డి.సురేష్ బాబు గారు నిర్మాతగా యన్.శంకర్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన అక్షర బ్రహ్మ పదాల అవధాని మన సిరివెన్నెల సీతా రామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి వందేమాతరం శ్రీనివాస్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కుమార్ సను గారు స్వర్ణలత గారు ఉత్సాహంగా ఉల్లాసంగా ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు వెంకటేశ్ గారి నటి సౌందర్య గారి అభినయం వర్ణనాతీతం.
@suravarapuchalamareddysama3622 жыл бұрын
అయ్యో అయ్యో తాతయ్య. కలకాలం నువ్వు పదనిసలు కొరకే నయ్యా... తాతయ్య మా అందరి కొరకే నీవయా.... మంచి పాట మాకు లక్ష్మీదేవి జయం.... పల్నాడు జిల్లా నరసరావుపేట 🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️🙋♂️
Blockbuster combination.. Favorite actress ಸೌಂದರ್ಯ ma'am
@r-vez42412 жыл бұрын
Tollywood has many pairs but best pair will always be VENKATESH SOUNDARYA ❤️❤️❤️❤️❤️❤️❤️
@chandanayeruvaka22042 жыл бұрын
It's Venkatesh Meena and Chiranjeevi Radha
@Harishkumar-sh5sk Жыл бұрын
@@chandanayeruvaka2204 venkatesh meena???? R u serious 😂🤣 even sooryavamsham movie was meant to do with soundarya but due to she was very busy in other films, she had to tell them if they could wait but the director or producer didn't wait and approached meena.
@VenkateshTheHero Жыл бұрын
Totally Agree 💯 This 👌👌❤️❤️
@msraghu1999 Жыл бұрын
@@Harishkumar-sh5skyes
@kattavijaya17522 жыл бұрын
Beautiful locations.... 👌 Lovely song......🎵🎶 Lovely hit pair Victory VENKATESH Sir and Soundarya garu..... 👏 Good music and photography....📽️ Thank you Suresh productions..... 👍
@billiondreams27362 жыл бұрын
Veella combination lo cinema raaka 20 years avthunna ye maatram craze thaggani oke oka pair Venky-Soundarya ❤️
@shivaprasad20522 жыл бұрын
Epudu soundrya ekadudani
@akhilchirumalla92772 жыл бұрын
ఎక్కడ ఉందనేది సెకండరీ సినిమా రాలేదని ప్రైమరీ Hope , you got it what he mean
@kommireddymuralikommireddy52162 жыл бұрын
junior Soundarya undhiga bro
@shivaprasad20522 жыл бұрын
@@akhilchirumalla9277 shadow diolog pellichavu that is victory im fan venky
@akhilchirumalla92772 жыл бұрын
@@shivaprasad2052 అయ్యుండొచ్చు ...నేను ఇంత వరకు ఆ సినిమా చూడలేదు మెహార్ రమేష్ తీసిన సినిమాలలో కంత్రి , శక్తి , షాడో , బిల్లా ఇవేమీ చూడలేదు ఇంతవరకూ
@JyothiJyothi-qt9yo2 жыл бұрын
Super song my fvrt song my fvrt venky soundarya Mam forever industry Hit peir forever i miss u Mam😭😭😭😭😭
@mupendar57918 ай бұрын
అవునా ❤❤
@tapanpatra2136 Жыл бұрын
Eelanti songs enni generation maarina chirakalaam neelusthayi.adhvutam laanti melody songs mana Venky ki maatrame sontham.
@BoSs-gp1ck2 жыл бұрын
This combination of the songs will never go back miss you SOUNDARYA GARU✨✨
@kalluruhussain432 жыл бұрын
I miss you jabuva📝 Anil kumar 🔴reddy banni ponds wite byuti Anu🔴 Anil🆎 kumar sanu ek baar baat kr rhe hai ki frence kiss me to do with your ponds wite byuti Anu🔴 Sharma rudAmadevi sweety janki Nyaka banni
@sunilmaheshbabu2 жыл бұрын
జై వెంకటేష్ సార్ ❤🌹
@JyothiJyothi-qt9yo2 жыл бұрын
Super song Super location my fvrt Hit peir venky soundarya Mam forever
@gaddamramesh4181 Жыл бұрын
Eroju vintunte malli aa life vasthe baguntundhi ani Anipisthundi. Golden songs 👌👌👌
@nareshmamidala21742 жыл бұрын
Evergreen hit pair Venky soundarya
@chinnaVenkatesh143 Жыл бұрын
మెరిసేటి జాబిలీ నువ్వే సాంగ్ లిరిక్స్ జయం మనదే రా మూవీ ఇన్ తెలుగు మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా ఆదుకో ప్రణయమా తుంటరి ఈడుని ఈ వేళ ఓదార్చనా ప్రియురాలా నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ మసక చీకట్లలో నా మనసు అందించనీ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్ కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది.....!!
