అమ్మ అనే పిలుపుకి దగ్గరిలో || Super Sujatha || Rocking Rakesh || Sujatha Vlogs || Strikers

  Рет қаралды 1,706,743

Super Sujatha

Super Sujatha

Күн бұрын

#SuperSujatha #SujathaVlogs #Strikers
అమ్మ అనే పిలుపుకి దగ్గరిలో || Super Sujatha || Rocking Rakesh || Sujatha Vlogs || Strikers
Costume Designed by Vara Hamsinidesigns
Instagram : / vara_hamsinidesigns
------------------------------------------------
Makeup by Anjan Makeover
Insta : www.instagram....
______________________
Photography & Videography by Trinetra
_____________
Edited by Actor Pandu
Insta : www.instagram....
__________________
Follow Me Here :
Instagram : / jordarsujatha
Facebook : / jordarsujatha
------------------------------
For Branding and Collaborations:
Mail us @ sandeep@strikersdigital.com
LinkedIn - / sandeep-miryala-0a348686
Call us @ 9553191194

Пікірлер: 1 500
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 Ай бұрын
హిందు సంప్రదాయం ఇంకా బ్రతికే ఉంది.మీలాంటి వాళ్ళు బ్రతికిస్తున్నందుకు 🙏🙏🙏.మీకు అన్నీ శుభాలే జరుగుతాయి ఆ వేంకటేశ్వర స్వామి మహత్యం వలన.
@ALONE_____181
@ALONE_____181 16 күн бұрын
😊😊
@manejayaraju6762
@manejayaraju6762 Ай бұрын
అక్క మీకు బాబు పుడతాడు అనిపిస్తుంది ఎవరైనా ఓకే ఇద్దరు మంచిగా ఉండాలి 💞
@allenandini8406
@allenandini8406 Ай бұрын
సంతోషంగా ఉండు తల్లి కడుపులో బేబీ నువ్వు చల్లగా ఉండాలి ఎప్పుడు❤❤
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
🙏🏻💕
@user-dv7is6qp2b
@user-dv7is6qp2b Ай бұрын
hii sujatha garu tq s ndhku antey memu aptincho vacancho vinnali anukununa chudalunkuna video ni chesinadhuku and congratulations both to mom and dad rakesh garu ❤🎉🎉🎉❤
@akshayapeddapally9820
@akshayapeddapally9820 Ай бұрын
Take care of your health Akka ❤ we are waiting exited..... safe delivery and healthy cute baby 🐥 🍼 😘 ​@@SuperSujathaOfficial
@kalilinux8784
@kalilinux8784 Ай бұрын
​@@SuperSujathaOfficial meeku baby boy andi. God bless you
@hemalathag7213
@hemalathag7213 Ай бұрын
​@@SuperSujathaOfficial😊
@user-jo6ox2ix8j
@user-jo6ox2ix8j Ай бұрын
మి ప్రేమ ఆప్యాయతలు చూస్తుంటే చాలా ఆనందం గా ఉంది సుజాతగారు god bless you maa సేఫ్ డెలివరీ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న
@veniveni2437
@veniveni2437 Ай бұрын
సుజాత నీ మనసు ఎంత మంచిదో నీవు కదా చాల అందంగా వున్నావు ఎవరి దిష్టి నీకు తగలకూడదు తల్లి జాగ్రత్త ❤
@user-qk2kw7zm3x
@user-qk2kw7zm3x Ай бұрын
God bless you have a safe delivery ❤
@user-nw8pp1us1m
@user-nw8pp1us1m Ай бұрын
Meku babu pudathadu
@vasamsettiaswani4923
@vasamsettiaswani4923 Ай бұрын
❤❤
@lavudyaanitha9570
@lavudyaanitha9570 Ай бұрын
🧿🧿🧿🧿
@sujathavaddi3685
@sujathavaddi3685 Ай бұрын
God bless you
@lakshmisirivella3453
@lakshmisirivella3453 Ай бұрын
సుజాత ఇలాంటి భర్త దొరకడం నీ అదృష్టం
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 25 күн бұрын
Hearty congrats mee family andariki meeku Rakesh ki🎉
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 25 күн бұрын
