నిజంగా వృద్దాప్యంలో తండ్రి పరిస్థితి గురించి ఎంత చక్కగా ఆలోచిస్తోందో. రియల్ గా గ్రేట్.
@Jerushacreation0077 Жыл бұрын
Yes correct but Abbai valla nanna aithe, Ame oppukuneda cheppandi
@Prakash_M Жыл бұрын
మహానుభావులారా నమస్కారం! మీ అందరిదీ అసందర్భమైన ఫీలింగ్! ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి! కూతురు తన మొగుడు దగ్గరికి వెళ్లట్లేదు అని తండ్రి బాధపడుతుంటే .. ఆహా కూతురికి తండ్రి అంటే ఎంత ప్రేమ.. అత్తమామలు అంటే ఎంత అభిమానం .. అని మెచ్చుకుంటారు ఏంటయ్యా! అంటే మీ అందరికీ , ఆమె మొగుడు ఏమైపోయినా పరవాలేదా ?! ముందు ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి ఉంటూ.. ఆ తర్వాత తండ్రి , అత్తమామల బాగోగులు చూసే ఆలోచన చేయాలి.. అది బ్యాలెన్స్ అంటే! అదే ఆమెకు ఆమె కుటుంబ సభ్యులందరికీ మంచిది!
@uthpalagompa3691 Жыл бұрын
@@Prakash_M ⁰😊qàqq❤qe🎉
@anjaneyulugoudgudikadi3592 Жыл бұрын
శ్రీవాణి,..నువ్వు ఈ తరం బిడ్డలకు ఆదర్శ వంతురాలివి.,really great
@Prakash_M Жыл бұрын
మహానుభావులారా నమస్కారం! మీ అందరిదీ అసందర్భమైన ఫీలింగ్! ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి! కూతురు తన మొగుడు దగ్గరికి వెళ్లట్లేదు అని తండ్రి బాధపడుతుంటే .. ఆహా కూతురికి తండ్రి అంటే ఎంత ప్రేమ.. అత్తమామలు అంటే ఎంత అభిమానం .. అని మెచ్చుకుంటారు ఏంటయ్యా! అంటే మీ అందరికీ , ఆమె మొగుడు ఏమైపోయినా పరవాలేదా ?! ముందు ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి ఉంటూ.. ఆ తర్వాత తండ్రి , అత్తమామల బాగోగులు చూసే ఆలోచన చేయాలి.. అది బ్యాలెన్స్ అంటే! అదే ఆమెకు ఆమె కుటుంబ సభ్యులందరికీ మంచిది!
@jayachandraraju5772 Жыл бұрын
❤ sister
@padmalatha219 Жыл бұрын
ఎంత పరిణతి గా ఆలోచిస్తున్నావు బంగారు తల్లీ, నీ అత్త,మామల గురించి కూడా కూతురు కన్నా ఎక్కువ గా ఆలోచిస్తున్నావు. తల్లీ నీ వై వాహిక జీవితం చక్కగా ఉండాలని దీవిస్తూ ఉన్నాం అమ్మా అందరం.
@swarupaparchuri6686 Жыл бұрын
ముందే ఇండియా లో ఉంటేనే చేసుకుంటాను అని ఖచ్చితం గా చెప్పింది కదా, చాలా బాగా మాట్లాడుతోంది.
@rajum.l.r5698 Жыл бұрын
నా బాధ్యత మా నాన మాత్రమే కాదు మా అత్త మామ కూడా వల్ల బాధ్యత కూడా నదే మీ మాటలు కు ఈ తరం వాళ్ళకి ఎంతో మంచి మాటలు శ్రీవాణి గారు మీ పెద్ద మనసు కి చాలా గ్రేట్ శ్రీవాణి గారు...
@Prakash_M Жыл бұрын
మహానుభావులారా నమస్కారం! మీ అందరిదీ అసందర్భమైన ఫీలింగ్! ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి! కూతురు తన మొగుడు దగ్గరికి వెళ్లట్లేదు అని తండ్రి బాధపడుతుంటే .. ఆహా కూతురికి తండ్రి అంటే ఎంత ప్రేమ.. అత్తమామలు అంటే ఎంత అభిమానం .. అని మెచ్చుకుంటారు ఏంటయ్యా! అంటే మీ అందరికీ , ఆమె మొగుడు ఏమైపోయినా పరవాలేదా ?! ముందు ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి ఉంటూ.. ఆ తర్వాత తండ్రి , అత్తమామల బాగోగులు చూసే ఆలోచన చేయాలి.. అది బ్యాలెన్స్ అంటే! అదే ఆమెకు ఆమె కుటుంబ సభ్యులందరికీ మంచిది!
