ఇంత.... మంచి..... (యేసుక్రీస్తు).... చర్చి ని... ఏ... బేధం లేకుండా.... ప్రజలకు..... చూపించిన...... సుమన్ TV... వారికి.... నా ధన్యవాదములు...... 🙏🙏🙏
@anandaraopasala708 Жыл бұрын
ఇంత పెద్ద కట్టడాన్ని నిర్మించిన ప్రతి భక్తులకు నిర్మాణ కార్మికులకు దేవుడు ఎల్లప్పుడూ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏
@Aulla_Pratap Жыл бұрын
దేవునికి స్తోత్రం... వందనాలు అన్న 🙏🏻 ఇంత పెద్ద మందిరము ⛪ నిర్మించడానికి మీరoదరూ పడ్డ ప్రయాసను బట్టి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఈ మందిరంలో దేవుని వాక్యము కూడా గొప్పగా ప్రచురింపబడాలని ఆశిస్తున్నాను. Tq
@Avvadu1234Entertainments Жыл бұрын
❤
@sekhar1995 Жыл бұрын
ఇక్కడ చర్చి ఎంత అందంగా ఉందో దానికంటే ఎన్నో రేట్లు వాక్యపరిచర్య జరగాలి అని నా ప్రార్థన ❤❤
@shivaneelam8852 Жыл бұрын
Meru chypindi 💯 akda untundi bro.. nenu childhood nunchi vyltuna very 🔥 full
@srinu955 Жыл бұрын
Gorra
@meenamameenama3865 Жыл бұрын
Theliyakunda matladakandi oka sari meru vellandi ela Undo thelusthadi andari lanti faster kadu ayina k 😡
సుమన్ టీవీ కి థాంక్స్ నేను ఈ చర్చి కట్టేటప్పుడు వెళ్లిన చర్చికి ఇప్పుడు మీరు ఈ టీవీలో చూపిస్తుంటే చూస్తున్నాం చాలా చాలా ఆనందంగా కలుగుతుంది ఎంత పెద్ద చర్చి ఎంత బాగుందో దేవుని కృప ద్వారా జరుగుతుందని అసలు ఇక్కడ జరిగేదంతా అద్భుతములు జరుగుతాయి అస్సలు చాలా అది కట్టేటప్పుడు నేను ఇలాంటి టీవీలో చూస్తానే నమ్మలేదు అసలు చాలా ఆనందంగా ఉంది ఎట్లా సుమన్ టీ ద్వారా చర్చి చూస్తాము అని చాలా చాలా హ్యాపీగా ఉందండి వాళ్లకి చాలా థాంక్స్
@jellasubramanyaswamy9063 Жыл бұрын
God is garte
@VenkateshwarluSugadasu-nw5ox Жыл бұрын
@@jellasubramanyaswamy9063ఏ గాడ్ గాడ్ .
