AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy Emotional Words About His Caste & Family

  Рет қаралды 1,066,520

SumanTV Telugu

SumanTV Telugu

Жыл бұрын

Watch► AP Food Commission Chairman Chitha Vijay Prathap Reddy Emotional Words About His Caste & Family
#sumantvtelugu #vijayprathapreddy #geethanjali
Follow us: / sumantvdigitalnews

Пікірлер: 2 300
@chennareddyindla2349
@chennareddyindla2349 Жыл бұрын
వీరి తండ్రి గారు చిత్తా వెంకటరెడ్డి (చౌరెడ్డి) గారు , మాకు టీచర్. 1975 లో మేము వీరి వద్ద 5వ తరగతి చదివాము. వారు చాలా మంచివారు. మాకు చిన్నప్పుడు ఉప్మా ఒక టిఫిన్ బాక్స్ లో తెచ్చి మాకు పిల్లలందరికీ పెట్టేవారు. నేను 39 ఏళ్ల క్రితం ఇంజనీరింగ్ చేరినాను అని చెప్పగా ఎంతో సంతోషించారు.మా గురువు గారికి నా వందనములు. అయన కుమారుడు మంచి పొజిషన్లో ఉన్నందులకు సంతోషం.
@gorlanmurthy4514
@gorlanmurthy4514 Жыл бұрын
Sound system baago ledu. Audio konchem chusukondi.
@kpolineni
@kpolineni Жыл бұрын
Meeru gurthinchukunnaru chaala thanks andi
@bachimom7050
@bachimom7050 Жыл бұрын
Shouri reddy not chouri
@veesamsarithasaritha699
@veesamsarithasaritha699 Жыл бұрын
@@gorlanmurthy4514g& &
@pathannazeerkhan677
@pathannazeerkhan677 Жыл бұрын
@@kpolineni BBC tv
@maryambati1355
@maryambati1355 Ай бұрын
నమస్తే కమిషనర్ గారు.మొదటిగా మీ అమ్మ గారికి,నాన్న గారికి మా వందనాలు. నీతికి, నిజాయితీకి మారు పేరు,మాట తప్పని, మడిమ తిప్పని గవర్నమెంట్ ఆఫీసర్ నీ ఆంధ్రా కి అందించిన మీ తల్లిదండ్రులకు నా వందనాలు.హాస్టల్స్ నీ అభివృద్ధి చేసిన కమిషనర్ ,అన్యాయపు వార్డెన్స్ కి సింహ స్వప్నము మీరు sir 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 మా జగనన్న మా ముఖ్యమంత్రి వర్యులు గవర్నమెంట్ స్కూల్స్ నీ అభివృద్ధి చేశారు.God bless you and your family sir.🎉🎉🎉
@KattamanchiRajesh
@KattamanchiRajesh Жыл бұрын
విజయ్ ప్రతాప్ రెడ్డి రియల్ ప్రజా సేవకుడు... మీరు ప్రజలకు చేసిన సేవ అద్భుతం 🙏
@alikarimmoulakhan
@alikarimmoulakhan 3 ай бұрын
నేను చూసిన నాకు నచ్చిన ఒక మంచి ఆదర్శప్రాయమైన నిష్కర్ష అయిన అధికారి ఇప్పటితరానికి కావలసిన ఎంతో మంచి తెలుగు బిడ్డ శ్రీ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి అయ్యగోరూ 🙏
@sirik9835
@sirik9835 Жыл бұрын
విజయ ప్రతాప్ గారికి నమస్కారములు. చాలాకాలానికి మంచి వ్యక్తి గూర్చి తెలుసుకున్నందుకు సంతోషము. God bless you sir.
@mramudu7086
@mramudu7086 Жыл бұрын
సార్ నేను తెలంగాణ వ్యక్తిని మీరు అంటే నాకు ఇష్టం మీరు నిజాయితీనీ సుశి నాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీకు నా హృదయపూర్వక అభినందనలు
@RamasubbammaPoojala-bt8xx
@RamasubbammaPoojala-bt8xx 6 ай бұрын
విజయ్ ప్రతాపరెడ్డి ఒక డైనమిక్ లీడర్ థాంక్యూ థాంక్యూ ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి ఇలాంటి నాయకుడే కావాలి
@kattikiran6526
@kattikiran6526 6 ай бұрын
చింతా ప్రతాప్ రెడ్డి వన్ ఆఫ్ ది గ్రేట్ man ఇన్ ఏపీ, మీలాంటివారు సమాజానికి కావాలండి గుడ్ లక్ సార్!
@seethamahalakshmi5107
@seethamahalakshmi5107 Жыл бұрын
చాలా సంతోషం నాన్నా! ఇంటర్ వ్యూలో,నీ గురించి వింటుంటే నిజమైన మనిషి గా,ఎదిగే నీ వ్యక్తిత్వాన్ని తెలుసుకుని ఇన్నాళ్లకు ఒక "మనీషి"ని,ౘూడగలిగానన్న..గొప్ప తృప్తి కలిగింది!!నేనూ.. నీలాగే మథనపడుతుంటాను,ఈ వ్యవస్థ ఇంత అస్తవ్యస్తంగా ఎందుకు తయారైంది? దీన్ని సరిచెయ్యగలవాళ్లు ఎప్పుడొస్తారు?అన్న వేదన లోలోపల తొలుస్తూ ఉంటుంది!మళ్లీ నన్ను నేనే సమాధాన పెట్టుకుంటూ "నేను సరిగా వుండగలిగితే ౘాలు,చెయ్యగల పని అంకిత భావంతో చేస్తేౘాలు, భగవంతుని దయతో..."అని తృప్తి పడుతూ వుంటాను!ఇప్పటికి నా దృష్టికి ఒక ఆదర్శనీయమైన బిడ్డ రావడం,నిౙంగా...అద్భతమైన విషయం!! నీకు,నా ప్రేమపూర్వకమైన దీవెనలు నాన్నా!! May goddess bless you!!!