@simhachalampedda Жыл бұрын
Mp
@kadiridevanath5674 Жыл бұрын
నా బాద్యత నా తండ్రి మాత్రమే కాదు నా అత్త మామ కూడా salute sister
@swamyduddeda9328 Жыл бұрын
Salute Jai hind
@Prakash_M Жыл бұрын
మహానుభావులారా నమస్కారం! మీ అందరిదీ అసందర్భమైన ఫీలింగ్! ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి! కూతురు తన మొగుడు దగ్గరికి వెళ్లట్లేదు అని తండ్రి బాధపడుతుంటే .. ఆహా కూతురికి తండ్రి అంటే ఎంత ప్రేమ.. అత్తమామలు అంటే ఎంత అభిమానం .. అని మెచ్చుకుంటారు ఏంటయ్యా! అంటే మీ అందరికీ , ఆమె మొగుడు ఏమైపోయినా పరవాలేదా ?! ముందు ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి ఉంటూ.. ఆ తర్వాత తండ్రి , అత్తమామల బాగోగులు చూసే ఆలోచన చేయాలి.. అది బ్యాలెన్స్ అంటే! అదే ఆమెకు ఆమె కుటుంబానికి మంచిది!
@arunkumarmaddela3109 Жыл бұрын
Badyatha galigina kuthuru barya Kodalu anni gunalu vunna sree
@RamanathaSastry Жыл бұрын
అదృష్టవంతుడివి అబ్బాయి..అమ్మాయి..సుగుణ...🙌🙌🙌🙌🙌
@bhavanipasam2127 Жыл бұрын
నీలాంటి అమ్మాయి నూటికో కోటికో ఒక్కరే ఉంటారు చాలా గ్రేట్ అక్క
@Prakash_M Жыл бұрын
మహానుభావులారా నమస్కారం! మీ అందరిదీ అసందర్భమైన ఫీలింగ్! ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి! కూతురు తన మొగుడు దగ్గరికి వెళ్లట్లేదు అని తండ్రి బాధపడుతుంటే .. ఆహా కూతురికి తండ్రి అంటే ఎంత ప్రేమ.. అత్తమామలు అంటే ఎంత అభిమానం .. అని మెచ్చుకుంటారు ఏంటయ్యా! అంటే మీ అందరికీ , ఆమె మొగుడు ఏమైపోయినా పరవాలేదా ?! ముందు ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి ఉంటూ.. ఆ తర్వాత తండ్రి , అత్తమామల బాగోగులు చూసే ఆలోచన చేయాలి.. అది బ్యాలెన్స్ అంటే! అదే ఆమెకు ఆమె కుటుంబ సభ్యులందరికీ మంచిది!
@jayachandraraju5772 Жыл бұрын
Hatesap sister
@phanipriya7195 Жыл бұрын
ఇంట్లో పెద్ద నాన్నో, పెద్ద మామో చెప్పినట్టు ఎంత చక్కగా చెపుతున్నారు. I could sense responsibility and care towards Sri Vani in Dr Kalyan Garu
@srimani1548 Жыл бұрын
1.మనిషికి మనిషి తోడు అవసరమే ! కానీ భార్యను / భర్తను కోల్పోయిన మనిషికి మళ్ళీ పెళ్ళి చేయటమే పరిష్కారమా ? అప్పుడు రాబోయే ఇంకొన్ని సమస్యల గురించి ఆలోచించాలి కదా !? 2.ఒక వేళ ఈమె తండ్రి మరో పెళ్ళి చేసుకుంటే ఆయనకి భార్య గా వచ్చినావిడ ఆయనని సరిగా చూసుకుంటుందని ఖచ్చితంగా చెప్పగలదా ? ఆవిడ ఈ అమ్మాయి ని స్వీకరించి ఈమెకి తల్లి అవుతుందా ? 3. ఒక వేళ (ఈ అమ్మాయి భర్తలాగా ) కూతురుని వదులుకోమని ఈమె తండ్రిని ఆవిడ నిర్బంధిస్తే ... ఏమి చేస్తుంది ? ఈ అమ్మాయి తన తండ్రిని వదులుకోగలదా ? 4. తన కూతురు కోసం రెండో పెళ్ళి చేసుకుని, వచ్చిన మారుటి తల్లి మంచి మనసుతో వీరితో కలసి ఉన్నప్పటికీ , క్షణ భంగురమైన జీవితంలో ఒక వేళ ఈమె తండ్రి అర్థాంతరంగా కాలం చేస్తే ? ఆ తరువాత అతనిని చేసుకుని వచ్చిన సవతి తల్లి భవిష్యత్తేమిటి ? 5. తండ్రికి పెళ్ళి చేసి ఆయనను చూసుకునేవారిని ఏర్పాటు చేస్తుంది. మరి కొడుకు బుద్ధి తెలియని అత్తమామల భవిష్యత్తేమిటి ? అత్తమామలలో ఒకరు కాలం చేస్తే రెండో వారికి కూడా మళ్ళీ పెళ్ళి చేస్తుందా ?