@క్రీస్తుఆరాధనమినిస్ట్రీస్.తాడి Жыл бұрын
ఈ చర్చి కట్టడం ఎంతో అద్భుతం దేవుని కృప ఉంటే తప్ప ఇలాంటి కట్టడాలు కట్టలేరు చర్చిలో ఉన్న పాస్టర్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు
@chintugamingff6720 Жыл бұрын
Praise the lord ayyagaru fo
@MunniSk-kg7np3 ай бұрын
@@chintugamingff6720😮😮
@arogyareddy5221 Жыл бұрын
నిజంగా అద్భుతం... అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. ఇది దేవుని కృప.. జయ ప్రకాష్ అయ్యకి, పాల్సన్ అయ్యకి దేవుని దీవెనలు.. భక్తుల సౌకర్యార్థం ఇంత పెద్ద మందిరం నిర్మించి దేవుని సేవకు అంకితమైన మీకు వందనములు...✍️
@svn2361 Жыл бұрын
దేవుని కార్యాలు ఎప్పుడూ గొప్పగా సంతోషంగా ఉంటాయి....దేవునికే మహిమ కలుగును గాక..చాలా సంతోషంగా ఉంది
@bjsimon9122 Жыл бұрын
ఈ చర్చిని you tube లో చూసి చాలా సంతోషించాను. సంఘస్తుల త్యాగము, సంఘకాపరుల నడిపింపు నిజముగా అభినందనీయము. ఒక చిన్న మనవి: మత్తయి సువార్త 12:6 వాక్యము ఈ చర్చ్ గోడ మీద వ్రాయిస్తే ఇంకా అద్భుతముగా వుంటుంది. ( దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ వున్నాడని మీతో చెప్పుచున్నాను )
@nanirao7935 Жыл бұрын
మంచి చర్చ్ చూపించిన సుమన్ tv కి ధన్యవాదాలు
@silvaraju30452 ай бұрын
🙏
@ravikummaragunta-m9i Жыл бұрын
మందిరాలను కూలుస్తున్న ఇలాంటి తరుణంలో ఇంతపెద్ద చర్చి ని నిర్మింపజేసిన దేవాదిదేవునికి కోట్లకొలది వందనాలు చర్చి నిర్మాణకులను పని చేసిన వారందరిని దేవుడు దీవించును గాక
@muralibhupathi00711 ай бұрын
Dhevunikey mahima❤
@maryrao236111 ай бұрын
Amen
@dandeshantharaju7713 Жыл бұрын
మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క నామమునకు మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక ఆమేన్ . సుమన్ టీవీ వారికి ధన్యవాదములు యాంకర్ గారు మీరు చక్కగా వివరించారు
Really Suman anchor she is great explanation told to the Suman TV viewers at-least మతాలకు , కులాలకు అతీతంగా Visit చేయండి అని చేపడము is great , Christu jyothi Church , Karunapuram.Warangal , TN is a miracle ,God's blessing to each every one who worked on this great church 2nd in world that too in India and specially in Telangana state , it's really appreciated the Pastor vision and continue to use his services God bless him and his family and congregation too.
@bhasker3393 Жыл бұрын
గొప్ప మందిరం కాదు. గొప్ప సంఘం కట్టబడాలి. సజీవ రాళ్ళతో మందిరం కట్టబడాలి. అబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు గొప్ప దేవాలయాలు, మసీదులు, గొప్ప చర్చిలు అన్ని ఆక్రమించుకుంటాడు. అది కూడా త్వరలో రాబోతుంది అని ప్రకటన గ్రంథంలో ఉన్నది. కాబట్టి ఇటువంటి మందిరాలకు అయ్యె ఖర్చు సజీవ సంఘం కోసం ఖర్చు పెడితే మంచిది. సుమన్ టీవి వారు గ్రేట్. ఇటువంటి ప్రోగ్రామ్స్ ఇస్తున్నందుకు.
@issacbandela9035 Жыл бұрын
చర్చ్ చాలా అద్భుతంగా ఉంది ఎప్పటికైనా చూడాలి చూపించిన మీకు వందనాలు
@surendrataninkiyoshepu1120 Жыл бұрын
సమస్త మహిమ గనత దేవునికే చెల్లును గాక 🙏🙏🙏
@AlakuntaRameshNTR9999.forever Жыл бұрын
praise the lord all యేసయ్య me Blessings ప్రపంచం వాప్తంగా ప్రతి ఒక్కటి సృష్టించావు మాకూ నీ కృపా, కాని మేము అనగ ప్రపంచ ప్రజలు అనేకా తప్పులు చేసారు అయినా నీ గొప్ప హృదయముతో, నీ బిడ్డలుగా అనుకోని నీవు ఈలోకానికి వచ్చి మా ప్రపంచం ప్రజల పాపములకు బదులుగ నీవు బలీయగమైన గొప్ప దేవుడవు యేసయ్య,నీకు ఎమి ఇచ్చిన రుణము తీర్చలేము, పాల్సన్ డాడి and జయప్రకాష్ డాడి కి వందనాలు మీరూ యేసయ్య ప్రేమను మాటలతో కాకుండ,మీ క్రియల్లో చూపారు great 👍 చర్చి నిర్మాణానికీ support చేసినా అంధరికి వందనాలు , అలాగే Jesus Christ మీ అంధరికి దీవెనలు కుమ్మరించును గాకా, ఆమెన్. పాస్టర్లందరినీ దేవుడు ఆశీర్వదిస్తాడు, మరియు రాజకీయ నాయకులు మరియు రాష్ట్రాలు మరియు భారతదేశం ని Jesus ధీవించును గాక ఆమెన్.
