అమ్మ మీరు చాలా గొప్ప వారు దేవుడు మీకే ఎందుకు ఎంత తియ్యని స్వరం ఇచ్చాడు . ఈ సాంగ్ నా జీవిమంతా గుర్తు చేసుకుంటూ ఉంటాను.
@ramanak84692 жыл бұрын
Cm The
@kjlsunitha99782 ай бұрын
🙏🙏🙏🙏
@kumarRL-u5z10 ай бұрын
చిత్రమ్మ కి శతకోటివందనాలు మీ గానంతో తెలుగువారి హృదయాలను దోచుకున్నందుకు శిరస్సు వంచి పాదాభివందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏🙏🙏....
@PJEEVANKUMARofficial_12111 ай бұрын
మీ అద్భుతమైన ఈ స్వరం వింటే ఎవరైనా సరే శిలై పోవాల్సిందే ఎక్కడో కేరళ నుండి వచ్చి ఎప్పటినుంచో తెలుగులో ఇంత తీయనైన స్వరంతో పాటలు పాడుతూ తెలుగు ప్రజల యొక్క మనసులను దోచుకున్న చిత్రా గారూ మిమ్మల్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోలేరు చరిత్రలో మీరు నిలిచిపోతారు మిమ్మల్ని మించిన మరొక గాయనీ మాకు బహుశా వెతికినా కూడ కనబడదేం🙏🙏🙏
@anilkumarbulle44843 жыл бұрын
Love ఫెయిల్ లో ఒక బెస్ట్ సాంగ్...చిత్ర గారి గానం తో పాటకు ప్రాణం పోసింది
@bujji4525 жыл бұрын
పాటకి కి ప్రాణం పోసినవు అమ్మ i love you amma
@mangaladhanu29805 жыл бұрын
👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@antonyp.a662010 ай бұрын
what a feeling എൻ്റെ കണ്ണും നിറഞ്ഞു Chira Chechi love You❤.
@balukishore967411 ай бұрын
2024 lo ee pata vinnavallu like kottandi
@jayapraksh-t2o10 ай бұрын
Just I hearing super 👌
@aruncreationspunganur67829 ай бұрын
ఆల్ టైం na fav song.....ఎన్నో సార్లు ఈ మూవీ కి వెళ్లి ఈ సాంగ్ అయిన వెంటనే ఫ్రెండ్స్ బయట వచ్చేవాళ్ళము
@SitayyaMaadu8 ай бұрын
Aa0aaaaaaaaaàa@@jayapraksh-t2o
@DonkaBhaskar8 ай бұрын
Just
@amlakawati1267 ай бұрын
20th June 2024❤
@balu_20855 жыл бұрын
ఆ సరస్వతీ దేవి కటాక్షం మీకు ఎప్పుడూ ఉంటుంది... ఉండాలని కోరుకుంటునాను చిత్రమ్మ ..🙏🙏🙏
@thirupathimahi659 Жыл бұрын
2023 కూడా ఈ పాటని వింటున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు cigarette legendary person wonderful melody voice చిత్రమ్మ గారు 🙏🙏🙏
@swaroopat3591 Жыл бұрын
2023oct24
@minnyluckyvlogs6863 Жыл бұрын
2023 nov 24th
@pubgawmgamingytmd203 Жыл бұрын
2023 29th November
@dhaswaktheterrificboy1057 Жыл бұрын
December 17th 2023
@S.Karthik-xk5kj Жыл бұрын
Ani time my fevarit song
@ramakrishna7662-5g5 жыл бұрын
చిత్ర అమ్మ కి ఓక లైక్ వేసుకోండి👌👌👌💐💐
@anandtikki56133 жыл бұрын
Do you have sgdsfsf. Gfdhdgdfdhfjhfdjbdhdbf. .vdgfbcbcgcvhdbgd.sgdhbbcvcbdhd. .shjdhddhgbdggs ßtsggdsjjgdhdgdgdgdgdhgdgd
@vasireddykarthik3 жыл бұрын
@@anandtikki5613 c
@vasireddykarthik3 жыл бұрын
@@anandtikki5613 l
@sandhyasandhya28563 жыл бұрын
Chitrama gariki oka like enti eenaina kotalanipisthandhi,but manakuna option okategaa🙄🙄
@mathemagicstelugu78483 жыл бұрын
Nenu rendu vesaa brother
@chnagendrachnagendra82072 жыл бұрын
చిత్రమ్మ మీ గానం వింటుంటే నా జీవితం లో ఎన్నో పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుని ఆ జ్ఞాపకాలు తో బ్రతికేస్తున్న 🙏
@madhukandhukoori98162 жыл бұрын
Sm bro
@shivchatur67032 жыл бұрын