@chagantiumadevi9118 Жыл бұрын
Ante kadu...valla father ki pelli cheste ayanaku bharya avtudemo kani eme ki talli kaledu...tandri,kuturu madya affection taggimchadaniki karanam avutundi...sri vani US vellina taruvata husband tho samasya amaina vaste ippudu vunna puttinti asara kooda vundadu..ivvanni drusti lo pettukoni nirnayam teesuko amma...
@shaiksuhel3815 Жыл бұрын
శ్రీ వాణి గారు మీరు చాలా గ్రేట్ మీ తండ్రిగారు గొప్ప కూతుర్ని కన్నారు మీలాంటి కూతురు ఈ భావితరాలకు చాలా ముఖ్యం గొప్ప సంస్కారం మీ భర్త మీ తల్లిదండ్రులు చాలా అదృష్టవంతులు
@gurucreative4163 Жыл бұрын
నాకు ఇక్కడ సమస్యలు కనిపించడంలా. కేవలం ప్రేమ ఆప్యాయతలు మాత్రమే కనిపిస్తున్నాయి. ఆమెను కన్న తండ్రి అదృష్టవంతుడు. అలాగే ఆమెను చేసుకున్న భర్త అదృష్టవంతుడు. ఆమె తండ్రిని అంతగా ప్రేమిస్తుంది అంటే. భర్తను అలాగే ప్రేమిస్తుంది. నిజంగా ఈ ఆధునిక కాలంలో కూడా. ఇలా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నారు అంటే చాలా గ్రేట్. ఆమె ఏ నిర్ణయం తీసుకున్న ఒక్కటే
@Mounikaravi161 Жыл бұрын
డాక్టర్ గారు simply సూపర్బ్.... సర్ మీ మాటలు వింటుంటే మా నాన్న గుర్తొస్తారు!!! మా నాన్న garu🙏కూడ ఇలానే మాట్లాడతారు ఓపిక గా, చాలా గొప్ప గా.. మనసు ని బాధ పెట్టకుండా... నచ్చ చెప్తారు,
@rajum.l.r5698 Жыл бұрын
ఎంత మంచి మనసు ఎంత మంచి ఆలోచన శ్రీవాణి గారు మీకు హ్యాట్సాఫ్ to u...... అమ్మ నాన్న వద్దు మీ నాన్న వద్దు అనే మాట నా మనసు ను కలిసి వేసింది శ్రీవాణి గారు.....
@Jerushacreation0077 Жыл бұрын
Ammai ki oka nayam, abbaiki okanayama Ade abbaai Nanna aithe Ame oppukuneda this is wrong❌
@ADITYA14347 Жыл бұрын
Abbasi naannanu kuda chesuko be ammai Shivani.
@sarojadegala3352 Жыл бұрын
Me naanaku పెళ్లి అన్న ఆలోచన చాలా గొప్పగా ఉంది శ్రీవాణి great job chesei Amma
@jyothinagesan5483 Жыл бұрын
What a wonderful girl of good qualities of head and heart!...Rare.
@Prakash_M Жыл бұрын
మహానుభావులారా నమస్కారం! మీ అందరిదీ అసందర్భమైన ఫీలింగ్! ఇలాంటి బ్యాలెన్స్ తప్పిన ఎంకరేజ్మెంట్ వల్లనే ఎన్నో కాపురాలు కూలిపోతున్నాయి! కూతురు తన మొగుడు దగ్గరికి వెళ్లట్లేదు అని తండ్రి బాధపడుతుంటే .. ఆహా కూతురికి తండ్రి అంటే ఎంత ప్రేమ.. అత్తమామలు అంటే ఎంత అభిమానం .. అని మెచ్చుకుంటారు ఏంటయ్యా! అంటే మీ అందరికీ , ఆమె మొగుడు ఏమైపోయినా పరవాలేదా ?! ముందు ఆమె తన భర్త దగ్గరికి వెళ్లి ఉంటూ.. ఆ తర్వాత తండ్రి , అత్తమామల బాగోగులు చూసే ఆలోచన చేయాలి.. అది బ్యాలెన్స్ అంటే! అదే ఆమెకు ఆమె కుటుంబ సభ్యులందరికీ మంచిది!