@VenkateshTheHero Жыл бұрын
The Cutest Partner Venkatesh and Soudarya 🥺😍🥰👌
@ramanilavanya25042 жыл бұрын
KZbin ke andam vachindi Venky mama song tho 🥰🥰🥰
@shaik..arhaan31482 жыл бұрын
Venkatesh sir soundarya madam all songs.. super super
@nasar41872 жыл бұрын
Evergreen,Beatiful and Fantastic Song
@r-vez42412 жыл бұрын
Great loss to indian cinema miss you mahanati SOUNDARYA Garu 😭🙏
@prameeladevi545 Жыл бұрын
Missed concious less even not power attend arranged party accept occupaid arrounded me missed
@mmahesh87072 жыл бұрын
స్వర్ణలత వాయిస్ సూపర్.. 😍
@shabbirshabbirsayed92422 жыл бұрын
Venkatesh sir god 🙏🙏🙏🚩
@prathaps.h60862 жыл бұрын
Super hit Blockbuster movie and songs My favourite hero victory Venkatesh garu My favourite heroine mahanati Soundarya garu I miss you mahanati Soundarya garu
@meesalachandana71872 жыл бұрын
Thanks for High quality video! My favourite combination! Miss u soundarya garu 😢😭
@babusabd9512 жыл бұрын
Naa school age blockbuster songs🔥
@billiondreams27362 жыл бұрын
Soundarya gaaru ❤️
@kalyanedits4532 жыл бұрын
Venky acting superb in this movie
@SREENUS222 жыл бұрын
Great loss to the industry.... SWARNALATHA &SOUNDARYA
@dronacharybanala28402 жыл бұрын
( Exlent Song musick is Rock👌)( Sirivennela & Vandhemaatharam Srinu Vaas gaaru)( Director N.Shankar...! jayam manadhe moovie)( D.Ramanayudu gaaru..! Victory, Venkatesh to& Soundarya gaaru)( meriseeti jaabiLi nuvve kuriseeti Vennela neeve. naagundela Chappudu.Omy Omy Love nanu Love lo dimpeshaav)( Venkatesh & Soundarya gaari Dansin is Super)
@Vidyaprashanth62 жыл бұрын
Venkysoundarya my all time favourite
@nanitejpandunanitejpandu36192 жыл бұрын
Excellent soundarya we are miss you 😭
@B.Jagadeeshnayak07Ай бұрын
Jayam manadera super songs ❤❤❤❤❤❤❤❤❤❤❤
@tanushrockey62812 жыл бұрын
🥳🥳 Goosebumps
@sekharnaga54447 ай бұрын
Venky Soundarya unforgettable hit pair forever.