కల్లలోకి కల్లుపెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత కోచుటెందుకు మనం అన్నదీ ఒకే బాటని నాకిన్నాల్లు తెలుసూ నువ్వూనేనూ ఇద్దరున్నామంటే నమ్మనంటు ఉంది మనసూ ఓ ... ఓ ... ఓ ... ఓ ... ఓ ... ఓ ... కల్లలోకి కల్లుపెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత కోచుటెందుకు --------------- ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏం లేదనీ చెరిగిందా ప్రతి జ్ఞాపకం కనులుమూసుకుని ఏం లాభం కలై పోదుగా ఏ సత్యం ఎటూ తేల్చనీ నీ మౌనం ఎటో తెలియనీ ప్రయాణం ప్రతి క్షణం ఎదురయీ నన్నే దాటగలదా కల్లలోకి కల్లుపెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత కోచుటెందుకు -------- గాలి పటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నామొన్ననీ ఈ వేలా... నిత్యం నిన్ను తడిమే వేలా తడే దాచుకున్న మే.ఘం.లా... ఆకాశాన నువ్వు ఎటు ఉన్నా చినుకులా.. కరుగకా.. శిలై ఉండగలవా..?? ---- కల్లలోకి కల్లుపెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత కోచుటెందుకు
@tvsktvsk2 ай бұрын
కల్ల లోకి కల్లు కాదురా కళ్ళ లోకి కళ్ళు పెట్టి
@sainathaj73886 жыл бұрын
మన తెలుగు అమ్మాయిలు గమనించగలరు... I think Chitra Sister came from Kerala (Malayali).. But how it is possible to sing Telugu Songs... Such melodious with Sweet Voice... She is looking Legend Telugu Singer in Telugu Cinema History... Let us try to sing like Chitramma... అచ్చు మన తెలుగింటి ఆడపడుచులా కనపడే చిత్రక్క కు నా సాష్టాంగ పాదాభివందనం...
@rmeshabhi44436 жыл бұрын
Supar bro
@nagarajukishnaya55416 жыл бұрын
SAINATH AJ hb
@jagathjk53236 жыл бұрын
Because a person with mother tongue malayalam can easily spell other language perfectly
@danaboyinagopinadh17625 жыл бұрын
Super mom
@yanamalaramu165 жыл бұрын
Suma madam also speaking telugu as her own mother tongue
@manmadhuduvijay41484 жыл бұрын
బాధ ను అనుభవిస్తు పాడినట్లు ఉంది. నిజం, చిత్ర అమ్మ , మీకు నా హృదయపూర్వక వందనాలు 🙏🙏🙏🙏🙏
@mannemanumesh51872 жыл бұрын
Hi
@chandrakala25562 жыл бұрын
@@mannemanumesh5187 to
@karthikmorthala23912 жыл бұрын
@@chandrakala2556 0
@sreepathigajendra12142 жыл бұрын
Yes your right
@vgumesh7087 Жыл бұрын
@@sreepathigajendra1214aA@@zA@awAWrrZdaaAaAAAae ee ee WW2 q ZZ AA@££AaAawAAAa
@ramunaidu15113 жыл бұрын
2021లో వినే వారు లైక్ వేసుకోండి
@telugushortfilm76323 жыл бұрын
Nenu 2022 lo chusthunna dislike chestha
@ramunaidu15112 жыл бұрын
@@telugushortfilm7632 ha I'm same
@ganeshmudiraj12112 жыл бұрын
2022/04/24
@yamalisanthosh82212 жыл бұрын
2050 lo iyna chudavalisidhe e song
@sekharnaidu94762 жыл бұрын
I am listening these song daily one time
@mallipenumalli34766 жыл бұрын
మనకు ఇలాంటి గాయకులు వుండడం చాలా మంచి అవకాశం
@gouthambalu14365 жыл бұрын
Nice
@gouthambalu14365 жыл бұрын
Nice.amma
@pavanikadavakollui82405 жыл бұрын
Gh
@thappitiarujun67975 жыл бұрын
Soper
@informationforyou.11944 жыл бұрын
Avasaram not avakasam, OK.