@Josephprakash- Жыл бұрын
అందరికి వందనాలు 🙏, ఇంత గొప్ప మందిరములో దేవునికి మహిమా ఘనత ప్రభావములు కలుగును గాక 🙏🙏🙏
@Anurjy Жыл бұрын
Glory to God in the highest amen
@illuruseenu6003 Жыл бұрын
Praise the LORD Amen Hallelujah. దేవునికి మహిమ కలుగును గాక.
@manthapurivijaykumar4086 Жыл бұрын
నేను హిందూ ని. కానీ ఒక్కసారి వెళ్లి చూస్తాను.
@madepogusekhar2014 Жыл бұрын
OK bro not bad
@ManchalaKanthamma-yo7pt Жыл бұрын
Ok brother good
@MalladiBalaji8 ай бұрын
A real indian u r
@palleraju7209Ай бұрын
సుమన్ టీవీ వాళ్లు ఇంటర్వ్యూ చేసినఅందులో ప్రత్యేకత ఏమి లేదు కానీఇంటర్వ్యూ చేసిన యాంకర్ అక్కగారు చాలా తెలివైన మాటలతో ప్రజలకు తెలిసేలా చేశారు అందులో ఉంది ప్రత్యేకత అక్కగారు దేవుడు మిమ్మల్ని దీవించును గాక
@emanueljames4828 Жыл бұрын
నేను రెండు నెలల కిందట వెళ్లి వచ్చిన నిజంగ రాత్రి పూట చూడాళీ అదుబుతం . ప్రతి ఒక్కరూ ఒక్క సారి ఐన చూడాలి చాలా పాషంతంగ ఉండె అక్కడ ఉన్నప్పుడు
@puvvalaramarao3260 Жыл бұрын
యేసు గొప్పతనాన్ని మరియు ఆయన మహిమను కూడా ప్రచారం చేయాలని సుమన్ టీవీ వారిని కోరుతున్నాను
@suvartha4045 Жыл бұрын
Praise the lord....maku eantho suparichithulu paster palsonraj uncle....very glad to see your church ... recent ga nanna vallu velli uncle kalisi church chusi vacharu...it's amazing....🙏
@lourdumary5915 Жыл бұрын
Wonderful structure, possible with God's inspiration, his sankalpam, and with the collaboration, cooperation, and contribution of countless believers. Congratulations to the planners, designers, implementors. God will do much good to the people through this church. It will also promote tourism in Telangana. 👌👍🙏
@jayarajgampala7455 Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻
@anjammak6838 Жыл бұрын
దేవుడు మిమ్ములను నిండారుగా దీవించును గాకా
@jeevaangalakurthi9723 Жыл бұрын
దేవుని కి స్తోత్రం కలుగును గాక 🙏✝️🙏
@lakshmibhaskara8807 Жыл бұрын
హృదయాలను చూచే దేవుడు ఏసుక్రీస్తు
@srinu955 Жыл бұрын
Gorra
@lakshmibhaskara8807 Жыл бұрын
@@srinu955 బర్రె బిడ్డ మాకు గొర్రెల కాపరి ఏసుక్రీస్తు ఉన్నాడు మరి మీకు
@rajpsd2001 Жыл бұрын
అనుపమ గారు, John 3:16 చూడకుండా చెప్పారు. ❤ 👍🙏
@rameshthirupathi8696 Жыл бұрын
చర్చి చాలా సుందరముగా అందముగా వుంది ఇంతటి చర్చిని కట్టుటకు దేవుడు కృప చూపించాడు ఆ దేవాతి దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్
@PavanVemu-d2xАй бұрын
Devuni krupatho kattarani ela anukuntavu. E lokam satanu chetullo undi asthi money nirmanalu ki money satanu ivvagaladu. adhi marichipoku. Vellu samanyulatho kalustara.vallaki Valle hechinchukoni Valle devulluga chelamani avutunaru. Akkadiki velle vallu kuda Devuni nammadam Devuni vishwasinchadam manesi e manushulu ni nammutaru. Neku telusa nijalu. Devuni Peru cheppukoni devune mosam chustunaru. Nakem abaddam cheppalsina pani ledu. Real ga devudu kavali anukunte ivani avasaram ledu mundu manchi manasu undali. Samanyulanu samanam ga chudamanandi first. Kalavadaniku appointment orders.
