832 жыл бұрын
Wonder this God gift ,God bless you nanna, today I met and talk him
@siddiramulumangali20942 жыл бұрын
Super 🙏🎉🎉🙏
@jmahesh5832 жыл бұрын
Super 👏👏👏👌👌💐💐
@thanujacreations13442 жыл бұрын
Excellent naana
@naredlakrishnaveni26832 жыл бұрын
No words all hod bless u nice
@sekhar83332 жыл бұрын
God bless u brother..
@santhimoni56322 жыл бұрын
God bless you naana, ancher also asking super
@maredukurmaiah30122 жыл бұрын
Super super 👌👌🙏
@snageswararao42342 жыл бұрын
God bless you super kid
@santhalakshmip29012 жыл бұрын
God bless you Chinna
@gourisatyanarayana69342 жыл бұрын
Yes, this Chiranjeevi is really a best talented one, which is one of His wonderful creations. Hats off to God first, next this wonder kid. Om Sairam.
@madhavipakalapati91852 жыл бұрын
SACHIN GOD BLESS YOU SARASWATHI PUTRUDU
@UAN3692 жыл бұрын
Excellent 👏👌
@powerofwordofgod3222 жыл бұрын
ఈ అబ్బాయి ని ఒండర్ అనుకుంటున్నారు ఈ అబ్బాయి ని చేసిన దేవుడు ఎంత గొప్పవాడో ఎంత శక్తి మంతుడో ఎపుడైనా అలోచించారా వస్తువును చూసి సూపర్ అని అంటారు కానీ చేసిన వారినే పొగుడుతారు మరి దేవుడిని ఎపుడైనా పొగిడారా భూమి మీద ఉన్న వన్నీ శాంపుల్ మాత్రమే కానీ దేవుని దగ్గర ఇంకా చాలా ఉన్నాయి
@svdigitals86042 жыл бұрын
అసలు దేవుడు అనేవాడు ఉంటే కదా ఏదో చెప్పావ్ కదా దేవుడు ఆ అబ్బాయ్ నే ఎందుకు చేశాడు మిగతా వాళ్ళని అందరినీ చెయ్యాలి కదా నిజంగా వస్తువుల చేసే వాడిని పొగిడే పని లేకుండా దేవుడే అవన్నీ చేయొచ్చు గా ఎందుకంటే దేవుడు దెయ్యం ఆత్మ ప్రేతాత్మ ఇవ్వన్నీ లేవు కనుక చెయ్యలేరు. ఇదంతా ఎందుకు అసలు ఉంటే కదా చెయ్యడానికి
@powerofwordofgod3222 жыл бұрын
నమఃస్కారమండి అంటే మీ ఉద్దేశం దేవుడు లేడు భుమి మీద మనం వాడుకునే వస్తువులన్నీ తయారు చేసింది మనిషి అయినపుడు సృష్టిని చేసింది ఎవరో చెప్పండి
@powerofwordofgod3222 жыл бұрын
దీనికి సమాధానం చెప్పండి మిగతావి తరువాత ఆలోచిద్దాం
@svdigitals86042 жыл бұрын
@@powerofwordofgod322 అసలు సృష్టి అనేది జరగలేదు సరే సృష్టి చేస్తే ఎవడు చేశాడు చెప్పండి ఆ సృష్టి కర్త ఎవరు అనేది నా ప్రశ్న
@svdigitals86042 жыл бұрын
@@powerofwordofgod322 భూమి మీద వస్తువులే కాదు దేవుడిని కూడా అప్పటి మనుషులు చే తయారు చేయబడ్డారు
@shekarpyarasanishekar76092 жыл бұрын
మా అన్నయ్య మహేంద్ర సంఘానికి రాత్రి పగలు అనే తేడా లేకుండా చాలా సేవ చేస్తున్నాడు మేడం ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి మేడం ప్లీజ్
@sofinalli78792 жыл бұрын
Superb talented kids God bless u 🙏👌
@bollatejatekkali92142 жыл бұрын
IQ.... Super Kid... from kakinada
@bhushanambhushanam56252 жыл бұрын
Super bangaram Godbless you
@duvvaramuramu64212 жыл бұрын
all the best nice boy