@vishnupriyavishnupriya86925 жыл бұрын
నిజం గా చిత్ర గారి పాట వింటే చాలు మనసుకి హాయిగా ఉంది
@Vipersiff3889u2 жыл бұрын
2023లో కూడా ఈపాట వినే వాళ్ళు ఈ పాట కోసం ఒక లైక్ వేసుకోండి 💥😍
@AKTVOFFICIAL1987 Жыл бұрын
Me
@Ram_T11 ай бұрын
2024
@chinna243655 жыл бұрын
చిత్రమ్మ మీ స్వరం ఓ విచిత్రం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@kdhanalaxmi11464 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏👌💐💐
@surendratalari60373 жыл бұрын
Chitra gari swarm gods gift super
@venkateshunfficial26133 жыл бұрын
Anna nuvu chepindi nijame🙏🙏
@priyashrethan35613 жыл бұрын
Avunu
@venugopalboyinine25433 жыл бұрын
🙏🙏🙏
@chandanavaidya77175 жыл бұрын
చిత్రమ్మ నీకు పాదాభివందనం.... నీ గొంతుకు శత కోటి వందనాలు..
@ghaneshguduri27592 ай бұрын
This is song is evergreen how many times it comes I never skip this song not only that the legend Chitra Amma ❤ sang this song 🙏🙏🙏🙏🙏
@kotapatikiran92934 жыл бұрын
2020 kuda ee song vinnavallu okka like vesukodi.........
@sunitharoyi76574 жыл бұрын
Nenu unnanu kada
@kattirangaswamy33804 жыл бұрын
FC Gurudev ki hai
@kandalavaralakshmi74554 жыл бұрын
🎤
@kandalavaralakshmi74554 жыл бұрын
KAKAIjQ
@kandalavaralakshmi74554 жыл бұрын
KAKAIjQ
@ashokec10775 жыл бұрын
she is another face of god Saraswati 😍
@sdniru10502 жыл бұрын
2022 లొ కూడా ఏ పాట వినే తెలుగు ను అభిమానించే చిత్రమ్మ లాంటి వాళ్ళని.. అభిమానించే... ఆశిర్వదించే... వాళ్ళకి.. నమస్కారం... ఎలాంటి పాటలు... తెలుగు జాతి, ప్రపంచం లో మానవ జాతి.. ఉండే వరకు ఇలాంటి పాటలు భ్రతికే ఉంటాయి... ఇలాంటి వాళ్లకు అవకాశం ఇవ్వకుండా తెలుగు అంటే ఏంటి తెలియని, డబ్బులకోసం, అవకాశాలు అర్హత లేని వాళ్లకు ఇవ్వకుండా తెలుగు ను బ్రతి కించండి
@vj1022 жыл бұрын
2023 lo kuuda vuntuna
@omsreeekatta10342 жыл бұрын
మనసులో భాదని కళ్ళలో చూపించే భావాలు...........
@rambabunagendla54152 жыл бұрын
a
@shaikjaveed93862 жыл бұрын
Nobody can reach her voice at this age,...Gana Kokila Amma devudu karuniste miku padabhi vandanalu
@syedrafi1542 Жыл бұрын
Chitra gareki koty vandanlu pettyna takkuve
@shaiksabirahamed96805 жыл бұрын
Chitra garu, your voice is like a tonic, The music is like a tablet, The lyrics are like a successful operation, Then, why go to hospital? Just listen to the song, One will surely live long... sabir, ong.
@cheekaramelliraju48584 жыл бұрын
M
@cheekaramelliraju48584 жыл бұрын
😮哦哦
@ajaykumar.n15454 жыл бұрын
Super chitra amma garu ఇంకో జన్మంటూ ఉంటే నీ పాటలే వింటాము.