@SrinivasNayak07 Жыл бұрын
మేడమ్ హైదరాబాద్ లో కల్వరి టెంపుల్ ని కూడా చూపించండి ప్రతి సండే కొన్ని లక్షల మంది అక్కడ వచ్చి దేవున్ని ఆరాధిస్తారు 🙏
@shanthi4620 Жыл бұрын
కల్వరీ టెంపుల్ ఆ 😊😊😊😊😊
@shanthi4620 Жыл бұрын
అవ్వనీ బిజినెస్ టేపుల్స్
@nirmalpriya5570 Жыл бұрын
@@shanthi4620avuna cha Corona time lo satish garu yentha seva chesaru niku telusa
@SKY.GOLD.279 Жыл бұрын
Ha yes yes gorrelani bane vastay 😂papalu chesi kadukotaniki
@AjayKumar-py2lb Жыл бұрын
@@shanthi4620Hindhu gudulaa ok.
@gladyjohn4139 Жыл бұрын
Mam you have done very good job I'm really impressed and by god's grace we will visit the church
@Balak-k4y Жыл бұрын
ఇప్పటికే మనువాదులకు నిద్రలేదు, మీరు ఈ వీడియో చూపిస్తే వాళ్ళకు కోమానే 😊
@sulochanaparvathapuram9144 Жыл бұрын
మనువాదులు అంటే ఎవరు? వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు చెబుతున్నారో తెలుసుకోవచ్చా?
@Balak-k4y Жыл бұрын
@@sulochanaparvathapuram9144 కులం ఉండాలి అనే అనే వాళ్లు అందరు మనువాదులే, కులం వద్దు అనుకొనే వాళ్లు చర్చికి వెళ్తారు, కులం కావాలి అనుకొనే వాళ్లు బ్రాహ్మణ మతంలో ఉంటారు 😊
@digumatthirupawathi5086 Жыл бұрын
ఈ సంఘం సత్యనికి అదరమై ఉండాలి 🙏🙏
@jannapalaron5577 Жыл бұрын
Day before yesterday we visited this church.....❤❤ it was so nice experience
@theriders9823 Жыл бұрын
Sir ....e church ....adress?? Ekkada sr ..I will visit sir
@varuun9045 Жыл бұрын
@@theriders9823Karunapuram village, Warangal hyderabad highway lo main road ki untundhi
@rajbobk3295 Жыл бұрын
please tell me the timings bro for visiting
@jannapalaron5577 Жыл бұрын
@@varuun9045 yes
@thogitivenkatachary15222 ай бұрын
చాలా అద్భుతమైన కట్టడం, ఈ నిర్మాణానికి ఆలోచనలు చేసి, ప్లాన్ చేసిన ఇంజనీర్లకు,కష్టపడి నవారికి, ఆకలాఖండాలని రూపాలని తీర్చిదిద్దిన, మనుబ్రహ్మలు,మయ బ్రహ్మలు, శిల్పి బ్రహ్మలు,కళాకారుల గొప్పతనాలు, అన్ని విశ్వకర్మ యొక్క నిర్మితలే, అంత ఆ భగవంతుని కృప. ప్రతి ఒక్కరము ఒకసారి దర్శించాలి, ఆ దేవుని కృప మనపై ఉండేటట్టు ప్రార్ధించుకోవాలి.
