సార్ సాగర్ అగ్రి కేర్ మీరు మంచి సొల్యూషన్ చెప్పారు ఆయిల్ వల్ల చాలా సంతోషం కానీ మేము తయారు చేసుకోనికి కొన్ని పూర్తిగా తెలియదు కాబట్టి సార్ మీరు చేసినటువంటి ఆయిలు ఉంటే మాకు పంపితే మేము తీసుకొని డబ్బులు ఇస్తాము సార్ కానీ ఓపికగా పూర్తి క్లారిటీగా ఏ నూనెలో ఏముంది తెలియజేశారు ధన్యవాదాలు సార్ మీకు
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
8978583479 ఈ నెంబర్ కి ఫోన్ చేయండి
@p.veeresh12512 жыл бұрын
Thamara పురుగు e nu ne vadale sar
@kummariravi81962 жыл бұрын
Sir english mandulu vaduthunam mari oils vadavacha
@badarunagaraju62922 жыл бұрын
ఎన్ని రోజులకి ఒకసారి వాడాలి
@srinum73212 жыл бұрын
Chala baga vivarincharu
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
ధన్యవాదాలు
@manasavadikari14332 жыл бұрын
Sita palam oil akkada dorkutundi sir chepandi
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
రాము ఆయిల్స్ 8008061111
@dudekulahasan54992 жыл бұрын
Sar,mamirapathotaarragavundisaroilscheppandisar
@nayakveeresh41822 жыл бұрын
ఒక్క లీటర్ ఆయిల్ కి ఎన్ని ఎగ్స్ వదలి సర్ plz reply sir
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
12ags కలపాలి
@nayakveeresh41822 жыл бұрын
Thanks
@nayakveeresh41822 жыл бұрын
Sir
@gattamanenichinna39282 жыл бұрын
Minumulo vadavchuna emi vadali sir please send me
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
తప్పకుండా వాడవచ్చు
@gattamanenichinna39282 жыл бұрын
Oka Ekaram ki enta mothadhu vadali & enni rojula ki okasari kotali.. Please help me Sir
@ramakrishnat55592 жыл бұрын
నునేలు ఏన్ని రోజులకి ఓక్క సారి స్పేర్ చేయలి సారు
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
వీక్లీ వన్ టైం
@seetharamreddy66522 жыл бұрын
👍👌👍👌👍
@lakkasumanlakkasuman46242 жыл бұрын
Sir 16 ltr water ki entha mothadulo oil vadali
@nageswararaojanigarla86842 жыл бұрын
Gemini vairas rakunda undali ante emi kottali sir please Ripley
@SKRAGRICAREAGRICULTURE2 жыл бұрын
ఆయిల్సు వాడడం వలన మొక్కలో రోగాలు శక్తి పెరిగి ఆరోగ్యంగా పెరుగుతుంది
@JCvlogs9892 жыл бұрын
Oils మీదగ్గర దొరుతాయ, ఉంటే రేటు కూడా చెప్పండి,రైతులకు తెలుస్తాయి, మార్కెట్ లో మంచి oils దొరక ట లేదూ