@varalakshmivara-e5j3 ай бұрын
All time favorite song because of CHITRA AMMA 🙏🙏🙏
@sudheerinavolu69205 жыл бұрын
పాటకు ప్రాణం పోయాలి అంటే మీ తర్వాతే చిత్ర గారు...🙏🙏🙏🙏
@ramunara77234 жыл бұрын
Avunu
@sujisuji75564 жыл бұрын
Sudheer
@padmavathibasavaraju21184 жыл бұрын
S
@SivaGsiva-uw3hl4 жыл бұрын
💯💯💯💯💯💯🙏🙏
@nazeerriju74024 жыл бұрын
N
@ganeshreddy94813 жыл бұрын
Her Voice never changes that is the eighth wonder in the world...🙏
@LAKSHMIV-d9e3 ай бұрын
My favourite song nd my favourite singer Chitra amma
@priyathoughts69924 жыл бұрын
కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది మనసు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం గతమంటూ ఏంలేదని చెరిగిందా ప్రతి ఙాపకం కనులు మూసుకుని ఏం లాభం కలైపోదుగా ఏ సత్యం ఎటూ తేల్చని నీ మౌనం ఎటో తెలియని ప్రయాణం ప్రతి క్షణం ఎదురయే నన్నే దాటగలదా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా నా హృదయం నీ చెలిమిదా ముడివేసే ఇంకొకరిదా నిన్నామొన్నలనీ నిలువెల్ల నిత్యం నిన్ను తడిమే వేళ తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటువున్నా చినుకులా కరగక శిలై ఉండగలవా కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకుందుకు మనం అన్నది ఒకే మాటని నాకిన్నాళ్ళూ తెలుసు నువ్వు నేను ఇద్దరున్నామంటే నమ్మనంటూ ఉంది
@chinnari15094 жыл бұрын
Super
@YSRkhadarbaba4 жыл бұрын
Excellent
@agurunadhachari30394 жыл бұрын
Thank you 👍🙏
@gopikarani81724 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... Sirivennela garu n Chithramma💗💗💗
@chandrikamanu_official80804 жыл бұрын
Super
@ravikumarnimmada26565 жыл бұрын
చిత్ర అమ్మ గారి పాడిన పాట వింటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది ,💓🙏🙏🙏🙏
@sowjanyanimmaraju64603 жыл бұрын
Adults
@PJ-Series3 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️
@vinaybabupolimera82703 жыл бұрын
Chitra madam garu one of the finest singer . 🎼🎤🎻.
@barghavidsmani2 жыл бұрын
Same
@kantepudisachivalayam18522 жыл бұрын
Amma super
@NareshKumar-iv1qg5 жыл бұрын
Mee voice vinadam na adrustam amma. U r really marvellous.
@manjunath40724 жыл бұрын
Mee voice vinte chala feeling amma
@informationforyou.11944 жыл бұрын
Yes
@umadeviraparthi12975 ай бұрын
2024 kuda e song vinnavaaallu untey like cheyandi
@botchagayatri6074 жыл бұрын
మీ పాదాలకు నమస్కారం చిత్ర అమ్మ
@Rajeshkumar-sh6jw4 жыл бұрын
ఇంత మంచి పాట మా అందరికి గురించి పడినందుకు మీకు మా యొక్క పాదాభివందనం
@keerthanakutty4564 жыл бұрын
National award winner Chithra amma awesome voice 💝 2020 corona holidays
@RaviKumar-ub7br4 жыл бұрын
Super
@hampayyatailor57243 жыл бұрын
Chala baga undi song Kada andi
@ernalagoutham63112 жыл бұрын
National kadu international award kuda thisukundi....
@chennuboinamalleswararao6319 Жыл бұрын
@@ernalagoutham6311yes bro
@avinhitzllmanofconfidence38884 ай бұрын
Chitra Amma great ❤❤❤ created by Devi Sri Prasad 🎉🎉🎉🎉
@eswarprasadtechandinformat58406 жыл бұрын
పాదాబి వందనం అమ్మ
@vasanthavasantha40876 жыл бұрын
.
@Bullanavadeep5 жыл бұрын
Super Amma song
@pitlamkeysharif30315 жыл бұрын
Super voice amma medi
@royalking60005 жыл бұрын
S
@nagasaikalyan79775 жыл бұрын
SURESH
@pragathicoaching27154 жыл бұрын
పాటకు మించిన వైద్యం ఈ ప్రపంచంలో బహుశా లేదేమో అనిపిస్తుంది చిత్ర గారు పాట పాడుతుంటే
@NareshkumarSunny-i1r3 ай бұрын
My feverat singing chitra garu levu mom ❤❤❤❤
@nagarajanagaraja52445 жыл бұрын
I am from kannadiga but I like this song because of your voice. what a voice amazing..... amma
@naveenchary34544 жыл бұрын
4:42 I don't know I just cried, hatsoff to చిత్రమ్మ
@maheshthota9012 Жыл бұрын
చిత్రమ్మ మీ గొంతులో దేవుడు అమ్మూర్థం పోసాడమ్మా గ్రేట్ అమ్మ
@vinayjm13626 жыл бұрын
One of the best voice in all languages
@rajmalyal4 жыл бұрын
Corona holidays lo ee song chusthunna varu evaranna unnara.........