@perfectfaithrevelation108t22 жыл бұрын
God bless you సచిన్
@vardhasaikumar56772 жыл бұрын
Superb he needs some more training to be perfect but awesome
@yadidyajoy33712 жыл бұрын
God bless u sachin
@peoplefavore.channnel43502 жыл бұрын
So very very talent person devudu echina adrustam
@narasimhap59382 жыл бұрын
Super bro thimmdu next pm
@gadilokesh84762 жыл бұрын
Super mee nanna ni school okà class pedithe bhàguntundhi andharu bhàga chadhuvitharu vidhyà andhariki andhuthundhi
@garshakurthishankaraiah20602 жыл бұрын
Ankor ante meela acha Telugu adapillala undali inta Baga matladavabro meeru super Chelli Sachin netalent super
@vardhasaikumar56772 жыл бұрын
Super talent train him for good cause excellent
@tirushajinkala27352 жыл бұрын
Wow super ra chinna
@srisurya70822 жыл бұрын
Matallev wow supar
@sriramakrishnakollu63772 жыл бұрын
Wonder kid.. God bless you Sachin
@joshikab64332 жыл бұрын
Super 👍🙏🙏🙏
@gogulaprabhakararao16302 жыл бұрын
👌 👍 SUPER 👌 👍
@santhanprasadrayi25962 жыл бұрын
Good. Wish you all the best sachin 💐
@nagendrabathula8722 жыл бұрын
Supper .....😍👌🏻
@kirankumar-ko3cr2 жыл бұрын
God bless you
@bommedishankar1232 жыл бұрын
హాండ్స్ ఆఫ్ చిన్న
@keerthanaanumanchipalli88612 жыл бұрын
Super ŕrrrrrrrrrrrrrr
@tooticherlasharadha21112 жыл бұрын
Super ❤️💖❤️❤️💖❤️❤️💖
@garipallyraju92212 жыл бұрын
Namaste suman tv
@jmkreddy19742 жыл бұрын
medam mee anchoring chalabagundi
@BabuBabu-ld5eq2 жыл бұрын
S prab boy vaari pearsnts htsof👏🙏🇳🇪🏇
@vattigorlagurulakshmi50682 жыл бұрын
Super bro
@gourisatyanarayana69342 жыл бұрын
Respected Madam, yourself becomes akka is your luck. May God bless both of you. Mera Bharat Mahaan. Jai ho Bharat Mata ki. Om Sairam.
@venkatanarendra48382 жыл бұрын
All the best sachin 💐💐💐
@thameesthamees95702 жыл бұрын
Bare.good..boy.
@babuvarada18772 жыл бұрын
Super👌👌👌👌👌
@thirupathidthirupathi82812 жыл бұрын
Geethanjali madam nice
@sriramvathadi69822 жыл бұрын
అగ్నికులక్షత్రియ ముద్దుబిడ్డ మజాకా ✨✨✨✨
@Thatha123-cg2gg Жыл бұрын
God bless you.
@gururajeshwar53092 жыл бұрын
మంచి సైంటిస్ట్ గా ఎదగాలని ఆ భగవంతుని కోరుతున్నాను.
@jayanthim30062 жыл бұрын
Excellent
@srinuu60202 жыл бұрын
Supar Sachin your talent
@venkyrock9282 жыл бұрын
Super jyothi teacher
@AnnapurnavisalakshiGarimellaАй бұрын
Super chinna
@durgapenmetsa60802 жыл бұрын
Why all these conversations. Enjoy his talent & bless him guys.Talking about God is different subject. Please just enjoy.