@kondapaturivijayakumar3072 Жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక 🎉🎉🎉 ఇంత పెద్ద చర్చి నిర్మాణం లో పాల్గొన్న ప్రతి ఒక్కరూ,:: కృషి చేసిన వారికి నా వందనాలు 🙏🙏🙏 ఆ దేవుని దీవెనలు ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్న🎉🎉
@voiceforeveryact3277 Жыл бұрын
Glory to God. May God bless every one who has taken part in the construction of the church. God bless suman tv and anchor Anupama for enuciating the word of God with reference.👍I'm Blessed visiting the church with family.
@kerlakannababu2143 Жыл бұрын
దేవా నీకే వందనాలు స్తుతి ఆరాధనలు నాకూ కూడా ఇటువంటి అందమైన గృహము నిర్మించు నా పరిశుద్ధ తండ్రి ఆమెను ఆమెను ఆమెను 🙏 🙏 🙏
@srinivasteki8546 Жыл бұрын
దేవునికే మహిమ కలుగును గాక ఆమేన్ 🙏🙏
@neelimayeddu7967 Жыл бұрын
Wonderfull contstuction.Explanation is exlent.praise the lord.
@prasad919 Жыл бұрын
మనమే దేవుని మందిరం,ఇలాంటి కట్టడాలు కాదు అని క్రైస్తవులు గుర్తించాలి
@anandpatra23883 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻 దేవునికి మహిమ కలుగును గాక 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kodurusuvarnakumari8199Ай бұрын
Praise the lord 🙏 Thank you Jesus 🙏
@vanthalanarsingarao1623 Жыл бұрын
Wonder full Praise the God 🙏🙏
@samsonarza2928 Жыл бұрын
What a wonderful church Glory to Almighty God Special thanks to suman TV
@Satya-nt6jv Жыл бұрын
Madam nu devudu deevinchunu gaaka. Amen.
@కొణిదెలపవన్కళ్యాణ్-చ4స Жыл бұрын
గుడ్ ఐడియా మేడం...అందరికి చూపించినందుకు ధన్యవాదాలు💐💐💐
@joshuapraveen7 Жыл бұрын
Instant annointing flows in me...when i saw jayaprakash ayyagaru....tongues flowing in me while typing now....
@stephensivakumar5615 Жыл бұрын
Listening to the word of God from your mouth is awesome sister👏👏
@UshaRani-gv8fi Жыл бұрын
Praise the Lord for this blessed Church 🙏 Suman TV sister meeru chala baga devuni vaakyam chepparu... meeku God blessings vuntay ❤
@chintalabhaskararao794910 ай бұрын
ఇది అత్యంత అరుదైన కట్టడము కానీ సత్య వాక్యం సరిగా విభజింపబడి ఆత్మలను రక్షించుటకు తగిన స్థలముగా ఉండాలని నా ప్రార్థన దేవుని కే మహిమ కలుగును గాక ఆమెన్ 2023
@kalyanvattiprolu9389 Жыл бұрын
Thank you to Nirupama And suman tv 📺 chennal church⛪💒 very very Beautiful✨ exlant super👍👍👍👍 good😊
@sujeevanvinnu Жыл бұрын
ఇ కట్టడమునుబట్టి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ఆమెన్ ఇది కట్టుటకు ప్రభువు కృపను పొందినవారికి మా నిండు వందనములు వీరందరూ ధన్యులు ధన్యులు ధన్యులు
@rionaangel5669 Жыл бұрын
ఒక చర్చ్ యొక్క గొప్పతనం పురాతనమైన కట్టడాన్ని బట్టో, ఎక్కువమంది ప్రజలు ఆరాధిస్తున్నారనో, లేదా అది వుడ్ తోనో కాంక్రీట్ తోనో లేదా రేకులతోనో నిర్మించినదానిని బట్టో కాదు తమ్ముళ్లు నిర్ణయించాల్సింది.... ఏ మందిరాలనుండి ఎక్కువమంది రక్షణ పొందుకుంటున్నారో, ఎక్కువమంది సేవకులు, సువార్తికులు తయారౌతున్నారో దానిని బట్టి ఆ మందిరము గొప్ప మందిరముగా చెప్పబడాలి...