@fishhuntingvlogsbytvkiran96
@fishhuntingvlogsbytvkiran96 Жыл бұрын
Very good brother me కుటుంబం అంతా చల్లగా వుండాలి goad blessyou
@shashidharreddy1959
@shashidharreddy1959 Жыл бұрын
Please don't confirm quickly because we want clear justice towards Hindus try to understand bcoz I Strongly believe those who are born in INDIA Are only HINDUS but no other's in belief
@billmoriya9202
@billmoriya9202 Жыл бұрын
​@@shashidharreddy1959 తెలుగులో రాసి ఉంటే మా లాంటి వాళ్లకు కూడా అర్దం అవుతుంది 😊
@swarnalatha4037
@swarnalatha4037 Жыл бұрын
​@@billmoriya9202 ఎవరికీ అర్ధం కావొద్దు అనే ఆయన కేవలం తెలుగోడు అని పరాయి భాషలో బాగా బాధ పడుతున్నాడు ...ఇంతకీ ఆయన బాధ పూర్తిగా కక్కేయలేదు మరి ఏమిటో జనం ...ప్చ్..
@karkarkarkarkarkar9978
@karkarkarkarkarkar9978 Жыл бұрын
👍
@bhagathakkera7983
@bhagathakkera7983 Жыл бұрын
ఎవరి పనివాళ్ళు చేస్తే దేశం బాగుపడుతుంది 👌👍చక్కటి మాట సార్
@PrasadCGR
@PrasadCGR Жыл бұрын
Absolutely correct
@MATH4ALL1729
@MATH4ALL1729 5 ай бұрын
Yes
@rajapesala
@rajapesala Жыл бұрын
కులము, మతం ఎందుకు. వ్యక్తిత్వం లో మీరు చాలా ఎత్తు లో ఉంటారు అన్న. 🙏 We support you always. ❤️
@hosannaswagathbiriyanivija9875
@hosannaswagathbiriyanivija9875 10 ай бұрын
మనసున్న మారాజు నా హృదయ పూర్వక వందనాలు మీలాంటి వారు కూడా ప్రజా సంక్షేమానికి మంచి చేస్తున్నందుకు మా ధన్యవాదములు మీ లాంటి వారు మన స్టేట్ లో ఇంకా కావాలని నేను కోరుకుంటున్నాను విజయ ప్రతాప్ రెడ్డి గారికి వైసీపీ ప్రభుత్వానికి జిందాబాద్
@sreedevisanty7540
@sreedevisanty7540 Жыл бұрын
నమస్తే sir, మీ ఈ మనస్తత్వానికి మీ తల్లితండ్రులకు కోటి దండాలు sir, ఇలాంటి వ్యక్తులు ఉండటం చాలా అరుదు sir🙏🙏🙏
@shaikmeeravali9439
@shaikmeeravali9439 Жыл бұрын
సర్ మతం కాదు కావలిసింది వ్వక్తిత్వమ అది మీకు 100% ఉంది మీరే మా ఆదర్శమ
@arunasvantintiruchulu
@arunasvantintiruchulu Жыл бұрын
Yes baga chepparu
@Ajaykumarr89
@Ajaykumarr89 Жыл бұрын
kani bathailaku kavalsindi matam
@jskumar1989
@jskumar1989 Жыл бұрын
@@Ajaykumarr89 అబ్బా ఏమి కటింగ్ రా...మత పిచ్చి కుక్కలు ఎవరో అందరికీ తెలుసు
@cricketking696
@cricketking696 Жыл бұрын
Meerey maatladali ra matham gurinchi
@REDDY...
@REDDY... Жыл бұрын
@@arunasvantintiruchulu poster am cheputunaro chudu first
@user-xf7yz6lr8n
@user-xf7yz6lr8n Жыл бұрын
మిమ్మల్ని కన్న తల్లితండ్రులకు 🙏..భగవంతుడు చల్లగాచుడాలి meeru god gift sir. All the best sir🙏.
@Vinodkumar_6166
@Vinodkumar_6166 Жыл бұрын
నిజాయితీ గా ఉండే మంచి మనిషి.అందరూ ఇలా ఉంటే మన రాష్ట్రం బాగుపడుతుంది.
@jagadhabisamrajyalakshmi
@jagadhabisamrajyalakshmi Жыл бұрын
I like it
@praveenreddy8703
@praveenreddy8703 Жыл бұрын
నిజాయితీ కి మెచ్చే ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చారు
@anuy
@anuy Жыл бұрын
బ్రదర్ నీ మనసు,నీ ఆలోచలు చాలా మంచిగా ఉన్నాయ్. గాడ్ బ్లెస్ యు.
@saradhaghanta2239
@saradhaghanta2239 7 ай бұрын
విజయ్ ప్రతాపరెడ్డి gari lo నిజాయితీ కనబడుతుంది. But ఈయన గారి straight forward 👌చాలా ఈబం ద్ కలిగిస్తూ ఉండొచ్చు. ఏమైనా sir కి ఏసుక్రీస్తు దీవెనలు 🙌సద ఉండాలని కోరుకుంటున్నా.🤝
@rajkumarkanaka2967
@rajkumarkanaka2967 Жыл бұрын
మా తెలంగాణ ఫుడ్ కమిషనర్ మొకం ఎలా ఉందో ఎవ్వరికీ తెలియదు మిలాంటి నిజాయితీ పరులు మా తెలంగాణలో రావాలి
@ashokKumar-hq5kg
@ashokKumar-hq5kg Жыл бұрын
సార్ నేను క్రిస్టియన్నే నేను కూడా మీలానే అన్ని మతాల సంప్రదాయాలను పాటిస్తాను. ఎవరు ఎన్ని రకాలుగా ఆరాధించిన పూజించిన దేవుడు ఒక్కడే కదా సార్ మీ నిజాయితీకి 🙏🙏🙏
@muralisuggala8035
@muralisuggala8035 Жыл бұрын
🙏🙏🙏🙏🙏
@laxmiganesh3839
@laxmiganesh3839 Жыл бұрын
🙏
@kumudhapravallikaindranimu5464
@kumudhapravallikaindranimu5464 Жыл бұрын
Thanku bro.