@anjalidevi57634 жыл бұрын
Super amma
@rajmalyal4 жыл бұрын
@@anjalidevi5763 thanks 😊
@vasuvasu92264 жыл бұрын
I am a Daily Strange
@prasadthummanapelly43164 жыл бұрын
Yes
@annapooranik52544 жыл бұрын
Yes
@venkateshv408510 ай бұрын
ಸಾಕ್ಷಾತ್ ಸರಸ್ವತಿ ಸ್ವರೂಪ ,,,🙏🙏🙏
@vivekkodam57805 жыл бұрын
U can't find anywhere in the world this kind of talent.. Proud... Superb Mam
@yellammagoud52304 жыл бұрын
who are watching 2020???aspecially chitra gari fans 😙😙😙
@bhoomikayadlapalli87174 жыл бұрын
I'm watching 2021
@seenappaklm15102 жыл бұрын
Hi good morning
@gantasatya46966 ай бұрын
2025.లో చూసినావాలు యంత మంది లైక్ కొట్టిండి
@mididoodirishmitharishmith96645 жыл бұрын
ఈ పాట మొదటిసారి పాడుతూ చిత్ర గారు నిజంగానే ఏడ్చారు అంట
@padmavathibasavaraju21184 жыл бұрын
Naaku kuda vachindi
@sumahari47094 жыл бұрын
Avnu
@Sandeepsandy-eh3rj4 жыл бұрын
అవును బ్రో చిత్రమ్మ గారే డైరెక్ట్ గా చెప్పారు ఈ సాంగ్ రికార్డింగ్ గురించి చిత్రమ్మ లాస్ట్ సాంగ్ ఎండింగ్ లో ఎడిచారు అంట నిజంగానే ,,,కోటి సర్ ఇంకో టేక్ తీయకుండా అలాగే ఉంచారు అంట ,,,ఎంత గొప్ప డెడికేషన్ చిత్రమ్మ కి ఆమె వృత్తి పైన,, అందుకే అందరికి ఆదర్శంగా ఎదిగింది ,,,ఎదిగిన కూడా ఒదిగి ఉండే మనస్తత్వం మన చిత్రమ్మ ది ,,,,అసలు ఎన్ని చెప్పిన తక్కువే అమ్మ గురించి
@prasadyalamarthi71374 жыл бұрын
Yes really
@yashwanthsooryamekala37304 жыл бұрын
@@Sandeepsandy-eh3rj అవును...
@srikanthsri82158 жыл бұрын
one of the best voice in Telugu world🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤🎤
@vmaheshwari78837 жыл бұрын
vijaytv
@hanmanthkusumba78517 жыл бұрын
V Maheshwari
@farzanaeshan83646 жыл бұрын
I agree with u
@nareshtatapudi38856 жыл бұрын
Srikanth sri
@nareshtatapudi38856 жыл бұрын
Srikanth sri
@salmansalman93344 жыл бұрын
చిత్ర గారికి ఇంత తీయనైన గొంతు echina ఆ భగవంతునికి పాదభి వందనములు ❤️❤️ god bless you అమ్మా 🙏🙏
@thimmappamallela27507 жыл бұрын
oka adbhutha srusti chithra.enni janmelethithe ituvanti bhagyam dorukuthundi.neelanti Amma kadupulo puttalani undi maro janma unte amma adhbhutham.I got tears in my eye now thank u Amma thank u so much.this is umesh one of the huge fan of u love amma
@anoop.vviswadas38656 жыл бұрын
Malayalam, Tamil, Telugu, Kannada, Hindi etc she is always super
@narayanaganta7189 Жыл бұрын
చిత్రమ్మను పొగడడానికి మాటలు రావు కేవలం ఆనందాన్ని అనుభవిచగలము ఏ మాటనైనా పాటలా మార్చే చిత్రమ్మ కు ఏమని వర్ణించగలము ని పాటలు వింటూ జీవిస్తున్నాము ఆ దేవుడు మీకు సుక సంతోషాలు ఆరోగ్యము ఇవ్వు గాక ❤❤
@skytelugu18535 жыл бұрын
ఈ పాటకి అది చిత్ర గారి పాడిన పాటకి dislike కొట్టిన వాళ్ళని ఏమి అనాలో అర్థం కావటం లేదు...నాకు తెలిసి వాళ్ళు మానవ జాతి మాత్రం అయ్యి ఉండరు.