Chalkaga delivery kavalani aa devuni prardhana
@rojaramanirajeti1076
@rojaramanirajeti1076 25 күн бұрын
Raboye mee baby ki welcome ee world loki🎉
@ALONE_____181
@ALONE_____181 16 күн бұрын
😊
@thuggilibharathi8040
@thuggilibharathi8040 Ай бұрын
నీ అంత అందంగా పుట్టాలి ఎవరైనా నీ మంచి మనసు కూడ రావాలి వాళ్ల కు
@SruthiAS-dr1yq
@SruthiAS-dr1yq Ай бұрын
దిష్టి తీయించుకోండి సాయిబాబా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను జై సాయిరాం ♥️♥️♥️
@Kannayya_9
@Kannayya_9 Ай бұрын
కంగ్రాట్స్ సుజాత గారు నీ మొహం లో నవ్వే బాగుంటుంది నవ్వుతూ ఉండాలి😍 నీకు పుట్టబోయే బిడ్డ మా అందరి ఆశీస్సులతో చల్లగా ఉండాలి మీ కుటుంబం ఎప్పుడూ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము మీ పాప బాబు నో చూడాలని మేము కూడా ఎదురు చూస్తున్నాము.🥰😍💯✨
@sravani1809
@sravani1809 Ай бұрын
Intha padhathi galla photoshoot nenu eppudu chudaledhu very nice.
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
@@sravani1809 🙏🏻❤️
@RohiniRoja-bg1ym
@RohiniRoja-bg1ym Ай бұрын
​@@SuperSujathaOfficialhyper adhi phone number me ayana u adagandy akka comment cheyandy.
@ALONE_____181
@ALONE_____181 16 күн бұрын
😊
@manakuteliyanimanavishayaalu
@manakuteliyanimanavishayaalu Ай бұрын
అమ్మ అవటం చాల అద్భుతం . మీకు పుట్టబోయె baby చల్లగా ఉండాలి. నువ్వు ఇలానే హ్యాపీ గా ఉండాలి అక్క
@user-xn4xl8uu5e
@user-xn4xl8uu5e Ай бұрын
పిల్లాపాపలతో నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలి.మంచిగా డెలివరిఅయి పండంటి పాపను కనాలి.all thebest SujathaRakesh👌🏻👌🏻
@kurmaradha9424
@kurmaradha9424 Ай бұрын
సుజాత గారు మీరు చాలా మంచి ఆర్టిస్ట్ అయినప్పటికీ చాలా చక్కగా కట్టుబొట్టు భర్త కుటుంబం చాలా చక్కగా మీ ఇద్దరి జంట అలాగే ఆంధ్ర ఆశీర్వాదాలతో చల్లగా ఉండాలి మీరు మీ కుటుంబం మీ అత్తగారు మీ ఫ్యామిలీ అంతా చల్లగా ఉండాలి ఆ దేవుడు దీవెనలతో మీకు మంచిగా డెలివరీ అవ్వాలి మీ పద్ధతి మాకు చాలా నచ్చుతుంది పండంటి బిడ్డకు జన్మని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
🙏🏻❤️
@Anviii_vlogs_
@Anviii_vlogs_ Ай бұрын
ఎంత చక్కగా ఉన్నావ్ saree కట్టుకుని బొట్టుపెట్టుకుని నిండుగా చూడ్డానికి మాకు చాలా హాయిగా ఉంది మీరిద్దరూ క్షేమంగా ఆనందంగా బేబీ తో ఎప్పటికి హ్యాపీ గ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🎉🎉❤️❤️
@bhavaniadumulla9609
@bhavaniadumulla9609 Ай бұрын
హాయ్ అక్క నువ్వంటే నాకు చాలా ఇష్టం మీరు చెప్పిన అన్ని విషయాల్లో కిలో ఎవరైనా ఏ హస్బెండ్ అయినా బానే చేసుకుంటాడు ఏమో కానీ మీ తోటి కోడలు మీరు అలా ఉండడం చాలా బాగా అనిపించింది అక్క నిజంగానే మీరు ఏ జన్మలో ఏదో అదృష్టం అదృష్టం చేసుకుని ఉంటారు అందుకే ఇంత చక్కని కుటుంబం నీకు బహుమతిగా వచ్చింది ఎనీవే ఆల్ ది బెస్ట్ అక్క
@lakkarapuramesh2668
@lakkarapuramesh2668 Ай бұрын
కష్టం లో ఉన్న నా లాంటి వాళ్ళకి ఎంతో మందికి సహాయం చేయటానికి ముందు ఉండే నాకు దేవుడు ఇచ్చిన మా అన్నయ్య రాకింగ్ రాకేష్ అన్నకు మరియు మా వొదినమ్మకి ఎప్పుడు ఇలాగే నవ్వుతు సంతోషం గా ఉండాలి అని హ దేవుడిని కోరుకుంటున్నాను మా అన్న రాకేష్ అన్న ఇంకా మంచి స్థాయికి వెళ్ళాలి అని కోరుకుంటున్నాను 🙏🥰😍😍💐
@ChantabbaiOfficial