@n.chandrasekharncsreddy1754Ай бұрын
I was just joined High school, every place playing this song, when i listen i feel as 6 th standard boy, never understood what is caste or religion, enjoying with friends golden Times, I never imagine so called megastar, PK come and make vulgarity in film industry and make fans for caste based, I was megastar fan at 2002, now regretting fan of him, those PK and chiranjeevi made every one commercial like caste and religion,
@arjunmike41812 жыл бұрын
All time fav ♥️🥰
@gothirajuborgisardarthanda71632 жыл бұрын
Vammo okka roju lone 35k views vasthunnayi adi kooda eppodo release ayina movie ki ade movie ippudu release ayithe matram taggede le
@manisankartalari36342 жыл бұрын
Tqq so much for uploading this song
@rojajatavath53972 ай бұрын
Super hit pair, all time❤❤❤❤
@ykrishna5342 жыл бұрын
Miss you my lovely legendry actor soundarya madam
@nsureshbabu28772 жыл бұрын
Super song soudarya beautiful mahanati soudarya and venkatesh Super Jodi
@Nagesh-M12 жыл бұрын
My all time favourite song 💕 Venky mama
@anielnaiknaikmude70 Жыл бұрын
Who is watching in 2023 🏍🏍🏍🏍🏍🏍
@MadhuKumar-cl7tb2 жыл бұрын
One of the favorite song
@GShalini-e8s2 ай бұрын
We miss u soundarya garu
@sampathraokorukanti1212 жыл бұрын
Srinivasa takies lo chushanu karimnagar
@muraliramaraj84412 жыл бұрын
Queen 👸 👑 of beauty 😍 💖 💕
@mandrumanasa9374 ай бұрын
సూపర్ సాంగ్
@chinnaVenkatesh143 Жыл бұрын
Meriseti jabili nuvve kuriseti vennela nuvve Na gundela chappudu nuvve O mai o mai love nanu lovelo dhinchesav Manasaina vadivi nuvve priyamaina thoduvi nuvve Na kannula kanthivi nuvve O mai o mai love nanu maimarapinchesav O mai o mai love tel me tel me nou Na meedhunde love emitantundhi ememi adigindhi Prema immandhi premandhukomandhi Merisetijabili nuvve kuriseti vennela nuvve Na gundela chappudu nuvve O mai o mai love nanu lovelo dhinchesav Alluko bandhamaa Vontari allari theerelaa jatha kaanaa javaraalaa Aadhuko pranayamaa thuntarieeduni Eevela vodharchanaa priyuraalaa Na aashalanni neekosamantu nee dhari chudanee Na swasaloni raagalu anni nee peru padanee Masaka cheekatlalo na manasu andhinchanee O mai o mai love tel me tel me nou Na meedhunde love emitantundhi ememi adigindhi Prema immandhi premandhukomandhi Manasaina vadivi nuvve priyamaina thoduvi nuvve Na kannula kanthivi nuvve O mai o mai love nanu maimarapinchesav Kalasi raa andhamaa chukkala veedhina vihariddham Swargalanu chusoddham karagave sandhehamaa Chakkaga dhorikenu avakaashamsaradhaga thirigoddham Nee valu kanulu na paina vaali nanu melu kolapanee Nee veli konala naa menu thaki veenalle meetanee Vayasu vakillalo tholi valapu veliginchanee O mai o mai love tel me tel me nou Na meedhunde love emitantundhi ememi adigindhi Prema immandhi premandhukomandhi Merisetijabili nuvve kuriseti vennela nuvve Na gundela chappudu nuvve O mai o mai love nanu lovelo dhinchesav O mai o mai love tel me tel me nou Na meedhunde love emitantundhi ememi adigindhi Prema immandhi premandhukomandhi.......!!
@gopals10552 жыл бұрын
Soundarya - Most Gorgeous.. The music director screwed up the lyrics by choosing male playback singer.