@informationforyou.11944 жыл бұрын
Yes
@kvinod8692 жыл бұрын
Yes correct
@yashwanthsooryamekala37304 жыл бұрын
చిత్ర అమ్మ ప్రపంచ సంగీత సామ్రాజ్యానికి మహారాణి
@vinaypyna99664 жыл бұрын
Supar 👍👍👌👌
@sreenivasachari36974 жыл бұрын
Chitra garu mee lanti singer malli ekada puttadhu andi,nijanga suma garu cheppinattu meeru oka doctor andi, hatts off chitra garu.meerante chala abhimanam naku.
@hanamantvibhuti15777 жыл бұрын
Chitra garu mee song intunte, ee lokame marachi pothamu. I am your big fan madam, God bless you.
@sailakshminallacheruvu79492 жыл бұрын
అందరికీ స్వీట్ మెమొరీస్ ని గుర్తు తెచ్చే పాట.అదీ కూడా ఒక్క చిత్రగారి గళం లోనే...శతకోటి వందనాలు మీకు చిత్రా గారు ,🌹👌🙏🌺🌸🌷💐💐
@ragilk.r8094 жыл бұрын
Proud❤️..Chithra ചേച്ചി.♥️🎶
@dev...35196 жыл бұрын
Excellent words in the song and excellent singing in చిత్ర గారు.
@govindlanda83286 жыл бұрын
Padhaabhivandanam talli
@venkataraovenkatarao63405 жыл бұрын
Supper
@lazarusnsf.rayalaseemacamp72494 жыл бұрын
నిజంగానే కన్నీళ్లు తెప్పించారు అమ్మ🙏🙏
@susiravi872610 ай бұрын
2024 still ever green song God bless u mam
@sureshbehara245 жыл бұрын
The most magical voice of Chitra Amma
@Rajesh_Darapu6 жыл бұрын
Excellent...Chitra gaaru గురించి ఏం చెప్పినా తక్కువే
@monikao83056 жыл бұрын
Auvunu nice singer
@MdSajid-rx1dh6 жыл бұрын
Supersong
@divya5macherla3805 жыл бұрын
Very nice
@rekhareddy34605 жыл бұрын
Nice
@rekhareddy34605 жыл бұрын
S nijama
@shivashankars39332 жыл бұрын
Ami jivitham echadu Amma AA devudu mekku melanti vallu arudhu gaa pudatharu Amma great amma
@pavankumar-fp7oe3 жыл бұрын
wonderful lyrics with magical voice ...... never get bored.
@Vijay-ng5he8 жыл бұрын
no one else can do justice for this song......awesome chithra garu......god bless you....ur voice is having some magic which mesmerize all of us....
@mangunaidu44608 жыл бұрын
good voice
@FRYNIX_FF2 жыл бұрын
@@mangunaidu4460 apqpqpQ
@lokavarapuveerendrapratap5293 Жыл бұрын
Sangeeta Saraswati u live forever
@Mekala413 Жыл бұрын
కవి గారికి చిత్ర అక్క గారికి,ఈటీవీ వారికి సదా వందనం
@chevvakulajessy7796 жыл бұрын
Madam asalu patalu anni mekosame puttukochai madam me pataventy yavarikaina inka venali anipistadi nenu aithy me songs ki pedha fanu madam super voice asalu awesome👌👏
@navithas37796 жыл бұрын
Supar amma
@murthimurthi75655 жыл бұрын
Super
@balakrishna844111 ай бұрын
Chitra garu legendary singer❤
@Sandeepsandy-eh3rj6 жыл бұрын
Love u ammmma... Speechless performance
@John123peetar5 жыл бұрын
Nice complement
@sivaprasad57108 жыл бұрын
Amma mee ganam tho puttina Chinna pillala nundi Pandu musali valla varaku vini mantramugdulainavare. so meeru yavath prapanchanike vela kattaleni animutyanivi thalli. I LOVE YOU AMMA.