@ChantabbaiOfficial Ай бұрын
💥❤️🌹🙏
@madhusrivlogs5853
@madhusrivlogs5853 Ай бұрын
అమ్మ ane paadam ఒక్క emotion nuvvu చల్లగా వుండాలి. ఎంత ముద్దుగా vunnavu అక్క God bless you❤❤❤❤
@SvramanaSv
@SvramanaSv Ай бұрын
పుట్టబోయే బిడ్డ ఎవరైనా సరే నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 Ай бұрын
Good luck to couple ❤🎉🎉
@MaMano-bl1ym
@MaMano-bl1ym Ай бұрын
అక్కా చల్ల గ ఉండు ❤ నిడు నూరేళ్ళు పిల్లా పాపలతో పచ్చగా ఉండు ❤ జంట ❤ చల్లగా ఉండండి
@kmanikya886
@kmanikya886 Ай бұрын
సంతొషం గా ఉందమ్మా.అంతా మంచే జరుగుతుంది మీకు... దేవుని blessings ఎప్పుడూ ఉంటాయి
@JagirapuNagavalli
@JagirapuNagavalli Ай бұрын
Congratulations sujatha gaaru❤ meeru mee family appudu happy ga unndalani aa devudini korukuntunnanu. 😊 God bless you andi.
@anasuyapisini4565
@anasuyapisini4565 Ай бұрын
Congratulations 🎊 both of you bhagavantudi ashishulu eppudu mee paina untayi andaru manchi valu mee andariki manchi jarugutundi god bless you baby boy&baby girl ❤️❤️
@srilakshmisravani
@srilakshmisravani Ай бұрын
సంతోషంగా ఉండు తల్లి కడుపులో బేబీ నువ్వు చల్లగా ఉండాలి ఎప్పుడు
@sujathamallala9347
@sujathamallala9347 Ай бұрын
ఎందీకర్మ
@adilakshmipandranki616
@adilakshmipandranki616 Ай бұрын
పండంటి బిడ్డ పుట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను సుజాతగారు‌మా అందరి ఆశీస్సులతో మీరు ఎప్పుడు ఇంతే‌‌ సంతోషంగా ఉండాలి రా
@Kasukavi1
@Kasukavi1 Ай бұрын
Sujatha garu be happy . Ur so lucky to have rocking rakesh
@sindhu5225
@sindhu5225 Ай бұрын
Arrey సుజాత nd రాకేష్ congratulations both of you 🎉🎉🎉🎉.. సుజాత చాలా అందంగా ఉన్నావ్.. తప్పకుండా దిష్టి తియ్యించుకోరా.. All the best ma 👍🏻👍🏻😊😊😊
@mangalagiriaparna6460
@mangalagiriaparna6460 Ай бұрын
Akka chala manchi vedio chala positive gha vundhi mi vedio vhisthunty chala years tharvatha KZbin lo ny manchi vedio chusanu ani anepenchindhi tqs and congratulations
@poojapravanyakarnati1371
@poojapravanyakarnati1371 Ай бұрын
Congratulations Rakesh annayya and Sujatha vadhinaa God will always bless u both of u & u r baby
@BhanuRiya
@BhanuRiya Ай бұрын
నిండు నూరేళ్ళు ఆరోగ్యం గా, సంతోషం గా, మీ కుటంబం తో కలిసి మెలిసి,ఉండలని, మీ దాంపత్యం జీవితం పది కాలాలు పాటు చల్లగా ఉండాలని, మీకు పుట్టబోయే బేబీ, మీరు బాగుండాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ.. ఉన్నాను ❤❤❤❤
@laxminarayananarthu6010
@laxminarayananarthu6010 Ай бұрын
సుజాత గారు మీ బాబు కి బయట ప్రపంచాన్ని చూపించి మీరు ఆరోగ్యంగా ఉండాలి 🎉
@user-bu4xm8lh3i
@user-bu4xm8lh3i Ай бұрын
మీరు ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా ఉండండి సిస్టర్స్ ❤❤
@eepinigallasushmitha4902
@eepinigallasushmitha4902 Ай бұрын
Rakesh garu meeku babu pudataduu Sujatha garu had a healthy and happy delivery God bless u both
@hemanthkumar1138
@hemanthkumar1138 Ай бұрын
Sujatha garu meeru safe ga normal delivery kaavalani ..healthy babyni intiki thisuku ravalani manaspurthi ga aa bhagavanthunni prarthisthunna ...god bless you andi 🙌🙌🙌🙌🙌🙌🙌🙏🙏🙏🙏🙏🙏