@si7418 Жыл бұрын
శ్రీవాణి తను సంఘంలో గొప్ప సంస్కర్త మరియు పెద్ద మనసున్న ఎంతో విశాల భావాలున్న అమ్మాయిగా అనిపించుకోవాలని ఆమె మనసులో ఉందనిపిస్తుంది దీనికోసం తన సొంత వైవాహిక జీవితాన్నికూడా పణంగా పెట్టడానికైనా వెనుకాడటంలేదనిపిస్తుంది శ్రీవాణి చాలా అతిగా ఆలోచిస్తుంది
ఇంతకి ఆ ఒంగోలు అమ్మాయికి న్యాయం జారిగిందా? ఒక సారి ఆ అమ్మాయి గురించి చిన్న వీడియో చెయ్యండి సర్ ప్లీస్..😢😢
@gadwalfamily6067 Жыл бұрын
@@sujathasujatha-mo1zh Ekkada Medhi ongole lo mam
@familyofficialvlogs9069 Жыл бұрын
Avunu
@sujathasujatha-mo1zh Жыл бұрын
@@gadwalfamily6067 ongole అయితే ఏంటండీ. ఆమె డబ్బులు కోసం వేషాలు వేస్తూ ఉంది. చదువు అన్నీ వుండి బయటకు రాలేక నలిగిపోతూ వుండే ఆడలు కూడా ఉన్నారు. బిడ్డని వేసుకొని చదువు లేదు టీవీ ఛానల్ కి వెళ్ళింది జాబ్ అని.షాప్ లో ఎక్కడన్నా వెళతారు. టీవీ ఛానల్ కి వెళ్ళింది. పైగా ఒంగోలు అని అనలేదు సరిగ్గా చూడు వీడియో అని చెపుతుంటే ఆమె వీడియో పంపాను రిప్లై ఇవ్వలేదు. మాది 3కదా అతని గురించి తెలుసుకుందామని .
@vamankommera3164 Жыл бұрын
ఈ అమ్మాయి గంజాయి వనంలో తులసి మొక్కల ఉన్నది యువర్ గ్రీట్ తల్లి
@pavanitammana5411 Жыл бұрын
Ee twist ela ముగిస్తారో maku kooda excitement gaa vundhi
@janakik5371 Жыл бұрын
ఆయనకి పెళ్ళిచేసి సమస్య తేచ్చుకో కు already సమస్యల వలయం లో ఉన్నావు మీ ఆయన ఇంత మెచ్యూరిటీ ఉన్నదాన్ని పెళ్ళాం గా పొందటం అదృష్టం
@gannojuparimala4296 Жыл бұрын
సార్ నేను కూడా చాలా పెద్ద సమస్య తో బాధ పడుతున్న...మీరు నా సమస్య కి పరిష్కారం చూపుతారని చాలా ఆశ తో ఉన్న. డైరెక్ట్ గా కలవాలి సార్ మిమ్మల్ని.
@kvb9211 Жыл бұрын
Hallo pramala how are you mam
@Mounikaravi161 Жыл бұрын
Doctor garu is a great human being. Psychologist ayina kani... First chala manchi great character,
@BTS_7648 Жыл бұрын
హాట్స్ ఆఫ్ శ్రీవాణి,👏👏👏👌
@AlekhyaAkki-cp8or Жыл бұрын
శ్రీవాణి గారు మీరు తల్లి ని ఏర్పాటు చేసుకుని అమెరికా వెళతాను అన్నపుడు న కళ్ళలో నీళ్ళు వచ్చాయి.మీరు మీ నాన్నగారి గురించి ఎంత తపన పడుతున్నారు.చాలా గొప్ప కూతురు మీరు.
@AbidKhan-vl5cq Жыл бұрын
So much surprised to see this type of a diamond girl in these days, really she deserves a salute 🫡🫡🫡🙏🏻🙏🏻🙏🏻
@ammugayathri5253 Жыл бұрын
Tana tandri gurinchi intha baga alochistunde salute 👏 Madam meeku na tandri ggurinchi nenu intaga alochinchivunte na life inkenta bagundedo ani anipistundi
@DhamakDhamakaa Жыл бұрын
Kani aa amayi ki nane life laga undhi... okavela Vala Nana repu marriage chesukoni...workout avaka vidipothe...amayi Mali back vasthadhi.. pillalu ...husband ni vadhilesi...ee prema ayina...oka pradhi varuku baguntadhi...Dhani tharuvatha aa edhuti manshi kuda Rotha anipisthadhi😢
@Devivlogs868 Жыл бұрын
Prasad garu meeru e janmalo chaaaaaala adrustavantulu andi elanti kuturu vunanduku . 🌹 Meeku sri Vani gari ki satakoti vandanalu sir Mee ammayi chaala Baga alochistundi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@moinuddinmoin667 Жыл бұрын
తల్లి తండ్రుల గురించి చాలా బాగా చెప్పారు నిజం వాళ్ల బాగోగుల గురించి చాలా బాగా ఆలోచన చేసింది. ❤
@vijaykumar-jc8ni Жыл бұрын
Dr garu 🙏 Jaya garu 🙏 nijamga chala manchi program sir ilanti kuthuru unna aa thandri chala adrustavanthudu aa papa kuthurula kakunda thallila alochistundi intha manchi kuthuru entha mandiki untundi great God bless you thalli🙌🙌🙌
@bhavanidevi7835 Жыл бұрын
తండ్రి గురించి ఆలోచించే మీ సంస్కారానికి నా నమస్కారాలు అమ్మ నా తండ్రికి ఒక భార్యని తేవాలి అనుకుండా నేనొక తల్లిని తెచ్చుకోవాలి అన్నావు కూతురవని అనిపించావమ్మా
@Mounikaravi161 Жыл бұрын
ఇప్పడు ఎందుకు అమ్మ మీ నాన్న కి పెళ్లి.. అన్నీ ఓకే అయితే బానే ఉంటుంది. లేకపోతే మళ్ళీ లేని పోనీ బాధ, పెనం మీద ఉన్న దోస పొయిలో పడ్డట్లు ఉంటుంది...