I want to learn telugu only to listen to you...love from Kolkata maa...
@nagiriravi18285 жыл бұрын
Wooooow
@idduboyinaramu24145 жыл бұрын
Santhosam
@anandtikki56134 жыл бұрын
Rgryttryrhdgth
@anandtikki56134 жыл бұрын
EtdtdR
@anandtikki56134 жыл бұрын
Rudyrurrhfhghtufgv
@swarnakumariv33523 жыл бұрын
PRATHI SONG LONU.... BHAAVAM UTTIPADUTHU UNTUNDHI... !! BHAAVAALU PALUKU MEE SWARAM... VARDHILLAALI CHIRA KAALAM !! TKS. TO GOD FOR GIVING YOU TO US MADAM !! ALL THE BEST MADAM !!
@geethumoni91516 жыл бұрын
What a voice....I was mesmerised when I heared this song..I love you chithra ji
@akshiichannel99674 жыл бұрын
Chitra garu...U r my fav singer mam...U deserve a lengendry singer mam...The way u involve in the songs was ultimate....hatsoff mam..
@subashsubbu11332 жыл бұрын
Yes absolutely
@senthilrajan53792 жыл бұрын
Chitra maam of course deserves bharath RATHNA.... both S. JANAKI and chitra deserves bharath RATHNA
@DhananjayaNbalu2 жыл бұрын
What a voice god has given to madam Chitra very nice
@manivasagam1495 жыл бұрын
Malayali singer chithra amma telugu song ivlo feel fantastic. Between crying goosebumps semma chithra amma love you
@thirurajnani37822 жыл бұрын
ఎన్ని సార్లు విన్న వినాలనిపించే పాట.. ఇప్పటికి ఒక 1000 సార్లు విన్న కావచ్చు.. గాన కోకిల చిత్ర గారు
@binduindu15116 жыл бұрын
one of the super voice in this world ammaaaa🙏🙏😍😍😍😘😘😘 hat's off amma
@DhananjayaNbalu2 жыл бұрын
ಈ ಸ್ವರ ನಮ್ಮ ಮೆಧುಲಿನ ಎಲ್ಲ ಕ್ರಿಯೇಗಳನ್ನ ಒಂದು ಕಡೆಗೆ ಕೇಂದ್ರೀಕರಿಸುತ್ತೆ
@Nisargaraj-v3u10 ай бұрын
I love ur voice amma I love this song
@pradeepvnaik5285 Жыл бұрын
04:42 amma pata super😢 No one can give justice to this line other than chitramma
@chakravaramgeetha89764 жыл бұрын
Sangitham Oka gift.. Adi god Create chesadu... Voice is gift from god.. Hard work if you give a good position. Mam your very very lucky.. What a mening of song ❤
@PYRAMIDHEAD1051 Жыл бұрын
This is not just a song. This is a song with pouring emotion.What a performance by Chitra Garu.
@muruganarumugam22144 жыл бұрын
What a dynamics and expression... Love you chitra amma
@nagarajanagaraja52445 жыл бұрын
Kannada song also singing verywell swt voice super ......live long...100 years with happy
@boyofindia80062 жыл бұрын
ఈ సాంగ్స్ ఎప్పుడు విన్నా తెలియని బాధ ఏదో గుర్తుకు వస్తూనే ఉంటుంది
@Venu_Deekshith6 жыл бұрын
Who disliked this voice really they don't know telugu
@thirnathiveerababu14658 жыл бұрын
i love this song very nice voice amma u are great mam
@nukaraju33026 жыл бұрын
Super amma
@eswarhappybirthdaymyswethe11346 жыл бұрын
I like u so much amma
@SriMahalakshmiseedscentrekaram4 жыл бұрын
ఈ పాట పాడినప్పుడు నాకు 12 సంవత్సరాలు ఇప్పుడొచ్చే c37 అయినా కూడా ఈ పాట ట అప్పుడు ఇనట్టు ఉన్నట్టుగా ఉంది
@luckyyash4655 жыл бұрын
Excellent voice Amma meedi💑 em cheppagalam me gurinchi amazing voice chitramma🙏🙏🙏