@telugufunfact22
@telugufunfact22 Ай бұрын
Congratulations both of you,,, , sujatha, rakesh
@venkatesh.yvenki5886
@venkatesh.yvenki5886 Ай бұрын
చాలా సంతోషం గారు చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు చూస్తుంటే ముచ్చటేస్తుంది మాకైతే. వన్స్ పూర ఏం కంగ్రాజులేషన్ అన్నయ్య మీ లైఫ్ కి ఇంకా చాలా సక్సెస్ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బీహార్ కి కూడా అంతేలే చాలా జాగ్రత్తగా చూసుకోండి హెల్త్ కేర్ ఫుల్ గా హ్యాండిల్ చేయాలని మనస్ఫూర్తిగా దేవుని దగ్గర కోరుకుంటున్నాను.
@ChantabbaiOfficial
@ChantabbaiOfficial Ай бұрын
🙏🙏💐
@arthijobs4309
@arthijobs4309 Ай бұрын
Sujatha meeru chala andhamga untaaru ....meelaga andhamaina bidda mariyuvu Mee husband Rakesh laaga manchi manasu undaali
@padmasohu3787
@padmasohu3787 Ай бұрын
Ammavarilaga unnavura thalli disti theainchukora thalli allthe best God bless you❤
@RuthuGolla
@RuthuGolla Ай бұрын
Meeku confirm ga papane pudthundhi❤❤❤❤❤❤❤❤....sujatha gaaru na comment ni gurthupettukondi
@gnandininandini1240
@gnandininandini1240 Ай бұрын
Babu 🥰putali akka miku chupisthara mari maku 🤝soooooo happy🤩
@Krishna-pe2jh
@Krishna-pe2jh Ай бұрын
Chala qute and great family akka medhi dhisti thagilela undhi meku me family ki jagratha akka safe delivery and congratulations both of you ❤❤❤❤❤❤😊😊😊
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
💕❤️
@Omnamahshiva-k8o
@Omnamahshiva-k8o Ай бұрын
Chala rojula taruvatha oka manchi video chusa akka literally Naku kuda adupu vachindhi with tears tho chusa half video....Meru appudu elage Happy ga undalani a devudi blessings kuda meku me family mothaniki and chinni papa ki unadalani...and me dilevery a Problem lekunda sukun ga kavali ani a devudi ni heartful ga korukuntunna ...🙏❤️🥰🥳
@ramanareddy7212
@ramanareddy7212 Ай бұрын
Sujatha super god bless you both of you happyga vundu
@shaikshabana5283
@shaikshabana5283 Ай бұрын
Congratulations sujatha akka happy safe delivery akka 💕 ❤️ 💙 💖
@user-pd4hx2gu9o
@user-pd4hx2gu9o Ай бұрын
మీరు ఎప్పుడు హ్యాపీ గా ఉండాలి sister💖
@satyasunandana6938
@satyasunandana6938 Ай бұрын
Congratulations to u both varasudu ye vasthadu memu kuda adey korukuntam a dhevudini already laxmidevi putesindhi kadha intlo ika varasudu vasthe baguntundhi athamma happy avtharu family fullfill avthundhi vamshanni nilabete vadu varasudey antaru peddavallu andhuke sujathagaru miku abbayi putali ani a devudini korukuntanu god bless u ❤❤❤😍😍
@hemakolanu4123
@hemakolanu4123 Ай бұрын
Easy ga deliver avalane manspurtega koru kuntu anu God bless you sujata
@Saikiran-yc2yp
@Saikiran-yc2yp Ай бұрын
Sujatha akka nuv ante naku istam cngts both of you apudu happy ga undali🎉❤😊
@manooshaleburu9504
@manooshaleburu9504 Ай бұрын
Sujata looks like old movie heroine...So traditional nice
@sunithakusumbu6276
@sunithakusumbu6276 Ай бұрын
Niku chakaga normal delivery avtundi 🎉🎉🎉🎉🎉be happy sujatha rakesh🎉🎉🎉🎉