@rabbaprasanna3060 Жыл бұрын
నీ లాంటి గొప్ప కూతురు ని కన్నా మీ నాన్న చాలా అదృష్టవంతుడు
@sirisham4877 Жыл бұрын
ఈ అమ్మాయి అన్నిటికీ అతి చేస్తుంది అనిపిస్తుంది. గోటితో పోయే దానికి గొడ్డలి వరకు తెస్తుంది. అసలు తను ముందు వెళ్లి కొంతకాలం అతనితో కలిసి ఉండి అపుడు పేరెంట్స్ మేటర్ లో కన్విన్స్ చేయాలి. అసలు ఒక అడుగు కూడా ముందుకు వేయకుండా అటు భర్తకి ఇటు తండ్రికి తలనొప్పిగా తయారయింది.
@vardhanimukkavalli7855 Жыл бұрын
Nanna ki evarena manchi lady nee surroundings lo Ontariga unna avidani nannaki anni velaki chusukunela niinnu kuda avhimananga chusukune vallani choosi pettu.idi naa salaha
@rasheedsk1567 Жыл бұрын
Super ga chrpparu sirisha gaaru
@ksrsbh Жыл бұрын
She wouldn't have married...very adamant
@Anil-we9km Жыл бұрын
She is such a brilliant girl with correct thought.
@user-in5dm3bs6c Жыл бұрын
Great srivani garu....you are best daughter...your father is so lucky ....
@krishnaveni4683 Жыл бұрын
Hats off Srivani Nilaga father gurinchi alochinche ammayilu undali ❤
@ramaanjaneyulu5812 Жыл бұрын
నా కన్నా చిన్నమ్మాయ్ కానీ శ్రీవాణి అమ్మా నువ్వు ధన్యురాలవి... నీలాంటి వ్యక్తి కన్నా తల్లితండ్రులు ధన్యులు 🙏🙏🙏
@aacrazykids Жыл бұрын
Srivani valla husband daggaraki vellithe valla bond peruguthudi. Maybe athanu koncham change avutharu. America vellina starting lo alane behave chestharu chala mandhi. wife and husband kalasi vunte pillalu kuda pudithe inka change avutharu. Doodram ga vunte bonding chala gap vasthundi. So meeru daggaraga vunte bonding peruguthundi,appudu meeru cheppinatlu vintaru and think cheyocha ledha vere alternative emaina chusi pedatharu. Meeru ikkada vunte athaniki chala changes vasthaye ...inka vere vallu kuda athani life lo ki ravochu. Meeru mundhu akkadaki vellandi. Mee dad ki problem emi vundadu,antha mandhi relatives vunnaru chusukuntaru. Meeru mee husband relationship important. Marriage ante aadapilla andharini vadilesi vellali. Athanemi mee dad laaga mimmalani penchaledhu kadha. So athanu alane think chestharu. Daggara vuntene bonding peruguthudi. Appudu slow ga convince chesukovachu. ikkada kurchoni meeru annukunnatlu jaragadaniki athanemi mee father kaadhu. Wife and husband relationship bonding physical relation dwarane strong avuthudi. Appudu okari mansu okaru ardham chesukuntaru. Adhi kuda chala time paduthudi.
@ShaikAbdhul-bd3bk Жыл бұрын
Thalli nelanti kuthuru prathi thandri okkaru undali Sri vani garu chinna Varu iana mee padhalaku vandanalu sir athani manasu lo duru uddhesam undhi anipisthundhi
@rajinimyneni647 Жыл бұрын
Don't compromise with your life, you're the best.
@madallapallikrishnaveeni9610 Жыл бұрын
అతను మంచివాడు కాదేమో ఇంతకుముందు వాళ్ళ నాన్నకి లెటర్ రాసినాడు ఇప్పుడు ఆమెను వద్దంటున్నాడు
@rameshboppudi5746 Жыл бұрын
True
@padmasald8545 Жыл бұрын
100% Correct...