@Graduatedriveranna
@Graduatedriveranna Жыл бұрын
Meela andaru undali
@gokulkedar2378
@gokulkedar2378 Жыл бұрын
Meelantivaru chalamandi unte ee samajam bagupadutundi sir🙏🙏🙏
@siyonulalitha8298
@siyonulalitha8298 Жыл бұрын
నమస్తే సార్ దేవుడు తప్పకుండ మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్నటువంటి వారిని దేవుడు దీవించు కుండా ఉండగలడా మీలా పనిచేసే వారిని దేవుడు ఎంతగానో ఇష్టపడతాడు అందరూ మీలా పని చేస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు థాంక్యూ సార్ మీ ముక్కుసూటితనం నాకు చాలా నచ్చింది
@vemuladaniel8441
@vemuladaniel8441 Жыл бұрын
Praise the Lord sir
@arunasvantintiruchulu
@arunasvantintiruchulu Жыл бұрын
Yes mam chala baga chepparu🙏
@jayachandrapress2131
@jayachandrapress2131 Жыл бұрын
మీరు కచ్చితంగా మరింత ఉన్నత స్థానంలోకి వస్తారు సర్.
@t.nagarjunamallaiah8582
@t.nagarjunamallaiah8582 Жыл бұрын
God ✋ you sir
@surapunaiduvakamudila8542
@surapunaiduvakamudila8542 Жыл бұрын
అందుకే చాలా తెలివిగా వ్యవహరిస్తున్నాడు... రాజకీయాల గురించి కొంత మేటర్ మనసులో ఉంది.....
@kaligilaxmanarao959
@kaligilaxmanarao959 Жыл бұрын
@@surapunaiduvakamudila8542 hi u
@srinivas6094
@srinivas6094 Жыл бұрын
@@surapunaiduvakamudila8542 పచ్చ కుక్కా లాగా కామెంట్ పెట్టవద్దు😎
@venkateswarluneethipudi1882
@venkateswarluneethipudi1882 Жыл бұрын
మీ ఇంటర్యూ ఎంతో మందికి ఆదర్శం సార్ నాకు చాలా సంతోషం praise the lord god bless you
@gopalakrishna-kt4oo
@gopalakrishna-kt4oo Жыл бұрын
సార్ మీ వీడియోస్ తప్పకుండా చూస్తూ ఉంటాను మీలాంటి నిజాయితీ గల చాలా తక్కువగా ఉంటారు మీరు ఇలాగే మీరు మీ కుటుంబం చల్లగా ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను 💐💖💖💖🙏🙏🙏🙏🇮🇳
@crrtimberdepotfurnitureind9639
@crrtimberdepotfurnitureind9639 Жыл бұрын
హ్యాట్సాఫ్ అన్న.. మీ నిజాయితీ, మీ నిబద్దత, మీ విధానాలు మిమ్మల్ని చాలా గొప్ప స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను..
@ramadevivemuri990
@ramadevivemuri990 Жыл бұрын
నమస్తే సర్..... చాలా బాగా మాట్లాడారు సర్....మీ మాటల్లో 🔥🔥🔥🔥ఉంది సర్..... God bless you sir... God is always with you sir.... All the best....
@Farmers_First
@Farmers_First Жыл бұрын
డియర్ ప్రతాప్ రెడ్డి గారు! రాష్ట్రం లోని దాదాపుగా అన్ని హోటల్లో పరిశుభ్రత పాటించకుండా,మరీ ముఖ్యంగా నాన్వెజ్ హోటల్లో కుళ్ళిపోయిన మాంసాహారం పెడుతూ,చచ్ఛిపడి ఉన్న జంతువుల మాంసంతో తయారు చేసిన నూనెలతో అత్యంత అపరిశుభ్రమైన ఆహారం తో ప్రజల ఆరోగ్యం తో చెలగాటం ఆడుతున్నారు. దయచేసి ఆ హోటల్లో తనిఖీలు చేసి వారిని సక్రమమైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నం చేయాలి. వీళ్ళ మీద ప్రతాపం చూపించడం చాలా సులభం.You seams to be dare enough, please set right these hotels which are killing the people.
@bimburusiva7210
@bimburusiva7210 Жыл бұрын
సూపర్ సార్ 👍👍.. మీలాంటి నిజాయితీ కలిగిన ఆఫీసర్స్, ప్రతీ రంగంలోనూ ఉంటే బాగున్ను సార్.. 👏👏
@sakithashaik3078
@sakithashaik3078 Жыл бұрын
God bless u sir 🙏 మీ ప్రతి వీడియో చూస్తాను సార్. మీరు చేసే ప్రతి పనిలో మీకు దేవుడు తోడుగా ఉండాలని కోరుకుంటున్న సార్ 🙏
@ashokreddy6694
@ashokreddy6694 Жыл бұрын
Christians లలో మీలాగా ఉండేవారు చాలా తక్కువే సామీ ... మీ నిజాయితీనే ...మీ సౌందర్యం,🙏
@teja7984
@teja7984 Жыл бұрын
@@sureshsirigiri6859 bongem kadhu ninna kotapadu village lo shivudu vigrahanni smashanam lo pettadaniki voppukoledhu christians .
@ganti1233
@ganti1233 Жыл бұрын
Edhi ku sir matham maradm.prajaseva cheyyali ante gunam kavali,matham kadhu Ani na abiprayam
@venkatachamarthi3191
@venkatachamarthi3191 Жыл бұрын
Christian ayina tarvatha inka kulala godava enduku. Christianity lo Kulalu levu.
@manjulathas244
@manjulathas244 Жыл бұрын
@@ganti1233 ప్రజా సేవ చేయడానికి ధర్మం కావాలి కానీ మతం మారితే వారి పుస్తకాల్లో అంటే కురాన్ లో గాని బైబిల్ లో గాని ధర్మాచరణ అనేది ఉండదు అందులో బూతు హింస మాత్రమే ఉంటాయి మరి అవి తలకెక్కించుకుంటున్న వాళ్ళు ధర్మంలో ఎలా నడుస్తారు అది ప్రాబ్లం
@manjulathas244
@manjulathas244 Жыл бұрын
@@venkatachamarthi3191 అవును కులాల gola క్రిస్టియన్స్ లో ఉండవు అక్కడ రిజర్వేషన్లు దరిద్రపు పాలిటిక్స్ మాత్రమే ఉంటాయి
@kalpanap5229
@kalpanap5229 11 ай бұрын
Sir supab...iam ur big fan...mee manusu venna sir...
