మీరు ఎటు వంటి ప్రశ్న అయిన చాలా స్పష్టంగా అర్థం మాయేలా చెప్పుతారు స్వామి
@gayathrideviprasannasundar7776Ай бұрын
Very few artists sing with this devotion. Saint Thyagaraja Swamy said in one of his kritis that Musical knowledge without Bhakti does not lead us towards God. You singing is truly divine
@VidadalaАй бұрын
స్వామి మీరు బాగా చెప్పారు మీరు శతకోటి నమస్కారాలు ఈ అడ్రసు ఇవ్వగలరు నమస్తే స్వామి
@padavalavaraprasad-mi5lf2 ай бұрын
చాలా గొప్పగా అర్థం బోధించారు ధన్యవాదాలు స్వామి
@narsingyata5535Ай бұрын
గురువుగారు మీ పాదాలకు నమస్కారాలు మీ యొక్క అడ్రస్ పంపించగలరు 💐💐💐🙏🏽🙏🏽
@chandepallydevendarreddy3582Ай бұрын
తెలంగాణ నారాయణపేట జిల్లా మక్తల్ జక్లేర్ బిజ్వార్ గ్రామం
@tnaganna4925Ай бұрын
సూపర్ అండి మీ ఛానల్ 🚩🙏🌹👌
@ksrinivas891225 күн бұрын
గురువుగారు చాలా అద్భుతం మీ మీ అడ్రస్ లొకేషన్ పంపండి
@kunchapuanjikumar6199Ай бұрын
గురువు గారి పాదాలకు శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏
@nishanth2409GPREDDYАй бұрын
గొప్పగా చెప్పారు గురువు గారు
@swamybonam33332 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@kumaraswamyrajulapati19592 ай бұрын
You are the Roll modeling to other Anchors while interviewing the SWAMIJI like persons
@parvathigorla5928Ай бұрын
Super guruvu garu
@vanithanenavath8471Ай бұрын
మేము పిత్రు దోసం వల్ల చాల కష్ఠాలు పడుతునం స్వామి చాల నరకగా వుంది 🙏🙏🙏🙏
@muralimirdoddi1343Ай бұрын
Trayambakeshwaram velli pitrudosam cheyonchandi
@SRSSrikanthАй бұрын
Gokarna best place sister
@SRSSrikanthАй бұрын
Memu veli vachina 1 year lopu anaki job vachindhi railway
@uradilimbadri2791Ай бұрын
Guruvu Gaaru🙏🙏🙏mimmany kalali. Mee pitam ravalanukuntunnamu mee vaddhaku ravadam elaa Swami 🙏🙏🙏🙏🙏
@kodandababu4544Ай бұрын
Jai Sri Ram Swami Gariki Namaskaraku Chala Chakkaga Vivarincharu Swami Suman Tv Variki Dhanyavadhalu
@ramakrishna-ii9rwАй бұрын
Exalent explian 👍💐
@nindraramesh6809Ай бұрын
గురువు గారికి పాదాభివందనాలు.
@sudhakarreddy7966Ай бұрын
Dhanyavadhalu guruji garuu
@IVijayaLakshmi-yx3xoАй бұрын
బాగా చెప్పారు గురువుగారు నమస్తే
@masagallayadaiah3152 ай бұрын
అడ్రస్ గురుజీ 🎉🎉
@sambanabhavani7876Ай бұрын
Mam Rusi kondain visakhapatnam munulu,Rusulu undevarata sir ki telusa one video please mam
@maheshi4464Ай бұрын
Satyam, dharmam🙏
@Anu-z6z16 күн бұрын
🙏swamy black magic jariginadaniki parishkaram cheyyagalara
@chinnik4642Ай бұрын
Pitru dosham unte Adpilalu ela cheyali . A inti adapillu cheyavocha
@skylineinfo6215Ай бұрын
Swamy memu prayag raj vishnupadam temple lo cheyincham.oka sari chesthe saripotunda ?prati okka year patinchala?cheppandi guruvugaru
@bhavya6974Ай бұрын
Guruvu gariki Namaskaaramulu maa maama Garu chanipoyi 10years avuthundi appatinunchi athani matalu vinipisthunnaayi emi cheyyaalo cheppagalaru
@PadmavathiK-gq9slАй бұрын
Mee vedios choodatam maa adrustam manchi vishayaalu teliya chestunnanduku chala thanks
@RoylitRoyalАй бұрын
Ma peddavallaki ma intlo vallu eppudu gurthu kuda cheskoru swamiji garu danivallemo na Babu ki chala health prblm vachindi okade Babu ma vaaru okkade ma mamagaru okkade aite remedy em cheyali andi
Suman TV వాళ్లకు నేను చెప్పేది ఏంటంటే మీరు ఇంటర్వ్యూ చేసేటప్పుడు ముందు ప్రజలకు అవసరమయ్యే ప్రశ్నలు మీరు సిద్ధం చేసుకోండి ఎవరికి తోచిన ప్రశ్నలు వాళ్ళు అడగడం అది సరికాదు ఆ మునీశ్వరులు మనకు సమయం కేటాయించారు కాబట్టి ఆ సమయాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి
నమస్కారం గురువుగారు, నాది ఒక చిన్న విన్నపం అండి, ఓం యక్షి కురు కురు స్వాహా, అనే ఈ మంత్రం గరుడ పురాణంలో చెప్పబడింది అంట అది నిజమేనా తెలియజేయగలరు గురువుగారు దీని గురించి పూర్తిగా చెప్పగలరా స్వామి.