@vijayakumarm8931 Жыл бұрын
Exceptional girl. Great level of wisdom and ideology at this young age. We wish this young lady decide her to issues bravely and lead her indeoent life fe,
@gudarajudcmvekhil4067 Жыл бұрын
అమరిక లో ఉన్నా అబ్బయ్ తో మాట్లాడండి అతని మనుసులో ఎం ఉందొ
@Prakash_M Жыл бұрын
అమెరికాలో ఉన్న ఆమె భర్త వర్షన్ డైరెక్ట్గా వినకుండా కళ్యాణ్ గారు సొల్యూషన్ చెబితే అది తప్పు అయ్యే అవకాశం చాలా ఉంది.. ఎందుకంటే ఈమె అక్కడికి రాకుండా ఉండటం కోసం తండ్రిని తీసుకొని రావొద్దు అంటున్నాడు అని ఈమె వీడియో మొదట్లో చెప్తుంది గానీ ..తండ్రిని వదిలి వెళ్ళటం ఇష్టం లేక ఈమె తన భర్తకి వ్యతిరేకంగా చెబుతుంది అని ఎందుకు అనుకోకూడదు?
@divyasudhakar1187 Жыл бұрын
Yes
@bhargavisudharani5756 Жыл бұрын
శ్రీ వాణి లాంటి ఆడపిల్ల ఫ్యామిలీ కి ఒక్కళ్ళు ఉంటే చాలు మళ్ళీ జన్మవుంటే నాకు కూతురు గా పుట్టు అమ్మ ❤️❤️❤️
@hanuchowdary9265 Жыл бұрын
అమ్మా శ్రీ వాణి కొంతకాలమునకు నాన్నగారిని రిటైర్మెంట్ హౌస్ లో ఉంచి, అవిExcellent గా ఉంటున్నాయి రా, కొంతకాలం మీ husband ని దగ్గరగా చూసి తర్వాత నిర్ణయించుకో ఆలోచించు తల్లి మేము పిల్లలకు దగ్గరగా ఉంటాం కాని చాలా ప్రేమగా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్లతో ఉండి అన్ని షేర్ చేసుకుంటూ social service చేస్తూ చాలా హ్యాపీ గా టైమ్ టు టైమ్ ఫుడ్ effectionate గా వేడి వేడిగా వడ్డిసారు తల్లి That's నాట్ ఎ oఓల్డ్ ఏజ్ హోం తల్లి అల్ ఆర్ హైలీ రిటైర్డ్ ప్రొఫెషనల్స్ రా శ్రీ వాణి.
@Jyothi1993-p2e Жыл бұрын
Good video, I rojulo ila one girl think cheyadam chala bagundi 👌👌🙏🙏💖💖good doctor garu manchi solution icharu👍👍 👌👌💖💖💖
@gannojuparimala4296 Жыл бұрын
కళ్యాణ్ గారు 🙏🙏🙏🙏🙏 నేను మీకు వీర అభిమాని నేను
@rmc7020 Жыл бұрын
Meeru carpenters aa
@akhilaruby9607 Жыл бұрын
Super sister meeru ❤❤❤
@madallapallikrishnaveeni9610 Жыл бұрын
అతని పెళ్లి చేసుకోవడం వల్ల మంచి కానీ చెడు ఏమీ ఉండదు అతను మనశ్శాంతి కోసం పెళ్లి చేసుకోవచ్చు
Srivani nee goppa manasuki padabhivandanam talli future lo SUMAN TV NO.1 CHANNEL AVUTUNDHI KAVALANTE RASUKONDI.
@sitakakkireni3298 Жыл бұрын
Aame cheppindi currect a kada sir ,aa ammayi ikkada vundanappudu vaalla father life lead cheyadaniki thodu avasaram kada, thodu lekunte a health problem vachina avaru chustaru.she is 100% correct.
@ramanamodem4584 Жыл бұрын
DEEVUDU vunnaadu. Neeku..antha manchi...jaruguthundi...god is great..
@sandhyaamanchi1115 Жыл бұрын
Nijamga talli tandirini chuskovatam ammayila badyata kuda ,na Thandri ki memu 4 kids mamalini baga chuskunnadu ma kosame brathikaru ma kosame kastapaddadu memu chuskune time ki chanipoyaru, ma nanna inko hour lo chanipothadu anaga ayana earn chesina money tana chethilo gattiga pattukune chanipoyaru avi kuda make ichadu, tana funerals ki ayana money ne pettamanadu yemi ichi teeechukovali ma nanna runam adi nanna ante na upiri unnatha varaku naku ayana devudu antha Kanna goppa.
@chittimallapadma7429 Жыл бұрын
Kanna biddalu ela undalo chebuthundhi srivani 👌👌👌👌👌
@sridevikoppolu1383 Жыл бұрын
Amo manchi manshi valla daddy life lo ki vadtundemo, a relation choodaru matalu cheppatanike , anduke daddy gurinchi manchi decision tesukundemo , Sri Vani hatsoff
@swarupaparchuri6686 Жыл бұрын
కొంత మంది వుంటారు ఇలాంటివారు.