@raop6376
@raop6376 Жыл бұрын
సర్ మీ లాగా కొంతమంది అధికారులు వున్న సమాజం ఎంతో బాగు పడుతోంది దేవుడు మీకు ayuraarogyalu ఇవ్వాలని చివరి వరకు ఇదే నిజాయితీ kanuparchalani మీ కొరకు ప్రార్థిస్తున్నాను
@khammamsubdivision2735
@khammamsubdivision2735 Жыл бұрын
The most common sentence coming from his heart is పది మందికి సహాయం చెయ్యాలి ...Great
@jvmedia2023
@jvmedia2023 Жыл бұрын
Nenu kooda...Hindhu ne, it's a origin Sindhu nadhi loyalo nivasinchina prajala nu kaalakramam lo hindhuvulu ga perkontaaru , veeru( na poorvikulu) appati Rajulu ramudu etc, la vigrahaalni chesukoni poojinche vaaru. Vaallane dhevllu ga anva e nchukonnaaru. Manchi chesthe, YSR dhevudiuthada ...? A la ayana kooda manishega ..kaani janam dhevudantaaru...em cheppamantave..bro? Reddy anedhi,oka vamsam surname.adhenshuku maarchukontaadoo? Reddy ante ardhamentee...? Chppandi .
@nsrinivasrao3430
@nsrinivasrao3430 Жыл бұрын
@@jvmedia2023 మీరు చెప్పండి బ్రో what is the meaning of Reddy
@ambalasirisha2803
@ambalasirisha2803 Жыл бұрын
Nijam ga padhi mandhiki sahayam chayali ani anukunte vala intlo pani chese vala children ni free ga thana school lo chadhivinchavachu kadha....valaki free education ivvachu kadha
@jvmedia2023
@jvmedia2023 Жыл бұрын
@@nsrinivasrao3430 Mee Peru chivarana 'Rao' ani vundhi dhaani ardhamentee..? Reddy ante kooda anthe,
@jvmedia2023
@jvmedia2023 Жыл бұрын
@@ambalasirisha2803 ayana a la sahaayam cheyyalo meeru chepthara...? Aayanaku chethanyndhi chesthaadu. Prathap Reddy trust nadputhunnaru ..meeku telusa..? Vaalla Anna doctor .vuchitha seva chesthunnaadu meeku telusa .? Kadapa po e adagandi, Pratap Reddy charcter a nto.! Vaallintlo Pani manishinadugu em sahaayam chesaado chepthundhi
@baburao2544
@baburao2544 Жыл бұрын
సర్ మీరు నిజాయితీ పరులు.మీలాంటి వాళ్ళకి ఆ దేవుడు ఇంకా ఎక్కువ ఆయుస్సు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ సేవలు ఇలానే కొనసాగనివ్వండి. 🙏💐💐
@rajubabumylapalli9997
@rajubabumylapalli9997 Жыл бұрын
నలుగురికి మంచి చేయాలన్న మీ మనసు గొప్పది 👌👍🤝
@nagarajugummalla8287
@nagarajugummalla8287 Жыл бұрын
సారు మీరు చెప్పిన మాట ప్రకారము చేస్తూ దేశం బాగు పడింది సారు
@subashmala3472
@subashmala3472 Жыл бұрын
కులం, మతం ఏముంది సార్ నమస్కారములు🙏, మీలాగా మంచి మనస్సు వుండాలి, నిజాయితీగా వున్నారు సంతోషం సార్.
@kantarao2642
@kantarao2642 Жыл бұрын
Super speech sir
@weirdofreak
@weirdofreak Жыл бұрын
Lal salam
@nsrinivasrao3430
@nsrinivasrao3430 Жыл бұрын
ముందుగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ఎందుకంటే విజయ్ ప్రసాద్ రెడ్డి గా లాంటి నిజాయితీపరులైన వారిని ఇంటర్వ్యూస్ చేస్తున్నందుకు ఆయన ఆకలి మరియు చదువు విలువ తెలిసిన వారి దృష్టిలో దేవుడు sir god bless you forever and ever 🙏🙏♥️♥️ సుమన్ టీవీ వారికి నాదొక విన్నపం నిజాయితీపరులైన వారితో ఇంటర్వ్యూ చేయండి ఆ కిక్కే వేరు 🙏🙏
@rachapudiramudu939
@rachapudiramudu939 Жыл бұрын
Super sir
@glakshmireddy8419
@glakshmireddy8419 Жыл бұрын
Elageundali Sir
@KishanReddy0007
@KishanReddy0007 Жыл бұрын
​@@glakshmireddy8419 ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ ఐనవాళ్ళు ఎవరైనా తండ్రి కులం, మతం నీ ఫాలో అవుతారు... విలెంట్రా గొర్రెలాగ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నారు 😡
@srinukudipudi6399
@srinukudipudi6399 Жыл бұрын
సార్ గురించి పూర్తి సమాచారం అందించిన సుమన్ టీవీ వారికి ధన్యవాదములు సార్ అందరుఆపిసర్లలో మీకులాంటివారు50% ఉంటే మనరాష్ట్రము ఎక్కడో ఉండేది మీ లాంటి ఆపిసర్ ఒకరైనా మనరాష్ట్రానికి ఉండడం మీలాంటి వారిని ఐనా చూసి మిగిలినవారు మారాలి సార్, మీకు ఆ దేవుని ఆశీర్వాదములు ఎల్లప్పుడూ ఉండాలని మీరు సంపూర్ణ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకొనే మీ అభిమాని 🙏🙏🙏🙏🙏
@repurikoteswararao9832
@repurikoteswararao9832 Жыл бұрын
సార్ గుడ్ అడ్మిన్ మీరు, అలాగే సర్వమత సమ్మేళనం గురించి సాధారణగా చెప్పిన మీకే చెందాలి గర్వాంగా హార్ట్ ఫుల్ సందేశం మీది, గుడ్ n గుడ్ సార్ థాంక్యూ బిలీవబుల్
@ramarao1962
@ramarao1962 Жыл бұрын
మీలాంటి నిజాయతి వాళ్ళు ఉండటం సూపర్ సార్ 🙏
@saidulusaidulu28
@saidulusaidulu28 Жыл бұрын
సార్ మీరు చాలా మంచి వారు కరెక్ట్ గా చెప్పారు
@myoffice4434
@myoffice4434 6 ай бұрын
మీ లాంటి ఆఫిసర్స్ అవసరం సార్ అందరూ బాగుండాలి తారతమ్యాలులేకుండా ముందు మనం మనుషులం అనే విషయాన్ని గుర్తుచేస్తున్నారు... మీ డ్యూటీ మీరు అలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్
@Vinodkumar_6166
@Vinodkumar_6166 Жыл бұрын
మనిషిని మనిషిగా చూద్దాం మతం కాదు హ్యాట్సాఫ్ sir మీరు మా రియల్ హీరో
@sailajarose473
@sailajarose473 Жыл бұрын
S hats off
@EDMVibes24
@EDMVibes24 Жыл бұрын
Vasudeva Kutumbikam
@Motlampallyraju7742
@Motlampallyraju7742 Жыл бұрын
Is good bro
@ratnaraju1157
@ratnaraju1157 Жыл бұрын
Great Human being
@ramakrishnakommineni7700
@ramakrishnakommineni7700 Жыл бұрын
Kulam kooda maravachuga.kulam anedi mother. Matham anedi father. Mather ni marchalemuga.