@preethisandeep92
@preethisandeep92 Ай бұрын
Celebrity Aina simple ga natural ga undadam chala nachutundhi sujatha garu god bless u andi
@vaishu_1234
@vaishu_1234 Ай бұрын
Congratulations sujatha and Rakesh garu 🎉🎁🥰
@bairasrujana1170
@bairasrujana1170 Ай бұрын
Congratulations sujatha and rakesh garu 🎉🎉
@lakshmivantintiruchullu3186
@lakshmivantintiruchullu3186 Ай бұрын
Rakesh and Sujee congratulations and manchiga suka delivery avuvaali ani devvuduni manasuprthiga korukuntuna God bless you ma ❤🥰🥰♥️♥️
@KuwaitTeluguaAmmay
@KuwaitTeluguaAmmay Ай бұрын
గాడ్ బ్లెస్స్ యు ఎప్పుడు మీరు ఇలానే పిల్లాపాపలతో సుఖసంతోషాలతో మీ కుటుంబం అంతా బాగుండాలని ఆ దేవున్ని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు ఆల్❤❤❤❤
@adhikarlamano1089
@adhikarlamano1089 Ай бұрын
Congratulations. Happy family. All families should be like ur family
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
Thank you so much 😀
@sravanipeddaram5544
@sravanipeddaram5544 Ай бұрын
Congratulations both of you nd safe delivery avvalani pray chesthunna elage happy ga untu mammalni happy ga unchandi😂
@sravanthibolla8877
@sravanthibolla8877 Ай бұрын
Akka nuvu appudu happy ga vundali ni smile auntay naku chala estamu
@deepadeepu3803
@deepadeepu3803 Ай бұрын
Wow super sujatha gaaru pandanti biddaki janmanichi meeru me family yeppudu happy ga challaga vundaalani aa dhevudini manaspurthiga korukuntunna.
@kunchalaanusha402
@kunchalaanusha402 Ай бұрын
God bless u both. Abbai puttalani heart full ga devudni vedukuntunna
@gaddamsoumyagaddamsoumya6932
@gaddamsoumyagaddamsoumya6932 Ай бұрын
Congratulation sujatha and rakesh gareru sthoshamga vudali🥰🥰
@billakavitha839
@billakavitha839 Ай бұрын
Congratulations sujatha Rakesh gaeru😊
@t.m6635
@t.m6635 Ай бұрын
సంతోషం గా పిల్ల పాప లతో ఆరోగ్యం గా చల్లగా ఉండాలి అక్క ❤❤❤❤❤❤😢😢👌👌👌👌
@user-gx2yd2zq6f
@user-gx2yd2zq6f Ай бұрын
Congratulations ❤❤❤❤.... Na life lo kuda ilanti roju ravali ani a universe ni request chesthuna😊
@Soldierarmyfamily
@Soldierarmyfamily Ай бұрын
Ur soo lucky akka ... Be happy .... Amma anni pilupu ni kuda oka gopa anubhuthi... Akka... Congratulations all the. Best
@ratnagirichittygoud3782
@ratnagirichittygoud3782 Ай бұрын
Happy delivery god bless you sis happy ga undali
@Anonymous-wd4oi
@Anonymous-wd4oi Ай бұрын
Congratulations akka 🤝🤝 hoping that you have a happy & safe delivery 🤩🤩 waiting to see Jr. Sujatha 👧🏻or Jr. Rakesh 👶
@ShruthiPrabha_vlogs
@ShruthiPrabha_vlogs Ай бұрын
Ilanti family dorakalante ardrustam undali.....eh family lo ina oka side nunde Prema iste saripodu.... opposite family members nundi kuda ade Prema ravali...appudu aa family bandam strong ga untadi...Mee family loo okarante okariki chala emotional band undi...meeru andaru chala lucky ❤
@ramuboggaram
@ramuboggaram Ай бұрын
మీ దంపతులకు శుభాకాంక్షలు.ఆ జగన్మాత కృప మీమీద యెల్లప్పుడూ ఉండుగాక.