@Righteous_Soulful Жыл бұрын
Amen 🙏
@kalpalapraveenkumar7334 Жыл бұрын
ఉచిత సలహాలు ఎవడైనా మాట్లాడుతాడు ప్రాక్టికల్ గా పనిచేసి దేవుని నడిపింపుతో పనిచేయవచ్చు
@rionaangel5669 Жыл бұрын
@@kalpalapraveenkumar7334 మీకు ఏమి అర్ధమైంది సిస్టర్/బ్రదర్...
@SabbeashokKumar Жыл бұрын
చాలా బాగుంది చర్చ .దేవునికి మహిమ కలుగును గాక ఆమెను
@Jesuslovesme777-pb2ml Жыл бұрын
Glory to God amen amen 🙏😍😍😍
@noyakumai5987 Жыл бұрын
God bless you Nirupama garu
@PramodKancharala-lo2jv Жыл бұрын
Praise the Lord sman tv, Nirupama madam ,tq
@ludhiyachittem1780 Жыл бұрын
So many miracles thank u lord 🙏 and all things are possible in Jesus 🙏
@MyWorld-if4mc Жыл бұрын
Yes Amen
@kumarkumar-md7ee Жыл бұрын
bro miracleemundi bro... money lekunda idi raledu...
@elohimchurchmettugudasec.7660 Жыл бұрын
Glory to god🙏మేము కూడా వచ్చి చూడాలని ఉంది ❤️
@bhaskerrao2674 Жыл бұрын
God bless🎉❤ Great church glory to GOD. Mom Nirupama excellent explanation about the great church.GOD bless you abundantly and mightily 🎉
@sunchunaveenbabu5331 Жыл бұрын
చర్చి కోసం శాంహరించిన వారి అందరిని దేవుడు దీవించును గాక ఆమెన్.....
@srinu955 Жыл бұрын
Gorra
@deepthiedelli578 Жыл бұрын
@@srinu955 dawada pagilidhi roy
@pravalikadeepak-ku1cv Жыл бұрын
@@srinu955 ga niku ledhu ra ????
@Honey-gj5fs Жыл бұрын
Praise the Lord 🙏🏻🙏🏻ఘనత మహిమ నీకే చెల్లును గాక 🙏🏻
@veeranjaneyuluvelivala4010 Жыл бұрын
Praise the lord brother what a wondarful that such a new church I shell be neverseen brother I am extrrginary hadsup brother thanks brother jesuschristh bless u brother
@SalmanRaj373 Жыл бұрын
ఇప్పుడు నేను కర్ణపురం వెళుతున్నాను మరియు ఈ వీడియో చూస్తున్నాను. 🤲🏻😍
@sarala8026 Жыл бұрын
Thanks to Suman Tv fr showing such a wonderful Church
@tatikondasiromani2919 Жыл бұрын
Thank you Suman TV valla kii intha pedha మందిరం చుపిచినడుకి
@rapakatyagaraju5218 Жыл бұрын
Thanks to Suman TV for showing us a great church Biggest church in Telangana State 🙏 🙌. God Bless SUMAN TV and the Anchor for brief and explained very clearly.
@pillinagalakshmi19559 ай бұрын
Praise the Lord👏
@adabalababu137 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ యేసయ్య వందనాలు తండ్రి🙏🙏🙏
@samdevi4544 Жыл бұрын
Praise the lord thanq everyone nd god bless u all yesayyake mahima kalugunu gaaka amen amen anjani from hyd
@acmdiaries1441 Жыл бұрын
Hallelujah..praise God
@hbmministries7822 ай бұрын
Suman tv ni దేవుడు తన పరిచర్య కొరకు వడుకొనును గాక❤❤❤
@gemmeliprasanna493 Жыл бұрын
🙏దేవుని నామానికి మహిమ కలుగును గాక
@B.YOHANU Жыл бұрын
Wonder full చర్చ్ మేడం thank you
@HolyTrinityChurchBommuruIndia Жыл бұрын
Amen! Praise God! Hallelujah. Awesome
@mahireddy9890 Жыл бұрын
Jermiya 13:26
@komalibadde9554 Жыл бұрын
Thank you nirupama garu.. For your wonderful vedio
@diyyarani3633 Жыл бұрын
Praise God. Glory to God. My disire to sea Lord give me opportunity my father. 🙏
@leninsamuelm61436 ай бұрын
Praise the Lord. From Tamil Nadu. May Lord God bless all of you.