@ThePK.2708
@ThePK.2708 Жыл бұрын
నిజాయతీ కి నిజమైన రూపం.. ఈ సార్.
@koratamaddijayadev3596
@koratamaddijayadev3596 Жыл бұрын
మీ మతం ఏదయినా .... అభిమతం సూపర్, సార్ ! మీ నీతి, నిజాయితీలు శ్లాఘనీయం ! 🙏🏼
@svanilkumar
@svanilkumar 4 ай бұрын
Your work inspires many people sir.... Love from Karnataka ❤
@deevenablessy9795
@deevenablessy9795 Жыл бұрын
సార్ నమస్తే.... మిమ్మల్ని చూస్తుంటే మకు చాలా గర్వంగా ఉంది.... మీలాంటి వారు ఉండబట్టే మాలాంటి వారు బ్రతుకుతున్నారు....tq సార్.... మీ మంచి మనసు మమ్మల్ని మీకు అభిమానిగా మార్చింది....ఇంకా చెప్పాలంటే మాకు మాటలు సరిపోవు....మీరు నిండు నూరేళ్ళు చక్కగా ఆరోగ్యంగా అయుష్కలిగి వుండాలని మనస్ఫూర్తిగా దేవునికి ప్రార్థిస్తున్నాము సర్....ప్రతి తల్లికీ మీలాంటి ఒక కొడుకు...ప్రతి చెల్లి కి మీలాంటి అన్నయ్య వుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకోసం ప్రార్ధిస్తున్నాను సర్...మీరింకా అనేక ఉన్నత శిఖరాలను అధిరోహించి సంతోషంగా వుండాలని prayer చేస్తున్నాం....tq...సర్....
@arunasvantintiruchulu
@arunasvantintiruchulu Жыл бұрын
Praise the lord mam baga chepparu enka baga prayer cheyali mam
@satyakumari3375
@satyakumari3375 Жыл бұрын
జీసస్ అందరిని ఇలానే ఉండాలని కోరుకున్నాడు కానీ కొంత మంది వల్ల దేవుడి పెరు చెడగొడుతున్నారు. సర్ మీ మనసులో దేవుడున్నాడు కాబట్టి మీరు ఎలా ఉన్నారు god bless you sir devunike మహిమ కలుగును గాక
@anjani4097
@anjani4097 Жыл бұрын
Emi maa ramudu korukoledaa? Buddhudu korukoledaa? Mahaa veered korukoledaa?vivekaanandudu korukoledaa? Aa vedeseeyudu maathrame korukunnaadaa? Baanisa desadrohi
@lakshmirudraraju971
@lakshmirudraraju971 Жыл бұрын
దేవుళ్ళు అందరూ కూడా ఒకటే చెప్పేరు ఒకరికి ఒకరు సాయం చేసుకోవాలని అందర్నీ మంచిగా ఉండాలని మతం మారి కులం మారకపోవడం ఏంటి అంటే వీళ్లు తీసుకున్న మతాన్ని చిన్న చూపు చూసి నట్లే కదా క్రిస్టియన్ మతం తీసుకుంటే ఏమేం క్రిస్టియన్స్ అని ధైర్యంగా చెప్పుకోవాలి కానీ మేము ఆకుల నీ కులం అని చెప్పుకోవాలా ప్రతి ఒక్కరూ మతం మారి ఒక్కడు కూడా క్రిస్టియన్ అని చెప్పు కోడు మాది ఆ కులం
@padmavathireddy8473
@padmavathireddy8473 Жыл бұрын
Anthachrppi devunike mahima kalugunugaka antaremiti. Mahima vunnavade kada devudu.
@shaikayusha8129
@shaikayusha8129 Жыл бұрын
Sir మీరు అంటే నాకు చాలా చాలా ఇష్టము సర్.రెవిన్యూ depratment vro ను సర్. నేను ప్రతి వీడియో మీది చూస్తాను సర్.మీ నీతి నిజాయితీ లో మీకు మీరు సాటి సర్.మతము ,కులము లో ఏం వుంది సర్. మంచి మనసు ఉంది సర్.
@sugnaa619
@sugnaa619 7 ай бұрын
Wonderful Human Being ❤❤❤❤❤❤
@vabhinav2368
@vabhinav2368 Жыл бұрын
భారత దేశం లో సర్వ మత సమ్మేళణం ఈ పదం అందరూ గుర్తిస్తే అస్సలు మతాల గురించి గొడవలే జరగవు ఎవరి ఇష్టమైన ధై వాన్ని వాళ్లు కోలుచుకోవచ్చు దేశం ప్రశాంతం గా ఉంటుంది మీరు మంచి మాట చెప్పారు sir 🙏
@nareshtheegala7891
@nareshtheegala7891 Жыл бұрын
Politicians unda nivvaru ga
@musulurimastanrao3272
@musulurimastanrao3272 Жыл бұрын
Real man. Need some more officers like you to help public.