@chintakumari69482 жыл бұрын
Both pair movies 👌
@arhwind.arhwind2 жыл бұрын
Soundrya highest movies only Venky
@vemulasridhar7742 жыл бұрын
మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ అల్లుకో బంధమా ఒంటరి అల్లరి తీరేలా జతకానా జవరాలా ఆదుకో ప్రణయమా తుంటరి ఈడుని ఈ వేళ ఓదార్చనా ప్రియురాలా నా ఆశలన్ని నీ కోసమంటూ నీ దారి చూడని నా శ్వాసలోని రాగాలు అన్ని నీ పేరు పాడనీ మసక చీకట్లలో నా మనసు అందించనీ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మనసైన వాడివి నువ్వే ప్రియమైన తోడువి నువ్వే నా కన్నుల కాంతివి నువ్వే ఓ మై ఓ మై లవ్ నను మైమరపించేశావ్ కలిసిరా అందమా చుక్కల వీధిన విహరిద్దాం స్వర్గాలను చూసొద్దాం కరగవే సందేహమా చక్కగ దొరికెను అవకాశం సరదాగా తిరిగొద్దాం నీ వాలు కనులు నా పైన వాలి నను మేలుకొలపనీ నీ వేలి కొనల నా మేను తాకి వీణల్లే మీటని వయసు వాకిళ్లలో తొలి వలపు వెలిగించనీ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది మెరిసేటి జాబిలి నువ్వే కురిసేటి వెన్నెల నువ్వే నా గుండెల చప్పుడు నువ్వే ఓ మై ఓ మై లవ్ నను లవ్ లో దించేశావ్ ఓ మై ఓ మై లవ్ టెల్ మీ టెల్ మీ నౌ నా మీదుండే లవ్ ఏమిటంటుంది ఏమేమి అడిగింది ప్రేమ ఇమ్మంది ప్రేమందుకోమంది Movie : జయంమనదేరా Lyrics : స్వర్గీయ ... సిరివెన్నెల సీతారామశాస్త్రి Music : వందేమాతరం శ్రీనివాస్ Singers : కుమార్ సాను - స్వర్గీయ ... స్వర్ణలత
@pushpendra55422 жыл бұрын
Very good,and thanq so much
@thippeswamys61018 ай бұрын
Extraordinary combination
@shaikimran3118 Жыл бұрын
Beautiful song
@kalyanedits4532 жыл бұрын
Miss you soundarya garu
@burmalaxman56182 жыл бұрын
Cute cute Soundarya madam
@madhug2349 Жыл бұрын
Excellent dressing style of venky
@jgroups0072 жыл бұрын
Thanks for uploading
@manisankartalari36342 жыл бұрын
Excellent song
@chintaramesh36502 жыл бұрын
my farouite pair
@siddharthabrahma66972 жыл бұрын
Sanu da magic in South India
@ChinnaChinna-gn8ir Жыл бұрын
Super ❤❤❤
@prasadkannappdlove40842 жыл бұрын
apatilo naa fvt song edhi 🙆👌🏻
@madalagopikalyanyadav41262 жыл бұрын
The best pair in film industry venkatesh sir and sowndarya mam
@tedduchandrashekar58072 жыл бұрын
Super MOovi Super song Super hero
@banotharavind3989 Жыл бұрын
Super song ❤
@lopintisuryanarayana7712 жыл бұрын
Lovely Song
@ramking78102 жыл бұрын
My favorite song my childhood I think my age 9years movie release time
@madhudasari37762 жыл бұрын
please upload with good audio quality. very poor audio quality
@harishvarma992 жыл бұрын
Clarity 👍
@mahabasha93472 жыл бұрын
❤️👌😍
@muthupuppala6171 Жыл бұрын
Evergreen pair
@lobadesaikumar53702 жыл бұрын
My most favourite song
@busakranthi10722 жыл бұрын
Both are like sun shine
@ramyakonda25642 жыл бұрын
Pellikibaja song bro hd
@venkatramana78492 жыл бұрын
Super song
@pondeyuvaraj6002 жыл бұрын
Thank You ❣️
@varunkanakam99082 жыл бұрын
Super lyrics
@chinniraja85842 жыл бұрын
Music super
@SwamyDanda-km7fx Жыл бұрын
Very nice song
@msk6dmusic Жыл бұрын
Please sir Hindi version full Movie please sir
@boya.veereshboya.veeresh16482 жыл бұрын
Super songs bro
@malleshamtatiwar28972 жыл бұрын
12.4.2022
@prashantharumulla70892 жыл бұрын
2022 lo chusevaru like cheyandi
@saisirigem48416 ай бұрын
❤❤❤❤2024
@vanjaribhoopathi18532 жыл бұрын
నమో వేంకటేశ్
@gadagoniprashanth4729 Жыл бұрын
❤❤❤❤❤❤❤
@imahes9882 жыл бұрын
When venky mania was running
@sudhakarderangula37442 жыл бұрын
❤️❤️❤️
@GRCookings2 жыл бұрын
wow
@shekarav11922 жыл бұрын
🔥
@MOHAMMEDISMAIL-jf5gx Жыл бұрын
My favourite hero ❤ ❤❤❤🎵🥰🥰
@v.prathibha36592 жыл бұрын
❤️😊❤️
@muralisri91722 жыл бұрын
I feel gunturu song.to ALR . UK cool drink.Ukraine nation trs tdp.