సుందరమైన నా దేహాలెన్నో సిడిలం కాలేద అంబర మంతిన రాజులెందరో అలసిపోలేదా కాలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగావలేద దరనిలోన దానికు లెల్లరు దహనం కాలేదా .ఏది శాశ్వతం కాదేదీశాస్వతం తరచి చూడుము పరికించి చూడుము (2) (సుదర) (1) నెట్టుటి చారాలు ఒలకించినరాజు లెందరో ఆ నేతురులోనే ప్రాణాలు విడచి పోయారు అదికార దాహంతో మదమెక్కిన వీరులూ సమాది లోతుల్లోనే ముగాబూయారు (2) తపో బలము పొందిన రుషులందరు మఠాధి కరులు మత్తాధిపతులు యి కలగర్బం లోనే కలసిపోయారు మరణపిడి కిల్లల్లో బంధిలయ్యరు (2) యేసులేని జీవితం వాడబారిన చరితం (2) క్రీస్తు వున్న జీవితం బువిలో చరితార్ధం (2) (సుందర) (2) ప్రాణంపోసిన దైవాన్ని కాదంటే ఆ జీవితానికి పరమార్ధం వుంటుంధా పాపసంకెళ్లలో బందెలైనా వారికి ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం వుంటుందా (2) శరీరాన్ని విడిచిన మనుషాత్మకు మరో జీవితం లేదనుట బవ్యమా రక్తం కార్చిన యేసుని విస్మరించి ఈ సృష్టిని పూగించుట మనిషికి న్యాయమా యేసులేని జీవితం అందకార బంధురం (2) క్రీస్తు వున్న జీవితం తేజోమయ మందిరం (2) (సుందర)
@jesusjesus6108 Жыл бұрын
Super and vary nice song . Prise the lord
@MadigaGiddaiah11 ай бұрын
🎉🎉🎉🎉🎉 super sir I❤❤❤❤❤
@jayaraonamburi49988 ай бұрын
God is super god❤❤❤
@RamuKovada19 күн бұрын
❤
@saginalarajesh6853 Жыл бұрын
సుందరమైన దేహాలెన్నో సిదిలం కాలేదా అంబర మంటిన రాజులెందరో అలసిపోలేదా కలములు పట్టిన కవులు ఎందరో కనుమరుగవలేదా ధరణిలోన ధనికులెల్లరు దహనం కాలేదా ఏది శాశ్వతం కాదేదీ శాశ్వతం తరచి చూడుము పరికించి చూడుము (2) (సుదర) (1) నెత్తుటి చారాలనూ ఒలకించిన రాజు లెందరో ఆ నెత్తురులోనే ప్రాణాలు విడచి పోయారు అధికార దాహంతో మదమెక్కిన వీరులూ సమాది లోతుల్లోనే ముగాబోయారు(2) తపో బలము పొందిన ఋషులందరు మతాధికారులు మతాధిపతులు యీ కాలగర్భంలోనే కలసిపోయారు మరణ పిడికిల్లల్లో బంధీలయ్యారు (2) యేసులేని జీవితం వాడబారిన చరితం (2) క్రీస్తు వున్న జీవితం భువి లో చరితార్ధం (2) (సుందర) (2) ప్రాణంపోసిన దైవాన్ని కాదంటే ఆ జీవితానికి పరమార్థం వుంటుందా పాపసంకెళ్లలో బంధీలైనా వారికి ఆ దివ్య మోక్షం చేరుకునే భాగ్యం వుంటుందా (2) శరీరాన్ని విడిచిన మనుషాత్మకు మరో జీవితం లేదనుట బావ్యమా రక్తం కార్చిన యేసుని విస్మరించి ఈ సృష్టిని పూజించుట మనిషికి న్యాయమా యేసులేని జీవితం అంధకార బంధురం (2) క్రీస్తు వున్న జీవితం తేజోమయ మందిరం (2) (సుందర) Praise the lord 🙏🙏 S RAJESH