@raniindirachandika6797
@raniindirachandika6797 Жыл бұрын
😊💟భగవంతుని కృప మీకెల్లప్పుడూ తోడై యుండాలి🎊
@vijayarajumallula2603
@vijayarajumallula2603 Жыл бұрын
విజయ ప్రతాపరెడ్డిగారు ప్రవర్తన లోనే ఉంది స్వచ్ఛమైన క్రైస్తవత్వం. నాలాగే ఒక క్రైస్తవ టీచర్ కొడుకు అన్నందుకు నాకు. Love you god bless you sir love your words so much.🙏🙏🙏💐
@jyothipunyamanthulabtech763
@jyothipunyamanthulabtech763 Жыл бұрын
ఎందరో మహానుభావులు. అందులో మీరూ మన ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషనర్ గా వుండడం ఆంధ్రులకు హర్షిచించదగిన విషయం. మంచితనం మనవాత్వం మనిషికి వుండవలసిన ముఖ్యమైన లక్షణాలు...
@lakshmannakka4025
@lakshmannakka4025 Жыл бұрын
మీలాంటి నిజాయతీ పరులను చూసి చాలా కాలం అయ్యింది సర్ .....💐💐🙏🏻 థాంక్స్ to సుమన్ టీవీ 👌👌
@sherinsam7296
@sherinsam7296 Жыл бұрын
Very proud to see a Christian officer . May God use u mightily sir
@user-be7bj9fn9v
@user-be7bj9fn9v 3 ай бұрын
Amen 🙏🙏🙏 hallelujah 🙏🙏🙏
@knowmore5541
@knowmore5541 10 ай бұрын
Your my inspiration sir 🙏
@pendemsalomi3500
@pendemsalomi3500 Жыл бұрын
🙏 Ur correct sir, ( మీరు చాలా బాగా చెప్పారు) దేవుడు మీకు మంచి మనసు ఇచ్చాడు. అందుకే దేవుడు అన్ని విషయాలలో bless చేస్తూ ఉన్నాడు.దైవభక్తి ఉంది కదా నిజాయితిగా పని చేస్తున్నారు. TQ so much sir. 🙏
@raviravikumar177
@raviravikumar177 Жыл бұрын
నిజం చెప్పాలంటే మతం కాదు ముఖ్యం మనవతం సార్ మీరు చాలా మంచివారు సూపర్
@arunasvantintiruchulu
@arunasvantintiruchulu Жыл бұрын
Yes good thinking sir🙏
@Abhi-uj7gf
@Abhi-uj7gf Жыл бұрын
Meela anukunedi hindhuvulu matrame
@srinivasasomasundaramsista7108
@srinivasasomasundaramsista7108 Жыл бұрын
నాది కూడా మీ మనస్తత్వమే సార్. ముక్కుసూటిగా మాట్లాడతాను. Iam a great fan of u Sir. మీ వీడియోస్ చూస్తాను.ur way of working i like very much. God bless u Sir.
@user-jy6vp2vh3k
@user-jy6vp2vh3k 8 ай бұрын
Very nice speech sir AP food Chairmen sir God bless you 👌🙏👍🙏🙏🙏🙏🙏
@chandunaveenkothapalli3467
@chandunaveenkothapalli3467 Жыл бұрын
కూలం , మతం ni chusukuni a manishi పుటలేదు ఎదుటి వానిలో దేవుడు ని చూడలి నీ లాంటి వారు చాల అరుదుగా మాత్రమే ఉంటారు మీ లాంటి వారీ కీ ఎపుడు మంచి జరగాలి.
@beastgamingrcr
@beastgamingrcr Жыл бұрын
సూపర్ సార్ 👌👌👌 దేవుడు మిమ్మల్ని మరింత గొప్పగా హెచ‌్చించాలని మనసారా ప‌్రార‌్దిస‌్తున‌్నా🙏🙏🙏
@naagendrakarri3601
@naagendrakarri3601 3 ай бұрын
మీ లాంటి అధికారి, దేశానికి ఇప్పుడు ఎంతో అవసరం, మోడీ గారి మొండితనం మీలో కనపడుతుంది విజయ్ sir❤❤❤
@sarojabhasker240
@sarojabhasker240 Жыл бұрын
మీ ప్రవర్తన లో దేవుని ప్రేమ కనిపిస్తుంది
@arunasvantintiruchulu
@arunasvantintiruchulu Жыл бұрын
Praise the Lord yes
@skyblue-sg5ze
@skyblue-sg5ze Жыл бұрын
Mari jagan 16 case lo kanipichaledhaa...
@sarojabhasker240
@sarojabhasker240 Жыл бұрын
@@skyblue-sg5ze నేను ఇక్కడ sir గురించే చెప్పాను ,,జగన్ గురించి కాదు
@chandu5124
@chandu5124 Жыл бұрын
Correct 💯
@seenumacharla3456
@seenumacharla3456 Жыл бұрын
Yes sri Ram laga unnaru
@chakrakollchennakesavulu8850
@chakrakollchennakesavulu8850 Жыл бұрын
Sir మీరు ఛాలా బాగా chepparu sir🙏 mee videos follow అవుతున్నా your great man sir Naadi కడప ne sir meeru chestunna AP food commotion chairman very nice job sir God bless you sir and praise the Lord sir
@kpsahodarDISCIPLESMINISTRY
@kpsahodarDISCIPLESMINISTRY 11 ай бұрын
God bless you sir
@sharajaslin834
@sharajaslin834 Жыл бұрын
Nenu naa 10th Mee school loney complete chesanu sir 😊iam really proud abt my school too amazing education and teaching ❤ippudu pg chestunna😊
@krishnaketha8123
@krishnaketha8123 Жыл бұрын
మీరు చెప్పేది బాగానే ఉంది కానీ క్రిస్టీయన్ లో కులం ఉండదు అందరూ ఒక్కటే కులం అంటారు
@simonpeter4204
@simonpeter4204 Жыл бұрын
He has caste but caste feeling on others,he is treating others as brothers and sisters
@venkeyv37
@venkeyv37 Жыл бұрын
The Most Powerful and Honest person you are ..!💐💐💐
@yashureddy5359
@yashureddy5359 6 ай бұрын
Ilanti vallani interview cheyandi Enni vishalu chepparu, matham gurinchi, duty gurinchi , helping gurinchi etc chala Baga cheparu sir
@Venkatesh-xs2yk
@Venkatesh-xs2yk Жыл бұрын
జగనం క్రిస్టియన్, మీరు క్రిస్టియన్ కాబట్టి, food commission chairman పదవి ఇచ్చాడు. ఏ చర్చిలో కలిసిన కలయికయో.... మీ వ్యక్తిత్వం మంచిది. బాగుంది సార్.