@AnushaMadagoni-yl5ix
@AnushaMadagoni-yl5ix Ай бұрын
Hii sujatha akka neu yeppudu elage santhoshanga undalane korukuntunnamu congratulations meku baby vastunnanduku ❤❤❤
@lalithanandeti2300
@lalithanandeti2300 Ай бұрын
God blessyou sujatha gaaru.. Meeru yeppudu mee family tho happy ga undali ❤😊
@Nidhish_reddy1
@Nidhish_reddy1 Ай бұрын
Congratulations Sujathagaru. Wish you safe and happy delivery
@mukundamurari9690
@mukundamurari9690 Ай бұрын
God bless u jordhar Sujatha garu nd Rakesh Anna we love u somuch❤️❤️❤️
@ammuyesoda289
@ammuyesoda289 Ай бұрын
Congratulations sujata and Rakesh garu pandanti biddani kanalani bhagavantundini pray chestanu
@heysamatUK.
@heysamatUK. Ай бұрын
చాలా సంతోషంరా ఇద్దరికి congratulations. మంచిగ delivery అవ్వాలి. బిడ్డ నువ్వు ఆరోగ్యంగా ఉండాలి
@satiyakumari-qu4mk
@satiyakumari-qu4mk Ай бұрын
Congratulation sujatha garu god bless u❤❤
@gayathrisharma8453
@gayathrisharma8453 Ай бұрын
Long frocks arthsm leni western style photoshoots chusi chusi ilanti pure traditional video lo mee tesina video is really so good ❤good luck
@aemajyothi8776
@aemajyothi8776 Ай бұрын
Congratulations both both of you
@user-sz7zj5dz5k
@user-sz7zj5dz5k Ай бұрын
చాలా హ్యాపీ గా ఉంది సుజాత రాకేష్ ... ఆల్ ది బెస్ట్ ❤
@akkellimamatha5237
@akkellimamatha5237 Ай бұрын
Congratulations 🎉🎉🎉🎉 amma avutuntunte a feeling a veru ❤❤❤
@user-tg9dn9yq4y
@user-tg9dn9yq4y Ай бұрын
It's a very emotional nd happy moment❤.. pregnancy glow 😍 beautiful ❤️ Sujatha garu
@tweety677
@tweety677 Ай бұрын
Congratulations sujatha❤ Rakesh
@Ustad_Gaming3.0
@Ustad_Gaming3.0 Ай бұрын
మీ మంచి మనసుకు అంతా మంచే జరగాలి పండంటి బిడ్డకు జన్మని ఇవ్వాలి మాకు వెంటనే చూపిచాలి
@TejuTeju-ln9cj
@TejuTeju-ln9cj Ай бұрын
Congratulations 🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤both of you❤❤❤❤yeppudu challaga undu sujata gaaru god bless you ma ❤❤❤❤❤🎉🎉🎉🎉❤❤
@sindhu5225
@sindhu5225 Ай бұрын
కొద్దిగా ఈ back ground musics తగ్గించండి సుజాత plz గోల, గోల గా ఉంది ma
@user-dr3ip7oc5c
@user-dr3ip7oc5c Ай бұрын
Conratulations sujatha akka Rakesh anna😊
@gaddamrenuka5235
@gaddamrenuka5235 Ай бұрын
Challagundu Sujata ❤
@Korpothikavitha
@Korpothikavitha Ай бұрын
Devatha laga unav sujatha akka 😘❤️ Love you ❤and congratulations sis ❤
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
Love u to💕
@Korpothikavitha
@Korpothikavitha Ай бұрын
@@SuperSujathaOfficial 😍❤️😘
@mokkapatirajeswari5868
@mokkapatirajeswari5868 Ай бұрын
Congratulations Sujatha & Rakesh 🎉🎉❤❤ meeku manchiga delivery aye ఆయురారోగ్యాలు తో బేబీ పుట్టాలి అని aa దేవుడు ni కోరుకుంటాను God bless both of you ❤
@srilatha7797
@srilatha7797 Ай бұрын
Miku manchi abbyi pudthadu lovely sujatha garu🥰🥰🥰🥰...