@annapurnaprabhala6545 Жыл бұрын
Visa problems vuntayi clear avataniki at present chala years padutunnadi so adi think chesi vaddu antunnadu anipistundi
@harikachinta440 Жыл бұрын
6months undochu
@angeljashmika Жыл бұрын
First husband tho matladali bandam anubandham gurinchi council epinchali,lekapothe eppatikayina ha manishi tho undadam kastam and either parents also Happy.mari object laga unte repatiki putta boyee pillamedha kuda affection undadhu...oka ammaye either athamma or amma thodu undali.....it's my opinion ❤
@KrishnaMs-bp2bi Жыл бұрын
Srivani talking practically and well matured she will correct wife and husbands are deferentthinkings good sacrification of father and daughter yes good condition of Sri Vani is correct
@guntuboinaramudamma24 Жыл бұрын
Super talli but nee life kuda chusukovalikadamma manchiga think chesi nirnayam teesuko amma God bless you talli
@gudarajudcmvekhil4067 Жыл бұрын
ఒక్కసారి తన భర్త తో మాట్లాడండి
@sekhargalla7002 Жыл бұрын
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లేరనంగ ఆమె కు అత్యంత అవసరం
@krishnasai5872 Жыл бұрын
అమ్మ నువ్వు సూపర్🎉👍🙏
@venugopal7139 Жыл бұрын
Srivani you are the greatest person 🙏
@mohammadkw3777 Жыл бұрын
పెళ్లి చేసుకున్నాక భార్య, భర్తలు దగ్గరే ఉండాలి+ పెళ్లి తర్వాత అమ్మ, నాన్నలునీ చూసుకోవాలి కానీ దగ్గరగా పెట్టుకోవటం అంటే సరికాదు,సంసారం కావాలనుకుంటే భర్తదగ్గరకు వెళ్లాల్సిందే,అమ్మాయిది ఆలోచన సరికాదు
@kotiswathi6207 Жыл бұрын
Eppudu docter and father decision anty cheppaledu but chala chala Baga chepparu
@annaparthicharitha4638 Жыл бұрын
ఆవిడ ఆలోచనలో తండ్రి పట్ల ప్రేమ కనబడుతోంది. అత్తమమాలు గురించి అలానే ఆలోచిస్తోంది. అతని ఆలోచన సరిగా లేదు. అతనతో కూడా మాట్లాడండి
@anjaiahjakkani6157 Жыл бұрын
శ్రీవాణి గారు మీరు అనుకున్నట్టు నాన్నకు పెళ్లి చేసి us వెళితే అక్కడ నువ్వు మీ అయన తో విబేధాలు వస్తే మళ్ళీ నువ్వు ఇండియా వస్తావేమో కానీ అప్పుడు మీ అమ్మ గారు నిను అర్ధం చేసుకుంటుందా? అప్పుడు నువ్వు ఒంటరిగా మిగిలిపోతావేమో అందరు నీలా మంచి వాళ్ళు ఉండరు నీ లైఫ్ ఇంపార్టెంట్ ఈ రోజులో ఎవరి స్వార్ధం వాళ్ళు చూసుకుంటున్నారు అప్పుడు నిన్ను పట్టించుకునే వాళ్ళు ఉండరేమో అని నా అభిప్రాయం.
@ghousemohammad923 Жыл бұрын
Srivaani Gaaru Well done Mam Maa Manasulandiri dochesaaru
@Sai_gamer_ff_07 Жыл бұрын
Ur grateful girl andi ❤️
@sandhyacheruku3523 Жыл бұрын
అక్క మీరు చాలా గొప్ప వాళ్లు
@yendamurimadhu6781 Жыл бұрын
Doctor Ji, to my knowledge she is good & he his edicted in foreign style. I feel she has changed a lot in case if he really loves his wife he can say yes to her wife, I'm so sorry if my thinking is wrong
@varalaxmiguptak2194 Жыл бұрын
అబ్బాయి ది పూర్తిగా రాక్షస ప్రవృత్తి
@ramanamodem4584 Жыл бұрын
Amma neeku. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏you are great...god bless you.....
@ramakrishnareddi3612 Жыл бұрын
Oksari me husband ni doctor gari to mataladamami chappandi
@yendamurimadhu6781 Жыл бұрын
& she want to marry her father without his decision & pls guide her that she may face problem with her step mother subject to correction if im wrong
@umamaniveluguri2852 Жыл бұрын
Oka bandhani nilupukovatam kosam inko bandhani vadulukunna vallani chusam kani tanarho patu tana kanna valla bandhalni kuda kapadukune ee ammay nijam ga chala unnatam ga alochistundi
@kanyakumari6212 Жыл бұрын
పిచ్చి పలు రకాలు. ఎవరి పిచ్చి వారిది. ఎవరి లైఫ్ ఏమిటో దేవుడికే తెలియాలి. నమస్కారం.