@yvchowdary1
@yvchowdary1 Жыл бұрын
మీలాంటి వారిని మొదటి సారి చూస్తున్నాను.... అవసరం, సమాజానికి ఇదే అవసరం ,😍
@lokeshreddy6609
@lokeshreddy6609 Жыл бұрын
your are very good human being, Humanity is the biggest Asset in you, Continue the same to help the government school children for there better future ... All the Best #vijayprathapreddy
@dileepbandari6207
@dileepbandari6207 Жыл бұрын
This is called Open heart ❤️
@ShivaShiva-ur5hw
@ShivaShiva-ur5hw Ай бұрын
విజయ్ ప్రతాప్ రెడ్డి సార్ డేరింగ్ రియల్ హీరో 🙏🙏🙏👍❤️❤️👌
@avuthusagarreddy942
@avuthusagarreddy942 Жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 మతం కాదు మనం మహాజ్ఞానం కలిగి మంచి చెడు తెలిసిన సుఖం దుఃఖం తెలిసిన మనుషులం మనమంతా మనుషులం 🙏
@KishanReddy0007
@KishanReddy0007 Жыл бұрын
దయచేసి వాళ్ళ పేర్ల ముందు ఆ #రెడ్ది అనే పదం వాడకండ్రా సామీ... వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్స్ కదా... మరెందుకు రా ఈ పేర్లు...? జాన్, పీటర్ ఇలాంటివి పెట్టుకోమను ... వాళ్ళ వల్ల హిందూ ధర్మానికి, అలాగే ఒరిజినల్ రెడ్దిలకి చిరాకుగా ఉంది 😡
@hunk98
@hunk98 Жыл бұрын
​@@KishanReddy0007 🖕
@KishanReddy0007
@KishanReddy0007 Жыл бұрын
@@hunk98 ఆ వేలు తీసి నీ అమ్మ కింద పెట్టు 😂😂
@vikky2525
@vikky2525 6 ай бұрын
@@KishanReddy0007nuvu original reddy ha??? Ne lanti valla valle ra babu manam oka 50years venekki velpothunam, nak thelsina vallu chela Mandi Sai baba ni poojistharu, Mari vallu kuda marchukovala names?? Sai baba Hindu kadhu kada ?? Alane devudee ledu ani cheppe naasthikulu unnaru vallu kuda names ni alane pettukuntunnaru Mari vallani theskomani adagarenti?? Why only Christianity ni believe chese valle target ??? And okati gurthupettuko, I’m born Christian na kulam kshatriyas na matham nen decide cheskogalanu, but na kulanni nen marchukolenu, and I there is no need of it!!!
@umasurekha140
@umasurekha140 Жыл бұрын
We need officers like you sir. Thankyou sir, thankyou suman tv.
@vanapallivenkatesh4870
@vanapallivenkatesh4870 Жыл бұрын
Very honest.. really appreciate sir for your hard work
@shafimohammad8175
@shafimohammad8175 Жыл бұрын
సూపర్ నేను కూడా మీ లాగా కులమతాలకు అతీతంగా ఉండే భారత్ కావాలనుకునే వాడిని.యాభై ఏళ్ళ క్రితం మాకు స్నేహితుల్లో ఎవరి కులం ఏమో తెలియదు
@rakeshsomanwar6867
@rakeshsomanwar6867 Жыл бұрын
మీరు గొప్ప మనస్సు న్న దేవుడు 🙏🙏🙏🙏🏹🙏🙏🙏🙏
@janapatiravi9062
@janapatiravi9062 Жыл бұрын
ఈ లోకంలో అందరికీ దేవుడు ఒక్కడే కరెక్ట్ గా చెప్పారు సార్ స్వామియే శరణమయ్యప్ప యేసు నాద అల్లాహ్ అక్బర్ అందరూ ఒకటే అందరి మనసులు ఒకలా ఉన్నప్పుడు ఈ ప్రపంచం బాగుపడుతుంది
@kommathotianilkumar4717
@kommathotianilkumar4717 Жыл бұрын
Elanti interview kadha kavlsindhi E. rijulo super ga matladaru.. 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍❤️❤️❤️❤️❤️
@Cklk5767
@Cklk5767 7 ай бұрын
CV prathap reddy sir గారికి నాపాదాభివందనాలు, మీ రూపంలో దేవుడిని చూస్తున్నాను కలియుగంలో మీలాంటివాళ్ళు ధర్మాన్ని కాపాడేవాళ్ళు అని, ఆరోగ్యంగా పెరిగే age పిల్లలకు మింగుడు పడని భోజనం పెట్టి,, ఎంత తక్కువగాభోజనం తింటే అంత ఎక్కువ డబ్బులు మిగులుతయానే కిరాతకులు వున్నారు వారికీ చాలా స్ట్రాంగ్ గా బుద్ది చెప్పాలని కోరుచున్నాను, thank you sir.
@rojagabriel4336
@rojagabriel4336 Жыл бұрын
సార్ మీ మంచి తనo అందరికి సహాయం చేస్తున్నారు భగవంతుడు మిమ్ములను మీ కుటుంబాని ఆశీర్వదిం చాలీ
@gomukrishnakrishna3754
@gomukrishnakrishna3754 Жыл бұрын
Sir, మీ service super sir. మీ లాంటి వారి సేవ దేశానికి అవసరం ఎంతైనా ఉంది సార్.god bless you sir
@tillu162
@tillu162 Жыл бұрын
S elanti Christians nethale mana bharathadeshani kavali nduku ante hunduvu lani brathukanivoddu thu....
@livingchristministriesLCMINDIA
@livingchristministriesLCMINDIA Жыл бұрын
Great testimony Great Sir.... God bless you and your family.