Meeru chepputhuntee kallaku ku kattinattugaaa vuntundi guruji gaaru
@ashokashok-ho4plАй бұрын
శ్రీశైలం అశోక్ ❤ఓం నమశ్శివాయ ❤❤
@MoorthigariParashuRamuluАй бұрын
ఓం శ్రీ మాత్రే నమః . పూజ్య గురువుగారికి పాదాభివందనములు . గో పూజ ఏ రోజున చేయాలి. భార్య భర్త లు కలసి చేయాలా. లేదా ఒక్కరే చేయాలా. ఖర్చు ఏం మాత్రం వుంటుంది. పూజ ద్రవ్యాలు ఏమైనా తేవాల. దయ చేసి చెప్పండి.. మరో ప్రశ్న. భార్య తరపు నుంచి పితృ దోషం ఏమైనా సంక్రమిస్తుంద. అనగా వారి తండ్రి తరపున 0:01 0:01
Me thapassu thaggiothadhem swami endukante ekkuva prajalloke vachi cheruthunnaru
@sunitasulegelaАй бұрын
Adras evvagalaru
@untiredinsaan3902Ай бұрын
Anni abaddam toti manusini manisiga chusi yevari vanu sakramanga chesukunte anta bagu jarugutadi
@mididoddisubbaraoАй бұрын
💐💐🙏🙏🙏🙏🙏💐💐
@kdurga37112 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayavijaya2707Ай бұрын
Svmi. Me. Address. Ekkada
@mahdhawvarmaapusapati9916Ай бұрын
Pithru doshaalu oka abaddm. Nirupinchandi.
@mahendermahender7553Ай бұрын
Full address pettandhi
@peddapallemsaidwarakanath19622 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻
@SACHINCELLTRAININGGUNTURАй бұрын
పితృదోషాలు అంటే మన తాత తండ్రులవి కాదు అవి మనవే పూర్వజన్మ కొనసాగింపులే నీవు పుణ్య కర్మలు చేస్తే ఆ దోషాలు తగ్గుతుంటాయి అంతె
@Rollsbrother-v5bАй бұрын
Brainless Hindus Vasuv / adhithya / Rudhras Devathas are Pithru Devathas Not your and my Parents
@RajaShekar-pi8blАй бұрын
కాశీ బద్రీనాధ్ గోకరణం పిఠాపురం గాంగాపురం
@RajJogu-c5sАй бұрын
Suman tv valu...okarni interview teskune mundhu atleast Vala basic details caption lo mention cheyali kada
@Anu-z6z16 күн бұрын
🙏 namaskaram swamy me phone no cheppandi swamy
@skavithhaashre2356Ай бұрын
నాభర్త కారణం లేకుండా నాతో మాట్లాడం మానేశాడు నెల రోజులు అవుతుంది. ఒకే ఇంట్లో ఉంటు మాట్లాడుకో వాడంలేదు తన తండ్రికి కూడా బియ్యం ఇవ్వకుండా ఉన్నాడు దీనికి ఏమైనా పరిహారం చెప్పండి సరూగారు
@venigallasivaram84552 ай бұрын
Manishi enni tappudu panulu chestunnaru kanuke enni parihaaraalu cheyavalasi vastundhi