@krishnakumari3314
@krishnakumari3314 Ай бұрын
సుజాతమ్మ నీకు నార్మల్ డెలివరీ అయి తల్లి బిడ్డ క్షేమం గా ఉండాలని కోరుకుంటున్నాను సుఖీ భవ ఆయుష్మాన్ భవ ఇంతవరకు నేను ఎవ్వరికీ కామెంట్ పెట్టలేదు తల్లి నీకే పెట్టా నీ వీడియోలు ఇష్టం గా చూస్తాను నువ్వు రాకేష్ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐tq andi
@manusrireddy3529
@manusrireddy3529 Ай бұрын
Mahalaxmi la Unnv Akka God bless you...❤❤❤❤❤😘😘😘😘😘
@Shivodaya-Pabboju
@Shivodaya-Pabboju Ай бұрын
Congratulations annaiah vadhina manachiga delivary అవుతుంది vadhinamma,ah devudi ashirwadam eppudu untundi mee paina😊😊
@aswanikonakanch
@aswanikonakanch Ай бұрын
Congrats akka 🎉🎉🎉... God bless the baby ❤... Have a safe and happy delivery❤
@RajaHindustani9999
@RajaHindustani9999 Ай бұрын
As you celebrate the upcoming arrival of your baby, may your hearts be filled with love and your home be blessed with joy. Congratulations on this exciting new chapter in your life! God bless you both.
@Sneha-o6n
@Sneha-o6n Ай бұрын
Congratulations Anna & Vadina 😍😍😍🎉🎉🎉🥳🥳🥳💖💖💖
@mclchanneltelugu
@mclchanneltelugu Ай бұрын
Congratulations sujatha and 😊 Rakesh garu ❤❤❤
@jayasuresh6115
@jayasuresh6115 Ай бұрын
Same andi సుజాత garu... Nenu ma తోడికోడలు kuda own sisters la vuntamu... Nenu pregnant ga వున్నప్పుడు ma తోడికోడలు chala baga chusukundhi.. After delivery kuda
@Kannayya919
@Kannayya919 Ай бұрын
Chala mandhi celebraties videos thisaru kaani mee video unique ga undhi 👍🏻 Happy Delivery Akka ❤
@manaswiniakoju1319
@manaswiniakoju1319 Ай бұрын
Akka oka nijm chepala mrng nundi severe fever tho assal levvalekapoyanu nv video upload cheyagane ni video chustu chala active ante nak okati ardhamindhi nti ante manaki mana manasuki nachina vaalani chuste ntha pain ayina vellipothundi ani . Any way congratulations both of you❤
@user-hw2og9kc6v
@user-hw2og9kc6v Ай бұрын
Helth jagratha andi time ki thini teblets vesukondi
@SuperSujathaOfficial
@SuperSujathaOfficial Ай бұрын
Love 💕 u
@manaswiniakoju1319
@manaswiniakoju1319 Ай бұрын
@@SuperSujathaOfficial Love you too 😘
@manaswiniakoju1319
@manaswiniakoju1319 Ай бұрын
@@user-hw2og9kc6v ok andi thankyou 🤗
@rajitharajitha1623
@rajitharajitha1623 Ай бұрын
Super raa bangaruthalli 🥰good helthy beby vsthundhi. God bless you take care 🥰🥰love you both
Dad Makes Daughter Clean Up Spilled Chips #shorts
00:16
Fabiosa Stories
Рет қаралды 7 МЛН