Rama garu meeru vuragayalu bagachestunnaru. Purthiga Jaya garu gudaa inguvaista padathunnaraa.
@janakisatyanarayana66368 ай бұрын
కారం కలిపిన మాగాయ మజ్జిగ పులుసు లో వేస్తే పులుసంతా కారం అయిపోతుంది.మేము మాగాయ ఎండ పెట్టుకుని నిలువ చేసుకుంటే అది పులుసులో వేస్తే కారం ఉండదు.
@jyothik46598 ай бұрын
Hi Rama garu, Jaya garu
@janakisatyanarayana66368 ай бұрын
మాగాయే మహా పచ్చడి..,
@alivelumangatayaruedara41057 ай бұрын
Karivepaku veyyaru andi
@DhanaLakshmi-fd6uu7 ай бұрын
Pachi magaya pachadi chesi chupinchandi
@vijayadatla68858 ай бұрын
Nice
@ramanaidub49087 ай бұрын
Ok mam
@kiranmayi35007 ай бұрын
Uta thakkuva aithe water maginchi posukovacha rama garu plz chepandi
@veenapasupuleti25557 ай бұрын
ఆ మాటకు తగ్గట్టుగా ముక్కలు కలుపు కోవాలి మిగిలిన ముక్కలు ఇంకొంచెం ఎండలో పెట్టుకుని పప్పు లో వేసుకోవచ్చు...
@shobharanikattamuri15618 ай бұрын
🙏🙏👌👌😋
@srsratnamsatiwada78568 ай бұрын
Rama mam ji munaga Kaya Bengaluru,mamidikaya to pachhadi koncham video cheyyanddi pl
@umasubha47817 ай бұрын
Bellamu thokkudu pachhadi Ela cheyyalu Rama garu.
@adilakshmi69907 ай бұрын
Magaya mukalalo pulusu asalu raledu andi mari uta elaga andi
@sruthinimmagadda88727 ай бұрын
మూడు రోజులు ఊరు పెట్టాలి అని చెప్పారు కదా , మూత పెట్టాలా వద్దా చెప్పలేదు.కొంచెం తెలియజేయగలరు
@nageswaridevi30908 ай бұрын
Rama garu.Thank god you brought the topic of wrongly using the word pachchadi for vuragaya.The dinner in rainy season in my childhood mostly comprised of hot rice and magaya.Wow! Excellent.
@rukminim48398 ай бұрын
రామరవి గారు, చాలా బాగా రుచిగా మంచి రంగుతో మామిడి మాగాయ, మంచి గ కలిపే విధానాన్ని కూడా మీ మంచి ముత్యాల లాంటి మాట వందనం మాకు చాలా బాగా నచ్చిందండి, మీకు ధన్యవాదాలు మేడమ్ గారు. యూ ట్యూబ్ లో మీ ఫ్రతీ ఫ్రోగ్రామ్ చాలా excellent.
@rukminim48398 ай бұрын
M. రుక్మిణి హనుమంతరావు చెన్నై, అన్నానగర్.
@subbaraosripadasrava9828 ай бұрын
Magai ki popu veyaru amma godavary districts lo
@suseelajonnalagadda88927 ай бұрын
Niluva Pachadi karivepaku leka pothene betar.
@Sujatha-z1g7 ай бұрын
Hello mam🙏 yenda anta ledu. Pachidi ga pickle pettacha.🙏
@devarakondapavani4338 ай бұрын
అమ్మ చేతులు మంట పెట్టవా మీకు పచ్చడి రుచికన్నా మీ మాటలు రుచే తీయగా ఉంది
@priyankaparinam21507 ай бұрын
మొదటే నూని కలిపితే తరువాత మెతక వాసన వస్తుంది కదండి. అన్నీ కలిపేసి కావల్సినపుడు కొంచెం మాగాయ లో తిరగమోత పెట్టుకోవచ్చా అండి.
@vijayalakshmi-bm8jy7 ай бұрын
Bellam magaya yela
@vidyavathi6128 ай бұрын
Oil em vadali
@priyankaparinam21507 ай бұрын
పక్క కొలతలతో బాగా అర్థం అయేట్టు చెప్పారండి
@anasuyaangara32688 ай бұрын
Nenu six mango. Kaayala. To pedutunna ramagaru meeru cheppina. Measure ments. To.
@cheruvupallianuradha24038 ай бұрын
Majiga పులుసు lo magai kalipithe కారం vasthundi kada andi. Color red ga change avthundi kada