@drgiridhar1330
@drgiridhar1330 11 ай бұрын
గౌరవనీయులు చిత్తా ప్రతాప్ రెడ్డి గారికి మరియు ఇంటర్వలు చేసిన గీతాంజలి మేడం గారికి నమస్కారములు. జన్మ అనేది భగవంతుని వరం సార్, పదవి అంటే మామూలు అందరిని కూర్చోపెట్టినట్లె మిమ్ముల్ని కూర్చోబెట్టారు. కాని అందరు మాదిరిగా కాకుండా ఆ పదవికి న్యాయం చేకూర్చాలి అన్న ద్రుడసంకల్పముతొ ముందుకు సాగుతున్నందుకు చాలా సంతోషముగా ఉంది సార్.మీరు మీ కుటుంబ సభ్యులు మరియు ఇంటర్య్వూ చేసిన గీతాంజలి మేడం గారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో సుఖంగా జీవించాలని కోరుకొనుచున్నాను.
@kamalam8709
@kamalam8709 Жыл бұрын
Again and Again Hats off to Suman TV and specially Ms. Geethanjali.
@mallipogulanageswaramma8825
@mallipogulanageswaramma8825 Жыл бұрын
Thank you సార్ మీలాగా ఉండాలి work లో sir
@prabhavathi7090
@prabhavathi7090 Жыл бұрын
Super officer sir. Meelanti valluntey vyavastha bagupaduthundi sir👏👏may God bless you🙌
@suseelajasmi862
@suseelajasmi862 11 ай бұрын
Wonderful work sir 🎉🎉🎉
@sudipallikondalaraovicempp4836
@sudipallikondalaraovicempp4836 Жыл бұрын
సార్ మీరు చేసే పనులు చాలా ఇష్టం, మీరు చేసేపనులు, నేను చేసే పనుల్లో కొంత పొలికలు ఉన్నాయి. ఏదైన మీరు చాలా నిజాయితీగా చేస్తున్నారు.
@laxman8034
@laxman8034 Жыл бұрын
🙏🙏🙏సార్ నిస్వార్ధమైన సేవ నిజాయితీగా పనిచేస్తున్నారు చాలా చాలా గ్రేట్ జాబ్. మీలా ప్రతి ఒక్కరు పనిచెయ్యాలి అప్పుడే రాష్ట్రం, దేశం బాగుంటుంది సూపర్ గాడ్ బ్లెస్స్ యూ సార్ 🙏🙏🙏🙏
@arunasvantintiruchulu
@arunasvantintiruchulu Жыл бұрын
Yes sir good thinking
@csubramanyammani3425
@csubramanyammani3425 3 ай бұрын
Sir విజయప్రతాప్ రెడ్డి గారు మీ మంచితనం వలన పేదపిల్లలు మంచిబోజనం తింట్టునారు దేవుడు మీకు మీ కుట్టుంబానికి మంచి చేస్తాడు. మీ ఆబిమాని తిరుపతి.
@muhammadjaffar7898
@muhammadjaffar7898 6 ай бұрын
Sir, mee manasuloni bhavana lo lokakalyanamundi, anduke samjamu loni chedu patla meku anta badha kalugutundi. yes you are really human being. Thankyou sir. God bless you.
@b.bhaskarreddy9143
@b.bhaskarreddy9143 Жыл бұрын
సార్ మీ ప్రతీ వీడియో చూస్తుంటాను నిజాయతి ఖీమారుపేరు మారుపేరు మీకు బగ వంతుడు చల్లగాచుడాలి
@ramyamtv2744
@ramyamtv2744 Жыл бұрын
P
@gopalakrishnaraovelivela1144
@gopalakrishnaraovelivela1144 Жыл бұрын
Super sirMayGod Bless you
@KishanReddy0007
@KishanReddy0007 Жыл бұрын
దయచేసి వాళ్ళ పేర్ల ముందు ఆ #రెడ్ది అనే పదం వాడకండ్రా సామీ... వాళ్ళు కన్వర్ట్ క్రిస్టియన్స్ కదా... మరెందుకు రా ఈ పేర్లు...? జాన్, పీటర్ ఇలాంటివి పెట్టుకోమను ... వాళ్ళ వల్ల హిందూ ధర్మానికి, అలాగే ఒరిజినల్ రెడ్దిలకి చిరాకుగా ఉంది 😡
@chintu1336
@chintu1336 Жыл бұрын
​@@KishanReddy0007నీవు chuduvu కున్న చదువు ఏంటి కి ఉపయోగం రా ఈ రోజుల్లో కులాల గురించి మాట్లాడుతున్నావు
@omnamosivaom5132
@omnamosivaom5132 Жыл бұрын
సార్ నమస్తే 👃👃మీరు నిక్కచ్చిగా నిజాయితీగా ఉన్నప్పుడు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు.. మేము అందరం మీ వ్యక్తిత్వాన్ని అభిమానిస్తున్నాము.. మీ కులం మాకు ముఖ్యం కాదు.. నీతి నిజాయితీ పుష్కలంగా ఉన్న మీరు మానవత్వానికి కూడా నిలువెత్తు నిదర్శనం 👌👌 కంగ్రాట్యులేషన్స్ 💐💐
NERF WAR HEAVY: Drone Battle!
00:30
MacDannyGun
Рет қаралды 56 МЛН
DEFINITELY NOT HAPPENING ON MY WATCH! 😒
00:12
Laro Benz
Рет қаралды 46 МЛН
Alat Seru Penolong untuk Mimpi Indah Bayi!
00:31
Let's GLOW! Indonesian
Рет қаралды 16 МЛН
Garikapati Narasimha Rao speech about Students Personality Development [Full Speech]
2:02:44
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 1,4 МЛН
Kethireddy Venkatarami Reddy exclusive interview | #itlumeejaffar #kethireddy
13:18
Senior Actor Murali Mohan Open Heart With RK || Full Episode || Season-3 || OHRK
1:23:48
УНИТАЗ В ЛЕСУ?? #shorts
0:24
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН
How Many Balloons Does It Take To Fly?
0:18
MrBeast
Рет қаралды 76 МЛН
红尘为救闺蜜使出了浑身解数
0:39
侠客红尘
Рет қаралды 28 МЛН
Хитрая МАТЬ делит НАСЛЕДСТВО между ДЕТЬМИ 😱 #shorts
1:00
Лаборатория Разрушителя
Рет қаралды 10 МЛН
Жаз бітетін болдығой😂
0:33
NNN LIFE TV
Рет қаралды 565 М.