@revanth321 Жыл бұрын
Praise God for this wonderful church🙏🙏🙏
@sailajarajamanikyam3702 Жыл бұрын
Nirupama gaaru .....U R most blessed n luckiest anchor to telicast to dis one ....very glad to see n sure visit in short time Sis .....
@Pendemsalomi Жыл бұрын
🙏 Glory to God madam ( U and Ur blessed Suman TV Channel madam)
@sheela3457 Жыл бұрын
Thank u madam for showing us beautiful church really surprised when u said bible words may God bless you
@jillellarambabu7310 Жыл бұрын
Glory to God 🙏🙏
@josephrathnam2863 Жыл бұрын
Thank madam u encouraged Christians God bless u madam
@gsalomi9340 Жыл бұрын
మేడం మీ అక్క ఇంటర్వ్యూ ద్వారా చర్చిని క్లియర్ గా చూడగలిగాము మీకు ధన్యవాదాలు మేడం
@dondapatimartin817 Жыл бұрын
Wonderful church,... Madam your explanation about church is awesome. Madam you quoted the word of God very efficiently.
@rajumercy7303 Жыл бұрын
Praise God ❤️🙏
@subbayammainturi83202 ай бұрын
చాలా చాలా బాగుంది మీ అందరికీ vandanalu
@kolliparaswapna7496 Жыл бұрын
బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎవరు పెడుతున్నారు తెలియదు మెసేజ్ కలవరి టెంపుల్ దానికంటే పెద్దది అని చెప్పేసి పెడుతున్నారు చర్చి పెద్దది ప్లీజ్ దయచేసి మీరు క్రిస్టియన్స్ అయితే ఆ చర్చి పెద్ద ఈ చర్చి పెద్ద అని చెప్పి క్రిస్టియన్స్ అయితే మనలో మనమే కరెక్టు లేము అని చెప్పేసి ప్లీజ్ దయచేసి ఏమనుకోకండి మనలో మనమే అలా కామెంట్ చేసుకోవద్దు ఆ చర్చి పెద్ద ఈ చర్చి పెద్దవాడు మన దేవుడు ఎంత గొప్పవాడైనా చెప్పుకోవాలంటే ఆడ జరిగే మహిమ గురించి చెప్పుకోవాలంటే
@princening679 Жыл бұрын
Telugu Telugu laga matladithe baguntundi. Church chalabagundi 🎉 such a big church in Telangana.
@gangapadmini1298 Жыл бұрын
Praise the lord 🙏
@Ramakrishna-c7p Жыл бұрын
Praise the lord paul gari testimony vinnaruga devuni promise neraverpe e mandiram all glory to God
@nsujathaprasad8906 Жыл бұрын
దేవుని కే మహిమ కలుగు ను గాక ameen
@busijyothi2461 Жыл бұрын
God bless you dear Nirupama sister
@sandelasaroja2387 Жыл бұрын
Wonderful Church karunapuram lo undhi Suman TV ki chala thanks chupinchi nanduku🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@hemanalini667 Жыл бұрын
It was just last Thursday, on 19th I was fortunate to visit the temple. After the blessed feeling I got after visiting Israel just before the pandemic, felt the same kind of feeling after visiting this beautiful church. It’s a marvel of a structure. Would urge everyone to visit this place irrespective of whatever religion you belong to. Feel the peace of mind overtake you.spend time in solitude and enjoy the beautiful place.