@anithathangada93479 ай бұрын
That psychologist won’t understand your pain. Your pain is your pain sister.
@madamviswanath9327 Жыл бұрын
Hi Srivani garu, you are a great such kind hearted person. Really your husband is lucky. But he is not understanding your problem. Same situation in my life. After that I decided to returned back from the UK to India. Now my wife and my parents are happy. I gave respect to my parents and wife. They asked me to earn the same money in india and why not here itself. When I was there alone it was happy for 1 year after that I realised. I can say you try to convince your husband or you can go there for 6 months and you will return back. But dont try to marry an unknown person for your father. You will face a lot of consequences.
@ramadevipinninti6575 Жыл бұрын
Srivaani yentamanchiammai god blessyou.
@karthikscolorfulworld9501 Жыл бұрын
Hats up thali niku omsairam
@BCoolWithNature Жыл бұрын
Salute sister
@yadagiricheviti6446 Жыл бұрын
ఒక్కరి సమస్య రెండు మూడు సార్లు చేయండి సార్ సామాన్యుల కష్టాలను కూడా
@sunithavardiyavath9753 Жыл бұрын
Fida movie laga jarigithe bagundu
@mamathab-vz3yj Жыл бұрын
Great sister miru 🙏🙏🙏
@Neelv4v Жыл бұрын
I have a feeling that her husband is not right for her. Akkadiki vellina tarvaata srivaani ni kastapedathademo anipisthundi. It's better that she stays in India n plz doctor, try to convince him to come back to India. I am 100% sure that Srivaani will not be happy there.😔😔
Doctor garu me sahananiki, Jaya gari sahananiki shathakoti Namaskararu
@saisri891 Жыл бұрын
ఈ అమ్మాయి లాంటి మంచి వారు ఎక్కడో ఒకరు ఉంటారు కాని వాళ్ల భర్త తో ఒకసారి మాట్లాడండి సార్ అసలు ఇలాంటి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి గవర్నమెంట్ జాబ్ ఉన్న అబ్బాయిని చేసుకుంటే హ్యాపీగా ఉండేది
@ruffa480 Жыл бұрын
ఇలాటి బాధ నేను పడను సార్ నేను నాన్న తోనేఉన్న ను మా అత్త మామాలు నాకు విడాకులు ఇవా కూడా మా అయినా కు రేడోపెళ్లి చెసా రు సార్ నాన్న తో నాపిల్ల లు తో చాలా సంతోషం గా ఉన్న ను ఇప్పుడు బాధ పుడుతు నారు నాను కోల్పోయిన అదుకు మా అత్త మామాలు నా భర్త నా లాటి మంచి అమ్మాయి ని కోల్పోయిదుకు నేను ఓటరి ని అయిపొన ను సార్ మరల నేను నా భర్త దగ్గరికి నేను వేలలేను ఆతను కి భార్య ఉంది కాబట్టి ఒక సారి నాన్న ని కోల్పోయిo అటే మనకు నాన్న రారు 🙏🙏నీవు నాన్న దగ్గర రే ఉడు అమ్మ తల్లి 🙏నాన్న ను వదలవద్దు 🙏
@annapoornas9803 Жыл бұрын
Ni life happy ga mi husband tho undali ani aa ammavari ni korukuntuna.. Srivani.. Plz think abt future also.. In case nana marraiage accept cheyakunna, mi husband behavioir ela unna accept reality...Ontari ga unna aadavallani mana society accept cheyadu.. Experience tho chebuthuna.. Plz think with positive thought🙏🙏
@Lavanya-1418 Жыл бұрын
Hats off to you ❤...
@lalithagone4027 Жыл бұрын
గ్రేట్ శ్రీ వాణి
@varalakshmikonijeti8821 Жыл бұрын
Entha manchi papa amma....meeru.....great ....kani....nee family kuda choosuko ma thappavu....ma konni vishayalu....manam aadapillalam...take decision towards to your personal family ma
@hemalathamanduvakurthi4986 Жыл бұрын
Amma sri vani neeku chaala manchi jaragalani aa devudini prardhistunnanu
@vijayabhaskarareddymaryada4082 Жыл бұрын
I personally welcome the woman decision is iface and heard and observed
@saraswathirallabandi3869 Жыл бұрын
Hats of doctor Gary🙏🙏🙏🙏🙏🙏
@friendlyaparnatalksvlogs8726 Жыл бұрын
Second part fast ga upload cheyyandi...plzzzzz
@harhindumerebandhu4266 Жыл бұрын
Valaki views ravadda madam valu bathikede views kosam oka 4-6 days padutademo 2nd video ki